Paruchuri GK Profile Banner
Paruchuri GK Profile
Paruchuri GK

@GkParuchuri

159,442
Followers
19
Following
2,815
Media
5,584
Statuses

Tollywood Writer, Actor, Director and Orator!

Hyderabad, India
Joined May 2014
Don't wanna be here? Send us removal request.
@GkParuchuri
Paruchuri GK
4 years
మనసున్న మంచి మనిషి,అభిమానులు గర్వించే వ్యక్తిత్వం వున్న నటుడు, నాయకుడు, సినీ వినీలాకాశంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదినం నేడు. శుభాంక్షలు పవన్🌹ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు🌹వున్నత నట రాజకీయ అభివృద్ధి ప్రాప్తిరస్తు శతమానం భవతు✋
Tweet media one
22
5K
12K
@GkParuchuri
Paruchuri GK
4 years
పవన్ నీ సమాధానంలోనే నీ వ్యక్తిత్వం ఎంతగొప్పదో అర్ధమవుతోంది .అందుకే నువ్వు కోరుకున్న రాజకీయం వచ్చిన రోజు సమసమాజం దానంతట అదే వస్తుందని నాకూ తెలుసు. ఆ రోజు త్వరగా రావాలని కొరుకుంటున్నాను👍 ధన్యవాదాలతో 🌹
@PawanKalyan
Pawan Kalyan
4 years
@GkParuchuri నిజజీవితంలో ఉన్న సామజిక స్పృహని, ఉద్యమ స్ఫూర్తిని గుండెల్లో నింపుకొని,ఆ భావాలని సామాన్య ప్రేక్షకులకి పదునైన మాటలుతో ,బలమైన కథాంశాలు ద్వారాఎన్నో విజయవంతమైన సినిమాలు ఇచ్చిన మీరు.. నాకు నిన్న తెలియచేసిన శుభాకాంక్షలు; మరిచిపోలేనివి,గుండెల్లో పదిలంగా ఉంచుకునేవి. కృతజ్ఞతలతో ...🙏
45
4K
11K
44
4K
10K
@GkParuchuri
Paruchuri GK
2 years
చిన్న రామయ్యకు జన్మదిన శుభాకాంక్షలు 🌹ఆయురారోగ్య నట ప్రస్థాన అభివృద్ధి రస్తు🖐శతమానం భవతు 🖐 @tarak9999
Tweet media one
18
2K
9K
@GkParuchuri
Paruchuri GK
4 years
పిల్లలు పుట్టడం వేరు వంశోద్ధారకులు పుట్టడం వేరు. జీవించడం వేరు చరిత్ర సృష్టించడం వేరు. అలాంటి లక్షణాలతో తాతకు తగ్గ మనవడిగా, తండ్రికి తగ్గ తనయుడిగా జన్మించిన చిన్న రామయ్యకు జన్మదిన శుభాకాంక్షలు🌹 శతమానం భవతు 🖐️కీర్తి ప్రతిష్టలతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో విలసిల్లు 🖐️ @tarak9999
Tweet media one
106
6K
9K
@GkParuchuri
Paruchuri GK
2 years
పుత్రోత్సాహం పుత్రుడు పుట్టినప్పుడు కాదు ఆ పుత్రుడు వంశానికి పేరుతెచ్చినపుడే అంటారు పెద్దలు .ఆ సూక్తిని నిజం చేసినవాడు మా రామ్ చరణ్ 🌹తన పుట్టినరోజు నేడు 🌹జన్మదిన శుభాకాంక్షలు చరణ్ 🌹శతమానం భవతు 🖐 @AlwaysRamCharan
Tweet media one
15
1K
9K
@GkParuchuri
Paruchuri GK
2 years
మంచితనానికి మారుపేరు , మంచి మనసుకి నిర్వచనం , అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తిత్వం కలబోస్తే పవర్ స్టార్ 😀పవన్ కళ్యాణ్ కి జన్మదిన శుభాకాంక్షలు 🌹శతమానం భవతు ✋ఇష్ట కామ్యార్ధ సిద్ధిరస్తు ✋ #HappyBirthdaypowerstar #HBDPawanKalyan
Tweet media one
18
3K
9K
@GkParuchuri
Paruchuri GK
3 months
Tweet media one
3
2K
8K
@GkParuchuri
Paruchuri GK
3 years
తాతకు తగ్గ మనవడు ,నటనలో ,సంభాషణలు పలకడంలో ,ఆహార్యంలో ,తనకంటూ ఒక ఇమేజ్ తెచ్చుకుని , ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఎదుగుతున్న మా చిన్న రామయ్యకు @tarak9999 జన్మదిన శుభాకాంక్షలు 🌹ఆయురారోగ్యఐశ్వర్యాభి వృద్ధి రస్తు 🖐శతమానం భవతు 🖐పరుచూరి సోదరులు #HappyBirthdayNTR
Tweet media one
29
3K
7K
@GkParuchuri
Paruchuri GK
1 year
అతను తమ్ముడు! అతనంటే ఫాన్స్ కి ఖుషి! జబ్బలు చరిచే వాళ్లకు అతను గబ్బర్ సింగ్ ! అత్తారింటికి దారేది అని వెతికే యువతీయువకులకు దారి చూపించే బంగారం. అతడే పవన్ కళ్యాణ్ ! జన్మదిన శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్ 🌺ఇష్టకామ్యార్ధ సిద్ధిరస్తు 🌺శతమానం భవతు ✋🌺🌺🌷
23
2K
6K
@GkParuchuri
Paruchuri GK
6 years
తారాలోకాన్ని ఏలుతూ, అభిమాన సామ్రాజ్యానికి సార్వభౌముడిగా ఉంటూ, ఇంకా ఎన్నో వసంతాల సినీ జీవితం తన కోసం యెర్ర పరదా పేర్చి ఎదురుచూస్తున్నా , కాదనుకొని, పేదవాళ్లకు అండగా నిలవడానికి అభ్యుదయవాదులతో కలిసిముందడుగు వేస్తున్న @PawanKalyan కి జన్మదిన శుభాకాంక్షలు 🌹 సంకల్ప సిద్ధిరస్తు👍
Tweet media one
78
3K
5K
@GkParuchuri
Paruchuri GK
6 years
లుక్కు చూస్తే బిగోపాల్, వినాయక్, బోయపాటి స్టైల్ 😀టైటిల్ చూస్తే త్రివిక్రమ్ స్టైల్ 😀తప్పకుండా సంచలనం సృష్టిస్తుంది అనిపిస్తోంది 👍All the best to the team #AravindhaSametha @tarak9999 #Trivikram #JrNtr28 #AravindhaSamethaFirstLook
Tweet media one
77
2K
5K
@GkParuchuri
Paruchuri GK
6 years
నిన్న ఛాంబర్ లో పవన్ ని కలిసినప్పుడు గన్ మెన్ల మీద పెట్టిన ట్వీట్ చూపించా 😀ఉపన్యాసం మధ్యలో నవ్వుతాడే అలాగే నవ్వి కరచాలనం చేసాడు😀న్యాయ పోరాటం కోసం ముందడుగువేయ్ పవన్👍 నీవెనుక జనశక్తి వుంది 👍👍 @PawanKalyan
