Welcome to Official Twitter account of APSSDC. APSSDC aims to skill 20 million people in 15 years by meeting skilled human power demands of all missions and ...
ఉన్నత విద్యావంతుడు, మృదుస్వభావి, ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఐటీ, వాణిజ్యం, జౌళి, నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖ మంత్రి శ్రీ
@MekapatiGoutham
గారి హఠాన్మరణం అత్యంత విచారకరం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి
@AP_Skill
సంస్థ సిబ్బంది తరుఫున ప్రగాఢ సానుభూతి తెలుపున్నాం.
రాష్ట్రంలో రెండు భారీ పెట్రో కెమికల్ ప్రాజెక్టులు
వరల్డ్ క్లౌడ్ కంప్యూటింగ్ హబ్ గా విశాఖ
డిసెంబర్ 15 కల్లా రామాయపట్నం, భావనపాడు పోర్టుల పనులు ప్రారంభం
ఏపీఎస్ఎఫ్ఎల్ ద్వారా ప్రతి ఇంటికి ఇంటర్నెట్ లక్ష్యం -
@MekapatiGoutham
ఆంధ్రప్రదేశ్ లో 'టూరిజం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్' : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు ముందుకొచ్చిన ఐటీడీసీ
తొలి రోజు ఢిల్లీ పర్యటనలో ఐటీడీసీ, ఎన్టీపీసీ, ఎస్ఏఐల్ ల ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్లతో భేటీ
@DrArjasreekanth
@MekapatiGoutham
#APSSDC
is conducting Free Live
#onlinetraining
Programs for Engineering, Polytechnic Students and Youth of AP to improve their
#Technical
Skills.
Details & Registration : (or)
Last Date for Registration:15-08-20
@DrArjasreekanth
Dr.Ramakoti Reddy ED-1
@AP_Skill
visited
@sdivisakh
& met with Mr. J Mahesh, Chief Manager SDI discussed Regarding undergoing an
#ICSTP
#MOU
&
#SDI
to setup operations in ITI college using the available Labs, RetailLab, VR Lab, Fire SafetyLab and Classes.
Congratulating
@NSaina
and
@Pvsindhu1
on winning the bronze and Silver to the country’s medal tally at
#AsianGames2018
. Proud moment as the win ended the 36 years of wait for a medal at Asian Games in badminton.
#APSSDC
has provided SMO Training to the inmates of Central Prison, Rajahmundry, East Godavari district under Power Finance Corporation Limited program.
@AP_Skill
has Collaborated with
@HPCL
-
@sdivisakh
to Conduct Industry Customized Skill Training & Placement Program
@vizaggoap
Registration Link:
Contact: Mr. Viswaroopa Chari - 9491284199
Mr. Akmal - 9177824585
గ���రామీణ యువతలో నైపుణ్యాలను
పెంపొందించేదిశగా
#APSSDC
ఉచితంగా పలు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తోంది.ఆన్లైన్ అందించే స్వల్పకాలిక కోర్సులు నిరుద్యోగులకు,విద్యా రైతులకు ఉపయోగకరంగా ఉంటున్నాయి.తాజాగా ఫైనాన్షియల్ మార్కెటింగ్,డేటాసైన్స్,ఆటోక్యాడ్ కోర్సులకు రిజిస్ట్రేషన్ ప్రారంభించింది
#APSSDC
conducting Free virtual Faculty Development Program for Engineering, Polytechnic and ITI faculty to improve their technological Skills.
Eligibility :Faculty of Engineering, Polytechnic and ITI (CSE,IT,ECE,EEE,EIE,ECM,ME,CIVIL)
#APSSDC_FDP
#APSSDC_Online_Training_Programs
Wipro Technologies in association with APSSDC has successfully organized job mela at National Degree College Nandyal, Kurnool District.
Total 38 candidates have been shortlisted from ESC College in wipro campus drive.
