Official account of singireddy niranjanreddy (EX Minister for Agriculture & marketing, Co Operative). Government of Telangana. India. Ex MLA from Wanaparthy
నాడు
దుక్కి దాహం తీరకుండానే
దూళ్ల దూపారక మునుపే
చెరువు నిండక ముందే
జీవనది ఆగిపాయె
నేడు
భీళ్లు మళ్లయితున్నయ్
రోహిణి కార్తెల
చెరువులు
అలుగులు పారుతున్నయ్
రిజర్వాయర్లు కళకళలాడుతున్నయ్
మిడ్ మానేర్ డ్యామ్ పై సాయం సంధ్యా సమయంలో మంత్రి
@KTRTRS
గారితో మంత్రి
@SingireddyTRS
గారు
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని కలిసి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి
@SingireddyTRS
గారు, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి గారు
@KTRTRS
రైతుభీమా కోసం రూ.1173.54 కోట్లు
- 32.73 లక్షల మంది రైతులకు భీమ���
- రైతుభీమా పథకం కోసం ఎల్ఐసీకి రెండేళ్లుగా రూ. 1775.95 కోట్లు చెల్లింపు
- ఇప్పటికి 32,267 మంది రైతు కుటుంబాలకు 5 లక్షల చొప్పున రూ.1613.35 కోట్లు చెల్లింపు
- కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలిపిన
@SingireddyTRS
గారు
పాలమూరు పచ్చబడుతుంటే
కొందరి కండ్లు ఎర్రబడుతున్నాయి
తెలంగాణ ఖర్చుపెట్టింది
ఉత్పాదక రంగం మీద
అనుత్పాదక రంగం మీద కాదు
అప్పులు అని వాదించే
వారి వాదన శుద్ద తప్పు
@TelanganaCMO
@KTRTRS
@trspartyonline
మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై హత్యకు కుట్ర గర్హనీయం. ప్రజా జీవితంలో ఉండేవాళ్లు, ఉండాలనుకునే వాళ్లు పనిచేసి ప్రజల ఆదరణ పొందాలి. కానీ రాజకీయ ప్రత్యర్ధులపై భౌతిక దాడులకు పాల్పడాలి అనుకోవడం, హత్యా రాజకీయాలకు కుట్రలు చేయడం గర్హనీయం. హత్యాయత్నం కుట్రను తీవ్రంగా ఖండిస్తున్నాను.
25 వేల లోపు రైతు రుణాలు, ఏక మొత్తం మాఫీ కింద 1200 కోట్లు విడుదల
ఆర్థిక, వ్యవసాయ శాఖ సంయుక్త సమీక్షా సమావేశంలో వ్యవసాయ శాఖా మంత్రి
@SingireddyTRS
గారు, ఆర్థిక మంత్రి
@trsharish
గారు
63.25 లక్షల మంది రైతుల ఖాతాలలోకి నేటి నుండి రైతుబంధు నిధులు
150.18 లక్షల ఎకరాలకు రూ.7508.78 కోట్లు పంపిణీ
రైతుబంధుతో బాసట
రైతుభీమాతో ఊరట
24 గంటల ఉచిత కరంటుతో ప్రోత్సాహం
మద్దతుధరకు పంటల కొనుగోళ్లతో రైతుల కష్టానికి గుర్తింపు
ఇది రైతు ప్రభుత్వం
రైతులదే ఈ రాష్ట్రం
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బాదనకల్ చెరువులోకి నడివేసవిలో వస్తున్న గోదారి నీళ్లు .. రైతులు, మంత్రి
@KTRTRS
గారితో కలిసి సంతోషం పంచుకున్న రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి
@SingireddyTRS
గారు
హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో తుంటిఎముక శస్త్ర చికిత్స అనంతరం కోలుకుంటున్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కలిసి పరామర్శించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మాజీ మంత్రి
@SingireddyBRS
గారు
పటాన్ చెరు లో పలు అభివృద్ది కార్యక్రామాలలో, మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి
@SingireddyTRS
గారు, ఆర్థిక మంత్రి
@trsharish
గారు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారు తదితరులు
రైతును ఆగం చేస్తున్న కేంద్రం
యాసంగి నుంచి బాయిల్డ్ రైస్‌ను కొనుగోలు చేయమని చెప్పి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతాంగంలో నిప్పు రాజేసింది. యాసంగిలో పండేవి బాయిల్డ్ రైస్ మాత్రమే. వాటిని ‘కొనం’ అని ప్రకటించడమంటే, ‘యాసంగిలో ఒక్క ధాన్యపు గింజ కూడా కొనుగోలు చేయం’ అని స్పష్టం చేసినట్లే
