LaxmiKantha Rao Thota Profile Banner
LaxmiKantha Rao Thota Profile
LaxmiKantha Rao Thota

@thotalkr_mla

694
Followers
126
Following
1,243
Media
2,539
Statuses

MLA - Jukkal Constituency | Member of the Indian National Congress | Entrepreneur l Journalist

Jukkal, Telangana
Joined July 2016
Don't wanna be here? Send us removal request.
@thotalkr_mla
LaxmiKantha Rao Thota
2 years
తెలంగాణ రాష్ట్ర ప్రజల గొంతుక, కేసీఆర్, బీజేపీ దుర్మార్గాలపై ఒక్కడై పోరాడుతున్న వీరుడు, డైనమిక్ మన ప్రియతమ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి @revanth_anumula గారిని నేడు కలవడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్ జెండా ఎగరటం ఖాయం! జుక్కల్
Tweet media one
Tweet media two
Tweet media three
0
26
301
@thotalkr_mla
LaxmiKantha Rao Thota
2 years
దేశానికి బతుకునిచ్చింది కాంగ్రెస్ ఆ పార్టీ ప్రాణం తీస్తుంటే ఊరుకుందామా? #SankalpSatyagraha #RahulGandhi #TelanganaCongress #godimedia #StandWithRahulGandhi #LaxmiKanthaRaoThota #LKR4Jukkal #Jukkal_Congress #Jukkal
0
40
146
@thotalkr_mla
LaxmiKantha Rao Thota
1 year
Amit Shah's words about Amul collaborating with Nandini conceal a sinister plot to destroy a brand that Karnataka loves and depends upon. #KarnatakaElections2023
4
31
103
@thotalkr_mla
LaxmiKantha Rao Thota
1 year
భారతదేశం మొత్తం జుక్కల్ వైపు తిరిగి చూసేలా జుక్కల్ నియోజకవర్గం ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దే భాద్యత నేను తీస్కుంటా ...... @RahulGandhi @revanth_anumula @Manikrao_INC @PavanNerella9 @KRajuINC
0
27
82
@thotalkr_mla
LaxmiKantha Rao Thota
2 years
టీ.ఎస్.పీ.ఎస్.సీ @TSPSCofficial ఉద్యోగ పరీక్ష ప్రశ్నా పత్రాల లీకేజీల వెనక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందనే అనుమానాలు. -- టీపీసీసీ అధ్యక్షుడు, రేవంత్ రెడ్డి @revanth_anumula #HaathSeHaathJodo #YatraForChange #ByeByeKCR
0
17
78
@thotalkr_mla
LaxmiKantha Rao Thota
1 year
జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే దత్తత గ్రామం వాడి ప్రధాన రహదారి పరిస్థితి ఇది.. @revanth_anumula @BhattiCLP @Manikrao_INC #RahulGandhi #Revathreddy #Telangana #Telanganacongress #Jukkal #Thotalaxmikantharao
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
21
77
@thotalkr_mla
LaxmiKantha Rao Thota
2 years
టిపిసిసి అధ్యక్షుడు శ్రీ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా ఈరోజు బాల్కొండ నియోజకవర్గం కమ్మరపల్లిలో జరుగుతున్నటువంటి పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారితో పాటు పాదయాత్రలో పాల్గొనడం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
8
70
@thotalkr_mla
LaxmiKantha Rao Thota
1 year
ఈరోజు కామారెడ్డి లోని పొందుర్తి గ్రామంలో వడగళ్ల వానతో నష్టపోయిన పంటలను పరిశీలించి వారికి భరోసా కల్పించిన పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు @revanth_anumula మరియు మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్ అలీ షబ్బీర్ గారు @mohdalishabbir @kailas_srinivas గారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
7
70
@thotalkr_mla
LaxmiKantha Rao Thota
2 years
రేవంతన్న నాయకత్వంలో, తెలంగాణలో బీఆర్ఎస్ ఖేల్ అబ్ ఖతం! వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఎగిరేది కాంగ్రెస్ జెండానే! #ByeByeKCR #Yatra4Change #LaxmiKanthaRaoThota #Jukkal_Congress
2
9
69
@thotalkr_mla
LaxmiKantha Rao Thota
11 months
జుక్కల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అ��్యర్థిగా నాకు అవకాశం కల్పించి ఆశీర్వదించిన సోనియమ్మకు, పెద్దాయన ఖర్గే గారీకి, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారికి, భారత జాతీయ కాంగ్రెస్ పెద్దలకు & తెలంగాణ కాంగ్రేస్ పెద్దలందరికి నా మనఃపూర్వక శతసహస్ర నమఃసుమాంజలి🙏 #Congress75inTelangana
Tweet media one
Tweet media two
9
18
68
@thotalkr_mla
LaxmiKantha Rao Thota
11 months
నేడు జుక్కల్ మండలం కేమ్రాజ్ కల్లాలి గ్రామంలో ప్రచారం చెయ్యడం జరిగింది. నాకు ప్రేమాభిమానాలతో ఘనస్వాగతం పలికిన కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు, ప్రజలు, మ��ిళలు, చిన్నారులు డప్పు చప్పుళ్ల నడుమ ఆటపాటలతో నృత్యాలు నన్ను వారిలో ఒకడిగా స్వాగతించిన నా ప్రజలకు ధన్యవాదాలు!
