Collector Jogulamba Profile
Collector Jogulamba

@Collector_JGL

10,375
Followers
218
Following
1,743
Media
2,947
Statuses

collector-gdwl @telangana .gov.in, collector.jogulamba @gmail .com 9100901600, 08546274000

Gadwal
Joined December 2016
Don't wanna be here? Send us removal request.
Pinned Tweet
@Collector_JGL
Collector Jogulamba
4 months
ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలి - జిల్లా ఎన్నికల అధికారి/ కలెక్టర్ బి.యం. సంతోష్ @SpokespersonECI @ECISVEEP @CEO_Telangana @TelanganaCS @DCsofIndia #ECISVEEP #CEO_Telangana #Elections2024
0
2
16
@Collector_JGL
Collector Jogulamba
3 years
Smt. Valluru Kranthi, IAS gaaru Taken Charge as Collector & District Magistrate, Jogulamba Gadwal.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
127
60
1K
@Collector_JGL
Collector Jogulamba
5 years
Sri T. Harish Rao garu, Hon’ble minister for Finance visited Jogulamba Gadwal District for distribution of Milch Animals to strengthen Dairy Industry in the district. @TelanganaCMO @trsharish
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
23
39
706
@Collector_JGL
Collector Jogulamba
5 years
జోగుళాంబ గద్వాల జిల్లా నూతన కలెక్టర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన శ్రుతి ఓజా, IAS గారు. @TelanganaCMO
Tweet media one
Tweet media two
27
21
433
@Collector_JGL
Collector Jogulamba
1 year
Convergence meeting held with Horticulture, Agriculture and DRDO departments to increase horticulture and oil palm acreage @HarithaHaram
Tweet media one
Tweet media two
Tweet media three
6
15
394
@Collector_JGL
Collector Jogulamba
9 months
We have voted!! Have you ? Come forward and participate in the festival of Democracy!! @CEO_Telangana @ECISVEEP
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
9
264
@Collector_JGL
Collector Jogulamba
1 year
స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా ఐడిఓసి లో పథకావిష్కరణ గావించిన జిల్లా కలెక్టర్. అనంతరం పెరేడ్ గ్రౌండ్ లో ఉప సభాపతి పద్మారావు గౌడ్, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్ పి, గార్లతో కలిసి పథకావిష్కరణ గా వించారు. పోలీస్ వందనం స్వీకరించారు. జిల్లా అభివృద్ధి ని వివరించారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
9
214
@Collector_JGL
Collector Jogulamba
9 months
ప్రజా వాణి నిర్వహించి వివిధ గ్రామాల నుండి వచ్చిన పిర్యాదు దారులతో ప్రజా పిర్యాదులను స్వీకరించిన జిల్లా కలెక్టర్. ఓటరు జాబితా, కుల, ఆదాయ సర్టిఫికెట్ లు, ధరణి కి సంబందించి పెండింగ్ ఉన్న వాటిని త్వరగా జారీ చేయాలనీ తహసీల్దార్ లకు ఆదేశించిన జిల్లా కలెక్టర్ క్రాంతి @TelanganaCMO
Tweet media one
Tweet media two
Tweet media three
4
8
207
@Collector_JGL
Collector Jogulamba
5 years
జోగులాంబ గద్వాల జిల్లా ఇంచార్జి కలెక్టరుగా భాద్యతలు స్వీకరించిన శ్రీమతి శ్వేత మహంతి, IAS గారు. @Collector_WNP @TelanganaCMO @ras906359
Tweet media one
16
8
204
@Collector_JGL
Collector Jogulamba
1 year
ప్రతి తల్లి తమ బిడ్డ కు తల్లి పాలు అందించాలని మహిళా శిశు సంక్షేమ శాఖ , వైద్య ఆరోగ్య శాఖ లతో ఆగస్టు 1 నుండి 7 వ తేదీ వరకు నిర్వహించే ప్రపంచ తల్లి పాల వారోత్సవ కార్యక్రమాల పోస్టర్ ను విడుదల చేసిన జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి @TelanganaCMO @WCDTelangana
Tweet media one
1
16
203
@Collector_JGL
Collector Jogulamba
1 year
రానున్న ఎన్నికల సందర్బంగా గద్వాల్, అలంపూర్ నియోజకవర్గాలలోని సెక్టోరియల్ అధికారులు, పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించి, సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించాలని, పూర్తి స్థాయి ఏర్పాట్ల తో ఎన్నికల నిర్వహణకు సిద్దంగా ఉండాలని ఆదేశించారు. @CEO_Telangana
Tweet media one
Tweet media two
1
11
178
@Collector_JGL
Collector Jogulamba
1 year
స్పెషల్ క్యాంపెయిన్ లో భాగంగా పోలింగ్ స్టేషన్ లో ఓటర్ నమోదు కార్యక్రమాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్. అనంతరం సీఈఓ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు @CEO_Telangana
Tweet media one
Tweet media two
Tweet media three
2
10
176
@Collector_JGL
Collector Jogulamba
1 year
జిల్లా లో 2023-25 సంవత్సరానికి జిల్లా అబ్కారి శాఖ ఆధ్వర్యంలో నూతన మద్యం పాలసీ ద్వారా రిజర్వేషన్ లను ఖరారు చేసే కార్యక్రమం లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి గారు. @TelanganaCS @TelanganaCMO
