SP SURYAPET Profile Banner
SP SURYAPET Profile
SP SURYAPET

@spsuryapet

9,933
Followers
81
Following
1,222
Media
1,379
Statuses

Official Twitter handle of the Superintendent of Police Suryapet Telangana State. Emergency please contact Dial 100.

Suryapet, India
Joined October 2016
Don't wanna be here? Send us removal request.
@spsuryapet
SP SURYAPET
2 years
*సూర్యాపేట జిల్లా :-* • రైతన్నకు ఆండగా మఠంపల్లి పోలీసు • రఘునాథపాలెం లో జోరు వర్షం •అకాల వర్షంలో తడుస్తున్న మిర్చి పంటను పట్టాలు కప్పుతూ కాపాడే ప్రయత్నం చేసిన మఠంపల్లి పోలీసులు, SI @TelanganaDGP
24
66
539
@spsuryapet
SP SURYAPET
4 years
#కోవిడ్19 #LockDown విధుల నిర్వహణలో భాగంగా #సూర్యాపేట పట్టణంలో రోడ్డుపైనే ఆహారం తింటున్న పోలీసు సిబ్బంది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
20
21
325
@spsuryapet
SP SURYAPET
4 years
Performed duties at Isolation center
Tweet media one
10
11
303
@spsuryapet
SP SURYAPET
5 years
సూర్యాపేట జిల్లా : కోదాడ రూరల్.. ఆంధ్ర తెలంగాణ సరిహద్దు చెక్ పోస్ట్... జనతా కర్ఫ్యూకు లో భాగంగా వివిధ రకాల సేవలందించిన అన్ని ప్రభుత్వ విభాగాల సిబ్బందికి సంఘీభావం @TelanganaCMO @TelanganaDGP
5
53
291
@spsuryapet
SP SURYAPET
5 years
@లాక్ డౌన్ విధుల నిర్వహణలో ఉన్న పోలీసు సిబ్బందికి స్పిరిట్స్ స్ప్రే చేయడానికి ఏర్పాటు చేసిన సదుపాయం. సిబ్బంది ఆరోగ్యం గా ఉంటేనే విధులు బాగా నిర్వహిస్తారు. @CollectorSRPT @TelanganaDGP @TelanganaCMO
Tweet media one
13
17
284
@spsuryapet
SP SURYAPET
4 years
2 డీసీఎం అక్రమంగా తరలిస్తున్న PDS బియ్యం పట్టుకున్న మేల్లచేరువు పోలీసులు. 160 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం,ఏడుగురు నిందితుల అరెస్ట్.
Tweet media one
15
22
255
@spsuryapet
SP SURYAPET
3 years
సూర్యాపేట రూరల్ మండలం రాయినిగూడెం వద్ద మూసీవాగులో చిక్కుకుని కేకలు వేస్తున్న మహిళను గుర్తించి పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు. మహిళను రక్షించేందుకు రంగంలోకి దిగిన సూర్యాపేట రూరల్ పోలీస్ లు మూసి వాగులో చిక్కుకున్న మహిళను స్థానికుల సహాయంతో రక్షించారు. @TelanganaDGP
Tweet media one
Tweet media two
8
26
184
@spsuryapet
SP SURYAPET
3 years
#TelanganaLockdown #covid Warriors రాత్రి పూట లాక్డౌన్ విధుల్లో మహిళా పోలీసు.
Tweet media one
3
16
150
@spsuryapet
SP SURYAPET
3 years
With Hon'ble CJI
Tweet media one
3
18
145
@spsuryapet
SP SURYAPET
1 year
సూర్యాపేట జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన శ్రీ బి.కే.రాహుల్ హెగ్డే ఐపిఎస్ గారు.
Tweet media one
Tweet media two
Tweet media three
11
13
133
@spsuryapet
SP SURYAPET
4 years
రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డ మహిళను #LockDown విధుల్లో ఉన్న ఎస్.ఐ పోలీసు వాహనంలో హాస్పిటల్ కు తీసుకువెళ్లి వైద్యం చేయించడం జరిగినది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
10
9
127
@spsuryapet
SP SURYAPET
4 years
Covid19 Service. Supply medicine
Tweet media one
4
6
122
@spsuryapet
SP SURYAPET
4 years
బారి వర్షాల కారణంగా తుంగతుర్తి -వెల్లుగుపల్లి మార్గం మధ్యలో ఉన్న దుర్గం చెరువు అలుగు పోయడం వల్ల రోడ్డు దెబ్బతిని ప్రమాదకరంగా ఉన్నది. దీని గుర్తించి ప్రమాద హెచ్చరిక బోర్డ్ లు ఏర్పాటు చేయడం జరిగినది. @TelanganaDGP @TelanganaCOPs @TelanganaCMO
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
8
121
@spsuryapet
SP SURYAPET
4 years
కోదాడ రూరల్ , కాపుగళ్ళు గ్రామంలో #హోమ్ #క్వారంటైన్ ఉన్న వ్యక్తి ని తనిఖీ చేసిన బ్లూ కోట్ సిబ్బంది. ఇంటి నుండి బయటకు రావద్దు అని తెలియజేసినారు.
