Prakash Arige Profile Banner
Prakash Arige Profile
Prakash Arige

@prakasharige

19,379
Followers
6,436
Following
3,999
Media
25,035
Statuses

Working as Internal Auditor for a Big Corporate Business Group based at Hyderabad

Hyderabad, India
Joined July 2011
Don't wanna be here? Send us removal request.
@prakasharige
Prakash Arige
2 years
కేవలం పవన్ కళ్యాణ్ గారి సభల్లో మాత్రమే ఇటువంటి మహనీయుల చిత్రాలు కనపడతాయి 👇 #JanaSenaFormationDay #JSP10thFormationDay
6
667
3K
@prakasharige
Prakash Arige
2 years
ఒక వంద సంవత్సరాల తరువాత అప్పటి ఆంధ్రా యువత, ఈ క్రింద వీడియో ని ఆంధ్ర ప్రదేశ్ చరిత్రగా చూస్తూ, ఎంత థ్రిల్లింగ్ గ ఫీల్ అవుతారు అని ఇప్పుడు తలుచుకొంటుంటే చాలా థ్రిల్లింగ్ గ వుంది. కళ్యాణ్ గారు జీవించిన Time Line లో మనమందరము వున్నందుకు 🙂🙏🙏🙏
10
552
2K
@prakasharige
Prakash Arige
2 years
రాంచరణ్ బ్రూస్ లీ మూవీకి వెరైటీ స్టెప్స్ కంపోజ్ చేసిన జానీ మాస్టర్ ఫ్యామిలీతో #RamCharanBdaySplCDP #RamCharan 𓃵 #RamCharanBirthdayCelebrations
1
326
2K
@prakasharige
Prakash Arige
2 years
😂👇
12
676
2K
@prakasharige
Prakash Arige
2 years
అసలు అనుమతి అనేదే లేని "వారాహి ర్యాలీని" చూస్తుంటే, ఆ కిక్కే వేరప్పా! #JSP10thFormationDayMeet #JanaSena10thformationday
3
376
2K
@prakasharige
Prakash Arige
2 years
"వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాదు, వచ్చే తరాల బంగారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పని చేస్తాను" - శ్రీ పవన్ కళ్యాణ్ గారు
12
402
2K
@prakasharige
Prakash Arige
3 years
#జనసేనాని @PawanKalyan గారిపై వైసిపి మంత్రుల దూషణకు వ్యతిరేకంగా AP CM సొంత జిల్లాలో #జనసేననాయకులు చెంగారి శివ ప్రసాద్ @sivachpower #ఆగ్రహజ్వాలలు 🔥 🔥:
5
649
2K
@prakasharige
Prakash Arige
3 years
Tweet వేసినంత easy కాదు మాట్లాడడం, ఎదో కష్టపడ్డాను 👇😊
68
592
2K
@prakasharige
Prakash Arige
2 years
Nice Brother Kethamreddy Vinod Reddy @keathamreddy All the best to you.
5
422
2K
@prakasharige
Prakash Arige
3 years
ఈసారి గట్టిగా Decide అయినట్టున్నారు
Tweet media one
20
422
2K
@prakasharige
Prakash Arige
2 years
"సిద్ధాంతపరంగా నిన్ను ఎదుర్కోలేనివాడే నిన్ను వ్యతిగతముగా దూషిస్తాడు" - శ్రీ పవన్ కళ్యాణ్ గారు 👇
15
673
2K
@prakasharige
Prakash Arige
2 years
వీళ్ళందరూ బసుల్లోనో లారీల మీదనో తరలించబడ్డ జనం కాదు, డబ్బు మద్యం బిర్యాని పొట్లాలను ఆశించి వచ్చినవారు కాదు, స్వచ్ఛందంగా వ్యయప్రయాసలు వెచ్చించి వచ్చినవారు. అందుకు ఉల్లిక్కిపడతాయి ప్రత్యర్ధ పార్టీలు, జనసేన అంటే. Jai #JanaSenaParty #JanaSenaFormationDay
3
434
2K
@prakasharige
Prakash Arige
3 years
కత్తి మహేష్ దూషించినప్పుడు వెక్కి వెక్కి ఏడవలేదు, శ్రీరెడ్డి దూషించినప్పుడు వెక్కి వెక్కి ఏడవలేదు, పోసాని దూషించినప్పుడు వెక్కి వెక్కి ఏడవలేదు. జైలు నుండి బెయిల్ మీద తిరుగుతున్న రాజకీయ నాయకులతో continues గ పోరాడుతున్నాడు జనసేనాని. Hat's off @PawanKalyan
7
467
2K
@prakasharige
Prakash Arige
5 years
TV9 రజనీకాంత్: జనసేన వాళ్ళు "మేమేమైనా TDP వాళ్లమా చూస్తూ వూరుకోవటానికి" అని అంటున్నారు, ఒక్క MLA JSP TDP కంటే ఎలా గొప్పది, Extra కొమ్ములేమన్నా వున్నయ్యా? JSP శివశంకర్: ఒక్క MLA వున్న మా దెగ్గరకు భవన కార్మికులు న్యాయం జరుగుతుంది అని వచ్చినప్పుడే జనసేన అంటే ఏంటో అందరికి అర్ధమయింది.
