విలేకరి : కలుషిత నీరు తాగి ప్రజలు చనిపోవడానికి పది రోజులు ముందే కలుషిత మంచినీరు వస్తుందని మీకు ఫిర్యాదు చేసినా మీరు స్పందించకపోవడానికి కారణం
విడదల రజని :
రుషికొండలో ఉన్నవి ప్రభుత్వ భవనాలే. ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు అవి. అవేమీ ప్రైవేటు ఆస్తులు కావు. అవి ఎవరి సొంతంకూడా కాదు. విశాఖపట్నానికి గత ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఈ భవనాలను నిర్మించారు. వాటిని ఎలా వినియోగించుకోవాలన్నది ప్రభుత్వం ఇష్టం. అలాంటి