Srinivas Dasari Profile Banner
Srinivas Dasari Profile
Srinivas Dasari

@dasari_srini

1,515
Followers
475
Following
708
Media
1,491
Statuses

Politics is not about authority, politics is about ideology and responsibility!

Bhupalpally
Joined August 2014
Don't wanna be here? Send us removal request.
@dasari_srini
Srinivas Dasari
7 months
కొంత మందికి నా చర్య నచ్చక పోవచ్చు కానీ మనస్పూర్తిగా చెపుతున్న అందరికన్నా ఎక్కువ సంతోషం నాకే ఉంటది ఎందుకు అంటే నా విలువ అయినా తిరిగి రాని 10 ఏండ్ల కెరిర్ నీ కోల్పోయాను. తప్పుడు కేసుల తో పోలీస్ దెబ్బలు తిన్నాను, ఆర్థికంగా, మానసికంగా చాలా దెబ్బ తిన్నాను. #kavithaarrest
Tweet media one
75
101
810
@dasari_srini
Srinivas Dasari
4 years
ఈ ఫోటోను చూసి అయినా మీకు సీతక్కని విమర్శించడానికి మీకు నోరు ఎలా వస్తుంది రా దరిద్రులారా??? ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఈమెను విమర్శిస్తే మీ కన్న తల్లిని విమర్శించినట్టే ...
Tweet media one
17
100
602
@dasari_srini
Srinivas Dasari
10 months
ప్రగతి భవన్ ముందు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటూ ప్రజాస్వామ్యాన్ని కాపాడే మా చిన్న ప్రయత్నం ✌️👍
Tweet media one
Tweet media two
22
23
221
@dasari_srini
Srinivas Dasari
3 years
Honorable Director General of Police Telangana, I have a threat from a group of police officials, anticipating the same with regard to the incident which happened on 06.01.2022, I am giving my reply through this platform kindly acknowledge the same. Thank You. @TelanganaDGP
Tweet media one
Tweet media two
Tweet media three
11
73
154
@dasari_srini
Srinivas Dasari
9 months
ఇద్దరు సీఎం లను ఓడించి రాజకీయాల్లో తనకంటూ చరిత్రలో ఒక స్థానం సంపాదించి నేటి యువతరానికి ఆదర్శంగా నిలుస్తున్న కామారెడ్డి ఎమ్మెల్యే @kvr4kamareddy గారికి జన్మదిన శుభకాంక్షలు 💐💐💐 #kamareddy #kamareddymla #kcr #RevanthReddycm #kvr4kamareddy #KVR
Tweet media one
Tweet media two
1
12
141
@dasari_srini
Srinivas Dasari
2 years
ఏనాడు Hyd ఒక్క సమస్య కూడా పరిష్కరించకుండా మరియు కరోనా కాలంలో కాలు బయట అడుగుపెట్టకుండా ఎంజాయ్ చేస్తూ ఉన్న మీరు ఒక సిల్లీ ఇస్స్యు గురించి మాట్లాడటం చూస్తుంటే తెలంగాణ ఎంత దౌర్భాగ్యం చేసుకుందో అని అనిపిస్తుంది @GadwalvijayaTRS btr njoy vth ur comforts&business Hop u undrstnd my words
Tweet media one
9
27
130
@dasari_srini
Srinivas Dasari
7 months
5
23
114
@dasari_srini
Srinivas Dasari
7 months
శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్తున్న మా కవితక్కకు శుభాకాంక్షలు @RaoKavitha @KTRBRS @BRSHarish @BRSparty @Arvindharmapuri @BSChandra4BJP @FarmerChanRdy @itsurMahi #kavithaarrest
Tweet media one
19
13
92
@dasari_srini
Srinivas Dasari
6 years
కాబోయే మంత్రి ఎర్రబల్లి గారు కెసిఆర్ ఓక పాస్ పోర్ట్ బ్రోకర్ అని, ఆ దందాలో దుబాయ్ కి అమ్మాయిలను సప్లై చేస్తుంటే ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసారని పత్రికా ముఖంగా చెప్పిండు. మీ కాబోయే మంత్రి చెపుతున్నాడు కాబట్టి ఆ వ్యాఖ్యలు నిజమనె భావించాలి ... అంతేగా అంతేగా @KTRTRS @RaoKavitha
0
53
77
@dasari_srini
Srinivas Dasari
6 years
Dear @KTRTRS √ In 2004 TRS party alliance with congress √ in 2009 TRS party alliance with TDP, CPI & CPM √ 2018 TRS party hidden alliance with BJP & MIM This is called "Political Prostitution" (రాజకీయ వ్యభిచారం) This alliances reveals the real "Political Brokers".
