Koturi Manavatha Roy Profile Banner
Koturi Manavatha Roy Profile
Koturi Manavatha Roy

@roykoturi

2,653
Followers
628
Following
996
Media
1,370
Statuses

TELANGANA CONGRESS COMMITTEE

Hyderabad
Joined December 2011
Don't wanna be here? Send us removal request.
@roykoturi
Koturi Manavatha Roy
9 months
బిఆర్ఎస్ పార్టీలో చేరక ముందు కుటుంబ సమేతంగా మంత్రి హరీష్ రావు గారితో
Tweet media one
5
10
303
@roykoturi
Koturi Manavatha Roy
2 years
ఓయూ లో
1
18
162
@roykoturi
Koturi Manavatha Roy
2 years
మునుగోడు నియోజకవర్గం సంస్థాన్ నారాయణపురం మండలం మహమ్మదాబాద్ గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి గెలుపు కోసం గడప గడప కు ప్రచారం చేస్తున్న క్లస్టర్ ఇన్ ఛార్జ్ వేణుగౌడ్, గ్రామ ఇంచార్జ్ టిపిసిసి అధికార ప్రతినిధి కోటూరి మానవతా రాయ్ లు @MunugoduWithINC @GandraSathanna
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
27
145
@roykoturi
Koturi Manavatha Roy
2 years
టిఆర్ఎస్ బిజెపి ల దుమ్ము దులిపిన మానవతారాయ్ @revanth_anumula @manickamtagore @seethakkaMLA @INCTelangana @IYCTelangana @kiran_chamala
5
23
147
@roykoturi
Koturi Manavatha Roy
2 years
మునుగోడు నియోజకవర్గం* *సంస్థాన్ నారాయణపురం మండలం వెంకం భాయి తండాలో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి రెడ్డి గెలుపుకై సోమవారం ఉదయం గడప గడప కు కాంగ్రెస్ ప్రచారం నిర్వహించిన టిపిసిసి అధికార ప్రతినిధి కోటూరి మానవతా రాయ్ @RenukaCCongress @revanth_anumula @INCTelangana
Tweet media one
Tweet media two
Tweet media three
0
25
129
@roykoturi
Koturi Manavatha Roy
2 years
0
12
107
@roykoturi
Koturi Manavatha Roy
3 years
రెండవ రోజు దీక్ష సందర్భంగా దినచర్య పొద్దున్నే పళ్ళపుల్లతో పళ్ళు తోముతూ మూడు చింతలపల్లి దళిత వాడలో ఇల్లిల్లు తిరిగిన తెలంగాణ రైతుబిడ్డ మన టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు
Tweet media one
Tweet media two
Tweet media three
1
14
99
@roykoturi
Koturi Manavatha Roy
3 years
కాలికి శస్త్రచికిత్స జరిగి విశ్రాంతి తీసుకుంటున్న మందకృష్ణ మాదిగ గారిని బుధవారం మద్యాహ్నం పరామర్శించిన టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు
Tweet media one
0
4
101
@roykoturi
Koturi Manavatha Roy
3 years
Tweet media one
5
21
97
@roykoturi
Koturi Manavatha Roy
2 years
ఈ‌నెల 23 న తెలంగాణ మక్తల్ లో అడుగు పెడుతున్న రాహుల్ గాంధీ భారత్ జోడో గోడపత్రిక ను సత్తుపల్లి లో టిపిసిసి అధికార ప్రతినిధి కోటూరి మానవతారాయ్ క్యాంప్ కార్యాలయం లో ఆవిష్కరించిన సత్తుపల్లి కాంగ్రెస్ నేతలు @INCTelangana @IYCTelangana @ChowdhuryRenuka @RohitChINC
Tweet media one
1
26
98
@roykoturi
Koturi Manavatha Roy
2 years
Five years Upper age Relaxation demand for police uniform jobs protest rally at osmania university campus @INCTelangana @RahulGandhi @manickamtagore @revanth_anumula @priyankagandhi @TelanganaCMO
7
63
96
@roykoturi
Koturi Manavatha Roy
7 months
*12 ఏళ్ల క్రితం తెలంగాణ ఉద్యమ జ్ఞాపకాలు* 14 ఎఫ్ తొలగించాలని ఓయూలో చేసిన పోరాటం. *కోటూరి మానవతారాయ్* *చైర్మన్ తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ& తెలంగాణ రక్షణ వేదిక*