1
36
51
@thotalkr_mla
LaxmiKantha Rao Thota
2 years
. @RahulGandhi was not allowed to speak again in the House today. When slogans were raised ' let Rahul Gandhi speak, let Rahul Gandhi speak ' Then the Speaker smiled and the proceedings of the House were muted. If this is not a weak democracy then what is?
0
18
61
@thotalkr_mla
LaxmiKantha Rao Thota
1 year
జుక్కల్ నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్ కొరకు కాంగ్రెస్ పోరాటం! తొకముడిచిన బీఆర్ఎస్! దారిలేక, దిగొచ్చిన కేసీఆర్ ప్రభుత్వం! కాంగ్రెస్ పార్టీ పోరాట ఫలితంగా నూతన డిగ్రీ కళాశాలను అనుమతిస్తు ఉత్తర్వులు జారీ. ఇది కాంగ్రెస్ విజయం! జై కాంగ్రెస్! @revanth_anumula @KRajuINC
1
26
59
@thotalkr_mla
LaxmiKantha Rao Thota
1 year
ఎలక్షన్స్ డ్రామాకు తెరలేపిన కేసీఆర్.. @revanth_anumula @BhattiCLP @Manikrao_INC #RahulGandhi #Revathreddy #Telangana #Telanganacongress #Jukkal #Thotalaxmikantharao
0
22
60
@thotalkr_mla
LaxmiKantha Rao Thota
2 years
పేపర్ లీక్, పరీక్షల రద్దు కారణంగా ఓ నిరుద్యోగి అనుభవించిన ఆవేదన వింటే గుండె తరుక్కుపోతుంది.. ఎన్నాళ్ళు ఇంకా ఈ కష్టాలు! ఈ కష్టాలు తీరాలంటే నియంత పాలన పోవాలి! మళ్ళీ కాంగ్రెస్ ప్రజా సంక్షేమ పాలన రావాలి.
1
27
54
@thotalkr_mla
LaxmiKantha Rao Thota
2 years
రేవంత్ వయస్సులోనే సీఎం అయ్యా ఛత్తీస్గఢ్ సీఎం మాటతో దద్దరిల్లిన కరీంనగర్ సభ. #HaathSeHaathJodo #YatraForChange #ChaloKarimnagar @revanth_anumula
0
17
51
@thotalkr_mla
LaxmiKantha Rao Thota
2 years
రాహుల్ స్పూర్తితో మార్పు కోసం రేవంత్ రణం #HaathSeHaathJodo #YatraForChange #LaxmiKanthaRaoThota #Jukkal_Congress
Tweet media one
0
11
52
@thotalkr_mla
LaxmiKantha Rao Thota
2 years
మీ ముసలి కన్నీరు, సెంటిమెంట్ డ్రామాలు ఆపండి. ముఖ్యమంత్రి బిడ్డగా..అధికారపార్టీ నాయకురాలిగా ఏనాడూ తెలంగాణ ఆడబిడ్డల హక్కుల కోసం కొట్లాడని కల్వకుంట్ల కవితకు ఈడీ సమన్లు వస్తే ఆడపడుచులకు అవమానం ఎట్లా అవుతుంది?? #liquorQueen @revanth_anumula
0
16
47
@thotalkr_mla
LaxmiKantha Rao Thota
2 years
జుక్కల్ నియోజకవర్గం నిజాంసాగర్ మండల యువజన కాంగ్రెస్ నాయకులు ఆకాష్ గారిపై @BRSparty నాయకుల భౌతిక దాడి మరియు పోలీసులు అక్రమ కేసులు పెట్టిన తీరును తీవ్రంగా ఖండించిన జుక్కల్ నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు శ్రీ తోట లక్ష్మీ కాంతారావు గారు. @INCTelangana @revanth_anumula @TelanganaCMO
0
16
47
@thotalkr_mla
LaxmiKantha Rao Thota
2 years
All investment in the name of one man! The people of the country are doing hard work & Adani is reaping the fruits. Even after the Modani expose, why is EPFO money being given to Adani? Loot of people's hard-earned money & friend exempted - is this Amrit Kaal? #Adani #EPFO
Tweet media one
0
23
48
@thotalkr_mla
LaxmiKantha Rao Thota
1 year
2 lakh new govt jobs for the youth of Telangana when congress comes to power @priyankagandhi 4000 Rs/ monthly unemployment allowance for unemployed youth of Telangana - @priyankagandhi Smt. Priyanka Gandhi at Hyderabad Youth Declaration.