Tweet media one
2
5
119
@spsuryapet
SP SURYAPET
4 years
సూర్యాపేట మండలం KT అన్నారం గ్రామం వద్ద ప్రమాదవశాత్తు మూసి నదిలో చిక్కున్న ముగ్గురు యువకులను స్థానిక ప్రజలు, అధికారుల సహాయంతో క్షేమంగా ఒడ్డుకు చేర్చడం జరిగినది. ఇలాంటి సమయంలో స్థానిక ప్రజల సహకారం అభినందనీయం. ప్రమాద సమాచారం అందగానే వేగంగా స్పందించి సంఘటనా స్థలానికి చేరుకున్నాము.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
10
119
@spsuryapet
SP SURYAPET
4 years
చచ్చిపోతున్నాను అంటూ ఫెస్బుక్ లో యువకుడి సెల్ఫీ వీడియో పెట్టిన యువకుని ఆచూకీ కనిపెట్టి ఖమ్మం జిల్లా వల్లబి వద్ద క్షేమంగా ప్రాణాలతో అదుపులోకి తీసుకున్నాం. సంఘటనపై వేగంగా స్పందించడం వల్లే యువకుని కాపాడగలిగాం.
Tweet media one
Tweet media two
7
8
115
@spsuryapet
SP SURYAPET
4 years
Women Police officer performing duties at Durajupalli Peddagattu Jathara
Tweet media one
0
17
108
@spsuryapet
SP SURYAPET
4 years
in view of #LockDown Bandobasth we have #eatingFoodAtRoadSide
Tweet media one
12
9
104
@spsuryapet
SP SURYAPET
4 years
సీసీఎస్, పెనపహాడ్ పోలీసు జాయింట్ రైడ్స్. 10.4 లక్షల విలువగల 1.30 క్వింటాల గంజాయి సీజ్. 4 గురు నిందితుల రిమాండ్. 2 కార్లు ,4 సెల్ ఫోన్స్ స్వాధీనం. వ్యవస్తికృత నేరాల వల్ల సమాజానికి చాలా నష్టం జరుగుతుంది. యువత సరైన మార్గంలో కష్టపడి కృషితో ఎదగాలి. @TelanganaDGP @TelanganaCMO
Tweet media one
Tweet media two
Tweet media three
1
4
88
@spsuryapet
SP SURYAPET
3 months
సూర్యాపేట జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సన్ ప్రీత్ సింగ్ IPS. శాంతిభద్రతల రక్షణ లక్ష్యంగా పని చేస్తాం. నిత్యం పెట్రోలింగ్. రోడ్డు ప్రమాదాలు నివారణ, మహిళ రక్షణ, డ్రగ్స్ నిర్మూలనకు కృషి చేస్తాం. అక్రమ కార్యకలాపాలు, ఆకతాయిల సంచారం కట్టడి, రాత్రి వేళ నిభందనలు అమలు చేస్తాం.
Tweet media one
5
4
90
@spsuryapet
SP SURYAPET
4 years
*సూర్యాపేట జిల్లా పోలీసు దాతృత్వం..* -- పేదలకు బియ్యం, కూరగాయలు, దుస్తుల పంపిణీ. -- మొత్తం 80 నిరుపేద కుటుంబాలకు, ఒక్కో కుటుంబానికి 5 కిలోల బియ్యం, సరుకులు, నిత్యవసారాలు అందించడం జరిగినది. -- మానసిక వికలాంగుల కేంద్రానికి క్వింటా బియ్యం, రెండు కూలర్స్ అందించారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
7
7
86
@spsuryapet
SP SURYAPET
4 years
కూరగాయల మార్కెట్ రెడ్ జోన్ నందు లాక్ డౌన్ అమలు ను పరిశీలించాము. రోడ్ జోన్స్ ప్రాంతాల్లో అన్ని మార్గాలను 8 ఫీట్ల ఎత్తు పెన్సింగ్(కంచె) తో మూసివేసి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినాము. ప్రజలు దైర్యంగా ఉండాలి. ఎలాంటి పుకార్లు నమ్మవద్దు.
