Uday Srinivas Tangella Jsp Profile Banner
Uday Srinivas Tangella Jsp Profile
Uday Srinivas Tangella Jsp

@tangella_uday

5,874
Followers
4
Following
188
Media
219
Statuses

Politician

Kakinada
Joined February 2023
Don't wanna be here? Send us removal request.
@tangella_uday
Uday Srinivas Tangella Jsp
2 months
ఒక్క ఓటుతో ఈ అరాచక పాలనను తరిమికొడదాం మన భవిషత్తును మార్చుకుందాం.
29
2K
8K
@tangella_uday
Uday Srinivas Tangella Jsp
1 year
కుప్పలు కుప్పలు గా జగన్ తప్పులు... క్లుప్తంగా ప్రజలకు చెప్పడానికే ఈ కుస్తీ!
Tweet media one
29
2K
6K
@tangella_uday
Uday Srinivas Tangella Jsp
2 months
భారత ప్రధాని నోట ఉదయ్ అన్న మాట.. కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ (టీ టైం ఉదయ్) గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చిన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు. మన బ్యాలెట్ వరుస సంఖ్య 9 గాజు గ్లాసు గుర్తుకే మన ఓటు.
10
1K
5K
@tangella_uday
Uday Srinivas Tangella Jsp
2 months
పార్లమెంట్ లో ఉండవలసిన వ్యక్తి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ( టీ టైం ఉదయ్ ) - టీడీపీ అధినేత శ్రీ నారా చంద్ర బాబు నాయుడు . మన బ్యాలెట్ వరుస సంఖ్య 9 గాజు గ్లాసు గుర్తుకే మన ఓటు.
10
1K
4K
@tangella_uday
Uday Srinivas Tangella Jsp
2 months
నామినేషన్ పత్రాన్ని అందచేసిన కాకినాడ పార్లమెంటరీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ ఉదయ్ శ్రీనివాస్ తంగెళ్ళ గారు , అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు , కాకినాడ సిటీ MLA అభ్యర్థి శ్రీ కొండబాబు గారు. . . . #tangellaudaysrinivas | #Janasnena | #Kakinada | #KakinadaMp | #kakinadamp2024 |
Tweet media one
12
537
2K
@tangella_uday
Uday Srinivas Tangella Jsp
2 months
ఉదయ్ అన్న కోసం చరణ్ సోదరుడు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ (టీ టైం ఉదయ్)ని అత్యధిక మెజార్టీతో గెలుపించాలి. మన బ్యాలెట్ వరుస సంఖ్య 9 గాజు గ్లాసు గుర్తుకే మన ఓటు. #tangellaudaysrinivas | #teatimeuday | #Janasena | #Kakinada | #KakinadaMP | #voteforglass | #voteforudaysrinivas
Tweet media one
3
435
2K
@tangella_uday
Uday Srinivas Tangella Jsp
3 months
ఈ రోజు కాకినాడ రూరల్ ఉమ్మడి ఎమ్మెల్యే జనసేనపార్టీ అభ్యర్థి శ్రీ పంతం నానాజీ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కాకినాడ పార్లమెంట్ ఉమ్మడి జనసేనపార్టీ అభ్యర్థి శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు. #Janasena #tangellaudaysrinivas #kakinada
Tweet media one
Tweet media two
Tweet media three
6
397
2K
@tangella_uday
Uday Srinivas Tangella Jsp
3 months
#AdminPost కాకినాడ సిటీ ఉమ్మడి తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే శ్రీ కొండ బాబు గారిని శ్రీ సుధీర్ బాబు గారి స్వగృహం లో కలిసిన కాకినాడ పార్లమెంట్ ఉమ్మడి జనసేనపార్టీ అభ్యర్థి శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు. #Janasena #TDP #Kakinada
Tweet media one
3
345
2K
@tangella_uday
Uday Srinivas Tangella Jsp
2 months
ప్రజలకు మంచి చేద్దామని..... ప్రజలకు మంచి చేద్దామని ఉద్దేశంతో పిఠాపురం వెళ్లాను. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిఠాపురానికి కేటాయించడంతో నేను విజయం సాధిస్తే చేస్తానన్నా అభివృద్ధి కన్నా పవన్ కళ్యాణ్ వస్తే పిఠాపురం మరింత అభివృద్ధి చెందుతుంది.
1
320
1K
@tangella_uday
Uday Srinivas Tangella Jsp
2 months
దేవి నవరాత్రులను గుర్తు పెట్టుకొని ఈవిఎంలో 9 నెంబర్ లో గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి జనసేన ఎంపి అభ్యర్థి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ (టీ టైం ఉదయ్)ను గెలిపించాలి.
3
279
1K
@tangella_uday
Uday Srinivas Tangella Jsp
2 months
ఐదు ఏళ్ళకి ఒక్క సారి పార్టీ మారే వ్యక్తి కాదు మన ఉదయ్ ప్రజల కోసమే పరితపించే వ్యక్తి మన తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్. #tangellaudaysrinivas | #Janasnena | #Kakinada | #KakinadaMp | #kakinadamp2024 | #HelloAP_ByeByeYCP
0
293
1K
@tangella_uday
Uday Srinivas Tangella Jsp
3 months
#AdminPost మీరు చూపించే ఈ అభిమానం భారీ మెజార్టీతో గెలుస్తాం మనం. #tangellaudaysrinivas #Janasena #voteforudaysrinivas #kakinada #kakinadamp2024 #votefortdpjspbjp
Tweet media one
2
247
1K
@tangella_uday
Uday Srinivas Tangella Jsp
2 months
పార్టీ ఆదేశాలను తూచా తప్పకుండా ఆచరించా పార్టీ కోసం పవన్ గారు చెప్పిందే చేశా... సొంత నిర్ణయాలు లేకుండా పని చేశా... పార్టీ సిద్ధాంతాలు అనుగుణంగానే పనిచేసా... పనిలో నా నిజాయితీ, నిబద్ధత, క్రమశిక్షణే పవన్ గారికి నా పట్ల నచ్చింది...