11
547
2K
@prakasharige
Prakash Arige
2 years
2024 Elections in AP
5
512
2K
@prakasharige
Prakash Arige
2 years
ఇలా మీడియా ముఖంగా మాట్లాడాలంటే దమ్ము వుండాలి, వీడియో చివరి దాకా చూడండి ప్లీజ్ 🙂
7
567
2K
@prakasharige
Prakash Arige
1 year
General గ తెలుగు సినీ రంగములో వున్న వారు, తమ సొంత ప్రయోజనాళ్ళ కొరకు, Political పార్టీ పెట్టిన కళ్యాణ్ గారి జనసేన గురించి బహిరంగంగా మాట్లాడరు, భయపడతారు, కానీ ఈ రోజు విరూపాక్ష సినిమా ప్రొడ్యూసర్ @BvsnP గారు #BroPreReleaseEvent లో "మన జనసేనాని" అని పవన్ కళ్యాణ్ గారిని కీర్తించారు.
Tweet media one
2
270
2K
@prakasharige
Prakash Arige
1 year
కళ్యాణ్ గారితో సినిమా తీస్తున్నాను అనే ఒకే వక్క కారణముగా "తెలుగు భాషను" నేర్చుకొన్నాడు ఈ తమిళీయుడు @thondankani Our AP CM wants to remove Telugu as optional medium to choose between English and between Telugu.
Tweet media one
0
330
2K
@prakasharige
Prakash Arige
1 year
Bro Movie Director @thondankani సముద్రగని గారు Speech అంతా ఇచ్చి చివర్లో కళ్యాణ్ గారిని ఉద్దేశించి "గెలుస్తాము" అని చెప్పారు. Andhra Politics ను చాలా దెగ్గరగా Follow అవుతున్నారనుకుంటా. #BroPreReleaseContest
Tweet media one
0
299
2K
@prakasharige
Prakash Arige
2 years
AP ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా కడపలో, కేవలం పది రూపాయలు ఫీజు మాత్రమే తీసుకొని పేద ప్రజలకు వైద్యం అందిస్తున్న, ఒక ముస్లిం మహిళా డాక్టర్ ఆలోచనాసరళి 👇🙏
3
466
2K
@prakasharige
Prakash Arige
3 years
కరోనా టైములో నీవు అన్నం పెట్టావా? ఆక్సిజన్ సీలిండెర్స్ పంచావా? అనేది ముఖ్యం కాదు, Elections ముందు డబ్బు పంచావా? మందు తాగించావా? అనేదే ముఖ్యం.