Tweet media one
96
1K
5K
@GkParuchuri
Paruchuri GK
6 years
స్వర్గం లో వున్న అన్నగారు నిన్ను చూసి ఆనందపడాలి, అరవిందసమేత వీర రాఘవ సినిమాతో నువ్వు బద్దలు కొట్టే రికార్డ్స్ చూసి హరికృష్ణ తొడకొట్టాలి చిన్నరామయ్యా 👍 All the best to the entire team #AravindaSametha @tarak9999 #Trivikram
Tweet media one
38
1K
5K
@GkParuchuri
Paruchuri GK
5 years
పదునాలుగేళ్ల మా కలను సాకారం చేసిన మెగా స్టార్ కి, ఆయన కడుపున పుట్టిన పులి బిడ్డ రామ్ చరణ్ కి, వందనం ! అభివందనం ! నిద్ర లేని రాత్రులు గడిపి, ఈ చిత్రం ఘన విజయం సాధించడానికి కారకుడైన సురేంద్ర రెడ్డి కి, సాంకేతిక నిపుణలకు, నటీ నటులకు నమో నమః జై చిరంజీవా🌼 జైజై సైరా🌹🌸🌼 #SyeRaa
50
1K
5K
@GkParuchuri
Paruchuri GK
5 years
వెండి తెర నా మీద ప్రకాశించు అని వేడుకుంటున్నా వినకుండా , వినిపించిన పేదవాడి ఆక్రోశానికి స్పందించి , ప్రజలకోసం ప్రశ్నించడానికి జనం మధ్యకు వెళ్లి , జనసేనాని ఐన పవన్ కళ్యాణ్ కి జన్మదిన శుభాకాంక్షలు🌼🌸🌹 #HappyBirthdayPawanaKalyan
Tweet media one
94
3K
5K
@GkParuchuri
Paruchuri GK
20 days
అతడు మురారి , అతడు రాజకుమారుడు , అతడు పోకిరి , అతడు శ్రీమంతుడు , అతడు మహర్షి , అతడి దూకుడే వేరు 😀అతడే ఘట్టమనేని మహేష్ బాబు 🌺జన్మదిన శుభాకాంక్షలు 🌺శతమానం భవతు ✋పరుచూరి గోపాలకృష్ణ
15
1K
5K
@GkParuchuri
Paruchuri GK
3 years
అతనే సైనికుడు ,అతనే సైన్యాధిపతి ,చిరునవ్వుతో దమ్ము చూపించగలవాడు ,పట్టువదలని విక్రమార్కుడు ,జనంకోసం అనుక్షణం తపించే పవణ్ కళ్యాణ్ కి @PawanKalyan జన్మ దినశుభాకాంక్షలు🌹 నట ,రాజకీయ వైభవ ప్రాప్తిరస్తు🌹 శతమానం భవంతు 🖐️ #HBDPawalaKalyan
Tweet media one
89
2K
5K
@GkParuchuri
Paruchuri GK
6 years
విజయలక్ష్మీ సమేత గోపాలకృష్ణ అరవింద సమేత వీర రాఘవ సినిమా చూస్తూ... #JrNTR #AravindhaSametha
Tweet media one
50
691
5K
@GkParuchuri
Paruchuri GK
6 years
పవన్ కళ్యాణ్ తన భద్రత కోసం ప్రభుత్వం ఇచ్చిన 2+2 గన్ మెన్ సౌకర్యాన్ని వదులుకున్నాడట👍 ప్రతి జనసైనికుడూ తనకు ఒక గన్ మెన్నే కదా😀 దమ్ముతో దుమ్ము రేపేవాళ్లు వెనక్కి తిరిగి చూడరు. వెనక చూపు చూసుకోడానికి వెంట జనసైన్యం వుంది, ఆపక్క ఈపక్క వామపక్షాలున్నాయి. ప్రశ్నించడమే గెలుపుగా సాగిపో👍
Tweet media one
83
1K
4K
@GkParuchuri
Paruchuri GK
4 years
లాక్ డౌన్ మూలంగా దినసరివేతనముతో పనిచేసే వేలమంది చలనచిత్రకార్మికులకు ఉపాధిలేకుండా పోవడంతో ,ఉభయరాష్ట్రాలకు యాభైలక్షలు , ఫిలింఇండస్ట్రీకి పాతికలక్షలు విరాళంగాఇచ్చి , తాను చిన్నరామయ్యను కాదు పెద్దమనసున్న రామయ్యనుఅని నిరూపించుకున్న తారక్ కి హృదయాభి నందనం👍 #JrNTR #Covid19
27
931
4K
@GkParuchuri
Paruchuri GK
4 years
మా ఈశ్వర్ , వర్షంతో నిర్మాతకు కనక వర్షం కురిపించిన యంగ్ రెబల్ స్టార్ , ప్రవర్తనలో మిస్టర్ పర్ఫెక్ట్ , సాహసంలో ఛత్రపతి , వెండితెర కథానాయకులలో బాహుబలి , ఆరడుగుల అందగాడు ప్రభాస్ కి జన్మదిన శుభాకాంక్షలు🌹నట వైభవ ప్రాప్తిరస్తు 🖐శతమానం భవతు 🖐 #HappyBirthdayPrabhas
Tweet media one
18
1K
4K
@GkParuchuri
Paruchuri GK
5 years
కంటే #RamCharan లాంటి కొడుకునే కనాలి అనేంత గొప్పగా సైరా నిర్మాణం చేసిన రాంచరణ్ కి, జాతికి తొలి స్వతంత్ర యోధుడి చరిత్రను తాను ఆ పాత్రను ధరించి ఆ పాత్రలో జీవించిఅందించిన మెగా స్టార్ కి,దేశం గర్వ పడే విధంగా చిత్రాన్ని మలచిన యూనిట్ మొత్తానికి శుభాకాంక్షలు 👍
25
693
4K
@GkParuchuri
Paruchuri GK
3 years
ఈశ్వర్ గా వెండి తెరమీద అడుగు పెట్టి , వర్షం తో అభిమానుల గుండెల్లో హర్షాతిరేకాలు ఉప్పొంగించి , ఛత్రప్రతి తో మాస్ ప్రేక్షకులను అలరించి , బాహుబలితో కైలాసమంత ఎత్తు ఎదిగిన ప్రభాస్ కి జన్మదిన శుభాకాంక్షలు 🌹శతమానం భవతు 🖐 #HappyBirthdayPrabhas
Tweet media one
9
967
4K
@GkParuchuri
Paruchuri GK
6 years
నాన్నకు ప్రేమతో, ఆది నుంచి జై లవ కుశ వరకు అద్భుతమైన చిత్ర విజయాలతో ఆనందాన్ని పంచిన మా అరవింద సమేత వీర రాఘవ అనే చిన్న నందమూరి తారక రామయ్యకు జన్మదిన శుభాకాంక్షలు 🌼🌹🌸సుఖీభవ 😀విజయీభవ 😀దీర్ఘాయుష్మాన్ భవ✋ @tarak9999 #HappyBirthdayJrNTR
Tweet media one
64
1K
4K
@GkParuchuri
Paruchuri GK
4 years
నేడు నందమూరి హరికృష్ణ జయంతి 🌹రెండేళ్ల క్రితం ఐదు రోజులముందు నువ్వు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయవనే నిజాన్ని నమ్మలేక పోవడమే కాదు మిత్రమా ,తలచుకోలేకపోతున్నాం. అందుకే నీకు జన్మదిన శుభాకాంక్షలు మాత్రమే చెబుతున్నాను సోదరా🌹నిన్ను కళ్యాణ్ రామ్ లో , చిన్న రామయ్యలో చూసుకుంటూ ఉంటాం 🌷నీ ప గో
