Shanti Prasad Singaluri Profile
Shanti Prasad Singaluri

@ShantiSingaluri

44,222
Followers
6
Following
4,073
Media
9,066
Statuses

Advocate-Janasena Party

Machilipatnam, India
Joined May 2018
Don't wanna be here? Send us removal request.
@ShantiSingaluri
Shanti Prasad Singaluri
3 years
పవన్ కళ్యాణ్ గారు ఒక సన్నాసి గురించి మాట్లాడారు. ఇంతకీ ఏవరి గురించి, ఏవరిని ఉద్దేశించి మాట్లాడారో మీకు తెలిస్తే చెప్పండయ్యా🙏🤷‍♂️🤔
268
1K
5K
@ShantiSingaluri
Shanti Prasad Singaluri
3 months
నా వ్యక్తిగత కారణాల వలన నేను అల్లు అర్జున్ నటిస్తూన్న పుష్ప-2 సినిమా ని థియేటర్లో కుటుంబ సభ్యుల సమేతంగా చూడదలచు కోలేదు. నా వ్యక్తిగత కారణాలు ఏమిటో చెప్పదలచుకోలేదు. మీరు వెళ్ళాలా వద్దా అనేది మీ ఇష్టం. (గమనిక: నా నిర్ణయనికి, రాజకీయాలకు సంభంధం లేదని నోక్కి వక్కాణిస్తూన్నాను.)
576
1K
5K
@ShantiSingaluri
Shanti Prasad Singaluri
2 years
@PawanKalyan As per Section.30 Police Act, 1861 notice you can go alone to beach walk. You are well qualified and not against the said notice. Police can not object or obstruct for this. But, they will be burdened to give protection to you. It is ragging.
@PawanKalyan
Pawan Kalyan
2 years
A thought just crossed my mind; am I allowed to go for an evening walk on RK beach to take some fresh air?
3K
21K
77K
21
1K
5K
@ShantiSingaluri
Shanti Prasad Singaluri
2 years
జనవాణి కార్యక్రమం గురించి మాత్రమే అలోచన చేయండి. జనసైనికులు అ దిశగా అడుగులు వేయాలి. తరువాత మనకు బోలెడు సమయం ఉన్నది పిచ్చి కుక్కల పని పట్టటానికి. ఏమంటారు జనసైనికులారా?
32
984
4K
@ShantiSingaluri
Shanti Prasad Singaluri
2 years
ఈరోజు సాయంత్రం జరిగిన కలయిక కేవలం రాజకీయ మర్యాదపూర్వకమైన పరామర్శ మాత్రమే. దీని పైన మాకు స్పష్టమైన సంకేతం వచ్చింది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన బూత్ మేనేజ్మెంట్ గురించి అలోచన మాత్రమే జనసైనికులు పూర్తిగా దృష్టి పెట్టండి.
27
951
3K
@ShantiSingaluri
Shanti Prasad Singaluri
2 years
వాట్సప్ గ్రూపులో ఒక పోస్టు చూసాను. నిజంగా చక్కగా చెప్పారు. దానిని యథాతథంగా ఇక్కడ పోస్టు చేస్తూన్నాను. "రేపు పవన్ కళ్యాణ్ గారి పర్యటనలో ఫోటో కోసం కాదు, ప్రోటెక్షన్ కోసం వెళ్ళండి." "సెల్ఫీలు దిగటం కోసం కాదు, పవన్ కళ్యాణ్ గారికి సెక్యూరిటీగా ఉండండి." 🙏👍👌🙏👍👌🙏👍👌🙏👌👍
14
770
3K
@ShantiSingaluri
Shanti Prasad Singaluri
1 year
నిస్వార్ధ ప్రజా నాయకుడు, పరోపకారం కోసం సోంత ఖరీదైన జీవితాన్ని త్యాగం చేసిన ఉత్తముడు, దేశ, రాష్ట్ర ప్రజల శ్రేయస్సే తన శ్రేయస్సుగా భావించే జనసేనాని శ్రీ కోణిదెల పవన్ కళ్యాణ్ గారికి హర్ధిక జన్మదిన శుభాకాంక్షలు. నిండూ నూరెళ్ళు మీరు ప్రజల గుండేల్లో అశ, శ్వాస గా నిలిచిపోవాలని అశిస్తూ.
Tweet media one
4
456
3K
@ShantiSingaluri
Shanti Prasad Singaluri
4 years
తోలిసారిగా లైవ్ డిబెట్ లో పాల్గోనబోతున్నాను.🙏🙏🙏🙏🙏
Tweet media one
164
556
3K
@ShantiSingaluri
Shanti Prasad Singaluri
3 years
చూస్తామనుకున్నది రిపబ్లిక్ ప్రీరిలీజ్. కానీ చూసింది భీమ్లా నాయక్ ట్రైలర్ అన్ స్క్రీన్. 💣💣💣💥💥💥🔥🔥🔥
9
614
3K
@ShantiSingaluri
Shanti Prasad Singaluri
2 years
ఇంతకీ పవన్ కళ్యాణ్ గారు అడిగిన ప్రశ్నలకు 151 ఎమ్మెల్యేలు, 22 లోక్ సభ, 9 రాజ్య సభ సభ్యులలో ఒక్కరంటే ఒక్కరికి కూడా దమ్ము థైర్యం, తెలివితేటలు, సామర్థ్యం లేవా? బహూశా లేవనుకుంటా? అందుకే వేథవాయత్వంతో సన్నాసి మాటలు మాట్లాడటం?
32
586
3K
@ShantiSingaluri
Shanti Prasad Singaluri
3 years
తనకు 25ఎంపీలను ఇస్తే రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ తెస్తానంటే, నమ్మి ప్రజలు 151+22 ఇస్తే💁‍♂️ అది ఎడవలేక పవన్ కళ్యాణ్ గారి స్పెషల్ షో అపటానికి తన శక్తి సామర్ధ్యాలు ఉపయోగిస్తున్నాడు మన పులన్న 🤦‍♂️
19
618
3K
@ShantiSingaluri
Shanti Prasad Singaluri
4 years
ఈరోజు నా పుట్టినరోజు అని గమనించి, ఉదయం నుంచి అశేష జనసైనికులు వ్యక్తిగతంగా నాకు అభినందనల జడివానలో మునిగిపోయేలా శుభాకాంక్షలు అందచేయటం జరిగింది. మీ అందరికీ పేరు పేరునా థన్యవాథాలు మరియు కృతజ్ఞతలు. నాకు ఇంత పెద్ద కుటుంబ సభ్యులను పోందే అవకాశం కలగచేసిన జనసేన పార్టీ వ్యవస్థాపక
208
387
2K
@ShantiSingaluri
Shanti Prasad Singaluri
3 years
పొద్దున్నుంచి మెలుగుతున్న కుక్కలకు ఒకే ఒక్క పోస్టు తో నీటుగా, నాటుగా, ఫూటుగా, చిక్కగా, చక్కగా సమాథానం చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. ఇక ఏమి హీక్కుంటారో, హీక్కోండి.