Tweet media one
Tweet media two
2
8
174
@Collector_JGL
Collector Jogulamba
1 year
రాష్ట్ర ఎన్నికల పరిశీలకు రాలు భారతి లక్ పతి నాయక్ గారితో కలిసి తుది ఓటరు జాబితా సవరణ పై తహసీల్దార్ లతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్. అనంతరం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు @CEO_Telangana
Tweet media one
Tweet media two
Tweet media three
3
6
170
@Collector_JGL
Collector Jogulamba
1 year
Lightning protection measures
3
42
166
@Collector_JGL
Collector Jogulamba
10 months
నవంబర్ 3వ తేది నుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతున్నందున అన్ని ఎన్నికల టీములు పకడ్బందీగా విధులు నిర్వహించాలని, ఎన్నికలకు సంబంధించి ఎస్ ఎస్ టి ,ఎఫ్ ఎస్ టి , వి.వి.ఎస్.టి , ఎక్స్పెండిచర్ టీం లతో సమావేశం నిర్వహించి సూచించిన జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి @CEO_Telangana
Tweet media one
Tweet media two
2
8
162
@Collector_JGL
Collector Jogulamba
1 year
జాతీయ చేనేత దినోత్సవం సందర్బంగా అంబేద్కర్ చౌక్ నుండి జెండా ఊపి చేనేత ర్యాలీ ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గారు.అనంతరం కలెక్టర్ కార్యాలయం హాలున ఏర్పాటు చేసిన సమావేశం లో మాట్లాడారు.మొదటి సారిగా జిల్లా లో సంప్రదాయం గా చేనేత వస్త్రాలు ధరించి ఫ్యాషన్ షో నిర్వహించిన విద్యార్థులు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
6
137
@Collector_JGL
Collector Jogulamba
1 year
గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి గారు జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం @SingireddyBRS @TelanganaCMO @telangana_cs
Tweet media one
Tweet media two
Tweet media three
1
6
134
@Collector_JGL
Collector Jogulamba
1 year
Inspection of Arogya mahila clinic at PHC Manopadu, MOMB works, review of TKHH and BLOs at Manopadu mandal @TelanganaCMO @CHFW_NHMTS @BRSHarish @HarithaHaram
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
9
132
@Collector_JGL
Collector Jogulamba
5 years
డయల్ యువర్ కలెక్టరు కార్యక్రమములో భాగముగా ఫోను ద్వార ఫిర్యాదులను స్వీకరిస్తున్న అసిస్టెంట్ కలెక్టరు, శ్రీ కోయ శ్రీహర్ష, IAS గారు. #Diallyourcollector @TelanganaCMO @sreeharshakoya
Tweet media one
5
3
120
@Collector_JGL
Collector Jogulamba
10 months
రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ధ్యానం కొనుగోలు సేకరణ లో నాణ్యత ప్రమాణాల ను పాటిస్తూ ధాన్యం సేకరించాలని అధికారులకు ఆదేశించిన జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి.
Tweet media one
Tweet media two
Tweet media three
4
7
124
@Collector_JGL
Collector Jogulamba
1 year
జాతీయ వయో వృద్దుల దినోత్సవం సందర్బంగా వయో వృద్దులకు సన్మానం చేసిన జిల్లా కలెక్టర్.వయోవృద్దుల కు ఓటు వినియోగం పై ఓటింగ్ యంత్రాలా పై ఓటును ఎలా వినోయోగించుకోవాలని ఓటరు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. #ECISVEEP @CEO_Telangana
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
7
126
@Collector_JGL
Collector Jogulamba
7 years
E TV coverage on NIVEDHANA and its success within 1 month in Jogulamba Gadwal 10,000 users.. 4273 grievances 3435 addressed.. 65% positive feedback @MinIT_Telangana @KTRTRS @jayesh_ranjan @Collector_MBNR
Tweet media one
5
16
117
@Collector_JGL
Collector Jogulamba
10 months
జోగులాంబ గద్వాల జిల్లాలో శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికలలో పోటీ చేయు అభ్యర్థుల ఖర్చుల వివరాలను నామినేషన్ వేసిన నాటి నుండి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఎన్నికల వ్యయ పరిశీలన బృందాలు కచ్చితంగా నమోదు చేయాలని జిల్లావ్యయ పరిశీలకులు సమీర్ కుమార్ ఝ అన్నారు @CEO_Telangana
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
10
118
@Collector_JGL
Collector Jogulamba
11 months
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రిటర్నింగ్ అధికారి కార్యాలయాలలో నామినేషన్ ప్రక్రియ కొరకు ఏర్పాట్లను చేపట్టాలని, నామినేషన్ల ప్రక్రియపై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని, రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు సూచించిన జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి @CEO_Telangana
Tweet media one
Tweet media two
1
5
115
@Collector_JGL
Collector Jogulamba
11 months