Tweet media one
1
11
84
@spsuryapet
SP SURYAPET
7 months
పిల్లలను కిడ్నాప్ చేసే గ్యాంగ్ లు తిరుగుతున్నాయి అని పుకార్లు వస్తున్నాయి, ఇలాటివి ప్రజలు నమ్మవద్దు, ఇది పుకారు మాత్రమే, దీనిలో వాస్తవం లేదు, జిల్లా పోలీసు పటిష్ట నిఘా ఉంచినది . అనుమానితుల సమాచారం స్థానిక పోలీస్ కు, డయల్ 100 కు, జిల్లా కంట్రోల్ 8712686026 నంబర్ కు తెలపాలి
Tweet media one
1
9
84
@spsuryapet
SP SURYAPET
4 years
Cleared bushes on road turns, repair damages
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
8
3
84
@spsuryapet
SP SURYAPET
4 years
#దురాజుపల్లిపెద్దగట్టుజాతర కు వచ్చే భక్తుల వాహనాల దృష్ట్యా జాతీయ రహదారుపై #డవర్షన్స్ పెట్టి వాహనాలను మళ్లించాము. భక్తుల కు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ జామ్ అవకుండా #ట్రాఫిక్ #రెగ్యూలేట్ చేస్తున్నాము.
3
15
79
@spsuryapet
SP SURYAPET
28 days
కోదాడ టౌన్..వరదల వల్ల మార్గం మధ్యలో చిక్కుకున్న ప్రయాణికులకు కోదాడ పట్టణంలో రాత్రి భోజనం పడుతున్న పోలీసులు, స్థానిక ప్రజలు.
Tweet media one
2
7
79
@spsuryapet
SP SURYAPET
3 years
హెల్మెట్ ధరించడం పై వాహనదారులకు అవగాహన. ప్రయాణ సమయంలో ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఈరోజు జిల్లా వ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పించడం జరిగినది. రోడ్డు భద్రత చర్యల్లో భంగంగా హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలని స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగినది.
Tweet media one
3
12
76
@spsuryapet
SP SURYAPET
3 years
విద్యార్థులు చెడుకు దూరంగా ఉండాలి, సామాజిక కోణంతో సృజనాత్మకంగా అలోసించాలి. గురుకుల విద్యార్థులకు సామాజిక అంశాలు, షీ టీమ్స్, మహిళా & విద్యార్థుల బరోసా, సైబర్ నేరాలు, సోషల్ మీడియా ప్రభావం, మాదకద్రవ్యాల నిర్మూల పలు అంశాలపై విద్యార్థులకు అవగాహన. - రితిరాజ్ IPS Adll.SP, SRPT
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
6
7
77
@spsuryapet
SP SURYAPET
4 years
Arranged Radium stud's at median points of enroute in the kodad town.
Tweet media one
0
4
78
@spsuryapet
SP SURYAPET
4 years
Covid19 - Monitoring #RedZons through #PoliceFootPatrolling
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
9
77
@spsuryapet
SP SURYAPET
3 years
- ప్రభుత్వ నిషేదిత ఖైనీ సీజ్ చేసిన సూర్యాపేట పట్టణ పోలీసులు. - 8.6 లక్షల విలువగల 23 బస్తాల ఖైనీ స్వాధీనం. - ఇద్దరు నిందితుల అరెస్ట్. - ప్రజల ఆరోగ్యాలకు హానికలిగే విధమైన వ్యాపారాలు నిర్వహిస్తే పి‌డి యాక్ట్ తప్పదు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
7
16
77
@spsuryapet
SP SURYAPET
4 years
provided a mobile rest room vehicle to utilising in bandobasth duties.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
7
74
@spsuryapet
SP SURYAPET
4 years
జాతీయరహదారి 65 పై గుంజలూరు స్టేజి వద్ద వర్షం నీరు చేరడంతో నీరు బయటకు పోవడానికి గాడి చేస్తున్న చివ్వేంల పోలీసులు
Tweet media one
4
4
76
@spsuryapet
SP SURYAPET
2 years
విత్తన దుకాణాల్లో సూర్యాపేట పోలీసు తనిఖీలు. రైతులను మోసం చేసే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
15
67
@spsuryapet
SP SURYAPET
4 years
సూర్యాపేట పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ లో నివాసం ఉంటున్న అందుని కుటుంబానికి బియ్యం పప్పు ఇచ్చిన పట్టణ si. @TelanganaDGP @TelanganaCMO @HMOIndia
Tweet media one
6
4
69
@spsuryapet
SP SURYAPET
4 years
Booked cases against open drinking
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
7
70
@spsuryapet
SP SURYAPET
4 years
రెడ్ జోన్స్ లో రాత్రివేళల్లో లాక్ డౌన్ విధుల నిర్వహణ. ప్రజల భద్రతే లక్ష్యం.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
8
69
@spsuryapet
SP SURYAPET
4 years
200 మంది వలసకూలీలకు భోజనాలు. సొంత గ్రామాలకు వెళ్ళేక్రమ్మలో రాష్ట్రం దాటివెళుతున్న వలసకూలీలకు ఆంధ్రా- తెలంగాణ సరిహద్దు వద్ద భోజనాలు ఏర్పాటు. ఆకలి సమయంలో పోలీసులు మాకు భోజనాలు అందించడం చాలా ఆసరాగా ఉన్నది అన్న కూలీలు. @TelanganaDGP @CollectorSRPT @TelanganaCMO @HMOIndia
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
7
68
@spsuryapet
SP SURYAPET
4 years
తుంగతుర్తి - మండల పరిధిలోని గ్రామాల్లో గంగిరేద్దులు ఆడిస్తూ బస్టాండ్ నందు జీవనం కొనసాగిస్తున్న నిరాశ్రయ వృద్ధ దంపతులకు నిత్యవసారాలు, దుప్పట్లు అందించిన తుంగతుర్తి పోలీసులు.
