Mounika Naidu Profile Banner
Mounika Naidu Profile
Mounika Naidu

@mounikatdp

4,249
Followers
1,315
Following
1,744
Media
12,681
Statuses

#TDPTwitter

కదిరి, శ్రీ సత్యసాయి జిల్లా
Joined December 2016
Don't wanna be here? Send us removal request.
@mounikatdp
Mounika Naidu
5 months
#NewProfilePic చర్యకి ప్రతిచర్య తప్పకుండా ఉంటుంది
Tweet media one
121
587
5K
@mounikatdp
Mounika Naidu
5 months
కొడకల్లారా కాస్కోండి గుళ్ళోకెళ్ళి మొక్కోండి మీ ఖర్మ కాళి మేముగానీ అధికారంలోకి వచ్చామా.................
38
433
3K
@mounikatdp
Mounika Naidu
11 months
Happy Birthday @revanth_anumula garu
8
154
1K
@mounikatdp
Mounika Naidu
1 year
ఆయన స్థాయి వేరు ఆయన స్థానం వేరు .. మా పెద్దాయన ఎక్కడున్నా రాజే @ncbn 🙏
Tweet media one
38
219
1K
@mounikatdp
Mounika Naidu
1 year
చంద్ర బాబు నాయుడు గారి కోసం నిన్న హైదరాబాద్ లో జరిగిన ఈవెంట్ మొత్తం ఒంటిచేత్తో నడిపించిన " తేజస్వి " లాంటి కూతుర్ని కన్న తల్లి తండ్రులకు పాదాభివందనం🙏🙏 @PodapatiTejaswi Thanks Akka great job
Tweet media one
25
148
1K
@mounikatdp
Mounika Naidu
1 year
Present politicians
Tweet media one
87
313
1K
@mounikatdp
Mounika Naidu
10 months
చంద్రబాబు నాయుడు గారు సృష్టించిన ఒక సామ్రాజ్యం సైబరాబాద్. 🔥❤️
Tweet media one
253
140
1K
@mounikatdp
Mounika Naidu
10 months
హే ప్రభూ హరిరామ్ కృష్ణనాధం జగన్మోహన్ రెడ్డి క్యాహువా 😂😂 #ApRoads #PotatoCm #AndhraPradesh
162
315
1K
@mounikatdp
Mounika Naidu
1 year
Pic of the Day 🔥🔥 అభిమానంని మాటల్లో వర్ణించగలమా??👌😍 అమ్మా మీకు వందనం 🙏
Tweet media one
14
212
1K
@mounikatdp
Mounika Naidu
1 year
యాక్సిడెంట్ అయి కాలు ఫ్రాక్చర్ అయింది....నువ్వు వద్దులే అన్నా అంటే గాయం కాలికి కాని చిన్నయ్య మీద ఉన్న నా అభిమానానికి కాదు అంటూ వీల్ ఛైర్ లోనే రంగంలోకి దిగిన కందుల నారాయణ రెడ్డి అన్న 👏👏....చిన్నయ్య కూడా చూడండి ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాడో అన్నని.... #YuvaGalamPadayatra
13
233
1K
@mounikatdp
Mounika Naidu
1 year
శ్రీలీల బాలకృష్ణ గారి ఫోటో చూసి చాలా ఎమోషనల్ అయ్యింది బాలకృష్ణ గారితో శ్రీలీల చాలా బాగా కనెక్ట్ అయింది అందుకే బాధగా ఉంది @sreeleela14 #NandamuriBalakrishna
7
151
952
@mounikatdp
Mounika Naidu
3 months
మీరు ఎప్పటికీ ఇలాగే నవ్వుతూ ఉండాలి boss ❤️💛 @ncbn @AyyannaPatruduC
Tweet media one
4
59
951
@mounikatdp
Mounika Naidu
9 months
మా కదిరి వాడైన bjym రాష్ట్ర అధ్యక్షుడు విష్ణు వర్ధన్ రెడ్డిని టీవీ డిబేట్ లో చెప్పుతో కొట్టిన మీకు 🙏
Tweet media one
27
72
921
@mounikatdp
Mounika Naidu
1 year
సైకో పోవాలి.... సైకిల్ రావాలి... మాస్ 🔥
12
183
898
@mounikatdp
Mounika Naidu
1 year
కొన్ని కొన్ని సార్లు ఆడపడుచులు చూపించే ప్రేమకు వెలకట్టలేం...మాటల్లో చెప్పలేం...తల్లి నీ అభిమానం #YuvaGalamPadayatra
4
192
783
@mounikatdp
Mounika Naidu
1 year
చంద్రబాబు గారు చెప్పిన మాటలు నా జీవితంలో మర్చిపోలేను.. - @PodapatiTejaswi
5
145
771
@mounikatdp
Mounika Naidu
1 year
Divided by teams.... United by Balayya.... ఏ రాష్ట్రమైన ఏ దేశమైనా జై బాలయ్య అనాల్సిందే జై బాలయ్య జై జై బాలయ్య @NBK_Unofficial
