Important Thread for all movie lovers who don't know much about collection business. 👇
Terms in Movie Collections :
GROSS -> Total no.of tickets sold × Ticket price
Ante..enni tickets thegayo lekka anamata..oka movie overall worldwide wide ga entha collect chesindi ani..!! 👇
బాంచత్ కాలర్ ఎగరేసుకొని చెప్పండ్రా INDIA'S BEST ACTOR అని..!!
@tarak9999
అన్న fans గా మనకు మాత్రమే ఉండే పొగరు ఇది...తగ్గేదేలే..ఎవడైనా ఏమైనా అంటే తొక్కుకుంటా పోయేదే..!!
#RRRMovie
No offence to anyone but...
@tarak9999
అన్న లేకపోయుంటే హిందీ promotions అన్నీ సప్పసప్పగా ఉండేవి..!! మీరు దానికి over-action అని పేరు పెట్టుకోండి ఇంకేదైన పెట్టుకోండి...but north audienceకి ఒక actor ఎలా ఉంటే reach అవతాడో అలా ఉంటున్నాడు..releaseకి ముందే వాళ్లకు దగ్గరైపోయాడు.
#RRRMovie
సినిమాలు పోతే పోయాయి...fans కోసం మాత్రం అస్సలు సినిమాలు చెయ్యొద్దన్న..!!
కొంతమంది పిల్ల పిత్రే co-fans గాళ్ళు చానా అతి చేస్తున్నారు..!!
మీకోసం సినిమాలు తీసే stage లో లేడు
@tarak9999
అన్న...అన్న ఏం సినిమాలు చేస్తే ఆ సినిమాలు చూసి enjoy చెయ్యండి..లేకపోతే fanism మానెయ్యండి..!!
పార్టీలతో సంబంధం లేకుండా...ఇంత మంది పెద్ద పెద్ద వాళ్ళు, రాజకీయనాయకులు, అభిమానులు నువ్వు త్వరగా కోలుకోవాలని విష్ చేస్తుంటే......ఏదో తెలియని ROYAL ఫీలింగ్ అన్న..రాజసంగా, హుందాగా, గర్వంగా ఉంది..!!
👑🤏😎🤙💥
@tarak9999
#KomaramBheemNTR
North lo ikkada antha
@tarak9999
ni 'Anna' ani pilavadam start chesaru.
First naku ardham kaledu..villendhukura anna ani pilusthunnaru ani..tarvata telsindi..RRR hindi version lo kooda Malli tarak anna ni 'Anna' ane pilusthundi anta..
Nickname aipoyela undi north lo Tarak anna ki
'బింబిసార' వి��యంతో దర్శకుడు వశిష్టకు టాలీవుడ్ ప్రముఖ సీనియర్ నటుడి దగ్గర నుండి తన ఇంట్లో విందు భోజనానికి ఆహ్వానం అందినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
#Bimbisara
రేపు వచ్చే ఆస్కార్ నామినేషన్స్ లిస్టులో నీ పేరు ఉండొచ్చు..ఉండకపోవచ్చు.!! అందులో నీ పేరు ఉన్నా లేకపోయినా,ఈతరం నటుల్లో నేను చూసిన Best Actor నువ్వే❤️
ప్రపంచం అంతా నీవైపు తిరిగి చూసేలా చేశావ్,కొంతమందికి నిద్రలేకుండా చేశావ్..అది చాలు అన్న.
Since 2002 and forever-Jai NTR✊
@tarak9999
Recent times లో best hero entry scene అంటే
#RRRMovie
లో
@tarak9999
అన్నదే..!!