7
58
71
@dasari_srini
Srinivas Dasari
5 years
ఇంటర్మీడియట్ పిల్లలు చనిపోయినప్పుడు ఇలాంటి స్పందన మీ నుండి ఎందుకు రాలేదు దొర @KTRTRS ?? వాళ్లు కూడా మన తెలంగాణ పిల్లలే కదా. మొన్న తెలంగాణ ఉద్యమంలో వేల మంది యువకులను పొట్టన పెట్టుకున్నారు. నిన్న అమాయక ఇంటర్ పిల్లలు...రేపు?? ఇంకా మీ రక్త దాహం తీరేది ఎప్పుడు దొరా ?? థు.మీ.బ.చే
Tweet media one
2
40
66
@dasari_srini
Srinivas Dasari
6 years
రేపు తెలంగాణ ప్రభుత్వంలో రవాణ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న మల్లరెడ్డి గారు కెసిఆర్ పాలన గురించి మాట్లాడిన మాటలు మీకోసం. వినండి.... ఆనందించడం .... @KTRTRS @RaoKavitha @trsharish
3
26
58
@dasari_srini
Srinivas Dasari
3 years
మొన్న జరిగిన సంఘటన లో నాకు ప్రత్యేక్షంగా పరోక్షంగా సహాయం చేసిన మిత్రులకు, శ్రేయోభిలాషులకి అందరికి పేరు పేరు నా ధన్యవాదాలు. అక్కకు ప్రత్యేక ధన్యవాదాలు.అక్క మీ మేలు తప్పకుండా తిరిగి తీర్చుకుంటా @Kalojitv1 @bandisanjay_bjp @sravandasoju @revanth_anumula @RaoKavitha @KTRTRS
1
5
60
@dasari_srini
Srinivas Dasari
3 years
Honorable Cyberabad Police Commissioner, I have a threat from a group of police officials, anticipating the same with regard to the incident which happened on 06.01.2022, I am giving my reply through this platform kindly acknowledge the same. Thank You. @cyberabadpolice @cpcybd
Tweet media one
Tweet media two
Tweet media three
1
19
57
@dasari_srini
Srinivas Dasari
5 years
మనసును పలుకరించే మధుర గీతం ఇది. బాష అర్ధం కాకపోయిన పాడే విధానం మరియు తన అద్బుతమైన గొంతు అద్భుతం. Feel it with your heart.
5
11
54
@dasari_srini
Srinivas Dasari
4 years
Happy birthday akka @seethakkaMLA 💐🎂
Tweet media one
Tweet media two
Tweet media three
0
5
55
@dasari_srini
Srinivas Dasari
2 years
తెలంగాణ సెంటిమెంట్ తో పదవులు అనుభవిస్తున్న మీ కల్వకుంట్ల కుటుంబం జయశంకర్ సార్ నీ అవమానించడం ఎంతవరకు సమంజసమో మీకే తెలియాలి @RaoKavitha చరిత్రలో తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోవడం ఖాయం
1
14
47
@dasari_srini
Srinivas Dasari
5 years
ఈ ఆడబిడ్డల ఉసురు తగిలి మీరు కుక్క చావు చస్తారు... తూ.... మీ బతుకులు చెడ @KTRTRS @RaoKavitha @MPsantoshtrs
Tweet media one
Tweet media two
Tweet media three
2
20
44
@dasari_srini
Srinivas Dasari
6 years
అక్కా @RaoKavitha !! ఐదేండ్లయేసరికి అన్ని మర్చిపోయినవా?? పసుపుకు మద్దతు ధర తేకుంటే, పసుపు బోర్డు సాధించకుంటే, కొత్త రైల్వే లైన్ తేకుంటే, 100 రోజులో నిజాం సుగర్స్ తెరవకుంటే అసలు ఓట్లు అడగనంటివి!! మరి ఎం చెయ్యకుండ అందరికంటే ముంగట నువ్వే పోయి ఓట్లు అడుగుతుంటివి!!
5
15
35
@dasari_srini
Srinivas Dasari
2 years
డిజిపి గారు....ఇదే విధంగా అందరూ మంత్రులను కలిసి శుభాకాంక్షలు చెప్పే అవకాశం ఉందంటారా ? Shame on you @KTRTRS
Tweet media one
5
8
40
@dasari_srini
Srinivas Dasari
5 years
పార్టీ మారే వారికి స్వాగతం‌పలికే టైం దొరికింది కానీ... ఇంటర్ పిల్లలకు ధైర్యం చెప్పే టైమ్ దొరకలేదా @KTRTRS ???
2
8
31
@dasari_srini
Srinivas Dasari
6 months
ఈరోజు కేసీఆర్ ఇంట్వర్వ్యూతో జనాలకు పూర్తి స్థాయి క్లారిటీ వచ్చింది…. ఈ ఇంట్వర్వ్యూ రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పతనానికి నాంది అని చెప్పొచ్చు…! కేసీఆర్ లో పస లేదు కాబట్టే సోషల్ మీడియా పింక్ బ్యాచ్ సైలెంట్ గా ఉంది … లేకపోతే ఇప్పటికే రచ్చ రచ్చ చేస్తుండే….1
2
12
36
@dasari_srini
Srinivas Dasari
6 months
2, రాసి పెట్టుకోండి…. వచ్చే రెండు సంవత్సరాల్లో బీఆర్ఎస్ పతనం ఖాయం …! తెలంగాణ ప్రజలకు సలాం🙏🏻🙏🏻🙏🏻 అధికార మత్తులో ఉన్న కేసీఆర్ కుటుంబానికి బుద్ధి చెప్పి నేల మీదికి తీసుకువచ్చిన తెలంగాణ చైతన్యానికి జోహార్🙂 ఇంత బుద్ధి చెప్పినా ప్రజలదే తప్పు అంటున్న కేసీఆర్ ఇంకా మారలేదు…!