28
411
2K
@prakasharige
Prakash Arige
3 years
Bandla Ganesh Maas 😂👇
35
475
1K
@prakasharige
Prakash Arige
3 years
క్రొత్త బైక్ కొనటానికి దాచుకొన్న డబ్బును గుంతలు పూడ్చటానికి వినియోగించాడంట తెలంగాణా జనసైనికుడు 👇👌👏👏👏
Tweet media one
9
429
1K
@prakasharige
Prakash Arige
2 years
అంబెడ్కర్ రచించిన ప్రజాస్వామ్యములో - అయిదు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఒక రాష్ట్రా సీఎం అయినా "జీతగాడే" అని సింపుల్గా తేల్చేసింది జననేన పార్టీ @RayapatiAruna 👇👌👏
6
410
1K
@prakasharige
Prakash Arige
1 year
భారతదేశములోని ఒక ముస్లిం 👇 హనుమాన్ చిత్రాన్ని నీటిలో చూస్తే శ్రీరాముడు కనిపిస్తాడు. ఇది కళాకారుని అద్భుతమైన నైపుణ్యం. చిత్ర కళా కారుడు అక్బర్ మోమిని @3dAkbar గారి కళా సృష్టి 🙏
10
427
1K
@prakasharige
Prakash Arige
2 years
భీంలా నాయక్ సినిమా తరువాత పవన్ కళ్యాణ్ గారి క్రొత్త సినిమా ఖుషి రిలీజ్ అయ్యిందా అనేవిధముగా వుంది #KushiReReleaseOnDec31St పరిస్థితి
2
339
1K
@prakasharige
Prakash Arige
2 years
Very sad situation in AP
15
323
1K
@prakasharige
Prakash Arige
1 year
ఎంతైనా పవన్ కళ్యాణ్ అదృష్టవంతుడు - నాకు తెలిసి భారతదేశములో ఏ రాజకీయనాయకుడికి కూడా ఇంత మంది నిజాయితీ పరులైన ఫాలోయర్స్ వుండరు, రాజకీయాలల్లో ప్రతిఫలం ఆశించకుండా, తమ సొంత జేబుల్లోంచి డబ్బును ఒక పార్టీకి ఇస్తున్నారంటే అది ఒక్క జనసైనికులకు మాత్రమే సాధ్యం. మిగతా పార్టీవాళ్ళు రోజు కూలి
4
269
1K
@prakasharige
Prakash Arige
6 years
ఈ రోజు @PawanKalyan గురించి ఒక క్రొత్త విషయము తెలిసింది - Sec'bad లో వున్న మా ఇంటికి 2-3 kms దూరములో వున్న "PK గారి Martial Arts coach" accidentలో చనిపోతే వారి పిల్లల్ని Engineering చదివించారు. నేను Hair Saloonకు వెళ్ళితే TRS and Mahesh Babu Fan అయిన నాయీబ్రాహ్మణడు చెప్పిన విషయం.
21
490
1K
@prakasharige
Prakash Arige
3 years
పవన్ కళ్యాణ్ గారిని చూడగానే పరిగెత్తుకొంటూ వచ్చి మనసారా ఆలింగనం చేసుకొన్నాడు @HeroManoj1 కల్మషం లేని వ్యక్తి!
9
302
1K
@prakasharige
Prakash Arige
4 years
ఒక్క Nomination కు గ్రామము మొత్తము కదలటం ఎప్పుడన్నా చూసారా? గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడు గ్రామములో జనసేన పార్టీ అభ్యర్థిగా పుప్పాల శివనాయుడి గారి ఆధ్వర్యంలో నామినేషన్ ఘట్టం 👌👏👇 Jai Janasena! #VoteForJanaSena supported Candidates in #appanchayatelections
46
409
1K
@prakasharige
Prakash Arige
6 years
పాద యాత్రలో జగన్కు పోటీగా మా అమ్మాయి ఇరమ్ ఖాన్ రేపట్నుంచి రంగములోకి దిగుతుంది. సచార్ కమిటీ సిఫార్సుల మీద Research చేసి తన project report ను @PawanKalyan గారికి సమర్పించి శ్రీ లక్ష్మి నరసింహస్వామి, అంతర్వేది ఆలయము నుంచి మొదలెట్టే తన పాదయాత్ర విజయవంతం కావాలని మనసారా కోరుకుంటున్నాం
Tweet media one
38
389
1K
@prakasharige
Prakash Arige
4 years
జనసేనకు ఒక్క MP సీటు లేకపోయినా, దమ్మున్న మగోడు కాబట్టి ఢిల్లీకి వెళ్ళాడు పవన్ కళ్యాణ్, వైజాగ్ స్టీల్ కొరకు 👇👌👌👌👏👏👏
4
532
1K
@prakasharige
Prakash Arige
2 years
పదవులు మీద మీకు ఆశ లేదని తెలుసు, కానీ వీళ్ళ గురించి అయినా మీరు AP CM అవ్వాలి పవన్ కళ్యాణ్ గారు 🙏👇
11
336
1K
@prakasharige
Prakash Arige
2 years
బొత్స సత్యనారాయణ నియోజకవర్గం చీపురుపల్లిలో "రాజకీయాలు మీ ఇంటి సొత్తా" అని ప్రశ్నిస్తున్న @BabuPaluruJSP గారు 👇
2
321
1K
@prakasharige
Prakash Arige
3 years
CM లు వస్తుంటారు పోతుంటారు, చిరంజీవి శాశ్వతం.
Tweet media one
8
193
1K
@prakasharige
Prakash Arige
3 years
కాకినాడ ద్వారంపుడిని మర్చి��ోలేదు. వీర మహిళలపై దాడికి, @DrSandeepJSP పై దాడికి ఇంతకు అంత ఇచ్చేస్తాడు భవిష్యత్తులో, ఏదీ వుంచుకోడు.
