BJP ANDHRA PRADESH Profile Banner
BJP ANDHRA PRADESH Profile
BJP ANDHRA PRADESH

@BJP4Andhra

131,487
Followers
266
Following
15,943
Media
31,829
Statuses

Official Twitter Handle of the Bharatiya Janata Party (BJP), Andhra Pradesh.

Andhra Pradesh, India
Joined June 2015
Don't wanna be here? Send us removal request.
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
3 months
పవన్ అంటే
Tweet media one
133
6K
25K
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
3 months
ప్రధాని శ్రీ @narendramodi గారిని కుటుంబ సమేతంగా కలిసిన @JanaSenaParty అధ్యక్షులు, పిఠాపురం ఎమ్మెల్యే శ్రీ @PawanKalyan గారు
Tweet media one
57
4K
23K
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
3 months
అరాచక @YSRCParty పాలనపై అవిరామంగా పోరాటం చేసి విజయం సాధించిన @JanaSenaParty అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు #TDPJSPBJPWinning #KutamiTsunami #NDA4Andhra
Tweet media one
47
4K
19K
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
3 months
పవన్ అంటే తుఫాన్ - ప్రధాని శ్రీ @narendramodi #NDA_ सरकार_है_तयार #NDAMeeting
24
4K
14K
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
3 months
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన @JanaSenaParty అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే శ్రీ @PawanKalyan గారికి బిజెపి ఆంధ్రప్రదేశ్ శుభాకాంక్షలు తెలియచేస్తుంది.
Tweet media one
13
2K
11K
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
3 months
పెను తుపాన్‌గా మారి... ప్రజల గుండెల్లోకి చేరి... ఎన్డీఏ కూటమిలో కీలక భూమిక పోషించి... ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ���ాగమయ్యేందుకు మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారికి హార్దిక శుభాకాంక్షలు! #NDA4Andhra #KutamiTsunami
21
2K
10K
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
3 months
రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటైన మంత్రివర్గంలో ప్రమాణస్వీకారం చేసిన @JanaSenaParty పార్టీ అధినేత శ్రీ @PawanKalyan #KutamiTsunami
21
2K
9K
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
4 years
సూట్ కేస్ రెడ్డి , బహుకాలపు జైలు పక్షివి.. రాజకీయాల్లో అక్కుపక్షివి.. వైసీపీ అవినీతి మురికి గుంటలో బుడగవి.. ప్రచారం కోసం పైత్యం రాతలు రాసుకునే 5రూ ఆర్టిస్ట్ వి.. మీ బ్రతుకు అంతా కేసులు-సూట్ కేసులే.. మీ పరిధిలో మీరు ఉండి చీకట్లో చిల్లర లెక్కలు చూసుకోండి. పాపం పండే టైం వచ్చేసింది.
Tweet media one
671
3K
8K
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
1 year
కేంద్ర హోం మంత్రి, బిజెపి జాతీయ నాయకులు శ్రీ @AmitShah గారితో శ్రీ @PawanKalyan గారి కలయిక ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం, అలాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి రెండింటికి శుభసూచకం.
Tweet media one
Tweet media two
Tweet media three
25
3K
8K
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
3 months
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి & పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా,పర్యావరణం, అడవులు, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖల మంత్రిగా నియమితులైన @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారికి బిజెపి ఆంధ్రప్రదేశ్ శుభాకాంక్షలు తెలుపుతోంది. #NDA4Andhra #KutamiTsunami
Tweet media one
26
2K
7K
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
4 months
ప్రజాస్వామ్య పండుగలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు #TDPJSPBJPWinningAP
13
1K
7K
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
4 months
22
2K
7K
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
4 years
జనసేనని శ్రీ పవన్ కళ్యాణ్ గారు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రధాని శ్రీ నరేంద్రమోదీ గారు మార్చి 22న పిలుపునిచ్చిన "జనతా కర్ఫ్యూ"కి మద్దతు తెలుపుతూ... ప్రజలందరూ తప్పనిసరిగా "జనతా కర్ఫ్యూ" పాటించాలని కోరారు.సమాజంలో ప్రతీ ఒక్కరూ కేంద్రం సూచించిన జాగ్రత్తలు పాటించాలని కోరారు.