జిల్లా లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికలు, సజావుగా, ప్రశాంతంగా జరిగే లా చూడాలని ఎన్నికల నియమాల పై పలు సూచనలు చేసిన జిల్లా కలెక్టర్. @CEO_Telangana
Tweet media one
Tweet media two
Tweet media three
2
6
114
@Collector_JGL
Collector Jogulamba
10 months
ఎన్నికల సందర్బంగా నాపమినేషన్ లు,స్క్రోటి ని,విత్ డ్రా , ఎన్నికల నియమాలపై ప్రెస్ మీట్ నిర్వహించిన జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి @CEO_Telangana
Tweet media one
Tweet media two
1
3
109
@Collector_JGL
Collector Jogulamba
11 months
ఎన్నికల ను సజావుగా నిర్వహించడం లో సెక్టార్ అధికారుల పాత్ర ముఖ్యమైనదని, ఎన్నికల సమయం లో అప్రమత్తం గా ఉంటూ ఈ వి ఏం ల పై పూర్తి అవగాహనా కలిగి ఉండాలని, మాక్ పోల్ నిర్వహణ పై పి పి టి ద్వారా వివరించిన జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి @CEO_Telangana
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
7
111
@Collector_JGL
Collector Jogulamba
3 years
జూరాల ప్రాజెక్ట్ కింద ఉన్న ఆర్ & ఆర్ సెంటర్ ల పై ఏర్పాటు చేసిన రివ్యూ సమావేశం లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ గారు & గద్వాల్ ఎం‌ఎల్‌ఏ బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి గారు. ముంపు గ్రామలలో రైతుల ఇబ్బందులు లేకుండా పునరావాస కేంద్రాలు & వసతులు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
Tweet media one
Tweet media two
Tweet media three
1
6
106
@Collector_JGL
Collector Jogulamba
1 year
జిల్లా లో 36వైన్ షాపులకు లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. @TelanganaCMO @telangana_CS
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
2
109
@Collector_JGL
Collector Jogulamba
11 months
కంట్రోల్ యూనిట్లు, బ్యాలట్ యూనిట్లు, వివి ప్యాట్లు స్ట్రాంగ్ రూమ్ తరలించే క్రమం లో జాగ్రత్త లు తీసుకోవాలని రిటనింగ్ అధికారులకు ఆదేశించిన జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి @CEO_Telangana
Tweet media one
Tweet media two
2
5
109
@Collector_JGL
Collector Jogulamba
5 years
భవిత కార్యక్రమంలో భాగంగా ఈ రోజు జోగులాంబ గద్వాల జిల్లా కేటి దొడ్డి మండలం, నందిన్నె గ్రామంలో జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు పాఠాలు బోధించిన జిల్లా కలెక్టరు కె. శశాంక సార్ గారు. @TelanganaCMO @SabithaindraTRS
Tweet media one
Tweet media two
Tweet media three
7
10
103
@Collector_JGL
Collector Jogulamba
1 year
జాతీయ సమైక్యత దినోత్సవం సందర్బంగా తెలంగాణ రాష్ట్ర ఉప సభాపతి గౌరవ టి. పద్మా రావు గారు, జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, జిల్లా ఎస్ పి సృజన గార్ల తో కలిసి ఐ డి ఓ సి ప్రాంగణం లో జెండా ఆవిష్కరణ గావించారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
7
106
@Collector_JGL
Collector Jogulamba
11 months
ఎన్నికల నిబంధన లపై ప్రెస్ మీట్ నిర్వహించిన జిల్లా కలెక్టర్ గారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వస్తుందని, దీనిని కట్టుదిట్టంగా అమలు చేయాలని అన్నారు
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
3
102
@Collector_JGL
Collector Jogulamba
6 years
Sri.K.Shashanka, IAS taken charge as Collector & District Magistrate, Jogulamba Gadwal.
Tweet media one
Tweet media two
25
6
98
@Collector_JGL
Collector Jogulamba
10 months
స్వీప్ అవగాహనా కార్యక్రమం లో భాగంగా "ఐ ఓట్ ఫర్ సూర్" అనే నినానాదం తో నేను ఓటు వేస్తాను.... మీరు తప్ప కుండా ఓటు వేయండి అని వి వి ప్యాట్, బ్యాలట్ యూనిట్ ల పై అవగాహనా కల్పించిన జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి @CEO_Telangana @ECISVEEP
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
9
99
@Collector_JGL
Collector Jogulamba
10 months
ప్రియదర్శిని కళాశాల నందు మరియు అలంపూర్ మార్కెట్ యార్డు నందు ఈ వి ఏం ల కమిషనింగ్ కార్యక్రమాన్ని పరిశీలించి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో ఏర్పాట్లు చేయాలనీ అధికారులకు ఆదేశించిన జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి @CEO_Telangana
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
6
97
@Collector_JGL
Collector Jogulamba
11 months
ఎన్నికల నియమాలపై ఎఫ్ ఎస్ టి, ఎస్ ఎస్ టి, వి ఎస్ టి, వి వి టి, అకౌంటింగ్ టీమ్స్, అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్, ఏం సి ఏం సి టీమ్ లకు,ఏం సి సి నోడల్ అధికారులకు, సెక్టర్ ఆఫీసర్లకు అవగాహనా మరియు శిక్షణ కల్పించిన జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి @CEO_Telangana
