Vivek Babu P Profile Banner
Vivek Babu P Profile
Vivek Babu P

@VivekBabuP

6,157
Followers
3
Following
1,407
Media
2,216
Statuses

8 Years As A Senior Software Engineer Then Worked As A Journalist At AP 24x7 Now JSP State Official Spokesperson జనసేన అధినేత #ఆశయాలకై పనిచేసే ఒక సైనికుడిని

Kadapa
Joined July 2010
Don't wanna be here? Send us removal request.
@VivekBabuP
Vivek Babu P
4 months
2019-2024 మధ్య YCP వాళ్ళు ఒళ్ళు బలిసి ఎగసిపడి ఎగిరిపడి నోటికి చేతికి పని చెప్పిన ప్రతి ఒక్కరికీ ఈ వీడియో అంకితం
81
1K
5K
@VivekBabuP
Vivek Babu P
1 year
సభ అయ్యాక మన జనసైనికుల కంటే పోలీసులే అత్యంత ఆసక్తిగా మన జనసేన పార్టీ అధినేత @PawanKalyan గారి AV అలా చూస్తూ ఉండిపోయారు ఆయన మాటలు పాటలు ప్రసంగాలు వింటుంటే ఏవరైనా ఒకలాంటి మాయాలోకి మైకంలోకి వెళ్ళిపోక తప్పదు మరి
18
939
3K
@VivekBabuP
Vivek Babu P
1 year
Everything Fine and Safe . అధినేత @PawanKalyan గారి వెంట నడిచి రుషికొండ పర్యటన అనంతరం తిరిగి ఆయన హోటల్ వద్దకు క్షేమంగా చేరుకోవడం జరిగింది
11
566
2K
@VivekBabuP
Vivek Babu P
1 year
అధినేత వెనక నీడలా నమ్మకంగా నడవడమే తెలుసు. I'm Always His Follower...That's It @PawanKalyan @JanaSenaParty
Tweet media one
6
295
2K
@VivekBabuP
Vivek Babu P
6 months
ఈ వీడియో దేశం మొత్తం తెలియాలి ************************************ జగనన్న ప్రభుత్వంలో మహిళలకి అమ్మాయిలకి రక్షణ లేదని చెపుతుంటే కొందరు అమాయక ప్రజలకి తెలియడం లేదు కానీ అమ్ముడుపోయిన BoseDK బ్రోకర్ అనలిస్ట్ కుక్కలు వారి బ్రోకర్ మీడియా ప్రజలని నమ్మిస్తున్నారు ఇక YCP నమ్మే వారి చదువు
72
1K
2K
@VivekBabuP
Vivek Babu P
1 year
డిబేట్ నందు అనలిస్ట్ పేరుతో వచ్చేవాళ్ళు వారి ఇష్టానికి వాళ్ళు మాట్లాడేస్తుంటారు మా అధినేత @PawanKalyan గారి సభలు ���ూర్తిగా చూడరు చూసినా అందులో ఉన్న అసలైన కంటెంట్ వదిలేసి లేని బొక్కలు వెతుకుతారు వీళ్ళంతా మేధావులు విజ్ఞానులు సమాజ హితులు నమ్మాలి తప్పదు
38
760
2K
@VivekBabuP
Vivek Babu P
1 year
ప్యాకేజ్ ఎవడు తీసుకున్నాడు నీయమ్మ మొగుడు చూశాడా అని మేము కూడా మీ కొడాలి నాని బాషలో అలాగే చెప్పగలం కానీ మా అధినేత @PawanKalyan గారు మాకు నేర్పిన విధానం అది కాదు మా అధినేత గత 8 ఏళ్ళలో 6 సినిమాలు చేసి 33కోట్ల 37లక్షల Tax కట్టారు జనసేన గురించి మాట్లాడే Right YCP వారికి 000.01% లేదు
20
700
2K
@VivekBabuP
Vivek Babu P
6 months
ఇంకోసారి ఎవరైనా YCP వాళ్ళకి(జగన్)ఓటేస్తే ఛస్తారు **************************** నేను చూసిన అద్భుతమైన వీడియోలలో ఈ పెద్దాయనది ఒకటి విశాఖలో ఉంటున్న ఈ పెద్దాయన ఎవరో కానీ ఐదేళ్ళ జగన్ అనే రాక్షస పాలనపై ఉన్నది ఉన్నట్టుగా సూటిగా నిక్కచ్చిగా రాష్ట్రంలో జరిగిన అన్ని విషయాలు చెప్పారు
27
711
2K
@VivekBabuP
Vivek Babu P
1 year
యద్భావం తద్భవతి.. ************************* ఒళ్ళు కొవ్వెక్కినప్పుడు ఎవరి ఐస్-క్రీం తిన్నావ్ అన్నప్పుడు కానీ.. మా అధినేత @PawanKalyan గారిని అసలు నువ్వు ఎవడ్రా అన్నప్పుడు నీకు అరే ఇలా అనకూడదు అని కాస్త కూడా భవిష్యత్ ఏడుపులు గుర్తుకి రాలేదా డైమండ్ రాణి..?? సరేలే ఇప్పుడు నగరిలో నీ
58
329
2K
@VivekBabuP
Vivek Babu P
1 year
ఖుషి సినిమా టైంలోనే కోట్ల రూపాయల పారితోషకం ఉంది హైటెక్ సిటీ ప్రాంతాల్లో ఎకరం లక్ష ఉన్నప్పుడు భవిష్యత్తులో భూమి రేటు పెరుగుతుందని తెలిసి కూడా @PawanKalyan గారు కొనలేదు డబ్బే ముఖ్యం అనుకుంటే ఆయనకు నేడు వేలకోట్ల ఆస్తులు ఉండేవి మరి ప్యాకేజ్ స్టార్ అంటే చెప్పుతో కొట్టాలని అనిపించదా?
