SRIDHAR NILODHI Profile
SRIDHAR NILODHI

@NilodhiSridhar

1,843
Followers
5,087
Following
488
Media
2,435
Statuses

..It's my opinion, proud follower of @KTRBRS !!! #Forever Telangana #DeshKiNethaKCR ... JOGULAMBA GADWAL, IEEJA...

Joined October 2021
Don't wanna be here? Send us removal request.
@NilodhiSridhar
SRIDHAR NILODHI
3 months
THANK YOU JAGAN ANNA🙏 జగన్ అన్న మీ పథకాల వల్ల ఈ 5 years పేదోడి పూట గడిచింది అన్న.. చాలా మంది మీ ప్రభుత్వం సహాయంతో వచ్చే (అమ్మవడి) సరస్వతి దేవి వొడిలో చాలా మంది పిల్లలు చదువుకున్నారు.. కరోనా టైంలో మీ ప్రభుత్వం తీసుకున్న జాగర్తలు బహుశా కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకొని ఉండకపోవచ్చు
4
356
2K
@NilodhiSridhar
SRIDHAR NILODHI
3 months
ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ ఆరోగ్య శ్రీ...కరోనా టైంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు...ఒక మధ్యతరగతి కుటుంబానికి కావాల్సిన ప్రభుత్వాన్ని చాలా సమర్ధవంతంగా నడిపించారు THANK YOU JAGAN అన్న
3
137
1K
@NilodhiSridhar
SRIDHAR NILODHI
9 months
పట్నం నరేందర్ రెడ్డికి KTR కాల్.... అవసరం ఐతే నేను హే వస్తాను... కాడర్ కి అండగ ఉండండి...
10
178
943
@NilodhiSridhar
SRIDHAR NILODHI
23 days
తెలంగాణ లో పుట్టినందుకు చాలా గర్వంగా ఉంది అందరి రాష్ట్రాలలో లాగా మన దగ్గర కులాల,మతలు,సినిమాల పిచ్చి అంటూ యువత లేదు రాష్ట్రానికి అన్నాయం జరిగితే రోడ్ల మీదకే వచేస్తున్నం ఇ గడ్డలో పుడితేనే చాలు ఉద్యమాలు అన్నాయానికి ఎదురు నిలపడటం వచ్చేస్తున్నాయి లాల్ సలాం తెలంగాణ కామ్రేడ్డ్స్ ✊
15
120
862
@NilodhiSridhar
SRIDHAR NILODHI
4 months
ఖమ్మం ప్రజల ఇన్నర్ ఫీలింగ్: బలేటోరు అండి కేసిఆర్ గారు ఐన ఆ ప్రొజెక్ట్ లన్నీ మాకు ఎందుకు అండి బాబు..మాకు మా శ్రీనున్న ఇచ్చే వంద రూపాయల గోడ గడయారం చాలు మాకు రైతుబందు కూడా అవసరం లేదు మా కూతురు,కొడుకు పెళ్లికి 1000రూపాయల చీర పెడతాడు అది చాలు అండి బాబు మాకు. అంతే కదా ఖమ్మం ప్రజలారా
16
84
570
@NilodhiSridhar
SRIDHAR NILODHI
8 months
కేసిఆర్ అనేటోడు ఆకాశం మాదిరి అన్న.. ఎవరు ఏ పార్టీకి ఓట్ వేసిన కేసిఆర్ అనే వ్యక్తి స్థాయి ప్రజల మనస్సులో ఎవరు అంచనా కూడా వేయలేనిది... చేతిలో ఏ జెండా ఉన్నా.. తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నది  మాత్రం గులాబీ జెండానే..! @KTRBRS
22
82
524
@NilodhiSridhar
SRIDHAR NILODHI
4 months
చదువుకున్న సన్యాసులు ఏకువ ఉన్నారు రాష్ట్రంలో... అసెంబ్లీ ఎలెక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి వోట్ వేస్తారు అంటా....పార్లమెంట్ ఎలెక్షన్స్ లో బీజేపీ కి వోట్ వేస్తారు అంటా.... ఇది ఎమ్ లాజిక్ ఓ... అసలు ఆ రెండు పార్టీల భావజాలాలు తెలుసా రా మీకు..🤦 గొర్రెలు బెటర్ రా మీ కన్నా...
40
70
502
@NilodhiSridhar
SRIDHAR NILODHI
7 months
ఆయుష్షును ఇంకొకరికి ఇచ్చేసే అవకాశం ఉంటే నాకు పదేళ్ల ఆయుష్షు తగ్గించేసి మరో పదేళ్ల నీ ఆయుష్షుని పెంచమని ఆ పైనున్న దేవుడిని అడుగుతా బాపూ ఎందుకంటే భూమి మీద ఉన్న నీలాంటి దేవుళ్ళు బాగుంటే నీ నీడలో మరో పదిమంది బాగుంటారు నువ్వు మా అందరి ఆస్తివి.. నువ్వు బాగుండాలి..🙏 జై తెలంగాణ
23
53
494
@NilodhiSridhar
SRIDHAR NILODHI
7 months
నాటు సారా తాగి ఎడిటింగ్ చేశావా ఎంటి బ్రో... ఇంతలా ఎక్కుతుంది... నీ క్రియేటివిటీకి సలామ్ సోదరా...🙏
@KCR_Adda
KCR Adda
7 months
అహంకారంతో నిండిన రాక్షసులను అంతం చేయడానికి, అన్యాయాన్ని ఎదురించే ఉద్యమంలా తిరిగొచ్చిన ధీరుడు🔥🔥 #KCROnceAgain #BRSparty #TelanganaWithKCR #KTR @BRSparty @KTRBRS #TrendingNow
19
169
586
15
71
473
@NilodhiSridhar
SRIDHAR NILODHI
8 months
దేవుడూ పేరు చెప్పి రాజకీయాలు చేసే బ్రోకర్ గాళ్ళు కూడా బిచ్చమెత్తుకున్నటే.... నా దృష్టిలో
@TeluguScribe
Telugu Scribe
8 months
నెలకు 10వేలు సంపాదించే మహిళలు ఫ్రీ బస్సు వాడితే బిచ్చమెత్తుకున్నటే నా దృష్టిలో - కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి
137
177
1K
29
75
461
@NilodhiSridhar
SRIDHAR NILODHI
2 months
స్టేషన్ ఏదో కానిస్టేబుల్ సార్ ది..... దీపావళికి ఇంకా టైం ఉంది అని చెప్పండి... @Krishank_BRS అగ్గితో తల గొక్కోవడం అంటే ఇదేనేమో...
Tweet media one
14
48
445
@NilodhiSridhar
SRIDHAR NILODHI
4 months
కేసీఆర్‌ కోసం కదిలొచ్చిన ఓరుగల్లు.. జనాలని చూస్తే స్టేషన్ ఘనపూర్లో ఎమ్మెల్యే వెళ్తూ ఒక్క కార్యకర్తని కూడా తీసుకెళ్ళలేకపోయారు. నాయకులు వస్తుంటారు పోతుంటారు కాని కార్యకర్తలు, కేసిఆర్ శాశ్వతం. ఇంకో రెండు మూడు ఎలక్షన్ లో ఓడిపోయినా సరే దమ్ముగా క్యాడర్ నిలబడి ఉండే ఏకైక పార్టీ BRS.