8
6
35
@dasari_srini
Srinivas Dasari
5 years
టీవీ9 new logo... మెరుగైన పిచ్చికుంట్ల కుటుంబం కోసం ... @KTRTRS @RaoKavitha
Tweet media one
2
8
32
@dasari_srini
Srinivas Dasari
6 years
అందరు పప్పు అని పిలుస్తున్న లోకేష్ గారేమో ఆంధ్ర కి చాలా సీక్రెట్ గా కంపెనీలు తెస్తుంటే ... తెలంగాణాలో ఇంగ్లిష్ లో అదరగొట్టే ప్రసంగాలు చేసే కెటిఆర్ గారేమో పక్క రాష్ట్రాలకి కంపెనీలు పోతుంటే ఎంజాయ్ చేస్తున్నాడు ..
1
16
30
@dasari_srini
Srinivas Dasari
3 years
నా కష్ట కాలంలో నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాధాలు.... మీరు ఇచ్చిన కొండంత బలంతో మరింత దూకుడుతో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూనే ఉంటాను...ఎట్టి పరిస్థితుల్లో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. #Kalojitv
8
6
29
@dasari_srini
Srinivas Dasari
6 years
కోతల రాయుడు ( @KTRTRS ) కోతలు ... 1969 లో మీ అయ్య పిట్టల దొర యువజన కాంగ్రెస్ నాయకుడే కదా ....మరి ఆనాడు 369 మందిని కాల్చి చంపిన దానిలో మీ అయ్యకు కూడా భాగస్వామ్యం ఉన్నట్టే కదా !
0
7
24
@dasari_srini
Srinivas Dasari
6 years
Tweet media one
2
2
29
@dasari_srini
Srinivas Dasari
6 years
ముందు మీ అయ్యను సెక్రటేరియట్ పొమ్మను @KTRTRS దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది ...ఈ పేపర్ స్టేట్మెంట్ చూస్తుంటే ...
Tweet media one
2
15
26
@dasari_srini
Srinivas Dasari
2 years
బీహార్ నుండి విజయనగరం చేరుకొని అక్కడి నుండి తెలంగాణ వలస వచ్చిన కల్వకుంట్ల టూరిస్టుల శని ఎప్పుడు విరగడ అవుద్దో మరి మన రాముడే సెలేవియ్యాలి @KTRTRS
Tweet media one
2
8
25
@dasari_srini
Srinivas Dasari
2 years
Dear @KTRTRS మీకు దమ్ము ఉంటే ఎమ్మెల్యేల ఎర కేసులో ప్రధాన నిందితుడగా మీరు చెప్తున్న బీఎల్ సంతోష్ నీ అరెస్ట్ చేసే దమ్ము ఉందా లేదంటే కనీసం విచారించే దమ్ము చిత్తశుద్ది మీకు ఉందా...? రేపో మాపో హైదరాబాద్ కి వస్తున్నాడు బీఎల్ సంతోష్ ... కనీసం 41 CRPC నోటీసు అయిన ఇవ్వండి చూద్దాం
35
6
27
@dasari_srini
Srinivas Dasari
4 years
Take a bow @seethakkaMLA సేవను కూడా ఒక పోరాటంలాగా చేయడం మీ ఒక్కరికే సాధ్యం. 100 రోజులుగా మీరు చేస్తున్న ఆకలి పై పోరాటం చిరస్మరణీయం మరియు చారిత్రాత్మకం.
Tweet media one
2
2
24
@dasari_srini
Srinivas Dasari
6 years
దీనికా"నీళ్లు,నిధులు,నియామకాలు"అనే టాగ్ లైన్ పెట్టి సొంతరాష్ట్రం కోసం కొట్లాడింది? తెలంగాణ వచ్చాక ఎం మారింది? ప్రభుత్వానికి ఇబ్బందులుంటే, ప్రజలను గౌరవించి,కూర్చోబెట్టి చర్చించలేరా? ప్రతిదానికీ పోలీసు బలగాలతో,బెదరగొట్టి, భయపెట్టడాలేనా? @KTRTRS @trsharish @RaoKavitha @TelanganaCMO
Tweet media one
1
20
24
@dasari_srini
Srinivas Dasari
4 years
Today's Trending HashTag #WhereIsKCR నిన్నటి నా పేస్ బుక్ స్టేటస్ కి అర్ధం ఇప్పటికైనా అర్ధం అయ్యింది అనుకుంటా మిత్రులకు.... నిజం ఇప్పటికైనా అధికారికంగా బయటికి రావాల్సిన అవసరం ఉంది.