తెలంగాణ రైతాంగం కేంద్రప్రభుత్వం అవలంభిస్తున్న భిన్న వైఖరులు గమనించాలి
యాసంగిలో వరికి బదులు ఇతర పంటలు సాగు చేయాలని తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నది
తెలంగాణ రైతాంగానికి రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి
@SingireddyTRS
గారి బహిరంగ లేఖ
వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కల్యాణలక్ష్మి మరియు షాది ముబారక్ చెక్కులను అందజేసి వారితో సహపంక్తి భోజనం చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి
@SingireddyTRS
గారు
బాధిత రైతుకు కోడెలు అందజేత
వనపర్తి మండలం పెద్దగూడెం గ్రామానికి చెందిన రైతు కుమ్మరి అంజనేయులు కోడెలు చెరువులో పడి చనిపోయాయి. గ్రామస్తుల ద్వారా విషయం తెలుసుకున్న మాజీ మంత్రి
@SingireddyBRS
గారు రైతును కలిసి ధైర్యం చెప్పి తన సొంత కోడెలు రెండు నిన్న సాయంత్రం రైతుకు అందించడం జరిగింది
నీటివాటాలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని లెక్కలతో సహా బయటపెట్టి .. తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను విడమర్చి చెప్పిన జల వనరుల నిపుణులు విద్యాసాగరరావు గారికి వర్దంతి సంధర్భంగా ఇవే మా ఘన నివాళులు
వలసెల్లిన పాలమూరును వెనక్కితెచ్చి
కరువు నేలలో సిరుల పంటలకు దారులు వేసిన కరుణామయుడు
మాన్యశ్రీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పాలమూరు పర్యటనకు విచ్చేస్తున్న సంధర్భంగా వారికి ఇదే స్వాగతం - సుస్వాగతం
రైల్వేలకు నిధులు లేవు, వ్యవసాయ,పారిశ్రామిక అభివృద్ధికి సాయం లేదు, ఉన్నత విద్యాసంస్థలు లేవు, చేనేతకు చేయూత లేదు, రాష్ట్రం తరఫున కేంద్ర ప్రభుత్వానికి చేసిన ఒక్క విజ్ఞప్తికి కూడా బడ్జెట్లో కేటాయిం��ులు లేవు.
@narendramodi
గారు ఇదేనా మీకు తెలంగాణ పై ఉన్న ప్రేమ?
#EqualityForTelangana
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో రైతుబంధు వారోత్సవాలలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి
@SingireddyTRS
గారు, పాల్గొన్న కలెక్టర్ పమేలా సత్పతి గారు, ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి గారు తదితరులు
On this occasion.. I would like to appreciate the farmers , University and entrepreneurs once again ...
Due to low GI (51.6%) Telangana Sona rice variety is attracting more number of consumers.
Applaud to Telangana farmers.... Our govt will continue to support farmers
Not only has
#Telangana
become the granary of India with its manifold increase in paddy harvest, now Kuwait & other Middle eastern countries as well as US & UK are set to revive Telangana Sona rice 😊
254 వాహనాలతో 504 ప్రాంతాలలో జంటనగరాలలోని ప్రజలకు మొబైల్ రైతుబజార్ల ద్వారా కూరగాయలు, పండ్లు అందుబాటులో ఉంచడం జరిగింది
కూరగాయలు కావాల్సిన కాలనీలు, అపార్ట్ మెంట్ల వాసులు, మొబైల్ రైతుబజార్లు నిర్వహించాలనుకునే యువకులు, ఉత్సాహవంతులు 7330733212 నంబరును సంప్రదించగలరు
@TelanganaCMO
కొత్తిమీర కూడా దొరకనివ్వరు
- ప్రజలకు అవసరమైన పంటలూ సులభంగా లభించవు
- రైతులకు మద్దతు ధరా గగనమే
- కేంద్రం తెస్తున్న వ్యవసాయ చట్టం ఫలితమిదే...