14
171
719
@mounikatdp
Mounika Naidu
5 months
మజ్జిగ తియ్యగా ఉంది అని చెప్పినా ట్రోల్స్ చేశారు , బాడీ షేమింగ్ , ఫేక్ ఎడిట్స్ , తప్పుడు కేసులు ఇన్ని తట్టుకుని , కార్యకర్తల్లో లోకేష్ అన్న ఉన్నాడులే చూసుకుంటాడు , అన్న భరోసా కలిపించే రేంజ్ కి వచ్చాడు @naralokesh అన్నా నువ్వు నా లీడర్
Tweet media one
2
64
720
@mounikatdp
Mounika Naidu
1 year
కొన్ని కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యం....పట్టుమని పది సంవత్సరాలు నిండని కుమారుడు....అందరిని వదలి కార్యకర్తలమైన మాకోసం....నిస్వార్థమైన ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం నువ్వు పడుతున్న కష్టాన్ని మాటల్లో వర్ణించలేను 🙏🙏....
4
162
693
@mounikatdp
Mounika Naidu
10 months
మా ప్రాణం, సదా మేము కొలిచే మా దైవం 🙏🏻 2024 లో నారా చంద్రబాబు నాయుడు అనే నేను... అనే మాట కోసం ఎంత వరకైనా అలుపెరగకుండా పని చేస్తాం. #CBNForDevelopment #CBNwithCycloneVictims #CBNForTheBetterFuture
11
128
672
@mounikatdp
Mounika Naidu
11 months
తెలుగు దేశం పార్టీ రాష్ట్ర @TDPProfessional అధ్యక్షురాలు @PodapatiTejaswi అక్క గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు... @BhoomiFoundatio #HBDPodapatiTejaswi
Tweet media one
Tweet media two
11
62
659
@mounikatdp
Mounika Naidu
1 year
లోకేష్ నెంబర్ వన్ నాయకుడు అవుతాడు 🔥 ఇది అతను చెప్పడం కాదు లోకేష్ అన్నని కలిసిన ప్రతి ఒక్కరు మాట నాతో సహా ఇది రాసిపెట్టుకోండి ✌️ #GannavaramGaddaTDPAdda
10
190
660
@mounikatdp
Mounika Naidu
11 months
కొబ్బరి కోనసీమ బంగారం.. ఆ బంగారాన్ని ఈ బంగారు కొండకి💛🌴 జై లోకేష్ అన్న 💛 #YuvaGalamPadayatra
Tweet media one
14
68
641
@mounikatdp
Mounika Naidu
1 year
ఎక్కడ చుసిన జన సునామి కదరా బాబు మా కొత్త తరం నాయకుడు💯 @naralokesh
5
148
639
@mounikatdp
Mounika Naidu
5 months
టీడీపీకి ఓటు వేసినందుకు వైసీపీ రౌడీల దాడి విశాఖ నూకాలమ్మ ఆలయం వద్ద వైసీపీ రౌడీల దౌర్జన్యం - ఓ ఇంట్లో ఇద్దరు మహిళలు, యువకుడిపై విచక్షణా రహితంగా దాడి
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
25
140
615
@mounikatdp
Mounika Naidu
11 months
ఆయన స్థాయి వేరు ఆయన స్థానం వేరు శిఖరం ఆయన 🙏 @ncbn ప్రతిపక్షం కూడా ఆయన నుండి పాఠాలు నేర్చుకోవాలి అనేంత పెద్ద మనిషి ఆయన 🙏
Tweet media one
45
98
594
@mounikatdp
Mounika Naidu
9 months
అన్నయ్య యాక్టింగ్ కి ఆస్కార్ కూడా తక్కువే
Tweet media one
46
80
599
@mounikatdp
Mounika Naidu
1 year
ఇవాళ హైదరాబాద్ ఆర్థికంగా ఈ స్థాయిలో పురోగతి సాధించిందంటే చంద్రబాబు గారు వేసిన పునాదులే. #ThankYouCBN #WeAdmireCBN #CBNGratitudeEvent #25YearsOfTransformation
25
139
598
@mounikatdp
Mounika Naidu
1 year
Tweet media one
44
19
591
@mounikatdp
Mounika Naidu
1 year
నాలుగేళ్లగా కార్యకర్తలని కాపాడుకుంటున్నది అసలైనోడే , నాలుగేళ్లగా పార్టిని కాపాడుతున్నది అసలైనోడే , నాలుగేళ్లగా ప్రజల తరపున నిలబడింది అసలైనోడే, నాలుగేళ్లగా అవమానాలు భరిస్తూ ధైర్యం నూరిపోస్తోంది అసలైనోడే. అసలైనోడు ఆల్రెడి బరిలో దిగాడు .. ఇక కొసరుగాళ్ళ కోసం ఎదురుచూడాల్సిన పని లేదు .