39
2K
6K
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
3 months
ప్రమాణ స్వీకారమహోత్సవంలో కొణిదెల సోదరులు @PawanKalyan మరియు @KChiruTweets లను అభినందించిన ప్రధాని @narendramodi #KutamiTsunami
4
1K
6K
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
6 months
These people are Looting Andhra Pradesh like Nobody Else. #FailedCMJagan   #Corruption
Tweet media one
301
2K
6K
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
3 months
ఎన్డీఏ కూటమిలో కీలకమైన విజయాలు సాధించి నేడు నూతన రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గంలో ప్రమాణస్వీకారం చేసిన శ్రీ @PawanKalyan గారికి బిజెపి ఆంధ్రప్రదేశ్ హార్దిక శుభాభినందనలు తెలుపుతున్నది #KutamiTsunami
Tweet media one
14
1K
6K
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
3 months
ఈవీఎంల వల్ల ఓడిపోయారని మీరనుకుంటే 2019లో కూడా ఈవీఎంల రిగ్గింగ్‌ జరిగిందని మీరంటున్నారా @ysjagan ? ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే దేశాన్ని వ్యతిరేకించే వారితో చేతులు కలుపుతున్నారా? గతంలో మీరు గెలిచినప్పుడు ఇదే ఈవీఎంలను మీరు సమర్ధించిన విషయం మర్చిపోయారా? ఈ ఓటమితోనైనా మంచి మనిషిగా మారండి
272
2K
5K
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
1 year
బిజెపి రాష్ట్ర ఇంచార్జి, కేంద్ర మంత్రి శ్రీ @VMBJP గారితో @JanaSenaParty అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు సమావేశమై బిజెపితో పొత్తు, 2024 ఎన్నికల్లో బిజెపి కూటమి మరింత బలోపేతం చేయటం పై చర్చించడాన్ని ఏపీ బిజెపి స్వాగతిస్తూంది. రాష్ట్ర అభివృద్ధికి ఇది దోహదపడుతుంది !
Tweet media one
Tweet media two
Tweet media three
17
1K
5K
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
6 months
10 ఏళ్ళ క్రితం ఆంధ్రలో వచ్చిన మోదీ తూఫాన్ గుర్తుందా! అలాంటోడు మళ్ళీ తిరిగివస్తున్నాడు అంటే…… #OG #Modi #NarendraModi #NDA
183
1K
5K
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
4 years
సూట్ కేసు రెడ్డి, కాస్త కళ్ళజోడు తుడుచుకుని పెట్టుకుని చూడండి ఇది ఏపీ బిజెపి.. కరోనా వచ్చి రాష్ట్రం ఇప్పుడు క్వారంటేయిన్లో ఉంటే తమరు చేసినపనులకు 2012లోనే మీరు క్వారంటేయిన్లో ఉన్నారు. ఈ కిందవి మీడిగ్రీలు కాదు తమరి "నేర ఘనతలు"..పైత్యంతో ఉన్న కొద్ది పరువునూ తీసుకోకండి. @VSReddy_MP
Tweet media one
Tweet media two
Tweet media three
189
2K
5K
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
1 year
నాటు నాటు పాటకు ఆస్కార్ గెలిచి ప్రపంచ పటంలో తెలుగు సినిమా ఖ్యాతిని ఇనుమడింప చేసిన రామ్ చరణ్ గారిని అభినందించిన కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ @Amitshah గారు భారతీయ చలన చిత్ర రంగంలో మార్పును తీసుకువచ్చిన రామ్ చరణ్ గారి సేవలు దేశానికి ఎంతో అవసరం.
Tweet media one
Tweet media two
Tweet media three
19
1K
4K
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
4 years
కుప్పం నియోజకర్గం,శాంతిపురం దగ్గర జనసేన అధినేత జన్మదినం సందర్భంగా కటౌట్ కడుతూ ప్రమాదవశాత్తు ముగ్గురు కార్యకర్తలు మరణించడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.వారి కుటుంబాలకు,నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను- శ్రీ @somuveerraju
7
2K
4K
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
5 months
పవర్ స్టార్ నుండి పసి పిల్లాడి వరకు రాష్ట్రంలో ఒకటే మాట "ఎన్డీఏ రావాలి వైసీపీ పోవాలి" #ViksitAndhra #ViksitBharath #ModiKiGuarantee #PhirEkBaarModiSarkar #TDPJSPBJPWinning @JanaSenaParty @PawanKalyan
Tweet media one
70
740
4K
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
3 months
ఏపీ శాసనసభా పక్ష నేతగా శ్రీ @ncbn గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్న తీర్మానాన్ని రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి అందజేసిన బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి @PurandeswariBJP , @JaiTDP రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ అచ్చెన్నాయుడు, @JanaSenaParty నేత శ్రీ నాదెండ్ల మనోహర్
Tweet media one
10
400
4K
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
1 year
ఢిల్లీలో జరిగిన #NDA సమావేశం తర్వాత బిజెపి నేతలతో సమావేశంలో భాగంగా బిజెపి జాతీయ అధ్యక్షులు శ్రీ @JPNadda గారిని శ్రీ @PawanKalyan గారు కలవడం ఏపీలో @BJP4Andhra , @JanaSenaParty పార్టీ సంయుక్తంగా ముందుకు వెళ్ళడానికి ఏంతో దోహదపడుతుంది. 2024 ఏపీలో ఎన్డీఏ బలోపేతం దిశగా ఇది మరో ముందడుగు.