Tweet media one
1
14
67
@spsuryapet
SP SURYAPET
5 months
ఓటు వేసిన జిల్లా ఎస్పి రాహుల్ హెగ్డే ఐపిఎస్.. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా తాళ్ళగడ్డ లో ఉన్న పోలింగ్ బూత్ నందు తన ఓటు హక్కు వినియోగించుకున్న జిల్లా ఎస్పి గారు. ఓటర్లు అందరూ పోలింగ్ కేంద్రాలకు వచ్చి వారి ఓటు హక్కును వినియగించుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
Tweet media one
0
2
67
@spsuryapet
SP SURYAPET
3 months
సూర్యాపేట టౌన్ PS ను పరిశీలించి రాత్రిళ్ళు పట్టణ రోడ్లపై ఆకతాయిలను, యువకులను కట్టడి చేయాలి, అక్రమ కార్యకలాపాలు, అక్రమ వ్యాపారాలు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, గంజాయి నిర్మూలించాలని ఆదేశించిన ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ గారు.
Tweet media one
1
2
66
@spsuryapet
SP SURYAPET
4 years
Accepted the #GreenIndiaChallenge , planted saplings in Suryapet. Also challenged to SP Mulugu Mr. Sangramsingh Patil IPS., District collector Suryapet Mr.Vinay Krishna Reddy IAS and SP Mahabubabad Mr.Koti Reddy. @mpsantoshtrs @spmulugu @collectorsuryapet @spmahabubabad
Tweet media one
Tweet media two
1
3
65
@spsuryapet
SP SURYAPET
5 months
జిల్లాలో HG పని చేస్తున్న ఆంజనేయ చారి కుమారుడు నితిన్ 10వ.త. ఫలితాల్లో ప్రతిభ చూపినందుకు గాను పోలీసు మెరిట్ స్కాలర్ షిప్ చెక్కును అందించారు. నితిన్ ను అభినందించి చెడు అలవాట్లకు దూరంగా ఉండి ఉన్నత చదువులు చదవాలని, మంచి స్థాయికి చేరుకుని తల్లిదండ్రులు అండగా ఉండాలని తెలిపినారు.
Tweet media one
1
5
65
@spsuryapet
SP SURYAPET
4 years
booked open drinking cases
Tweet media one
5
3
64
@spsuryapet
SP SURYAPET
5 months
ఎమ్మెల్సీ ఎన్నికలు, గ్రూపు-1 పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు. ఎన్నికల కోడ్ అమలు. FST కొనసాగుతుంది గ్రూప్-1 పరీక్షలకు 9744 మంది. ఈనెల 27వ తేదీన జరగనున్న వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రులపై ఎన్నికకు అలాగే జూన్ 9న జరిగే గ్రూపు-1 పరీక్షలకు సమీక్ష
Tweet media one
2
3
63
@spsuryapet
SP SURYAPET
4 years
Tweet media one
0
9
60
@spsuryapet
SP SURYAPET
4 years
జిల్లాలో రెండురోజులుగా కురుస్తున్న అధిక వర్షాల దృష్ట్యా అప్రమత్తంగా పని చేస్తున్న సిబ్బంది. ప్రమాదకర ప్రాంతాల్లో బందోబస్తు, రక్షణ చర్యలు చేపట్టాం.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
5
57
@spsuryapet
SP SURYAPET
3 years
Rs.13 core 51 lakh worth of 950 kgs spurious seeds were seized, a case was registered and 6 accused were remanded. According to government orders, Suryapeta police are making serious efforts to curb the sale and supply of spurious seeds. @TelanganaDGP
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
9
60
@spsuryapet
SP SURYAPET
3 years
Tweet media one
5
6
57
@spsuryapet
SP SURYAPET
2 years
Destruction of seized Ganja by the Drug Disposal Committee, ఒక క్వింటా గంజాయి తగలబెట్టిన పోలీసు. కోదాడ పట్టణం బైపాస్ లో గల మైదానంలో గంజాయి తగలబెట్టి జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ. పాల్గొన్న డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఛైర్మెన్, జిల్లా ఎస్పీ శ్రీ రాజేంద్ర ప్రసాద్ IPS గారు.