5
271
1K
@tangella_uday
Uday Srinivas Tangella Jsp
2 months
జనసేన, టిడిపి, బిజెపి కూటమి అభ్యర్థులకు బ్రహ్మరథం. సామర్లకోట మండలం పెద్ద బ్రహ్మదేవం గ్రామంలో కూటమి అభ్యర్థులకు భారీ మద్దతు.
1
245
1K
@tangella_uday
Uday Srinivas Tangella Jsp
2 months
కాకినాడ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలవడం వల్లనే కాకినాడ జిల్లా రూపురేఖలు మారతాయి. #JanasenaParty #tangellaudaysrinivas #voteforjanasena
Tweet media one
5
364
1K
@tangella_uday
Uday Srinivas Tangella Jsp
3 months
#AdminPost పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ శ్రీ ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కాకినాడ పార్లమెంట్ ఉమ్మడి జనసేనపార్టీ అభ్యర్థి శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు. #tangellaudaysrinivas #Janasena #kakinada #TDP #kakinadamp2024 #kakinadaupdates #svsnvarma
Tweet media one
4
206
1K
@tangella_uday
Uday Srinivas Tangella Jsp
2 months
కాకినాడ పార్లమెంట్ లో అత్యధిక మెజారిటీ తో గెలవబోతున్న తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ (టీ టైం ఉదయ్ ). #tangellaudaysrinivas | #Janasnena | #Kakinada | #KakinadaMp | #kakinadamp2024 | #HelloAp_ByeByeYcp #voteforglass | #voteforudaysrinivas | #teatimeuday | #udaysrinivas
6
275
1K
@tangella_uday
Uday Srinivas Tangella Jsp
2 months
మీ సమస్యలు నాకు తెలుసు. మీ కష్ట సుఖాల్లో నేనుంటా.‌ వెలమ సామాజిక వర్గ సోదరులతో తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ (టీ టైం ఉదయ్).
2
213
1K
@tangella_uday
Uday Srinivas Tangella Jsp
3 months
#AdminPost కాకినాడ పార్లమెంట్ ఉమ్మడి జనసేనపార్టీ అభ్యర్థి శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన పిఠాపురం మండల జనసేనపార్టీ నాయకులు. #tangellaudaysrinivas #kakinadaupdates #Janasena #kakinadamp #kakinada #Pithapiram
Tweet media one
Tweet media two
1
235
1K
@tangella_uday
Uday Srinivas Tangella Jsp
3 months
#AdminPost పెద్దాపురం నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థి శ్రీ నిమ్మకాయల చినరాజప్ప గారిని మరియు స్థానిక జనసేనపార్టీ ఇంచార్జ్ తుమ్మల బాబు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కాకినాడ పార్లమెంట్ ఉమ్మడి జనసేనపార్టీ అభ్యర్థి శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు. #tangellaudaysrinivas
Tweet media one
1
206
1K
@tangella_uday
Uday Srinivas Tangella Jsp
2 months
ఎన్డీయే కూటమి భారీ బహిరంగసభలో భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారిని సత్కరించిన జనసేన అధినేత శ్రీ పవన్ కల్యాణ్ గారు, కాకినాడ పార్లమెంట్ కూటమి అభ్యర్థి శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ( టీ టైం ఉదయ్ ) గారు. మన బ్యాలెట్ వరుస సంఖ్య 9 గాజు గ్లాసు గుర్తుకే మన ఓటు. #tangellaudaysrinivas
2
248
1K
@tangella_uday
Uday Srinivas Tangella Jsp
2 months
#AdminPost ఒక సామాన్య కుటుంబం నుండి వచ్చిన నన్ను పవన్ కల్యాణ్ గారు ఒక అన్నగా ప్రోత్సహించి ఈ అవకాశం ఇచ్చారు. #tangellaudaysrinivas #janasena #kakinada #kakinadamp #kakinadamp24 #helloap_byebyeycp #voteforjanasena #voteforudaysrinivas #teatimeuday #udaysrinivas
7
213
1K
@tangella_uday
Uday Srinivas Tangella Jsp
3 months
ఈ రోజు గొల్లప్రోలు మండలం రైస్ మిల్లర్స్ నా��కులు మరియు వారి సిబ్బందిని కలసి, జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం గెలిపించుకోవడం ఆవశ్యకతపై వివరించిన కాకినాడ పార్లమెంట్ జనసేనపార్టీ అభ్యర్థి శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు. #tangellaudaysrinivas
Tweet media one
Tweet media two
Tweet media three
2
283
1K
@tangella_uday
Uday Srinivas Tangella Jsp
3 months
#AdminPost జగ్గంపేట నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థి శ్రీ జ్యోతుల నెహ్రూ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కాకినాడ పార్లమెంట్ ఉమ్మడి జనసేనపార్టీ అభ్యర్థి శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు. #tangellaudaysrinivas #Janasena #Jaggampeta #jaggampeta #tdp #voteforjanasenatdp
Tweet media one
Tweet media two
Tweet media three
1
217
929
@tangella_uday
Uday Srinivas Tangella Jsp
3 months
పెద్దాపురం నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ శ్రీ తుమ్మల రామస్వామి(బాబు) గారిని కాకినాడ జిల్లా జనసేనపార్టీ అధ్యక్షులుగా నియామకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపిన కాకినాడ పార్లమెంట్ జనసేనపార్టీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు.