Tweet media one
10
684
2K
@ShantiSingaluri
Shanti Prasad Singaluri
3 years
నేను పుట్టి బుథ్థి ఎరిగాక ఇప్పటి వరకు మన దేశంలో చూసిన అత్యంత దేశభక్తి కలిగి, నిస్వార్థంగా సేవ చేసిన, చేస్తూన్నవారు, ఏంత ఉన్నత స్థాయిలో ఉన్నా, సామాన్య వ్యక్తులుగా జీవితం గడిపిన 3-పేర్లు చెప్పాల్సివస్తే వారు 1.జె.అర్.డీ. టాటా 2.ఏపీజే. అబ్దుల్ కలాం 3.కోణిదెల పవన్ కళ్యాణ్ మీరేమంటారు?
181
458
2K
@ShantiSingaluri
Shanti Prasad Singaluri
2 years
నేను పలు డిబెట్లలో స్పష్టంగా చెప్పాను చిరంజీవి గారి రాజకీయ భవిష్యత్తు గురించి. పదే పదే చెప్పాను, అయన ఇక ప్రత్యక్ష రాజకీయాలు చేయరు. కానీ తన సంపూర్ణ మథ్థతు జనసేనకి, తమ్ముడు పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఇస్తారు అని. ఇప్పుడు అదే విషయం పైన చిరంజీవి గారు ఇచ్చిన స్పష్టత చూడండి.
6
554
2K
@ShantiSingaluri
Shanti Prasad Singaluri
2 years
పోలా? అయిపోలా? పంచ్ అంటే ఇలా ఉండాలి. ఒక్క ఫోటో, పలు సమాథానాలు, ఏన్నో ప్రశ్నలు. అయిపాయ్.😝😜🤣😆 గమనిక: పవన్ కళ్యాణ్ గారి సినిమాలో చెప్పినట్లు "నువ్వు ఎక్కడ నుంచి మొదలు పెట్టావో, చివరకు అక్కడికే వస్తావు". అంటే, పవన్ కళ్యాణ్ గారికి వేసే ప్రతీ ప్రశ్న, చివరకు మీకే తగులుతుంది.
Tweet media one
27
669
2K
@ShantiSingaluri
Shanti Prasad Singaluri
4 years
పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజి స్టార్ అనే పిచ్చి వేథవల్లారా, మీ రాజకీయ బతుకు, అ కుటుంబం పెట్టిన రాజకీయ బిక్ష. తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టే వేథవలు, తల్లి పాలు తాగి రొమ్ములు పైన తన్నే వేథవలకు, మీకు పెద్దగా తేడా లేదు.
24
497
2K
@ShantiSingaluri
Shanti Prasad Singaluri
2 years
మన వీథిలో పిచ్చి పట్టిన కుక్క ఉంటే, ఏలా జాగ్రత్తగా ఉంటామో, అలాగే ఈ ఒక్క రోజు జనసైనికులు సంయమనం పాటించి మన పనులు చేసుకుంటామో, అలాగే జనవాణి కార్యక్రమం విజయవంతం చేసాక, సదరు పిచ్చి కుక్క పైన చర్యలు గురించి అలోచన చెద్దాము.
9
508
2K
@ShantiSingaluri
Shanti Prasad Singaluri
3 years
కోత్తగా ఒక సాని వచ్చింది తెర పైకి, జనసైనికులను, పవన్ కళ్యాణ్ గారి అభిమానులను రెచ్చగొట్టడానికి వచ్చింది. వీడోక ఐటమ్ గాడిలా మాట్లాడటం చేస్తూ, కావాలని రెచ్చగొట్టడానికి ప్రయత్నాలు చేస్తూ, రేపు అక్టోబర్ 2వ తారీఖున జరగబోయే రహదారులు మరామత్తు అనే దాని పైనుంచి జనసైనికుల దృష్టి
21
667
2K
@ShantiSingaluri
Shanti Prasad Singaluri
2 years
@PawanKalyan @bolisetti_satya @JanaSenaParty జనసైనికులు అందరూ ప్రశాంతంగా ఉండాలి. పవన్ కళ్యాణ్ ఎన్నాళ్ళు కావాలంటే, అన్నాళ్ళు విశాఖపట్టణంలో ఉండవచ్చు. ఏవరూ ఏమీ పీకలేరు. ఈ నోటీసు కింద అరెస్టు చేసే హక్కు పోలీసులకు లేదు.
19
776
2K
@ShantiSingaluri
Shanti Prasad Singaluri
2 years
@PawanKalyan @bolisetti_satya అథినేత అదేశాలు రానంత వరకూ అందరూ సంయమనం వహించండి. ఎప్పుడు, ఎటువంటి వ్యూహం వేయాలో, అథినేతకి స్పష్టమైన అవగాహన ఉన్నది. ఇది ఖచ్చితంగా వైకాపా పతనానికి, 2024లో వారి సమాదికి పునాదిరాయిగా మార్చటానికి అడుగులు వేయండి జనసైనికులారా?
5
581
2K
@ShantiSingaluri
Shanti Prasad Singaluri
4 years
రాథాకృష్ణా గుర్తు పెట్టుకో. మెగాఫ్యామిలీ జోలికి వస్తే, మేము నీ కులపురుషుడి కుటుంబ పరువు బజారులో చాకిరేవు పెడతాము. కుక్క కాటుకి చెప్పు దెబ్బ. దట్సాల్.
