సీఎంను కలిసిన కాకినాడకు చెందిన బాధిత మహిళ ఆరుద్ర
తనను కలవడానికి ఆరుద్ర ప్రయత్నించిందని తెలిసి సచివాలయానికి పిలిపించి మాట్లాడిన సిఎం చంద్రబాబు
ఆరుద్ర కుమార్తె ఆరోగ్య ఖర్చులకు రూ.5 లక్షలు సాయం ప్రకటించిన సీఎం మరియు పెన్షన్ పై హామీ.
#ChandrababuNaidu
#TDPTwitter
#Andrapradesh
ఢిల్లీ బయలుదేరిన టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు గారు..
అప్పుడు అడ్డుకున్న అధికారులే (ఎయిర్ పోర్ట్ అధికారులు) ఇప్పుడు సెల్యూట్ చేస్తున్నారు... దటీజ్ చంద్రబాబు..
#Andrapradesh
#ChandrababuNaidu
బాబును చూడాలి అంటూ కాన్వాయ్ వెంట మహిళ పరుగులు
కారు ఆపి మాట్లాడిన చంద్రబాబు.. ఎ కన్వెన్షన్ లో కూటమి సమావేశం అనంతరం ఉండవల్లి ప్రయాణమైన చంద్రబాబును చూసేందుకు మదనపల్లికి చెందిన ఓ మహిళ కాన్వాయ్ వెంట పరుగులు పెట్టింది..
#chandrababunaidu
#fanofchandrababu
#tdpjanasenabjp
On being asked about being a part of the NDA, TDP chief N Chandrababu Naidu
says "How can we contest elections if we are not a part of NDA?
We fought this collectively. The meeting was good..."
#ChandrababuNaidu
#TDPTwitter
#Naralokeh
#Andrapradesh
ఏపీ రాజధాని ప్రాంతాలని పరిశీలించిన సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్
ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో వివరించిన రాష్ట్ర సీఎస్
#chandrababunaidu
#andrapradesh
టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి భారీ భద్రత పెంచిన కేంద్ర హోమ్ శాఖ ..
6+ 6=12 ఉన్న NSG కమాండోలను 12+12 కి పెంచిన కేంద్ర ప్రభుత్వం..
ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అల్లర్ల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది
#ChandrababuNaidu
#TDPTwitter
#Naralokeh
రామారావు గారి మనువడు కాకపోయిన శత జయంతి ఉత్సవాలకు వచ్చి అందరిని ఆప్యాయంగా పలకరించే మనసున్న వ్యక్తి రాంచరణ్...
@AlwaysRamCharan
.... అన్న
మా చంద్రబాబు నాయుడు గారికి
బాలయ్య గారికి
ARespect evvaru istaru love charan anna 🥰🤗
Elanti blood relation lekunna Sontha babai kante ekkuva ga chusukuntadu ❤️...You are far better than a so called mental patient sir
@iamnagarjuna
Mimmalni chusi aina mental patient nerchukunte bagunnu 🙂
చంద్రబాబు నివాసానికి వచ్చిన బీజేపీ నేతలు షెకావత్ జయంత్ పాండా... శివప్రకాష్ మరియు పురందేశ్వరి......
బీజేపీ నా���కులకు స్వాగతం పలికిన బాబు గారు....
సీట్ల సర్దుబాటుపై మూడు పార్టీల మధ్య కీలక చర్చలు..
#ChandrababuNaidu
#TDPJanasena
#Andrapradesh
#Naralokesh
జైలు రెడ్డి లాగా పరదలు కట్టుకొని ఎక్కడ కనిపిస్తే అక్కడ చెట్లు.. అడ్డు వచ్చిన వాటిని తొలగిస్తూ Ys జగన్ అలా తిరుగుతున్నాడు..