Tweet media one
Tweet media two
Tweet media three
2
3
95
@Collector_JGL
Collector Jogulamba
5 years
మల్దకల్ మండల పరిధిలోని దాసరపల్లి గ్రామంలో ఆంగన్‌వాడి కేంద్రాన్ని, ప్రాథమిక పాఠశాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి శృతి ఓజా, IAS గారు. ఈ సందర్బంగా మధ్యాహ్న భోజనము, ప్రతిరోజు మెనూ ప్రకారం వంటలు చేస్తున్నారా అని పిల్లలను అడిగి తెలుసుకున్నారు. @TelanganaCMO @WCDTelangana
Tweet media one
Tweet media two
5
6
93
@Collector_JGL
Collector Jogulamba
10 months
రాష్ట్ర శాసనసభకు జరగబోయే సాధారణ ఎన్నికల ఏర్పాట్లపై హైదరాబాద్ నుండి ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్ కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ కార్యక్రమంలో పాల్గోన్న జిల్లా ఎన్నికల అధికారి @CEO_Telangana
Tweet media one
Tweet media two
1
4
88
@Collector_JGL
Collector Jogulamba
10 months
సాధారణ ఎన్నికల పోలింగ్ సందర్బంగా ప్రతి పోలింగ్ స్టేషన్ లలో వెబ్ క్యాస్టింగ్, లైట్స్, ఫాన్స్, టైలెట్స్, ర్యాంపులు, వీల్ చైర్లు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలనీ సెక్టార్ అధికారులు, ఎం. పీ .డి.ఓ లకు తహసీల్దార్లకు ఆదేశించిన జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి @CEO_Telangana
Tweet media one
Tweet media two
1
9
88
@Collector_JGL
Collector Jogulamba
1 year
5k run conducted at Gadwal and Alampur constituencies to encourage young voter enrolment and participation in upcoming elections #ECI #ECISVEEP #CEOTelangana @ceotelangana
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
7
87
@Collector_JGL
Collector Jogulamba
5 years
ఈ రోజు గద్వాల పట్టణం స్మృతి వనంలో ఓపెన్ జిమ్ ను ప్రారంభించిన రాష్ట్ర పర్యాటక మరియు అబ్కారి శాఖ మాత్యులు శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారు. @VSrinivasGoud @TelanganaCMO
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
4
81
@Collector_JGL
Collector Jogulamba
11 months
On the eve of Batukamma and Dasara festivals, as we celebrate the strength of spirit of women, urge all women voters to vote for sure on 30th November. @CEO_Telangana @ECISVEEP #TSLA2023
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
4
88
@Collector_JGL
Collector Jogulamba
9 months
Telangana, It's a poll day Tomorrow ! ECI appeals to every voter of Telangana to cast their vote tomorrow on 30th November #ECI #AssemblyElections2023 #TelanganaElections2023 #GoVote #IVote4Sure @CEO_Telangana
3
10
85
@Collector_JGL
Collector Jogulamba
5 years
Today, Sri K. Shashanka IAS, relieved from Jogulamba Gadwal District. @TelanganaCMO @ras906359
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
7
4
81
@Collector_JGL
Collector Jogulamba
10 months
ECI వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, జిల్లా ఎస్. పి. రితి రాజ్, అదనపు కలెక్టర్లు అపూర్వ్ చౌహన్, చీర్ల శ్రీనివాస్ @CEO_Telangana
Tweet media one
Tweet media two
2
5
81
@Collector_JGL
Collector Jogulamba
7 years
NIVEDANA. Overwhelming response by people. Kudos to employees who have been proactive in resolution of grievances in REAL TIME. @MinIT_Telangana @KTRTRS @jupallyk_rao @jayesh_ranjan @BizAcuity
Tweet media one
4
8
74
@Collector_JGL
Collector Jogulamba
5 years
71 వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్న జిల్లా ఇంచార్జ్ కలెక్టరు, శ్రీమతి శ్వేతా మహంతి, IAS గారు. #RepublicDayIndia #RepublicDaywishes @TelanganaCMO
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
2
78
@Collector_JGL
Collector Jogulamba
10 months
అలంపూర్ నియోజకవర్గం ఏకశీల పాఠశాల మరియు ఏం ఎ ఎల్ డి కళాశాల గద్వాల్ నందు ప్రైసైడింగ్ అధికారులు, సహాయ ప్రైసైడింగ్ అధికారులకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమం లో ఎన్నికల నిర్వహణ, ఇ వి ఏం యంత్రాలపై అవగాహనా కల్పించిన జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి @CEO_Telangana
Tweet media one
Tweet media two
Tweet media three
0
3
73
@Collector_JGL
Collector Jogulamba
3 years
గద్వాల పట్టణంలోని రాఘవేంద్ర కాలనీలో గల #చేనేత కార్మికుల ఇళ్లకు వెళ్లి వారి జీవన స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. #చేనేత_కార్మికులు మగ్గం పై చీరలు తయారు చేసే విధానం, వాటి అమ్మకాలు, ముడి సామగ్రి తదితర విషయాలను చేనేత కార్మికులను అడిగి తెలుసుకున్నారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