Tweet media one
10
861
4K
@GkParuchuri
Paruchuri GK
4 years
మనసున్న మహారాజు సుపుత్రుడుగా జన్మించిన చిరునవ్వుల రారాజు మహేష్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు🌹శతమానం భవతు 🙏 సరిలేరు నీ కెవ్వరు అన్న మకుటాన్ని సార్ధకం చేస్తూ దూకుడుగా ముందడుగు వెయ్యాలని ఆశీర్వదిస్తున్నాము🙏 @urstrulyMahesh #HappyBirthdayMaheshbabu
Tweet media one
34
5K
4K
@GkParuchuri
Paruchuri GK
5 years
కలాలను కత్తులుగా వాడిన రచయితలు, కథా దార్శనికత అనే చూపును తూపుగా వాడిన దర్శకుడు సురేంద్ర రెడ్డి , తన నటనతో అలనాటి ఘటనను మీ కళ్ళ ముందు ఉండేలా అభినయించిన మెగా స్టార్ ,నిర్మాత రామ్ చరణ్ ఈ మహా యజ్ఞంలో పాల్గొన్న ప్రతి హృదయం మీ ఆశీస్సులకోసం ఎదురు చూస్తోంది 🙏విజయీభవ అని ఆశీర్వదించండి🙏
Tweet media one
31
701
4K
@GkParuchuri
Paruchuri GK
7 years
తరం తరం నిరంతరం సమస్యల సుడిగుండంలో చిక్కుకుంటున్న జనం సమస్యలను తెలుసుకోడానికి పవన్ కళ్యాణ్ ప్రారంభించిన ప్రజాయాత్ర ప్రభంజనయాత్రగా మారి, ప్రజలకు హితం జరగాలని కోరుకుంటున్నాను 🌸🌼జనసేనాసనికి శుభాకాంక్షలు🌼🌸🌺విజయీభవ👍 #PawanKalyan #PSPK #JanasenaParty @PawanKalyan
Tweet media one
Tweet media two
63
920
3K
@GkParuchuri
Paruchuri GK
3 years
ఇందుగలడందు లేడని సందేహంబు వలదు , అన్నగారు ప్రతి తెలుగుబిడ్డ గుండెల్లో వుంటారు 🙏 నేడు మీ వర్ధంతి ఐనా మిమ్మల్ని గుండెల్లోపెట్టుకు పూజించే మాకు జయంతితోనే సమానం 🙏వందనాలు అన్నగారు 🙏🙏తెలుగు జాతి ఉన్నంత కాలం వారిగుండెల్లో మీరు వెలుగుతూనేవుంటారు 🙏🙏
Tweet media one
15
521
4K
@GkParuchuri
Paruchuri GK
5 years
చిన్న రామయ్యకు జన్మదిన శుభాకాంక్షలు 🌹🌸🌼చల్లని దైవం ఆ పెద్దరామయ్య ఆశీస్సులతో , దిన దిన ప్రవర్ధమానుడవై , ఆయురారోగ్య ఐశ్వర్యాలతో విలసిల్లాలని కోరుకుంటూ 👍నీ పెదనాన్న ✋✋
Tweet media one
10
930
3K
@GkParuchuri
Paruchuri GK
3 years
ఆయన కారణజన్ముడు. ఆయన తెలుగు వారి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు. రాజకీయాల్లోకి వచ్చి బడుగు బహీన వర్గాలవారిని ఆదుకున్న మహానుభావుడు. ఆయనే తెలుగు వారి అన్నగారు నందమూరి తారక రామారావు గారు🙏సర్వులకు అన్నగారి జయంతి శుభాకాంక్షలు🌹
Tweet media one
16
812
3K
@GkParuchuri
Paruchuri GK
3 years
పునాదిరాళ్ళు సినిమాతో నట జీవితానికి పునాదివేసుకుని ,ఖైదీ చిత్రంతో కోట్లమంది అభిమానుల హృదయాలలో ఖైదీ ఐయ్యి, మెగాస్టార్ గా , మెగా మనసున్న మానవతా వాదిగా ఎదిగిన చిరంజీవిగారికి జన్మదిన శుభాకాంక్షలు 🌹ఆయురారోగ్యాలతో , నటనా వైభవంతో నూరేళ్లు చల్లగావుండండి🌹🌺🌷 @KChiruTweets
Tweet media one
13
825
3K
@GkParuchuri
Paruchuri GK
5 years
విజయలక్ష్మి నన్ను నమ్మి నాతో కలసి ఏడడుగులు నడిచి నేటికీ నలభై తొమ్మిదేళ్లు నిండి , యాభయ్యవ సంవత్సరంలోకి అడుగు పెట్టింది🌹నా జీవితంలో సంభవించిన ప్రతి మార్పు తనతో చర్చించి , తాను అంగీకరించాకే జరిగింది🌸కుటుంబ సభ్యులు, మీ అందరి ఆశీర్వాద బలంతో ముందడుగు వెయ్యాలని కోరుకుంటున్నాం🙏
Tweet media one
127
138
3K
@GkParuchuri
Paruchuri GK
7 years
తమిళనాడులో రజనీకాంత్, తెలుగునాడులో పవన్ కళ్యాణ్, ఈ కొత్త సంవత్సరంలోయువతను కొత్త రాజకీయ మార్గంలో నడిపించి, సొమ్ము రాజకీయాలకు స్వస్తి పలికించాలని, రాజకీయం అంటే అది ఒక పదవి కాదు బాధ్యత అని తెలియజెయ్యాలని కోరుతూ..Wish you all a very Happy New Year. @PawanKalyan @superstarrajini
Tweet media one
71
811
3K
@GkParuchuri
Paruchuri GK
4 years
ఏపాత్రనైనా అవలీలగా పోషించే కథానాయకుడు ,నందమూరి వంశోద్ధారకుడు ,సాంఘిక ,పౌరాణిక ,జానపద చారిత్రాత్మక పాత్రధారణలో నటసింహం ,ఏఇంటివారైనాకోరుకునే వంశానికొక్కడు బాలయ్యబాబుకి జన్మదిన శుభాకాంక్షలు🌹నట, రాజకీయజీవన వైభవ ప్రాప్తిరస్తు , ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు .పూర్ణాయుస్మాన్ భవ🌹✋
Tweet media one
23
924
3K
@GkParuchuri
Paruchuri GK
3 years
అతనిలో వున్నాడు శ్రీహరి .పౌరుషంలో పులి .చైతన్య రథసారధి .అతడే నందమూరి హరికృష్ణ. నేడు తన జయంతి 🌹నువ్వు మా గుండెల్లో ఉన్నావని నమ్మే కోట్లమందిలో నేనూ ఒకణ్ణి హరీ .నీకు జయంతి వందనాలు 🙏
Tweet media one
3
602
3K
@GkParuchuri
Paruchuri GK
5 years
తన సినీ ప్రస్థానానికి చక్కటి పునాది రాళ్లు వేసుకుని కోట్లాది అభిమానుల గుండెల్లో ఖైదీ గా నిలిచిపోయి ఇంద్రసేనుడై ,గ్యాంగ్ లీడరై ,శంకర్ దాదా గా, స్టాలిన్ గా, ఆయా పాత్రల్లో ఒదిగిపోయి సంస్కారానికి ‘చిరు’ నామా గా నిలిచిపోయిన మెగా స్టార్ మా సైరా నరసింహా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు.