Tweet media one
Tweet media two
2
164
915
@tangella_uday
Uday Srinivas Tangella Jsp
2 months
ఉదయ్ శ్రీనివాస్ కి ఎందుకు ఓటు వెయ్యాలి అంటే. #tangellaudaysrinivas | #Janasnena | #Kakinada | #KakinadaMp | #kakinadamp2024 | #HelloAP_ByeByeYCP
1
218
897
@tangella_uday
Uday Srinivas Tangella Jsp
2 months
ప్రజలకు సేవ చేయాలనే తపనతో ఉన్న ఉదయ్ గారికే మా మద్దతు. ఈ ప్రభుత్వంపై విసిగిపోయి ఉన్నాం. ఉద్యోగులం తీవ్రంగా నష్ట పోయం. మా మంచి ప్రభుత్వం కావాలి. ఎంపిగా ఉదయ్ గారు గెలవాలి. పవన్ గారు పిఠాపురం ఎమ్మెల్యేగా గెలవాలి. #tangellaudaysrinivas | #Janasnena | #Kakinada | #KakinadaMp
2
219
884
@tangella_uday
Uday Srinivas Tangella Jsp
2 months
కాకినాడ పార్లమెంట్ అభివృద్ధే నా బాధ్యత. #tangellaudaysrinivas | #Janasnena | #Kakinada | #KakinadaMp | #kakinadamp2024 |
Tweet media one
4
201
851
@tangella_uday
Uday Srinivas Tangella Jsp
2 months
డబ్బు ఉంటే రాజకీయ నాయకులు అవుతారంటే అంబానీయే ప్రధాని అవ్వచ్చు మోడీ ప్రధానమంత్రి ఎందుకయ్యారు. డబ్బు ఒక్కటే రాజకీయాలు నిర్ణయించవు. చలమలశెట్టి సునీల్ కు అన్ని వేల కోట్లు వుండి ప్రజల్లో తిరుగుతూ ప్రజా సేవ చేస్తూ సమస్యల పైన పోరాడితే ప్రజలు గుర్తించే వారేమో.
1
234
838
@tangella_uday
Uday Srinivas Tangella Jsp
3 months
#AdminPost తుని పట్టణ పెద్దలు, మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ శ్రీ చోడిశెట్టి త్రిమూర్తి స్వామి గారిని మరియు ఆయన కుటుంబ సభ్యులను కలసి మద్దతు కోరిన కాకినాడ పార్లమెంట్ ఉమ్మడి జనసేనపార్టీ అభ్యర్థి శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు. #tangellaudaysrinivas #Janasena #kakinada
Tweet media one
Tweet media two
Tweet media three
2
169
804
@tangella_uday
Uday Srinivas Tangella Jsp
2 months
కాకినాడ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలవడం వల్లనే కాకినాడ జిల్లా రూపురేఖలు మారతాయి.
Tweet media one
1
204
797
@tangella_uday
Uday Srinivas Tangella Jsp
3 months
కాకినాడ మజీద్ సెంటర్ నందు జామియా మజీద్ కమిటీ ముస్లిం సహోదరులు ఆహ్వానం మేరకు ఇఫ్తార్ విందు నందు కాకినాడ సిటీ ఉమ్మడి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ వనమాడి వెంకటేశ్వరరావు(కొండబాబు)గారితో కలసి పాల్గొన్న కాకినాడ పార్లమెంట్ ఉమ్మడి జనసేనపార్టీ అభ్యర్థి శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
161
781
@tangella_uday
Uday Srinivas Tangella Jsp
3 months
#AdminPost ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కాకినాడ పార్లమెంట్ జనసేనపార్టీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు. #tangellaudaysrinivas #Janasena #TDP
Tweet media one
2
141
774
@tangella_uday
Uday Srinivas Tangella Jsp
2 months
స్వచ్ఛ పిఠాపురం నియోజకవర్గం దిశగా జనసేనపార్టీ అడుగులు పడ్డాయి. ఇందులో భాగంగా పిఠాపురం పట్టణ నడిబొడ్డు నుండి పరిశుభ్రత ప్రారంభం. #teatimeuday #helloap_byebyeycp #helloap_voteforjanasenatdp #APPolitics
10
180
765
@tangella_uday
Uday Srinivas Tangella Jsp
2 months
మన ప్రియతమ నాయకుడైన కాకినాడ పార్లమెంటరీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ ఉదయ్ శ్రీనివాస్ తంగెళ్ళ గారు నామినేషన్ వేయనున్నారు...
3
215
733
@tangella_uday
Uday Srinivas Tangella Jsp
2 months
0
190
716
@tangella_uday
Uday Srinivas Tangella Jsp
3 months
అన్నగా ఆత్మీయతను పంచు, అభివృద్ధి పథంలో కాకినాడ జిల్లాను నడిపించు. తంగెళ్లి ఉదయ్ శ్రీనివాస్ తెలుగుదేశం, బీజేపి బలపరిచిన కాకినాడ పార్లమెంట్ జనసేనపార్టీ ఉమ్మడి అభ్యర్ధి.
Tweet media one
1
135
716
@tangella_uday
Uday Srinivas Tangella Jsp
2 months
NDA కూటమి భారీ బహిరంగ సభా వేదికపై చేరుకున్న జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పార్లమెంట్ కూటమి అభ్యర్థి శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ( టీ టైం ఉదయ్ ). మన బ్యాలెట్ వరుస సంఖ్య 9 గాజు గ్లాసు గుర్తుకే మన ఓటు.