1
22
48
@thotalkr_mla
LaxmiKantha Rao Thota
2 years
రాహుల్ గాంధీ గారు అన్నదాంట్లో తప్పేమి లేదు! గజ దొంగలకు చౌకీదార్ మోడీ తన గజదొంగ మిత్రులు నీరవ్ మోడీ, లలిత్ మోడీ, మేహుల్ చోక్సీ, అదానీ... ఇట్లా... లిస్టు పెడుతూ పోతే 24 గంటలు సరిపోదు... వీళ్ళందరు వేల కోట్లు దేశ ప్రజల కష్టార్జితం దోపిడీ చేసి, మోడీ సహాయంతో దేశం విడిచి పారిపోయారు!
0
16
48
@thotalkr_mla
LaxmiKantha Rao Thota
10 months
కల్వకంట్ల కుటుంబం మింగిన భూములన్నీ పేదలకు పంచుతాం-కాంగ్రెస్ #CongressWinningTelangana #Telanganaelection2023
0
16
48
@thotalkr_mla
LaxmiKantha Rao Thota
2 years
దగుల్బాజీ కేసీఆర్ పాలనకు, విద్యార్ధి వెతిరేక విధానలకు నిరాసన తెలియ జేస్తున్న ఉస్మానియా విద్యార్థులు.
0
15
44
@thotalkr_mla
LaxmiKantha Rao Thota
10 months
ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం.. వేదిక : ఎల్ బి స్టేడియం గురువారం : మ. 1:04 గం.లకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.. @revanth_anumula @BhattiCLP @Manikrao_INC @sirivellaprasad #RahulGandhi
Tweet media one
1
8
44
@thotalkr_mla
LaxmiKantha Rao Thota
2 years
షేర్ కా బచ్చా! #MeraGharAapkaGhar
0
16
43
@thotalkr_mla
LaxmiKantha Rao Thota
2 years
ఆ రోజు నువ్వు రచ్చబండకి వెళ్లకుండా ఉండి ఉంటే బాగుండేదని, ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త గుండెల్లో ఒక ఆలోచన! కాంగ్రెస్ సిద్ధాంతాలు నరనరాన ప్రవహిస్తున్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నిన్ను తలవని రోజు లేదు పెద్దాయన! 🙏🙏🙏
Tweet media one
1
9
41
@thotalkr_mla
LaxmiKantha Rao Thota
1 year
జుక్కల్ నియోజకవర్గంలో ఏ ఒక్క గ్రామానికి కూడా సరైన రోడ్డు వేయడం చేతకాని ఎమ్మెల్యే ను మళ్ళీ డబుల్ మెజారిటీతో గెలిపించాలా కేటీఆర్..? @revanth_anumula @Manikrao_INC @PavanNerella9 @KRajuINC @GeethaAinalaINC #revanthreddy #rahulgandhi #telanganacongress #jukkal
0
17
43
@thotalkr_mla
LaxmiKantha Rao Thota
10 months
ప్రియ జుక్కల్ ప్రజలారా మీ ప్రజా ప్రతినిధిగా, మీ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ఈ రోజు ప్రమాణస్వీకారం చేశాను! సదా మీ సేవలో - మీ లక్ష్మికాంత రావు తోట, జుక్కల్ ఎమ్మెల్యే 🙏
3
11
42
@thotalkr_mla
LaxmiKantha Rao Thota
2 years
జుక్కల్ నియోజకవర్గం నిజాంసాగర్ మండల యువజన కాంగ్రెస్ నాయకులు ఆకాష్ గారిపై @BRSparty నాయకుల భౌతిక దాడి మరియు పోలీసులు అక్రమ కేసులు పెట్టిన తీరును తీవ్రంగా ఖండించిన జుక్కల్ నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు శ్రీ తోట లక్ష్మీ కాంతారావు గారు. @revanth_anumula @INCTelangana @TelanganaCMO
0
10
41
@thotalkr_mla
LaxmiKantha Rao Thota
10 months
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికైన టీపీసీసీ అధ్యక్షులు,కొడంగల్ ఎమ్మెల్యే శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక హార్ధిక శుభాకాంక్షలు.. @revanth_anumula @BhattiCLP @Manikrao_INC @sirivellaprasad #RahulGandhi #Revathreddy #Telangana #Telanganacongress #Jukkal
Tweet media one
1
5
43
@thotalkr_mla
LaxmiKantha Rao Thota
11 months
మీరు చూపిస్తున్న ఆదరాభిమానాలకు ఏమిచ్చి మీ రుణం తీర్చుగలను జుక్కల్ ప్రజలారా! నా జీవితం మీ సేవకు అంకితం ఇవ్వడం తప్ప! జుక్కల్ నుండి కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించి, సోనియమ్మకు, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గార్లకు & రాష్ట్ర పెద్దలకు, ఈ గెలుపుని, కానుకగా ఇద్దాం 🙏
0
9
40
@thotalkr_mla
LaxmiKantha Rao Thota
2 years
One Leader stood for us. #MeraGharAapkaGhar
0
9
42
@thotalkr_mla
LaxmiKantha Rao Thota
1 year
ఏఐసీసీ ఆధ్వర్యంలో హైదరాబాదులో జరుగుతున్నటువంటి రాష్ట్రస్థాయి లీడర్షిప్ డెవలప్మెంట్ మిషన్ కార్యక్రమానికి విచ్చేసిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి @revanth_anumula పార్టీ కండువా కప్పి స్వాగతం పలకడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
5
41
@thotalkr_mla
LaxmiKantha Rao Thota
2 years
దళిత గిరిజన ఆత్మ గౌరవ సభకు విచ్చేస్తున్న, టీపీసీసీ అధ్య క్షులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, సీఎల్పీ నాయకులు శ్రీ భట్టి విక్రమార్క గారికి, తెలంగాణ Congress ఎస్సీ విభాగం అధ్యక్షులు శ్రీ ప్రీతం అన్న గారికి, కార్యకర్తలకు, నాయకులకు, పెద్దలకు అందరికి స్వాగతం, సుస్వాగతం.