1
223
1K
@prakasharige
Prakash Arige
9 months
ఈరోజు సచిన్ టెండూల్కర్ ను చూసాను, అమితాబ్ బచ్చన్ ను చూసాను, రజనీకాంత్ ను చూసాను, హేమామాలిని ని చూసాను, Mukesh Anil Ambani ను చూసాను, కానీ ఇంత వైభవముగా కుర్చున్న ఫామిలీని అయోధ్యలో చూడలేదు TV లో 🙏 #JaiShreeRam #Ram
Tweet media one
3
134
1K
@prakasharige
Prakash Arige
2 years
కేసులు లేని ఆంధ్రా సీఎం కాండిడేట్ 👇 @RayapatiAruna
11
324
1K
@prakasharige
Prakash Arige
2 years
2024 target 175 seats.
11
299
1K
@prakasharige
Prakash Arige
2 years
ఇంతకముందు ఇంత కోపాన్ని చూడలేదు ప్రజల్లో.
25
379
1K
@prakasharige
Prakash Arige
2 years
చిరంజీవి గారి మీద రోజా నోరు పారేసుకొన్నప్పటి నుంచి, Social Media లో చిరంజీవి గారు చేసిన మంచి పనులన్నీ హల్చల్ చేస్తున్నాయి. సూర్య కాంతిని అరచేతితో అడ్డుకోలేము.
2
392
1K
@prakasharige
Prakash Arige
1 year
గాజువాక సభకు ఇంకా పవన్ కళ్యాణ్ గారు రీచ్ కాకముందు అక్కడ ఆయన కొరకు ఎదురుచూస్తున్న యువకులను @prime9news వారు ఇంటర్వ్యూ చేస్తే, ఒక అబ్బాయి చెప్పాడు "సర్ 2019 Elections లో మిగతా ఆంధ్ర ప్రదేశ్ లో వైసీపీ పార్టీ వాళ్ళు ఎన్ని కోట్లు ఖర్చుపెట్టారో, అంతకన్నా ఎక్కువుగా ఒక్క గాజువాకలో ఖర్చు
8
272
1K
@prakasharige
Prakash Arige
2 years
AP needs 3 Capitals 👇😊🙏
14
322
1K
@prakasharige
Prakash Arige
6 years
తమ్ముడు సినిమా సమయములో కళ్యాణ్ గారికి Martial Arts నేర్పించిన Master అర్ధంతరంగా చనిపోతే ఆయన భార్య నిస్తేస్థురాలయి ఏడవకుండా స్థంబించిపోతే, PK వారి ఇంటికి వెళితే ఆయనను చూసి పొత్తికడుపులోనుంచి శోకం పొంగి వచ్చి బోరున ఏడవడం నేను గమనించాను. వారి పిల్లలని చదివించి ప్రయోజకుల్ని చేశారు PK
7
313
951
@prakasharige
Prakash Arige
2 years
పవన్ కళ్యాణ్ గాను మాట్లాడే ఒక్కొక్క మాట వాళ్ల గుండెలను తాకుతుంది కాబట్టి వస్తారు జనసేనాని మీటింగ్స్ కు, మనసాక్షిని చంపుకొని బ్రతికేవాళ్లు తప్పితే 👇🙏
1
211
1K
@prakasharige
Prakash Arige
11 months
జనమే లేని జనసేనకు కూకట్ పల్లి నియోజక వర్గం ఎలా కేటాయిస్తారు?👇
0
235
993
@prakasharige
Prakash Arige
2 years
సాక్షి ఒప్పుకోదు గానీ, నిజం ఇదే 👇
Tweet media one
8
231
983
@prakasharige
Prakash Arige
3 years
గొప్పింటినుంచి వచ్చినా, పెద్ద చదువులు చదివినా, కాకినాడలో @PawanKalyan గారి గురించి @JanaSenaParty గురించి లాఠీ దెబ్బలు తిన్న @DrSandeepJSP అంటే నాకు అత్యంత ఇష్టం, వారి పెళ్లి పత్రిక జనసేనానికి 👇
Tweet media one
4
145
979
@prakasharige
Prakash Arige
3 years
నా అభిమానులే కాదు, జనసైనికులు కూడా నేను మొదలెట్టిన Oxygen Bank కు ఆసరాగా వున్నారు - చిరంజీవి గారు
6
364
978
@prakasharige
Prakash Arige
2 years
3 CMs - 3 Capitals
22
224
973
@prakasharige
Prakash Arige
1 year
ఊరూ వాడా ఇదే నినాదం 👇
5
312
989
@prakasharige
Prakash Arige
5 years
కార్తీక దీపం serial fame Nirupam in MAA కుటుంభం Awards Function లో - "నా నటనకు మెచ్చి చిరంజీవి గారి తల్లిగారు పవన్ కళ్యాణ్ గారి తోటనుండి మామిడిపళ్ళ బుట్ట పంపించారు." Talent ఎవ్వరిదైనా పరవాలేదు కానీ వారిని గుర్తించి మెచ్చుకోవటానికి మెగా ఫామిలీ వెనుకాడదు.