Tweet media one
12
1K
4K
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
4 years
@VSReddy_MP ,Ppl of AP recognize you as a corrupt jailbird and broker in Delhi. True to your character, your allegations against @klnbjp are just cheap and idiotic blabber. @PMOIndia and @HMOIndia are aware of your wily, double-faced character. We warn you to stay in your limits
Tweet media one
341
2K
3K
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
6 years
It looks like @RahulGandhi made that graphic 🤣 Promise - ₹6000 Reality - ₹500 Mathematics : 500*12 = 6000 IQ of Pappu party - "0" He will become PM one day!😁 Wait he is already a PM = Poor In Maths😂😂😂😂
120
1K
3K
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
4 years
సర్వేజనా సుఖినోభవంతు అంటూ సనాతన ధర్మ పరిరక్షణ కోసం జనసేనాని @PawanKalyan ఇచ్చిన పిలుపుకు మద్దతుగా, @BJP4Andhra మహిళా మోర్చా కార్యకర్తలందరూ దీపాలు వెలిగించి,రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న ఈ చీకట్లు వీలయినంత త్వరగా తొలగిపోవాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు. #Bharathiya_culture_matters
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
15
1K
4K
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
2 months
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15,000 కోట్లు కేటాయించిన ప్రధాని శ్రీ @narendramodi గారికి ఎన్డీఏ కూటమి తరపున కృతజ్ఞతలు తెలిపిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan #BudgetForViksitBharat #NDA4APDevelopment #Janasena
27
796
4K
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
4 years
As today is FRIDAY Lets hear👂 to this old melody which is not related to any incident happening..... "నాంపల్లి' టేషను కాడి రాజా లింగో"......
184
1K
3K
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
5 years
📂 Andhra Pradesh └📁 YSRCP └📁 150 MLA's, 22 MP's └📁 Development └⚠️ File does not exist.
117
1K
3K
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
4 years
And then came ITALIANs into the scene.
@INCIndia
Congress
4 years
India is known to the world as the people who stood united in the face of all adversities. #HappyHoli
Tweet media one
176
400
2K
62
756
3K
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
3 years
. @JanaSenaParty అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు Covid-19 నుండి త్వరగా కోలుకోవాలని బిజెపి ఆంధ్రప్రదేశ్ ప్రార్థిస్తున్నది.
@JanaSenaParty
JanaSena Party
3 years
శ్రీ @PawanKalyan గారికి కోవిడ్ పాజిటివ్ ఆయన క్షేమం... కొనసాగుతున్న చికిత్స
Tweet media one
1K
6K
22K
10
1K
3K
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
7 months
దేశం గర్వించదగ్గ తెలుగు సినీ నటులు శ్రీ కొణిదెల చిరంజీవి గారికి భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారం #PadmaVibhushan ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సినీరంగంలోనే కాక సామాజిక సేవతో ప్రజల హృదయాలు గెలిచిన @KChiruTweets గారికి అభినందనలు #MegastarChiranjeevi #PadmaVibhushan
Tweet media one
10
651
3K
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
4 years
. @PawanKalyan garu appeals to people to follow 21 days National Lockdown as a duty,as said by @narendramodi ji & requests everyone to stay home till #21daysLockdown @BJP4India
38
889
3K
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
4 months
వైసిపి మ్యానిఫెస్టో కథ కంచికి….ఎన్డీఏ మ్యానిఫెస్టో ప్రతి ఇంటికి #TDPJSPBJPWinning
75
1K
3K
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
6 months
అక్రమాన్ని అణచివేసేందుకు… అవినీతిని పారద్రోలేందుకు… వస్తున్నా… #modi #APWelcomesModi
140
944
3K
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
1 year
Mr @AlwaysRamCharan has been esteemed representative of the Indian Film Industry, attending the G20 Summit - Tourism Working Group Meeting in Srinagar along with Union Minister Shri @kishanreddybjp #G20Kashmir #RamCharanForG20Summit
Tweet media one
Tweet media two
3
654
3K
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
4 years
కరోనాపై పోరులో భాగంగా ప్రతీ పౌరుడు ఏప్రిల్ 3న PM-CARES కనీసం రూ.100 విరాళం ఇచ్చి,మరో 10మందిని ఇచ్చేలా ప్రోత్సహించి కష్ట సమయంలో దేశానికి,ప్రధాని మోదీగారికి నైతికమద్దతు తెలుపుదామని పిలుపునిచ్చినందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. @JanaSenaParty @PawanKalyan
@PawanKalyan
Pawan Kalyan
4 years
నేను సైతం ...