ఒక conflict చూపించి..ఆ తర్వాత రాజీవ్ కనకాలతో elevations ఇప్పించి..ఒక high create చేసి..'గొండే' అని mass BGMతో scene open చెయ్యడం ఏదైతే ఉందో.. Proper setup and staging done for an epic intro..💥🔥
#Krack
సినిమా విషయంలో గోపిచంద్ మలినేని నాకు ఎక్కడ బాగా నచ్చాడంటే...జబర్దస్త్ & అదిరింది బ్యాచ్ మొత్తం సినిమాలో ఉన్నా.. రవితేజ ఎలాగో కామెడీ బాగా చేస్తాడు కదా.. వీళ్ళందరిని పెట్టి ఓ 5-6 కామెడీ సీన్స్ రాద్దాం అని అనవసరమైన కామెడీ ఇరికించకుండా..ఒక పోలీస్ సినిమా ఎలా ఉండాలో అలా తీసాడు👏
మొన్నటి వరకు నేను ఆ 3V ప్రాజెక్ట్ cancel అయ్యి కొరటాలది సెట్ అయ్యినందుకు నాకు happy గా ఉంది అంటే...కొరటాల నీరసం సినిమాలు తీస్తాడు..3V మంచి ఎంటర్టైనర్ తీస్తాడు అన్నారు..!! ఇప్పుడేమో అందరు గట్టిగా కొడుతున్నాం అంటున్నారు 😏
#NTR30
తో కొరటాల మాస్ చూపిస్తాడు చూడండి 🔥
Deepika Padukone: I Would Love To Work With Jr.NTR And I'm Obsessed With Jr.NTR At This Point.
Nazriya Nazim: I like to work with NTR. I look good with NTR.
Meanwhile
@NTRArtsOfficial
: We welcome Nivetha Thomas abroad for
#NTR30
Konchem chuskoni set cheyyandayya heroine ni..
వాతావరణ సూచన: Social media లో ఏర్పడ్డ ఆల్పపీడనం..మరో ఆరు రోజుల్లో బలపడి తుఫానుగా మారే అవకాశం. తుఫానుకు
#Devara
అనే పేరు ఖరారు..!! ఇప్పటి నుంచే తగిన జాగ్రత్తలు తీసుకొని సిద్ధంగా ఉండవల్సిందిగా మనవి...లేకపోతే hypeతో పోయినా పోతారు..!!
#AllHailTheTiger
@tarak9999
@DevaraMovie
.
Diwali update అడిగాం..evng కి 2nd single update ఇచ్చాడు.
Viral అయ్యే మాస్ సాంగ్ కావాలి అన్నాం.. అదే announce చేసాడు.
పాటకి promo వదలమన్నాం...అడిగినట్టే వదిలాడు.
Working day 11am కి song reach కష్టం మావ అంటే time evng 4కి మార్చాడు.
మంచోడు రా
@RRRMovie
మావ..!! ❤️🙏🏻
#RRRMassAnthem
"He is the one 𝗺𝗶𝗴𝗵𝘁𝘆 𝗱𝗮𝗻𝗰𝗲𝗿 under whose 𝗴𝗿𝗮𝗰𝗲𝗳𝘂𝗹 𝗱𝗮𝗻𝗰𝗶𝗻𝗴 𝗳𝗲𝗲𝘁 the 𝗵𝗲𝗮𝗱𝘀 𝗼𝗳 𝗮𝗹𝗹 𝘁𝗵𝗲 𝗮𝗿𝗿𝗼𝗴𝗮𝗻𝘁 𝗲𝗹𝗲𝗽𝗵𝗮𝗻𝘁𝘀 𝗴𝗲𝘁 𝗰𝗿𝘂𝘀𝗵𝗲𝗱" 💥💥🔥🔥
Meaning in these lines 🤙
@tarak9999
#ManOfMassesNTR
Em kottadayya aa bakkodu Vikram cinemaki 💥💥💥
Vaadi daggara juice aipoka mundhe manaki oo rendu mass cinemalu padithe mana editors ki video edits kosam akkada ikkada BGMs vetthukkune pani undadhu..!!