- బిల్లుల ప్రభావాన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వ చర్యలు
- ‘ఈనాడు’ ఇంటర్వ్యూలో వ్యవసాయ మంత్రి ఎస్.నిరంజన్‌రెడ్డి గారు
సాంకేతికత ఎన్ని విజయాలు సాధించినా సృష్టిలో సమస్త జీవరాశికి కావాల్సిన ఆహారం రావాల్సింది ఈ మట్టి నుండే
భూమిని నమ్ముకుని ప్రపంచానికి బువ్వను అందిస్తున్న అన్నదాతలకు జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు
#NationalFarmersDay
ఒక కన్ను అప్పుకోసం
ఒక కన్ను వానకోసం
అనాడు రైతుల ఎదురుచూపులు
నేడు ఒకచెయ్యి
రైతుబంధు కోసం
ఒక చెయ్యి సేద్యంకోసం
నీళ్లకు కాళ్లొచ్చినయ్
నేలకు నవ్వొచ్చింది
రైతుబంధు సాయంతో బంగారు తెలంగాణ ఆవిష్కృతం అవుతుంది
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి
@KTRBRS
గారిని తెలంగాణ భవన్ లో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి
@SingireddyBRS
గారు
కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో పోరాడుతున్న రైతులకు మద్దతుగా ఈ నెల 8న బంద్ కు సంఘీభావం ప్రకటిస్తూ తెలంగాణ భవన్ మీడియా సమావేశంలో టీఅర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్
@KTRTRS
గారు,
@SingireddyTRS
గారు, మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి గార్లు
అడుగు దూరంలో అరవై ఏండ్ల కల
💦 శరవేగంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులు
💦 16 నియోజకవర్గాలు.. 1226 గ్రామాలు
💦 145 మెగావాట్ల సామర్థ్యం గల బాహుబలిని మించిన మోటర్లు
💦 జూలై మాసాంతానికి పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు
#PalamuruRangareddy
ఒక మనిషికి జీవితంలో పరిస్థితుల మూలంగా వైద్యుడు , న్యాయవాది, రెవెన్యూ, పోలీసు వంటి వారితో ఎప్పుడో ఒకసారి అవసరం పడవచ్చు. కానీ ప్రతి రోజూ విధిగా మూడు సార్లు రైతుతో అవసరం పడుతుంది. ఏదీ లేకున్నా ఉండగలం. కానీ ఆహారం లేకుండా ఉండలేం అందుకే సృష్టిలో అమ్మకు, ఆహారానికి ప్రత్యామ్నాయం లేదు.
వనపర్తి జిల్లా పెద్దమందడి మండల కేంద్రంలో రైతుబంధు వారోత్సవాల్లో పాల్గొని, అనంతరం రైతులకు మంజూరైన ట్రాన్స్ ఫార్మర్లను పంపిణీ చేసిన రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి
@SingireddyTRS
గారు
దేశంలో ఉన్న సమస్త ప్రజలకు, యువతకు తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకునే విధంగా రాజ్యాంగాన్ని పునర్‌నిర్వచించుకునే ఆవశ్యకత ఉందన్నారు కేసీఆర్. ఇప్పటికీ కరెంటు, తాగునీరు, రహదారులు, మౌలిక వసతులు లేని స్థితి ఉన్నది.