Tweet media one
0
10
39
@thotalkr_mla
LaxmiKantha Rao Thota
2 years
మహాత్మ గాంధీ ఆశయాలకు నిజమైన వారసుడు, దేశ నాయకుడు మన రాహుల్ గాంధీ! @RahulGandhi
Tweet media one
0
5
37
@thotalkr_mla
LaxmiKantha Rao Thota
10 months
కామారెడ్డి జిల్లా SP శ్రీ సింధు శర్మ IPS గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది... @revanth_anumula @BhattiCLP @Manikrao_INC @sirivellaprasad #RahulGandhi #Revathreddy #Telangana #Telanganacongress #Jukkal #Thotalaxmikantharao #CongressForProgress #CongressForTelangana
Tweet media one
0
3
41
@thotalkr_mla
LaxmiKantha Rao Thota
2 years
TPCC అధ్వర్యంలో ఈరోజు గచ్చిబౌలి లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన రాష్ట్ర స్థాయి ధరణి అదాలత్ మాస్టర్ ట్రైనర్ శిక్షణా తరగతుల్లో పాల్గొని, ధరణి లోని సమస్యలు వాటి పరిష్కారం గురించి బోధించారు. ఈ కార్యక్రమం లో TPCC ప్రధాన కార్యదర్శి, కోట నీలిమ గారు, అడ్వకేట్, AICC National
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
9
39
@thotalkr_mla
LaxmiKantha Rao Thota
2 years
దక్షిణకాశిగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశ్రీశ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్న రేవంత్ రెడ్డి గారు. #HaathSeHaathJodo #YatraForChange #Congress_Jukkal #LaxmikanthaRaoThota
Tweet media one
Tweet media two
0
5
37
@thotalkr_mla
LaxmiKantha Rao Thota
2 years
భారత్ జోడో యాత్రలో శ్రీ రాహుల్ గాంధీ గారితో కలిసి నడవడం నా జీవితంలో అత్యుత్తమ అనుభవాలలో ఒకటి! రాహుల్ గాంధీ గారి @RahulGandhi సైనికుడిగా, జుక్కల్ ప్రజల సేవలో నేను నా జీవితాన్ని అంకితమిస్తున్నాను! జై కాంగ్రెస్!
0
9
35
@thotalkr_mla
LaxmiKantha Rao Thota
1 year
జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే దత్తత గ్రామం వాడి ప్రధాన రహదారి పరిస్థితి ఇది.. #TRSFailedTelangana #KCRFailedTelangana #KCRFailedCM #ByeByeKCR #byebyehanmanthshinde #thotalakshmikantharao #hopeofjukkal #futureofjukkal #JukkalwantsChange #jukkalcongress #CongressForTelangana
2
18
36
@thotalkr_mla
LaxmiKantha Rao Thota
2 years
ఛత్రపతి శివాజీ మహారాజ్ ని అవమానించిన BRS నాయకులు, TSPSC సభ్యురాలు సుమిత్ర ఆనంద్. #Jukkal_Congress #lkr4jukkal #thotalaxmikantharao
1
13
32
@thotalkr_mla
LaxmiKantha Rao Thota
10 months
పిట్లం మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేయూత పథకంలో భాగమైన రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా పథకాన్ని ప్రారంభించడం జరిగింది... పేదలందరికీ కార్పొరేట్‌ వైద్యం అందించేందుకు చేయూత పథకం కింద రాజీవ్‌ ఆరోగ్యశ్రీ బీమా సాయాన్ని రూ.10 లక్షలకు పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది..
Tweet media one
Tweet media two
1
6
34
@thotalkr_mla
LaxmiKantha Rao Thota
2 years
అదానీ కేసులో జేపీసీని #JPC ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత @kharge CPP ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ & @RahulGandhi సహా ప్రతిపక్ష ఎంపీల నిరసన.. మోదీ ప్రభుత్వం మా గొంతును అణచివేయలేదు, అదానీ అంశంపై ప్రధాని మోడీ సమాధానం చెప్పాలి!
0
10
34
@thotalkr_mla
LaxmiKantha Rao Thota
2 years
చెరుకు సుధాకర్ గారి తనయుడు చెరుకు సుహాస్ గారికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఫోన్ చేసి చెరుకు సుధాకర్ గారిని చంపుతానని హెచ్చరించటం జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ నాయకులు అనిల్ ఇరువర్తి గారు, చామల కిరణ్ గారు, బెల్లా నాయక్ గారు, అయోధ్య రెడ్డి గారు మరియు ఇతర కాంగ్రెస్
Tweet media one
Tweet media two
Tweet media three
1
7
33
@thotalkr_mla
LaxmiKantha Rao Thota
1 year
We will rebuild the idea of India in Manipur.