31
327
2K
@ShantiSingaluri
Shanti Prasad Singaluri
2 years
పవన్ కళ్యాణ్ గారు వేసిన రాజకీయ పాచికలో ముఖ్యంగా అథికార పార్టీ గిలగిల కొట్టుకుంటుంది. మరోక పచ్చ పిచ్చ పార్టీ విషయం అర్ధం కాక జుట్టు పీక్కుంటుంది. దీనినే రాజకీయ చాణక్యం అంటారు.
23
346
2K
@ShantiSingaluri
Shanti Prasad Singaluri
4 years
ఇది ఒకరు చెబితే రాదు, చెప్పినా కూడా అబ్బదు. నిర్మలమైన మనసుకే నిర్మల స్వభావులు, కల్మషం లేని కంటికి, గుండెకు, కల్మషం లేని మనిషి మాత్రమే కనిపిస్తారు అనటంలో అతిశయోక్తి లేదు కదా?
Tweet media one
22
269
2K
@ShantiSingaluri
Shanti Prasad Singaluri
4 years
ఫాఫం సాక్షీ, టివీ9, 10టీవి, యన్ టీవి వారికి రాష్ట్ర హైకోర్టు తీర్పు పైన ప్రసారం చేయటం ముఖ్యమైన విషయం కాదనుకుంటా. ఇప్పుడు తెలిసిందా జగన్ రెడ్డి డప్పు ఛానళ్ళు ఏవో? మీకు అర్ధం అవుతుందా?
35
532
2K
@ShantiSingaluri
Shanti Prasad Singaluri
4 years
పవన్ కళ్యాణ్ గారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఏమైనా ఉంటే చెప్పండి. అంతే కానీ పేటియం పిచ్చి, ఉర, గజ్జి కుక్కలతో మోరిగించటం అంటే, మీరు చేస్తూన్నది తప్పు అని మీకు తెలుసని నమ్ముతాము. సమాథానాలు చెప్పలేక మోరుగుతున్నారని భావిస్తాము.
@PawanKalyan
Pawan Kalyan
4 years
Tweet media one
Tweet media two
Tweet media three
307
5K
12K
20
642
2K
@ShantiSingaluri
Shanti Prasad Singaluri
4 years
వకీల్ సాబ్ అనేది సినిమాలో పాత్ర మాత్రమే. ఖైథీసాబ్ అనేది నిజజీవితంలో వాస్తవం. ఫాఫం మావాడికి సినిమాలో నటించటం మాత్రమే తెలుసు. కానీ మీ వాడికి వాస్తవంలో కూడా నటిస్తూ జీవిస్తాడు.
32
451
2K
@ShantiSingaluri
Shanti Prasad Singaluri
4 years
పవన్ కళ్యాణ్ గారు కాపు కార్పోరేషన్, ఇతర కులాల కార్పోరేషన్ నిథుల కేటాయింపు వ్యయం పైన అడిగిన దానికి సమాధానం చెప్పకుండా, తిట్టే కార్యక్రమం పెట్టే ప్రతీ వైకాపా కాపు నాయకుడు కూడా, కాపు ద్రోహే. ఏమంటారు?
36
467
2K
@ShantiSingaluri
Shanti Prasad Singaluri
4 years
ఒక్కటి మాత్రం చెప్పగలను. 2024లో చరిత్రను సృష్టించబోయే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఉభయ తెలుగు రాష్ట్రాలలో. నాకు నమ్మకం ఉన్నది. మరి మీకు????????
122
231
2K
@ShantiSingaluri
Shanti Prasad Singaluri
5 years
బోలిశెట్టి సత్యనారాయణ గారు. జనసేన పార్టీ కి చెందిన కీలకమైన వ్యక్తి. ప్రముఖ పర్యావరణ పరిరక్షణ వేత్త. జనసేన అథికార ప్రతినిధి. అయన జనసేన పార్టీ సౌథంలో స్టీలు లాంటి వారు. అయన ఏపని నైనా శ్రథ్థగా, నిష్టగా, క్రమశిక్షణతో చేయటం అలవాటు. ఏమాత్రం భేషజాలు లేని వ్యక్తి.
Tweet media one
7
403
2K
@ShantiSingaluri
Shanti Prasad Singaluri
3 years
పండుకోతి లాంటి పశువు మన రాష్ట్ర ప్రతినిధిగా ఢిల్లీలో ఉండటం, అంథ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేసుకున్న మరియు కోరి తెచ్చుకున్న దౌర్భాగ్యం.
46
423
2K
@ShantiSingaluri
Shanti Prasad Singaluri
2 years
తల్లి ఈ పార్టీ లోకి రాదు. చెల్లి ఈ రాష్ట్రం లోకి రాదు. భార్య గుడి లోకి రాదు. ఈయన పరదా లేకపోతే ప్రజల లోకి రాడు. :-కుసుంపూడి శ్రీనివాస్ జనసేన అధికార ప్రతినిధి. (ఈరోజు ఏబియన్-అంథ్రజ్యోతి ఛానల్ లైవ్ డిబెట్లో)
18
427
2K
@ShantiSingaluri
Shanti Prasad Singaluri
4 years
🤷‍♂️🤷‍♂️🤷‍♂️🙆‍♂️🙆‍♂️🙆‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️😆😆😆
Tweet media one
86
445
2K
@ShantiSingaluri
Shanti Prasad Singaluri
4 years
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 మా అందరికి గురు తుల్యుడు, జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ మరియు ప్రముఖ పర్యావరణవేత్త, అత్మీయుడైన శ్రీ బోలిశెట్టి సత్యనారాయణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఖచ్చితంగా మీరు ఎందరికో అండగా, అలంబనగా ఉంటారు, మరీ ముఖ్యంగా నిజాయితీగా పనిచేసే జనసైనికులకు.
Tweet media one
37
369
2K
@ShantiSingaluri
Shanti Prasad Singaluri
4 years
Tweet media one
71
330
2K
@ShantiSingaluri
Shanti Prasad Singaluri
2 years
జైలుకు వెళ్ళి బెయిల్ మీద బయట ఉన్నవాడు రౌడీ అనటం చూస్తే........ సిగ్గు అనే పదానికి సిగ్గు పోతుంది.
52
345
2K
@ShantiSingaluri
Shanti Prasad Singaluri
4 years
ఏంత మంది అంగీకరిస్తారు?