14
641
2K
@VivekBabuP
Vivek Babu P
11 months
వైరా అసెంబ్లీ అభ్యర్ధి సంపత్ నాయక్ గారికే మీ ఓటు ******************************* రేపు (30 తేదీన) తెలంగాణా ఎన్నికల సంధర్భంగా వైరా అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి BJP బలపరచిన జనసేన అభ్యర్ధి అయిన శ్రీ సంపత్ నాయక్ గారిని బాలెట్ నెంబర్ 10 మీద ఉన్న గాజు గ్లాస్ గుర్తు మీద మీ
2
399
2K
@VivekBabuP
Vivek Babu P
11 months
Both Are Not Same ************************* @JanaSenaParty అధినేత @PawanKalyan గారిని కలవడానికి ఎక్కడో లండన్ నుండి మేయర్ అభ్యర్ధి పవన్ కళ్యాణ్ గారి మద్దతు కావాలని ఇంటికి వచ్చి మరీ సగౌరవంగా అడుగుతారు అదే మా పులన్నని @ysjagan అయితే పైన సుప్రీంకోర్టు నుండి కింద జిల్లా కోర్టుల వరకు
Tweet media one
33
399
1K
@VivekBabuP
Vivek Babu P
1 year
నీ ధైర్యానికి సలాం అయ్యా ఈ వీడియో తాడేపల్లి నివాసి చూస్తే కొంప కొల్లేరు అవ్వడం ఖాయం మళ్ళీ ఎంత ఫర్నీచర్ కొనాలో ఎన్ని టివిలు బద్దలు అవుతాయో ఎంత నష్టం జరుగుతుందో ఏమో..ప్చ్ పరదాల మహారాణి బాగా చూడు నీ గుండె గుభేల్ అవ్వడం ఖాయం
10
655
1K
@VivekBabuP
Vivek Babu P
11 months
ప్రపంచంలో రెండో అత్యంత శక్తివంతమైన నాయకుడైన @narendramodi గారు తన పక్కన @PawanKalyan ఉన్నాడని అనడం ఏదైతే ఉందో అది సభలో అతి పెద్ద అరాచకమైన మాట ఇలా ప్రతిసారి బహిరంగ వేదికల్లో ప్రధాని మోదీ గారు పదే పదే @PawanKalyan గారిపై చూపే ప్రేమ అభిమానం చూసి అక్కడ తాడేపల్లివాసి ఇల్లంతా మరోసారి
15
324
1K
@VivekBabuP
Vivek Babu P
10 months
అధినేత చెప్పినట్టు 2024 ఎన్నికల వ్యూహం త��కి వదిలేసి ఆయన్ను Follow అవుదాం నాలుగున్నర్ర ఏళ్ళు ఇంత కష్టపడి చివరి 100 రోజుల్లో మరింతగా పనిచేసి మనం అధికారంలోకి వచ్చేలా చూద్దాం అందరం విభేధాలు పక్కన పెట్టి కలసి కట్టుగా పనిచేసి అధినేత కోరుకున్న రాష్ట్ర క్షేమం భవిష్యత్ కోసం ఒకటి కాదు
7
331
1K
@VivekBabuP
Vivek Babu P
1 year
ఇప్పుడు ఏమంటావ్ పరాదల మహారాణి @YSJagan పిల్లలు మహిళల మిస్సింగ్ గురించి నేడు పార్లమెంటులో మంత్రి అంకెలతో సహ చెప్పారు మరి ఈ పిల్లలు మహిళలు ఎక్కడికి వెళుతున్నారు చెప్పు? అదేగా @PawanKalyan గారు ఆరోజు ఏలూరు సభలో చెప్పింది #VarahiVijayaYatra #HelloAP_ByeByeYCP #HelloAP_WelcomeJSP
12
616
1K
@VivekBabuP
Vivek Babu P
6 months
పిఠాపురంలో ఓటర్లే కార్యకర్తలు ******************************** ఎక్కడైనా పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రచారం చేయడం చూశాము కానీ పిఠాపురంలో ఓటర్లే స్వచ్ఛందంగా కార్యకర్తల్లా మారిపోయి వారే తెలియని ప్రజలకి ఇలా గాజు గ్లాస్ గుర్తు షాపుల్లో పెట్టుకొని ప్రచారం చేస్తున్నారు YCP Paytms మీరు
4
369
1K
@VivekBabuP
Vivek Babu P
1 year
ఇదిగో @ysjagan జగన్ రెడ్డి ఇంకా నీకు సాక్ష్యాలు కావాలా..? ********************************* @JanaSenaParty అధినేత @PawanKalyan గారు ముందే చెప్పినట్టు రాష్ట్రంలో పిల్లలు మహిళల Missing కేసుల విషయంలో దృష్టి పెట్టమని చెపితే వినలేదు నమ్మలేదు ఇప్పుడేమి చెబుతావ్ బటన్ రెడ్డి ఈ
36
730
1K
@VivekBabuP
Vivek Babu P
1 year
ఈ పతివ్రత మాటలపై కూడా మీరు స్పందించాలి ************************** కొందరు 80's సినీ హీరోయిన్స్ మన ఐస్క్రీం మంత్రిపై @RojaSelvamaniRK TDP నేత మాట్లాడిన తీరుపై చాలా బాధపడి ఐస్క్రీం మంత్రికి మద్దతుగా నిలబడ్డారు వారిలో ఒక @realradikaa ఒక @khushsundar ఒక @navneetravirana ఒక
66
669
1K
@VivekBabuP
Vivek Babu P
1 year
నీ జీతం ఎంత ఇప్పటివరకు ఎంత సంపాదించావ్ ఎక్కడెక్కడ ఏమేమి ఆస్తులు ఉన్నాయ్ ఇవన్నీ నువ్వు చెపితే #BRO నిర్మాత కూడా నీకు చెపుతారు కదా? ఏమి జర్నలిజం చేస్తారో ఏమో? అడిగి తన్నించుకోవడం అంటే ఇదే @PawanKalyan గారు సినిమాకి తీసుకున్న డబ్బుకి 32 కోట్లు టాక్స్ కట్టారు రా నువ్వు చెప్పు మరి
12
423
1K
@VivekBabuP
Vivek Babu P
1 year
(Part-1) ఈ మేధావి అనలిస్టుకి పాత బాకీలు కొన్ని ఉండిపోయాయి అందుకే అన్ని వడ్డీతో సహా ఇచ్చేశాను అనాలిస్ట్ అంటే అన్ని పార్టీల తప్పులని విమర్శించాలి అలాగే అన్ని పార్టీల మంచి చెప్పాలి రోజూ కేవలం @PawanKalyan గారిపై తప్పుడు ఆరోపణలు చేస్తూ పాపులర్ అవ్వాలని ఏదంటే అది మాట్లాడితే వదలనుగా
48
435
1K
@VivekBabuP
Vivek Babu P
11 months
నిజమైన పొత్తు ధర్మం త్యాగాలు అంటే ఇలాంటివే ************************** అవసరం అనుకుంటే నేను పోటీ చేయాలనుకున్న నర్సీపట్నం సీటు జనసేనకి ఇస్తాను (TDP చింతకాయల అయ్యన్న పాత్రుడు) చాలా గొప్ప మాటలు చెప్పిన TDP నాయకుడు అయ్యన్నపాత్రుడు మేము ఏమి కోరుకుంటున్నాం? ప్రజలు ఏమి కోరుకుంటున్నారు?