@RahulGandhi
Rahul Gandhi
1 year
Call us whatever you want, Mr. Modi. We are INDIA. We will help heal Manipur and wipe the tears of every woman and child. We will bring back love and peace for all her people. We will rebuild the idea of India in Manipur.
12K
24K
84K
0
9
33
@thotalkr_mla
LaxmiKantha Rao Thota
2 years
5 reasons that you are @RahulGandhi
0
8
34
@thotalkr_mla
LaxmiKantha Rao Thota
10 months
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్టీసీ లాభాలు చూడబోతుంది..బీజేపీ, బిఆర్ఎస్ దుష్ప్రచారాన్ని నమ్మొద్దు.. @RamMohanINC సామ రామ్మోహన్ రెడ్డి TPCC అధికార ప్రతినిధి
0
7
30
@thotalkr_mla
LaxmiKantha Rao Thota
8 months
It’s massive…. Uttar Pradesh have come out in large numbers to support Rahul Rajiv Gandhi….
0
10
32
@thotalkr_mla
LaxmiKantha Rao Thota
2 years
‘Disqualify me. Put me in jail. I won’t stop…’ #20000CroreKiskeHain
1
32
31
@thotalkr_mla
LaxmiKantha Rao Thota
11 months
కాంగ్రెస్ వేవ్ కాదు కాంగ్రెస్ సునామీనే!
Tweet media one
1
10
33
@thotalkr_mla
LaxmiKantha Rao Thota
1 year
నరేంద్రమోడి 2కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి దేశ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చాడు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో కూడా బండి పొతే బండి ఇస్తా అని చెప్పి ప్రజలను మోసం చేసిన బండి సంజయ్, 2లక్షల ఉద్యోగాలిస్తాం అని చెప్పి మరో మోసానికి తెరలేపాడు. - టిపిసిసి అద్యక్షుడు @revanth_anumula
0
8
31
@thotalkr_mla
LaxmiKantha Rao Thota
1 year
Justice has prevailed! Truth has won! Mohabbat has won! In a defining verdict, the Supreme Court of India today stayed the conviction of our leader Shri Rahul Gandhi in the defamation case. Today, Truth has won, INDIA has won. The vindictiveness of the BJP government has
0
6
32
@thotalkr_mla
LaxmiKantha Rao Thota
2 years
One & only @RahulGandhi
Tweet media one
1
13
31
@thotalkr_mla
LaxmiKantha Rao Thota
9 months
LAUNCH of Bharat Jodo Nyay Yatra, Thoubal, Manipur. #BharatJodoNyayYatra
0
8
31
@thotalkr_mla
LaxmiKantha Rao Thota
2 years
ఈరోజు కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం లో జరుగుతున్నటువంటి పీసీసీ అధ్యక్షులు *శ్రీ రేవంత్ రెడ్డి గారి* హాత్సేహాత్ జోడయాత్ర లో పాల్గొన్న *జుక్కల్ నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు తోట లక్ష్మీ కాంతారావు గారు.* @INCTelangana @revanth_anumula @RamMohanINC @Manikrao_INC
Tweet media one
0
13
29
@thotalkr_mla
LaxmiKantha Rao Thota
1 year
Pic 1 : INDIA Meeting where everyone were treated as equals. Pic 2 : In BJPee & their 38 alliances meeting where there is one Feku King and others are treated as slaves. This is the difference between INDIA and Sanghis and their slaves.
Tweet media one
1
16
30
@thotalkr_mla
LaxmiKantha Rao Thota
2 years
వస్తున్నాం.. బరాబర్.. 👉2 లక్షల రుణమాఫీ చేస్తున్నాం.. 👉ఇందిరమ్మ ఇంటికి 5 లక్షలు ఇస్తున్నాం.. 👉2 లక్షల సర్కారు నౌకర్లు వేస్తున్నాం.. 👉5 వందలకు సిలిండర్ రేటు తగ్గిస్తున్నాం.. #HaathSeHaathJodo #ByeByeKCR #LaxmiKanthaRaoThota #Jukkal_Congress #LKR4Jukkal
1
11
29
@thotalkr_mla
LaxmiKantha Rao Thota
1 year
Call us whatever you want, Mr Modi.. @narendramodi We are #INDIA .