శాసనసభ్యుడిగా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు తీసుకున్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి
@SingireddyBRS
గారు
శభాష్ మహాలక్ష్మి
- మూడు నెలల చంటిపాపతో పోలింగ్ కేంద్రానికి
- ఓటు మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు
- పౌరులుగా దానిని వినియోగించుకోవడం మన బాధ్యత
- దారిలో ఎదురైన పట్టభద్రురాలికి మంత్రి
@SingireddyTRS
గారి అభినందన
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూతన సచివాలయంలోని తన ఛాంబర్ లో బాధ్యతలు స్వీకరించి సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాల సరఫరా ఫైలుపై తొలిసంతకం, నియోజకవర్గంలో నూతన చెక్ డ్యాంల నిర్మాణ ప్రతిపాదనల ఫైలుపై మలిసంతకం చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి
@SingireddyBRS
గారు, హాజరైన ఎంపీ రాములు గారు,
రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, ప్రముఖ గాయకుడు సాయిచంద్ మరణవార్త దిగ్భ్రాంతికి గురిచేసింది.తెలంగాణ ఒక గొప్ప గొంతుకను కోల్పోయింది. ఉద్యమంలో, పునర్నిర్మాణంలో తనది విస్మరించలేని పాత్ర. తన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుని ప్రార్దిస్తున్నాను
Maintaining adequate supply of essential goods, rice 🍚 is being transported from Mahabubnagar in Telangana to Payyanur & West Hill in Kerala.
Railway staff is taking proper hygiene & safety precautions while practicing social distancing as
#IndiaFightsCorona
వ్యవసాయంలో విప్లవం కాదు వినాశనమే
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ‘వ్యవసాయంలో ఇక విప్లవమే’ శీర్షికన ఆంధ్రజ్యోతిలో రాసిన కథనం వాస్తవానికి పూర్తిగా సత్యదూరం. కేంద్రం చేసిన బిల్లుకు, చేస్తున్న ప్రచారానికి ఏ మాత్రం పొంతన లేదు
చంద్రబాబు చరిత్ర తెలుసుకుని మాట్లాడాలి
కాకతీయుల కాలంలోనే వరి, గోధుమలు, కొర్రలు, జొన్నలు పండించిన చరిత్ర తెలంగాణది
15వ శతాబ్దం నుండి హైదరాబాద్ దమ్ బిర్యానీకి ప్రసిద్ధి
బిర్యానీ, షేర్వానీ, కుర్భానీ అని కేసీఆర్ గారు ఎన్నో సార్లు చెప్పారు
మిస్డ్ కాల్ ఇస్తే మీ ఇంటికే పండ్లు
- మార్కెటింగ్ శాఖ, క్రాప్ టు కిచెన్ ఎఫ్ పీఓ, వాక్ ఫర్ వాటర్ సమన్వయంతో ఇప్పటికే 30 వేల కుటుంబాలకు తాజా పండ్లు సరఫరా
- 88753 51555 నంబర్‌కి ఒక్క మిస్‌డ్ కాల్ ఇవ్వండి
- కష్టకాలంలో మన రైతులకు అండగా నిలవండి
ఉమ్మడి పాలమూరు జిల్లాలో మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు పార్లమెంట్ ఎన్నికలలో టీఆర్ఎస్ అభ్యర్థులకు అపూర్వ విజయం అందించిన ప్రజలందరికి ధన్యవాదాలు.
పార్టీ అభ్యర్థుల విజయం కోసం శ్రమించిన పార్టీ కార్యకర్తలకు, నేతలకు, ప్రజాప్రతినిధులకు అభినందనలు .