20
147
594
@mounikatdp
Mounika Naidu
6 months
ఈసారి ఎలాగైనా కదిరిలో గెలవాలి అన్నా #కందికుంటవెంకటప్రసాద్ #TeluguDesamParty #Kadiri
Tweet media one
15
47
577
@mounikatdp
Mounika Naidu
10 months
తాత లోని గుణం, తండ్రి లోని ధైర్యం, మామా లోని తెలివి, పుణికి పుచ్చుకున్న తెలిగింటి ఆడపడుచు శ్రీమతి @brahmaninara గారికి జన్మదిన శుభాకాంక్షలు💐💐 #HBDNaraBrahmani
6
70
565
@mounikatdp
Mounika Naidu
11 months
ఈసారి చంద్రబాబు గారు సీఎం కాకపోతే ఏపీలో ఎవ్వరు ఉండరు #TDPforDevelopment
30
98
537
@mounikatdp
Mounika Naidu
1 year
🥰🥰🥰
Tweet media one
4
55
536
@mounikatdp
Mounika Naidu
10 months
🙏🙏🙏 ఈ రాష్టానికి దేశానికి పట్టిన శని పోవాలి దేవుడా🙏🙏🙏
28
77
532
@mounikatdp
Mounika Naidu
10 months
యువగళం దెబ్బకు ఎవరైనా దిగి రావాల్సిందే.. రాష్ట్రంలో యువ దళపతి జోష్ మామూలుగా లేదుమరి🔥🔥 #YuvaGalamlokesh #YuvaGalamPadayatra
11
122
535
@mounikatdp
Mounika Naidu
1 year
మా హీరో చంద్రబాబు వస్తాడు ఇంకో 6 నెలల్లో ఊచ కోత మొదలు పెడతాడు
3
114
536
@mounikatdp
Mounika Naidu
11 months
దేవుడి దగ్గరకి చెప్పులు వేసుకొని వెళ్ళావ్ @KTRBRS టిల్లు అందుకే ఇలా జరిగింది.
8
123
527
@mounikatdp
Mounika Naidu
2 years
అమరావతి శంకుస్థాపన స్థలంలో నువ్వు మెక్కినప్పుడే అనుకున్నా వచ్చే ఎలక్షన్లు నాటికి అందరిచేత జై అమరావతి అనిపిస్తావు అని...నా అంచనా తప్పు కాలేదు..