Tweet media one
Tweet media two
830
6K
20K
18
732
3K
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
3 months
అంతటా ఎన్డీఏ ప్రభంజనం #ModiAgain #TDPJSPBJPWinning
Tweet media one
16
309
3K
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
5 months
"కళాకారులను గౌరవించడంలో @narendramodi గారు ఎప్పుడు ముందుంటారు! మన దేశానికి మోదీ గారి లాంటి ప్రధాని లభించడం మనందరికీ గర్వకారణం" - పద్మవిభూషణ్ @KChiruTweets గారు #NaMo #BJP4Andhra #PeoplesPadma
20
652
3K
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
4 years
ఈరోజు భాగ్యనగరంలో @BJP4Andhra - @JanaSenaParty పార్టీల సంయుక్త సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు @somuveerraju గారు, జనసేన అధినేత @PawanKalyan గారు, @v_shrivsatish గారు, @Sunil_Deodhar గారు, @bjpmadhukarap గారు, @mnadendla గారు పాల్గొన్నారు.
Tweet media one
13
421
3K
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
6 months
వస్తున్నా… #APWelcomesNaMo
81
725
3K
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
4 years
రాష్ట్ర అధ్యక్షులు @somuveerraju గారు మెగాస్టార్ @KChiruTweets గారిని మర్యాదపూర్వకంగా కలిసారు.ఈ సందర్భంగా చిరంజీవి గారు వీర్రాజు గారికి అభినందనలు తెలిపారు @PawanKalyan తో కలిసి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని,2024లో బిజెపి,జనసేన ఉమ్మడిగా అధికారం చేపట్టాలని ఆకాంక్షించారు
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
23
730
3K
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
6 years
What is the price for refusing to allow chopper landing of AP CM Chandra Babu Naidu in AP? Death! Yes, a farmer was killed by @ncbn Govt. for refusing to allow his field for chopper landing. He was beaten by police which caused his death . @ncbn , why you hate farmers so much ?
79
2K
2K
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
6 months
రాష్ట్రాన్ని డ్రగ్స్ కి అడ్డా గా మార్చిన @YSRCParty ప్రభుత్వం ఇదేనా మీ పాలన @ysjagan ? #APDrugsCapitalOfIndia #YCPDrugMafia
Tweet media one
238
1K
3K
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
4 months
ఆంధ్రప్రదేశ్ లో కూడా డబల్ ఇంజిన్ సర్కార్ రావాలి - ప్రధాని శ్రీ @narendramodi #Modi4APDevelopment
15
573
2K
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
4 years
పారాసిటమాల్ వేస్తే సరిపోతుందని తెలియక పాపం పక్క దేశాలు మందు కనిపెట్టడం కోసం కోట్లు ఖర్చు పెట్టేస్తున్నారు.... మా సిఎం @ysjagan గారు మరియు ఆయన గురువైనటువంటి కేసీఆర్ గారిని సంప్రదిస్తే ఈ యొక్క కరోన ఏదైతే ఉందో దీనిని చిటికెలో పరిష్కరిస్తారని తెలియని అమాయక ప్రజలు.
@NTVJustIn
NTV Breaking News
4 years
కరోనా విషయంలో ఎవరూ భయపడాల్సిన అవరం లేదు.  అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళుకు వైరస్ సోకితే ఇబ్బందులు వస్తాయి.  60 ఏళ్ళు పైబడిన వ్యక్తులే ఈ వైరస్ సోకితే చనిపోతారు.  పారాసిటమాల్ వేస్తె సరిపోతుంది.  80శాతం కేసులు ఇంట్లోనే నయం అవుతున్నాయి - సీఎం వైఎస్ జగన్  #YSJagan #YSRCP
106
278
828
157
894
2K
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
4 years
రాష్ట్ర అధ్యక్షులుగా భాద్యతలు స్వీకరించిన తరువాత శ్రీ @somuveerraju గారు మొదటిసారిగా, జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారిని మర్యాదపూర్వకంగా హైదరాబాద్ లోని అయన కార్యాలయంలో కలిశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి, జనసేన పార్టీల ఉమ్మడి భవిష్యత్ కార్యాచరణ పై చర్చించారు.
Tweet media one
Tweet media two
17
648
2K
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
3 months
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ @ncbn గారి ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేస్తున్న కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయమంత్రి శ్రీ @bandisanjay_bjp గారికి బిజెపి ఆంధ్రప్రదేశ్ ఘన స్వాగతం పలుకుతోంది
Tweet media one
15
233
2K
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
4 years
అధికార మదంతో, నిలువెల్లా అహంకారంతో హిందూ దే��తలను, సంప్రదాయాలను అవమానపరుస్తూ కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఆంధ్ర ప్రదేశ్ తీవ్రంగా ఖండిస్తోంది.