Tweet media one
Tweet media two
Tweet media three
1
10
58
@spsuryapet
SP SURYAPET
5 years
అన్ని సరిహద్దులు మూసి వేయడంతో పులిచింతల వద్ద చిక్కుకున్న బీహార్ కు చెందిన 98 మంది కూలీలకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో వసతి, భోజనం ఏర్పాటు. కాపుగళ్లు వద్ద శిబిరం ఏర్పాటు @TelanganaDGP @TelanganaCMO @COVID19Tracking
Tweet media one
1
2
58
@spsuryapet
SP SURYAPET
21 days
త్రాగునీటి లో గణేష్ విగ్రహాలు నిమర్జనం చేయవద్దు. - సాగర్ కెనాల్, శ్రీరామ్ సాగర్ కెనాల్ లలో నిమర్జనం చేయొద్దు. - స్థానికంగా ఉన్న చెరువులు, కుంట లలో నిమర్జనం చేసుకోవాలి. - ప్రమాదాలకు దూరంగా ఉండాలి.
Tweet media one
1
7
59
@spsuryapet
SP SURYAPET
3 years
-1 క్వింటా గంజాయి సీజ్.. -కోదాడ పట్టణం లో 60kg లు, హుజుర్నగర్ పట్టణం లో 40 kg లు. -నిందితుల నుండి గంజాయి స్వాదినం చేసుకున్న పోలీసులు.
Tweet media one
Tweet media two
Tweet media three
1
14
56
@spsuryapet
SP SURYAPET
4 months
బహిరంగంగా మద్యం తాగడం, పొగతాగడం (సిగరెట్) చట్టరీత్య నేరం మైనర్ పిల్లలకు మద్యం, పొగాకు ఉత్పత్తుల లాంటి మత్తు పదార్థాలను అమ్మవద్దు. ఇలాంటి అసాంఘిక చర్యల వల్ల పిల్లలు చెడు వ్యసనాలకు అలవాటు పడి నేరాలకు పాల్పడే అవకాశం ఉన్నది, పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతుంది.
Tweet media one
3
7
58
@spsuryapet
SP SURYAPET
3 years
#కరోనాబాధితపోలీసు సిబ్బందిని పరామర్శించిన @IGP శ్రీ.స్టీఫెన్ రవీంద్ర @IPS గారు. ధైర్యంగా ఉండాలని కుటుంబసభ్యులకు బారోసా. రామాపురం x రోడ్డు #అంతరాష్ట్ర సరిహద్దులో విధులు నిర్వర్తిస్తున్న పోలీసు #క్లిష్టమైన పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు అని ప్రోత్సహించి అభినందనలు తెలిపారు
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
5
56
@spsuryapet
SP SURYAPET
29 days
సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలంలో వరద పరిస్థితులను పరిశీలించిన జిల్లా ఎస్పీ సంప్రీత్ సింగ్ ఐపీఎస్ గారు. ప్రజలు ప్రమాదాలకు దూరంగా ఉండాలని కోరారు. అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
Tweet media one
3
6
56
@spsuryapet
SP SURYAPET
4 years
జిల్లాలో #Covid19 కేసులు పెరుగుతుండడంతో ప్రజలు ఎవ్వరూ బయపడవద్దు, ఎక్కువ కేసులు నమోదైన కూరగాయల మార్కెట్ #RedZone లో పరిస్థితులను పరిశీలించాము. పాజిటివ్ వ్యక్తులతో సంభందం ఉండి లక్షణాలు లేనప్పటికి చాలా మందిని #క్వారంటైన్ లో పెట్టినాము. @HMOIndia @TelanganaDGP @TelanganaCMO
2
4
55
@spsuryapet
SP SURYAPET
2 years
దురాజుపల్లి పెద్దగట్టు జాతరలో మహిళా పోలీసు అధికారుల విధులు
Tweet media one
0
8
53
@spsuryapet
SP SURYAPET
4 years
#Covid -19 positive in Kudakuda village, Dist.Police #Technical team monitoring the situation through #DroneCameras and ensuring safety of villagers. Also explaining the results and precautionary measurements to the villagers. @TelanganaDGP @TelanganaCMO @HMOIndia @COVID19Tracking
1
5
55
@spsuryapet
SP SURYAPET
4 years
ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తే చట్టపరమైన చర్యలు. సూర్యాపేట కొత్త బస్టాండ్ నుండి కుడకుడ వరకు మార్గం మధ్యలో రోడ్డును అక్రమిస్తూ వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిని కాళీ చేయించాo, దుకాణాల బోర్డు లను, ప్లెక్సీలను తొలగించాo.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
8
53
@spsuryapet
SP SURYAPET
3 months
సూర్యాపేట జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీ.గోవర్ధన్ రెడ్డి గారు, జిల్లా కలక్టర్ తేజస్ నందులాల్ పవార్ ఐఏఎస్ గారు.
