41రోజులు నియమాల నిష్ఠతో మాల వేసుకున్న అయ్యప్పస్వాములు
#TirupatiLaddu
ని తిన్నారు.నాయి బ్రాహ్మణులు,విశ్వబ్రాహ్మిన్స్, క్షత్రియలు,ఆర్య వైశ్యులు కూడాఎటువంటి నాన్ వెజ్ పదార్థాలు భుజించరు కానీ ఇప్పుడువాళ్లు కూడా తిన్నారు.
@ysjagan
నువ్వు
#Hindu
సనాతన ధర్మం మీదచాలా గట్టి దెబ్బ కొట్టావు