3
59
442
@NilodhiSridhar
SRIDHAR NILODHI
2 months
ఢిల్లీకి గులాంగిరీ చేసే,ఆంధ్ర నాయకుల మోచేతి నీళ్లు తాగే నాయకుల చేతిలో నా తెలంగాణని మళ్ళీ సంకెళ్ళతో బంధించారు. అన్నివర్గాల ప్రజలు రోడ్డుపైన ధర్నాలు, రాస్తారోకోలు,నిరాహార దీక్షలు,రైతన్న ఆత్మహత్యలు,మంచినీళ్ళ,కరెంట్ కష్టాలు మొదలయ్యాయి. మరో ఉద్యమానికి సమయం అస్సాన్నమైనది..చంద్రశేఖర🙏
4
89
438
@NilodhiSridhar
SRIDHAR NILODHI
5 months
మస్తు మంది BRS కార్యకర్తలు మాట్లాడేది చూసిన కానీ ఇమే మాత్రం హార్ట్ పెట్టీ మాట్లాడుతున్నట్లుoది అబ్బా ఎలాంటి కల్మషం లేకుండా నికార్సైన గులాబీ కార్యకర్త లాగా బలే మాట్లాడింది అసలు చాలా స్వీట్ అనిపించింది అమ్మ...♥️ పార్టీనీ మీ వయసు వాళ్లు అర్థo చేసుకున్నoతగ యువతరం అర్థo చేసుకోలేదు
3
63
435
@NilodhiSridhar
SRIDHAR NILODHI
7 months
నాది తెలంగాణ.... నా పార్టీ BRS..... నా లీడర్ KCR.....(KTR) నా ఓట్ CAR..... లీడర్స్ వస్తు ఉంటారు... పోతూ ఉంటారు... కానీ సారూ... కార్ పర్మినెంట్.. ఇంకో పాతికేళ్ళు నా ప్రయాణం కేసిఆర్(కేటీఆర్)తోనే✊ మళ్ళీ చెప్తున్న.. జెండా బరువు ఐతే భుజం మరుస్తా.. గులాబీ జెండ ఎగరెస్తునే ఉంటా..
Tweet media one
19
61
433
@NilodhiSridhar
SRIDHAR NILODHI
5 months
బాధ ఎంత గొప్పదో వస్తూనే మనకి సొంతవాళ్లని గుర్తుకొచ్చేలా చేస్తుంది ఉద్యమ సింహం🦁 ,మాకు నీళ్లు ఇచ్చిన దేవుడు మా ఉల్లోకి(జిల్లా)వస్థే ఇ మాత్రం ఉంటది ఈ ప్రపంచంలో మనం కొనుక్కోలేనిది ఏదైనా ఉంది అంటే అది గౌరవమే.. ఆ విషయంలో మిమ్మలని మించిన నాయకులు ఎవరు లేరు రారు🙏 బాపు జై తెలంగాణ
3
58
437
@NilodhiSridhar
SRIDHAR NILODHI
5 months
జోగుళాంబ గద్వాల్ జిల్లా లోని రెండు MLA సీట్లులో ప్రత్యర్థులు నిలోచోటానికే భయపడేలా చేశాం...గులాబీ జెండతో అమావాస్య లాంటి మా పాలమూరు జిల్లాకు వెలుగు అయ్యవ్.. తాగాడానికి మంచినీళ్లు ఇచ్చి భగీరథుడువి అయ్యావ్.. నీ రుణం తీర్చుకుంటాo.. నాగర్ కర్నూలు పార్లమెంట్లో గులాబీ జెండ ఎగరేస్తం..⛳
2
60
427
@NilodhiSridhar
SRIDHAR NILODHI
9 months
ప్రపంచ ఆర్ధిక నిపుణుడు... ఇన్వెంటస్ ఎండి కన్వాల్ రేఖీ ప్రశంస... @KTRBRS
Tweet media one
23
70
408
@NilodhiSridhar
SRIDHAR NILODHI
4 months
అక్షర రూపం దాల్చిన ఒక సిరా చుక్క లక్ష మెదళ్ళకు కదలిక.. లేనిది ఉన్నట్లుగా చెప్పే నయవంచకులని తేలికగా నమ్మి మోసపోకండి అన్న నీ గెలుపు ఎలా ఉండాలి అంటే కాకతీయుల తెగువ తెలిసేలా.. కల్లిబొల్లి మాట్లతో మబ్బపెట్టిన వాణ్ణి మట్టుబెట్టేలా ఉండాలి మాయదారోన్ని తరిమి కొట్టేలా,తగినశాస్తి చేసేలా
Tweet media one
1
45
402
@NilodhiSridhar
SRIDHAR NILODHI
6 months
మళ్ళీ చెప్తున్న... KCR తరువాత గులాబీ జెండ మోసే నికార్సైన గులాబీ కార్యకర్త నేనే...అని గర్వంగా చెప్తున్న... నాకు ఎలాంటి గుర్తింపు లేకపోయినా పాతికేళ్ళు పార్టీ కోసం (తెలంగాణ కోసం)మర్రి చెట్టులా అడ్డంగా నిలపడతా ఎవడు ఉన్న లేకున్నా కేసిఆర్ గారితో నేనుంటా...గులాబీ జెండ ఎగరెస్తనే అంటా
@NilodhiSridhar
SRIDHAR NILODHI
7 months
నాది తెలంగాణ.... నా పార్టీ BRS..... నా లీడర్ KCR.....(KTR) నా ఓట్ CAR..... లీడర్స్ వస్తు ఉంటారు... పోతూ ఉంటారు... కానీ సారూ... కార్ పర్మినెంట్.. ఇంకో పాతికేళ్ళు నా ప్రయాణం కేసిఆర్(కేటీఆర్)తోనే✊ మళ్ళీ చెప్తున్న.. జెండా బరువు ఐతే భుజం మరుస్తా.. గులాబీ జెండ ఎగరెస్తునే ఉంటా..
Tweet media one
19
61
433
15
55
400
@NilodhiSridhar
SRIDHAR NILODHI
7 months
మాథ్స్ టీచర్ సీరియస్ గా క్లాసెస్ చెప్తుంటే... నేను ఇట్లానే చేసేది...😂😂 మల్లన్న అంత బ్యాక్ బెంచెర్స్ టైప్... సీరియస్ గా అసెంబ్లీ నడుస్తుంటే...అన్న మస్తు కూల్ చేస్తాడు అందరినీ... మల్లన్న లంటోడు పక్కన ఒక్కడు ఉంటే చాలు...లైఫ్ లో ఏ బాధలు ఉన్న నిమిషంలో పోగడతాడు... వసంత పంచమి..😂
1
51
380
@NilodhiSridhar
SRIDHAR NILODHI
3 months
మతాల కోసం మంటలు పెడుతూ ఎక్కడ లేని తెగువను చూపి తగువుకి లేస్తారె జనాలు సమూహ క్షేమం పట్టని స్వార్ధపు ఇరుకు తనంలో ముడుచుకు పోతూ మొత్తం దేశం తగలడుతోందని నిజం తెలుసుకోరె అలాంటి జనాల తరఫున ఎవరో ఎందుకు పోరాడాలి పోరాడి ఏమిటి సాధించాలి కరీంనగర్ కు MPగా ఈయన చేసిన ఒక్క మంచి పని చెప్పండి
Tweet media one
32
59
368
@NilodhiSridhar
SRIDHAR NILODHI
8 months
కేసిఆర్ VS మోడీ VS రాహుల్ గాంధీ... సరదాగ ఒక డెబిట్ పెట్టొచ్చు కదా... భారతదేశ మీద సంపూర్ణ అవగాహన ఎవరికో ఉందో తెలుసుకోవడానికి.. దేశంలోనీ నీటి వనరుల గురించి కరెంటు గురించి..రైతుల గురించి కేసిఆర్ అంత గొప్పగా ఆలోచించే నాయకుడు భవుస ఇంకోకరు ఉండరేమో.. కొన్ని స్పీచెస్ ఉంటాయి...👌👌🙏
13
72
358
@NilodhiSridhar
SRIDHAR NILODHI
7 months
కొన్ని సార్లు క్యాడర్ ని కాపాడుకోవాలి అంటే ఇలానే react అవ్వాలి అన్ని వర్గాల ప్రజలనీ ఆదరించాలి అంటే కొన్ని సార్లు మనమే అటాకింగ్ చేయాల్సి ఉంటుంది మాస్ అభిమానులకి సుమన్ అన్న🔥లాంటి ఫైర్ బ్రాండ్ లీడర్స్ అవసరం పార్టీ కి చాలా ఉంది ఇలా మాట్లాడాలి అంటే కేసిఆర్ మీద అమితమైన ప్రేమ ఉండాలి
3
61
357
@NilodhiSridhar
SRIDHAR NILODHI
6 months