Tweet media one
Tweet media two
4
4
53
@spsuryapet
SP SURYAPET
2 years
ఒకే రోజు 325 కేజీ ల గంజాయి సీజ్. - ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, కర్ణాటకకు చెందిన 4 గురు నిందితుల అరెస్ట్. - రెండు కార్లు సీజ్. - గరిడేపల్లి PS పరిధిలో 240 కేజీ లు సీజ్, నేరేడుచర్ల PS పరిధిలో 85 కేజీ లు సీజ్ చేయడం జరిగినది. ఎస్పీ సూర్యాపేట.
Tweet media one
Tweet media two
Tweet media three
1
19
55
@spsuryapet
SP SURYAPET
5 years
#SaluteToPoliceMartyrs @TelanganaDGP @HMOIndia కోదాడ టౌన్ పోలీసు స్టేషన్ లో పోలీసు ఓపెన్ హౌజ్ కార్యక్రమం.
Tweet media one
0
4
52
@spsuryapet
SP SURYAPET
3 years
జిల్లాలో అమలౌతున్న లాక్డౌన్ ను డ్రోన్స్ తో పర్యవేక్షణ చేస్తున్న జిల్లా పోలీసు టెక్నీకల్ టీమ్.
Tweet media one
Tweet media two
Tweet media three
0
11
54
@spsuryapet
SP SURYAPET
4 years
24 లక్షల రూపాయల విలువగల 200 కేజీల గంజాయి, 2 కార్లు సీజ్. ముగ్గురు వ్యక్తుల అరెస్ట్. అక్రమ రవాణా, అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పువు. @TelanganaDGP @MaddiralaSho
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
3
52
@spsuryapet
SP SURYAPET
4 years
We have monitored #Covid19 situation at Nareduchrla through #DroneCamera by adopting latest technology. District police is making stringent efforts to contain the spreading of CaronaVirous. #StayHomeStaySafe @TelanganaDGP @TelanganaCMO @HMOIndia
4
4
50
@spsuryapet
SP SURYAPET
2 years
వృద్ధురాలి హత్యకేసు చేదించిన పోలీసు. 18వ తేదిన గరిడేపల్లి మండలం కోదండరామాపురం లో జరిగిన వృద్ధురాలి హత్య. జిల్లా కేంద్రంలో ఎస్పీ కార్యాలయం నందు మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ శ్రీ.రాజేంద్ర ప్రసాద్ IPS గారు. నిందితురాలు అరెస్ట్.
Tweet media one
5
8
51
@spsuryapet
SP SURYAPET
4 years
షీ టీమ్స్ అవగాహన కార్యక్రమం. మహిళ భద్రతలో భాగంగా సూర్యాపేట జిల్లా షీ టీమ్స్ సభ్యులు సూర్యాపేట పట్టణంలో గల గౌతమి డిగ్రీ మరియు pg కళాశాల నందు పీజీ విద్యార్థినిలకు మహిళ, విద్యార్థుల రక్షణపై అవగాహన కల్పించారు. సమస్యలపై ఎ సమయంలోనైనా షీ టీమ్స్ కు పిర్యాదు చేయవొచ్చు.
Tweet media one
3
2
49
@spsuryapet
SP SURYAPET
4 years
*10 మంది పేకాట రాయుళ్ల అరెస్ట్*. చివ్వెంల మండల పరిధిలోని బీబీగూడెం గ్రామ శివారులో పేకాట ఆడుతున్న 10 మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకుని వారి నుండి 49 వేల 500 వందల రూపాయల నగదు,9 సెల్ ఫోన్స్,5 బైక్స్ సీజ్
Tweet media one
1
9
48
@spsuryapet
SP SURYAPET
4 years
జిల్లాలో #కోవిడ్19 పాజిటివ్ కేసులు నమోదౌతుండడంతో పూర్తి భద్రత చర్యలు తీసుకున్నాము. పబ్లిన్ రోడ్లపై తిరగంకుండా అన్ని మార్గాల్లో బారికేడ్స్ ఏర్పాటు చేస్తున్నాము. #LockDown అమలులో ఉన్నది ఎవ్వరు బయట తిరగవొద్దు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
6
51
@spsuryapet
SP SURYAPET
11 months
ఎస్పీ రాహుల్ హెగ్డే IPS గారు గరిడేపల్లి, నేరేడుచర్ల, గరిడేపల్లి మండల పోలీస్ స్టేషన్ లను సందర్శించి ఎన్నికల బందోబస్తు ఏర్పాట్లు, ఎన్ఫోర్స్మెంట్ నిర్వహణ, ఆకస్మిక తనిఖీలు, సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా, అక్రమ రవాణా, ప్రలోభాలు నిరోధం అంశాలపై చర్చించి సిబ్బందికి సలహాలు సూచనలు అందించారు.