149
1K
2K
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
1 year
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నిర్మిస్తున్న విజయవాడ-బెంగుళూరు ఎక్స్‌ప్రెస్‌వేని ప్రజలకు చూపించినందుకు ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బిజెపి కట్టుబడి ఉందనడానికి ఇది మరో నిదర్శనం. భారతమాల పరియోజన కింద కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ప్రగతికి
@YSRCParty
YSR Congress Party
1 year
విజయవాడ- బెంగళూరు ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం వేగంగా జరుగుతోంది. రాయలసీమ ప్రాంతాలను కూడా కలిపే ఈ హైవే నిర్మాణం పూర్తయితే కేవలం 6 గంటల్లోనే విజయవాడ నుంచి బెంగళూరుకి చేరుకోవచ్చు. మొత్తం రూ.19,200 కోట్ల ఖర్చుతో ఈ ఎక్స్‌ప్రెస్ వేను నిర్మిస్తున్నారు. #ProgressiveAP #AndhraPradesh
301
388
2K
96
947
2K
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
2 months
ఆంధ్రప్రదేశ్ రైతుల ఆకాంక్షలు నెరవేర్చేలా పోలవరం ప్రాజెక్టుకి తగిన ఆర్థిక తోడ్పాటు అందించి సకాలంలో పూర్తి చేస్తాం. అన్నదాతల కష్టాలను తీరుస్తాం - ఆర్థిక మంత్రి శ్రీమతి @nsitharaman #BudgetForViksitBharat #NDA4Andhra #Polavaram
13
334
2K
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
4 months
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం టిడిపి, జనసేన సంయుక్తంగా రూపొందించిన “ప్రజాగళం ఉమ్మడి మేనిఫెస్టో - 2024”ను భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తుంది. #TDPJSPBJPWinning
Tweet media one
118
788
2K
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
7 months
సిద్ధం!!! #FailedCMJagan
Tweet media one
83
591
2K
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
4 years
సమర్థించాలో.. వ్యతిరేకించలో.. తెలియని స్థితిలో అధికార పార్టీ నేతలు. వైసీపీ నాయకులు జగన్ గారి నుండి అలవాటైన రివర్స్ గేర్ రాజకీయాలు చేయడం రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు.. పొద్దునే కరోన అంటారు రాత్రికాగానే చంద్రబాబు అంటారు.ఎలా పరిపాలన చేయాలో కాదు కనీసం ఏది మాట్లాడాలో కూడా తెలియదు.
59
937
2K
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
5 years
జనసేన పార్టీ అధ్యక్షులు @pawankalyan గారు మరియు ఆ పార్టీ నాయకులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు బీజేపీ ఎంపీ @tejasvisurya గారితో కలిసి బీజేపీ ఆంధ్రప్రదేశ్ ఇంచార్జి @vmbjp గారిని మరియు సహా ఇంచార్జి @sunil_deodhar గారిని కలిసి రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాల గురించి చర్చించారు.
@ANI
ANI
5 years
Delhi: Jana Sena Party leaders Pawan Kalyan and Nadendla Manohar, along with BJP MP Tejasvi Surya, met Union Minister & BJP's Andhra Pradesh in-charge V Murleedharan and co-incharge Sunil Deodhar today. The leaders discussed political scenario in Andhra Pradesh.
Tweet media one
Tweet media two
16
526
2K
25
579
2K
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
4 years
పథకం మోదీ గారిది. ప్రచారం మాత్రం జగన్-బాబు గార్లది.