ఓ బహుజన కీర్తి కీరిటమా... ఆశయం కోసం పోరాడే వాడికి అధికారం అవసరం లేదు అని నిరూపించిన నీ లాంటి నాయకుడిని చరిత్ర మొదటి పేజీలో భద్రంగా దాచుకుంటుంది అన్న..భవిష్యత్ తరానికీ చూపించడానికి.. మీతో పాటు కలిసి నడవడానికి సిద్ధం అన్న...ఉమ్మడి గద్వాల్ జిల్లా ప్రజలు గుండెల్లో పెట్టీ చూసుకుంటాం
6
38
351
@NilodhiSridhar
SRIDHAR NILODHI
2 months
వీళ్ళ ఇంటి ముట్టడికి పిలుపునివ్వడం కోసం ఎంత మంది వైట్ చేస్తున్నారు.. ఇంకో సారి ఎవడైనా నిరుద్యోగులనీ అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేస్తే వెన్నుపూసలు కదలాలి అలా ఉండాలి ముట్టడి అంటే.. పార్టీలు కాదు తెలంగాణా ప్రాంత యువత ప్రయోజనాలు ముఖ్యం..అందరం ఒక్కటి అవుతం..మీ భరతం పడతాం జై తెలంగాణ
Tweet media one
6
94
345
@NilodhiSridhar
SRIDHAR NILODHI
7 months
మనకీ రూల్స్ తెలీదు... తెలిసిందల్లా రీల్స్ (REELS)... ఐన అది చాలదా గొర్రెలను నమ్మించడానికి... అరేయ్ B అక్క (fans) నేను. మిమ్మల్ని అనలేదు రా బాబు.. గొర్రెలనీ అన్నాను...😂
20
71
346
@NilodhiSridhar
SRIDHAR NILODHI
8 months
పాడుబడ్డ ఇంట్లో కూడా బలమైన దులాలు ఉంటాయి. పతనం అనేది ఒక స్థితి.అదే అంతిమం కాదు. నీ ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణా సాధించుకున్న వీరుడువి నువ్వు.. ఇలాంటి చిన్న చిన్న గాయాలు నిన్నేం చేయగలవు ఉద్యమ వీరుడా. వేగంగా కోలుకొని సింహం మాదిరి రంగంలోకి దిగాలి పెద్దాయనా.. జై తెలంగాణ ✊
Tweet media one
12
55
340
@NilodhiSridhar
SRIDHAR NILODHI
3 months
మలిపోరు తొలిపొద్దు... మన చంద్రశేఖరుడు... కల నిజముచేసిన... మన కథానాయకుడు... ఇ లైన్స్ ఎమ్ రాశారు సోదరా...🙏 చింతమడక చిన్నోడ భూమి మీద ఉన్న నీలాంటి దేవుళ్ళు బాగుంటే నీ నీడలో మరో పదిమంది బాగుంటారు బాపు..🙏 జై తెలంగాణ జై కేసిఆర్
2
30
331
@NilodhiSridhar
SRIDHAR NILODHI
7 months
"Let the action of the government speak Let not the chief minister speak" ఇది రా ఆయన సిద్ధాం🙏 మీ లాగా PR సంట్స్ చేసి ఉంటే..ప్రజల గుండెల్లో ఎప్పటికీ చెరగని ముద్ర వేసేవాడు.. ఆయనలా ఆలోచించడానికి కూడా మీకు ఇంకో పది జన్మలు పడుతుంది.. ఆయన ఒక శిఖరం.. మా అందరికీ కిరీటం లేని మహరాజే.
4
80
323
@NilodhiSridhar
SRIDHAR NILODHI
7 months
పచ్చ దేడ్ దిమాక్ గల్లారా మా ఉద్యమ విరులని అడుగడుగునా హింసించిన దొంగ రా మీ నాయకుడు బెల్లీ లలితక్క చావుకి కారణం మి దొంగ బాబూ మా గద్దర్ అన్న గుండేల్లో బుల్లెట్ దింపిన లతకొర్ గాడు రా ఆ కుల గజ్జి నాకొడుకు వాళ్ళతో మిలకత్ ఐ వందలాది మంది నక్సలైట్స్ చావుకి కారణమైన తెలంగాణ ద్రోహి సీతక్క
2
60
308
@NilodhiSridhar
SRIDHAR NILODHI
7 months
చరిత్రలో ఇ కట్టడం చిరస్థాయిగా నిలిపోతుంది.. ఇది ఎదో గ్రాఫిక్స్ కాదు.. కళ్ళు చెదిరిపోయే కట్టడం... రాత్రి సమయంలో చూసేవారికి... ఇది ఒక స్వర్గం.. ఆకాశాన్ని ముద్దాడే అతి సుందరమైన అద్భుత కట్టడం. హైదరాబాద్ నగర నజరానాగా చెప్పొచ్చు ఏమో భవిషత్లో... కేసిఆర్ గారి ఆలోచనలు కూడా ఆకాశమే🙏
2
31
305
@NilodhiSridhar
SRIDHAR NILODHI
9 months
My dearest Telanganites..... పచ్చ మంద కు RETURN GIFT 2.0 ఇవ్వల్సిన సమయం ఆసన్నమైంది.... మీరు చేసిన రచ్చ మీకు చేయాలి గా సోషల్ మీడియా లో 🥳🥳 వదిలేదే లేదు... పసుపు పూసుకున్న పచ్చ గాడిధల్లార ...చూసుకుందాం....జై తెలంగాణ
57
28
301
@NilodhiSridhar
SRIDHAR NILODHI
7 months
తెలంగాణ వాడిగా చెప్తున్న.. కోవిడ్ టైంలో మీ ప్రభుత్వము పని చేసిన చేసిన తీరు, విద్య వవ్యస్తలో ఇంగ్లీష్ మీడియం గురించి మీరు ఆలోచించిన విధానమo ఆరోగ్య శ్రీ పథకం ద్వార 25 లక్షల వరకు.. ప్రతి ఇంట్లో ఉన్న పిల్లలకి మేనమామ అయి..ఆడపడుచులకు ఆత్మ బంధువైనావు జగన్ అన్న విద్యా వైద్యo🙏
6
28
294
@NilodhiSridhar
SRIDHAR NILODHI
7 months
రాసిపెట్టుకోండి.. కేసిఆర్ గురించి వ్యక్తిత్వ హననం చేసిన ప్రతి నోరూ మళ్లీ మంచిగా మాట్లాడటం మొదలుపెడతాయి ఆయనొక శిఖరం, ఈ పిచ్చి మొక్కలు ఆయన ముందు నిలబడవు.. వాళ్ళు అంతా కలిసి మీ మీద ఇన్నేళ్లుగా విష ప్రచారాలు చేస్తున్నా "తెలంగాణ భవన్" ప్రహారీ గోడకు ఉన్న సున్నం పెచ్చు కూడా పికలేరు.
2
50
290
@NilodhiSridhar
SRIDHAR NILODHI
25 days
శిఖరం అన్న నువ్వు..🙏 @BRSHarish నీ చేతుల్లో వాళ్ళ ఓటములను స్వీకరించడం చేతకాని వాళ్ళు అంతా కలిసి నీ మీద ఇన్నేళ్లుగా విష ప్రచారాలు చేస్తున్నా ఎలా బరిస్తునవో అన్న.. తెలంగాణకి నువ్వు చేసే మంచే నీకు శ్రీరామ రక్ష🙏 నీ సహాయం పొందిన వ్యక్తుల స్వచ్చమైన ఆశీర్వాదాలే నిన్ను కాపాడే కవచాలు
0
34
256
@NilodhiSridhar
SRIDHAR NILODHI
19 days
పోరుకెరటమై ఎగెసిన జెండా✊ ఉద్యమ ఉరుమై మన గులాబి జెండా🔥 థాంక్స్ రేవంత్ రెడ్డి నవ యువతరానికి ఉద్యమ రుచి ఎలా ఉంటుందో చూపించడానికి అవకాశం ఇచ్చినందుకు రాష్ట్రo ఎలా వచ్చిందో 18 యేళ్ల యువత అతి తొందరలో తెలుసుకోబోతుంది గులాబి జెండా తెలంగాణనీ ఎలా కపడుకుంటుందో తెలుసుకునేలా చేసినందుకు..
0
47
254
@NilodhiSridhar
SRIDHAR NILODHI
3 months
నవరత్న ఆయిల్ పోయండి అన్న.... కొంచెం కూల్ గా ఉంటుంది....ఎండలకి... జూబ్లీ హిల్స్ areas lo...gold drop... Refined sun flower oils use chestharemo...