7
115
518
@mounikatdp
Mounika Naidu
5 months
ఓ రాములమ్మా....... #VoteForeSycle 🚲🚲
5
69
522
@mounikatdp
Mounika Naidu
1 year
పిక్ చూడటానికి మాత్రం చాల బాగుంది 😍😍 మంచం మీద కూర్చున్న వాళ్ళ వయసు ఒక 70 - 80 మధ్యలో ఉంటది అనుకుంట, అంటే 1983 కి 40 ఏళ్ళు. తెలుగుదేశం జెండాని ప్రతి పల్లెకి, ప్రతి గడపకి తీసుకోని వెళ్లిన, ఆస్తులు ధారపోసి పార్టీని నిలపెట్టిన మన తెలుగుదేశం తొలితరం కార్యకర్తలు. లోకేష్ అన్న 💛💛
Tweet media one
6
90
516
@mounikatdp
Mounika Naidu
10 months
యువ గళం పాదయాత్ర ఉమ్మడి విశాఖ జిల్లాలో జన ప్రభంజనం సృష్టిస్తోంది ✌️👍 #YuvaGalamlokesh #YuvaGalamPadayathra
8
102
512
@mounikatdp
Mounika Naidu
10 months
తెలుగుదేశం పార్టీలో చాలా అంటే చాలా గౌరవంగా బ్రతికినా🥰🥰 బాబుగారు సీతక్కా అని ఎంతో గౌరవంగా పిలిచేవార��. నాకు పుట్టినిల్లు ఆపార్టీ ఎలా మరచిపోగలను❤️ @seethakkaMLA @ncbn @JaiTDP
3
108
505
@mounikatdp
Mounika Naidu
2 years
అలిమిని బలిమి కొడితే. బలిమిని బ్రహ్మ దేవుడు కొడతాడు... ఈ లైన్ గుర్తు పెట్టుకోరా జఫ్ఫా...
9
73
494
@mounikatdp
Mounika Naidu
1 year
ఆంధ్రప్రదేశ్ ని కాపాడే రక్షకుడు.. ఆంధ్రప్రదేశ్ ని శాసించే మహారాజు మా చంద్రన్నా ఒక్కడే...... #BringBackCBN
6
100
497
@mounikatdp
Mounika Naidu
1 year
వందల కిలోమటర్లు .. వేలాది మంది తోడుగా .. అడిగో మహరాజు .. పులిలా కదిలాడు #CBNSatyamevaJayate #ChandrababuNaidu #BabuIsBack
4
112
502
@mounikatdp
Mounika Naidu
1 year
నిజం చెప్పారు 👌👌
3
152
500
@mounikatdp
Mounika Naidu
10 months
ఒకే ఒక్క స్ట్రెయిట్ కొశ్చన్ జగన్మోహన్ రెడ్డికి.. నేను మద్యపాన విధించకపోతే మిమ్మల్ని ఓటు అడగను అని అన్న వ్యక్తికి ఓటు అడిగె హక్కు ఎక్కడ ఉంది మీరే చెప్పండి వాయిస్ ఉందా లేదా మీడియా తో : @ncbn
Tweet media one
16
111
503
@mounikatdp
Mounika Naidu
1 year
నందమూరి తారకరామారావు గారు🙏🙏
4
107
491
@mounikatdp
Mounika Naidu
1 year
ఒక కార్యకర్త గా నాయకుడి నుండి ఇంతకన్నా కోరుకునేది ఏమి ఉంటది.....ఈ భరోసా చాలదా...మనం తల ఎగరెయ్యటానికి, పగవాడి పొగరు అణచడానికి💪💪..... @naralokesh @ncbn @JaiTDP
18
133
493
@mounikatdp
Mounika Naidu
1 year
ఒంగోల్ ను చుట్టముట్టిన నారా లోకేష్ అన్న..... దమ్మునోడు ఎవడైనా ఉంటే వచ్చి లోకేష్ గారి నీడను తాకండి రా చాలు. #YuvaGalamPadayatra
11
125
480
@mounikatdp
Mounika Naidu
1 year
ఐటీ అంటే బాబుగారు బాబుగారు అంటే ఐటీ
@tv5newsnow
TV5 News
1 year
మీ ఋణం తీర్చుకుంటామ్ సార్..? #IamWithCBN #wiprocircle #TDPTwitter #Chandrababu
169
905
3K
2
110
484
@mounikatdp
Mounika Naidu
1 year
ఆనాడే చెప్పాడు.. నేడు దూసుకుపోతున్నాడు.. ఒక తమ్ముడి మాట మాత్రం కేక తెలుసు కదా పులి ఎంటరైంది..🔥✊💪 @naralokesh అన్న 🔥🔥🔥
4
112
476
@mounikatdp
Mounika Naidu
1 year
వివక్షకి గురవుతున్న దళిత జాతికోసం తెలుగుదేశం చేస్తున్న పోరాటం ఇది ✊
2
110
472
@mounikatdp
Mounika Naidu
1 year
Tweet media one
22
8
460
@mounikatdp
Mounika Naidu
4 months
అంతుచూసిన అనంతపురం
Tweet media one
12
154
467
@mounikatdp
Mounika Naidu
1 year
అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించలేరు జరిగిన తర్వాత గుర్తించాల్సిన అవసరం లేదు నువ్వే మా దేవుడని నువ్వు నమ్మే పని లేదు మాకు నమ్మించే అక్కరలేదు @ncbn
7
124
456
@mounikatdp
Mounika Naidu
9 months
పత్తికొండ పోటెత్తింది మాస్ మాస్ జాతర 💥 #RaaKadaliraa #TDPWinningIn2024 #OnlyCBNcanSaveAP
Tweet media one
4
62
454
@mounikatdp
Mounika Naidu
1 year
వస్తున్నాడు యువరాజు
Tweet media one
@unexpected5678
Bhavya🦩
1 year
Drop a picture of your fav politician and say one abt him in three words.