10
490
1K
@VivekBabuP
Vivek Babu P
1 year
రాష్ట్రంలోకి వచ్చి ముస్లీంల ముందు నటిస్తూ కేంద్రానికి మేము వ్యతిరేకం అంటారు కానీ పార్లమెంటు నందు పెట్టే అన్నీ బిల్లులకి మద్దతు ఇస్తారు ఇది మీ నీచ నికృష్ట రాజకీయం YCP మాదిరి మా అధినేత @PawanKalyan గారు ఎప్పుడూ శవ రాజకీయాలు చేయరు మాకు మీరు నీతులు చెపుతారు సిగ్గులేకుండా
14
526
1K
@VivekBabuP
Vivek Babu P
1 year
నేడు ఒక వాలంటీర్ వృద్దురాలుని హత్యచేసిన ఘటనలో వాస్తవాలు ఈ వాలంటీర్ ప్రేమ పెళ్ళి చేసుకొని ఒక పాపతో వచ్చి బ్రతుకుతున్నాడు బ్రతడానికి సరిగా డబ్బులు లేవు వాలంటీర్ జీతం ఐదు వేలు అది తన కుటుంబానికి సరిపోదు కాబట్టి డబ్బుకోసం ఇలా హత్యకు పాల్పడ్డాడు @PawanKalyan గారు చెప్పింది ఇదే
10
657
1K
@VivekBabuP
Vivek Babu P
1 year
ఏంటి కేతంరెడ్డి వినోద్..? ఒక్కరోజులోనే డ్యూటీ ఎక్కేశావా? ******************************** ఐదేళ్ళ నుండి జనసేన పార్టీ గొప్పదనం ఏంటి..? అధినేత పవన్ కళ్యాణ్ గారి మంచితనం గురించి అరచి అరచి ప్రజల్లో చెప్పిన నువ్వు ఒక్కరోజులో దొంగల పార్టీలో చేరగానే ఇంత చక్కగా ప్లేట్ మార్చేసి ఎలా
87
483
1K
@VivekBabuP
Vivek Babu P
1 year
ఒక్కోసారి ఇలాంటి వేదికల్లో పా���్టీ అధినేత శ్రీ @PawanKalyan గారితో అరుదుగా మాట్లాడే అవకాశం వస్తుంది నేడు అనకాపల్లి విస్సన్నపేట భూముల కబ్జాకి సంబంధించిన ఒక విషయాన్ని అధినేతకు తెలియజేయడం జరిగింది Feel Happy For This Moment
8
346
1K
@VivekBabuP
Vivek Babu P
2 years
మీ YCP బ్రతుక్కు ఇలాంటి జనం రావాలంటే సంవత్సరమంతా ప్లాన్ చేసి మనిషికి వెయ్యి ఇచ్చి చేతిలో మందు సీసా పెట్టినా ఒక గంట లేదా మత్తు పోయేవరకు ఉంటే అది పెద్ద అద్భుతమే కానీ మా పార్టీ అధినేత @PawanKalyan గారిపై ఉన్న నమ్మకం అయన చూపే చిత్తశుద్దిని నమ్మి పైసా అశించకుండా లక్షల్లో తరలి వస్తాం
2
335
1K
@VivekBabuP
Vivek Babu P
1 year
నాకు ఈరోజు చాలా రోజులు గుర్తుండిపోతుంది *********************** ఈరోజు @JanaSenaParty అధినేత @PawanKalyan గారు రాష్ట్ర అధికార ప్రతినిధులతో జరిగిన సమావేశంలో సూచించిన సూచనలు ఇచ్చిన వివరణలు చాలా గొప్పగా ఉన్నాయి ఆయనతో ఒక్కడిగా మాట్లాడినా ఇలా అంతర్గత సమావేశంలో మాట్లాడినా లేక బహిరంగ
Tweet media one
7
259
1K
@VivekBabuP
Vivek Babu P
2 years
నా సేనకోసం నా వంతు బాధ్యత @PawanKalyan @JanaSenaParty
Tweet media one
32
322
1K
@VivekBabuP
Vivek Babu P
1 year
వీళ్ళు ఇచ్చిన హామీలు గురించి అడిగితే #BRO సినిమా లెక్కలు చెపుతున్నారు మీకు 151 సభ్యులు గెలిచారు నిజంగా మీరు సరైన పరిపాలన చేస్తే నేను సినిమాలు చేసుకుంటానని @PawanKalyan గారు చెప్పారు అంత ధైర్యంగా ఎవరైనా చెప్పగలరా..? అది మా అధినేత నిజాయితీ నిబద్దత
3
387
1K
@VivekBabuP
Vivek Babu P
1 year
ప్రతి ఒక్కరికి ఎవరిస్థాయిలో వారికి పరిచయాలు ఉంటాయి కదా? ఇప్పుడు నాకు జర్నలిస్టులతో పరిచయాలు ఉంటాయి అలాగే పరదాల మహారాణికి @ysjagan జైల్లోవారితో పరిచయాలు ఉంటాయి అలాగే @PawanKalyan గారికి స్థాయికి ఢిల్లీలో IPSస్థాయి వ్యక్తులతో పరిచయాలు ఉన్నాయి కాబట్టే ఈ నిఘా వర్గాల సమాచారం చెప్పారు
39
395
1K
@VivekBabuP
Vivek Babu P
3 months
కొన్ని ఇంటర్వ్యూస్ కొన్ని డిబేట్స్ గుర్తు ఉండిపోతాయి అలాంటి వాటిలో ఇదొక ఇంటర్వ్యూ గత ఐదేళ్ళలో చాలా ఇంటర్వ్యూస్ డిబేట్స్ ఇచ్చినప్పటికి మొదట్లో కొంచెం ఓపిగ్గా టైమ్ పెట్టుకొని డిబేట్స్ అన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను రాను రాను ఆ టైమ్ లేక రకరకాల ఇబ్బందులతో డిబేట్స్ ఇంటర్వ్యూస్
10
224
1K
@VivekBabuP
Vivek Babu P
6 months
భీమవరం ఏకపక్ష విజయం.. ****************************** నేడు భీమవరం నియోజకవర్గంలోని వీరవాసరం మండలంలోని వివిధ గ్రామాల్లో ఉమ్మడి జనసేన పార్టీ అభ్యర్థి శ్రీ అంజిబాబు గారితో ఇంటింటి ప్రచారంలో ఓటర్ల నుండి చెప్పే మాటలు ఎలా ఉన్నాయో తెలుసా.?? అసలు ఆయన ఇంట్లో ఉన్నా ఈసారి ఆయనకు ఓట్లు వేసి
1
251
1K
@VivekBabuP
Vivek Babu P
2 years
కౌలు రైతులని సన్మానించుకోవడం అత్యంత సంతోషం #NationalFarmersDay2022 జనసేన పార్టీ అధినేత శ్రీ @PawanKalyan గారు కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న ఒక్కో కుటుంబానికి తన సొంత డబ్బు లక్ష రూపాయల ఆర్ధిక సాయం ఇవ్వడం దేశంలో ఏ నాయకుడు-పార్టీ చేయలేదు #JanaSenaRythuBharosaYatra #APNeedsPawanKalyan
1
320
1K
@VivekBabuP
Vivek Babu P
11 months
YCP చోడవరం MLA ధర్మశ్రీ తన పక్కన ఉన్న అపార్ట్మెంట్ వారిపై బెదిరింపు ఇక YCP వారు బహిరంగంగా మాట్లాడే ఆ బూతు పదజాలం పులన్న @ysjagan నుండి కింద వరకు అందరి గ్రామీణ బాష Cum అధికారిక బాష ఇదే అనేది కామన్ కదా? #YSJaganFailedCM @PawanKalyan @JanaSenaParty #HelloAP_ByeByeYCP
13
479
1K
@VivekBabuP
Vivek Babu P
4 months
ఒడిపోగానే నీలో గట్టి మార్పు వచ్చింది రా.. భాష బాగుండాలని ఇప్పుడు తెలిసిందా? అబ్బా..బ్బా...బ్బా.. ఏమి నటన..ఏమి సౌమ్యం..? ఈసారి భాస్కర్ అవార్డు నీకే రోయ్ కానీ నువ్వు 2019 నుండి 2024 వరకు చేసిన అక్రమాలు కూసిన కూతలు అన్ని గుర్తు ఉన్నాయ్ చట్టం ముందు నిలబెట్టి తప్పక శిక్షిస్తాం.