4
36
251
@NilodhiSridhar
SRIDHAR NILODHI
9 months
కేసిఆర్ గారి ప్రభుత్వంలో విద్యుత్ రంగంలో తెలంగాణ సాధించిన విజయాలు
2
42
239
@NilodhiSridhar
SRIDHAR NILODHI
4 months
మా ఐజ మండలంలో unnanimous గా మొత్తం కార్ కే పడుతున్నాయి.. Congratulations @RSPraveenSwaero గారు💐 జోగులాంబ,గద్వాల్ నియోజక వర్గాల్లో కార్ స్పీడ్ పెరిగింది...🚗 ఎవరిని అడిగినా సారు కారు అంటున్నారు మా ఇంట్లో సమ్మర్ కదా టిఫిన్స్ అరేంజ్ చేశాం ఓటర్స్ కోసం😂 గులాబీ కార్యకర్తల కోసం
Tweet media one
Tweet media two
0
30
237
@NilodhiSridhar
SRIDHAR NILODHI
4 months
మీరూ వచ్చేసరికి మీ పార్టీ ఉంటుందో లేదో అన్న.... లాస్ట్ ఒక సారి అందరినీ చూసుకొని వెళ్ళండి....tata bye bye👋👋
@Ponnam_INC
Ponnam Prabhakar
4 months
రాష్ట్ర రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారు ఈ నెల 14 వ తేదీన అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు.. తిరిగి జూన్ 1 వ తేదీన హైదరాబాద్ కు చేరుకుంటారు.. ఏదైనా సహాయం కొరకు, లేదా సంప్రదించాలనుకుంటే 9013180085 (Face Time & What’s app) నెంబర్ ను సంప్రదించగలరు. #AdminPost
Tweet media one
48
34
282
12
27
237
@NilodhiSridhar
SRIDHAR NILODHI
7 months
Qnews చూసే ఒక్క వ్యక్తి మల్లన్న మాట విని.. తన భార్య నీ ఇంట్లోనే బిడ్డని కనమని ఒత్తిడి చెయ్యడం తో తల్లీ బిడ్డ మృతి.. ఒక రండ మాటలు విని ఇద్దరి ప్రాణాలు పోయేలా చేసిన రండ ఇంకోకడు.. దయచేసి తప్పుడు సమాచారలతో తల్లి -పిల్లల ఆరోగ్యంతో ఆడుకోకండి. డాక్టర్ల పని డాక్టర్లను చేయనివ్వండి..
8
73
226
@NilodhiSridhar
SRIDHAR NILODHI
19 days
నల్గొండ.... గులాబి సైనికులారా.. ఆ కాంగ్రెస్ కిరాయి గుండాల నుండి తెలంగాణ తల్లి సంకెళ్లు తెంచాలి... నల్గొండ లోనే ఉద్యమాలు ఊపిరిపోసుకుంటాయి...అలాంటిది రైతన్నల పక్షం పోరాడుతుంటే ఉంటే దాడుల.. ఉద్యమ సమయంలో మీరు చూపించిన తెగువ గుర్తు తెచ్చుకోండి..ఎక్కడికక్కడ ఎదురుతిరగండి..జై తెలంగాణా
0
36
227
@NilodhiSridhar
SRIDHAR NILODHI
7 months
ఏళ్ల తరబడి నీళ్లలోనే ఉన్న రాయి ఎలా మెత్తబడదు,ఎన్ని చుట్టుముట్టినా KCR అనే ధీరుడు ఆత్మవిశ్వాసం కోల్పోడు.. ఒక్క ఓటమికే ఆయన్ని తక్కువ అంచనా వేయడం చాలా తప్పు.. ఆయన నడిచే బాట విప్లవ కవి కలం నుండి రాలిన పాట.. ఆయన మన తెలంగాణ ప్రజల ఆస్తి.. ఆయన సుదీర్ఘ అనుభవం మనకు ఎంతో అవసరం కూడా.
4
40
218
@NilodhiSridhar
SRIDHAR NILODHI
7 months
ఎంతో మంది గిరిజన బిడ్డల గుండెల్లోకి బుల్లెట్ దుసుకెలినపుడు నీ గుండెల్లోకి ఎందుకు వెళ్ళలేదు ఎందుకు అంటే నువ్వు కోవర్ట్ గా బాబు గారి పక్కన చేరి వందల మంది నక్సలైట్ బిడ్డల చావుకి కారణం అని దళం లో పని చేసిన పసి పిల్లాడి నుండి పండు ముసలి దాకా ఉన్న అందరికీ తెలుసు
8
38
206
@NilodhiSridhar
SRIDHAR NILODHI
7 months
చాణిక్యుడు రాజకీయాలు మొదలు పెట్టాడు😂 పార్టీలో నుండి వెళ్లే నాయకుల మీద అంత తొందరగా నోర్లు పడేసుకోకండి ఆయన అనుమతి లేకుండా పార్టీలో నుండి వెళ్ళడం రావటం ఉండదు చిన్న ఉదాహరణ BJPపార్టీ గురించి ఈటెల ముందు,ఈటెల after అని పార్టీలో ఉన్న అందరికీ తెలుసు సో కూల్ గా ఉండి గేమ్ ఎంజాయ్ చేయండి
Tweet media one
6
21
200
@NilodhiSridhar
SRIDHAR NILODHI
4 months
కోమటి రెడ్డి సాక్షిగా చెప్తున్న కాంగ్రెస్ కి మాత్రం ఓటెయ్య😂
@Vidyasagarrao_K
Kalvakuntla Vidyasagar Rao
4 months
రేటెంత రెడ్డి సాక్షిగా చెప్తున్న కాంగ్రెస్ కి మాత్రం ఓటెయ్య 😂
16
144
622
1
27
184
@NilodhiSridhar
SRIDHAR NILODHI
1 month
సునీల్ కనుగోలు టీం దిగింది.... ఇలాంటి వార్తలు రోజుకు ఒకటి చూస్తాం... తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధనలో అడ్డుపడ్డ ప్రతి ఒక్కడు ఏకం అవుతారు.. వీళ్ళ అందరికీ తెలంగాణ రాష్ట్రం అన్న ఇక్కడ ప్రజల అన్న పార్టీలు అన్న చిన్న చూపు కడుపు మంట సర్వ సాధారణంగా కనిపిస్తూనే ఉంటుంది.. జై తెలంగాణా ✊
Tweet media one
Tweet media two
2
49
184
@NilodhiSridhar
SRIDHAR NILODHI
2 months
ఇంత జరుగుతున్నా అసలు సిసలైన నిరుద్యోగి శ్రీమతి బరెలక్క గారు ఎక్కడ ఉన్నారు? ఆమె పాత్ర కూడా ఉంది ఇ రోజు నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల్లో... #whereisbarrelakka
7
18
182
@NilodhiSridhar
SRIDHAR NILODHI
2 months
Eye 👁️ test మీకు ఎన్ని జీరోలు కనపడుతున్నాయి...
Tweet media one
30
26
177
@NilodhiSridhar
SRIDHAR NILODHI
1 month
Game starts 🔥 మా గద్వాల్ ఎంఎల్ఏ తో గేమ్ మొదలు...
2
18
178
@NilodhiSridhar
SRIDHAR NILODHI
7 months
జన్మదిన శుభాకాంక్షలు చంద్రశేఖర. తెలంగాణ తెచ్చిన పేరే ఆకాశమంత. ఈ మాట చాలదా నీ స్థానం ప్రజల గుండెల్లో ఏ స్థాయిలో ఉందో అన్నది. చింపేస్తె చిరిగిపోయేది కాదు, మట్టి పొస్తె మాసిపోయేది కాదు మీ చరిత్ర. చరిత్ర తన మొదటి పేజీలో భద్రంగా దాచుకుంటుంది భవిష్యత్తు తరానికి చూపించడానికి.
2
21
171
@NilodhiSridhar
SRIDHAR NILODHI
6 months
ఇది కదా అన్న కొట్టడం అంటే... నీ దెబ్బకీ గుండెపోటు తెప్పించి హాస్పిటల్ పాలు చేశావ్.... Anyway ఆయన త్వరగా కొలుకోవలని సాటి మనిషిగా ఆ దేవుడ్ని కోరుకుంటున్న.. శంకర్ అన్న నీ అడుగలకి ప్రజా కదలికలు మొదలు అయ్యాయి... నీ గళం,కల��� నాయకుల గుండెల్లో గుచ్చుకొని గుండే నొప్పులు వస్తున్నాయి..