42
6
61
4
49
440
@mounikatdp
Mounika Naidu
1 year
పెనమలూరు నియోజకవర్గం.🤩 2024లో బోడేదే గెలుపు.😍 #YuvaGalamPadayatra
3
84
452
@mounikatdp
Mounika Naidu
1 year
ఈరోజు పంచాయతీ ఎన్నికల్లో ఊపందుకున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జోష్.... 🙏 #TDPforDevelopment #TDPTwitter #TDPWillBeBack #TDPAndrapradesh #Vision2047WithCBN #TEAMCBN
5
109
443
@mounikatdp
Mounika Naidu
1 year
नाम याद रखना పేరు గుర్తుంచుకో నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారి అంత మంచోడు కాదు మంచికి మంచి రౌడీకి రౌడీ @naralokesh
6
97
431
@mounikatdp
Mounika Naidu
1 year
వేద పండితులతో అలా వేద మంత్రాలు చదువుతుంటే పట్టాభిషేకానికి వెళ్తున్నాడు అన్నట్టు ఉంది..💛🔥💪 #YuvaGalamLokesh #YuvaGalamPadayathra
0
81
434
@mounikatdp
Mounika Naidu
10 months
సంస్కారం అంటే ఇదిరా టిల్లు @KTRBRS
@ncbn
N Chandrababu Naidu
10 months
Concerned to learn that KCR Garu has sustained an injury. I pray for his complete and swift recovery.
146
1K
11K
19
70
422
@mounikatdp
Mounika Naidu
1 year
Let the dogs Bark, their is no need to Prove What @ncbn did to Hyderabad కోటి రూపాయలు ఉంటే బిల్డింగ్ కట్టి అద్దెలకి తిప్పి ఇంకో బిల్డింగ్ ఎవడైనా కడతాడు, కానీ ఆ మొదటి కోటి సంపాదించటానికి పడే కష్టం అంత CBN పడ్డాడు. ఇప్పుడు తెలంగాణ బడ్జెట్ లో అగ్ర భాగం ఆయన సాధించిన విజయమే.
Tweet media one
Tweet media two
5
118
427
@mounikatdp
Mounika Naidu
1 year
ఇది మన @ncbn బ్రాండ్. ఈ భూమి ఉన్నంతకాలం దీన్ని ఎవరూ చెరపలేరు.
Tweet media one
6
61
423
@mounikatdp
Mounika Naidu
1 year
తారకరత్న గారు ఉండుంటే ఇలాంటి సమయంలో కుటుంబానికి పార్టీకి అండగా నిలబడేవారు.. ఆయన స్థానంలో ఈరోజు నా కూతురు నేను వచ్చాం : నందమూరి అలేఖ్య రెడ్డి
7
81
419
@mounikatdp
Mounika Naidu
10 months
నాయకులు దగ్గరికి వెళ్లి భజన చేస్తు ఫోటోలకు ఫోజులు ఇచ్చేవాళ్లకంటే పార్టీ కష్ట కాలంలో సోషల్ మీడియాలో అండగా నిలిచిన వాళ్ళకే ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తా:- @naralokesh #ChandrababuNaidu #TDPTwitter #Naralokesh #YuvaGalamPadayatra
1
75
421
@mounikatdp
Mounika Naidu
1 year
ఇప్పటికైనా తెలుసుకోండి తెలుగు ప్రజలారా!!!కేవలం ఒక్క 5 నిమిషాలు మాత్రమే ఈ వీడియో చూసి ఇది కచ్చితంగా నిజం అని మీ మనసుకు అనిపిస్తే మరో పది మందికి తెలిసే విధంగా షేర్ చేయండి...