Tweet media one
110
220
2K
@ShantiSingaluri
Shanti Prasad Singaluri
3 years
నాకు కళ్ళు సరిగ్గా కనబడటం లేదా? కోద్దిగా దయచేసి అందరూ జూమ్ చేసి గమనించండి. నేను చూసినదే, మీరు చూస్తూన్నారా? 🤷‍♂️🤦‍♂️🙆‍♂️🤭🤫
Tweet media one
86
320
2K
@ShantiSingaluri
Shanti Prasad Singaluri
1 year
మా అధినేత రాష్ట్ర హితం, ప్రజా హితం కోసం ప్రకటించిన మరియు తీసుకున్న నిర్ణయానికి, నా వ్యక్తిగత అభిప్రాయలతో సంభంధం లేకుండా, రాష్ట్ర భవిష్యత్తు, భవిష్యత్తు తరాల అభివృధ్ధి,రక్షణ కోసం సంపూర్ణంగా, నిండు మనస్సుతో స్వాగతిస్తూన్నాను, అహ్వానిస్తూన్నాను, సమర్ధిస్తూన్నాను.
7
390
2K
@ShantiSingaluri
Shanti Prasad Singaluri
1 year
ఈరోజు 99టీవీలో జరిగిన డిబెట్ కి చెందిన దానిని ఒకసారి పౌర సమాజం పరిశీలన చేయాలని కోరుతున్నాను.
16
604
2K
@ShantiSingaluri
Shanti Prasad Singaluri
3 years
రాబోయే 2024లో త్రిముఖ పోటీ ఎన్నికలు. సైకిల్ కి ఓటేయటమంటే, యుశ్రారైకాపాని గెలిపించటమే. ఫ్యానుకి ఓటేయటమంటే, మెడకు ఉరేసుకోవటమే. అలోచన చేయండి. జాగ్రత్తగా ఓటేయండి.
18
417
2K
@ShantiSingaluri
Shanti Prasad Singaluri
3 years
నిజంగా అ ఒక్కడి గుండేలలో బాంబులు పేల్చావు కాబట్టి, తను నేరుగా రాకుండా, తన వర్గం వారితో కాకుండా తన దగ్గర విశ్వాసం గల ఇన్ని ఉర కుక్కలను ఈ ఒక్క రోజే వదిలాడు అంటే, నువ్వు చెప్పిన డైలాగ్ కంటెంట్ ఉన్న వాడి కటౌట్ చాలు అనే మాట నిజం అని బరాబర్ ఋజువైంది. కాదంటారా ప్రజలారా?
12
448
2K
@ShantiSingaluri
Shanti Prasad Singaluri
2 years
పవన్ కల్యాణ్ గురించి ఏస్థాయి వాడైనా సరే, ఏంత మాట్లాడినా సరే, ప్రజలు అసలు ఏమాత్రం నమ్మటం లేదని, వారందరూ ఎబ్రాసి వేధవలు అనుకుంటున్నారని, షివరకి నువ్వే నేరుగా రంగంలో దిగావా అన్నియ్య? షివరకి నీకు అదే గతి పడుతుంది అనటంలో నాకు ఏమాత్రం సందేహం లేదు. మరి మీకో?
20
351
2K
@ShantiSingaluri
Shanti Prasad Singaluri
5 years
ఇది నిజమైన నివాళి. రోడ్ల మీద తిరుగుతూ విగ్రహలకు పూలదండ వేసి, ఫోటో కోసం చేసే నివాళి కాదు ఇది. మనసు అంతరంగంలో నుంచి వచ్చిన గౌరవం, మర్యాద అది. అందుకే అతని పైన అందరికీ గౌరవం, విశ్వాసం.
Tweet media one
13
288
1K
@ShantiSingaluri
Shanti Prasad Singaluri
4 years
ఓరే నట్లు, బోల్టులు తిప్పే బోడిలింగం, పవన్ కళ్యాణ్ గారికి కరాటేలో బ్లాక్ బెల్టు ఉందిరా. జాగ్రత్త, తంతే నిజంగానే పోతావు. జర జాగ్రత్త బిడ్డా.
17
328
1K
@ShantiSingaluri
Shanti Prasad Singaluri
2 years
@PawanKalyan ఏమయ్యా పవన్ కళ్యాణ్? ఏమిటీ మరీ ఇంత అరాచకమా? ఇంత రాజకీయ ఉచకోతా? ఒక్క బహరంగసభ, కేవలం ఒక్క బహిరంగ సభ మరియు ఒక్కటే మాట, కేవలం ఒక్కటే మాట "వైకాపా వ్యతిరేక ఓటు చీలనివ్వను".
14
317
1K
@ShantiSingaluri
Shanti Prasad Singaluri
3 years
ఒక్క మాట ఖచ్చితంగా చెప్పగలను. పవన్ కళ్యాణ్ గారిని కాదనే దమ్ము థైర్యం సినిమా పరిశ్రమకు ఉంటే, దమ్ముగా ప్రకటించాలి. అప్పుడు చూస్తాము, మీరు నిర్మిస్తున్న సినిమాలు ఏరకంగా హిట్ట్ అవుతాయో? ప్రేక్షకులందరం సినిమా హాల్లో సినిమాలు చూడటం మానేస్తే, సంకనాకి పోయేది మీరే.
Tweet media one
15
318
1K
@ShantiSingaluri
Shanti Prasad Singaluri
3 months
Tweet media one
15
369
1K
@ShantiSingaluri
Shanti Prasad Singaluri
3 years
జనసైనికులకు ఒక పజిల్. దయచేసి వాస్తవాలు మాత్రమే జవాబుగా పోస్టు చేయండి. ప్రశ్న: నాడు కోడి కత్తి క���సులో చికిత్స చేసిన డాక్టరుకి, డిజిపి గా ఉన్న వ్యక్తికి మరియు అత్యంత కీలకమైన కోడికత్తి శీనుకి లభించిన ఉపలభ్థుల గురించి, ప్రస్తుతం వారి స్థితిగతుల గురించి కరెక్టుగా సమాథానం చెప్పగలరు.