Set cheyyandayya
@NTRArtsOfficial
@YuvasudhaArts
#NTR30
తారక్ అన్న అభిమానులకు విజ్ఞప్తి:
రేపు glimpse వచ్చిన తర్వాత ఓ కొద్ది సేపు ఎవరు online లోకి రాకండి..కొద్ది సేపు అనగా ఒక రోజు అని అర్ధం. కావాలంటే అదే teaser ఒక 10 సార్లు తిప్పి తిప్పి repeats వెయ్యండి..!!
ఎందుకో మీ అందరికీ తెలుసు..!! 🙏🏻
@tarak9999
#KomaramBheemNTR
#RRRGlimpse
Mana majority telugu media vallaki sarigga interviews cheyyadam radhu gaani...
@tarak9999
anna film discussion related interviews chala baguntayi. Thanaku story writing meedha unna grip, character ni play chese mundhu dhanni study chese vidhanam..rare quality in telugu star heros.
Nijamo kadho telidhu gaani...Buchibabu cinema lo
@tarak9999
anna paralympic player ani buzz vacchina tarvata aa cinema meedha inka interest perigindi naku..!!
యూట్యూబ్లో రికార్డ్ కొట్టాలంటే ట్విట్టర్ లో ఎలివేషన్ పోస్ట్ వేసినంత అంత ఈసీ కాదు. రెండు సం౹౹ అప్డేట్ అప్డేట్ అని
#RRR
టీం ని అంత తిట్టేవాళ్ళం. ఆఖరికి అది వచ్చే టైంకి IPL గోలలో పడిపోయాం.IPL మళ్ళీ వస్తుంది..కానీ టీజర్ రిలీస్ అయిన తర్వాత ఉండే ఆ 1st 100mins మళ్ళీ రావు..!!
@tarak9999
First lo peddhaga ardham kaledhu gaani...
#NTR30
video lo aa dialogue...chaala powerful dialogue eh adhi..!! Emo anukunna gaani...Korru mava mass chupinchela unnadu gattiga ee cinemalo 🔥💥 Chusthunte Neel ki competition icchela unnadu..aa video kuda konchem neel style loney undi
Styling-u, Social Media Usage-u,
#NTR30
works speed up-u...Japan velli vacchaka anni marayi..!! ❤️🔥💥
Jarigindi..Japan lo edho jarigindhi..!!
@tarak9999
#ManOfMassesNTR
Is this the Actual CDP..??
What is the concept in this man..??
I didn't understand a thing in this..!! Someone explain to me please..!!
#DBossbirthdayCDP
@tarak9999
anna direct involvement kabatti...production values expect cheyyocchu...!!
Good days ahead for
@NTRArtsOfficial
....but mundhaithe aa account verify chesukondi..!!
.
@_PVRCinemas
is now displaying countdowns to the release of
#RRRMovie
every day before every film's show, in all screens across their properties.🤘🏻
Click the picture if you go to PVR and share with us 🔥🌊
Ee tweet valla jarigina oka manchi entante..mana
@tarak9999
anni ladies lo manchi following undhi ani ardham ayyindi. Quotes lo defend chesina vallalo sagam mandhi neutral ladies eh..🙏
#Devara
.
1st half done...
Neat and Natural Dubbing..👍
Songs 👌 No dubbing feels
One-Liners and Dialogues..👌
Neat Comedy..👍
Dance aithe 💥💥
So far Entertaining Racy first half with no lag, no cringe scenes and no boring scenes..!!
#Yuvarathnaa
In my opinion..he is the only choreographer who gave best dance numbers to JrNTR..!!
After years..they are coming together with RRR...!! Waiting..🤞🤘
#NTR
#KomaramBheemNTR
@tarak9999
Love Debba paata ippudu vacchi unte easy ga 200M+ views undevi Youtube lo...!!
@tarak9999
anna dance nenu baaga enjoy chesina last song adhe...
#KomaramBheemNTR
#NTR30