జన్మనిచ్చింది తల్లిదండ్రులు అయితే నాకు ఇండస్ట్రీ లో జన్మనిచ్చింది
@RaviTeja_offl
గారు..గురువు గా,అన్న గా ఎల్లప్పుడూ వెన్నుదన్ను గా ఉండి నడిపించారు❤️
ఈ 25 ఏళ్ళ ప్రయాణం లో నన్ను ప్రేమించి, ప్రోత్సహించిన మిత్రులు,శ్రేయోభిలాషులు అందరికీ మనస్పూర్తి గా ధన్యవాదాలు 🙏
-మీ శ్రీనివాస రాజు