Tweet media one
0
10
24
@dasari_srini
Srinivas Dasari
5 years
మద్యం అమ్మకాల మీద,మందు తాగే మీద ఉన్న శ్రద్ధ పాలనవ్యవస్థ మీద ఉంటే బాగుండు. @KTRTRS @RaoKavitha @MPsantoshtrs @FarmerChanRdy @sranabothu @KonathamDileep @revanth_anumula @vnkt_tg @PvArunTnf @ttrao @gorabhavna @itsurMahi @SrisailReddy @prashanthjayala @sravandasoju @FromTelangana
Tweet media one
Tweet media two
Tweet media three
4
11
26
@dasari_srini
Srinivas Dasari
2 years
ఆదాయం కల్వకుంట్ల కుటుంబానికి వ్యయం : తెలంగాణ ప్రజలకు అవమానం : తెలంగాణ అమరులకు, ఉద్యమకారులకు రాజపుజ్యం : కచరా కుటుంబానికి బస్... బభ్రాజిమనం భజ గోవిందం తెలంగాణ ఉగాది రాష్ట్ర పంచాంగం సమాప్తం @RaoKavitha @BRSHarish @MPsantoshtrs @zson_bakka @BSChandra4BJP @KVishReddy
0
10
23
@dasari_srini
Srinivas Dasari
5 years
ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం! దొంగల రాజ్యం...దోపిడీ రాజ్యం... @KTRTRS మీ పార్టీ ఎమ్మెల్యే కోనేరు కొనప్ప సోదరుడు కృష్ణ డ్యూటీ లో ఉన్న ఒక లేడీ అధికారిని ఎలా చితకబాదుతున్నారో చూడండి. ఇదేనా మీ పాలన. తెలంగాణ ఆడవారికి ఎలాగూ భద్రత లేదు.కనీసం వీరికి కూడా భద్రత లేకుండా చేస్తున్నారు.
3
11
23
@dasari_srini
Srinivas Dasari
2 years
ఏంది బ్రో @TeenmarMallanna “Cos Pink makes a girl happy” అంట 😛😛😛😛 @BSChandra4BJP @FarmerChanRdy @itsurMahi @SharathBomma @vnkt_tg @Kalojitv1
Tweet media one
3
7
24
@dasari_srini
Srinivas Dasari
6 years
అలానే... బిడ్డా కెసిఆర్ నువ్వు హైదరాబాద్ లో ఎలా తిరుగుతావో చూస్తాం అని వార్నింగ్ ఇచ్చిన తలసాని శ్రీనివాస్ యాదవ్ కి మొదటి శాసన సభ లో మంత్రి పదవి ఇచ్చి వాణిజ్య శాఖ లో వేల కోట్ల కుంభకోణం చేసాడని ఆరోపణలు రావడంతో తనని ఆ శాఖ నుండి తీసి వేసి కేవలం మత్స్య శాఖకే పరిమితం చేసారు. 1
1
8
23
@dasari_srini
Srinivas Dasari
4 years
32 వసంతాల నా భూపాలపల్లి సింగరేణికి వందనం ...
Tweet media one
Tweet media two
Tweet media three
0
12
22
@dasari_srini
Srinivas Dasari
4 years
ఆంధ్ర పెట్టుబడిదారుల "ఆశకిరణం", ఆంధ్ర పైరవి కారుల "ఆశజ్యోతి", ఆంధ్ర సినిమా పెద్దలకు "చారులో కరివేపాకు", ఆంధ్ర కాంట్రాక్టర్ల "భరోసా" తెలంగాణ ఉద్యమకారుల "సింహస్వప్నం", తెలంగాణ అమరవీరుల "కారకుడు" తెలంగాణలో బానిసత్వన్ని పెంచి పోషిస్తున్న "మహాత్ముడు" అయిన @KTRTRS కి Happy Birthday💐
Tweet media one
3
5
23
@dasari_srini
Srinivas Dasari
7 years
Happy birthday to our beloved leader @dasyamofficial gaaru...