Tweet media one
0
1
49
@spsuryapet
SP SURYAPET
3 years
Review on #RoadSafety #NHAI #GMR officers #NH65 పై తరచుగా ప్రమాదాలు జరుగుతున్న బ్లాక్ స్పాట్స్ వద్ద నివారణ చర్యలు తీసుకోవాలి. అతివేగం ప్రమాదాలకు కారణం, వాహనదారులు, ప్రయాణికులు, రోడ్డు వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి, ముందు జాగ్రత్తలతో ప్రమాదాలు నివారించవచ్చు. రోడ్డు భద్రత.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
5
48
@spsuryapet
SP SURYAPET
7 months
నేరెడుచర్ల, మోతే పోలీసు స్టేషన్ల పరిధిలో నమోదైన పోక్సో చట్టం కేసుల్లో గతంలో ఇద్దరు నేరస్తులకు జీవితఖైదు శిక్షలు విధిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇవ్వడం జరిగినదని, జీవితఖైదు ఉత్తర్వులు అమలైయ్యేలా పని చేసిన సిబ్బందికి అభినందనలు తెలిపి ప్రశంసా పత్రాలు అందించడం జరిగినది
Tweet media one
Tweet media two
Tweet media three
1
3
49
@spsuryapet
SP SURYAPET
3 years
కోర్టు డ్యూటీ విధులపై సమీక్ష. కేసుల్లో నేరస్తులకు శిక్షలు అమలయ్యేలా సిబ్బంది పని చేయాలి, కోర్టు లతో సమన్వయం, సాక్షులను, నింధితులను, బాధితులను సమయానికి కోర్టులో హాజరుపరచడం. సాక్షులను చైతన్య పర్చడం పై కోర్టు డ్యూటీ సిబ్బందికి అవగాహన. సమన్స్, వారెంట్స్ అందజేయడం. DSP లు ఉన్నారు
Tweet media one
Tweet media two
Tweet media three
2
7
46
@spsuryapet
SP SURYAPET
7 months
మేళ్లచేరువు మహాశివరాత్రి జాతర పురస్కరించుకుని ఏర్పాట్లపై సమీక్ష సందర్భంగా జిల్లా కలక్టర్ గారితో కలిసి దేవాలయాన్ని సందర్శించిన ఎస్పి రాహుల్ హెగ్డే ఐపిఎస్ గారు. అనంతరం బందోబస్తు ఏర్పాట్లను గురించి స్థానిక పోలీసు అధికారులకు సూచనలు చేయడం జరిగినది.
Tweet media one
0
6
48
@spsuryapet
SP SURYAPET
4 years
అనంతగిరి మండలం ఖానాపూర్ నుండి లక్ష్మీపురం వెళ్లే మార్గం మధ్యలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు అంటించడం తో భారీగా ఎగిసిపడుతున్న మంటలను గ్రామస్తులతో కలిసి అర్పిన స్థానిక SI
Tweet media one
Tweet media two
0
4
48
@spsuryapet
SP SURYAPET
10 months
Tweet media one
0
5
49
@spsuryapet
SP SURYAPET
4 years
0
3
46
@spsuryapet
SP SURYAPET
4 years
దొంగతనానికి గురైన 30 లక్షల విలువ చేసే 60 తులాల బంగారం స్వాధీనం. 4 గురు దొంగల అరెస్ట్ చేసిన హుజుర్నగర్ సర్కిల్ సిబ్బంది. Seized 60 tula gold and arrested 4 persons.
Tweet media one
Tweet media two
4
2
49
@spsuryapet
SP SURYAPET
4 years
Police bandobasth in Thirumalagiri mandal headquarters #RedZone area.
Tweet media one
0
1
48
@spsuryapet
SP SURYAPET
3 years
లాక్డౌన్ అమలులో సూర్యాపేట జిల్లా పోలీసు
Tweet media one
0
2
47
@spsuryapet
SP SURYAPET
2 years
- 38 లక్షల విలువ గల 377 కేజీల గంజాయి సీట్ చేసిన సూర్యాపేట పోలీస్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర ఒరిస్సా రాష్ట్రాలకు చెందిన తొమ్మిది మంది నిందితుల అరెస్ట్. - మునగాల PS పరిధి లో 165 కేజీలు, పాలకవీడు PS పరిధిలో 182 కేజీ లు, చిలుకూరు PS పరిధిలో 30 కేజీ లు గంజాయి స్వాధీనం
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
6
47
@spsuryapet
SP SURYAPET
5 years
సూర్యాపేట పట్టణంలోని నిరాశ్రయుల కేంద్రానికి, దురాజుపల్లి లో గల వృద్ధాశ్రమం, మానసిక వికలాంగులుగా ఆశ్రమాలకు సరుకులను అందించాము. లాక్ డౌన్ అమలు సందర్బంగా నిత్యావసర సరుకు అందక ఇబ్బంది పడుతున్న అభాగ్యులకు అందించాము. @TelanganaDGP @TelanganaCMO @HMOIndia
Tweet media one
Tweet media two
Tweet media three
4
4
43
@spsuryapet
SP SURYAPET
2 years
ఆన్లైన్ మోసాలపై జాతీయ టోల్ ఫ్రీ 1930 కి పిర్యాదు చేయాలి, ఆన్లైన్ మోసాలను గ్రహించాలి. బ్యాంక్ ఖాతా, OTP, ATM pin వివరాలను అపరిచితులు తెలపొద్దు అని బస్సులో ప్రయాణికులకు అవగాహన కల్పిస్తున్న గరిడేపల్లి పోలీస్ స్టేషన్ SI, సిబ్బంది.