22
288
1K
@VivekBabuP
Vivek Babu P
3 months
ఎక్కడున్నావు రా...?? YCP పైడ్ బ్రోకర్ BoseDK.. నాకు ఎప్పుడు కనిపిస్తావు..రా బ్రోకర్..? ఈ చర్చ June మూడో తేదీ అంటే ఎన్నికల ఫలితాలు వచ్చే ముందు రోజు ఈ BoseDK బ్రోకర్ గాడి మాటలు ఇవి ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా తాను గెలుస్తాననే చెపుతాడు రా.. అలాంటిది జనసేన MLA అభ్యర్థులు
31
321
1K
@VivekBabuP
Vivek Babu P
1 year
ED CBI వాళ్ళకి చెప్పాల్సిన సమయం వచ్చినప్పుడు తప్పక చెపుతాం కానీ మీలా సినిమా కలెక్షన్ విషయంపై ED వద్దకు వెళ్ళి పిల్లపువ్వు యవ్వారాలు చేయం యాపరం చేసుకోమని చెప్పలేదు ప్రజలకి బాద్యతగా ఉండాలని చెప్పాం అదే @PawanKalyan గారు చెప్పింది
19
382
1K
@VivekBabuP
Vivek Babu P
2 years
తనకు న్యాయం చేయమని థానోస్ రెడ్డి క్యాంపు ఆఫీస్ ముందు చేయి కోసుకున్న మహిళ సాక్షాత్తు మంత్రి దాడిశెట్టి రాజా గన్ మెన్ వేధింపులపై చర్యలు తీసుకోలేదని అవేదన నాకు తెలిసి మహిళా హోంమంత్రి మహిళ కమీషన్ ఇరువురు ఈ ఘటన చూసినా కూడా మేము చూడలేదు వినలేదు కాబట్టి మాట్లాడలేము అంటారు @PawanKalyan
21
596
1K
@VivekBabuP
Vivek Babu P
3 months
చిట్టిబాబు మేధావా లేక అనలిస్ట్ కింద వచ్చాడా లేక YCP వాళ్ళని మనసు నిండా పెట్టుకొని డిబేట్ వచ్చారా తెలియదు కానీ మేము చెప్పేది ఒక్కటే గత YCP ప్రభుత్వంలా మేము ఎట్టి పరిస్థితుల్లో పని చేయము ప్రజలకి అత్యంత బాధ్యతతో ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేస్తాం అదైతే సగర్వంగా చెప్పగలము
3
242
1K
@VivekBabuP
Vivek Babu P
1 year
ముఖ్యమంత్రి స్వంత జిల్లా అన్నమయ్య డ్యామ్ బాధితులకి జరిగిన దగా గురించి గ్రౌండ్ రిపోర్ట్ ********************************* అన్నమయ్య డ్యామ్ బాధితులకి జరిగిన ఘొరం చూస్తే చెమ్మగిళ్ళని కళ్ళు ఉండవేమో? ఒకసారి ఈ వీడియో మొత్తం చూస్తే నేను రాసినదాని కంటే అందులో వాస్తవాలు మీ కళ్ళకి
16
480
1K
@VivekBabuP
Vivek Babu P
8 months
నేను అధినేతని శంకించను విమర్శ చేయను కానీ బాధపడే ప్రతి కార్యకర్తకి ఈ సమయంలో వారితో కలసి వారి బాధని పంచుకోవడం కూడా నా పదవి బాధ్యతే
28
203
1K
@VivekBabuP
Vivek Babu P
1 year
మా అధినేత @PawanKalyan గారు 32 కోట్లు టాక్స్ కట్టారు ప్రజలకి బాధ్యతగా ఉన్నారు ప్యాకేజ్ అనే వెధవలు ఎవరైనా ఉంటే మగాడు దమ్ము ఉంటే నిరూపించండి యాంకర్ ఒక్కసారికే ఈ బాష వినలేకపోతున్నారు మరి మాకు ఎంత నొప్పి ఉంటుంది? #HelloAp_BeyByeYCP #VarahiVijayaYatra
22
404
1K
@VivekBabuP
Vivek Babu P
9 months
నిరుద్యోగ DSC అభ్యర్థుల ఈ ప్రతిజ్ఞ చూస్తే.. YCP వాళ్ళు అంతా నీళ్ళు లేని బావిలో దూకనైనా దూకాలి లేదా రాజకీయాలు వదిలేసి ఆయినా పోవాలి @PawanKalyan @JanaSenaParty #JSPBJPAlliance #JSPTDPAlliance #YSJaganFailedCM #WhyAPHatesJagan #HelloAP_ByeByeYCP #JSPForNewAgePolitics
9
371
1K
@VivekBabuP
Vivek Babu P
1 year
Part-1 -------- మీలాంటి అందరికి ఇదే రా సమాధానం #YCPAnalyst #BrokerAnalyst #YCPPaidAnalyst
18
353
1K
@VivekBabuP
Vivek Babu P
1 year
మీ యాక్ఛి మీడియాలో బ్రోకర్ పైడ్ అనలిస్ట్ కుక్కలతో రోజూ చర్చలు చేయడం లేదా? మళ్ళీ మాకు నీతులు చెపుతారు మాకు రోజూ బెదిరింపులు చేస్తున్నారు. ఇప్పుడు మీడియాకి కూడా డిబేట్ నందే బెదిరిస్తున్నారు YCP ప్రతినిధులు వీళ్ళు ఎవరిని బ్రతకనీయరని మా అధినేత @PawanKalyan గారు చెప్పింది నిజమే కదా
4
411
1K
@VivekBabuP
Vivek Babu P
2 years
విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఐదేళ్ళ కింద 450 ఇల్లులని ఖాళీ చేసి నేడు నిర్మాణాలు పూర్తయిన ఇల్లులు ఇవ్వకుండా కొందరిని లబ్దిదారుల లిస్టు నుండి ఏకంగా పేర్లు లేవని చెప్పడం దారుణం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇలాంటి బాధితులని జనసేన బయటకి తెస్తుంది #JaganannaMosam @PawanKalyan @JanaSenaParty
1
407
995
@VivekBabuP
Vivek Babu P
1 year
ఇదిగో నీతులు చెప్పే డైమండ్ రాణి అనబడే పర్యాటకశాఖ మంత్రి గారు ఈ వీడియో చూస్తే నువ్వు రాజకీయాల నుండి రిటైర్ అయ్యి సెల్వమణితో చెన్నైలో సీరియల్స్ చేసుకుంటూ శేష జీవితం గడిపేస్తావ్ ఓసారి తప్పకుండా చూడు మరి @PawanKalyan @JanaSenaParty #HelloAP_ByeByeYCP #HelloAP_WelcomeJanaSena
27
400
983
@VivekBabuP
Vivek Babu P
1 month
నేడు ఉప ముఖ్యమంత్రిగా 6 కోట్లు సహాయం అందించినా నాడు ఒక్క సీటు ఉన్న అధినేతగా కౌలు రైతులకి కరోనాకి తుపాన్ వచ్చినా అన్ని కలిపి 45 కోట్లు వ్యక్తిగతంగా ప్రజలకి అందించిన గొప్ప మనసు @PawanKalyan గారిది కాదా..?? అలాంటి వ్యక్తిపై ఇప్పటికి YCP చీప్ ఫెలోస్ మాట్లాడే మాటలు చేసే ఆరోపణలు చాలా
2
248
982
@VivekBabuP
Vivek Babu P
2 years
ఏడాదికి 15 లక్షల ఇల్లులు కట్టిస్తానని చెప్పిన బటన్ రెడ్డి ఇప్పటికి ముప్పై లక్షల ఇల్లులు కడుతున్నట్టు తన యాక్ఛీ మీడియాలో డబ్బా కొట్టుకున్నాడు కానీ వాస్తవాలు దారుణంగా ఉన్నాయ్ సోషల్ ఆడిట్ ద్వారా అన్ని నిజాలు బయటకి తీస్తాం #JaganannaMosam @JanaSenaParty @PawanKalyan