Tweet media one
0
13
28
@thotalkr_mla
LaxmiKantha Rao Thota
10 months
హామీ ఇచ్చాము - అమలు చేస్తున్నాము తెలంగాణ రాష్ట్ర ప్రదాత శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం సందర్భంగా నేటి నుండి మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం.. @revanth_anumula @BhattiCLP @Manikrao_INC #RahulGandhi #Revathreddy #Telangana #Telanganacongress #Jukkal
Tweet media one
0
7
30
@thotalkr_mla
LaxmiKantha Rao Thota
10 months
ప్రజా భవన్, ప్రజా ధర్బార్లో వరుసగా ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ......... @revanth_anumula @TelanganaCMO
0
6
29
@thotalkr_mla
LaxmiKantha Rao Thota
2 years
PMC Projects - ‘Pradhan Mantri Chinese’ Projects? Why are India’s critical ports, airstrips, railway tracks and electricity lines being built & controlled by a Chinese company? @RahulGandhi
Tweet media one
1
14
28
@thotalkr_mla
LaxmiKantha Rao Thota
10 months
అధికారంలోకి రాగానే అంగన్ వాడి గోస తీర్చిన కాంగ్రెస్ ప్రభు��్వం!
1
6
28
@thotalkr_mla
LaxmiKantha Rao Thota
1 year
ఇందుకేనా.. పటేల్ కాకుండా నెహ్రూ పధాని అయింది. #RahulGandhi #MeraGharAapkaGhar @INCTelangana
0
15
28
@thotalkr_mla
LaxmiKantha Rao Thota
1 year
The fight isn’t between two political formations • It’s a fight for 𝐈𝐍𝐃𝐈𝐀 • It’s a fight for the Constitution of 𝐈𝐍𝐃𝐈𝐀 • It’s a fight for the voice of people of 𝐈𝐍𝐃𝐈𝐀 • It’s a fight for Idea of 𝐈𝐍𝐃𝐈𝐀 And 𝐈𝐍𝐃𝐈𝐀 always wins! @RahulGandhi 🇮🇳🇮🇳
0
11
27
@thotalkr_mla
LaxmiKantha Rao Thota
11 months
తెలంగాణ రాష్ట్ర ప్రజల గొంతుక, తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షులు, శ్రీ రేవంత్ రెడ్డి గారికి @revanth_anumula హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు 💐💐💐 మీకు సకల జయాలు కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను 🙏
0
8
26
@thotalkr_mla
LaxmiKantha Rao Thota
11 months
ఇదిరా కాంగ్రెస్ కార్యకర్త దమ్ము! ✊
1
7
26
@thotalkr_mla
LaxmiKantha Rao Thota
2 years
ఈరోజు పిట్లంలో జరిగినటువంటి @BRSparty పార్టీ సభ కారణంగా తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన విద్యార్థుల గురించి మరియు వారి భవిష్యత్తుకు ఏ మాత్రం విలువ ఇవ్వని @KTRBRS (KTR) గారు మరియు బిఆర్ఎస్ సర్కారు ని నిలదీసిన జుక్కల్ నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు శ్రీ తోట లక్ష్మీ కాంతారావు గారు
1
8
26
@thotalkr_mla
LaxmiKantha Rao Thota
10 months
తెలంగాణ శాసనసభ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ @PrasadKumarG999 గారికి శుభాకాంక్షలు
0
8
27
@thotalkr_mla
LaxmiKantha Rao Thota
10 months
ఈరోజు జుక్కల్ నియోజకవర్గం పిట్లం మండలంలోని ఆర్టీసీ బస్టాండ్ లో మహాలక్ష్మి పథకంలో భాగమై ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణ పథకాన్ని ప్రారంభించడం జరిగింది .. @revanth_anumula @BhattiCLP @Manikrao_INC #RahulGandhi #Revathreddy #Telangana #Telanganacongress #Jukkal
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
4
25
@thotalkr_mla
LaxmiKantha Rao Thota
1 year
తెలంగాణ రాష్ట్రంలోనే జుక్కల్ నియోజకవర్గంలో అత్యంత ఘోరమైన పరిస్థితులు. గుంతలతో నిండిన రోడ్లతో అభివ్రుద్ధికి నోచుకోని జుక్కల్ నియోజకవర్గం ప్రజలు తరచూ ప్రమాదాలకు గురౌతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి ఇసుక దందా తప్పా మరే ద్యాస లేదు. వచ్చే ఎన్నిక్కల్లో బీఆర్ఎస్ ను ఓడించి, కాంగ్రెస్ను
Tweet media one
1
11
26
@thotalkr_mla
LaxmiKantha Rao Thota
10 months
1
7
25
@thotalkr_mla
LaxmiKantha Rao Thota
10 months
𝐓𝐡𝐞 𝐌𝐨𝐬𝐭 𝐈𝐠𝐧𝐨𝐫𝐚𝐧𝐭 𝐌𝐚𝐧
Tweet media one
0
11
25
@thotalkr_mla
LaxmiKantha Rao Thota