1
7
85
@roykoturi
Koturi Manavatha Roy
2 years
*ఈ రోజు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కల జిఎంఆర్ కన్వెన్షన్ లో టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డిగారి సోదరుని కొడుకు వివాహ వేడుకలలో రేవంత్ రెడ్డి గారితో టిపిసిసి అధికార ప్రతినిధి మీ కోటూరి మానవతారాయ్,కల్లూరు,సత్తుపల్లి నియోజకవర్గం* @revanth_anumula @INCTelangana @manickamtagore
Tweet media one
1
7
73
@roykoturi
Koturi Manavatha Roy
2 years
నిఖార్సైన తెలంగాణ తల్లీ నీకు వందనం
Tweet media one
3
4
69
@roykoturi
Koturi Manavatha Roy
2 years
సత్తుపల్లి నియోజకవర్గం వేంసూరు మండలం వెంకటాపురం ఎస్సీ కాలనీలో విప్లవం మొదలైంది. @manickamtagore @revanth_anumula @INCTelangana
0
17
62
@roykoturi
Koturi Manavatha Roy
2 years
ఈ రోజు సత్తుపల్లి లో రైతు నిరసన దీక్ష సందర్భంగా బైక్ ర్యాలీ
1
15
67
@roykoturi
Koturi Manavatha Roy
3 years
టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి తో పాటు అరెస్ట్
Tweet media one
Tweet media two
1
15
65
@roykoturi
Koturi Manavatha Roy
3 years
టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు నిర్వహించిన దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా 48 గంటల దీక్ష మూడు చింతలపల్లి లో రెండవ రోజు దీక్షలో మాట్లాడుతూ(25-8-2021).
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
12
62
@roykoturi
Koturi Manavatha Roy
3 years
వడ్లు కొనాలని వరి దీక్ష మొదటి రోజు ఇందిరాపార్క్ 27-11-2021
Tweet media one
1
5
64
@roykoturi
Koturi Manavatha Roy
2 years
సత్తుపల్లి రుద్రాక్షపల్లి లో డెంగ్యూ మరణం. రాజిన్ని నాగరాజు(19) ఎస్టీ యువకుడు నిన్న సాయంత్రం డెంగ్యూ తో మృతి.ప్రజల్ని అప్రమత్తం చేయకుండా నిద్రపోతున్న ప్రభుత్వ వైద్య అధికారులు. @trsharish @TelanganaHealth @ChowdhuryRenuka @INCTelangana @IYCTelangana @TelanganaCMO @SandraMLA
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
14
62
@roykoturi
Koturi Manavatha Roy
3 years
వనమా రాఘవ దుర్మార్గం పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందన
0
20
56
@roykoturi
Koturi Manavatha Roy
2 years
ఖమ్మం డిసిసి ప్రెసిడెంట్ పదవికి టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి కి బయోడేట సమర్పించిన నున్నా,మానవతారాయ్.రేవంత్ టిపిసిసి పదవీ బాద్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన నున్నా,రాయ్. @manickamtagore @revanth_anumula @INCTelangana @IYCTelangana
Tweet media one
1
5
57
@roykoturi
Koturi Manavatha Roy
3 years
#నా #పుత్రుడు #రేయాన్ష్ #రాయ్ 6 వ #పుట్టిన #రోజు #నేడు (24-7-2021).#ఆశీర్వదించండి
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
17
4
56
@roykoturi
Koturi Manavatha Roy
3 years
వరిదీక్ష రెండవరోజు ఇందిరాపార్క్ లో రైతు కోసం రేవంతన్న వెంకన్న28-11-2021
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
11
55
@roykoturi
Koturi Manavatha Roy
2 years
సత్తుపల్లి కాంగ్రెస్ క్యాంప్ కార్యాలయం లో
Tweet media one
Tweet media two
0
15
57
@roykoturi
Koturi Manavatha Roy
3 years
TSPSC ఛైర్మన్ జనార్థన్ రెడ్డి ఐఏఎస్ గారికి ఇచ్చిన వినతిపత్రం.