0
194
708
@tangella_uday
Uday Srinivas Tangella Jsp
2 months
ఉదయ్ శ్రీనివాస్ తంగెళ్ళ గారి నామినేషన్ పత్రాన్ని ఆమోదించిన ఎలక్షన్ కమిషన్. #tangellaudaysrinivas | #Janasnena | #Kakinada | #KakinadaMp | #kakinadamp2024 | #HelloAp_ByeByeYcp #voteforglass | #voteforudaysrinivas | #teatimeuday | #udaysrinivas | #voteforjsptdpbjp
Tweet media one
4
120
704
@tangella_uday
Uday Srinivas Tangella Jsp
3 months
#AdminPost My First Vote to Janasena కాకినాడ పార్లమెంట్ ఉమ్మడి జనసేనపార్టీ అభ్యర్థి శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపి, మా మొదటి ఓటు జనసేనపార్టీకే అంటూ జై కొట్టిన యువత. #tangellaudaysrinivas #Janasena #Kakinada
Tweet media one
Tweet media two
1
150
700
@tangella_uday
Uday Srinivas Tangella Jsp
3 months
#AdminPost పిఠాపురం పట్టణం, 3, 6 వార్డుల శ్రీమతి కుక్కల నాగమణి మరియు అరుణ శ్రీ గార్ల నేతృత్వంలో సుమారు 45 మంది ఆడపడుచులు కాకినాడ పార్లమెంట్ ఉమ్మడి జనసేనపార్టీ అభ్యర్థి శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు ఆద్వర్యంలో జనసేనపార్టీలోకి చేరడం జరిగింది.
Tweet media one
1
137
668
@tangella_uday
Uday Srinivas Tangella Jsp
2 months
కాకినాడ పార్లమెంటు నుంచి పోటీ చేస్తున్న తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ (టీ టైం ఉదయ్)కి మోడీ హామీ.
2
179
665
@tangella_uday
Uday Srinivas Tangella Jsp
2 months
మే 13 (సోమవారం) జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాకినాడ లోక్‌సభ నియోజకవర్గానికి జనసేన, టిడిపి, బిజెపి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ (టీ టైం ఉదయ్) గారికి ఈవిఎం మిషన్లో నెంబర్ తొమ్మిది (9)పై గల గాజు గ్లాసు గుర్తుపై తమ ఓటును వెయ్యవలసిందిగా ప్రార్థన.
Tweet media one
4
192
659
@tangella_uday
Uday Srinivas Tangella Jsp
3 months
టీడీపీ మాజీ మంత్రివర్యులు, టీడీపీ పొలిటికల్ బ్యూరో సభ్యులు శ్రీ యనమల రామకృష్ణుడు గారిని, తుని నియోజకవర్గ టీడీపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిని శ్రీమతి యనమల దివ్య గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కాకినాడ పార్లమెంట్ ఉమ్మడి జనసేనపార్టీ అభ్యర్థి శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
137
657
@tangella_uday
Uday Srinivas Tangella Jsp
3 months
#AdminPost కాకినాడ పార్లమెంట్ ఉమ్మడి జనసేనపార్టీ అభ్యర్థి శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన పిఠాపురం పట్టణ BJP నాయకులు. #tangellaudaysrinivas #Janasena #kakinada #voteforudaysrinivas #BJP
Tweet media one
0
139
655
@tangella_uday
Uday Srinivas Tangella Jsp
3 months
#AdminPost తుని పట్టణ పెద్దలు, ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ చెక్క తాతబాబు గారిని మరియు ఆయన కుటుంబ సభ్యులను కలసి మద్దతు కోరిన కాకినాడ పార్లమెంట్ ఉమ్మడి జనసేనపార్టీ అభ్యర్థి శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు.
Tweet media one
Tweet media two
Tweet media three
1
129
643
@tangella_uday
Uday Srinivas Tangella Jsp
2 months
కాకినాడ రూరల్ వాకలపూడి పెద్దలు, క్షత్రియ సంఘం నాయకులు శ్రీ మండపాటి శ్రీనివాస్ రాజు గారు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న కాకినాడ పార్లమెంట్ కూటమి అభ్యర్థి శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్(టీ టైం ఉదయ్) గారు. మన బ్యాలెట్ వరుస సంఖ్య 9 గాజు గ్లాసు గుర్తుకే మన ఓటు.
0
139
618
@tangella_uday
Uday Srinivas Tangella Jsp
3 months
#AdminPost కాకినాడ రూరల్ నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ మాజీ ఎమ్మెల్యే శ్రీమతి పిల్లి అనంతలక్ష్మీ గారిని మరియు టీడీపీ స్టేట్ కమిటీ సెక్రటరీ శ్రీ పిల్లి సత్యనారాయణ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కాకినాడ పార్లమెంట్ ఉమ్మడి జనసేనపార్టీ అభ్యర్థి శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
123
612
@tangella_uday
Uday Srinivas Tangella Jsp
3 months
#AdminPost కాకినాడ పార్లమెంట్ ఉమ్మడి జనసేనపార్టీ అభ్యర్థి శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన కాకినాడ పట్టణ ఆడపడుచులు. #tangellaudaysrinivas #Janasena #kakinada #HelloAP_ByeByeYCP #HelloAP_WelcomeJSP #HelloAP_VoteForJanaSenaTDP #kakinada
Tweet media one
1
117
585
@tangella_uday
Uday Srinivas Tangella Jsp
2 months
ఉదయ్ శ్రీనివాస్ గారి గెలుపు ఖాయం అంటున్న కాకినాడ పార్లమెంటరీ ప్రజానికం... #tangellaudasrinivas #ourkakinadaourudaysrinivas #wearewithudaysrinivas #kakinada #peddapuram #pitapuram #tuni #jaggampeta #voteforglass #voteforudaysrinivas #kakinadamp2024 #kkdneedsuday #janasena
0
136
574
@tangella_uday
Uday Srinivas Tangella Jsp
3 months
#AdminPost తుని పట్టణ పెద్దలు, మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీమతి కుసుమంచి శోభారాణి గారు మరియు శ్రీ సత్యనారాయణ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కాకినాడ పార్లమెంట్ జనసేనపార్టీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు.