4
409
936
@VivekBabuP
Vivek Babu P
1 year
మొన్న జరిగిన టీవీ డిబేట్ నందు JSP అధికార ప్రతినిధి కీర్తన గారిపై YCP జాతీయ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి చేసిన హేళన కామెంట్స్ చూసి ఇంట్లో తన భార్య కూడా అతన్ని ఎంటి అలా మాట్లాడావు అన్నదని చెప్పాడు ఏమైనా సరే జరిగిన తప్పుకి బేషరతుగా క్షమాపణ చెప్పాడు Definitely We Welcome It
16
376
951
@VivekBabuP
Vivek Babu P
1 year
SP గారు ఇప్పుడు చెప్పండి ఎవరు ఎవరిని రెచ్చగొట్టారు..? *************************** కృష్ణా జిల్లా SP గారు నిన్న మీరు మా @JanaSenaParty అధినేత @PawanKalyan గారికి అల్లర్లు జరుగుతాయని ఆధారాలు లేకుండా మాట్లాడారుని అర్జెంటుగా ఏదో నోటీసులు పంపారు కదా Sir.? ఇప్పుడు ఎవరు కావాలని మా
8
428
923
@VivekBabuP
Vivek Babu P
19 days
మీకు అభినందనలు ********************* ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు రెండుసార్లు MLC చేశారు జర్నలిజం పాఠాలు చెపుతారు. జాతీయ స్థాయిలో పోలీసులకి ఇతర Civil Servant Students వివిధ అంశాల పట్ల తరగతులు చెపుతారు సామాజిక రాజకీయపరమైన అన్ని విషయాల పట్ల వీరికి నిర్ధిష్టమైన ఆలోచన జ్ఞానం ఉంది
8
226
932
@VivekBabuP
Vivek Babu P
1 year
దెబ్బ అదిరింది కదా..?? *********************** ఒరేయ్ Paytm బచ్చాలు.. పరదాల మహారాణి @YSjagan కింద ఉన్న పిచ్చసన్నాసి నాయకుల్లారా మీరెంత TDP వాళ్ళకి మా పార్టీ అధినేతని అంటగట్టినా వాస్తవాలు మేము ఇలా చూపిస్తాం.. మా వారాహి యాత్ర తదుపరి ఎక్కడ చేయాలో కార్యక్రమ ఏర్పాట్లు గురించి ఈనెల 10
1
469
910
@VivekBabuP
Vivek Babu P
1 year
అర్థం అయ్యిందా రాజా ************************* ముప్పై వేల కోట్ల సామ్రాజ్యం గల మన భారతి సిమెంట్స్ భర్త నిరంతరం వందల కోట్ల లాభాలు ఆర్జిస్తున్న కడు పేదవాడు కూడా పులన్నే @ysjagan @PawanKalyan @JanaSenaParty #HelloAP_ByeByeYCP #HelloAP_WelcomeJanaSena
Tweet media one
24
282
903
@VivekBabuP
Vivek Babu P
1 year
యాంకర్ మహిళ ఉంది కాబట్టి నేను చాలా పద్దతిగా మాట్లాడాను అలాగే బూతులు ఉన్న వీడియోస్ చూపలేదు చూడండి ఈ డిబేట్ నందు ఎలా మొత్తం టైమ్ నాశనం చేశాడో ఎక్కడ మనం సుబ్జెక్ట్ మాట్లాడుతారో అని వీడి భయం వీరి తప్పులు ప్రజలకి తెలియకుండా ఉండాలని వీడి ప్రయత్నం @PawanKalyan #HelloAp_BeyByeYCP
11
324
867
@VivekBabuP
Vivek Babu P
1 year
జగన్ తన CMO నందు జరిగిన డిజిటల్ సంతకం ఫోర్జరీ Login Details ఎవరు దొంగిలించారో దానిలో ఎన్ని వేల కోట్ల దోపిడీ జరిగిందో సినిమా కలెక్షన్ అంటూ ప్రజలని సైడ్ ట్రాక్ చేసి ఇంత పెద్ద ముఖ్యమైన అంశం పక్కకు పోయింది కానీ మేము ఖచ్చితంగా అడుగుతాం @PawanKalyan గారు వదలరు
1
395
859
@VivekBabuP
Vivek Babu P
1 year
మన పార్టీ అధినేత @PawanKalyan గారు నిన్న ప్రెస్ మీట్ నందు చెప్పింది ఏంటి..?? మనం అర్ధం చేసుకున్నది ఏంటి..?? . మన జనసేన పార్టీ అభిమానులు కార్యకర్తలు అధినేత ప్రెస్ మీట్ చూసి నిరుత్సాహం అయ్యారు . దానికి వివరణగా ఈ పోస్ట్ చూడగలరు
4
216
868
@VivekBabuP
Vivek Babu P
1 year
మనపార్టీ వారి ట్వీట్స్ చూసినా చూడకున్నా పర్లేదు కాని YCP Paid ఛానెల్స్ లేక వారి స్పాన్సర్డ్ Fake ట్విట్టర్ అకౌంట్స్ నుండి మన అధినేత @PawanKalyan గారిపై అలాగే @JanaSenaParty వ్యతిరేక ట్వీట్స్ ఎక్కడ కనపడినా తప్పకుండా వారికి కౌంటర్ కామెంట్ and ఆధారాలు పెట్టండి ఈ అరు నెలలు సోషల్
Tweet media one
65
206
862
@VivekBabuP
Vivek Babu P
1 year
ఈ జీవితానికి ఒక్క కోరిక మిగిలిపోయింది రెడ్డి ************************** మీ పులన్నని @ysjagan సభలో ఒక్క పది సెకండ్స్ పేపర్ చూడకుండా మాట్లాడితే చూడాలని ఉంది నేనే కాదు మా అధినేత @PawanKalyan గారు నువ్వు పేపర్ లేకుండా కనీసం తిట్టలేవు కూడా అని చెప్పారు. పులన్న నీ బతుకు ఎంత కామెడీ
16
271
862
@VivekBabuP
Vivek Babu P
10 months
మేము ఏమైనా టెర్రరిస్టులమా..?? ********************************* నాకు కాలు కొంచెం దెబ్బ తగిలిందని చెప్పినా వినకుండా పోలీసులు ఈడ్చి ఆటో ఎక్కించి స్టేషన్ తరలించారు మేము శాంతియుతంగా ఎవరికి ఇబ్బంది లేకుండా నిరసన తెలిపి వెళ్ళిపోతామని చెప్పినా వినకుండా పోలీసుల ప్రవర్తన అత్యంత
9
338
857
@VivekBabuP
Vivek Babu P
1 year
(Part-5) నీలాంటి ప్రజాస్వామ్య పరిరక్షకుడు ఉంటే రాజకీయాల్లో ఉండాలి లేదా ప్రజలకై బలవ్వాలి మొదటి కాలేదు కాబట్టి ఇక రెండోది చేసి చరిత్రలో నిలిచిపో
29
332
844
@VivekBabuP
Vivek Babu P
1 year
మీరు బూతులు మాట్లాడినా లేక తప్పుడు పనులు చేసినా మిమ్మలని బాగా ప్రోత్సహిస్తారు ఏమో కానీ మా అధినేత @PawanKalyan గారు ఒక్కతప్పు మాట మాట్లాడినా ఒప్పుకోరు అనిన మాటలు వెనక్కి తీసుకోమని బహిరంగానే చెపుతారు ఇలా మీ పరదాల మహారాణి @ysjagan ఒక్కసారి అయినా మీ నాయకులకి చెప్పాడా చెప్పు??