Tweet media one
15
576
3K
@GkParuchuri
Paruchuri GK
7 years
అజ్ఞాతవాసి సమస్త ప్రేక్షక హృదయ వాసి అయ్యేలా వుంది ! టీజర్ చూస్తేనే సినిమా చూసినంత తృప్తి కలిగింది👍 All the best @PawanKalyan #TrivikramSrinivas #RadhaKrishna garu and the entire team. #AgnyaathavaasiTeaser #Agnyaathavaasi #PSPK25
57
1K
3K
@GkParuchuri
Paruchuri GK
7 years
జనమే సేనగా జనంకోసం జనంలోకి రాబోతున్న జనసేనాని @PawanKalyan కి జన్మదిన శుభాకాంక్షలు💐 మీ రాజకీయ ప్రయాణం ఉత్తుంగ తరంగంలా కదలాలి #HBDPawanKalyan
Tweet media one
80
1K
3K
@GkParuchuri
Paruchuri GK
6 years
పేరుకే అరవిందసమేత 😀నిజానికి ఖడ్గ సమేతుడు😀 నరకడం మొదలు బెట్టాక ఎనకా ముందు చూసేదిలేదు అన్నట్టున్నాడు చిన్నరామయ్య✋త్రివిక్రమ్ , తారక్ , మొత్తం టీమ్ కి జయీభవ. @tarak9999 @trivikramIn #AravindhaSamethaTeaser
32
945
3K
@GkParuchuri
Paruchuri GK
1 year
Tweet media one
8
851
3K
@GkParuchuri
Paruchuri GK
2 years
పుష్పతో తెలుగు చలన చిత్ర పరిశ్రమను వికసింపజేసిన అల్లు అర్జున్ కి జన్మదిన శుభాకాంక్షలు 🌺 నట వైదుష్య ప్రాప్తిరస్తు 🌹శతమానం భవతు 🖐 @alluarjun
Tweet media one
8
749
3K
@GkParuchuri
Paruchuri GK
5 years
నేను 2003 లో అధికారభాషాసంఘం అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు మూడునిమిషాలపాటు ఆంగ్లపదం దొర్లకుండా తెలుగులో మాట్లాడమని పోటీ పెట్టినప్పుడు అప్పటి ఆంధ్రప్రదేశ్ లోని ఏ ప్రాతంలోనూ ఒక్కరు కూడా మాట్లాడలేదు.ఈ నిజం ఎవరి కళ్ళల్లోకి చూసి చెప్పమన్నా చెబుతాను🙏
48
544
3K
@GkParuchuri
Paruchuri GK
5 years
క్రమశిక్షణలో సైనికుడు ,చిరు నవ్వుతో రాజ్యాలు గెలవగల మహర్షి , మంచితనంలో శ్రీమంతుడు, సూపర్ స్టార్ కృష్ణ గారి యువరాజు,పోరాటం లో ఖలేజా వున్న ఒక్కడు, మా బంగారు మహేష్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు🌸🌹🌼ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ధి రస్తు✋శతమానంభవతు✋ #HBDSuperstarMAHESH @urstrulyMahesh
Tweet media one
26
1K
3K
@GkParuchuri
Paruchuri GK
7 years
@tarak9999 సూరీడు గంట గంటకి తేజస్సుని పెంచినట్లు #BigBossTelugu @StarMaa షోని రోజు రోజుకి ప్రతిభావంతంగా నిర్వహిస్తున్నాడు Jr NTR!Congrats 👏
70
999
3K
@GkParuchuri
Paruchuri GK
6 years
త్రిమూర్తుల్లాగా యెంత ముచ్చటగావున్నారో👍కలిసివుంటే కలదుసుఖం అని భావితరాలకు నేర్పుతున్న నేటి తరం కథానాయకులకు శుభాభినందనం. @urstrulyMahesh #RamCharan @tarak9999
Tweet media one
20
579
2K
@GkParuchuri
Paruchuri GK
6 years
ఎవరో జ్వాలను రగిలించారు ! వేరెవరో దానికి బలి ఐనారు-శ్రీ శ్రీ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
42
576
3K
@GkParuchuri
Paruchuri GK
5 years
నేడు మనంపీలుస్తూఉన్న స్వేచ్ఛావాయువులు మనకు అందించడానికి తనఊపిరిని ఉరితాటికి అందించిన తొలిపోరాటయోధుడు తెలుగువాడు అని ప్రపంచానికి తెలియజెయ్యాలన్న మాఆశయానికి ఊపిరిపోసిన మెగా స్టార్ కి ,రామ్ చరణ్ కి ,సురేంద్రరెడ్డి కి ,సాంకేతికనిపుణలకు నటీనటులకు,అఖండవిజయాన్ని అందించినప్రేక్షకులకు🙏
23
362
3K
@GkParuchuri
Paruchuri GK
6 years
ఎంతో గొప్పనటజీవితం! కానీ ప్రజాసమస్యలు ఆయనను కదిలించాయి! జనం కోసం తాను ముందు సైనికుడై జనసేనను స్థాపించాడు👍జనసేన ఆవిర్భావదినోత్సవ శుభకాంక్షలు పవన్ కళ్యాణ్ గారూ 👍🌺🌼🌸విజయీభావ 👍👍 @PawanKalyan #JANASENAMahaSabha #JanasenaChaloGuntur #JanasenaFormationDay
Tweet media one
80
727
3K
@GkParuchuri
Paruchuri GK
4 years
కథరాయడంలో,రాసినకథకు ప్రాణం పొయ్యడంలోఆయనమేటి .స్క్రిప్ట్ అడ్వైజర్👍 స్క్రిప్ట్ డాక్టర్ 👍మహాభారతాన్ని రాసినగణపతి అలిసిపోలేదు.358చిత్రాలురచించినా మా అన్నయ్యఅలిసిపోలేదు😄ఆయురారోగ్య ఐశ్వర్యాలతో నూరేళ్లుచల్లగాఉండాలని పరమేశ్వరుణ్ణి కోరుకుంటూ,పెద్దబ్బాయి నీకు జన్మదిన శుభాకాంక్షలు 🌸🌹🌼
Tweet media one
57
198
3K
@GkParuchuri
Paruchuri GK
5 years
నువ్వు వెళ్లి పోయావంటే నమ్మ బుద్ధి కావడం లేదు హరీ 🌹కళ్యాణ్ కళ్ళల్లో , చిన్న రామయ్య చిరునవ్వులో , సుహాసిని మౌనంలో నిత్యం నిన్ను చూస్తూనే ఉంటాం🌸🌹🌼మళ్ళీ తెలుగు నేలమీదే జన్మించు🌹🌸🌼 #NandamuriHarikrishna