Tweet media one
145
837
2K
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
5 years
బీజేపీ ఆంధ్రప్రదేశ్ మరియు @JanaSenaParty సంయుక్తంగా ఢిల్లీలో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి తదుపరి కార్యాచరణను వెల్లడించారు. నేడు ఇరు పార్టీల తొలి సమన్వయ సమావేశం ఢిల్లీలో జరిగింది,ఇప్పటినుంచి ఈ సమావేశాలు ప్రతి రెండు వారాలకొకసారి నిర్వహించడం జరుగుతుంది. @klnbjp @Sunil_Deodhar
Tweet media one
Tweet media two
15
436
2K
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
3 months
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేస్తున్న కేంద్ర హోమ్ మంత్రి శ్రీ @AmitShah గారికి బిజెపి ఆంధ్రప్రదేశ్ ఘన స్వాగతం పలుకుతోంది
Tweet media one
9
226
2K
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
3 months
ప్రధాని శ్రీ @narendramodi నామ స్మరణతో మారు మ్రోగిన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం
15
361
2K
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
5 months
ఎన్డీఏ కూటమి ఉమ్మడి అభ్యర్థులను గెలిపించవలసిందిగా మెగాస్టార్ @KChiruTweets విన్నపం. #ViksitBharat #ModiKiGuarantee #AbkiBaar400Paar #PhirEkBaarModiSarkar
6
477
2K
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
8 months
ఈరోజు నాకు చాలా భావోద్వేగం ఉంది ప్రాణప్రతిష్ఠ సమయంలో నాకు తెలియకుండానే కన్నీళ్లు రావడం మొదలయ్యాయి. ~ శ్రీ @PawanKalyan
9
455
2K
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
3 months
విజయవాడలో జరుగుతున్న ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన శ్రీ @ncbn . సమావేశంలో పాల్గొన్న @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan ,బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి @PurandeswariBJP , కూటమి ఎంపీలు , ఎమ్మెల్యేలు
Tweet media one
9
226
2K
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
6 months
కొండలను మింగే అనకొండ, @ysjagan ! 🐍 #FailedCMJagan #APInCrisis
111
687
2K
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
4 years
ఆత్మ నిర్బర్ భారత్ మన ఉత్పత్తి - మన ఉపాధి - మన అభివృద్ధి
Tweet media one
11
911
2K
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
4 years
సర్వేజనా సుఖినోభవంతు అంటూ దేవాలయాలపైన జరుగుతున్న దాడులపై నిరసన తెలియజేస్తూ, జనసేన పార్టీ ఇచ్చిన పిలుపుకు మద్దతుగా,బిజెపి మహిళామోర్చా కార్యకర్తలంతా ఈ రోజు సాయంత్రం 05:30 గం.ల నుండి 06:30 గం.ల మధ్య దీపాలను వెలిగించే కార్యక్రమం లో పాల్గొనవలసినదిగా మనవి. #Bharathiya_culture_matters
Tweet media one
16
617
2K
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
6 months
విజయీభవ.. !! 2024 లోక్ సభ ఎన్నికలలో రాజమండ్రి లోక్ సభ నుండి బరిలోకి దిగనున్న బిజెపి అభ్యర్థి శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి #AbkiBaar400Paar #PhirEkBaarModiSarkar
Tweet media one
122
194
2K
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
5 months
నేడు రాష్ట్రానికి @narendramodi గారి స్ఫూర్తి, @ncbn గారి యుక్తి, @PawanKalyan గారి శక్తి తో కూడిన నాయకత్వం అవసరం
38
434
2K
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
3 months
తిరుమల వెంకన్న సాక్షిగా మొదలైన ప్రక్షాళన. ప్రస్తుత తిరుమల తిరుపతి దేవస్థానం EO ఏ వి ధర్మారెడ్డిని తొలగించి ,జె శ్యామలరావు IAS ని నియమించిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. #KutamiTsumani #NDA4Andhra
Tweet media one
27
440
2K
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
5 years
రాష్ట్ర భవిష్యత్తు కోసం,అవినీతి అరాచక పాలనకు వ్యతిరేకంగా బీజేపీ, @JanaSenaParty పార్టీ కలిసి పని చేయాలని నిర్ణయించాయి.. రాష్ట్రంలోని కుటుంబ పాలన, కుల పాలనతో ప్రజలు విసిగిపోయారు. (1/4)
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
34
396
2K
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
6 months
Tweet media one
12
650
2K
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
5 months
ఇది నిజం...
Tweet media one
172
361
2K
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
3 months
కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రిగా పదవిని స్వీకరించిన శ్రీ @RamMNK గారికి బిజెపి ఆంధ్రప్రదేశ్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నది #ModiCabinet
Tweet media one
28
144
2K
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
5 years
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు,పార్టీ కీలక పదాధికారులతో జనసేన పార్టీ అధ్యక్షులు మరియు ఆ పార్టీ పదాధికారుల ఉమ్మడి సమావేశం కొనసాగుతోంది.
Tweet media one
Tweet media two
26
368
2K
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
4 years
ఈ రోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో సంపాదకులు వేమూరి రాధాకృష్ణ (ఆర్ కే) గారు "మీ జీవీఎల్, మీ ఇష్టం" అనే పేరుతో విశ్లేషణ రాసారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారు ఈ విశ్లేషణపై వేమూరు రాధాకృష్ణ గారికి లేఖ రాసారు. ఈ లేఖను జత చేస్తున్నాము.
Tweet media one
Tweet media two
116
493
2K
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
6 months
Tweet media one
7
638
2K
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
7 months
అవిన���తి సొమ్ముతో ఊరికో ప్యాలెస్ కట్టుకున్నా! కోర్టు విచారణలకు హాజరవ్వకుండా సాకులు చెప్పి తప్పించుకుంటా! #NenuMeekuTelusa ?