7
357
843
@VivekBabuP
Vivek Babu P
7 months
ఏంది పులన్నా.. నువ్వు @PawanKalyan గారిని ఓడించడానికి ఓటుకు లక్ష ఇవ్వాలని ప్లాన్ చేస్తే అక్కడి ఓటర్లు కోటి ఇచ్చినా నీకు ఓటు వేయమని అంటున్నారు.. ఇక ఓటుకు రెండు కోట్లు ఏమైనా ఉంటే Plan చేయి అలా అయినా ఇడుపులపాయ ఎస్టేట్, యాక్ఛి మీడియా,పవర్ ప్లాంట్స్ నాలుగు చోట్ల నాలుగు ప్యాలెస్
11
272
854
@VivekBabuP
Vivek Babu P
1 year
నీకు నువ్వే పులి సింహం అని సొల్లు మింగడం లేదా సభల్లో మా అధినేత @PawanKalyan గారి పెళ్ళిళ్ళపై నిస్సిగ్గుగా పదే పదే మాట్లాడం కానీ నిజమైన మగాడిలా నువ్వు ఈ ఐదేళ్ళలో పీకింది ఎంటో చెప్పలేవు.. థూ..నీదొక బ్రతుకా..?? నీ ఇంటిపక్కన కుక్క బ్రతుకుతుంది తాడేపల్లిలో పిల్లిలా నువ్వు
Tweet media one
52
325
849
@VivekBabuP
Vivek Babu P
6 months
జనసేన పార్టీ కండువా వేసుకొని ప్రచారంకి వెళితే ఎక్కడలేని కిక్ వస్తుంది @PawanKalyan @JanaSenaParty #JSPBJPAlliance #JSPTDPAlliance #YSJaganFailedCM #WhyAPHatesJagan #HelloAP_ByeByeYCP #JSPForNewAgePolitics #HelloAP_WelcomeJanaSena
11
176
847
@VivekBabuP
Vivek Babu P
1 year
మా ఆధినేత @PawanKalyan గారు విశాఖ వచ్చినప్పుడు లైట్స్ ఆర్పేసి కింద కూర్చోమని సైగ చేస్తు చేసిన పిరికి పనులు నిన్న మొన్న పెట్టిన 22 ఆంక్షలు ఇలాంటి పిరికిపనులు ఆపేసి ముందు మీది మీరు కడుక్కోండి మా అధినేత @PawanKalyan గారు అడిగే ప్రశ్నలకి జవాబు ఇవ్వండి #VarahiVijayaYatra
5
311
834
@VivekBabuP
Vivek Babu P
1 year
ఇలాంటి బొకడా గాళ్ళకీ సెల్యూట్ చేయాలి మరి..తప్పదు
4
382
833
@VivekBabuP
Vivek Babu P
1 year
కేతంరెడ్డి వినోద్ రెడ్డి @keathamreddy నువ్వు నిజాయితీపరుడు అయ్యి ఉంటే వైసిపిలో చేరేవాడివి కాదు ఎందుకంటే ఇదేళ్ళపాటు జనసేన పార్టీ ఒక అద్భుతం అని అధినేత @PawanKalyan గారు సర్వస్వం వదిలి చేస్తున్న కష్టమైన ప్రయాణం గురించి అరచి అరచి చెప్పావ్ ఒకసారి ఆ వీడియోస్ నీకు నువ్వే చూసుకో
38
233
826
@VivekBabuP
Vivek Babu P
1 year
అసలు మీరేవర్రా ఎవరు ఏమి మాట్లాడాలో చెప్పడానికి? ఎవరు మాట్లాడినా నీ పని నువ్వు చూసుకో అంటారు? ఈ దేశంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రతి పౌరుడు ఎవరినైనా అడిగే హక్కు ప్రతి భారతీయుడికి ఉంది అలాంటిది ఒక మాజీ కేంద్రమంత్రి @KChiruTweets గారికి అడిగే హక్కు ఉండదా ఉమ్మా మొహాల్లారా?
8
276
826
@VivekBabuP
Vivek Babu P
1 year
జనసేన అధినేత @PawanKalyan గారు ఇచ్చిన #QuitJagan నినాదాన్ని బలంగా ముందుగా తీసుకెళుతున్న మన జనసైనికులు వీర మహిళలు
7
261
820
@VivekBabuP
Vivek Babu P
10 months
విశాఖ VIP రోడ్డులోని టైకూన్ జంక్షన్ వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేస్తుంటే ఎందుకు ఇన్ని ఆంక్షలు పెట్టారు..?? ఎందుకు ఇక్కడ జంక్షన్ మూసివేశారు..? ఇంకా ఎన్నాళ్ళు ప్రజలకి ఈ కష్టాలు?? #MVVSatyanarayana #YSJaganFailedCM @PawanKalyan @JanaSenaParty #HelloAP_ByeByeYCP
5
320
811
@VivekBabuP
Vivek Babu P
1 year
అందుకే నీకు ఆ సీటులో కూర్చునే అర్హత లేదని చెప్పింది ******************************* చూడు జైల్ రెడ్డి @ysjagan నీ మానసిక పరిస్థితి బాలేదని రాష్ట్రానికి దేశానికి కూడా తెలుసు అందుకే ఎప్పుడూ మా @JanaSenaParty అధినేత @PawanKalyan గారికి మూడు పెళ్ళిళ్ళు అంటూ ఏడుస్తుంటావ్ నీకు
20
273
811
@VivekBabuP
Vivek Babu P
1 year
మా అధినేత వచ్చినప్పుడే 144 and సెక్షన్ 30 గుర్తు వస్తాయి మొదటి వారాహి యాత్రలో ప్రభుత్వం వైఫ్యల్యాలు చెప్పారు రెండో యాత్రలో వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం చేసే డేటా చౌర్యం చెప్పాము మూడో యాత్రలో ఈ దొంగల ప్రభుత్వంలో జరిగే భూ దోపిడీ గురించి @PawanKalyan గారు తెలియజేస్తున్నారు
4
265
800
@VivekBabuP
Vivek Babu P
10 months
మనం పోరాడాల్సింది బ్రోకర్ అనలిస్ట్ వ్యక్తులతో కాదు.. వారిని వెనకుండి నడిపిస్తున్న వ్యవస్థతో.. విలువలు విశ్వసనీయత మీడియాకి YCP వారి భజన చేయడానికి పులన్నకి రెండు విశ్వాసం గల బ్రోకర్ కుక్కలు దొరికారు అందులో ఒకడు బ్రోకర్ విశ్వమేధావి గాడు ఇంకోకడు ప్రపంచ మేధావి అనబడే వీడు వీళ్ళకి
17
256
806
@VivekBabuP
Vivek Babu P
1 year
2004 నాడు ఇల్లు అమ్ముకునే స్థాయిలో ఉన్న YSR 2011 నాటికి అడ్వాన్స్ టాక్స్ కట్టే స్థాయికి జగన్ ఎలా వచ్చారని ప్రజలకి చెప్పాలి కదా? ప్రజలకి బాధ్యతగా ఉంటూ అకౌంటుబిలిటీ తీసుకొని వస్తామని @PawanKalyan గారు పదే పదే వారాహి యాత్రలో చెపుతూనే ఉన్నారు #HelloAP_WelcomeJanaSena
6
300
799
@VivekBabuP
Vivek Babu P
11 months