ప్రజల కోసం మరో మెట్టు పైకి ఎక్కి మీ కోసం నేనున్నా అంటూ జనహృదయనేత అవుతున్నాడు రేవంత్ రెడ్డి అన్న
#RevanthReddy
#TelanganaCM
#Hyderabad
#Andrapradesh
రేవంత్ రెడ్డి గారిని ఎన్నో ఇబ్బందులు పెట్టినప్పుడు ఆ తల్లి (భార్య )ఎన్నో బాధలు పడి ఉంటుంది
నేడు తన భర్త సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తూ ఉంటే చెప్పుకొని ఆనందం ఆ తల్లి లో ఉంది..
#RevanthForTelanganaCM
#RevanthReddy
#RevanthReddyCm
కేంద్ర కేబినెట్ లోకి టీడీపీ..?
టీడీపీ అధినేత 4 మంత్రి శాఖలను డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది..
రవాణా శాఖ మంత్రి..
లోక్ సభ స్పీకర్
వ్యవసాయం. జల్ శక్తీ
గ్రామీణ అభివృద్ధి హెల్త్ శాఖ లు ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం
#ChandrababuNaidu
#Apelection2024
#Naralokeh
కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డికి చంద్రబాబు ఫోన్
వెంటనే విజయవాడకు రావాలని పిలుపు
చంద్రబాబు ఆదేశాలతో డోన్ నుండి
హుటాహుటిన విజయవాడకు బయల్దేరిన కోట్ల దంపతులు
రాష్ట్ర కేబినెట్‌పై చర్చించే అవకాశం
సీనియర్ నాయకుడిగా కోట్లకు మంత్రి పదవి!
కోట్ల సుజాతమ్మకు సైతం కీలక పదవి ఇచ్చే ఛాన్స్
CM అయిన తర్వాత తొలిసారి పార్టీ ఆఫీసుకి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు గారు ..
చంద్రబాబు నాయుడు గారిని కలిసి తమ సమస్యలు విన్నవించుకుంటున్న కార్యకర్తలు
#AndhraPradesh
#ChandrababuNaidu
#TDPTwitter
సింహచలం అప్పన్న స్వామి దర్శనం కోసం బయలు దేరిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు...
దర్శనం అనంతరం హైదరాబాద్ వెళ్ళనున్న టీడీపీ అధినేత...
#ChandrababuNaidu
#TDPTwitter
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో టిడిపిలో చేరిన ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి...
మరియు ఆమె కుటుంబ సభ్యులు కార్యకర్తలు పార్టీలో చేరారు
#ChandrababuNaidu
#TDPTwitter
ఐపీఎస్ అధికారులు ఐఏఎస్ అధికారులకు గత ఐదేళ్ల కాలంలో ఎలా పనిచేశారు ఆత్మ పరిశీలన చేసుకోండి
రెండు మూడు రోజుల్లో పుట్టిస్తాయి అడ్మినిస్ట్రేషన్ మీద దృష్టి పెడతాను
రాష్ట్రానికి జరిగిన నష్టం గురించే నా బాధ.నాకు వ్యక్తిగతంగా జరిగిన అన్యాయం గురించి నాకు బాధ లేదు
రేవంత్ అన్న ఫీలింగ్...ఆంధ్రప్రదేశ్ లో సీఎం లాగా నేను పరదాలు కట్టుకోకుండా తిరగ్గలను.. ఆ దమ్ము నాకు ఉంది..
నిజమైన రెడ్డి కల్తీ గాడికి తేడా..
#TelanganaCM
#RevanthReddy
వల్లభనేని వంశీని వదిలే ప్రసక్తే లేదు..
వల్లభనేని వంశీ ఇంటి ముందు టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. వంశీ ఇంట్లో లేడని పోలీసులు చెప్పినా టీడీపీ కార్యకర్తలు వినట్లేదు. ఎలాగైనా వంశీ పని చెబుతామని అక్కడే రచ్చ చేస్తున్నారు.
#vijayawada
#andhrapradesh
#tdpjanasena