1
152
413
@mounikatdp
Mounika Naidu
10 months
పసుపు దళపతి #NaraLokesh #YuvaGalam
Tweet media one
19
45
408
@mounikatdp
Mounika Naidu
1 year
జాబు రావాలంటే బాబుగారు రావాల్సిందే
7
79
408
@mounikatdp
Mounika Naidu
5 months
🥰🥰❤️💛❤️💛
Tweet media one
2
16
411
@mounikatdp
Mounika Naidu
10 months
Waste fellow jagan
29
96
406
@mounikatdp
Mounika Naidu
1 year
Inspiration leaders ✌️✌️ @ncbn @naralokesh
Tweet media one
9
34
396
@mounikatdp
Mounika Naidu
1 year
వైసీపీ వైన్స్…!😳🚫 జగన్ లిక్కర్ మాఫియా😫 డబ్బు చెల్లించి వస్తువు కొనుక్కునే వినియోగదారుడిని ఆకట్టుకునేందుకు మరింత నాణ్యమైన సరకు అందించేందుకు ఏ దుకాణదారుడైనా ప్రయత్నిస్తాడు కానీ సైకో జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో మద్యం విషయంలో మాత్రం ఇందుకు పూర్తి వ్యతిరేకం #YCPWines
3
119
397
@mounikatdp
Mounika Naidu
10 months
కార్ రైలింగ్ మీద నుంచోని ముఖంలో చిరునవ్వుతో విక్టరీ సింబల్ బాస్ సిగ్నేచర్ పిక్ చూస్తే పూనకాలు లోడింగ్ అంతే...🔥
Tweet media one
10
47
395
@mounikatdp
Mounika Naidu
11 months
స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న శిరీష (బర్రెలక్క ) తమ్ముడిపై దాడి చేసిన @BRSparty పార్టీ కార్యకర్తలు. సిగ్గుండలిరా పింకీస్ చిన్నపిల్లోడిని కొట్టడానికి
20
152
406
@mounikatdp
Mounika Naidu
1 year
25 ఎకరాలలో 2 లక్షల మందికి సరిపోయేలా గన్నవరం సభకు భారీ ఏర్పాట్లు.. లోకేష్ బాబు యువగళంతో విజయవాడ, గన్నవరంలలో ఉరిమే ఉత్సాహం.. గన్నవరం భారీ మెజారిటీతో కొడతాం✌️✌️🔥 #GannavaramGaddaTDPAdda #YuvaGalamPadayatra
4
73
397
@mounikatdp
Mounika Naidu
1 year
How is the joshhhhh highhh sirrr
@TEAM_CBN1
🦁
1 year
జులై రెండవ వారం నుంచి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన లు...... ప్రతి జిల్లాలో మూడు రోజుల పాటు పర్యటన లు చేయనున్న టీడీపీ అధినేత.. ఇప్పటికే నియమించిన ఇంచార్జ్ లను ప్రజల్లో ఉండాలని సూచించిన @ncbn గారు #TDPForBetterAP #TDPWillBeBack #TDPTwitter
3
144
520
2
48
396
@mounikatdp
Mounika Naidu
1 year
నువ్వు పుట్టే సమయానికే మీ తాత ముఖ్యమంత్రి అనుకుంటా..నీకు ఊహ వచ్చే సమయానికి మీ నాన్న గారు ముఖ్యమంత్రి....పట్టు పరుపుల మీద ఎసి రూముల్లో సుఖంగా బ్రతకాల్సిన నువ్వు మా కోసం ఇలా ఎండా వానా లెక్కచేయక చెమటోడ్చి కష్ట పడుతుంటే...నీ కష్టం ముందు మా కష్టమ్ చాలా చిన్నది..లోకేష్ అన్న. #NathiCM
2
78
382
@mounikatdp
Mounika Naidu
11 months
రాజోలు రాజసం.. 🔥 కోనసీమ లో జనసాంద్రత తొ పోటెక్కింది. ✌️🔥 #YuvaGalamPadayathra #YuvaGalamLokesh
1
65
390
@mounikatdp
Mounika Naidu
11 months
పచ్చని కోనసీమలో కొనసాగుతున్న నారా లోకేష్ యువగళం పాదయాత్ర. #YuvaGalamPadayatra #NaraLokesh #YuvaGalam #AndhraPradesh #TDP
1
69
392
@mounikatdp
Mounika Naidu
1 year
హైటెక్ సిటీ నిర్మించి 25 ఏళ్లవుతున్న సందర్భంగా గచ్చిబౌలి స్టేడియంలో కృతజ్ఞత సభ. #CBNConcertGratitude
4
75
385
@mounikatdp
Mounika Naidu
10 months
నేను వదిలిన బాణం అన్నావ్ ఆ బాణం ఇప్పుడు రివర్స్ అయింది మీరు మీరు చూసుకోవాలి. మా మీద ఎందుకు ఏడుపు ?