మగాడిలా మాట్లాడాలి మాడాలా కాదు అన్నాను..తప్పా? ********************************* YCP నుండి వచ్చిన అసలైన పార్టీ ప్రతినిధి మా @JanaSenaParty అధినేత @PawanKalyan గారిని ఫార్మ్ హౌస్ బ్రోకర్ అని అంటే నేను ఊరుకుంటానా..? నువ్వు బోకు మాటలు మాట్లాడి మేము తిరిగి అంటే నీకు అంత నొప్పి
44
313
790
@VivekBabuP
Vivek Babu P
1 year
2019నుండి మా అధినేత @PawanKalyan గారిని ఎన్నో లం..బాష మాటలన్నారు మేము ఎప్పడూ ఏమి అనలేదు మూడేళ్ళ పాటు మాట్లాడిన లం బాషకి ఎవడు సమాధానం చెపుతారు? నీయమ్మ మొగుడు చెపుతాడా? మీ MLA భాషే గుర్తు చేస్తున్నాను ఇది మా బాష కాదు మీ నీచ మాటలకి ఒక్కసారి చెప్పు చూపిస్తే దానికి ఏడుస్తున్నారు
6
278
779
@VivekBabuP
Vivek Babu P
1 year
మేము NDA భాగస్వామ్య పార్టీగా మా అధినేత @PawanKalyan గారికి పది రోజుల కిందే పిలుపు వచ్చింది అయితే అది మేము చెప్పే టైంలో ప్రజలకి చెప్పాం దొంగలకి చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి చెప్పలేదు..అంతే
7
254
780
@VivekBabuP
Vivek Babu P
1 year
నీ ప్రభుత్వం ఒక G.O సరిగా ఇవ్వలేకపోయావు అందులో వంద తప్పులు ఉన్నాయి నువ్వు మాట్లాడమేనా పరదాల మహారాణి @ysjagan ఇకనైనా కొంచెం అయినా సిగ్గు తెచ్చుకో Ofcourse అది నీకు లేదనుకో ఏదో ఫార్మాలిటీ కోసం చెప్పాను లే
4
353
775
@VivekBabuP
Vivek Babu P
1 year
మన పార్టీ మన బాధ్యత నినాదంలో భాగం అయిన లక్ష్మి గారికి హార్ధిక ధన్యవాదాలు @RamsJSP @sujathajsp @JanasenaRiya @RayapatiAruna @Keerthana_JSP @Sivaparvathijsp @PawanKalyan @JanaSenaParty #OneDaySalaryForJanasena
10
219
776
@VivekBabuP
Vivek Babu P
1 year
ఏదో క్లారిటీ Miss అయ్యింది 500 రూపాయలకి ఆమె చేయకూడని పనులు అంటే ఏముంటాయని మొన్నటి నుండి ఎంతమందిని అడిగినా చెప్పడం లేదు కొంచెం పెద్ద మనసు చేసుకొని మాలాంటి పిల్లలకి కాస్త విపులంగా వివరించండమ్మా మరి మా ఊరికి మీ ఊరు ఎంత దూరమో మీ ఊరికి కూడా మా ఊరు అంతే దూరం కదా @RojaSelvamaniRK
9
429
766
@VivekBabuP
Vivek Babu P
1 year
అద్భుతమైన స్పందనతో ముందుకు వెళుతున్న నినాదం . మన పార్టీ మన బాధ్యత.. #OneDaySalaryForJanasena @RamsJSP @PawanKalyan @JanaSenaParty @RayapatiAruna @Keerthana_JSP @Sivaparvathijsp @JanasenaRiya @sujathajsp
9
240
759
@VivekBabuP
Vivek Babu P
1 year
#YCP పాలన 👉ఏడుపదుల స్వాతంత్ర్యం 👉రెండున్నర లక్షల కోట్ల రాష్ట్రబడ్జెట్ 👉వైద్యానికి ఏటా 25వేలకోట్లు 👉రోడ్లు వంతెన నిర్మాణంకై ఏటా 10వేలకోట్లు 👉గిరిజనప్రాంత ప్రజలకి ప్రత్యేక గ్రాంట్ 👉మౌలిక సదుపాయాలకై ఏటా 30వేల కోట్లు ఇన్ని వేలకోట్లు నిధులు వీరి దారుణ పరిస్థితికి మార్గం చూపలేదు
9
414
761
@VivekBabuP
Vivek Babu P
1 year
పవన్ కళ్యాణ్ గారిని పులకేశి ప్రభుత్వం అరెస్ట్ చేస్తుందా? ********************************** నాలుగో విడత వారాహియాత్రలో మా @JanasenaParty అధినేత @PawanKalyan గారిపై చేయి వేసినా లేక అరెస్ట్ చేయాలని మన పులకేశి @YSJagan ప్రభుత్వం చూసినా తరువాత ఏమి జరుగుతుందో మాకంటే వాళ్ళకి బాగా తెలుసు
22
220
764
@VivekBabuP
Vivek Babu P
1 year
వీడు జాతీయ అధికార ప్రతినిధి అట మహిళలు డిబేట్ నందు ఉంటే వీడు వాగే కూసే కూతలు ఇవి మరి వీడి అక్క చెల్లి కూతురు భార్య తల్లి ఎవరైనా మంచి డ్రెస్ వేసుకుంటే ఇలాగే అంటాడా? లేక YCPనందు ఉన్న మొత్తం క్యాడర్(లేడీస్) లేక MLA's మంత్రులని ఇలాగే సినిమాల్లో Try చేయమని అంటాడా? YCP నీచులు ఇంతే
22
422
753
@VivekBabuP
Vivek Babu P
10 months
ఇలాంటి YCP బ్రోకర్ అనలిస్ట్ గాళ్ళని వదలను ************************** వీడు మందికి పుట్టిన BoseDK గాడు అనేది అందుకే వీడికి పులన్నది రుచి అయితే పార్టీ కండువా కప్పుకొని మగోడిలా ధైర్యంగా రా రా అని చాలాసార్లు చెప్పాను కానీ వీడు ముసుగు వేసుకొని అనలిస్ట్ రూపంలో వస్తే ఒప్పుకోము వీడు
20
324
755
@VivekBabuP
Vivek Babu P
1 year
One Day Salary for JanaSena On Sep 2nd Janasenani Birthday అంటున్న Team Voice of Janasena నా ఒక్కరోజు సంప��దన మన జనసేన కోసం అంటూ ప్రతీ ఒక్కరూ దీనిలో భాగస్వామ్యులు అవ్వాలని @PawanKalyan గారి పుట్టినరోజున జనసేన పార్టీకి మీ ఒక్కరోజు సంపాదన డొనేట్ చేయగలరు #OneDaySalaryForJanasena
9
243
749
@VivekBabuP
Vivek Babu P
3 months
కాదొరేయ్.. అసలు నీకేమి సబ్జెక్టు ఉంది రా..? చిలకజోస్యం చెప్పుకునే వెధవా..? నువ్వు మా అధినేతని ఐదేళ్ళ పాటు అనిన మాటలు అన్ని నా దగ్గర భద్రంగా ఉన్నాయ్ రేయ్ నువ్వు ఆయనను అనిన అన్ని మాటలకి సమాధానం చెప్పి తీరాలి. ఆపై ఏమి చేయాలో ఆలోచిస్తాం..