Tweet media one
1
179
940
@prakasharige
Prakash Arige
5 years
ఓట్లకోరకు చేస్తున్నారంటే, దెగ్గరలో elections లేవు. అధికారంలో లేకపోతేనే ప్రజలకు ఇంత చేస్తున్నారంటే, అదే అధికారంలోకి వస్తే జనసేనను ఎవరూ beat చెయ్యలేరు. Hats off JanaSainiks. #JANASENANIBdayCelebrationsIn15D
12
1K
905
@prakasharige
Prakash Arige
6 years
గుంటూరులో PK ప్రక్కన నుంచున్న రావేల కిషోర్ is M.Phil, T.Chandrashekar is IAS, C.Pardasaaradhi is Income Tax officer, Nadendla Manohar is MBA, Ex Speaker, JSPలో join అయ్యిన BJP ఆకుల సత్యనారాయణ MBBS. వీళ్ళందరికీ PKలో Intermediate కనపడటంలేదు, Paid Batchకు కనపడుతుంది, ఎవరు వృద్దులు?
25
406
917
@prakasharige
Prakash Arige
5 years
"నా సినిమాలు ప్లాప్ అయ్యాయని సినిమాలు వదిలానా, గబ్బర్సింగ్ కొట్టి చూపియ్యలేదా, అలాగే గాజువాకలో ఓడిపోయానని గాజువాకను వదిలేస్తానా, ఇక్కడ కూడా మనం కొట్టే తీరుతాము" - @PawanKalyan garu from Gajuwaka
4
264
922
@prakasharige
Prakash Arige
2 years
వీళ్ళందరూ ఒక సినిమా నటుడ్ని చూడటానికి నిలబడ్డారంట ప్రొద్దున్నుంచి ఎండలో. వాళ్ళ ఇళ్లల్లో టీవీలు లేవా ఏమీ???
8
222
965
@prakasharige
Prakash Arige
4 years
తెలంగాణాలో పురుడు పోసుకున్న జనసేన పార్టీని "ఆంధ్రా పార్టీ" అంటారా?? ఎమ్??? జై తెలంగాణ! జై జనసేన,,,, ✊
19
348
958
@prakasharige
Prakash Arige
1 year
పురావస్తు తవ్వకాలల్లో బయటపడిన ఒక ప్రముఖ పట్టణం యొక్క శిధిలాలు👇🙏
3
533
969
@prakasharige
Prakash Arige
2 years
మా దళితుల మీద, క్రైస్తవ ముసుగు వేసి, దళితుల మీదే దళితులు SC ST Atrocities Act ప్రయోగించేలా చేసింది జగన్ ప్రభుత్వం. @RayapatiAruna 👇👌👌👌👏👏👏👍
3
291
943
@prakasharige
Prakash Arige
1 year
2019 Elections కు ముందు ఎవరిని అడిగినా "ఒక్క ఛాన్స్ ఇద్దామనుకొంటున్నాము" అన్నొడే, కానీ ఈ నాలుగేళ్ళల్లో ఏమయిందో తెలియదు, జగన్ అంటే విపరీతముగా భయపడుతున్నారు ఆంధ్రా ప్రజలు, దాని effect 👇
3
258
953
@prakasharige
Prakash Arige
6 years
విత్తనం మట్టిలో ఉండగానే పురుగులు తినేయాలని చూస్తాయి. మొలకెత్తుతూ ఉంటే పక్షులు...పెరుగుతూ ఉంటే పశువులు...ఐనా తట్టుకొని ఎదిగి వృక్షంలా మారితే ఇంతకాలం దాని ఎదుగుదలను అడ్డుకున్న ఆ జీవులన్నీ దాని నీడలోనే తల దాచుకుంటాయి. ఇప్పుడు విమర్శించేవారే రేపు పవన్ కళ్యాణ్ గారి నీడన సేద తీరక మానరు
Tweet media one
37
345
881
@prakasharige
Prakash Arige
3 years
Ambedkar ప్రజాస్వామ్యం
Tweet media one
8
315
925
@prakasharige
Prakash Arige
2 years
హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో విలేఖర్లుని పిలిచి పవన్ కళ్యాణ్ కూతుర్లు, అమ్మని, భార్యని బూతులు తిడుతుంటే వింటూ ఊరుకోలేక ఒక తెలంగాణా జర్నలిస్ట్ ధైర్యముగా లేచి నుంచొని "దీనికా మమ్మల్ని పిల్చింది?" అని అడిగి పరువు దీస్తే, తిట్టినోడికి పదవులు ఇచ్చినా చీప్ క్యారెక్టర్ జగన్.