@BRSparty
BRS Party
7 years
Happy Birthday to Warangal West MLA Sri Dasyam Vinay Bhaskar
Tweet media one
34
13
264
1
1
21
@dasari_srini
Srinivas Dasari
6 years
మా చిన్న దొర ఈవిఎం లనే టాంపరింగ్ చేసాడు..మీ డేటా ని దొంగిలించడం ఒక లెక్కన ?? @naralokesh
@naralokesh
Lokesh Nara
6 years
హై కోర్ట్ సాక్షి గా దొర గారి దొంగతనం బయటపడింది. తెల్లకాగితాల పై విఆర్ఓ సంతకాల తో అడ్డంగా దొరికిపోయారు ప్రజాక్షేత్రంలో చంద్రబాబు గారిని ఎదుర్కొనే దమ్ములేక ఐటీ కంపెనీల పై దాడి చేసి, ఉద్యోగస్తులను అక్రమంగా అరెస్��్ చేసారు అని తేలిపోయింది #TSGovtStealsData
1K
2K
4K
1
6
21
@dasari_srini
Srinivas Dasari
10 months
2022 jan6న నన్ను అక్రమంగా అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టినప్పుడు ఒక మిత్రుడు నీకు కాల్ చేస్తే నువ్వు ఎంత నీచంగా మాట్లాడినవో ఒకసారి గుర్తు చేసుకొని నువ్వు రాసిన నీ పోస్ట్ ని చదువుకో ఒకసారి. ఎందుకో ఇలాంటి ఊహాజనిత విషపు రాతలు రాసి మీమేతావి అనే విలువ పోగొట్టుకోకండి. @KonathamDileep
Tweet media one
Tweet media two
1
12
19
@dasari_srini
Srinivas Dasari
5 years
తెలంగాణ ఉద్యమ సమయంలో కెసిఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష చెస్తే మేము చాలా బాధ పడ్డం...కాని వాడు ఆరోజే చస్తే బాగుండు అని నేడు అన్పిస్తుంది... మీ పథనమే మా పంతం .... @KTRTRS @MPsantoshtrs @RaoKavitha
Tweet media one
1
10
19
@dasari_srini
Srinivas Dasari
7 years
Honorable CM KCR gaaru releasing "Telangana Jagruthi Bathukamma songs CD" at CM Camp office with our Telangana Jagruthi State Team
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
1
21
@dasari_srini
Srinivas Dasari
5 years
right now situation in new mla quarters... బంగారు తెలంగాణ నిర్మాణం అంటే ఇదేనా @KTRTRS ???
4
7
18
@dasari_srini
Srinivas Dasari
5 years
సవాల్ అంటే ఇలా ఉండాలి... @revanth_anumula Vs @KTRTRS
Tweet media one
1
1
18
@dasari_srini
Srinivas Dasari
6 years
లుచ్చ లఫంగ పాస్ పోర్ట్ బ్రోకర్ పిచ్చి తుగ్లక్ బేవాకుఫ్ తాగుబోతు పిట్టల దొర లాంటి బూతులు తిట్టిన వాళ్లకి మంత్రి పదవులు. వాహ్వా ...వాహ్వా... @KTRTRS @RaoKavitha @trsharish
2
5
14
@dasari_srini
Srinivas Dasari
6 years
సమగ్ర కుటుంబ సర్వే డేటా పెట్టుకొని మీరు చేసిన పని ఏంటో ??? కొంచెం అయినా సిగ్గు ఉండాలి ఎదుటొఢీని అనెటప్పుడు ... థు...మీ...బ...చే
1
6
16
@dasari_srini
Srinivas Dasari
7 months
Delhi CM Arvind Kejriwal arrested by ED in Delhi liquor policy money laundering case #kejriwalarrest #DelhiLiquorScam
Tweet media one
0
1
18
@dasari_srini
Srinivas Dasari
4 years
ప్రశ్నిస్తే దాడులు చేయడం , కేసులు పెట్టడం, అక్రమ అరెస్ట్ లు చేయడం కేవలం కచరాకే సాధ్యం. #StandWithTeenmarMallanna
1
2
17
@dasari_srini
Srinivas Dasari
7 years
Cont: Discussed Future Activities ,Given appointment letters to newly appointed members.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
1
17
@dasari_srini
Srinivas Dasari
3 years
మీ కుటుంబ రాజకీయ ఆధిపత్యం కోసం కొడుకును కూడా పావుగా వాడుతున్నారు అంటే మీరు ఎంత దిగజరిపోయారో అర్ధం అవుతుంది @KTRTRS @RaoKavitha
0
1
17
@dasari_srini
Srinivas Dasari
6 years
@KTRTRS @RahulGandhi @KTRTRS ...తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టిని ఫ్యూడల్ బ్రిటీషర్స్ తో పోల్చిన మీరు తెలంగాణ ఏర్పడిన తరువాత ఆనాటి యుపిఏ చైర్ పర్సన్ సొనియాగాంధీ గారి దగ్గరికి వెళ్లి ఎందుకు ఆమె కాళ్లదగ్గర మోకరిల్లారు? దీనిపైనా మీ స్పందన ఏంటో తెలియజేయండి దమ్ముంటే..మీ నాలుకకి అసలు నరం ఉంద? @UttamTPCC