@WiproCareers
APSSDC - CCL Products India Pvt Ltd - Industry Customized Skill Training & Placement Program (
#ICSTP
)
Registrations are Opened
For more details on eligibility visit
Contact: 7989509540 / 8919889609,
Apssdc helpline : 99888 53335
To create a holistic ecosystem for encouraging R&D, innovation, Entrepreneurship in the AgriTech Domain,
@stpiindia
invites startups to participate in the FASAL Open Challenge Program 1.0.
Visit:
30 చోట్ల నైపుణ్య శిక్షణ కాలేజీలు
*ఫీజులిచ్చి చదివించడమే కాదు ఉపాధి కోసం శిక్షణ కూడా
*రాష్ట్ర చరిత్రలో తొలిసారి ప్రభుత్వ రంగంలో 30 చోట్ల స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు
@AP_Skill
has Conducted Skill Connect Drive at
#Nandyal
@kurnoolgoap
Smt
@chahat_bajpai
Sub Collector Attended the Program and Address the Candidates & Motivated to Enhance their Skills for Employment and Achieving their Goals.
కార్మికులు కావలెను
*వేగం పుంజుకుంటున్న పరిశ్రమలు, వ్యాపార కార్యకలాపాలు
*సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయిన వారు 3 లక్షలు
*ఏపీకి తిరిగి చేరుకున్న వారు 1.80 లక్షలు
*నిపుణులైన పనివారు దొరక్క సతమతం
*రంగంలోకి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్..
@MekapatiGoutham
@ysjagan
ఎపిఎస్ఎస్డిసి, ట్యాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ ��ిమిటెడ్ ఆధ్వర్యంలో ట్యాలీ నైపుణ్య పేరుతో 7,403 మందికి శిక్షణ ఇవ్వగా.. 4,124 మంది శిక్షణ పూర్తి చేశారు. వీరిలో ప్రతిభ కనబరిచిన 39మందికి సంస్థ ఎండి,సీఈవో డాక్టర్ అర్జా శ్రీకాంత్, ట్యాలీ సంస్థ సీఈవో మనీష్ చౌదురి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు
Online Webinar on “Swayam: Self-Management Program – The Art & Science of Success and Happiness”
Join the program:
Students who are enrolled for this program can attend in Online(i.e;Monday) Link will be shared to your Registered mail id's
Registration:
Skill colleges formally open in October :
@MekapatiGoutham
Review via video conference on the Ministry of Skill Development and Training on Saturday chaired by the Minister
The goal is to formally launch 5 skill colleges in October.
@DrArjasreekanth
@AndhraPradeshCM
యువతకు శిక్షణ ఇవ్వడం కోసం APలో శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని CM గారుఇప్పటికే ప్రకటించారు.APSSDC 13 జిల్లాలో 39 శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదించింది.ఈ శిక్షణా కేంద్రాల్లో ఉద్యోగాలు పొందడానికి అవసరమైన 51 రకాల కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నారు.
#Apskill
#Apssdc
conducting Free virtual Faculty Development Program for Engineering, Polytechnic and ITI faculty to improve their technological
#skills
After completion of course, will be given E-certificate by APSSDC.
Registration: (or)
#APSSDC
offers free online FDP live sessions on the BlockChain Technology course by IDS INC. for 5 days (10 hr) with a full hands-on session.
Register now:
@NSDCINDIA
@MSDESkillIndia
Spl Chief Secretary JSV Prasad, Spl Secretary to APGovt, MD&CEO APSSDC, Arja Sreekanth attended “Ministers and Secretaries conference of State Skill Development Missions
@New
Delhi. focus on rising aspirations, promoting learner centric approach, convergence of schemes etc.
#APSSDC
has successfully conducted 6 industry-specific recruitment drives for
#GreentechIndustries
India Pvt Ltd at
#APIIC
SEZ Naidupeta,
#Nellore
from 17_08_20 to 01_09_20.