Tweet media one
139
690
2K
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
2 years
మాజీ మంత్రి @perni_nani గారు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించడం బాగా నేర్చినట్టున్నారు.
Tweet media one
175
539
2K
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
5 years
బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు శ్రీ @klnbjp గారితో కలిసి మిత్రపక్షమైన @JanaSenaParty అధినేత @PawanKalyan గారు, రాజ్యసభ ఎంపీ @GVLNRAO గారు,బీజేపీ జాతీయ కార్యదర్శి & ఏపీ బీజేపీ సహ ఇంచార్జి @Sunil_Deodhar గారు ఈరోజు ఢిల్లీలో @FinMinIndia @nsitharaman గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.
Tweet media one
12
296
1K
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
4 months
పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసే బాధ్యత ఎన్‌డీఏది! #NaMo #NDA4Andhra #Polavaram #APWelcomesModi
20
412
2K
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
4 years
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ @klnbjp గారు, @JanaSenaParty అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు గురువారం విజయవాడలో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన, స్థానిక ఎన్నికల్లో పోలీసుల సహాయంతో వైకాపా చేస్తున్న అరాచక చర్యలను తీవ్రంగా ఖండించారు. (1/5)
Tweet media one
Tweet media two
Tweet media three
5
395
1K
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
3 years
తిరుపతి, జీవకోణలోని 198 పోలింగ్ బూతులో పెద్ద సంఖ్యలో దొంగ ఓట్లను యధేచ్చగా వేస్తున��నారు. అధికారులు తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి. @ECISVEEP #TirupatiByPoll
17
867
2K
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
3 years
నా తమ్ముడొచ్చాడు, ఇకపై నా మీద ట్రోల్ చేసే దమ్ముందా?? - శ్రీమతి రత్నప్రభ గారు #JanaSenaBJPJaitraYatra
Tweet media one
80
412
2K
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
6 months
మీరు చేసింది చెప్పి ఛాలెంజ్ చేసుకోకుండా, మోదీ గారి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు మీ స్టికర్లు ఎందుకు వేస్తున్నారు సీఎం @ysjagan ? మీది స్టికర్ల ప్రభుత్వమని ఒప్పుకున్నారుగా!!!!!
@YSRCParty
YSR Congress Party
6 months
5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ లో @ysjagan ప్రభుత్వం చేసిన అభివృద్ధి!👇🏻 -17 కొత్త మెడికల్ కాలేజీలు 🏥 -10 ఫిషింగ్ హార్బర్లు 🎣 -4 పోర్టులు ⚓️🚢 -02 ఎయిర్‌‌పోర్టులు ✈️ -15,000 సచివాలయాలు🏛️ -10 వేల రైతు భరోసా కేంద్రాలు 🏡 -10 వేల విలేజ్ క్లినిక్‌లు 🩺 -542 అర్బన్ హెల్త్ సెంటర్స్ 🩺🏥
297
1K
3K
127
671
2K
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
5 years
Before election, YSRCP slogan was 'Kavali Jagan,Ravali Jagan', ('Andhra needs Jagan, wants Jagan' ) But Now, Is this their new Slogan- Ravali Jesus, Kavali Jesus? Promoting one particular religion on bus ticket to Tirupati is highly objectionable. This must come to an end.
Tweet media one
Tweet media two
183
850
1K
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
5 months
అవినీతి వైసిపికి, బిజెపి వ్యతిరేకం #CorruptCMJagan
49
605
2K
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
4 years
PM @narendramodi గారి పిలుపుమేరకు దేశం మొత్తం ఏప్రిల్ 5 రాత్రి 9 గం.లకి ప్రతిఒక్కళ్లు వాళ్ళ వాళ్ళ ఇంటిలోపల లైట్స్ ఆపేసి,9ని.లు పాటు కొవ్వొత్తులు/టార్చిలైట్స్ వెలింగించడం ద్వారా 130కోట్ల మంది భారతీయులంతా కలిసి కొరోనాని తరిమికొడదాం అని బ్యాట్మింటన్ ప్లేయర్ @Pvsindhu1 కోరుకున్నారు
19
201
1K
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
3 years
తిరుపతి పార్లమెంటు ఉపఎన్నిక @BJP4India - @JanaSenaParty ఉమ్మడి అభ్యర్థిని శ్రీమతి @Ratnaprabha_IAS గారు, బిజెపి నాయకులతో కలిసి జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారిని, రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ @mnadendla గారిని మర్యాద పూర్వకంగా కలిసి, ఎన్నికల ప్రచార ప్రణాళికలపై చర్చించారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