18
218
753
@VivekBabuP
Vivek Babu P
1 year
గాంధీ భవన్ వెనక పిల్లలు ఎదగిన ఆడపిల్లలకి కనీసం సమయం ఇవ్వకుండా రాత్రికి రాత్రి గుడిసెలు కూల్చేస్తే అప్పుడు మన ఇంట్లో ఆడవాళ్ళకి మన పిల్లలకే అలా జరిగితే ఎలా ఉంటుందో అనే ఆవేదన బాధతో ఆనాడు పంచెలు ఊడదీసి కొట్టాలని మా అధినేత @PawanKalyan గారు చెప్పారు ఆ మాటలు నేటి ఈ YCP బూతులు ఒకటేనా?
3
341
735
@VivekBabuP
Vivek Babu P
2 years
లోక్ సత్తాలో పని చేసిన నేను ఒక భావజాలంతో ఉన్నాం కాబట్టే @JanaSenaParty చేరి @PawanKalyan గారి నాయకత్వంలో పని చేస్తున్నాం TDP/YCP అవకాశాలు వస్తున్నా మలాంటి వాళ్ళం ఎందుకు వెళ్ళలేదంటే అదే కారణం కాబట్టి తప్పకుండా జనసేన పార్టీ ద్వారా పవన్ కళ్యాణ్ గారు తప్పక మార్పు తెస్తారు
6
188
728
@VivekBabuP
Vivek Babu P
1 year
లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్పా పోలీసులని కొట్టిన నువ్వు DGP శాశిస్తుంటే ఛీ ఎదవ బ్రతుకు అనిపిస్తుంది జగన్ నువ్వు ముఖ్యమంత్రి కావడం మా ఖర్మ మా దురదృష్టం జగన్ @PawanKalyan గారు పంచులే పంచులే ఈరోజు సభలో @JanaSenaParty #VarahiVijayaYatra #HelloAP_ByeByeYCP
0
311
737
@VivekBabuP
Vivek Babu P
3 months
ఎక్కడ ఉన్నా ఇచ్చిన పనిని బాధ్యతతో చేయడం నా బాధ్యత సమాజంలో మార్పు కోసం ప్రజల్లో బాధ్యత పెంచడం కోసం ఎలాంటి వేదిక ఇచ్చినా(వచ్చినా) నా వంతు ప్రయత్నం నిరంతరం అలసిపోకుండా చేస్తూనే ఉంటాను Thank For This Story @prime9news @PawanKalyan @JanaSenaParty
13
192
739
@VivekBabuP
Vivek Babu P
3 months
ఎవరో ఒకరు.. ఎపుడో అపుడు.. ఎవరో ఒకరు ఎపుడో అపుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు ఇలాంటి గొప్పవారు సమాజం కోసం నిత్యం తపనతో అందరూ బాగుండాలని వారి జీవితాలని సమాజం కోసం అంకితం చేసిన విధానం నిజంగా అస్సాలు మాటల్లో వర్ణించలేము వీరికి చేతులెత్తి మొక్కుతున్నాను 🙏 మనం అందులో ఒక్క శాతం
3
245
736
@VivekBabuP
Vivek Babu P
1 year
ఎర్రమట్టి దిబ్బల విధ్వంసం వెనక ఉన్న మరో దీన గాధ ఎర్రమట్టి దిబ్బల ప్రాంతం అనుకొని అగ్రహారం అనే ఒక గ్రామంలో అత్యధికులు ఈ తాటిచెట్ల మీద ఆధారపడి బ్రతుకుతూ ఉండేవారు నేడు ఈ వందలాది చెట్లు నరికేసి రియల్ ఎస్టేట్ కింద వెంచర్స్ వేసి గ్రామస్తులకి ఉపాధి లేకుండా చేశారు @PawanKalyan
2
266
726
@VivekBabuP
Vivek Babu P
11 months
ఇది Sample రేపు మిగతాది మాట్లాడుకుందాం ******************************** మీరంతా మనోళ్ళ క్రికెట్ బాటింగ్ చూస్తున్నారు నేను కూడా 99Tv నందు ఒక YCP బ్రోకర్ అనలిస్ట్ ఒక YCP ప్రతినిధితో బాటింగ్ చేశాను అనలిస్ట్ అనేవాడు సహజంగా మేధావి అయ్యి ఉంటాడు కదా..? విఠలాచార్య సినీమాలో వికృత
47
256
729
@VivekBabuP
Vivek Babu P
6 months
నేడు తాడేపల్లిగూడెంలో బోలిశెట్టి శ్రీనివాస్ గారి గెలుపు కోసం ఆలాగే జగన్ అనే వ్యక్తికి ఇచ్చిన అవకాశం ఎలా దుర్వినియోగం చేసి రాక్షస పాలన చేశాడో తన అరాచక పాలనకు ఎందుకు ముగింపు పలకాలో కూడా ప్రజలకి తెలియజేశాము @PawanKalyan @JanaSenaParty @BolisettiSrinu #YSJaganFailedCM
3
179
733
@VivekBabuP
Vivek Babu P
1 year
Oh My God.. ఇది నిజంగా అరాచకం ************************ 2014 ఎన్నికల్లో రాష్ట్రంలో TDP 102 సీట్లతో అధికారంలో రావడానికి YCP 67 సీట్లతో ఓడిపోవడానికి తేడా ఉన్న ఓట్లు ఎన్నో తెలుసా..?? కేవలం 5 లక్షల ఓట్లు..Yes.. అంతే ఇప్పుడు ఈరోజు రాష్ట్రంలో ఉన్న దొంగ ఓట్లు ఎన్నో తెలుసా..??
Tweet media one
8
393
728
@VivekBabuP
Vivek Babu P
1 year
నోరు ఎత్తితే వావి వరసలు లేని తిట్లు నీచమైన హీనమైన బూతులు ఇంతకంటే ఎక్కువ తెలియని Paytm కుక్కలకి చెప్పేది ఏంటంటే.. రేయ్ పిల్ల పిత్రేల్లారా.. మీ పులన్న @ysjagan ఖచ్చితంగా ఒక మానసిక రోగి మీయన్న పడేసే Rs.5/- కుక్క బిస్కెట్స్ అలవాటు పడి ఇలా విలువైన కాలాన్ని అందరితో నిషానిగాళ్ళు
Tweet media one
9
244
723
@VivekBabuP
Vivek Babu P
1 year
మీకే రా...సవాల్ @PawanKalyan గారు ప్యాకేజ్ స్టార్ అంటూ వాగే ఎవడై(తై)నా ఎన్నాళ్ళకైనా ఎన్నేళ్ళకైనా నిరూపించండ్రా
Tweet media one
25
282
715