No of Candidates Attended: 806
No. of candidates shortlisted: 433
No.of candidates Selected: 370
Utilize the lockdown time with this great opportunity by APSSDC.Webinars on
IT Software Solutions for Business
In the view of the current lockdown situation. APSSDC organizing Sessions/Webinars for the selected Candidates in India Skills AP-2020
#IndiaKeSkillsStar
@NSDCINDIA
#APSSDC
NEWSLETTER - June-2020. Here are the training programs and other information we have implemented in
#June
. For more information on APSSDC training programs, you can find out our website: or call 18004252422.
#newsletter
పాలిటెక్నిక్ కోర్సులంటే చాలామంది మూడేళ్ల పాటు చదివే 'డిప్లొమా' మాత్రమే అనుకుంటారు. కానీ ఇది అంతకు మించిన జాబ్ ఓరియెంటెడ్ కోర్సు అని తక్కువ మందికి
తెలుసు! వాస్తవానికి పదో తరగతి తర్వాత మూడేళ్ల చదువుతోనే మంచి వేతనంతో ఉద్యోగం దక్కడం ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న విషయం ఏమీ కాదు!
#APSSDC
ఇంజనీరింగ్ విద్యార్థుల, ఆధ్యాపకులకు మరియు నిరుద్యోగ యువత కోసం ప్రఖ్యాత MNC అయినటువంటి
@ExcelrS
ఆధ్వర్యంలో Data Science,Machine Learning, Artificial intelligence,Python,IoT, Blockchain,Deep Learning వంటి ఉచిత కోర్సులను అందిస్తుంది.
Register:
#COVID19
కారణంగా విదేశాలకు వెళ్లాలనుకుని ఆగిపోయిన వారికి, విదేశాల నుంచి తిరిగి వచ్చి రాష్ట్రంలోనే ఉపాధి అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నవారికి ‘స్థానిక ఉద్యోగ ఆసరా’ పేరుతో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని
#APSSDC
,
@gmomcap
సంస్థల MD
@DrArjasreekanth
తెలిపారు.
మీ వద్దకే ఉద్యోగ అవకాశాలు
• డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ ను తీసుకొస్తున్న ప్రభుత్వం
• ఈ నెల 15 కల్లా అందుబాటులోకి..
• గ్రామ, వార్డు సచివాలయాలకు అనుసంధానం.. అక్కడే నిరుద్యోగుల పేర్ల నమోదుకు అవకాశం
• ఉపాధి, శిక్షణ శాఖ డైరెక్టర్ లావణ్య వేణి వెల్లడి
Celebrate
#WorldYouthSkills
Day on 15-07-20,
#APSSDC
is Organizing Series of Webinars, Panel Discussions & Interviews with Industry Experts,
The overall objective is to bring awareness to the stakeholders about skills& how this can lead to “Atmanirbhar Bharat”
#UnlockingSkills
శ్రీ
@challaysrcp
అడ్వైజర్ SD&T
@AP_Skill
MD&CEO శ్రీ ఎస్ సత్యనారాయణ IAS మరియు ED డాక్టర్ డివిరామకోటిరెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయములో పార్లమెంట్ సభ్యులు శ్రీ
@VSReddy_MP
గారిని మర్యాదపూర్వకంగాకలిశారు
యువతకు ఉపాధిఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అవసరమైన సహకారం గురించి చర్చించారు
పరిశ్రమల్లో పనిచేయడానికి అవసరమైన కార్మికులను అందించడం.. యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. కార్మికులు, పరిశ్రమల మధ్య సమన్వయం చేసే బాధ్యతను ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్వీకరించింది.
@ysjagan
@MekapatiGoutham
@DrArjasreekanth
ఉన్నత విద్య కార్యకలాపాలపై ఉన్నత స్థాయి సమీక్షలో
@AndhraPradeshCM
శ్రీ
@ysjagan
కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్ పై పట్టు, ప్రావీణ్యంపై దృష్టి
జీఆర్, జీ మ్యాట్ పరీక్షలపై విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలి
నాలుగైదు వర్సిటీలను దేశంలోనే ఉత్తమ స్థాయికి తీసుకెళ్లాలి