@shankar_journo
Journalist Shankar
6 months
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి బూతు పురాణం న్యాయం కోసం వెళ్లిన రైతులను బండ బూతులు తిట్టిన తిరుపతి రెడ్డి Full Audio : #KondangalFiles @NewsLineTelugu
44
277
802
3
47
169
@NilodhiSridhar
SRIDHAR NILODHI
3 months
@KCRBRSPresident Thank you KCR Garu... మీ ఆరోగ్యం సహకరించకపోయినా మీ ప్రయత్నం మీరు చేశారు.... మీరు అన్నట్లు మీకు 12ఎంపి స్థానాలను తెలంగాణ రాష్ట్రం BRS కీ ఇచ్చి ఉంటే ఎవరికి గులాం గిరి చేసే అవకాశం ఉండకపోయేది....తెలంగాణ ఇంకో 10 సంవత్సరాల అభివ్రుది సాధించేది... LET THEM SUFFER
1
28
166
@NilodhiSridhar
SRIDHAR NILODHI
7 months
సమాజం కోసం ఒక కళం రాయడం మొదలుపెడితే .... దాని తాలూకు పలితాలు ఎలా ఉంటాయో...మొన్న మీరు వివరించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏ చిన్న ఉదాహరణ అన్న.. జర్నలిస్ట్ అంటే నాక్ గురుతువచ్చే పేరు...శంకర్ అన్న... నీ కష్టానికి సలామ్ సోదరా...🙏 ఇ శంకర్ అన్నకి...ఆ శంకరుడి ఆశిష్యులు ఎపుడు ఉండాలి🙏🙏
@shankar_journo
Journalist Shankar
7 months
కృష్ణా నది పై ప్రాజెక్టులను KRMBకి అప్పజెప్తే తెలంగాణకు జరిగే నష్టం ఏంటి? మరీ ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ, పాలమూరు పరిస్థితి ఏంది ? రేపు సాయంత్రం 6 గంటలకు full Interview
Tweet media one
35
171
942
3
33
162
@NilodhiSridhar
SRIDHAR NILODHI
5 months
Congratulations💐 @ashapriya09 garu... బలమైన భావజాలాలు ఉన్న కరుడుగట్టిన గులాబీ కార్యకర్త పాలమూరు ఆడబిడ్డ మొదటి అడుగు ప్రారంభం... రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని మహిళ శక్తిలా ఎదగాలని మనస్పూర్తిగా కోరుకుంటన్న @ashapriya09 గారు💐
@ashapriya09
AshaPriya🇮🇳 (O+ Blood Group)
5 months
పార్లమెంట్ నియోజకవర్గ ఎన్ని���ల సందర్భంగా పాలమూరు సోషల్ మీడియా సమన్వయకర్తగా నియమించిన @KTRBRS అన్న కు.. కృతజ్ఞతలు... జీవితాంతం రుణపడి ఉంటాను 🙏🙏 మీరిచ్చిన ఈ బాధ్యతను శక్తి కి మించి పని చేసీ మా అభ్యర్థి @MpManne గారి గెలుపుకోసం పనిచేసి కేసీఆర్ సర్ తెచ్చిన గులాబి జెండా పాలమూరు
Tweet media one
Tweet media two
172
86
968
1
16
162
@NilodhiSridhar
SRIDHAR NILODHI
9 months
కొన్ని వందల u tube channels BRS పార్టీ కి against ga work చేస్తున్నాయి... గ్రౌండ్ లెవెల్లో main negativity రావడానికి ఇ u tube le channel's he primary reason ga చెప్పొచ్చు...అసెంబ్లీలో ఎమ్ జరుగుతుందో...బయట దానికి total opposite ga చేస్తున్నారు thumbnails tho...దీనికీ సొల్యూషన్..?
Tweet media one
24
33
150
@NilodhiSridhar
SRIDHAR NILODHI
26 days
కొద్ది రోజులు ఆగితే భాక్రా నంగల్ పుష్కరాలు అని చెప్పి 1000 కోట్లు రిలీజ్ చేసిన చేసేలా ఉన్నాడే🤣🤣 దండం రా దూత🙏🙏 బండి సంజయ్ అన్న కి compitition ఇస్తున్నాడు🤣
3
26
154
@NilodhiSridhar
SRIDHAR NILODHI
8 months
నా రాష్ట్రo అన్న భావన ఉన్న ప్రతి ఒక్కరిలో గుండెల్లో కేసిఆర్ ఉంటాడు... ప్రాంతీయ భావం నింపుకున్న ప్రతి ఉద్యమ కారునిలో కేసిఆర్ అనే మూడు అక్షరాల దైర్యం ఉంటుంది... మళ్ళీ చెప్తున్న ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఆకాశం మాదిరి... అందరు తల ఎత్తుకునే చూసే గర్వం కెసిఆర్🙏🙏..
@DharaniBRS
Dharani
8 months
KCR 🔥🔥🔥
8
48
306
3
19
149
@NilodhiSridhar
SRIDHAR NILODHI
5 months
మా తెలంగాణలో పార్టీల మధ్య బేధాభిప్రాయాలు ఉండొచ్చు రా..end of the day మేం అంత తెలంగాణ రా...మా ప్రాంతానికి అన్యాయం జరిగితే అందరం ఒకటి అవుతాం... కానీ మీరు అలా కాదు కదా రాఎంత సేపు వాడి...మ్మ ప(లు)చ్చా కుంటబానికి కా��లా కాయడమే పనే పచ్చ కుక్కలార...పోయి మీ రాష్ట్ర గురించి ఆలోచించండి
2
14
147
@NilodhiSridhar
SRIDHAR NILODHI
8 months
రైతు బంధువు నీ వదులుకున్నారు రైతన్నలార కోమటి రెడ్డి గ్రుతుపెట్టుకో నువ్వు ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధివి ,చెప్పులతో కొడతాం అంటే పడేవాడు ఎవడు లేడు దొంగ కాంట్రాక్ట్ రెడ్డి ఇంకో సారి ఇలాంటి మాటలు మాట్లాడితే రైతులు అందరి కలిసి తరిమి తరిమి కొడతారు ఎక్కడ కనపడితే అక్కడ ఖబద్దర్.
0
23
138
@NilodhiSridhar
SRIDHAR NILODHI
7 months
తెలంగాణ ఆట  నేర్పుతుంది, తెలంగాణ పాటా  నేర్పుతుంది, తెలంగాణ ఉద్యమం నేర్పుతుంది, ఒక వేళ నేను పెళ్లి చేసుకోవటానికి బలమైన రీసన్ ఏదైనా ఉంది అంటే అది.ఆడబిడ్డ పుడుతుందని అనే నేమో😂 ఓహ్ లచ్చ గుమ్మడి.లాస్ట్ లో లిరిక్స్ ఉంటాయి.👌 ఇ మధ్య నాలో నక్సలైట్ బావలు కనిపిస్తున్నాయి అంటున్నారు😂
1
17
135
@NilodhiSridhar
SRIDHAR NILODHI
7 months
ఇ రోజు KTR అన్నని రెండో సారి చూడటం.. ఉప్పల్లో నిత్య శ్రామికుడివి అన్నా🙏 నీ మీద ఏడిస్తే వాళ్ళకే టైమ్ వృధా నీ విలువైన సమయంలో ఒక సెకను కూడా వృధా చేయలేరు వాళ్ళంతా.. నువ్వు చేసిన మరియు చేస్తున్న ట్విట్టర్ సాయాలను అందుకున్న మనుషులు చెప్తే చాలు ఒక స్టేడియం నిండిపోయేంత జనం ఉంటారు.