26
362
1K
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
1 year
వాస్తవాలు లెక్కలతోనే మాట్లాడాం , మీరు చేయాల్సింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ ద్వారా శ్వేత పత్రం విడుదల చేసి, రాష్ట్ర ప్రజలకు వివరణ ఇవ్వడం . @YSRCParty @ysjagan
@YSRCParty
YSR Congress Party
1 year
ముందు వాస్తవాలు తెలుసుకోండి మేడం. గత ప్రభుత్వం కన్నా @YSRCParty ప్రభుత్వం చేసిన అప్పులు తక్కువ. ఇక ప్రజలకు న్యాయం చేయడం అంటారా… సీఎం @ysjagan గారి పాలనలో అర్హతే ప్రామాణికంగా అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి. దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా ఏపీలో సంక్షేమ పథకాలు
50
112
323
28
764
1K
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
3 months
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండీ ఎన్డీఏతో కలిసి మా ప్రయాణం సాగుతోంది. మా లీడర్ డాక్టర్ ఎన్టీ రామారావు గారు. ఆంధ్రప్రదేశ్ లో 95 శాతం సీట్స్ సాధించి చరిత్ర సృష్టించాం. @JanaSenaParty అధినేత @PawanKalyan గారు, @BJP4Andhra అధ్యక్షురాలు @PurandeswariBJP గారు ఈ విజయంలో కీలక పాత్ర
2
244
1K
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
3 months
కాషాయజెండా చేతబూనిన కార్యసాధకులే నరేంద్రమోదీ గారి ప్రభుత్వంలో రథసారథులు! నరసాపురం లోక్‌సభ సభ్యుడు, విద్యావంతుడు, తెలుగు బిడ్డ @BjpVarma గారికి క్యాబినెట్‌లో సముచిత స్థానం కల్పించిన గౌరవనీయ ప్రధాని శ్రీ @narendramodi గారు! #ModiCabinet #ModiAgain
17
215
1K
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
4 months
రాష్ట్రమంతా ఒకటే మాట... ఎన్డీఏ కూటమిదే విజయ బాట... #TDPJSPBJPWinningAP
5
221
1K
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
3 years
పార్లమెంటులో రైతు చట్టాలను సమర్థించిన వైసిపి, ఏ అధికారంతో బందును సమర్థిస్తోంది #FarmersWithModi #AntiFarmerTDPYCP
18
901
1K
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
2 years
నటన పట్ల అచంచలమైన అభిరుచితో, బహుముఖ నటుడుగా భారతీయ సినిమాకే కాకుండా సినిమా కళకు కూడా అపారమైన కృషి చేసి, నటులకు పాఠ్య పుస్తకంగా మారి ‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్-2022’గా ఎంపికైన @KChiruTweets గారికి బిజెపి ఆంధ్రప్రదేశ్ అభినందనలు తెలియచేస్తుంది.
Tweet media one
4
337
1K
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
4 years
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ @somuveerraju గారు, జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారిని నేడు భాగ్యనగరంలో కలవడం జరిగింది. ఈ సందర్భంగా తిరుపతి పార్లమెంటు అభ్యర్థి ఎంపిక మరియు ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పరిస్థితుల మీద చర్చించటం జరిగింది.
Tweet media one
17
336
1K
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
4 years
క్రైస్తవుల జెరూసలెం యాత్రకు టీడీపీ ప్రభుత్వం 40 వేల రూపాయలిస్తే, వైసీపీ ప్రభుత్వం 60 వేల రూపాయలు ఇస్తోంది. మరి కాశీ, అయోధ్య వంటి హిందూ యాత్రలకు లేదేం? #SaveHinduTemples
Tweet media one
94
559
1K
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
3 years
తిరుపతి ఉపఎన్నికలో భాగంగా, జనసేనాని శ్రీ @PawanKalyan గారు ముఖ్య అతిథిగా,తిరుపతిలో నిర్వహించిన జైత్రయాత్రలో భారీగా @BJP4India - @JanaSenaParty నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బిజెపి-జనసేన విజయయాత్రను తిరుపతి నుంచే ప్రారంభించాలని శ్రేణులకు పిలుపునిచ్చారు #JanaSenaBJPJaitraYatra
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
20
370
1K
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
3 years
రాష్ట్రంలో బిజెపి-జనసేన విజయ యాత్రను తిరుపతి జైత్రయాత్రతో ప్రారంభించటానికి విచ్చేసిన జనసేనాధిపతి శ్రీ @PawanKalyan గారికి, ఇరుపార్టీల నాయకులు, కార్యకర్తలతో కలిసి ఘన స్వాగతం పలికిన @BJP4India - @JanaSenaParty ఉమ్మడి అభ్యర్థి శ్రీమతి @Ratnaprabha_IAS గారు. #JanaSenaBJPJaitraYatra
Tweet media one
12
354
1K