Tweet media one
1
123
563
@tangella_uday
Uday Srinivas Tangella Jsp
2 months
పార్టీలు మారే వ్యక్తి కాదు...పార్టీకి కట్టుబడి పని చేసే వ్యక్తిని... పేద, మధ్యతరగతి సమస్యలను తెలుసుకునే వ్యక్తిని..‌ ప్రజల్లో తిరిగే వ్యక్తిని, ప్రజా సమస్యలపై పోరాడే వ్యక్తిని పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని పవన్ కళ్యాణ్ నమ్మారు..
0
181
560
@tangella_uday
Uday Srinivas Tangella Jsp
3 months
#AdminPost ఈ రోజు పిఠాపురం మండలం, ఎఫ్.కే పాలెం గ్రామ నాయకుడు శ్రీ దాసం పట్టాభి గారి ప్రాబల్యంతో గ్రామ ముఖ్యమైన దళిత నాయకులు కాకినాడ పార్లమెంట్ జనసేనపార్టీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారి ఆద్వర్యంలో జనసేనపార్టీలోకి చేరారు. #tangellaudaysrinivas #janasena
Tweet media one
Tweet media two
0
120
556
@tangella_uday
Uday Srinivas Tangella Jsp
3 months
ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ కి చేసిన పాపం ప్రస్తుత ప్రభుత్వానికే దక్కుతుంది. మన రాష్ట్రానికి రాజధాని లేకపోవడం వల్ల రావలసిన కంపెనీలు, విదేశీ పెట్టుబడులు శూన్యం. ఈ ఐదు సంవత్సరాలు వైసీపీ పరిపాలన వల్ల 25 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రం వెనక్కి వెళ్లింది. #voteforuday
1
149
536
@tangella_uday
Uday Srinivas Tangella Jsp
3 months
#AdminPost కాకినాడ పార్లమెంట్ ఉమ్మడి జనసేనపార్టీ అభ్యర్థి శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన ఉప్పాడ గ్రామ పెద్దలు మరియు జనసేనపార్టీ శ్రేణులు. #tangellaudaysrinivas #Janasena #Kakinada
Tweet media one
Tweet media two
Tweet media three
1
108
523
@tangella_uday
Uday Srinivas Tangella Jsp
2 months
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. కూటమి గెలుపుగా అడుగులు వేస్తున్న టిడిపీ సోదర సోదరీమణులకు నా కృతజ్ఞతలు తెలుపుతూ. మీ... ఉదయ్ శ్రీనివాస్ తంగెళ్ళ
Tweet media one
2
70
516
@tangella_uday
Uday Srinivas Tangella Jsp
3 months
#Adminpost శనివారం రాత్రి కాకినాడ టౌన్, జగన్నాథపురం, కుంతీదేవి కాలనీ నుండి శ్రీ పోల్నాటి బాలు గారి ఆధ్వర్యంలో, శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారి సమక్షంలో భారీ స్థాయిలో పార్టీలో చేరికలు జరిగాయి. #tangellaudaysrinivas #Janasena #voteforuday
1
113
508
@tangella_uday
Uday Srinivas Tangella Jsp
3 months
#AdminPost వారాహి విజయ భేరి 30వ తేదీన పిఠాపురం నుంచి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఎన్నికల శంఖారావం పిఠాపురం #tangellaudaysrinivas #Janasena #kakinada #voteforudaysrinivas #voteforjsptdpbjp #HelloAP_ByeByeYCP #Pithapuram #HelloAp_ByeBye_Ycp #VoteforJanasenaTdp
Tweet media one
0
109
510
@tangella_uday
Uday Srinivas Tangella Jsp
3 months
#AdminPost ముస్లిం మత పెద్దలతో చర్చిస్తూ ముస్లిం సోదరులకు అండగా ఉంటానని హామీ ఇచ్చిన కాకినాడ ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్థి తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్. #Kakinadamp #tangellaudaysrinivas
Tweet media one
Tweet media two
0
104
499
@tangella_uday
Uday Srinivas Tangella Jsp
2 months
అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి నామినేషన్ దాఖలు చేసి బయటకు వచ్చిన అనంతరం ప్రెస్ మీట్ లో కాకినాడ పార్లమెంట్ కూటమి అభ్యర్థి శ్రీ ఉదయ్ శ్రీనివాస్ గారిని గెలిపించుకోవడం ద్వారా అనేక ఉపాధి అవకాశాలు కల్పిస్తారు అని అన్నారు. #tangellaudaysrinivas | #Janasnena | #Kakinada | #KakinadaMp |
1
188
494
@tangella_uday
Uday Srinivas Tangella Jsp
3 months
#AdminPost కాకినాడ పార్లమెంట్ ఉమ్మడి జనసేనపార్టీ అభ్యర్థి శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన గొల్లప్రోలు పట్టణ జనసేనపార్టీ యువకులు.