Tweet media one
14
407
3K
@GkParuchuri
Paruchuri GK
6 years
ఆ రోజుల్లో 175 రోజులు సినిమా ఆడితే ఆనందపడేవాళ్ళం 😀ఇప్పుడు రంగస్థలం 175 కోట్ల గ్రాస్ వసూలు చేసి యూనిట్ కి యెంత ఆనందం కలిగిస్తోందో 😀😀All the best team #Rangasthalam . #Ramcharan @MythriOfficial @aryasukku @AadhiOfficial
Tweet media one
13
355
2K
@GkParuchuri
Paruchuri GK
2 years
బాల చంద్రుడుగా మా కలం పుత్రుడై , రాజకుమారుడిగా కథానాయకుడై , ఒక్కడు తో తానేమిటో నిరూపించి నాటికీ నేటికీ తెరమీద తన స్థానాన్ని నిలబెట్టుకుంటూ అలరారుతున్న ఘట్టమనేని మహేష్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు 🌹శతమానం భవతు ✋ #HBDMaheshBabu #HBDSuperstarMaheshBabu
Tweet media one
11
1K
3K
@GkParuchuri
Paruchuri GK
3 years
ఆయన మనసున్నవాడు .ఆయన సాహసానికి మారుపేరు .ఆయన మాట తప్పని మనిషి .ఆయన అల్లూరి పాత్రలో ప్రేక్షకుల మేను పులకరింపజేసినవాడు .ఆయనే మన సూపర్ సార్ కృష్ణ గారు .నేడు వారి పుట్టినరోజు🌹 జన్మదిన శుభాకంక్షాలు మహానుభావా🌹 నూరేళ్లు చల్లగా వుండండి 🌹🙏
Tweet media one
15
765
3K
@GkParuchuri
Paruchuri GK
3 years
యాభైఒక్క ఏళ్ళ క్రితం విజయలక్ష్మీ నువ్వు అర్ధాంగిగా నాజీవితంలోకిఈరోజే అడుగుపెట్టింది.ముత్యాలలాంటి ముగ్గురుకుమార్తెలు రత్నాలవంటి ముగ్గురుమనుమరాళ్ళు,వజ్రాలవంటి ఇద్దరుమనమళ్లు సిసింద్రీలాటి ముని మనుమరాలుఉపాధ్యాయజీవితంలోసినిమాప్రపంచంలోఅనేకఆటుపోట్లుఅధిగమిస్తూ రావడానికినువ్వేకారణం✋
Tweet media one
77
129
2K
@GkParuchuri
Paruchuri GK
5 years
మాతృ భాష అమ్మ పాలవంటిది, పరాయి భాష డబ్బా పాలవంటిది అని మహాత్ముడు చెప్పారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు ఆంగ్ల భాషా బోధనకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచించవలసిందిగా మనవి చేస్తున్నాను 🙏
161
530
2K
@GkParuchuri
Paruchuri GK
5 years
పరుచూరి బ్రదర్స్ కలం బలాన్ని నిరూపించిన ఖైదీ విడుదలై నేటికీ 36 ఏళ్ళు 👍🌹🌸🌼
Tweet media one
15
273
2K
@GkParuchuri
Paruchuri GK
6 years
ఇంటికొకరు,ఊరికొకరు,రాష్ట్రానికొకరు అంటారు కానీ అన్నగారు జాతికొకరు 🙏తెలుగు జాతికి వన్నె,వెలుగు,కీర్తి తెచ్చిన మనుభావుడు ఎవరి పుట్టిన రోజైనా ఆ కుటుంబ సభ్యులు చేసుకుంటారు 😀 కానీ నందమూరి తారక రాముని పుట్టినరోజు ప్రపంచంలో వున్న ప్రతి తెలుగు వ్యక్తీ చేసుకుంటారు. #JoharNTR
Tweet media one
39
483
2K
@GkParuchuri
Paruchuri GK
6 years
నోటిని అదుపులో పెట్టుకోలేనివాళ్ళు యెంత ఎత్తున్నా భూమికి జానెడే కనిపిస్తారు 😪అదుపులోపెట్టుకోగలిగినవాళ్లు ఆకాశమంత ఎత్తు కనిపిస్తారు 😀లెగ్ స్లిప్పయితే దెబ్బలే తగులుతాయి 🤫టంగ్ స్లిప్పయితే జీవితానికే దెబ్బ తగులుతుంది 😩తస్మాత్ జాగ్రత్త 👍🙏✋
60
530
2K
@GkParuchuri
Paruchuri GK
6 years
చిరునవ్వుతో సామ్రాజ్యాలు జయించగల చక్కనయ్య 😀సూపర్ స్టార్ కి నటనలో మంచితనంలో నిజమైన వారసుడు 😀నిజాయితీలో శ్రీమంతుడు 😀మా మహేష్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు 🌸🌹🌼శతమానం భవతు ✋✋✋✋✋ @urstrulyMahesh #HBDMaheshBabu
Tweet media one
38
1K
2K
@GkParuchuri
Paruchuri GK
6 years
ఆయన పుట్టి వందేళ్లయ్యింది😀 ప్రేక్షకుల హృదయాల్లో ఆయన జ్ఞాపకం వెయ్యేళ్లకు పైగానే 😀ఆయన విశ్వనటరాజు🙏నవరసాలు ఆయన పోషణలో పులకించిపోయాయి🙏ఆయనే ఎస్ వి రంగారావు గారు🙏వారికి శతజయంతి శుభాకాంక్షలు🌸🌹🌼 మళ్ళీ తెలుగునాటే నటుడిగా జన్మించి అలరించండి మహానుభావా🙏 #RememberingSVRangaRao
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
17
236
2K
@GkParuchuri
Paruchuri GK
5 years
తండ్రికి తగ్గ తనయుడు , సార్ధక నామధేయుడు వినయ విధేయ రాముడు , మా రామ్ చరణ్ కి జన్మదిన శుభాకాంక్షలు ! ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ధి రస్తు✋శతమానం భవతు 🌹🌼🌸✋ #HBDRamCharan
Tweet media one
20
453
2K
@GkParuchuri
Paruchuri GK
4 years