@trspartyonline
అయిల్ పామ్ సాగుపై రైతులకు సిద్దిపేటలో నిర్వహించిన అవగాహనా సదస్సుకు హాజరైన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి
@SingireddyTRS
గారు, ఆర్థికశాఖా మంత్రి
@trsharish
గారు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే రసమయి బాల్ కిషన్ గారు తదితరులు
కరోనా వైరస్ ప్రబలకుండా ప్రజల వద్దకే కూరగాయలు చేర్చాలన్న ఉద్దేశంతో ఈ రోజు హైదరాబాద్ లోని 442 ప్రాంతాలలో మొబైల్ రైతుబజార్లు ఏర్పాటు చేయడం జరిగింది
@TelanganaCMO
@KTRTRS
ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి ఫలితంగా 2014 నాటికి కోటీ 34 లక్షల ఎకరాలు ఉన్న వ్యవసాయ సాగు విస్తీర్ణం 2021 నాటికి అది 2 కోట్ల 15 లక్షల ఎకరాలకు పెరిగింది. 2014 నాటికి 45 లక్షల టన్నులు మాత్రమే ఉన్న వరిధాన్యం ఉత్పత్తి 2021 నాటికి దాదాపు 3 కోట్ల టన్నులకు చేరింది.
Proud to be part of Team Bhaghiratha that lives its Mission with passion!
Declared as the best in the country🥇..my hearty congrats to all Engineers, who made the impossible a reality.
@mb_telangana
@jaljeevan_
జోగులాంబ గద్వాల జిల్లా ధరూరు మండలం పార్చర్ల గ్రామం వద్ద పత్తి పొలాల వద్ద రైతులతో మంత్రి
@KTRTRS
గారు, మంత్రి
@SingireddyTRS
గారు,
@VSrinivasGoud
గారు , ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి గారు తదితరులు
ఈ నెల 29 న కొండ పోచమ్మ రిజర్వాయిర్ ప్రారంభోత్సవానికి చిన జీయర్ స్వామి ని ఆశ్రమంలో మర్యాద పూర్వకంగా కలుసుకొని స్వామిని ఆహ్వానించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, వారితో పాటు హాజరయిన వ్యవసాయ శాఖా మంత్రి
@SingireddyTRS
గారు, మంత్రి
@VSrinivasGoud
గారు, ఎంపీ
@MPsantoshtrs
గారు
ముఖ్యమంత్రి కేసీఆర్ గారు శంకుస్థాపన చేసిన ఖిల్లా ఘణపురం మండలం కర్నెతండా ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి
@SingireddyTRS
గారు
మిడ్ మానేరు డ్యామ్ ను మంత్రి
@KTRTRS
గారు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు
@vinodboianpalli
గారితో సందర్శించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి
@SingireddyTRS
గారు, హాజరైన ఎమ్మెల్యేలు, తదితరులు
ఖిల్లాఘణపురం మండలానికి చెందిన 66 మంది కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్దిదారులకు వనపర్తిలోని తన నివాసంలో చెక్కులను అందజేసి, వారికి స్వయంగా వడ్డించి, వారితో సహపంక్తి భోజనం చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి
@SingireddyTRS
గారు
డిమాండ్ ఉన్న పంటల సాగుకే ప్రోత్సాహం
- యాసంగి నుండి కొత్త వ్యవసాయ విధానం
- నూనెగింజలు, కూరగాయల సాగు పెంపుపై దృష్టి
- రైతుల పంటలకు కేంద్రమే భీమా చేయించాలి
- కేంద్రం రైతుల మీద వదిలేయడాన్ని వ్యతిరేకిస్తున్నాం
- ఈనాడు ముఖాముఖిలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి
@SingireddyTRS
గారు
ఒకే రోజు లక్షలాది మంది రైతుల ఖాతాలకు నేరుగా లబ్దిచేకూర్చడం ప్రపంచ రికార్డు
ప్రపంచంలోనే వినూత్న పథకం రైతుబంధు
బువ్వ పెట్టే రైతన్నకు కేసీఆర్ అందిస్తున్న కానుక ఇది
ఆకలి దప్పుల తెలంగాణ