3
70
@Collector_JGL
Collector Jogulamba
5 years
గ్రామాల అభివృద్ధి కోసం చేపట్టిన 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గట్టు మండలం బోయలగూడెం గ్రామంలో మంగళవారం రాత్రి పల్లెనిద్ర చేసిన జిల్లా కలెక్టర్ శశాంక గారు. @TelanganaCMO
Tweet media one
Tweet media two
Tweet media three
3
6
69
@Collector_JGL
Collector Jogulamba
5 years
డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో భాగంగా ఫోను ద్వారా ఫిర్యాదులను స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్ శశాంక గారు. @TelanganaCMO
Tweet media one
3
5
71
@Collector_JGL
Collector Jogulamba
10 months
అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన అన్ని విధుల్లో UPSAP బలగాలు, CAPF బలగాలు జిల్లా పోలీసులతో కలిసి ఎన్నికల ముందు రోజు,పోలింగ్ రోజు,ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నియంత్రించడమే లక్ష్యంగా పని చేయాలని సాధారణ పరిశీలకులు, పోలీస్ పరిశీలకులతో కలిసి బ్రీఫింగ్ ఇచ్చిన కలెక్టర్ మరియు ఎస్ పి
Tweet media one
Tweet media two
0
3
69
@Collector_JGL
Collector Jogulamba
1 year
Integrated District Offices Complex, Jogulamba Gadwal district going to be inaugurated by Honble CM tomorrow
2
9
70
@Collector_JGL
Collector Jogulamba
5 years
డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమములో భాగముగా ఫోను ద్వారా ఫిర్యాదులను స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్ శశాంక గారు. #Dialyourcollector @TelanganaCMO @arvindkumar_ias
Tweet media one
6
3
61
@Collector_JGL
Collector Jogulamba
5 years
పల్లెప్రగతిలో భాగముగా మల్దకల్ మండలము, దాసరిపల్లి గ్రామములోని నర్సరీ, ఇంకుడు గుంతలు తదితర అభివృద్ది పనులను పరిశీలించిన జిల్లా కలెక్టరు శ్రీమతి శృతి ఓజా, IAS గారు. #pallepragati @TelanganaCMO @IPRTelangana
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
3
61
@Collector_JGL
Collector Jogulamba
6 years
Visit to #GurramGadda , an Island village in #KrishnaRiver btw Gadwal & Wanaparthy..walk, bike ride and boat (butti) ride..quite an experience!
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
9
63
@Collector_JGL
Collector Jogulamba
3 years
తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి గౌరవ శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారి సమావేశానికి హాజరైన జోగులాంబ గద్వాల్ జిల్లా కలెక్టర్ శ్రీమతి. వల్లూరు క్రాంతి, ఐ‌ఏ‌ఎస్.
Tweet media one
Tweet media two
Tweet media three
0
2
58
@Collector_JGL
Collector Jogulamba
3 years
ప్రజాకవి కాళోజీ తెలంగాణా యాసలో కవిత రాసిన మొట్ట మొదటి కవి చిరస్మరణీయులు అని జిల్లా కలెక్టర్ శ్రీమతి.వల్లూరు క్రాంతి, ఐ‌ఏ‌ఎస్ అన్నారు. #కాళోజీనారాయణరావు 108వ జయంతి సందర్భంగా నిర్వహించిన #తెలంగాణభాషాదినోత్సవ కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
Tweet media one
Tweet media two
Tweet media three
4
3
56
@Collector_JGL
Collector Jogulamba
5 years
జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలకు ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల యంత్రాగము తరుపున అన్నీ ఏర్పాట్లు పూర్తి చేయటం జరిగిందని జిల్లా ఇంచార్జ్ కలెక్టరు శ్రీమతి శ్వేతా మహంతి, IAS గారు ఒక ప్రకటనలో తెలిపారు. #Election2020 @MinisterKTR @tksreedevi @TelanganaCMO
Tweet media one
3
2
57
@Collector_JGL
Collector Jogulamba
5 years
District in-charge Collector Smt. Sweta Mohanty, IAS convened a Video Conference with DRDO, DPO, DLPO, all MPDOs, MPOs, APOs and APMs on Progress of #pallepragati Phase-II. @TelanganaCMO @IPRTelangana
Tweet media one
Tweet media two
Tweet media three
2
4
53
@Collector_JGL
Collector Jogulamba
5 years
సహకార సంఘాల ఎన్నికల సన్నద్ధత పై జిల్లా కో-ఆపరేటివ్ అధికారి మరియు నోడల్ ఆఫీసర్ల తో సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టరు, శ్రీమతి శృతి ఓజా, IAS గారు. @TelanganaCMO #Election2020
Tweet media one
Tweet media two
4
5
54
@Collector_JGL
Collector Jogulamba
3 years
జిల్లాలో రెండు పడక గదుల ఇళ్ల🏡 నిర్మాణాలు త్వరగా పూర్తి చేయలని జిల్లా కలెక్టర్ గారు సంబంధిత అధికారులను ఆదేశించారు. పంచాయత్ రాజ్,నీటి పారుదల శాఖల అధికారులతో సమీక్షా సమావేశంలో ఇళ్ల నిర్మాణంలో నాణ్యత లోపం లేకుండా చూసుకోవాలన్నారు.రోడ్లు, విద్యుత్తు,త్రాగునీరు సౌకర్యాలు ఉండాలన్నారు.