Tweet media one
12
274
917
@prakasharige
Prakash Arige
6 years
ముంబై మాఫియాను గడగడలాడించినవాడు, తెలుగు ప్రజలమీద ప్రేమతో DGP Promotion కాదనుకొని ప్రజాసేవకై జనసేనలో join అయ్యి ఇలా అతిసామాన్యుడిలాగా ఒక motorcycle ఎక్కి తిరుగుతుంటే, సాక్షి newspaper వీరిమీద దుష్ప్రచారం చేస్తూ కధనాలు అల్లుతుంది. We are proud of you @VVL_Official
12
312
870
@prakasharige
Prakash Arige
3 years
మొదట్లో పిల్లల్లా పార్టీ అన్నారూ ???
Tweet media one
6
183
902
@prakasharige
Prakash Arige
2 years
కుర్చొని తింటే కొండలు కూడా తరుగుతాయి అన్నట్లు ఋషి కొండ కరిగిపోతుంది జగన్ పాలనలో. Please watch the video 🙏
9
311
912
@prakasharige
Prakash Arige
4 years
Guntur Gorantla Yerramsetty padmavathi Win JANASENA ❤️🙏👍👍👍2450 votes majority. #APMunicipalElections2021 #7YearsOfJANASENA
Tweet media one
11
342
896
@prakasharige
Prakash Arige
3 years
తిడితేనే BP వస్తే, మరి కోడి కత్తి శీనుని ఎందుకు వదిలేసారో వైసీపీ శ్రేణులు???
Tweet media one
13
301
914
@prakasharige
Prakash Arige
4 years
మందుకో, డబ్బుకో, బిర్యానీ పొట్లం కొరకో వచ్చిన జనాలు కాదు వీరు. గుండెల నిండా ప్రేమతో వచ్చినవారు 👇
10
174
896
@prakasharige
Prakash Arige
2 years
Same Formula - ప్రజా రాజ్యం పెట్టినప్పుడు సీట్లు అమ్ముకొన్నాడు చిరంజీవి అని మహా నేత. జనసేన పెట్టంగానే ప్యాకేజీ తీసుకొన్నాడు అని దివంగ నేత తనయుడు @ysjagan 🙏🙏🙏
37
205
887
@prakasharige
Prakash Arige
3 years
కౌన్సిలర్ గ గెలిచాకా పవన్ కళ్యాణ్ గారిని కలవటం...ఆ కిక్కె వేరప్పా. Adepalli Sowjanya taking blessings of Janasenani 👇
5
249
884
@prakasharige
Prakash Arige
3 years
వర్షాన్ని లెక్కచెయ్యడము లేదు జనసైనికులు 👇👌👌👌👏👏👏 #VoteForJanaSena
12
262
887
@prakasharige
Prakash Arige
3 years
Non-Local అనేది అసలు కారణం కాదు, అసలు కారణం 👇
6
280
866
@prakasharige
Prakash Arige
1 year
అంతా మనమే చేస్తున్నాము, మనవల్లే అన్నీ జరుగుతున్నాయి అన్న భ్రాంతిలో బ్రతికే - అధికారబలం, ధనబలంతో విర్రవీగే రాజకీయ నాయకులు, ఈ సినిమా చూస్తే "కనువిప్పు" కలుగుతుంది అని భావిద్దాం. Today I watched #BroTheAvathar
Tweet media one
5
137
868
@prakasharige
Prakash Arige
3 years
బయటివాడు వచ్చి దాడి చెయ్యాలంటే లోపటోడే గేట్ తియ్యాలి - Pawan Kalyan garu at Vizag.