ఆరేళ్లలో అన్నపూర్ణగా మారింది
రైతుబంధుతో - రైతన్నకు ఆసరా
రైతుభీమాతో - రైతన్నకు ధీమా
వ్యవసాయం భళా
🌱 వృద్ధి రేటులో రెండో స్థానం
🌱 త్రిపుర 6.87 శాతం, తెలంగాణ 6.59 శాతం
🌱 పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ ప్రథమస్థానం
🌱 నీతి అయోగ్ నివేదికలో వెల్లడి
వనపర్తి మండలం పెద్దగూడెం సమీపంలో డబల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పరిశీలించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి
@SingireddyTRS
గారు, హాజరైన కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా గారు
మిడతలపై ఆందోళన వద్దు
- రాష్ట్రంలో పంటకోతలు దాదాపు పూర్తి
- పండ్లతోటలు, కూరగాయలే ఉన్నాయి
- వాతావరణ మార్పులొస్తే తప్ప మిడతలు రాష్ట్రంలోకి వచ్చే అవకాశం లేదు
- నియంత్రిత వ్యవసాయానికి రైతులు సానుకూలంగా ఉన్నారు
- ఈనాడు - ఈటీవీ ఇంటర్వ్యూలో మంత్రి
@SingireddyTRS
గారు
సిద్దిపేటలో పల్లెప్రగతి 30 రోజుల కార్యక్రమం సమీక్షకు హాజరయిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి
@SingireddyTRS
గారు, ఆర్థిక శాఖా మంత్రి
@trsharish
గారు, చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు గారు, ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, సతీష్‌కుమార్, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గార్లు
బిజెపి అధికారంలోకి వచ్చి ఎనిమిదిన్నరేళ్లు కావస్తున్నా ఒక స్పష్టమయిన వ్యవసాయ విధానం రూపొందించకపోవడం విషాదం. తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ అనుకూల పథకాలు, విధానాలు దేశమంతా అమలు కావాల్సిన ఆవశ్యకత ఉన్నది. అందుకే ‘‘అబ్ కి బార్ కిసాన్ సర్కార్’’ రాబోయే కాలానికి దేశానికి అత్యవసరం
#KisanSarkar
మద్దతుధర ఒక మాయ
సువిశాల వ్యవసాయ భారతావనిలో కోటానుకోట్ల మందికి అనగా అత్యధిక శాతం మందికి జీవనోపాధిగా ఉండే వ్యవసాయరంగాన్ని దూరదృష్టితో కూడికలు, తీసివేతల లెక్కల్లో కాకుండా, ఉపాధి లభించే రంగంగా, శాశ్వతంగా ప్రజలకు ఆహార అవసరాలు తీర్చే రంగంగా ఇది ఒక సామాజిక బాధ్యతగా భావించి
వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల 97 నంబరు పోలింగ్ బూత్ లో ఓటు హక్కును వినియోగించుకున్న రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి
@SingireddyTRS
గారు
పల్లెపల్లెనా ధాన్యపు రాసులు
ఏ పంటకైనా స్థిరమైన ధర ఉంటే వాటి విస్తీర్ణం పెరుగుతుంది. అందుకు సప్లయి డిమాండ్ సూత్రం అన్వయింపబడుతుంది. తెలంగాణ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఏటా వందశాతం ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నది
సచివాలయం గుమ్మటాలు కూలగొడతాం
ప్రగతిభవన్ అద్దాలు పేల్చుతాం
అనుడు తప్ప బీజేపీ, కాంగ్రెస్ నేతలకు రైతాంగ సమస్యలు పరిష్కరించుకుందాం
ప్రజల జీవితాల్లో మార్పు కోసం ఏం చేద్దాం అన్న ఆలోచన ఒక్క రోజైనా వీరి మాటల్లో ప్రతిధ్వనిస్తుందా ?
ఈ జెండా పుట్టిందే
ఈ నేల కోసం
ఈ జెండా ఎగిరిందే
ఈ ప్రాంత హక్కుల కోసం
ఆరు దశాబ్దాల కలను
14 ఏళ్ల పోరాటంతో సుసాధ్యం చేసి
తొమ్మిదిన్నరేళ్ల పాలనతో
తెలంగాణను సస్యశ్యామలం చేశారు కేసీఆర్ గారు
కొత్త జోన్లపై జాతీయపార్టీల సెల్ఫ్ గోల్ !
