నేను ప్రస్తుతం APMDC లో job చేస్తున్నాను నేను job లో ఉండాలి అంటే అన్నయ్యను వదిలేయాలి అంట.. నేను చావానైనా Sasthanu గని
@PawanKalyan
అన్నయ్యను మాత్రం వదలను అన్నను..
పోతే పోయింది న తొక్కలో జాబు..
జై జనసేన✊✊
జై పవన్ కళ్యాణ్✊✊
జగ్గయ్యపేటలో జరిగిన మూర్ఖపు చెర్యకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తాన్న, ఉమ్మడి కృష్ణ అధ్యక్షుల,వీరమహిళలు,జనసైనికులు,జగ్గయ్యపేట కార్యకర్తలు.
@PawanKalyan
@JanaSenaParty
మన పార్టీని బలోపేతం చేసేందుకు నిత్యం కృషి చేస్తున్న ..మరియు మన సమస్యల మేద పోరాడుతున్న సందీప్ అన్నయ్య కి మా జనసైనికుల తరుపున దన్యవాదాలు.మొరొ పవన్ కళ్యాణ్ గారి లా ఉన్నారు అన్నయ్య మీరు..
@PawanKalyan
@DrSandeepJSP
'' raise your voice before truth dies''
మొదటి విడత - 18%
రెండో విడత - 22%
మూడో విడత - 23%
నాలుగో విడత - 26%
6% నుండి 22.5% వరకు.💥✊
ప్రజల్లో వచ్చినమార్పుకు కారణం అయిన సిద్దాంతాలు ఆశయాలే
@JanaSenaParty
🔥
@PawanKalyan
🙏
9వ రోజు ఆక్సిజన్ సిలిండర్స్ పంపిణీ చేసిన జనసైనికులు.....
పిఠాపురం,చిత్రాడ,ద్రాక్షారామ, గొల్లపాలెం కాజులూరు సెంటర్ రామచంద్రపురం ,పెద్దాపురం,కాకినాడ పలు ఊర్లలో ఇవ్��డం జరిగింది.✊🙏
ఈ ప్రింటింగ్ మీడియా సన్నాసులు
@PawanKalyan
గారి Cinemala గురించి పేజీలు పేజీలు రాస్తారు గాని.
జనసెన, జనసైనికుల చేసిన కార్యక్రమాల గురించి గానీ పార్టీ గురించి ఒక మూలన కూడా పెయిడ్ మీడియా 💦
అనంతపురం జిల్లా పెనుకొండ నీయోజకవర్గo గోరంట్ల మండలం గుంటిపల్లి పల్లేలో జనసేన పార్టీ వార్డు మెంబర్ గా పోటీ చేసినందుకు సోదరుడు నగేష్ మరియు జనసైనికులపై దాడి 😡💦