Tweet media one
Tweet media two
0
103
494
@tangella_uday
Uday Srinivas Tangella Jsp
3 months
Today 8am morning MP Uday Srinivas met Kkd main and CAb and #Pithapuram #Lic association #presidents and team members to support #JanasenaParty #tangellaudaysrinivas #kakinadamp #voteforjanasena
Tweet media one
1
78
490
@tangella_uday
Uday Srinivas Tangella Jsp
2 months
ప్రపంచ కార్మికులారా ఏకంకండి.. పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప అందరికీ మే డే శుభాకాంక్షలు #MayDay2024 #Janasena #tangellaudaysrinivas #kakinadamp
Tweet media one
0
88
460
@tangella_uday
Uday Srinivas Tangella Jsp
3 months
#AdminPost కాకినాడ పార్లమెంట్ ఉమ్మడి జనసేనపార్టీ అభ్యర్థి శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన కిర్లంపూడి గ్రామ జనసేనపార్టీ శ్రేణులు. #tangellaudaysrinivas #Janasena #kakinada #kirlampudi #MPudaysrinivas #voteforhdaysrinivas
Tweet media one
1
89
457
@tangella_uday
Uday Srinivas Tangella Jsp
2 months
పార్లమెంట్‌లో నేషనల్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు కోసం గొంతెత్తుతా.. నేషనల్ డ్రైనేజీ సిస్టమ్ కు కేంద్ర మం���్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. ఆరోగ్యం కోసం ఈ వ్యవస్థ కీలకం. మన బ్యాలెట్ వరుస సంఖ్య 9 గాజు గ్లాసు గుర్తుకే మన ఓటు.
2
170
458
@tangella_uday
Uday Srinivas Tangella Jsp
3 months
#AdminPost కాకినాడ పార్లమెంట్ ఉమ్మడి జనసేనపార్టీ అభ్యర్థి శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర రైతు విభాగ నాయకులు. #tangellaudaysrinivas #Janasena #voteforudaysrinivas #kakinada #voteforjanasenatdp
Tweet media one
Tweet media two
Tweet media three
0
118
452
@tangella_uday
Uday Srinivas Tangella Jsp
3 months
#AdminPost కాకినాడ పార్లమెంట్ ఉమ్మడి #జనసేనపార్టీ అభ్యర్థి శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన #కాకినాడ యువకులు. #tangellaudaysrinivas #kakinadaMp #voteforjanasena #voteforudaysrinivas
Tweet media one
Tweet media two
Tweet media three
1
84
446
@tangella_uday
Uday Srinivas Tangella Jsp
3 months
#AdminPost కాకినాడ పార్లమెంట్ ఉమ్మడి జనసేనపార్టీ అభ్యర్థి శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన కాకినాడ పట్టణ యువకులు. #Janasena #kakinadaupdates #voteforudaysrinivas #HelloAP_WelcomeJSP #HelloAP_ByeByeYCP #HelloAP_VoteForJanaSenaTDPBJP
Tweet media one
Tweet media two
0
112
438
@tangella_uday
Uday Srinivas Tangella Jsp
3 months
#AdminPost పిఠాపురం పట్టణం, శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్ గారి నేతృత్వంలో 32 మంది యువకులు కాకినాడ పార్లమెంట్ ఉమ్మడి జనసేనపార్టీ అభ్యర్థి శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు ఆద్వర్యంలో జనసేనపార్టీలోకి చేరడం జరిగింది. #Janasena #tangellaudaysrinivas
Tweet media one
Tweet media two
Tweet media three
0
86
439
@tangella_uday
Uday Srinivas Tangella Jsp
2 months
లోకల్ ట్రైన్ తీసుకొస్తాం. విశాఖపట్నం నుంచి సామర్లకోట వరకు వయా తుని లోకల్ ట్రైన్ అవసరం ఉంది. తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ (టీ టైం ఉదయ్) కాకినాడ ఎంపిగా గెలిచిన వెంటనే, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి, లోకల్ ట్రైన్ తీసుకొస్తాం. #tangellaudaysrinivas | #teatimeuday | #Janasena |
Tweet media one
1
145
436
@tangella_uday
Uday Srinivas Tangella Jsp
2 months
కాకినాడ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలవడం వల్లనే కాకినాడ జిల్లా రూపురేఖలు మారతాయి. #tangellaudaysrinivas #TDP #voteforjsptdp
Tweet media one
0
119
437
@tangella_uday
Uday Srinivas Tangella Jsp
3 months
#AdminPost కాకినాడ పార్లమెంట్ ఉమ్మడి జనసేనపార్టీ అభ్యర్థి శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన కాకినాడ పట్టణ ఆడపడుచులు. #tangellaudaysrinivas #Janasena #kakinada #HelloAP_ByeByeYCP #Voteforudaysrinivas #HelloAP_WelcomeJSP
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
114
428
@tangella_uday
Uday Srinivas Tangella Jsp
3 months
#AdminPost కాకినాడ పార్లమెంట్ ఉమ్మడి జనసేనపార్టీ అభ్యర్థి శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన పిఠాపురం మండలం, విరవ గ్రామ జనసేనపార్టీ శ్రేణులు. #tangellaudaysrinivas #Pithapuram #Kakinada #voteforudaysrinivas
Tweet media one
0
89
425
@tangella_uday
Uday Srinivas Tangella Jsp
2 months
#AdminPost కాకినాడ జిల్లా అభివృద్ధిలో భాగస్వామి కావడానికి తొలి అడుగు…* అధినేత కళ్యాణ్ గారి చేతుల మీదుగా బీ- ఫారం అందుకున్న కాకినాడ పార్లమెంట్ జనసేనపార్టీ కూటమి అభ్యర్థి *శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు.* #tangellaudaysrinivas #Janasena #Kakinada #kakinadamp #kakinadamp2024
4
109
421
@tangella_uday
Uday Srinivas Tangella Jsp
2 months
ప్రజాపాలన కావాలంటే, గాజు గుర్తుకే ఓటేయండి... ఆంధ్రుడు వనిపించు.. జనసేనను గెలిపించు... #tangellaudaysrinivas | #Janasnena | #Kakinada | #KakinadaMp | #kakinadamp2024 | #HelloAp_ByeByeYcp
2
148
412
@tangella_uday
Uday Srinivas Tangella Jsp
3 months
#AdminPost కాకినాడ పార్లమెంట్ ఉమ్మడి జనసేనపార్టీ అభ్యర్థి శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేనపార్టీ శ్రేణులు. #tangellaudaysrinivas #Kakinada #Janasena
Tweet media one
0
81
407
@tangella_uday
Uday Srinivas Tangella Jsp
2 months
#AdminPost కాకినాడ జిల్లా అభివృద్ధిలో భాగస్వామి కావడానికి తొలి అడుగు…* అధినేత కళ్యాణ్ గారి చేతుల మీదుగా బీ- ఫారం అందుకున్న కాకినాడ పార్లమెంట్ జనసేనపార్టీ కూటమి అభ్యర్థి *శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు.* #tangellaudaysrinivas #Janasena #Kakinada #kakinadamp #kakinadamp2024
Tweet media one
2
89
405
@tangella_uday
Uday Srinivas Tangella Jsp
2 months
దళితులను చంపి డోర్ డెలివరి చేసిన నాయకులు , అంబేడ్కర్ విగ్రహానికిపూల దండ వేస్తే దళితులు తరిమి కొట్టారు. దళితులకు, బీసీలకు అన్యాయం చేసిన వారు వైసీపీ పెద్దలుగా చలామణి అవుతున్నారు. ద్వారంపూడి చంద్రశేఖర్, డ్వాక్రా మహిళల సొమ్ము, అక్రమ మైనింగులు చేసే వ్యక్తులు మమ్మల్ని ఓడిస్తారా.?