ఆయన మెగా స్టార్ మాత్రమేకాదు మెగామనసున్న మహామనిషి .నేడు మెగాఅభిమానులకు రెండు పండుగలు .ఒకటి వినాయకచవితి పండుగ . రెండు వారుఅభిమానించే దేవుడు చిరంజీవిగారి పుట్టినరోజు పండుగ.సినీ కార్మికులకు తమను ఆదుకుంటున్న ఆపద్భాంధవుడి జన్మదినవేడుక 🌷జన్మదినశుభాకాంక్షలు చిరంజీవి గారు🌹శతమానం భవతు 🥀
Tweet media one
9
969
2K
@GkParuchuri
Paruchuri GK
6 years
సామాన్యంగా మహేష్ బాబుని చూస్తే ఆడపిల్లలు తలతిప్పి చూస్తారు 😀మహేష్ బాబే అమ్మాయిని చూసి తలతిప్పి చూసాడంటే, ఈ మీసం వున్న మహర్షి మాములుగా వుండడనుకుంటా 😀All the best to the team #Maharshi @urstrulyMahesh #HBDSuperstarMAHESH
Tweet media one
22
1K
2K
@GkParuchuri
Paruchuri GK
4 years
ఆయనచూపులో కరుణ ,ఆయన పలుకులో దీవెన , ఆయన నడకలో రాచ ఠీవి , పౌరాణిక ,జానపద ,చారిత్రక ,సాంఘిక పాత్రపోషణలో విశ్వ ��ిఖ్యాత నట సార్వభౌముడు ,తెలుగు వారికి అన్నగారు , అభిమానులకు కలియుగదైవం , నందమూరి తారక రాముని జన్మదినం నేడు🌹అన్నగారూ ఆశగాఆకాశం వైపు చూస్తాం ఒక్కసారి కనిపించి అలరించండి🙏
Tweet media one
13
513
2K
@GkParuchuri
Paruchuri GK
7 years
మొన్న అజ్ఞాత వాసి చిత్రం టీజర్ అభిమానుల కంటికి వినోదాన్ని అందించింది😆నేటి ఆడియో ప్రేక్షకుల శ్రవణాలకు మాధుర్యాన్ని అందించాలని కోరుకుంటున్నాను😀😃 All the best @PawanKalyan #TrivikramSrinivas and the entire team #Agnyaathavaasi .
Tweet media one
35
610
2K
@GkParuchuri
Paruchuri GK
6 years
చిరుతగా వెండితెరమీద పుట్టి , మగధీరుడై వెలిగి, మాస్ ప్రేక్షకులతో రచ్చ రచ్చ చేసి, ఎవడు అంటే గోవిందుడు అందరి వాడేలే అని చెప్పి, తాను నాయక్ అని ధ్రువపరుచుకుని, రంగస్థలం తో తన నటవైదుష్యాన్ని నిరూపించుకోబోతున్న రామ్ చరణ్ కి జన్మదిన శుభాకాంక్షలు. #HBDRamCharan
Tweet media one
Tweet media two
20
480
2K
@GkParuchuri
Paruchuri GK
4 years
యాభైఏళ్ళ క్రితం విజయలక్ష్మీ నువ్వు అర్ధాంగిగా నాజీవితంలోకి ఈరోజే అడుగుపెట్టింది.ముత్యాలలాంటి ముగ్గురుకుమార్తెలు ,రత్నాలవంటి ముగ్గురుమనుమరాళ్ళు,వజ్రాలవంటి ఇద్దరుమనమళ్లు, ఉపాధ్యాయజీవితంలో ,సినిమా ప్రపంచంలో అనేకఆటుపోట్లు! చిరునవ్వుతోనే అడుగులువేస్తూ రావడానికినువ్వేకారణం.సుఖీభవ ✋
Tweet media one
74
112
2K
@GkParuchuri
Paruchuri GK
2 months
వై ఎస్ ఆర్ గారికి జయంతి వందనం 🙏తెలుగు జాతికి మీరు చేసిన సేవ అపూర్వం మనుభావా 🙏
22
428
2K
@GkParuchuri
Paruchuri GK
6 years
నా శ్రీమతి నన్ను నమ్మి నా చిటికెన వేలుపట్టుకుని నలభై ఎనిమిదేళ్ల క్రితం ఏడు అడుగులు నడించింది ఈరోజే🌸ఆ రోజుల్లో ఆరు నెలలు జీతాలు రాకపోయినా ఈ బడిపంతుల్ని నువ్వు నమ్మిన ఆ నమ్మకం, అనురాగం కుడి ఎడమలుగా ఇలాగే మన దాంపత్య జీవితం కొనసాగాలని కోరుకుంటున్నాను😀😍
Tweet media one
117
93
2K
@GkParuchuri
Paruchuri GK
5 years
‘ సాహో ‘ఓహో అని ప్రేక్షకుల నీరాజనాలు పొందాలని కోరుకుంటూ , మా ప్రభాస్ ప్రభాకర తేజస్సుతో వెలిగి పోవాలని ఆశీర్వదిస్తూ ✋✋All the best to the entire team #Saaho 🌸🌹🌼 #Prabhas @sujeethsign , @ShraddhaKapoor , @UV_Creations #SaahoTeaserDay
9
435
2K
@GkParuchuri
Paruchuri GK
4 years
పూర్వ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయఅధ్యక్షులు మేధో బలశాలి , గౌరవ్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు🌹🌼ఆయురారోగ్య , ప్రజా జీవన ప్రాప్తిరస్తు👍శతమానం భవతు 🌹🌼🌸
34
350
2K
@GkParuchuri
Paruchuri GK
6 years
కొందరి నిష్క్రమణం కొన్ని రోజులు బాధిస్తుంది.అన్నగారి లాగే నీ మహాభినిష్క్రమణం తెలుగు వారిని కలచి వేస్తూనే ఉంటుంది.అన్న గారి లాగే నిత్యం నువ్వూ గుర్తుకు వస్తూనే ఉంటావు. హితుడా ఇక సెలవు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹 #RIPNandamuriHarikrishnaGaru
Tweet media one
18
402
2K
@GkParuchuri
Paruchuri GK
2 years
వంశోద్ధారకుడు , వంశానికి ఒక్కడు , నటసింహం, అఖండ మేధో సంపత్తి గల శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు 🌹నట రాజకీయ వైభవ ప్రాప్తిరస్తు 🌹శతమానం భవతు 🌺🌹 #NandamuriBalakrishna #HBDNBK #HappyBirthdayNBK
Tweet media one
4
324
2K
@GkParuchuri
Paruchuri GK
4 years