2
4
15
@dasari_srini
Srinivas Dasari
3 years
నిజాలను నిర్భయంగా చెప్పే తొలి వెలుగు జర్నలిస్ట్ Raghu ని కిడ్నాప్ చేసిన దుండగులు.... అసలు టాస్క్ ఫోర్స్ వాళ్ళు అరెస్ట్ చేసారా లేదంటే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడు కాబట్టి అధికార పార్టీ నాయకులు కిడ్నాప్ చేసారా అనే విషయం తెలియాల్సి ఉంది. #StandwithRaghu #savejournalists
Tweet media one
3
8
14
@dasari_srini
Srinivas Dasari
5 years
ఒకవైపు తెలంగాణ బిడ్డలు బలిదానం అవుతుంటే మీరేమో ఎవడికో మల్లేపూలతో అలంకరించి పండగ చేసుకుంటున్నార?? కనీసం వాడు ఒక్కసారి అయినా జై తెలంగాణ అని అన్నాడా ? అమరవీరుల ఉసురు మీకు తగులుతది ... @KTRTRS @MPsantoshtrs @RaoKavitha
0
7
15
@dasari_srini
Srinivas Dasari
9 months
ప్రజా తీర్పును కూడా గౌరవించలేని నువ్వు ఒక నాయకుడివా ? ప్రజలను పురుగులుగా చూస్తే ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది … కొంచెం ప్రజలను ఇప్పటికైనా గౌరవించడం నేర్చుకో … ఇది తెలంగాణ బిడ్డా… గుర్తు పెట్టుకో …. @KTRBRS
3
3
14
@dasari_srini
Srinivas Dasari
9 months
గత కేసీఆర్ పాలనలోవిధ్వంసం,అప్రజాస్వామిక పోకడలని విమర్శించడంలో ప్రతిపక్షం విఫలమైన సందర్భంలో తన విమర్శలతో ప్రతిపక్ష పాత్ర పోషించడంలో మాతోపాటు కీలక పాత్ర పోషించి, నియంత పాలనను దించడంలో అగ్రభాగాన నిలబడీ మాలాంటి ఎంతోమంది ప్రశించే గొంతుకల పెద్దన్న జన్మదిన శుభాకాంక్షలు @TeenmarMallanna
Tweet media one
0
2
15
@dasari_srini
Srinivas Dasari
4 months
సాధారణ రిపోర్టర్ గా మొదలు పెట్టి ప్రశ్నించే గొంతుకగా KCR ప్రభుత్వం మెడలు వంచి, జనం మెచ్చిన పేరు నీ ఇంటి పేరుగా మార్చుకొని,పట్టభద్రుల నీ మెప్పించి పెద్దల సభకి ఎన్నిక అయిన మిత్రుడు, సోదరుడు మల్లన్న కి శుభాకాంక్షలు @TeenmarMallanna
Tweet media one
Tweet media two
1
1
15
@dasari_srini
Srinivas Dasari
6 years
తెలంగాణ కోసం నిరాహార దీక్ష చేసింది దొంగ దీక్ష అని కామెంట్ చేసిన ఎర్రబల్లి మాటలను మీరు సమర్ధిస్తార ?? ఇలాంటి వారికా మంత్రి పదవి కట్టబెడుతున్నది. @KTRTRS @RaoKavitha @TelanganaCMO @trsharish
1
5
12
@dasari_srini
Srinivas Dasari
6 years
@UttamTPCC మీరు దేశం కోసం ప్రాణాల ని సైతం పణంగా పెట్టి యుద్ధం చేసారు ... వీళ్ళు @KTRTRS & family మాత్రం ఎందరో యువకులను తమ మాటలతో భావోద్వేగాలను రెచ్చగొట్టి ఆ యువకులను బలిదానాల వైపు చేసి తమ రాజకీయ ఎదుగుదల కోసం పోరాటం చేసారు తప్ప తెలంగాణ మీద ప్రేమతో చేయాలే ...
4
2
12
@dasari_srini
Srinivas Dasari
6 years
ఓటేసిన ఫామ్ హౌస్ లోనే పండుతడు ఓడి పోయిన ఫామ్ హౌస్ లోనే ఉంటడ�� అలాంటోడికి ఓట్లు వేయడం దండగ.. ప్రో:కోదండరాం
1
7
12
@dasari_srini
Srinivas Dasari
2 years
మోడీ సంగతి పక్కన పెడుదం కాసేపు ... మరి ఇక్కడ కెసిఆర్ ఏం పికుతున్నాడు ..కెసిఆర్ ఇవ్వొచ్చు గా ఆ గ్యాస్ ఫ్రీ గా ... కేంద్రం సిలిండర్ ఫ్రీ ఇస్తే కెసిఆర్ గ్యాస్ ఫ్రీ ఇవ్వొచ్చుగా మరి ... ఇదే ప్రశ్న కెసిఆర్ ను అడుగు @K_Nageshwar
@K_Nageshwar
Prof. K.Nageshwar
2 years
మోడీ సిలిండర్ ఇస్తున్నాడు, ఆ మహిళలు గ్యాస్ కొనలేకపోతున్నారు: ఉజ్వల వెలవెల In 2021-22, 90-lakh beneficiaries of the Modi's much trumpeted PM Ujjwala Yojana did not take refill gas cylinders and one crore beneficiaries got their refills only once, reveals RTI reply.
34
132
638
23
1
12
@dasari_srini
Srinivas Dasari
8 years
Congratulations to #Pellichoopulu team for winning another National award for best regional Telugu film.