9
401
1K
@ShantiSingaluri
Shanti Prasad Singaluri
4 years
🤙ఏవడైతే మాకేంటంట 🤙
Tweet media one
32
186
1K
@ShantiSingaluri
Shanti Prasad Singaluri
5 years
జనసైనికులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు హైకోర్టులో థర్మవరంలో పోలీసులు పెట్టిన హత్యాయత్నం కేసులో మనం ఘన విజయం సాథించిన సంథర్భంలో, ఎటువంటి అభ్యంతరకరమైన పథ్థతులుకు వెళ్ళవద్దని, పోలీసులతో గౌరవంగా మెసలుకోవాలని, నిశ్శబ్దంగా ఉండాలని విఙ్జప్తి చేస్తూన్నాను.
Tweet media one
28
429
1K
@ShantiSingaluri
Shanti Prasad Singaluri
3 years
నా జీవిత గమనాన్ని మార్చి, నేను వృత్తిలో విజయపథంలో నడిచేలా నాకు చక్కటి సలహలు, సూచనలు ఇచ్చిన,నేను అభిమానించి, గౌరవించే శ్రీ కోణిదేల శివశంకర ప్రసాద్ @ మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు.
Tweet media one
8
246
1K
@ShantiSingaluri
Shanti Prasad Singaluri
4 years
జనసేనపార్టీలో నిశ్శబ్ద నాయకుడు, 5సార్లు ఉత్తమ సర్పంచ్ అవార్డు గ్రహీత, జగ్గంపేట నియోజకవర్గ జనసేన అభ్యర్థి శ్రీ పాటంశెట్టి సూర్యచంద్రరావు గారు, పంచాయితీ ఎన్నికలలో తన నియోజకవర్గంలో ఉన్న ప్రతీ గ్రామంలో మరియు గ్రామాలలో ఉన్న వార్డులలో అర్హూలైన జనసైనికులు చేత సర్పంచి, వార్డు సభ్యులుగా
Tweet media one
7
337
1K
@ShantiSingaluri
Shanti Prasad Singaluri
3 years
బుథ్థి జ్ఞానం లేని వేథవల్లారా. ఇప్పటికైనా పాలన పైన దృష్టి పెట్టండి. అది వదిలేసి సినిమా టికెట్లు అమ్ముతాం, చికెన్ ముక్కలు అమ్ముతాం, చేప ముక్కలు అమ్ముతాం, చీపు లిక్కర్ అమ్ముతాం అంటారేమిట్రా నాయనా?
19
335
1K
@ShantiSingaluri
Shanti Prasad Singaluri
4 years
గెలిస్తే న్యాయం, గెలవకపోతే సాయం. ఇది మా సంస్కారం. మరి మీది ఏమి సంస్కారం?
Tweet media one
Tweet media two
7
423
1K
@ShantiSingaluri
Shanti Prasad Singaluri
4 years
మరలా మరలా జనసైనికులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి సంయమనం పాటించాలి. రాపాక గారిని విమర్శలు చేస్తూ పోస్టులు పెట్టవద్దు. సమయం వచ్చినప్పుడు అథినేత మాత్రమే మాట్లాడతారు. అందరూ అర్ధం చేసుకోవాలి అని మనవి చేస్తున్నాను. మీ శక్తి యుక్తులతో నిర్మాణాత్మక విషయాలు పైన దృష్టి పెట్టండి.
30
377
1K
@ShantiSingaluri
Shanti Prasad Singaluri
1 year
రేపు ఉదయం 7.30 గంటలకు ప్రైమ్9న్యూస్ ఛానల్ మరియు 8.30 గంటలకు 99 టీవీలో పవన్ కళ్యాణ్ గారిని ప్రాసిక్యూట్ చేయటానికి తెచ్చిన జీ.ఓ.నెంబరు.16 పైన జరిగే చర్చా కార్యక్రమంలో పాల్గోంటున్నాను. దయచేసి అవకాశం ఉన్నవారు గమనించగలరు.
19
372
1K
@ShantiSingaluri
Shanti Prasad Singaluri
4 years
మరొక్కసారి చెబుతున్నా. కరోనా సమయంలో జనసైనికులు చేసిన జనసేవ వృథా కాలేదు. గ్రామీణ ప్రజలు మీ నిస్వార్థ సేవను, రాజకీయాలను గుర్తించారు. ఖచ్చితంగా అశీర్వదిస్తారు. జనసేన-జనసేవ 🙏🙏🙏
7
335
1K
@ShantiSingaluri
Shanti Prasad Singaluri
3 years
పిచ్చి వేథవలు బెనిఫిట్ షో టిక్కెట్లు ఎక్కువ బుక్ చేసుకున్నది యుశ్రారైకాపా వారే. పవన్ కల్యాణ్ అంటే నచ్చదు. కానీ సినిమాకున్న క్రేజ్ తో వ్యాపారం చేసి, అత్యథిక సంపాదన తెచ్చుకోవాలి అనుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం చర్యతో, వారి కంచంలోనే మట్టి పడింది. అందుకే అంటారు చెరపకురా, చేడేవు అని.
5
361
1K
@ShantiSingaluri
Shanti Prasad Singaluri
4 years
మూడు పెళ్ళిల్లు చేసుకున్నతను పార్టీ పెట్టకూడదు అనటానికి మీ దగ్గర సిథ్థాంతం ఉన్నది. మంచిదే. మరి రెండు పెళ్ళిళ్ళు చేసుకుంటే రాజకీయ పార్టీ పెట్టవచ్చా? నిజంగా దేవుడు ఉన్నాడురా జఫ్ఫాల్లారా. మీరు వేసిన ప్రతీ ప్రశ్న మీకే తగిలేలా ఆశీర్వాదిస్తూన్నాడు. ఇక మాకు సమాథానం చెప్పే పని లేదు.
14
387
1K
@ShantiSingaluri
Shanti Prasad Singaluri
4 years
జీవితంలో ఒక అశయంతో, అలోచనతో, వివేచనతో, ప్రణాళికతో, సహనంతో, ఓర్పు నేర్పులతో నేటికి 2 తరాలకు అదర్శప్రాయుడు, దిక్సూచి, మార్గదర్శి అయిన కోణిదెల శివ శంకర వర ప్రసాద్ గారు @చిరంజీవి @ మెగాస్టార్ నేడు 65వ వసంతంలోకి అడుగిడుతున్నారు, అది దేవుడైన వినాయకుని చవతి నాడు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
383
1K
@ShantiSingaluri
Shanti Prasad Singaluri
4 years
పది, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని జనసేన పార్టీగా మేము స్వాగతిస్తాము. భేషజాలకు పోకుండా మా అథినాయకుడు చేసిన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్నందుకు ప్రభుత్వానికి థన్యవాథాలు తెలియ చేస్తూన్నాము జనసేన పార్టీ తరపున.