ఇంట్లో కూర్చుంటే అవకాశం వస్తే అదృష్టవంతులు అంటారు. అవకాశాన్ని వెతుక్కుంటూ వెళ్లేవారిని మేధావులు అంటారు. ఏరకంగానైనా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటేనే పనిమంతులు ,విజయవంతులు అంటారు అని తెలిసి మసలుకోండి సన్నిహితులారా 🌹
12
364
2K
@GkParuchuri
Paruchuri GK
7 years
సరిహద్దుల్లో మనభద్రతకోసం జీవించే జవాన్ ని ఎలా ఇష్టపడతారో , వెండితెర మీద జన వినోదం కోసం #Jawaan పాత్రలో జీవించిన @IamSaiDharamTej జీవింపచేసిన @BvsRavi మీ శ్రమని ప్రేక్షకులు కూడా అలాగే ఇష్టపడతారు👍ఆల్ ద బెస్ట్ 😁👍
Tweet media one
Tweet media two
19
151
2K
@GkParuchuri
Paruchuri GK
6 years
భుజం మీద నాగలి, తలపాగా ,లుంగీ యెత్తికట్టి మహేష్ ముమ్మూర్తులా బుర్రిపాలెం బుల్లోడులా వున్నాడు. All the best to the team #BharatAneNenu @urstrulyMahesh @sivakoratala
Tweet media one
16
453
2K
@GkParuchuri
Paruchuri GK
2 years
పునాది రాళ్లు సినిమాతో పునాదివేసుకుని ఎన్నో అద్భుతమైన , విజయంతమైన చిత్రాలలో కథానాయకుడి గా నటించి, మెగా స్టార్ ఐనా అందరూ నా వాళ్ళే అనుకుంటూ , పదిమంది బాగుండాలని కోరుకొనే చిరంజీవిగారికి జన్మదిన శుభాకాంక్షలు 🌹శతమానం భవతు 🌹జై చిరంజీవ 🌹🌺 #HBDMegastar #HappyBirthdayChiranjeevi
Tweet media one
7
359
2K
@GkParuchuri
Paruchuri GK
7 years
మూడు నిమిషాల్లోనే మూడుగంటల సినిమా ఎలావుండబోతోందో చూపించిన తారక్👌All the best #NandamuriKalyanram #JrNTR #JaiLavaKusa
Tweet media one
18
649
2K
@GkParuchuri
Paruchuri GK
5 years
స్వరాజ్య పోరాట తొలి యోధుడు రేనాటి సూర్యుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 💐ఆ పాత్రకు జీవం పోసి నటించిన మెగా స్టార్ కి అద్భుతంగా తెరకు ఎక్కించిన సురేంద్ర రెడ్డికి ,నిర్మాత రామ్ చరణ్ కి ,మాతో కలిసి ఈ మహా యజ్ఞం లో పాల్గొన్న సాంకేతిక నిపుణలకు ధన్యవాదాలు 🙏 సైరా సై సైరా 👍
15
319
2K
@GkParuchuri
Paruchuri GK
4 years
తెలుగు జాతికి విశ్వ వ్యాప్త ఖ్యాతిని తెచ్చిన మహనీయుడు , తెలుగు సినీ ప్రపంచానికి విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు ,తెలుగు ప్రజలకు నిజమైన రుజువైన సేవచేసిన మచ్చలేని రాజకీయనాయకుడు అందరి అన్న నందమూరి తారకరాముడు హితులారా ఇక సెలవు అన్న ఈరోజు మాటలురాని రోజు 🙏 అన్నగారూ మీకు కన్నీటి నివాళి 🌹
Tweet media one
15
477
2K
@GkParuchuri
Paruchuri GK
7 years
ఉద్దానంలో కాంతిరేఖ కోసం ప్రయతిస్తున్న పవన్ కళ్యాణ్ కి అభినందనలు ప్రజాసమస్యను వెతుక్కుంటూ వెళ్లి పరిష్కారం కోసం ప్రయత్నించేవాడే ప్రజలమనిషి👍✌️
82
871
2K
@GkParuchuri
Paruchuri GK
5 years
విమర్శలు విని ఊరుకోండి . మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి . అవి పట్టించుకుని బాధ పడుతూ కూర్చుంటే నష్టపోయేది మీరే . కాయలున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నారు అందుకే పెద్దలు! తెలిసి మసలుకోండి సన్నిహితులారా👍
30
298
2K
@GkParuchuri
Paruchuri GK
6 years
నా మీద అభిమానంతో గౌరవంతో నన్ను మళ్ళీ తెలుగు సినీ రచయితల సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నుకున్న సర్వ సభ్యులందరకూ వందనం 🙏అభివందనం 🙏
Tweet media one
46
72
2K
@GkParuchuri
Paruchuri GK
7 years
చిరంజీవి గారూ మీ నట జీవితంలో ఈరోజు మరపురాని రోజు! ప్రతి భారతీయుడు నేడు పీలుస్తున్న స్వేచ్ఛా వాయువులు ఎందరో మహానుభావుల ఆగిన ఊపిరిలోనుంచి అందుతున్నవే!వారిలో తొలి స్వాతంత్ర్య సమరయోధుడి పాత్రకు జీవంపోయబోతున్నారు!అందుకోండి శుభాకాంక్షలు!అభినందనలు👍 #chiranjeevikonidela
Tweet media one
26
440
2K
@GkParuchuri
Paruchuri GK
10 months
మా “బాహుబలి” ప్రభాస్ కి జన్మదిన శుభాకాంక్షలు 🌺🌹ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ,వినూత్నమైన పాత్రలను ధరిస్తూ , నిత్య కృషీవలుడై ,ప్రేక్షకులను అలరిస్తూ , సినీ ప్రస్థానంలో ఉన్నతమైన స్థానాన్ని కొనసాగించాలని కోరుకుంటూ నూరేళ్లు చల్లగా ఉండాలని ఆశీర్వదిస్తున్నాను ✋ #HappyBirthdayPrabhas
12
734
2K
@GkParuchuri
Paruchuri GK
5 years