Tweet media one
Tweet media two
0
4
51
@Collector_JGL
Collector Jogulamba
1 year
Engineering departments, MROs, MPDOs, MPOs instructed to take precautionary measures in view of incessant rainfall. District control room number: 7993499501
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
5
53
@Collector_JGL
Collector Jogulamba
5 years
డయల్ యువర్ కలెక్టరు కార్యక్రమములో భాగముగా ఫోను ద్వార ఫిర్యాదులను స్వీకరిస్తున్న అసిస్టెంట్ కలెక్టరు, శ్రీ కోయ శ్రీహర్ష, IAS గారు. #Diallyourcollector @TelanganaCMO
Tweet media one
3
1
53
@Collector_JGL
Collector Jogulamba
5 years
District Collector convened a meeting with Municipal Commissioners, Spl. Officers and Nodal Officers in respect of ensuing #Elections to #ULBs . @MinisterKTR @TelanganaCMO @stateelection
Tweet media one
Tweet media two
Tweet media three
0
1
51
@Collector_JGL
Collector Jogulamba
10 months
స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఐ డి ఓ సి కార్యాలయం లో ఏర్పాటు చేసిన ఓటు హక్కు నమోదు అవగాహన ప్రచార వాహనాన్నిజెండా ఊపి ప్రారంభించారు. @CEO_Telangana @ECISVEEP
Tweet media one
Tweet media two
Tweet media three
1
6
54
@Collector_JGL
Collector Jogulamba
5 years
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర వార్షిక సమావేశంలో లో గద్వాల జిల్లా కలెక్టర్ శ్రీ కె.శశాంక, IAS గారిని బంగారు పతకంతో పాటు విశిష్ట సేవ మెడల్ తో రాష్ట్ర గౌరవ గవర్నర్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షురాలు అయిన శ్రీమతి తమిళసై సౌందరరాజన్ గారు సత్కరించడం జరిగింది.
Tweet media one
8
5
52
@Collector_JGL
Collector Jogulamba
5 years
Today District Collector launched "Dial your Collector" programme at Collectorate. This programme will be continued on every Monday from 10.00 AM to 10.30 AM and the phone number is 08546 - 274001. @TelanganaCMO
Tweet media one
3
8
51
@Collector_JGL
Collector Jogulamba
3 years
గద్వాల పట్టణంలో చింతల్ పేటలో ఉన్న #ఇండోర్ స్టేడియంలోని మౌలిక వసతులు, క్రీడా మైదానం, షటిల్, బ్యాడ్మింటన్ & జిమ్ కోర్టులను జిల్లా కలెక్టర్ గారు పరిశీలించారు. #క్రీడాకారులకు అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలని నిర్వాహకులకు ఆదేశించారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
3
46
@Collector_JGL
Collector Jogulamba
3 years
బ్యాంకులు అందించే ఋణ పథకాలపై అవగాహన కల్పించుకొని లబ్దిపొందాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి. వల్లూరు క్రాంతి, ఐ‌ఏ‌ఎస్ గారు లబ్దిదారులకు సూచించారు. ఆజాద్ కి అమృత్ మహోత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన ఋణ విస్తరణ కార్యక్రమములో ప్రజల అభివృద్ధి కోసం చాల ఋణ పథకాలు ఉన్నాయనారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
4
49
@Collector_JGL
Collector Jogulamba
5 years
హరిత హారానికి సంభందించి ఇటిక్యాల మండలములోని కోదండపురం మరియు ధర్మవరం గ్రామాలలోని నర్సరీలను పరిశీలించిన జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ శ్రీమతి శ్వేతా మహంతి, IAS గారు. #pallepragati @IPRTelangana @TelanganaCMO
Tweet media one
Tweet media two
Tweet media three
0
3
49
@Collector_JGL
Collector Jogulamba
1 year
ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ, జూనియర్ కళాశాల ల విద్యార్థిని, విద్యార్థుల కు ఓటు హక్కు వినియోగం, ఓటరుగా నమోదు, ఓటింగ్ యంత్రాల పై అవగాహనా కల్పించిన జిల్లా కలెక్టర్ @CEO_Telangana #ECISVEEP
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
2
51
@Collector_JGL
Collector Jogulamba
3 years
#ప్రజావాణి లో వచ్చిన పిర్యాదులను పెండింగ్ ఉంచకుండా వెంటనే పరిష్కరించేలా చూడాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి. వల్లూరు క్రాంతి, ఐ‌ఏ‌ఎస్ గారు జిల్లా అధికారులకు ఆదేశించారు.
Tweet media one
Tweet media two
5
4
45
@Collector_JGL
Collector Jogulamba
3 years
#వినాయక చవితి పండగ,నిమజ్జన ఏర్పాట్లు అధికారుల సమన్వయముతో పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి వల్లూరు క్రాంతి,ఐ‌ఏ‌ఎస్,సంబంధిత అధికారులతో సమావేశంలో సూచించారు. గణేష్ విగ్రహాల నిమజ్జన ప్రాంతాల్లో ఎలాంటి ఆటంకం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలనీ సంబంధిత అధికారులకు తెలిపారు.