11
293
1K
@ShantiSingaluri
Shanti Prasad Singaluri
4 years
వాడమ్మా మొగుడు మంత్రులకు, బోడి లింగాలకు చెప్పండి, జనసేనాని, జనసేన వారి పార్టీకి అమ్మ మొగుడు అని, వారి గుండేలలో గుచ్చుకునే శివ లింగం అని. ఏనీ డౌట్స్? ✊👊✊
7
266
1K
@ShantiSingaluri
Shanti Prasad Singaluri
4 years
ఏవరు ఏడిట్ చేసారో తెలియదు కానీ, వారికి నిజంగా అభినందనలు మరియు థన్యవాథాలు.🌹🌹🌹🌹🌹 సమస్తమైన విషయాన్ని స్థూలంగా, విపులంగా వివరించటం జరిగింది.
Tweet media one
13
300
1K
@ShantiSingaluri
Shanti Prasad Singaluri
4 years
దయచేసి గమనించండి. తదనుగుణంగా అడుగులు వేయండి. మీ వెంటే పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి వెనకనే జనసైనికులు. ఇదే మన నినాదం-మన పయనం.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
18
489
1K
@ShantiSingaluri
Shanti Prasad Singaluri
4 years
అల్లూరి కానీ, వంగవీటి కానీ కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ఎదిగి, నాటి ప్రభుత్వ దమన, దౌర్జన్యాలపై థ్వజమెత్తి, సదరు పాలకుల కుట్రలకు అర్థాంతరంగా ఓరిగిన సహజ నాయకులు. వీరి అప్రతిహత సేవాకార్యక్రమాల వలన ప్రజలలో చిరస్థాయిగా తెలుగు జాతిగా ఉన్నంత కాలం చిరంజీవులు.
Tweet media one
Tweet media two
4
258
1K
@ShantiSingaluri
Shanti Prasad Singaluri
4 years
దయచేసి జనసైనికులు అందరూ సంయమనం పాటించండి. వారు సదరు వీడియో లింక్ తొలగించారు మీ దెబ్బకు అని చెప్పటం జరిగింది. కాబట్టి అ విషయం ఇంతటితో వదిలేయండి. కాకపోతే సదా అప్రమత్తంగా ఉంటున్న మీ అందరికీ థన్యవాథాలు. మీ పోరాటస్పూర్తికి అభినందనలు👍👍👊👊🌹🌹
20
165
1K
@ShantiSingaluri
Shanti Prasad Singaluri
3 years
సింహం గర్జనకు గ్రామ సింహాల గోంకారాలకు చాలా తేడా ఉంది కన్నప్పా హా హా హా
2
233
1K
@ShantiSingaluri
Shanti Prasad Singaluri
2 years
నా ఫేస్ బుక్ అకౌంట్ 24 గంటల పాటు బ్లాక్ అయింది. దయచేసి గమనించ గలరు.
10
220
1K
@ShantiSingaluri
Shanti Prasad Singaluri
4 years
హేమిటో?😆😄😝 పవన్ కళ్యాణ్ గారి పైన వాఖ్యలు చేసిన నోటి పారుదల, దూల, అతి దూల, మహ దూల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలందరినీ కరోనా వరుసగా ఆశీర్వాదాలు ఇస్తుంది? 🤷‍♂️🙆‍♂️పాపం శమించుగాక😔🤦‍♂️
19
253
1K
@ShantiSingaluri
Shanti Prasad Singaluri
4 years
ఇంతకీ కరోనా సోకిన తమరు ఎక్కడ ఉన్నారు? పెద్ద పుడింగిలా పోస్టు పెట్టారు కానీ, 01-06-2024 వరకు హైదరాబాదు మన ఉమ్మడి రాజధాని అనే విషయం మరచిపోయారా?
Tweet media one
58
680
1K
@ShantiSingaluri
Shanti Prasad Singaluri
3 years
యుశ్రారైకాపా వారికి అర్థం కానిది ఏమిటంటే, అయన సినిమాలు చేస్తూన్నంత సేపు, మీరు హయిగా ఉపిరి పీల్చుకోవటం చేయవచ్చు. అయన ఒక్క ప్రసంగం చూస్తేనే, మీకు ఇంత పూనకాలు వచ్చి, మోరిగే పరిస్థితి వస్తే, అయన ఇక సినిమాలు పూర్తిగా పక్కన పడేసి, నిత్యం రాజకీయాలలో ఉంటే,
18
349
1K
@ShantiSingaluri
Shanti Prasad Singaluri
3 years
ఇకనుంచి ఏవడైనా పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజీ స్టార్, అమ్ముడు పోయాడు అంటే, కోత్త బాటా చెప్పుకి అశుథ్థం అంటించి మరీ కోడతామురా సన్నాసుల్లారా. అర్ధం అవుతుందా మీకు పేటియం వేథవల్లారా, సన్నాసి నాయకుల్లారా.
10
255
1K
@ShantiSingaluri
Shanti Prasad Singaluri
3 years
నిన్న ఫాఫం ఒక మంత్రి గారికి హఠాత్తుగా నిద్ర మెలుకున్నట్లున్నాడు. వకీల్ సాబ్ సినిమా బెనిఫిట్ షో వలన రెట్లు పెరిగి, జనాలు ఇబ్బందులు పడుతున్నారంట?
12
351
1K
@ShantiSingaluri
Shanti Prasad Singaluri
4 years
మన పార్టీని, పార్టీ అథినేతని బదనామ్ చేయాలని చూసే ఏ ఛానల్ కైనా ఇలాగే జరగాలి. మరలా లేవకుడదు. లేస్తే, మరలా పడుకోబృడతమే. మన దెబ్బకి వారు అబ్బా అనాలి. ఏందుకు పెట్టుకున్నామని ఫీల్ అవ్వాలి. కనీసం మరోక 10,000 నెగటివ్ గా కోడితే, ఇక ఇప్పట్లో లేగదు దీని రేటింగ్.