4
80
386
@mounikatdp
Mounika Naidu
1 year
What CBN did between 14-19
1
133
380
@mounikatdp
Mounika Naidu
1 year
రామ్ కి 202 రోజుల తర్వాత నేను గుర్తొచ్చాను తెలియని వాళ్ళు చూస్తే సొంత అన్నాతమ్ముళ్ళు అనుకుంటారు 💛 @naralokesh @RamMNK
2
70
380
@mounikatdp
Mounika Naidu
1 year
జై బాలయ్య #HappyBirthdayNBK #GodofMassesNBK
0
60
379
@mounikatdp
Mounika Naidu
1 year
నూజివీడు మామిడిపళ్లకు ప్రసిద్ది.... @naralokesh కి మామిడి పళ్ళ దండ తో స్వాగతం పలికారు.... దండ అదుర్స్ కదూ👌👌👌👌👍 #YuvaGalamPadayatra
0
82
376
@mounikatdp
Mounika Naidu
9 months
“ఆయన స్థాయి వేరు ఆయన స్థానం వేరు” ఊర కుక్కలు మొరుగుతాయి “Bro we don’t care” #జైబాలయ్య
4
69
375
@mounikatdp
Mounika Naidu
1 year
It's time to give it back 🔥🔥🔥 #NijamGelichindi #BabuIsBack
1
49
377
@mounikatdp
Mounika Naidu
10 months
Life is not same for everyone 💔
17
69
371
@mounikatdp
Mounika Naidu
1 year
కృష్ణ జిల్లాలో దిగ్విజయంగా సాగుతున్న నారా లోకేష్ యువగళం పాదయాత్ర. #YuvaGalamInKrishna #YuvaGalam #NaraLokesh #YuvaGalamPadayathra #AndhraPradesh #TDP
2
88
370
@mounikatdp
Mounika Naidu
10 months
రాజకీయ సంచలనం యువగళం యువనేత నారా లోకేష్ పాదయాత్ర 3100 మైలురాయి🔥 #3100KmsOfYuvaGalam #YuvaGalamLokesh #YuvaGalamPadayatra
0
62
371
@mounikatdp
Mounika Naidu
1 year
గన్నవరం నియోజకవర్గం... యువగళం పాదయాత్ర లో చంద్రయాన్ -3 విజయోత్సవ సంబరాలు... ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపిన లోకేష్... టిడిపి ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు.....
0
78
372
@mounikatdp
Mounika Naidu
9 months
All the Best to the soon to be bride and groom 💛
Tweet media one
2
19
371
@mounikatdp
Mounika Naidu
11 months
24న యువగళం పునఃప్రారంభం #YuvaGalamPadayatra #NaraLokesh #YuvaGalam
4
63
368
@mounikatdp
Mounika Naidu
10 months
అన్నయ్య వదిన ❤️❤️ #YuvaGalamPadayatra #YuvaGalamLokesh
Tweet media one
7
27
360
@mounikatdp
Mounika Naidu
1 year
ఈ మధ్య వీడియోస్ కి కంటెంట్ మనం రాయాల్సిన పనిలేకుండా బాబుగారే ఇచ్చేస్తున్నారు పంచ్ లైన్స్ 😃😃 ఎలక్ట్రానిక్ బోర్డ్ ని చేత్తో తుడిచే మహా మేధావి ఈ జగన్ రెడ్డి అంట 😂😂😂 మాస్ ఉతుకుడు👌👌
7
109
365
@mounikatdp
Mounika Naidu
1 year
1
66
361