పరిపాలనలో వికేంద్రీకరణ ఉండాలి. ప్రజలకు ప్రభుత్వ సేవలు అందుబాటులో ఉండాలి. స్థానికులకు అత్యధిక ఉద్యోగ అవకాశాలు దక్కాలి. ఉద్యోగులకు ఉద్యోగ భద్రత ఉండాలి అన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచన. వీటిని దృష్టిలో ఉంచుకుని ముందుగా తెలంగాణను 33
Telangana's T-Hub has emerged as a strong organisation that is focused on outcome-driven initiatives.
T-Hub 2.0, which is going to be inaugurated today by Hon'ble CM Sri KCR, will provide a dedicated home for India's and global innovation ecosystem.
#InnovateWithTHUB
వనపర్తి జూనియర్ కళాశాల మైదానంలోని పోలింగ్ బూతులో ఓటు హక్కును వినియోగించుకున్న రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు
@trspartyonline
ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఆర్థిక మంత్రి
@trsharish
గారు, అటవీ, మంత్రి
@IKReddyAllola
గారు,వ్యవసాయ శాఖ మంత్రి
@SingireddyTRS
గారు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గారితో కలసి సోమవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో ఆయిల్ పామ్ సాగు పెంపు పై జరిగిన చర్చ
రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వనపర్తి ఎమ్మెల్యే సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు .. అనంతరం గవర్నర్ నరసింహన్ గారు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో తెలంగాణ క్యాబినెట్ గ్రూప్ ఫోటో
@trspartyonline
@TelanganaCMO
ఈ రోజు ప్రగతి భవన్ లో జరిగిన వైద్య ఆరోగ్య సమీక్షలో వనపర్తిలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని నిర్ణయించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు .. ధన్యవాదాలు తెలిపిన రాష్ట్ర వ్యవసాయ ���ాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు
@TelanganaCMO
@trspartyonline
పెద్దమందడి బ్రాంచ్ కెనాల్ జీరోపాయింట్ నుండి 24వ కిలోమీటర్ వరకు మోటార్ సైకిల్ పై ప్రయాణించి పరిశీలించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి
@SingireddyTRS
గారు... దారి పొడవునా రైతులను, వ్యవసాయ కూలీలనూ పలకరిస్తూ, కాలువల పరిస్థితిపై అధికారులను అప్రమత్తం చేస్తూ సాగిన పర్యటన
క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం సంధర్భంగా సిద్దిపేట జిల్లా ఆచార్య కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం ములుగు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సందర్శించిన క్యాబినెట్ సబ్ కమిటీ మంత్రులు
@KTRTRS
గారు
@SingireddyTRS
గారు,
@SabithaindraTRS
గారు,
@GKamalakarTRS
గారు
రూ.500 కోట్లతో నిర్మించే వనపర్తి మెడికల్ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేసి, భారీ బహిరంగసభకు హాజరై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, హాజరైన మంత్రులు
@SingireddyTRS
,
@SabithaindraTRS
,
@VSrinivasGoud
గార్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు
హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గం మలక్ పేట, భూపాలపల్లి నియోజకవర్గం చెన్నాపూర్ లలో అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతుల పొలాలు పరిశీలించిన మంత్రులు
@SingireddyTRS
గారు,
@DayakarRao2019
గారు, వ్యవసాయ కార్యదర్శి రఘునందన్ రావు గారు,, ఎమ్మెల్సీ
@PRRTRS
గారు, ఎంపీలు, ఎమ్మెల్యేలు
జల్ గావ్ జిల్లా ధనోరా గ్రామం వద్ద గిర్నా నదిపై జైన్ సంస్థ రూ.8.5 కోట్లతో నిర్మించిన చెక్ డ్యాం .. నీటిని జైన్ సంస్థ, స్థానిక రైతులు చెరి సగం వాడు కోవాలి. 20 గ్రామాలలో ఏడు వేల ఎకరాలకు ఇదే ఆధారం. చేపలపై గ్రామపంచాయతీకి అధికారం ఉంటుంది
@KTRTRS
@trspartyonline