Tweet media one
Tweet media two
30
390
1K
@ShantiSingaluri
Shanti Prasad Singaluri
4 years
పార్టీ నిర్మాణం గురించి ఏవరికైనా సందేహలు ఉంటే, దయచేసి ఒకసారి పవన్ కళ్యాణ్ గారి సందేశం చూడండి అని మనవి చేస్తున్నాను. సూక్ష్మంలో స్థూలంగా విషయం, తన పార్టీ గమ్యం అందరికీ అర్ధం అయ్యే భాషలో చెప్పారు.
Tweet media one
10
307
1K
@ShantiSingaluri
Shanti Prasad Singaluri
3 years
మెగా కుటుంబం జనతా గ్యారేజ్ లాంటిది. ఒకప్పుడు సమస్య ఉందని చెబితేనే సహయం చేసేవారు. ఇప్పుడు సమస్య ఉందని తెలిస్తే చాలు వారే వెళ్ళి సహయం చేస్తూన్నారు. ఏనీ డౌట్స్?
16
245
1K
@ShantiSingaluri
Shanti Prasad Singaluri
4 years
Just I saw the spirit of Janasainiks and their deep mourning of the death of their brothers due to electrocution. Really, you people are matured now. I really appreciate your feelings and in support of your mourning, I am deleting my tweet. May the departed souls rest in peace.
15
555
1K
@ShantiSingaluri
Shanti Prasad Singaluri
3 years
నేను ఇప్పటి వరకు ఫేస్బుక్ లో మాత్రమే కోండ ఎర్రిపప్పలు ఉన్నారనుకున్నా. క్షమించాలి. ట్విట్టర్లలో కూడా ఉన్నారని నిన్నటి నా పోస్టుకి వచ్చిన కామెంట్లు ద్వారా అర్ధం అయింది. పక్కవాడి పోస్టులో దూరి పిచ్చ పిచ్చ కామెంట్లు పెట్టే ఈ కోండ ఎర్రి పప్పలకు థన్యవాథాలు, ఇంతమందున్నారని చెప్పినందుకు.
29
160
1K
@ShantiSingaluri
Shanti Prasad Singaluri
3 years
పవన్ కళ్యాణ్ గారు జనసేన స్థాపించింది రెండు కుటుంబ, కుల పార్టీల నుంచి రాష్ట్రాన్ని కాపడటం కోసమే. అంతే కానీ, ఒకడి మీద ద్వేషంతో మరోకడికి మథ్థతు ఇవ్వటానికి కాదు.
10
231
1K
@ShantiSingaluri
Shanti Prasad Singaluri
3 years
ఏనాడో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, హవాయ్ చెప్పులు వేసుకున్న వారిని నాయకులుగా తయారు చేస్తాను అని. దానిని ఆచరణలో చూపారు మొన్న. కాబట్టి ఏవరైనా రావాలంటే బేషరుతుగా రండి, ఎదగండి. ఏవరికీ రెడ్ కార్పెట్ అహ్వానాలు ఇక్కడ ఉండవు. దయచేసి గమనించగలరు.
3
236
1K
@ShantiSingaluri
Shanti Prasad Singaluri
3 years
వీడేవడండీ బాబు...... పాలన చేయరా మగడా అంటూ నూరున్నర పైన సీట్లు ఇస్తే..... చీకులమ్ముతాం............... చికెనమ్ముతాం................. మటనమ్ముతాం............... చేపల ప్రై అమ్ముతాం......... చీపు లిక్కరమ్ముతాం.......... సినిమా టికెట్లు అమ్ముతాం.. సరసమైన థరలకు అంటాడేమిట్రా బాబు🤦‍♂️🙆‍♂️🤷‍♂️
10
317
1K
@ShantiSingaluri
Shanti Prasad Singaluri
4 years
నేను చెప్పింది వాస్తవాలే కదా?
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
15
304
1K
@ShantiSingaluri
Shanti Prasad Singaluri
4 years
దేవుడు ఎల్లప్పుడూ చిరంజీవి పక్షాన, అతని కుటుంబ సభ్యులు పక్షాన నిలబడి ఉంటాడు. కారణం ఏనాడూ తెలిసి తప్పు చేయని కుటుంబం. వారి తల్లిదండ్రులు పెంపకంలో ఉన్న నీతి, నిజాయితీ. చిరంజీవికి అన్యాయం చేసిన వాడు ఏవడూ సుఖపడినట్లుగా చరిత్రలో లేదు. కావాలంటే చరిత్ర చూడండి.
12
268
1K
@ShantiSingaluri
Shanti Prasad Singaluri
4 years
కరోనా నెమ్మదించిన తరువాత నుంచి.......... సర్వం సిద్ధం.
Tweet media one
12
192
1K
@ShantiSingaluri
Shanti Prasad Singaluri
4 years
బోలిశెట్టి శ్రీనివాస్ గారు చెప్పినది బాగా క్లిక్క్ అవుతుంది. పత్రికా ప్రకటన కన్నా, పత్రిక సమావేశం మంచిది అన్న మీ మాట, నేడు చక్కగా ఋజవైంది. నిన్నటి నుంచి యూట్యూబ్ లో బోడిలింగాల పైన జరుగుతున్న ట్రోలింగ్లు, పలువురి ఖండనలు, ప్రతి విమర్శలు, పత్రికా సమావేశాలు చూస్తే,
12
280
1K
@ShantiSingaluri
Shanti Prasad Singaluri
4 years
అథ్యక్షులు శ్రీ కోణిదెల పవన్ కళ్యాణ్ గారికి థన్యవాథాలు. ఎల్లప్పుడూ మీ అంచనాలకు తగ్గట్లుగా, నా శక్తి మేరకు పనిచేస్తాను జనసేన పార్టీ అభివృద్ధి కోసం అని మీ అందరి ప్రేమాభిమానం పైన ప్రమాణం చేస్తూన్నాను. జనసేన పార్టీనే గమ్యం, జనసేన తోనే గమనం. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ✊✊✊✊✊✊✊✊✊
43
227
1K
@ShantiSingaluri
Shanti Prasad Singaluri
2 years
@PawanKalyan శ్రీకాళహస్తి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి వినుత కోట, అమె భర్తను, ఇతరులను ఈరోజు ఎటువంటి కేసులు లేకపోయినా బలవంతంగా, దౌర్జన్యంగా, చట్టవిరుద్ధంగా, రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన చేస్తూ అమెను ఈడ్చుకుంటూ అటోలో కుక్కిన విథానం జనసేన తీవ్రంగా ఖండిస్తూంది.