10 months
తెలంగాణ రాష్ట్ర రోడ్లు మరియు భవన నిర్మాణ, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.. #KomatiReddyVenkatReddy #cinematography #minister #thotalakshmikantharao #jukkalmla #Jukkal #Constituency
Tweet media one
1
3
25
@thotalkr_mla
LaxmiKantha Rao Thota
1 year
నిర్లక్ష్యపు ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దాం.. వరదల వల్ల నష్టపోయిన ప్రజలకు అండగా నిలబడుదాం.. @revanth_anumula @BhattiCLP @Manikrao_INC @sirivellaprasad #RahulGandhi #Revathreddy #Telangana #Telanganacongress #Jukkal #Thotalaxmikantharao
0
11
23
@thotalkr_mla
LaxmiKantha Rao Thota
11 months
జుక్కల్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా సీడబ్ల్యూసీ సభ్యులు, దామోధర్ రాజనర్సింహ గారు & ఏఐసీసీ సెక్రటరీ రోహిత్ చౌదరి గారి చేతుల మీదుగా బీ-ఫార్మ్ అందుకున్నాను సోనియమ్మకు, మల్లికార్జున్ ఖర్గే గారికి, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గార్లకు రాష్ట్ర పార్టీ పెద్దలకు నా అభివందనాలు 🙏
Tweet media one
1
8
21
@thotalkr_mla
LaxmiKantha Rao Thota
1 year
ఈ రాక్షసులను రాముడైతే సహించేవాడా?? స్వామీ వివేకానందుడు ఉండి ఉంటే ఊరుకునే వాడా?? #ManipurVideo @revanth_anumula @RamMohanINC
0
6
25
@thotalkr_mla
LaxmiKantha Rao Thota
1 year
0
9
22
@thotalkr_mla
LaxmiKantha Rao Thota
10 months
రైతులకు పెట్టుబడి సాయం విడుదల.. ◆యాసంగి కోసం పాత పద్ధతిలోనే ఎకరాకు రూ. 5 వేలు ◆అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం ◆సోమవారం నుంచే ప్రారంభమైన పంపిణీ ◆రైతు భరోసా స్కీమ్ విధివిధానాలకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది ◆ఈలోగా రైతులకు ఇబ్బందులు రావొద్దని పాత పద్ధతిలోనే సాయం
Tweet media one
1
5
24
@thotalkr_mla
LaxmiKantha Rao Thota
1 year
దళితుల భూములను దౌర్జన్యంగా లాక్కుంటున్న ధగుల్బాజీ సర్కార్.. @revanth_anumula @BhattiCLP @Manikrao_INC @sirivellaprasad #RahulGandhi #Revathreddy #Telangana #Telanganacongress #Jukkal #Thotalaxmikantharao #KCRFailedTelangana #TRSFailedTelangana #KCRFailedCM
0
5
25
@thotalkr_mla
LaxmiKantha Rao Thota
2 years
ఆదరడు... బెదరడు... అక్కడ ఉన్నది రాహుల్ 'గాంధీ'💕 పిరికి సావర్కర్' కాదు..
Tweet media one
0
5
25
@thotalkr_mla
LaxmiKantha Rao Thota
11 months
బీఆర్ఎస్ కు ఎందుకు ఓటు వెయ్యాలి..❓ ❌ కొలువులు ఏవి. ❌ పేపర్ లీకేజీలు. ❌ రుణమాఫీ. ❌ ధరణి పోర్టల్ తో దగా. ❌ డబల్ బెడ్ రూమ్ ఇండ్లు. 👉👉 పదేండ్ల అహంకారం పోవాలంటే, పదేండ్ల అవినీతిని తరమాలంటే. "మార్పు కావాలి - కాంగ్రెస్ రావాలి" #MaarpuKavaliCongressRavali #ByeByeKCR
0
12
21
@thotalkr_mla
LaxmiKantha Rao Thota
1 year
Nothing in Karnataka is spared from the 40% commission greed of CM @BSBommai and his ministers Roads, recruitment, food kits, even life giving oxygen, everything was merely a means for getting a 40% commission for them We urge Kannadigas to #Defeat40PercentBJPSarkara
Tweet media one
0
12
24
@thotalkr_mla
LaxmiKantha Rao Thota
1 year
జుక్కల్ నియోజకవర్గం మద్నూర�� మండల కేంద్రంలో నిర్మించ తలపెట్టిన *శివాజీ మహారాజ్ విగ్రహానికి లక్ష రూపాయలు విరాళంగా ప్రకటించారు, కాగా ఈరోజు ఆ లక్ష రూపాయలను శివాజీ మహారాజ్ విగ్రహ కమిటీ సభ్యులు డా" శ్రీ బండి వార్ విజయ్ గారికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి జయ
Tweet media one
0
10
23
@thotalkr_mla
LaxmiKantha Rao Thota
10 months
నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది... @revanth_anumula @BhattiCLP @Manikrao_INC @sirivellaprasad #RahulGandhi #Revathreddy #Telangana #Telanganacongress #Jukkal #Thotalaxmikantharao #CongressForProgress #CongressForTelangana #congressgovernment
