1989Oct 27th, నా జీవితంలో అతి ముఖ్యమైన రోజు. మా 'సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్'కి మద్రాస్ లో పునాది పడిన రోజు. దర్శకుడు కోడి రామకృష్ణతో స్ట్రాంగ్ రిలేషన్, హీరో
@VenkyMama
తో బ్యూటిఫుల్ ఫ్రెండ్షిప్,హీరోయిన్
@vijayashanthi_m
తో మంచి అసోసియేషన్ కి ‘శత్రువు’మూవీ శ్రీకారం చుట్టింది.