Tweet media one
0
1
14
@dasari_srini
Srinivas Dasari
4 years
తెరాసపార్టీ 20వ వార్షికోత్సవం సంధర్భంగా ఆపార్టీలో 2014కి ముందు ఉన్న నాయకులకి కార్యకర్తలకి శుభాకాంక్షలు @revanth_anumula @sushilrTOI @KTRTRS @RaoKavitha @MPsantoshtrs @ttrao @revathitweets @PvArunTnf @vnkt_tg @SrisailReddy @FromTelangana @sushanthdirects @HKasula @KVishReddy
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
3
14
@dasari_srini
Srinivas Dasari
3 years
ప్రజల పక్షాన నిరంతరం ప్రశ్నించే తొలి వెలుగు జర్నలిస్ట్ Raghu ని అరెస్ట్ చేయడం అన్యాయం. ఇది భావ ప్రకటన స్వేచ్ఛ కి విరుద్ధం. @revathitweets @revanth_anumula @KTRTRS @RaghunandanraoM @sravandasoju @TeenmarMallanna @MPsantoshtrs #ISupportRaghuJournalist #ReleaseRaghu #EmergencyAgain
Tweet media one
0
7
13
@dasari_srini
Srinivas Dasari
3 years
కొంపల్లిలో తన ఫార్మ్ హౌస్ కి పోయే దారిలో ఉన్న పిస్తా హౌస్ కి పోయి బిర్యానీ తో పాటు తమ్స్అప్ తాగి నీతులు చెప్పడానికి సమయం ఉంటది... కానీ సైదాబాద్ సింగరేణి కాలనీ వెళ్లి చైత్ర కుటంబానికి ధైర్యం చెప్పి వారి కుటుంబాన్ని పరామర్శించే సమయం ఉండదు మా కవితక్కకి... జై కవితక్క @RaoKavitha
0
1
12
@dasari_srini
Srinivas Dasari
4 months
Congratulations @prashanthjayala …. Very accurate exit polls …. You are going to rock in future politics
Tweet media one
1
7
12
@dasari_srini
Srinivas Dasari
5 years
సారు + కారు = పంక్చర్ @KTRTRS 😂😂😂
0
2
13
@dasari_srini
Srinivas Dasari
5 years
When KCR has been waiting for an appointment with Mayawati and Akhilesh Yadav for months, CBN @ncbn does it in style. Credibility matters 🙂 Courtesy : @arvindgunasekar @KTRTRS @RaoKavitha @revanth_anumula @sravandasoju @MYaskhi @naralokesh
Tweet media one
Tweet media two
1
3
12
@dasari_srini
Srinivas Dasari
5 years
You have to first position yourself with the right level of mannerism, before others could see a reason to respect you
Tweet media one
0
0
13
@dasari_srini
Srinivas Dasari
7 years
Inspiration of the day at Banglore
Tweet media one
0
0
13
@dasari_srini
Srinivas Dasari
6 years
అవయవ దానం అంట... ఇదో కొత్త నాటకం. తెలంగాణ ఉద్యమంలో వేల మంది అమాయకుల బలిదానాలతో తీర్చుకున్న రక్తదాహం ఇంకా సరిపోలెదనుకుంటా.
0
5
13
@dasari_srini
Srinivas Dasari
7 months
బీజేపీ సెకండ్ లిస్ట్.. ఎంపీ అభ్యర్థులు వీరే.. మహబూబ్ నగర్-డీకే అరుణ, ఆదిలాబాద్-నగేష్, పెద్దపల్లి-గోమాస శ్రీనివాస్, మెదక్-రఘనందన్ రావు, నల్గొండ-సైదిరెడ్డి, మహబూబాద్-సీతారాం నాయక్ #BJPCandidateList #BJPMP #BJPTelangana #Telangana
Tweet media one
0
1
12
@dasari_srini
Srinivas Dasari
6 years
తెరాస వ్యవస్థాపకుల్లో ఒకడైన పద్మరావు గౌడ్ 2014 లో మొదటి శాసన సభలో మంత్రి గా ఎలాంటి మచ్చ లేకుండా తన విధులను నిర్వర్టించాడు. కాని అలాంటి ఉద్యమకారుడికి అవమానకరంగా మంత్రి పదవి నుండి డిప్యూటీ స్పీకర్ గా డిమోట్ చేయడం చాలా బాధాకరం.
4
4
11
@dasari_srini
Srinivas Dasari
7 years
Independence day celebrations at historical Golconda Fort
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
0
11
@dasari_srini
Srinivas Dasari
7 years
తెలుగు మన మాతృ భాష ! దాన్ని ఆస్వాదించండి ! ఇంగ్లీష్ ...బతుకు బాష ! దాని మీద సాధికారత సంపాదించండి !
2
1
12
@dasari_srini
Srinivas Dasari
5 years
మాజీ హోమ్ మినిస్టర్ , కెసిఆర్ కుడి భుజం అయిన నాయిని నరసింహరెడ్డి గారి మాటలు వినండి ఒకసారి... @KTRTRS @sushilrTOI @revanth_anumula @FarmerChanRdy @RaoKavitha @FromTelangana @MPsantoshtrs @revathitweets @PvArunTnf @SrisailReddy @ttrao @SrisailReddy @RoyalTelangana @itsurMahi
0
3
12
@dasari_srini
Srinivas Dasari
7 years
College life is the best part of every one's life that we are going to relive in your memories till our breathe.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
1
12
@dasari_srini
Srinivas Dasari
7 months
తెలంగాణలో సీబీఐ, ఈడీ కదలికలు…. రేపో మాపో అరెస్ట్ కి అవకాశం..!