1
13
138
@NilodhiSridhar
SRIDHAR NILODHI
29 days
As a pharmacy student ga chepthunna ఫార్మాస్యూటికల్ పరిశ్రమకు సమీపంలో నివసించడం వల్ల ఆరోగ్యం విషయానికి వస్తే, కోలుకోలేని నష్టాన్ని కలిగిస్తుంది. పునరుత్పత్తి అసమర్థతను కలిగే అవకాశాలు ఉంటాయి అలానే, ఉత్పత్తుల ద్వారా విడుదలయ్యే రాడికల్ సమ్మేళనాల కారణంగా మీరు క్యాన్సర్కు గురవుతారు
@shankar_journo
Journalist Shankar
29 days
కొడంగల్ లో ఐదు ఊర్లను మింగుతున్న రేవంత్ సర్కార్ పచ్చని జీవితాల్లో ఫార్మా విషం సాయంత్రం 6 గంటలకు … ఫుల్ వీడియో @NewsLineTelugu @Prabhavenavanka
23
264
1K
1
19
136
@NilodhiSridhar
SRIDHAR NILODHI
6 months
తెలంగాణలో పుట్టిన JAC లు అన్ని KCR గారి మానస పత్రికలే..... ఉద్యమాలలో అందరు పాల్గొనడానికి రాజకీయాలతో సoబందం లేకుండా ఒక వేదిక కావాలి...అల పుట్టిందే జేఏసీ.... ఆయన ఆలోచించే విధానం ఆయన వ్యక్తిత్వం నేటి రాజకీయ నాయకులలో ఒక పది శాతం ఉన్న బాగుండు.... పదవికోసం ఎంత కిందకు ఐనా దిగజరుతారు
0
15
132
@NilodhiSridhar
SRIDHAR NILODHI
4 months
@KTRBRS అన్న అలంపూర్ నియోజకవర్గo ఐజ మండలంకి వస్తే మా ఇంటికి కూడా రండి అన్న.. మా జీవితాంతం గుర్తుపెట్టుకోనే మెమరీ ఇవ్వండి. నాన్న ఏమి ఆశించకుండా పార్టీ కోసం బాగా కష్టపడతారు అన్న.. మా ఇంట్లో మీతో కలిసి భోజనo చేసే అదృష్టం ఒక కరుడుగట్టిన గులాబీ జెండ మోసే తండ్రి కొడుకులకి ఇవ్వండి🙏
1
21
127
@NilodhiSridhar
SRIDHAR NILODHI
4 months
ఒక చదువుకున్న ఆడబిడ్డ బలంగా BRS పార్టీ వెంట నిలబడి ప్రతుర్ధులనీ బలంగా ప్రశ్నిస్తూ,కలబడగలిగే స్థాయికి చేరితే.. ఎదుర్కోలేక ఆమె మీద ఇలా వ్యక్తి గతంగా ట్రోల్స్ చేయడం ఏ మాత్రం మంచిది కాదు. ప్రశ్నించే తత్వం మీలో పెరిగే కొద్దీ నిన్ను ద్వేషించే శత్రువుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది అక్క
@PAVANIGOUD_BRS
Pavani Goud BRS
4 months
నన్ను వ్యక్తిగతంగా ట్రోల్ చేస్తున్న చ..వట స..న్నాసులకు ఈ వీడియో అంకితం🔥 భయపడేది లేదు.. ప్రశ్నించడం ఆపేది లేదు.. పోరాటంలో వెనక్కి తగ్గేది లేదు✊
225
154
1K
2
20
127
@NilodhiSridhar
SRIDHAR NILODHI
9 months
యాభయ్యో వందో సమర్పించుకొని అప్లికేషన్ ఫార్మ్ కొనుక్కోవాల్సిందే.. చెపితే వినకపోతే ఇలానే గోస పడలి.. చెపితే విననపుడు చేడoగా చూడాలి అంటా...ఇదే నేమో.. అనుభవించండి...
0
28
125
@NilodhiSridhar
SRIDHAR NILODHI
9 months
E ABN,TV5,NTV చిల్లర గాల్లకి...తెలంగాణ మీద BRS పార్టీ మీద పడి ఏడవడం మాత్రం తెలుసు...అక్కడ ఉన్న ...._మ్మ...లుచ్చ గల్లని మాత్రం లేపుతారు.... తీయగా ఉంది అనుకుంటూ....BRS కార్యకర్తలు అందరూ report కొట్టండి... ఇ channels లేకపోతే మన తెలంగాణ కుల మత ప్రాంతాలకి అతీతంగా ఉంటుంది...
Tweet media one
9
40
122
@NilodhiSridhar
SRIDHAR NILODHI
6 months
తెలంగాణ ప్రశ్నల గొంతుకవ్వలి శంకర్ అన్న...all the very best💐
@shankar_journo
Journalist Shankar
6 months
మా గొంతే లేకుండా చేద్దామని చూసిర్రు కానీ… మీరిచ్చిన దైర్యం.. ప్రాంతం మీదున్న ప్రేమతో.. మరో ముందడుగు వేస్తున్నం అతి త్వరలో షార్ట్ న్యూస్ యాప్ ని తీసుకురాబోతున్నం ఆదరిస్తారని ఆశిస్తున్న🙏✊ #NewsLine #TeluguNewsInShort
Tweet media one
161
217
1K
0
12
119
@NilodhiSridhar
SRIDHAR NILODHI
4 months
గతంలో జరిగిన తప్పుని సరిదిద్దుకో రైతన్న..🙏 కేసిఆర్ నీ గెలిపించి నీ రైతు బంధువుని చేసుకో మళ్ళీ..ఆయనైతేనే మీ కోసం ఆలోచిస్తాడు..ఆయనైతేనే రైతు రాజు అవుతాడు.. కారు వేగాన్ని పెంచి,కాంగ్రెస్ నాయకులకు కర్రు కాల్చి వాత పెట్టు..వోట్ అనే ఆయుధంతో కాంగ్రెస్కీ పిండం పెట్టండి #VoteForCar 🚗
0
16
117
@NilodhiSridhar
SRIDHAR NILODHI
4 months
బీజేపీ 8 వోట్స్ నీ BRSకీ వేపించిన సోషల్ మీడియాలో ఎంత కష్టపడినా ఫలితం ఉంటుందో లేదో తెలీదు కానీ.. గ్రౌండ్లో వర్క్ చేస్తుంటే మజా వస్తుంది..వీలైతే ఇంకో పది BJP CONGRESS ఓట్లను వేపిస్తా😂 రోజు రోజుకీ పార్టి మీద మస్తు గుంజుతుంది ప్రాణం..నేనే అభ్యర్ధిలా అనిపిస్తుంది @RSPraveenSwaero
Tweet media one
3
7
114
@NilodhiSridhar
SRIDHAR NILODHI
5 months
పార్టీలో ఎవడు ఉన్న లేకున్నా ... పార్టీ అధికారంలో ఉన్న లేకపోయినా... జెండా బరువు ఐతే భుజం మరుస్తాo.. గులాబీ జెండ ఎగరెస్తునే ఉంటాo.... మా పార్లమెంట్ అభ్యర్ధి R.S. ప్రవీణ్ కుమార్ గారితో నాన్న♥️... జై తెలంగాణ జై కేసిఆర్
Tweet media one
6
7
114
@NilodhiSridhar
SRIDHAR NILODHI
7 months
నీ బిడ్డలకు తల్లి పాలతో పాటూ పదిమందికి అండగా నిలిచే మంచితనాన్ని కలిపి పెంచావు అమ్మా.. బిడ్డలను ఇంత గొప్పగా పెంచిన నీ మనసు ఎంత పెద్దదో తల్లీ... మళ్లీ చెప్తున్న.. KTR అన్న చేసిన మరియు చేస్తున్న సాయాలను అందుకున్న మనుషులు చెప్తే చాలు... ఒక స్టేడియం నిండిపోయేంత జనం ఉంటారు వాళ్లంతా
0
18
117
@NilodhiSridhar
SRIDHAR NILODHI
7 months
జూపల్లి కష్ణారావు గారు... మీ ప్రతిభకి నిజాయితీని కలపండి బంగారoలా ప్రకాశిస్తారు... అదే మోసాన్ని కలపితే మసిబారిపోతారు... "కర్మఫలాశ్రయం కన్నా ధర్మాచరణ ఉత్తమశ్రేణి"అని అంటారు...గీతలో చేసిన మరియు చేస్తున్న మోసాలను కప్పిపుచ్చుకోవడానికి లోకులకి సాకులు చెబుతూ,భయపడుతూ బతికితే ఎమ్ లాభం..
0
20
116
@NilodhiSridhar
SRIDHAR NILODHI
1 month
మటన్ కొట్టు మస్తాన్ ఈయన దోస్త్... అప్పట్లో తొలు బాగా తీసేవాడు అంట.. ఎవరైనా మటన్,చికెన్ తొలు తీయాలి అంటే బోనాలు పండగకి సార్ ఖైరతాబాద్ లోనే ఉంటాడు వెళ్లి కలవండి... అలానే నైట్.. గొర్కలు...కావాలి అంటే హైదరాబాద్ లోని అపార్ట్మెంట్కి సార్ నీ కలవండి ఎవరిని తిరగకుండా చూసుకుంటాడు...
