ఆడ పిల్ల జోలికొస్తే మందలించి బుద్ధి చెప్పిన భగీరథ ను ఆ కాలేజీ మొత్తం అభినందిస్తుంటే.. దెబ్బలు తిన్న పిల్లవాడే తప్పు తెలుసుకుని భగీరథ తో దోస్తాన చేస్తుంటే...
@BRSparty
నేతలకు, T News కు ఏమి నొప్పి? దమ్ముంటే
@bandisanjay_bjp
ను రాజకీయంగా ఎదుర్కొండి. ఛీ.. పిల్లల్ని లాగుతారా?