Tweet media one
Tweet media two
Tweet media three
10
4
48
@Collector_JGL
Collector Jogulamba
3 years
#పోషణ్_అభియాన్ ద్వారా పిల్లల ఎదుగుదలకు అన్నిరకాల పోషణ కార్యక్రమాలు చేపట్టాలని ఇంటింటా పోషణ సంబరాలు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి. వల్లూరు క్రాంతి,ఐ‌ఏ‌ఎస్, మాతా శిశు సంక్షెమ శాఖ అధికారులకు సూచించారు. #పోషణ్అభియాన్ పోస్టర్ ను విడుదల చేశారు. @WCDTelangana @TelanganaHealth
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
3
45
@Collector_JGL
Collector Jogulamba
5 years
పల్లె ప్రగతిలో భాగముగా ధర్మవరం గ్రామపంచాయతీ కి సంభందించి నూతనముగా కొనుగోలుచేసిన గ్రామపంచాయతీ ట్రాక్టర్ ను పూజ చేసి ప్రారంభించిన జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ శ్రీమతి శ్వేత మహంతి, IAS గారు. #pallepragati @IPRTelangana @TelanganaCMO
Tweet media one
Tweet media two
Tweet media three
0
3
46
@Collector_JGL
Collector Jogulamba
3 years
ధరూర్ మండలం ర్యాలంపాడు, నాగర్ దొడ్డి గ్రామాలను జిల్లా కలెక్టర్ గారు సందర్శించారు. పునరావాసం కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వం స్థలాల ను పరిశీలించారు మరియు పునరావాస కేంద్రాలలో అన్ని వసతులు కల్పించేల అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. @TelanganaCMO @CS_Telangana
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
4
44
@Collector_JGL
Collector Jogulamba
3 years
కల్లెక్టరేట్ ఆవరణలో అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకలలో జిల్లా కలెక్టర్ గారు, జెడ్పి చైర్మన్ సరిత తిరుపతయ్య గారు మరియు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు బతుకమ్మ వలే సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. తేది:11-10-2021.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
4
44
@Collector_JGL
Collector Jogulamba
5 years
డయల్ యువర్ కలెక్టరు కార్యక్రమములో భాగముగా ఫోను ద్వార ఫిర్యాదులను స్వీకరిస్తున్న జిల్లా కలెక్టరు శశాంక గారు. @TelanganaCMO @ras906359 @KTRoffice
Tweet media one
3
2
47
@Collector_JGL
Collector Jogulamba
5 years
సంగాల చెరువు దగ్గర పర్యాటక శాఖ ద్వార ఏర్పాటు చేసిన రెండు బోటింగ్ లను ప్రారంభించిన రాష్ట్ర పర్యటక మరియు ఆబ్కారీ శాఖ మాత్యులు శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారు. @VSrinivasGoud @TelanganaCMO
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
3
46
@Collector_JGL
Collector Jogulamba
1 year
ధరూర్ తహసీల్దార్ కార్యాలయం లో ఓటరు నమోదు పై బి ఎల్ ఓ లతో సమావేశమై, ఫారం 6 ఆన్లైన్ అప్లోడ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. మరియు మన ఊరు మన బడి పనులను, రేవులపల్లి టూరిజం పార్కు పనులను పరిశీలించారు @CEO_Telangana @TelanganaCMO @TelanganaCS
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
5
47
@Collector_JGL
Collector Jogulamba
5 years
రెండవ విడత పల్లె ప్రగతి కార్యక్రమము పూర్తయిన సంధర్బముగా గ్రామాలలో చేపట్టిన అభివృద్ది పనులపై DRDO, DPO, DLPO, అందరూ MPDO, MPO లతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా ఇంచార్జ్ కలెక్టరు, శ్రీమతి శ్వేతా మహంతి, IAS గారు. #pallepragati @TelanganaCMO @IPRTelangana
Tweet media one
Tweet media two
Tweet media three
0
1
44
@Collector_JGL
Collector Jogulamba
6 years
Sri. Ronald Rose, I.A.S taken Additional Incharge as District Collector, Jogulamba Gadwal District.
Tweet media one
Tweet media two
8
7
45
@Collector_JGL
Collector Jogulamba
5 years
పల్లె ప్రగతి కార్యక్రమములో భాగముగా గద్వాల మండలము ముల్కలపల్లి మరియు ఇటిక్యాల మండలము తిమ్మాపూర్ గ్రామాలను పరిశీలించిన జిల్లా ఇంచార్జ్ కలెక్టరు, శ్రీమతి శ్వేతా మహంతి, IAS గారు. #pallepragati @IPRTelangana @TelanganaCMO
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
1
45
@Collector_JGL
Collector Jogulamba
5 years
I take leave from o/o @Coltr_Jogulamba with many memorable moments and rich experiences. People & Pub Reps of Gadwal have been kind n extending their support. Officers have been my strength in this journey, thankyou all! @ShashankaKondur
@Collector_JGL
Collector Jogulamba
5 years
Today, Sri K. Shashanka IAS, relieved from Jogulamba Gadwal District. @TelanganaCMO @ras906359
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
7
4
81
0
1
42
@Collector_JGL
Collector Jogulamba
3 years
బాలల హక్కులు కాపాడే బాధ్యత తల్లితంద్రులతో పాటు అధికారులు, గ్రామ పెద్దలకు కూడా ఉందని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి గారు అన్నారు. ధరూర్ మండలం గ్రామ పంచాయతి కార్యాలయం లో ఏర్పాటు చేసిన గ్రామ స్థాయి బాలల పరిరక్షణ కమిటీ సమావేశం లో పాల్గొన్నారు.