తెలుగు వారంటే మద్రాసీలు కాదు ఆత్మగౌరవంలో ముందుంటారు , ఆదరించడానికి ముందడుగువేస్తారు అని నిరూపించిన మహానుభావుడు, విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు , నందమూరి తారక రామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు🌸🌹🌼 మళ్ళీ ఈ తెలుగు గడ్డమీదే పుట్టండి అన్నగారూ🙏🙏 #HappyBirthdayLegendryNTR #JoharNTR
Tweet media one
Tweet media two
9
322
2K
@GkParuchuri
Paruchuri GK
5 years
పాము మొదటిసారి కాటువేస్తేనే విషం కక్కుతుంది .రెండోసారి కాటుకి విష ప్రభావం ఉండదు .కానీ పాములాటి మనిషి ఎన్ని కాట్లు వేసినా విషం పెరుగుతూనే ఉంటుంది.అందుకే మన పెద్దలు దుష్టులకు దూరంగా మెలగమంటారు.తెలిసి మసలుకోండి సన్నిహితులారా 👍
26
179
2K
@GkParuchuri
Paruchuri GK
5 years
నందమూరి తారక రామా 🌼అన్నవు నీవే 🙏తండ్రివి నీవే 🙏గురువూ నీవే 🙏దైవం నీవే 🙏 సర్వం నీవే 🙏అన్నా మిమ్మల్ని ఆరాధించి అభిమానించే మమ్మల్ని వదిలి మీరు వెళ్ళిపోయింది ఈ రోజే 🌸🌹🌼 మళ్ళీ పుట్టండి అన్నా🙏తెలుగు గడ్డమీదే పుట్టి తెలుగు జాతికి పునర్వైభవం తీసుకురండి 🙏🙏🙏 #NTR
Tweet media one
17
314
2K
@GkParuchuri
Paruchuri GK
7 years
ఈశ్వర్ తో ప్రారంభించి బాహుబలితో హిమాలయమంత ఎదిగిన ప్రభాస్ కి జన్మదిన శుభాకాంక్షలు! #HBDDaarlingPrabhas
Tweet media one
37
585
2K
@GkParuchuri
Paruchuri GK
6 years
ఆయన రోషగాడు , అభిమానుల గుండెల్లో ఖైదీ, మెగా ఫాన్స్ కి గ్యాంగ్ లీడర్ , అందరినీ ప్రేమించు అన్నది ఆయన అభిలాష , అందుకే ఆయన నిత్యవిజేత! ఆయనే మా ఇంద్ర , మా శంకర్ దాదా, మా ఠాగూర్ మా సైరా నరసింహా రెడ్డి 👍జన్మదిన శుభాకాంక్షలు చిరంజీవి గారు. #HBDMegastarChiranjeevi #SyeRaaNarasimhaReddy
Tweet media one
16
406
2K
@GkParuchuri
Paruchuri GK
6 years
మనిషి బంగారం 😀మనసు బంగారం 😀మా నందమూరి కళ్యాణ్ రామ్ కి జన్మదిన శుభాకాంక్షలు 🌸🌼🌹నువ్వింకా ఎత్తుఎదగాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో విలసిల్లాలని ఆశీర్వదిస్తున్నా ✋✋ #HBDKalyanram
Tweet media one
17
209
2K
@GkParuchuri
Paruchuri GK
5 years
ప్రశ్నించే గొంతును నొక్కేస్తే విజయం సాధిస్తామనుకోవడం పొరపాటు.ప్రశ్నించే వాళ్ళను పక్కన పెట్టుకుంటేనే మనకు పరిష్కార మార్గాలు ఎక్కువగా దొరుకుతాయి .మనను పొగిడే వాళ్ళకంటే మనను విమర్శించే వాళ్ళు ఎక్కువగా ఉంటే మనం తక్కువ తప్పులు చేస్తాం .తెలిసి మసలుకోండి సన్నిహితులారా 👍
11
367
2K
@GkParuchuri
Paruchuri GK
5 years
అటు సినిమా! ఇటు జనం మధ్య పవన్ కళ్యాణ్. #ParuchuriPalukulu #PawanKalyan #HappyBirthdayPawanKalyan #HBDPSPK #Leader
10
787
2K
@GkParuchuri
Paruchuri GK
3 years
జానపద చారిత్రక పౌరాణిక సాంఘిక పాత్రలలో అద్భుతంగా నటించి తనదైన ముద్రవేస్తూ , సాంఘిక సేవా కార్యక్రమాలలో నిత్యం పాల్గొంటూ , నందమూరి తారక రామారావు గారి వారసత్వానికి వెలుగు తెస్తూ ఉన్న నందమూరి బాలకృష్ణ గారి జన్మదినం నేడు . పుట్టినరోజు శుభాకాంక్షలు🌹శతమానం భవతు 🌹 #HBDBalaKrishna
Tweet media one
8
387
2K
@GkParuchuri
Paruchuri GK
7 years
గ్లోబల్ ఎక్సలెన్సీ అవార్డు అందుకుని ఇటు తెలుగు జాతికి, అటు సినిమా ప్రపంచానికి ఏకకాలం లో గౌరవం తెచ్చిన పవన్ కళ్యాణ్ గారికి శుభాభినందనలు👍🌺 #IEBFHonoursPawanKalyan #GodBless
Tweet media one
41
557
2K
@GkParuchuri
Paruchuri GK
4 years
చలనచిత్ర కార్మికులు అసంఘటిత కార్మికులు .లాక్ డౌన్ మూలంగా దినసరి వేతనముతో పని చేసే వేలమంది కార్మికులకు ఉపాధి లేకుండా పోవడంతో , కోటిరూపాయలు విరాళంగా ఇచ్చి , తాను మెగా స్టారే కాదు మెగా హృదయం వున్న మానవతావాది అని నిరూపించుకున్న చిరంజీవి గారికి హృదయాభి వందనం🙏 @KChiruTweets
11
305
2K
@GkParuchuri
Paruchuri GK
6 years
అరవింద సమేత! నా హృదయావిష్కరణ. Full video will be out soon today! #AravindaSametha #JrNTR #ParuchuriPalukulu
17
329
2K
@GkParuchuri
Paruchuri GK
3 years
మంచితనానికి ఒక్కడు , మంచి మనసున్న ఒక్కడు మహేష్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు 🌺శతమానం భవతు 🖐 . . #HBDSuperstarMaheshBabu @urstrulyMahesh
7
910
2K