Tweet media one
Tweet media two
0
5
22
@thotalkr_mla
LaxmiKantha Rao Thota
2 years
దోపిడీ పాలనపై దండెత్తిన ఓరుగల్లు, ప్రజా నాయకుడి వెంట ఉప్పెనై కదిలిన ప్రజానీకం! పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి @revanth_anumula హాత్ సే హాత్ జోడో యాత్ర ఓరుగల్లులో! #YatraForChange #Jukkal_Congress #LKR4Jukkal #LaxmiKanthaRaoThota
1
6
22
@thotalkr_mla
LaxmiKantha Rao Thota
10 months
గడీల పాలన అంతం కోసం ఇనుప కంచెలను తొలగించి, ప్రజా భవన్కు తెలంగాణ ప్రజలను ఆహ్వానించిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు @revanth_anumula ప్రజా దర్బార్ లో తమ సమస్యలను విన్నవించుకునేందుకు ప్రజా భవన్కు తరలివచ్చిన ప్రజలు. #PrajalaTelanganaSarkaar
0
7
23
@thotalkr_mla
LaxmiKantha Rao Thota
1 year
సత్యమేవ జయతే..! న్యాయమే గెలిచింది.. రాహుల్ గాంధీ గారికి సూరత్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షపై స్టే ఇచ్చిన సుప్రీంకోర్టు.. మోడీ,అమిత్ షా కుట్రలను చేధించిన రాహుల్ గాంధీ.. విద్వేషంపై ప్రేమ సాధించిన విజయం ఇది.. @revanth_anumula @BhattiCLP @Manikrao_INC @sirivellaprasad
0
11
22
@thotalkr_mla
LaxmiKantha Rao Thota
2 years
నిన్న పిట్లంలో జరిగినటువంటి కేటీఆర్ గారి బిఆర్ఎస్ సభలో పూర్తిగా అసత్యాలు మాట్లాడారని, అమలు చేయలేని హామీలు ఇచ్చారని, అభివృద్ధికి సంబంధించిన ఏ ఒక్క హామీ ఇవ్వలేదని కేవలం మాటలతో మభ్యపెట్టే ప్రయత్నం చేశారని తీవ్రస్థాయిలో మండిపడ్డ జుక్కల్ నియోజకవర్గం కాంగ్రెస్
0
13
23
@thotalkr_mla
LaxmiKantha Rao Thota
2 years
దండు కట్టి దండోరా వేసిన ఓ కాంగ్రెస్సోడా.. రా.. కదలిరా..! #ChaloKarimnagar #HaathSeHaathJodo #YatraForChange
0
8
22
@thotalkr_mla
LaxmiKantha Rao Thota
11 months
కారు గుర్తును ఒడిస్తం రా బై!! #MaarpuKavaliCongressRavali
0
5
21
@thotalkr_mla
LaxmiKantha Rao Thota
2 years
Who has invested 20000 Crore ₹ in Adani’s shell companies? There is a Chinese national involved in this. Why is no one asking questions? #20000CroreKiskeHain
Tweet media one
1
17
22
@thotalkr_mla
LaxmiKantha Rao Thota
1 year
కాంగ్రెస్ రెండు లక్షల రుణమాఫీ హామీతో భయపడి రైతు రుణమాఫీ ప్రకటించిన కేసీఆర్.. #farmers #waves #Congress #KCRCheatedTelangana #KCRFailedTelangana #KCRFailedCM #ByeByeKCR #byebyehanmanthshinde #thotalakshmikantharao #hopeofjukkal #futureofjukkal #JukkalwantsChange #jukkalcongress
3
7
21
@thotalkr_mla
LaxmiKantha Rao Thota
2 years
రేపు కామారెడ్డి జిల్లా పిట్లం టౌన్‌కి కేటీఆర్ రానున్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆయన సమావేశ స్థలం ఉంది. అక్కడే ఇంటర్ పరీక్షలు కూడ జరుగుతున్నాయి. దొరగారి సభకు పిల్లల భవిష్యత్తో చలగాటం. సభాస్తలంలో సన్నాహాల మధ్య పిల్లలు పరీక్షలు ఎట్ల వ్రాస్తారు కేటీఆర్? ఇది చిన్న దొర
1
8
20
@thotalkr_mla
LaxmiKantha Rao Thota
8 months
Republic day Celebration at the Historical Kowlas Fort.
0
5
22
@thotalkr_mla
LaxmiKantha Rao Thota
1 year
"నా దగ్గర అంత ఎక్కువ డబ్బు లేదు"... ఈ ఒకటిన్నర నిమిషాల వీడియో మిమ్మల్ని కలచివేస్తుంది. సామాన్యుడి జీవితంలో ఏం జరుగుతుందో, సంఘీల ఆధీనంలో ఉన్న టీవీలోని వార్తల్లో ఇవి మీకు చూపించరు, కాని నిజంగా ప్రజల జీవితాలలో ఏం జరుగుతోందో ఆలోచించండి.
0
10
20
@thotalkr_mla
LaxmiKantha Rao Thota
11 months
ఆయన కొడుకే అయ్యని ఓడగొట్టమని ఛాలెంజ్ విసిరిండు, ఆయన ఎలాగూ ఛాలెంజ్లు స్వీకరించడు, మేము పౌరుషం ఉన్న తెలంగాణ బిడ్డలం కాబట్టీ మేము ఛాలెంజ్ స్వీకరించి కామారెడ్డిలో పోటీకి దిగినం.!! @revanth_anumula
0
9
20
@thotalkr_mla
LaxmiKantha Rao Thota
2 years
OBC Faces of Congress OBC Faces of BJP
Tweet media one
Tweet media two
0
9
21