1
25
114
@NilodhiSridhar
SRIDHAR NILODHI
9 months
@shankar_journo శీరి శింతకు కడ్తం యాద్కి పెట్కో.... @GeethaAinalaINC శంకర్ అన్న మాస్ 🔥🔥🔥
Tweet media one
0
8
109
@NilodhiSridhar
SRIDHAR NILODHI
7 months
ఈయన గారు మా ఎం పి ఆ... ఏదో కెసిఅర్ పుణ్యమా అని మీ మీద ప్రజలు తిరుగుబాటు చేసే రోజులు రాలేదు కానీ... ఇప్పటి దాకా నీ మొహం చూడలేదు కదా అన్న మా ప్రాంత పరిసరాల్లో.....
@TeluguScribe
Telugu Scribe
7 months
బీఆర్ఎస్ పార్టీకి షాక్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ పార్టీలో చేరనున్న నాగర్‌కర్నూల్ ఎంపీ పి.రాములు
Tweet media one
59
24
286
7
13
107
@NilodhiSridhar
SRIDHAR NILODHI
7 months
BRS యుద్దటాంకర్ హరీష్ అన్న, మీరూ ఇప్పటి దాకా ఆంజనేయడి లంకలో తోకతో చేసిన ధహనం చూసి ఉంటారు ఇరోజు హరీష్ అన్న అసెంబ్లీలో మాటలతో కాంగ్రెస్నీ దహనం చేసాడు..వాళ్ళ మొహాలు చూస్తే మీకే అర్థం అవుతుంది మీరూBRSపార్టీకి ఆంజనేయడి లాగా అన్న మీ బలం అసమానమైనది..మిరు తెలంగాణలో పుట్టడం మా అదృష్టం
1
18
103
@NilodhiSridhar
SRIDHAR NILODHI
6 months
పాలమూరు బిడ్డ గా gm పైన నా అభి ప్రాయo.. అమీర్ పేటకు ధూల్ పేటకు షహర్ ఒకటేరా కార్లకైనా కాళ్ళకిన సడకొకటేరా.. ఎవడికలల కోటికి మహారాజు వాడేరా ఎగిరి పడే నవాబ్ గిరి చెల్లదు పోరా.. అర్ చల్ బే తెగ డబ్బుందని కళ్ళు నెత్తికెక్కితే చెడతావు భాయ్ మా దుమ్ముతో నీ దుమ్మును దులిపితే దిక్కెవడోయ్..
5
14
98
@NilodhiSridhar
SRIDHAR NILODHI
7 months
@PAVANIGOUD_BRS మీరు చేసిన వీడియోలలో బాపు బాపు అని ఎంత ప్రేమగా పిలుస్తారు అక్క అచ్చం అమ్మలనే.. ఐన కెసిఆర్ సార్ మీద మీకు ఉన్న ప్రేమ, గౌరవము అమ్మ ప్రేమకి ఏ మాత్రం తక్కువ కానిది,వెలకట్టలేనిది.. మళ్ళీ చెప్తున్న..కేసిఆర్ అనే వ్యక్తి స్థాయి ప్రజల మనస్సులో ఎవరు అంచనా కూడా వేయలేనిది.
5
17
98
@NilodhiSridhar
SRIDHAR NILODHI
4 months
ఈరోజు తెలంగాణ రాజకీయాలు స్టార్ట్..... ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ ఐంది... చూస్తూ ఉండండి చిన్న బ్రేక్.... చిటికెలో వచేస్తం....ఏ పార్టీలోకి తెలీదు వివరాలు తెలియాల్సి ఉంది
@telanganaawaaz
Telangana Awaaz
4 months
𝗔𝘄𝗮𝗮𝘇 𝗘𝘅𝗰𝗹𝘂𝘀𝗶𝘃𝗲 𝗧𝗼𝗱𝗮𝘆: కేరళకు తెలంగాణ నాయకులు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో పాటు ఖమ్మం ఎమ్మెల్యే లు కొచ్చిన్ కు ప్రయాణం హైదరాబాద్ నుండి ఇండిగో విమానం లో కొచ్చిన్ కు అదే విమానం లో తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి. వేసవి విడిదా లేదా
14
34
127
2
3
90
@NilodhiSridhar
SRIDHAR NILODHI
7 months
ఆగని కన్నీళ్లు...18 సంవత్సరాల తర్వాత కుటుంబ సభ్యులను కలుసుకున్న జైలు పక్షులు నవ్వే వాడు నవ్వనీ.. పొగిడే వాడు పొగడనీ.. తిట్టేవాడు తిట్టనీ... ఏడ్చేవాడు ఏడ్వనీ.. Don't Care... Leadership is the capacity to translate vision into reality.. ఇ మాట రామన్నకి మాత్రమే పెర్ఫెక్ట్...
2
11
92
@NilodhiSridhar
SRIDHAR NILODHI
6 months
ఇ రోజు BRS BSP పొత్తు గురించి మాట్లాడే వాళ్ళకి.. ఎదగడం అంటే మనం మాత్రమే ఎదగడం కాదు మన చుట్టూ ఉన్న వాళ్ళని అక్కడికి తీసుకెళ్లడం.. ఒకరిది రైతుల కోసం తపన.. ఇంకొకరిది విద్యార్తుల కోసం తపన.. KCR -RSP కాంబో పాలిటిక్స్ సున్నా (0) పక్కన ఒకటీ పెడితే (10) దాని విలువ స్థాయి పెరుగుతుంది.
1
10
90
@NilodhiSridhar
SRIDHAR NILODHI
9 months
Telanganaa prajalu kuda ela alochinchi unte bagundedi...MLA MP lu vasthuntaru pothuntaru...kani KCR KTR permenent
0
12
88
@NilodhiSridhar
SRIDHAR NILODHI
7 months
@KTRBRS రాజకీయం అనేది వారసత్వం నుండి కాదు మంచి చేయాలనే తత్వం నుండి పుడుతుంది అంటారు దానికి మీరే ఉదాహరణ.. మరీ ఇంత మంచితనం కూడా మంచిది కాదేమో అన్న.. ఏ పార్టీల కార్యకర్తలు ఐనా ఏదైనా కష్టంలో ఉంటే KTRఅన్ననీ ఒక సహాయం అడిగి చూడండి, Myteam @KTRoffice will assist asapఅని reply వస్తుంది
3
17
84
@NilodhiSridhar
SRIDHAR NILODHI
7 months
జన్మదిన శుభాకాంక్షలు చంద్రశేఖర... కేసిఆర్ అంటే...చిన్నపుడు అమ్మమ్మ పెట్టే గోరు ముద్ద అంత ఇష్టం... కేసిఆర్ అంటే...వర్షం ముందే వచ్చే మట్టి వాసన అంత ఇష్టం.. కేసిఆర్ అంటే..లేగ దూడ మెడలో కట్టిన గంట అంత ఇష్టం.. కేసిఆర్ అంటే..చిన్న పిల్లలు చేసే అల్లరి అంత ఇష్టం... అమ్మ..నాన్న..KCR
@NilodhiSridhar
SRIDHAR NILODHI
7 months
ఆయుష్షును ఇంకొకరికి ఇచ్చేసే అవకాశం ఉంటే నాకు పదేళ్ల ఆయుష్షు తగ్గించేసి మరో పదేళ్ల నీ ఆయుష్షుని పెంచమని ఆ పైనున్న దేవుడిని అడుగుతా బాపూ ఎందుకంటే భూమి మీద ఉన్న నీలాంటి దేవుళ్ళు బాగుంటే నీ నీడలో మరో పదిమంది బాగుంటారు నువ్వు మా అందరి ఆస్తివి.. నువ్వు బాగుండాలి..🙏 జై తెలంగాణ
23
53
494
2
15
83
@NilodhiSridhar
SRIDHAR NILODHI
4 months
భాష అవసరం లేదు తనలోని భావాలను చేపడ్డానికి.. ఎంత సౌమ్యంగా,అందంగా, సంస్కారవతంగా,నవ్వుతూ చెప్తుంది ఇ అక్క.. బూతులు, అబద్ధాలు , కేకలు ,ఎగతాళి, లకీభాష అవసరం లేదు నిజాలు చెప్పాలి అంటే.. కాంగ్రెస్ బీజేపీ భక్తులు ఒక సారి ప్రత్యేకంగా ఈ వీడియో చూడండి..ప్రజల దృష్టిలో కేసిఆర్ గారి స్థానం
1
13
82
@NilodhiSridhar
SRIDHAR NILODHI
2 months
బాల్క సుమన్ అన్న చెప్పిన ప్రతి మాట నిజం అయ్యేల ఉంది....