9
348
1K
@ShantiSingaluri
Shanti Prasad Singaluri
3 years
జనసైనికులు వేయి కళ్ళతో అక్టోబర్ 2వ తారీఖు గురించి, నీ ఈ ప్రసంగం తరువాత ఎదురుచూస్తూ ఉంటారు వేయి ఏనుగుల బలంతో మరియు వెయ్యి గుర్రాల వేగంతో. ఇక చూస్కో నా వాస్కోడిగామా. రాజకీయం రంగు, రుచి, వాసన మారబోతుంది. మార్పు మొదలైంది. ఇక కోనసాగబోతుంది. జైహింద్.
5
306
1K
@ShantiSingaluri
Shanti Prasad Singaluri
8 months
పవన్ కళ్యాణ్ గారికి కానీ, చంద్రబాబు గారికి కానీ సగౌరవంగా అహ్వానం వచ్చింది...... రామ జన్మ స్ధలానికి. జగన్ రెడ్డి కి కూడా సగౌరవమైన అహ్వానం వస్తూంది....... కాకపోతే అది.... శ్రీకృష్ణ జన్మ స్ధలానికి. కోద్దిగ సమయం పడుతుంది. అంతే తేడా.
44
263
1K
@ShantiSingaluri
Shanti Prasad Singaluri
6 years
జనసేన పార్టీకి ఎన్నికల గుర్తుగా #గాజుగ్లాసు ని తెవటంలో మాపార్టీ తరపున ప్రత్యేకంగా దీనికోసం కృషి చేసిన ఒక ప్రత్యేక న్యాయవాదికి మా పార్టీ న్యాయవాదుల సంఘం తరపున అభినందనలు. ఇచ్చిన మాట నిలుపు కున్నందుకు మీరు చేసిన అవిరళ కృషి మరువ లేనిది. మీకు మరొకసారి థన్యవాథాలు 💐💐💐💐💐💐💐💐💐💐
18
339
1K
@ShantiSingaluri
Shanti Prasad Singaluri
2 years
@PawanKalyan పిచ్చి వేథవలు, పిల్ల చేష్టలు. పోగాలం దాపురిస్తే, ఇటువంటి అలోచనలు వస్తాయి. ఓట్లు, సీట్లు లేనివాడి ఉనికే మీకు ఇంత తడుపుతుందా? నిజమేరా, మీకు టన్నులలో ఇస్తూన్నాడు. భయం, భయం. సింహం, సింగిల్ గా రావటం అంటే ఇదిరా. నాన్న, పందులు మాత్రమే గుంపుగా వస్తాయి నిన్నటి మాదిరిగా.
7
363
1K
@ShantiSingaluri
Shanti Prasad Singaluri
4 years
ఇంతకీ ఇంట్లో కాల్పులు ఏందుకు జరిగాయి? కేసులో నుంచి బయటపడటం కోసమే మెంటలోడు అని సర్టిఫికెట్ తెచ్చుకున్న నీ కులపురుషుడి పైన డిబెట్లు పెట్టే దమ్ము థైర్యం ఉందా? వాస్తవాలు ఏమిటో చెప్పు, చూపించు దమ్ముగా!
13
247
1K
@ShantiSingaluri
Shanti Prasad Singaluri
3 years
శ్రీరాముడుకి తెలియదా రావణుడు సీతామాతను లంకలో భంథిస్తే ఏలా తెచ్చుకోవాలో? కానీ హనుమంతుడి సహయం, శక్తిని ఏందుకు కోరాడంటారు? పవన్ కళ్యాణ్ గారికి తెలియదా తిరుపతి సీటు ఏలా గేలవాలో? ఏందుకు భాజపా కి సహకారం చేశాడంటారు? అలోచిస్తే అర్ధం అవుతుంది. అలోచన లేని వారికి చెప్పాల్సిన అవసరం లేదు.
33
338
1K
@ShantiSingaluri
Shanti Prasad Singaluri
2 years
భాథితుల పక్షాన నిలబడటం అంటే ఇలా ఉండాలి తప్పితే, నేను భవిష్యత్తులో అథికారంలోకి వచ్చాక చూస్తాను అనే సైకో మెంటాలిటీ వ్యక్తుల పద్థతి కాదు జనసేన, జనసేనాని విథానం.
Tweet media one
4
262
1K
@ShantiSingaluri
Shanti Prasad Singaluri
3 years
పవన్ కళ్యాణ్ గారికి కరోనా పాజిటివ్ అని తెలిసిన నేపథ్యంలో వైఛీప్ కుక్కలు పవన్ కళ్యాణ్ గారి అరోగ్యం విషయంలో పిచ్చి పోస్టులు, వారికి ఉన్న వికారం, కుత్సిత, నీచ సంస్కారం బట్టి పెడుతున్నారు. వారందరికీ ఒకటే చెప్పదలచుకున్నాను. కరోనా వైరస్ అనేది కేవలం మనుషులకు మాత్రమే వస్తుంది.
9
292
1K
@ShantiSingaluri
Shanti Prasad Singaluri
3 years
విశాఖపట్నంలో ఉన్న అ పండుకోతికి చెప్పండి పవన్ కళ్యాణ్ గారు కరోనా నుంచి ఇప్పుడు సంపూర్ణంగా కోలుకున్నారు అని అథికారికంగా విడుదల చేసిన ప్రకటన. అ చదువుకున్న వేథవన్నర వేథవకు చేరేలా షేర్ చేయండి.
Tweet media one
20
328
1K
@ShantiSingaluri
Shanti Prasad Singaluri
2 years
@PawanKalyan @bolisetti_satya అరచేతిని అడ్డం పెట్టి సూర్య కాంతిని అపలేరు. అరెస్టుల పర్వంతో జనసేనాని అపలేరు. జనవాణి కార్యక్రమం విజయవంతం కాకుండ అపటం, మీ అన్నియ్య తరం కాదు.
4
308
1K
@ShantiSingaluri
Shanti Prasad Singaluri
4 years
😋😝😆🤭🤔😉🤷‍♂️🙆‍♂️🙎‍♂️🦠🦠
Tweet media one
7
209
1K