2
178
406
@tangella_uday
Uday Srinivas Tangella Jsp
11 months
1
119
383
@tangella_uday
Uday Srinivas Tangella Jsp
3 months
#AdminPost కాకినాడ పార్లమెంట్ ఉమ్మడి జనసేనపార్టీ అభ్యర్థి శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన దత్త ప్రచారకుడు శ్రీ లక్ష్మినారాయణ దత్త గారు. #Janasena #tangellaudaysrinivas
Tweet media one
Tweet media two
Tweet media three
0
77
380
@tangella_uday
Uday Srinivas Tangella Jsp
3 months
#AdminPost ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ శ్రీ వరుపుల తమ్మయ్యబాబు గారిని మర్యాదపూర్వకంగా కలసిన కాకినాడ పార్లమెంట్ ఉమ్మడి జనసేనపార్టీ అభ్యర్థి శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు. #tangellaudaysrinivas #Janasena
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
83
379
@tangella_uday
Uday Srinivas Tangella Jsp
2 months
ఈ రోజు ఉదయం కాకినాడ సిటీ నుండి కాకినాడ పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి శ్రీ ఉదయ్ శ్రీనివాస్ తంగెళ్ళ గారి సమక్షంలో చేరిన పలువురు వైసీపీ నేతలు మరియు కార్యకర్తలు జనసేన పార్టీలో చేరడం జరిగింది. వీరందరిని ఉదయ్ గారు జనసేన కండువాలు వేసి ఆప్యాయంగా ఆహ్వానం పలికారు
1
80
373
@tangella_uday
Uday Srinivas Tangella Jsp
3 months
#AdminPost కాకినాడ పార్లమెంట్ ఉమ్మడి జనసేనపార్టీ అభ్యర్థి శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర,జిల్లా, కాకినాడ పార్లమెంట్ మత్స్యకార జనసేనపార్టీ నాయకులు. #tangellaudaysrinivas #kakinadaupdates #Janasena #voteforudaysrinivas
Tweet media one
1
71
372
@tangella_uday
Uday Srinivas Tangella Jsp
3 months
#AdminPost కాకినాడ పార్లమెంట్ ఉమ్మడి జనసేనపార్టీ అభ్యర్థి శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన కరప జనసేనపార్టీ శ్రేణులు. #tangellaudaysrinivas #Janasena #karapa #Kakinada #Voteforudaysrinivastangella
Tweet media one
0
71
355
@tangella_uday
Uday Srinivas Tangella Jsp
2 months
రాజకీయాలు నాకు ఫ్యాషన్.. వ్యాపారాల ద్వారా డబ్బు సంపాదించడం ఒక మార్గం. ప్రజలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు రాజకీయాలు కచ్చితంగా అవసరం అవుతాయి రాజకీయాలంటే నాకు ఫ్యాషన్ అందుకని రాజకీయాల్లోకి వచ్చా.... #tangellaudaysrinivas | #teatimeuday | #Janasena | #Kakinada | #KakinadaMP
2
97
347
@tangella_uday
Uday Srinivas Tangella Jsp
2 months
కాకినాడ గొంతు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్.. స్థానికుడు. స్థానికంగా చదువుకుని, కష్టపడే తత్వంతో టీ టైం ఏర్పాటు చేసి 24 వేల మందికి అందులోనూ 11 వేల మంది మహిళలకు ఉపాధి సృష్టికర్త మీ ఎంపి అభ్యర్థి. #tangellaudaysrinivas | #Janasnena | #Kakinada | #KakinadaMp | #kakinadamp2024 |
1
110
341
@tangella_uday
Uday Srinivas Tangella Jsp
2 months
కాకినాడ లోక్‌సభ నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా జనసేన, టిడిపి, బిజెపి ఉమ్మడి అభ్యర్థిగా తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ (టీ టైం ఉదయ్) అనే నేను పోటీ చేస్తున్నాను. ఈవిఎం మిషన్ లోని సీరియల్ నెంబర్ తొమ్మిదిలో గాజు గ్లాస్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించ ప్రార్థన
0
114
338
@tangella_uday
Uday Srinivas Tangella Jsp
2 months
#AdminPost శ్రీరామనవమి శుభ సందర్భంగా మీరు మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవితాంతం ఉండాలని శ్రీరాముడిని కోరుకుంటూ.. మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి ప్రత్యేక శుభాకాంక్షలు. #tangellaudaysrinivas #Janasena #Kakinada #kakinadamp #kakinadamp2024 #jaishreeram
Tweet media one
1
61
333
@tangella_uday
Uday Srinivas Tangella Jsp
3 months
#AdminPost కాకినాడ పార్లమెంట్ ఉమ్మడి జనసేనపార్టీ అభ్యర్థి శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన కాకినాడ బి.సి నాయకులు మరియు జనసేనపార్టీ శ్రేణులు. #Janasena #tangellaudaysrinivas
Tweet media one
0
62
328
@tangella_uday