Tweet media one
5
8
42
@spsuryapet
SP SURYAPET
4 years
ఇంట్లో ఉండి కరోనా జయించాను - అర్వపల్లి కానిస్టేబుల్
Tweet media one
0
3
46
@spsuryapet
SP SURYAPET
2 years
పోలీస్ రివార్డ్ మేళా. - బాగా పని చేసేవారికి గుర్తింపు లభిస్తుంది - ఎస్పీ. జిల్లాలో పోలీస్ ఫంక్షనల్ వర్టికల్ విభాగాల పని తీరులో ప్రతిభ చూపిన సిబ్బందికి వారి పని తీరు సూచిక ( #kpi - key performance indicators) ఆధారంగా రివార్డ్ ఇవ్వడం జరిగినది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
9
45
@spsuryapet
SP SURYAPET
3 years
15 రోజుల్లో 300 kg ల గంజాయి సీజ్, 44 మంది అరెస్ట్
Tweet media one
5
8
44
@spsuryapet
SP SURYAPET
8 months
గంజాయి వినియోగదారుల్లో పరివర్తన రావాలి, గంజాయి రవాణా, సరఫరా, వినియోగం నియంత్రణ చర్యల్లో కోదాడ సబ్ డివిజన్ DSP కార్యాలయం నందు CI లతో సమావేశం నిర్వహించి కేసుల పై సమీక్ష చేసి గంజా కేసుల దర్యాప్తులో ప్రణాళిక అమలు చేయాలని ఆదేశించడం జరిగినది, యువత వ్యసనాలకు దూరంగా ఉండాలి.
Tweet media one
0
3
46
@spsuryapet
SP SURYAPET
3 years
Maddirala PS police filled the pot holes on road to prevent road accidents.
Tweet media one
6
5
45
@spsuryapet
SP SURYAPET
4 years
today Organised road safety drive to clear obstructions at accident spots on district roads for reduse accidents.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
5
44
@spsuryapet
SP SURYAPET
4 years
*కుటుంభం ఖర్చుల కోసం పేద వ్యక్తికి జిల్లా పోలీసు పునరావాసం కార్యక్రమం ద్వారా పోలీసు ఆర్ధిక సహాయం*
Tweet media one
3
5
43
@spsuryapet
SP SURYAPET
2 years
- రహదారులపై భద్రతకు పటిష్ట చర్యలు. - మునగాల మండల కేంద్రం NH 65 మీద 2.8 లక్షల తో CCTV కెమెరాలు ఏర్పాటు. - అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం గల ANPR సీసీటీవీ కెమెరాలు. - వాహనాల నంబర్ ప్లేట్ ను ఆటోమేటిక్ గా రికార్డ్ చేసే సదుపాయం. ప్రారంభించిన జిల్లా ఎస్పీ శ్రీ.రాజేంద్ర ప్రసాద్ IPS గారు.
Tweet media one
Tweet media two
Tweet media three
8
9
42
@spsuryapet
SP SURYAPET
2 years
Tweet media one
2
7
41
@spsuryapet
SP SURYAPET
4 months
పోలీసు అధికారుల సమీక్షా సమావేశం. గంజాయి, గుట్కా పై కఠినంగా చర్యలు తీసుకోవాలి. కేసుల దర్యాప్తులో టెక్నికల్ ఆధారాలు సేకరించాలి. ఎస్పి రాహూల్ హెగ్డే ఐపిఎస్ గారు అధికారులను ఆదేశించారు.
Tweet media one
0
4
43
@spsuryapet
SP SURYAPET
5 years
#SaluteToPoliceMartyrs @telanganadgp @HMOIndia సూర్యాపేట జిల్లా.. పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యకమంలో భాగంగా అమరుల త్యాగాలను స్మరిస్తూ జిల్లాలోని తుంగతుర్తి, అర్వపల్లి, నాగారం, తిరుమలాగిరి మండలాల్లో పాటలు పడుతున్న పోలీసు కళాబృందం
0
4
42
@spsuryapet
SP SURYAPET
3 months
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి.. మత్తు పదార్థాలకు దూరంగా ఉండి తల్లిదండ్రులు కన్న కలలను సాకారం చేయాలి..... అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా కేంద్రంలో ర్యాలీ..
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
2
42
@spsuryapet
SP SURYAPET
4 years
Verified House Quarantined person at Maddirala PS limits and advice not comeout the house
Tweet media one
0
2
42