నేషనలిస్ట్ హబ్ జాతీయవాద జర్నలిజంలో మరో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. మరింత ఎక్స్క్లూజివ్ కంటెంట్ అందించేందుకు NH Prime పేరుతో OTT రూపంలో మీముందుకొచ్చింది. వెబ్సైట్ ద్వారా సబ్స్క్రయిబ్ చేసుకోండి.
Eatala Rajender, Huzurabad MLA and former Minister, paid a courtesy Visit to Nationalist Hub today.
Nationalist Hub CEO Saikrishna felicitated Rajender garu on being appointed as the Chairman of BJP Telangana's Election Committee.
@sai_nationalist
@Eatala_Rajender
జాతీయవాద పాత్రికేయ స్రవంతిలో ఓ చిరుపాయగా ప్రారంభమైన నేషనలిస్ట్ హబ్.. అనతికాలంలోనే అశేష జనవాహినీ మన్ననలను చూరగొంది. జాతీయవాదుల అండదండలతో దినదిన ప్రవర్థమానంగా అభివృద్ధి చెందుతూ.. 2వ వార్షికోత్సవం జరుపుకుంటోంది. ఈ సందర్భంగా Conclave2021 పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
‘Nationalist Hub& NH TV conclave రణక్షేత్రం’ కార్యక్రమానికి విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలిపిన ఛానల్ సీఈవో సాయి కృష్ణ ఆవునూరి
@sai_nationalist
@Dattatreya