@KonathamDileep
Konatham Dileep
2 months
అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా! ఆరు నెలలు తిరక్కుండానే సమైక్య పాలన గుర్తుకు తెచ్చిన రేవంత్ సర్కార్. తమ సమస్యలు నెరవేర్చాలని ఆందోళన చేస్తున్న డీఎస్సీ అభ్యర్థులను అరెస్టు చేసి సిటీ కాలేజ్ గ్రౌండ్లో ఉంచిన రేవంత్ సర్కార్. రాత్రి 8 అవుతున్నా మహిళలు ఉన్నారు అని కూడా చూడకుండా లైట్లు
16
183
502
0
13
80
@NilodhiSridhar
SRIDHAR NILODHI
9 months
జెండా బరువు అయితే భుజం మారుస్తాం, అంతే గాని జెండా మార్చం.. గెలిచినా ఓడినా మా జెండా #BRS మా నాయకుడు #KCR @BRSparty జై తెలంగాణ
Tweet media one
1
8
79
@NilodhiSridhar
SRIDHAR NILODHI
6 months
రైతుని రాజుని చేయకపోయినా పర్వాలేదు,కానీ వాళ్ల కష్టాన్ని గుర్తించండి🙏 తెలంగాణలోని రైతులు 2014 నుండి 2023 మాత్రం కంటినిండా నిద్రపోయారు అని చెప్పడంలో ఎలాంటి సందేహo లేదు. పంటకి కావలసిన పెట్టుబడి(రైతుబందు)..నీళ్లు..కరెంట్.. ధాన్యము కొనడం.. ఇలా అన్ని రకాల సపోర్ట్ KCR govt ఇచ్చింది
0
15
80
@NilodhiSridhar
SRIDHAR NILODHI
7 months
ఇంతమందికి దగ్గరవ్వడం స్పెషల్ అఛీవ్మెంట్ గా భావిస్తున్నా 🙏 1000 ఫాలోవర్స్ మీ వల్లే పార్టీలోని ప్రముఖల దగ్గరికి మన ట్వీట్స్ వెళ్ళాయి అభినందనలు కూడా వచ్చాయి మీ అందరికి చాలా చాలా థాంక్స్ మిత్రులారా కేసిఆర్ జన్మదినం రోజు ఇలా జరగడం ఇంకా సంతోషంగా ఉంది నా బలం,బలగం మీరే మిత్రులారా.
Tweet media one
Tweet media two
2
8
81
@NilodhiSridhar
SRIDHAR NILODHI
3 months
బలవంతంగా ఒప్పించారు అనుకుంట ముసలోడిని..... పిందే శ్రీ....మేము నిన్ను అందెలం ఎక్కిచం.... కానీ నువ్వు గుర్తింపు కోసం నా పాట నా ఇష్టం అన్నట్లు వ్యవహరించి నీ గౌరవానికి సమాధి కట్టించుకున్నావ్... మీరు అంత రంగు పుసుకున్న రాళ్ళు ఎదో రోజు మీ నిజ స్వరూపం బయటపడుతుంది అని అందరికీ తెలుసు..
@Nallabalu1
𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨
3 months
తన పాటను దరిద్రంగా చేశారని భావోద్వేగానికి లోనయిన అందే ఎల్లయ్య గారు!!
69
87
780
3
9
79
@NilodhiSridhar
SRIDHAR NILODHI
7 months
సమర్థులు మనకెందుకులే అనుకుంటే అసమర్థులు రాజ్యాలు ఏలుతరు అంటా... ఏమో అనుకున్నా ఇదే నేమో భూహుష.... ఎమ్ జోకర్ గాళ్ళు ఉన్న���రురా...🤦 ఇందుకేనా రా జనాలు గెలిపించింది ఆ షాద్ నగర్ ఎమ్మెల్యే కి ఒక టూత్ స్టిక్ కిట్టు ఇచ్చి పంపించండి.. మంత్రులు చెప్పే సోదికి నిద్ర వస్తుంది ఆయనకి పాపం...
4
25
78
@NilodhiSridhar
SRIDHAR NILODHI
7 months
ఏ కొడుకు ఐనా తండ్రి ఏ మొదటి హీరో నీ ఎదుగుదలతో దిగ్గజం లాంటి నీ తండ్రి స్థాయిని మరో మెట్టు ఎక్కించి శిఖరాన నిలబెట్టావ్ కదా అన్న నిజమైన పుత్రోత్సాహం నీ తండ్రికి కలిగించావ్ కోట్ల మంది మా ప్రేమ మిమ్మలని నిత్యం ఒకటో స్థానంలోనే ఉంచుతుంది ఎందుకంటే మీరు చేసే మంచే మీకు శ్రీరామ రక్ష
Tweet media one
1
14
72
@NilodhiSridhar
SRIDHAR NILODHI
9 months
People meet KCR garu in his constituency today…
1
11
71
@NilodhiSridhar
SRIDHAR NILODHI
8 months
చి చి ..కవ్వింపుల సత్యనారాయణ .. మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఘనకార్యం చుడండి లారీలో ట్రావెల్ చేస్తున్నట్టు అందరూ అట్లా ఊగుతున్నారు ఏంది 😂😂 గట్టిగా వేసినట్టు ఉన్నారు CongreXxxxxx ఇంకెన్ని ఘోరాలు దారుణాలు చూడాలో...
3
13
70
@NilodhiSridhar
SRIDHAR NILODHI
7 months
సామాన్యులలో అసామాన్యమైన నైపుణ్యాలుంటాయని అంటారు మీరే ఉదాహరణ.. ఎంత కష్టపడితే అలాంటి గుర్తింపు పొందుతారో ఇ మధ్యనే అర్థo అవుతుంది.. అలానే వాటిని గుర్తించడానికి ప్రేమా,జ్ఞానం,కావాలి. అవి మన రామన్న లో చిన్నప్పుడు వద్దు అన్న కూడా వినకుండా అమ్మమ్మ పెట్టే గోరుముద్ద అంతలా ఉంది..
@ashapriya09
AshaPriya🇮🇳 (O+ Blood Group)
7 months
KTR అన్న ... నన్ను.. మాజీ మంత్రులు, మాజీ MLA ల ముందు, వందల మంది ముఖ్యనాయకులకు పరిచయం చేసిన రోజు 🥺🙏 "సోషల్ మీడియాలో చీల్చి చెండాడుతది ఆడపిల్ల అయినా భయపడకుండా అని మెచ్చుకున్న సందర్బం....." LATE POST 😊 BUT IT WILL BE CHERISHED AS A GOLDEN MEDAL IN MY LIFE FOREVER #DHFKTR
92
180
1K
2
16
68
@NilodhiSridhar
SRIDHAR NILODHI
6 months
@KarthikIndrAnna రాజకీయాల్లో ఇంత మంచింగ ఆలోచించే మనుషుల ఉంటారా.. మీ మాటలు వినడం మొదటిసారి అన్న.. ఎంత  గొప్పగ మాట్లాడారు అన్న..🙏🙏 కొడుకును ఇంత గొప్పగా పెంచిన నీ మనసు ఎంత పెద్దదో తల్లి @SabithaINC తల్లిపాలతో పాటు కష్టాల్లో పది మందికి అడంగ నిలిచే మంచితనాన్ని కలిపి పెంచావు🙏🙏
1
12
68
@NilodhiSridhar
SRIDHAR NILODHI
2 months
రాతి హృదయాలని సహితం కరిగించే ఓ గణమా. అలసిన మనసులకు హాయి నీ పాట ఉద్యమాలకి ఉత్తేజం నీ మాట మనుషులకు మరణం ఉంటుంది కళాకార��లు మరణించినా చిరంజీవులే. పాటకు అంతం లేదు.ఇది మనతో ఎప్పటికీ ప్రయాణిస్తుంది.మీరు భౌతికంగా మాత్రమే మమ్మల్ని విడిచి వెళ్లారు.మీ అమర స్వరం కాదు. @RajiniSaichand
0
10
67