4
234
881
@prakasharige
Prakash Arige
4 years
Muscat నుంచి అంటున్నారు - పోరంబోకు మీడియా అంట 😂😂😂👇
23
388
862
@prakasharige
Prakash Arige
1 year
భోళ్ళాగ వుంటాడు కదా అని ఎవడు పడితే వాడు వాగచ్చు, కానీ #BolaShankar స్థాయి వేరు. Happy Birthday to @urstrulyMahesh #HappyBirthdayMaheshBabu
5
193
870
@prakasharige
Prakash Arige
3 years
ఈరోజు ఆంధ్రాలో కరెంటు చార్జీల మీద జరిగిన నిరసనలో, గతములో లాగా Communist జెండాలు లేవు, BJP జెండాలు లేవు, కేవలం జనసేన జెండాలు 😊👌👌👌👏👏👏👏👍
6
167
856
@prakasharige
Prakash Arige
2 years
పవన్ కళ్యాణ్ ను ఎందుకు నమ్ముతున్నారు?
1
238
863
@prakasharige
Prakash Arige
5 years
ఎంతసేపు రాయలసీమ అనగానే ఫ్యాక్షనిజం, తొడలు కొట్టడాలు, సూమోలు గాలిలో లేవడాలు తప్పించి #SyeRaaNarsimhaReddy లాంటి ఒక స్వాతంత్ర సమరయోధుడు వున్నాడు అనే ద్యాస లేకుండా ఇన్ని years గడిపేసాము. ఇప్పుడు Megastar పూనుకొని ఈ వీరుడ్ని ప్రపంచానికి పరిచయము చెయ్యటం ప్రతి సీమవాసికి ఆనందముగా వుంది
6
208
821
@prakasharige
Prakash Arige
5 years
పవన్ కళ్యాణ్ గారే కనుక అమరావతిలో రాజధాని సమస్య మీద కూర్చుంటే, రాజధానిని అక్కడనుంచి తరలించే శక్తి ఈ ప్రభుత్వానికే కాదు ఏ ప్రభుత్వానికీ వుండదు - సినీ ప్రముఖులు భరద్వాజ గారు
10
298
784
@prakasharige
Prakash Arige
3 years
ఈసారి జనసేనకు అవకాశం ఇద్దాం👇
Tweet media one
5
253
831
@prakasharige
Prakash Arige
3 years
కత్తి మహేష్ కు ఇచ్చిన చేత్తోనే, విశాఖపట్నం ప్లైఓవరు కూలిన ఘటనలో గాయపడినవారికి, మృతి చెందినవారికి కూడా ఇస్తే బాగుంటుంది జగన్ గారు.
Tweet media one
18
338
816
@prakasharige
Prakash Arige
3 years
ఇద్దరూ దివంగత ముఖ్య మంత్రుల కుమారులే, కానీ ఒకరి Vision వక లాగా వుంటే, ఇంకొకరి Vision ఇంకోలాగా వుంది 👇
Tweet media one
5
234
818
@prakasharige
Prakash Arige
1 year
అప్పుడప్పుడు పైత్యముతో కూడుకొన్న అహంకార పూరిత మాటలను వింటాము "మా రక్తం వేరు, మా బ్రీడ్ వేరు" అని. కానీ నిన్న పవన్ కళ్యాణ్, ఏ కులస్థుడు అయినా గానీ, ఒక్క మాట నిజాయితీగా చెప్పాడు #BroPreReleaseEvent లో - దిగువ మధ్య కుటుంభములో పుట్టిన చిరంజీవి "మెగాస్టార్" అయ్యినప్పుడు, ఒక రైతుగా
4
231
819
@prakasharige
Prakash Arige
5 years
రేపు International Womens Day నాడు "మగువా...మగువా... లోకానికి తెలుసా నీ విలువా" అనే #VakeelSaab సినిమాలోని పాటను release చెయ్యటం ఎంతో సబబుగా వుంది. All the Best to @MusicThaman Happy #WomensDay
5
147
781
@prakasharige
Prakash Arige
4 years
నేను ప్రభుత్వంలో జరిగే ప్రతి తప్పుని ప్రశ్నిస్తా... చంపేస్తారా చంపేయండి లేదా ఇంకో 400మంది పోలీసులను పంపించండి మీకు భయపడే ప్రసక్తే లేదు. నాకు 60ఏళ్ళు మహా ఐతే ఇంకో 10 years బ్రతుకుతా, నేను ఎవరికీ భయపడను - Janasena Leader బొలిశెట్టి శ్రీనివాస్. Courtesy: Koviri Pentayya WhatsApp
Tweet media one
2
268
815
@prakasharige
Prakash Arige
2 years
పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతులకు help చేసాక చాలా మంది జనసేన వైపు చూస్తున్నారు.