Uday Srinivas Tangella Jsp
2 months
పెద్దాపురం జనసేనపార్టీ ఇంచార్జ్ శ్రీ తుమ్మల రామస్వామి గారి ఆధ్వర్యంలో ఇళ్ల పట్టాలు సమస్యలపై వినతిపత్రం కాకినాడ పార్లమెంట్ కూటమి అభ్యర్థి శ్రీ ఉదయ్ శ్రీనివాస్ తంగెళ్ళ గారికి ఇచ్చిన రాగంపేట గ్రామ భాస్కర్ కాలనీ వాసులు. #tangellaudaysrinivas | #Janasnena | #Kakinada | #KakinadaMp
Tweet media one
1
87
314
@tangella_uday
Uday Srinivas Tangella Jsp
2 months
మన గుర్తు: గ్లాజు గ్లాస్ మన అభ్యర్థి: తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ (టీ టైం ఉదయ్) గుర్తుంచుకోండి మన బ్యాలెట్ నెంబర్: 9 #tangellaudaysrinivas | #Janasena | #Kakinada | #KakinadaMp | #kakinadamp2024 | #HelloAp_ByeByeYcp
1
119
314
@tangella_uday
Uday Srinivas Tangella Jsp
2 months
పిఠాపురం నందు శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతులు Dr.ఉమర్ అలిషా సద్గురు వర్యులను దర్శించుకుని ఆశీర్వాదం తీసుకున్న కాకినాడ పార్లమెంట్ కూటమి అభ్యర్థి శ్రీ ఉదయ్ శ్రీనివాస్ తంగెళ్ళ గారు. #tangellaudaysrinivas | #Janasnena | #Kakinada | #KakinadaMp | #kakinadamp2024
Tweet media one
0
82
311
@tangella_uday
Uday Srinivas Tangella Jsp
2 months
కాలుష్యం పెను ప్రమాదం దేశంలో నేషనల్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. ఇండస్ట్రియల్ వ్యర్థాలు గ్రామాలలోని నీటి కాలువలలో వదలడంతో నీరు కలుషితం అవుతుంది. పార్లమెంటులో నేషనల్ డ్రైనేజీ వ్యవస్థపై మాట్లాడతా. నీటి కాలుష్యాన్ని అరికడితే ప్రజారోగ్యం మెరుగుపడుతుంది.
2
117
309
@tangella_uday
Uday Srinivas Tangella Jsp
2 months
కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే శ్రీమతి పిల్లి అనంత లక్ష్మీ సత్యనారాయణ మూర్తి గారి తనయుడు మాధవపట్నం మాజీ సర్పంచ్ శ్రీ పిల్లి కృష్ణ ప్రసాద్ గారు మరియు ఆయన అనుచర వర్గంతో మన కాకినాడ ఎంపీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్
Tweet media one
0
61
307
@tangella_uday
Uday Srinivas Tangella Jsp
2 months
టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోలోని కొన్ని అంశాలు. #tangellaudaysrinivas | #Janasnena | #Kakinada | #KakinadaMp | #kakinadamp2024 | #HelloAp_ByeByeYcp #voteforglass | #voteforudaysrinivas | #teatimeuday | #udaysrinivas | #voteforjsptdpbjp #HelloAp_WelcomeJsp |
0
100
301
@tangella_uday
Uday Srinivas Tangella Jsp
2 months
తునిలో మార్మోగిన కూటమి ప్రచారం. ఈ ర్యాలీలో పాల్గొన్న కాకినాడ పార్లమెంట్ కూటమి అభ్యర్థి ‌తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ (టీ టైం ఉదయ్) గారు, రాష్ట్ర ఆర్థిక మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు గారు. మన బ్యాలెట్ వరుస సంఖ్య 9 గాజు గ్లాసు గుర్తుకే మన ఓటు. #tangellaudaysrinivas | #teatimeuday |
0
100
306
@tangella_uday
Uday Srinivas Tangella Jsp
2 months
ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన బైక్ ర్యాలీలో కాకినాడ పార్లమెంట్ కూటమి అభ్యర్థి శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్(టీ టైం ఉదయ్) గారు, ప్రత్తిపాడు అసెంబ్లీ కూటమి అభ్యర్థి శ్రీమతి వరుపుల సత్యప్రభ రాజా గారు పాల్గొన్నారు.
1
75
300
@tangella_uday
Uday Srinivas Tangella Jsp
3 months
#AdminPost కాకినాడ పార్లమెంట్ ఉమ్మడి జనసేనపార్టీ అభ్యర్థి శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన కాకినాడ పట్టణ జనసేనపార్టీ శ్రేణులు. #tangellaudaysrinivas #Janasena #Kakinada #Voteforudaysrinivastangella #voteforjsptdp
Tweet media one
0
63
296
@tangella_uday
Uday Srinivas Tangella Jsp
3 months
#AdminPost కాకినాడ రూరల్ విశ్వబ్రాహ్మిణ్ ఆత్మీయ సమావేశములో కాకినాడ రూరల్ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ పంతం నానాజీ గారితో పాల్గొన్న కాకినాడ పార్లమెంట్ జనసేనపార్టీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు. #tangellaudaysrinivas #Janasena #Kakinda #Kakinadamp
Tweet media one
Tweet media two
Tweet media three
0
64
295