Tweet media one
Tweet media two
0
2
42
@Collector_JGL
Collector Jogulamba
3 years
కల్లెక్టరేట్ సమవేశ హాలు నందు మాజీ జాతీయ బాలల హక్కుల కమీషన్ చైర్ పర్సన్ ప్రొఫెసర్ రామన్ మెగసెసే అవార్డు గ్రహీత శాంతా సిన్హా గారు జిల్లా కలెక్టర్ ను కలిసి బాల్య వివాహాలు, బాలికల విద్య, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనల పై చర్చించారు. 🕴️‍♀️బాలలు ➡️పాఠశాల 📒 బ్రిడ్జి కోర్స్ 👩‍🏫 విజ్ఞానాం
Tweet media one
Tweet media two
Tweet media three
1
1
41
@Collector_JGL
Collector Jogulamba
3 years
ప్రపంచ శాంతికి మార్గదర్శి అయిన #మహాత్మా_గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్య దిశగా అందరం నడవాలని జిల్లా కలెక్టర్ అన్నారు. మహాత్మా గాంధీ 152వ జయంతి సందర్భంగా గద్వాలలో గాంధీ చౌక్ లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి జిల్లా కలెక్టర్,ఎస్ పి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
Tweet media one
Tweet media two
1
6
42
@Collector_JGL
Collector Jogulamba
3 years
ధరూర్ గ్రామ పంచాయతి కార్యాలయం పక్కనే ఉన్న పార్క్ ను సందర్శించారు జిల్లా కలెక్టర్ గారు. పార్కు లో సీటింగ్ బెంచెస్ మరియు తగిన ఏర్పాటు చేయాలనీ అధికారులకు ఆదేశించారు.
Tweet media one
Tweet media two
0
4
41
@Collector_JGL
Collector Jogulamba
5 years
జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించిన సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్ గారు. @TelanganaCMO @KTRoffice
Tweet media one
2
1
43
@Collector_JGL
Collector Jogulamba
3 years
Smt.Valluru Kranthi, IAS, District Collector and Smt.Saritha Thirupathaiah, ZP Chairperson take part in #TeachersDay event at Balbhavan, Gadwal on the eve of Dr.Sarvepalli Radhakrishnan Jayanti. Pays Tribute to Dr Radhakrishnan. Honored to the best #Teachers by DC. @TSEduDept
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
2
43
@Collector_JGL
Collector Jogulamba
3 years
నర్సరీ లో మొక్కలు పెంచేందుకు వేరు సెనగ పొట్టు, మరియు ఇతర సహజ సిద్ద మైన పదార్థాలను వినియోగించి కుండి లను తయారు చేసిన శ్రీజ మరియు నవిత అనే అమ్మాయిలను జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి గారు అభినందించారు. తదనంతరం అబ్దుల్ కాలం రచించిన పుస్తకాలు పిల్లలకు అందజేశారు.
Tweet media one
Tweet media two
Tweet media three
0
3
39
@Collector_JGL
Collector Jogulamba
1 year
వంద పడకల ఆసుపత్రి నిర్మాణం పనులు, అలంపూర్ ఇంటిగ్రెటెడ్ మార్కెట్ నిర్మాణం పనులు, ప్రసాద్ స్కీమ్ నిర్మాణం పనులు, గాంధీ చౌక్ నుండి హరిత హోటల్ వరకు రోడ్డు నిర్మాణం పనులు పరిశీలించిన జిల్లా కలెక్టర్ @TelanganaCMO @Telangana_CS
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
1
43
@Collector_JGL
Collector Jogulamba
3 years
గద్వాల(మం.)పూడూరు & వీరాపురం గ్రామాలలోని ఉన్నత,ప్రాథమిక పాఠశాలలను జిల్లా కలెక్టర్ సందర్శించారు.పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన వసతులు ఉండేల చూసుకోవాలని, శానిటైజేషన్ చేయించాలని మరియు విద్యార్థులు మాస్కులు పెట్టుకొని భౌతిక దూరం పాటిస్తూ హాజరయ్యేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలన్నారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
6
4
41
@Collector_JGL
Collector Jogulamba
5 years
మున్సిపాలిటి ఎన్నికలకు సంభందించి వార్డు వారి క్యటగిరి రిజర్వేషన్లను ఎన్నికల అబ్జర్వర్ శ్రీమతి స్నేహ IAS మరియు రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో లక్కీ డిప్ ద్వార సీట్లను కేటాయించిన జిల్లా ఇంచార్జి కలెక్టరు శ్రీమతి శ్వేతా మహంతి, IAS గారు. #Election2020 @TelanganaCMO @MinisterKTR
Tweet media one
Tweet media two
Tweet media three
1
2
40
@Collector_JGL
Collector Jogulamba
3 years
#కోవిడ్ నియమాలను పాటిస్తూ, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా #ఇంటర్మీడియట్ పరిక్షలు సజావుగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి @SabithaindraTRS గారు జిల్లా కల్లెక్టర్లకు వీడియో కాన్ఫరెన్స్ లో సూచించారు.
Tweet media one
Tweet media two
Tweet media three
0
3
38
@Collector_JGL
Collector Jogulamba
5 years
ఆపిల్ హోమ్ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ నీలిమ ఆర్య ఆధ్వర్యములో, గద్వాల లోని కొత్త బస్టాండ్ దగ్గర ఏర్పాటుచేసిన ఆపిల్ హోమ్ రిఫ్రిజిరేటర్ సెంటర్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ శశాంక గారు.
Tweet media one
Tweet media two
Tweet media three
2
2
42