2
238
808
@prakasharige
Prakash Arige
1 year
ఈరోజు మూడు నాలుగు జాతీయ జెండా వందనాలు చూసాను, అందులో The Best 👇 ఎక్కడా తన స్వంత రాజకీయ అజెండాకు ఉపయోగించుకోలేదు ఆ స్టేజిను. No speech nothing, just simple and sweet "Jai Hind!" That's all 🙏 #HappyIndependenceDay
0
200
819
@prakasharige
Prakash Arige
2 years
#GoodMorningCMSir Hashtag ఎంత Famous అయ్యిందంటే, భారత దేశములోని CM లు అందరూ రోడ్ల గురించి ఆలోచించే లాగా చేసింది. Thanks to #JanaSenani Sri @PawanKalyan garu
5
229
818
@prakasharige
Prakash Arige
3 years
పది మందితో జనసేనకు ఓటు వేయించేవాడే నాయకుడు, అంతేగానీ క్షేత్ర స్థాయిలో పనిచేయకుండా, వెయ్యి మందిని నా సభకు తీసుకువచ్చి, నాకు శాలువాలు కప్పినంత మాత్రాన నాయకుడు అవ్వలేడు నా దృష్టిలో.
5
241
793
@prakasharige
Prakash Arige
2 years
తిడితే తిట్టాడు గానీ మా పేర్లు తియ్యలేదు అని బాధపడుతున్నారంట వైసీపీ వాళ్ళు. "నీకు నేను చాలు" అని ఏసుకొన్న @BabuPaluruJSP
2
271
794
@prakasharige
Prakash Arige
3 years
పోసాని మాటల్ని ఆఖరికి జర్నలిస్ట్లు కూడా విని తట్టుకోలేకపోయారు "మా తెలంగాణా పరువు తీస్తున్నావు, వెళ్లి విజయవాడలో పెట్టుకో Press Meet" అని వాదించారు.
3
235
800
@prakasharige
Prakash Arige
2 years
ఒక రాజకీయ నాయకుడిలాగా కాకుండా, ఒక పోరాడే యోధుడుగా వచ్చాడు గనుక👇
1
167
808
@prakasharige
Prakash Arige
3 years
అరుగుల మీద కుర్చొని మరీ అమ్మలక్కలకు జనసేన సిద్ధాంతాలను వివరిస్తుంది మన @RayapatiAruna 👌👌👌👏👏👏
Tweet media one
5
149
791
@prakasharige
Prakash Arige
9 months
వీరెవ్వరికి కళ్యాణ్ ను కలిసి Selfie దిగాలి అనే ఆలోచన ఉండదు, వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని పార్టీ కొరకు తిరుగుతారు, వీళ్ళ పేర్లు కూడా గుర్తుండవు "స్టేజి మీద స్పీచ్ లు మీడియా Coverage koraku ఇచ్చేప్పుడు. That is Janasena 🙏👇
1
189
802
@prakasharige
Prakash Arige
6 years
"మేము వేరు, మా Blood వేరు, మా Breed వేరు" అని ఒక కుల సంఘం meeting లో చెప్పాడంటే అదొక పద్ధతి కానీ TV Interview లో public గ అలా మాట్లాడుతున్నాడంటే ఈ TDP MLA Balakrishna ఒక "ప్రజా ప్రతినిధి" అని చెప్పాలంటే సిగ్గుగా వుంది. మరీ అంత కులగజ్జి, దురహంకారం పనికిరాదు.
61
384
723
@prakasharige
Prakash Arige
2 years
"పవన్ కళ్యాణ్ గారు ఇంత సహాయం చేస్తారని మేము ఊహించలేదు" మా ఆయన చనిపోకముందు #JSPMembership తీసుకొన్న విషయము కూడా మాకు తెలియదు, ఇప్పుడు @JanaSenaParty తరుపున @mnadendla గారు వచ్చి, అయిదు లక్షల చెక్ ఇస్తే ఆశ్చర్యపోయాము 🙏🙏🙏
1
294
806
@prakasharige
Prakash Arige
5 years
In AP24X7 Debate - వైసీపీ అద్దేపల్లి శ్రీధర్: రాజకీయ కక్ష సాధింపులో బాగముగానే జగన్ రెడ్డి గారి మీద అప్పట్లో కేసులు పెట్టారు. జనసేన పోతిన మహేష్: మరి జనసేనలో వున్నప్పుడు జగన్ రెడ్డి దొంగ అని తిట్టావు కదా.
14
206
752