0
1
11
@dasari_srini
Srinivas Dasari
9 years
Nizamabad MP @kalvakuntla Kavitha garu relentlentless fight about division of high court. Hats off to Kavithakka... http://t.co/bNiQlakAB4
1
6
12
@dasari_srini
Srinivas Dasari
8 months
బండి సంజయ్ కాలి గోటికి కూడా సరిపోవు నువ్వు @KTRBRS @bandisanjay_bjp @BSChandra4BJP @TelanganaBJP
0
3
10
@dasari_srini
Srinivas Dasari
5 years
loved this song & her voice❤️ ... jus wanted to share with you all.
1
2
8
@dasari_srini
Srinivas Dasari
7 years
Tweet media one
1
5
11
@dasari_srini
Srinivas Dasari
5 years
1000 మంది తో నిజామాబాదు ఎమ్మెల్సీ క్యాంపు ... ఇదేనా మీరు ప్రజలకి ఇచ్చే స్ఫూర్తి @KTRTRS @RaoKavitha @MPsantoshtrs ... Idi chudandi... @revanth_anumula @sushilrTOI @PvArunTnf @revathitweets @FarmerChanRdy @RoyalTelangana @ttrao @vnkt_tg @itsurMahi @prashanthjayala
4
1
10
@dasari_srini
Srinivas Dasari
5 years
ఈయనను ఏమనాలో మీరే చెప్పండి. ఏ చెప్పుతో కొడితే బాగుంటదో చెప్పండి ... @revanth_anumula @KTRTRS @UttamTPCC @sravandasoju @RaoKavitha @MPsantoshtrs @sushilrTOI @KonathamDileep @FarmerChanRdy @sranabothu @bhava @PvArunTnf @itsurMahi
0
1
11
@dasari_srini
Srinivas Dasari
7 years
Hearty Congratulations to TEAM @Telangana Jagruthi Information Technology Wing (TJIT).
Tweet media one
0
1
11
@dasari_srini
Srinivas Dasari
5 years
బస్ స్టాండ్ లో బిక్షాటన చేసే ఒక యాచకురాలు ఆర్టీసీ కార్మికుల బాధలు చూసి చలించి 4000/- ల సహాయం చేసింది. ఆమె ఆర్టీసీ కార్మికుల రుణం తీర్చుకునే ప్రయత్నం చేసింది. ఆమెకు ఉన్న సోయి మీకు లేకపాయె. మీ బతుకులు చెడ... @KTRTRS @MPsantoshtrs @RaoKavitha
Tweet media one
1
5
11
@dasari_srini
Srinivas Dasari
7 months
లోక్ సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన కాంగ్రెస్... తెలంగాణాలో 4 సీట్లుకు అభ్యర్థుల ప్రకటన. జహీరాబాద్ చేవెళ్ల నల్గొండ, మహబూబాద్ కు అభ్యర్థుల ఖరారు. జహీరాబాద్ - సురేష్ షెట్కార్ చేవెళ్ల - సునీత మహేందర్ రెడ్డి నల్గొండ - కుందూరు రఘువీర్ రెడ్డి మహబూబాద్ - బలరాం నాయక్
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
2
11
@dasari_srini
Srinivas Dasari
6 years
60 ఏళ్ళ తెలంగాణా కల నెరవేర్చిన త్యాగమూర్తి నీకు వందనం. డిసెంబర్ 11న తెలంగాణ సమాజం మీకు జన్మదిన కానుక ఇవ్వబోతున్నారు. ఇది తథ్యం I pray for your long and healthy life. #HappyBirthdaySoniaGandhi
Tweet media one
2
2
9
@dasari_srini
Srinivas Dasari
6 years
@KTRTRS @UttamTPCC అన్నీ ప్రూఫ్స్ పెట్టారు కదా ...ఈ ఐదు యేండ్ల మీ పాలనల ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు .... పవర్ లో ఉండి ఏం పీకారు ...కనీసం విచారణ కూడా చేయలేదు . ఎన్నికలు రాంగానే గూర్తోచాయ ఈ ఫోటోలు ...రాజకీయ లబ్ది కోసం ఎంతకైనా దిగజారుతరానుకుంట కదా
4
1
9
@dasari_srini
Srinivas Dasari
5 years
Spent fun & lovely time with friends from nepal... #NatureLove #Bandipur #MyTravelDiaries #NepalVisit
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
0
8
@dasari_srini
Srinivas Dasari
7 years
Telangana Jagruthi Student Federation (TJSF) membership drive was held in Bhupalpally on 26-08-2017 (Saturday).
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
0
10
@dasari_srini
Srinivas Dasari
5 years
Many thanks to you for welcoming me warmly into your home Bimash B Shrestha. Your exceptional act of kindness shall never be forgotten. With a heart full of gratitude, Many Thanks to John Maharjan , Avish Shah.
Tweet media one
Tweet media two
Tweet media three
1
1
10
@dasari_srini
Srinivas Dasari
8 years
Hearty Congratulations to sensational Director @Tharun Bhascker to Won National award for Best Dialogues category (Pellichoopulu)
Tweet media one
0
1
10