Tweet media one
0
5
53
@roykoturi
Koturi Manavatha Roy
2 years
విద్యత్ సౌదాను ముట్టడించిన మానవతారాయ్ అరెస్ట్ ఎస్ ఆర్ నగర్ పోలీస్టేషన్ కి తరలింపు విద్యుత్ చార్జీలు తగ్గించాలనే డిమాండ్ తో కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఎట్టకేలకు పోలీసు బలగాలను చేదించుకుని ఖైరతాబాద్ లోని విద్యుత్ సౌదా కార్యాలయాన్ని ముట్టడించిన కాంగ్రెస్ నేతలు
1
19
54
@roykoturi
Koturi Manavatha Roy
2 years
#కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగం‌ NSUI ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు #2007 లో NSUI ఉమ్మడి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నియాక పత్రం.ఆ నాటి ఆవిర్భావ దినోత్సవం గాంధీభవన్ రక్తదాన శిభిరంలో పాల్గొన్న అప్పటి NSUI అధ్యక్షులు ఇప్పటి AICCసెక్రెటరీ చల్లా వంశీచంద్ రెడ్డి మరియు ప్రక్కనే నేను
Tweet media one
Tweet media two
1
9
53
@roykoturi
Koturi Manavatha Roy
3 years
Tweet media one
1
5
48
@roykoturi
Koturi Manavatha Roy
1 year
*టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి మాటలను వక్రీకరించి ఎమ్మెల్యే సండ్ర రాజకీయ లబ్ధి పొందాలను కోవటం దిగజారుడు రాజకీయం* *కోటూరి మానవతారాయ్* *టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,* లక్ష రూపాయలు రుణమాఫీ చేయకుండా రైతులకు ద్రోహం చేసే బిఆర్ఎస్ ద్రోహులను తరిమికొట్టండి
1
16
52
@roykoturi
Koturi Manavatha Roy
2 years
ఫిబ్రవరి 6 రేవంత్ రెడ్డి గారి హథ్ సే ములుగు సమ్మక్క సారక్క మేడారం నుండి బయలు దేరే హాథ్ జోడో పాదయాత్ర ను జయప్రదం చేద్దాం
2
6
51
@roykoturi
Koturi Manavatha Roy
2 years
కల్లూరు బత్తలపల్లి అయ్యప్ప స్వాముల ఇరుముడి కార్యక్రమంలో
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
9
50
@roykoturi
Koturi Manavatha Roy
2 years
జాతీయ మాల మహానాడు అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ గారికి జన్మదిన శుభాకాంక్షలునిన్న రాత్రి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్న సందర్భంగా దిగిన ఫోటో
Tweet media one
0
8
51
@roykoturi
Koturi Manavatha Roy
3 years
#నేడు #నా #43 వ #పుట్టినరోజు. నాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన, తెలుపుతున్న మిత్రులకి,పెద్దలకి,చిన్నలకి అందరికీ కృతజ్ఞతలు
Tweet media one
15
5
48
@roykoturi
Koturi Manavatha Roy
2 years
హోలీ పండుగ శుభాకాంక్షలు
Tweet media one
Tweet media two
4
2
50
@roykoturi
Koturi Manavatha Roy
2 years
టీపీసీసీ అధికార ప్రతినిధి కోటూరి మానవతారాయ్ గారు* *సత్తుపల్లి లోని శ్రీ షిరిడి సాయిబాబా సేవ మందిర్ ఆలయంలో శ్రీమతి సోనియాగాంధీ* గారు త్వరగా కోలుకొని ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు చేయడం జరుగుతుంది. @manickamtagore @priyankagandhi @RahulGandhi @revanth_anumula
2
7
48
@roykoturi
Koturi Manavatha Roy
3 years
గాంధీభవన్ నవీనీకరణ లో భాగంగా టిపిసిసి అధ్యక్షులు గదిని అధునాతనంగా తీర్చిదిద్దిన తర్వాత టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు తన కుర్చీలో తొలిసారిగా కూర్చున్న విశేష సందర్భం(27-8-2021)
Tweet media one
0
6
49
@roykoturi
Koturi Manavatha Roy
3 years
ఎంపికైన గురుకుల వ్యాయామ ఉపాధ్యాయుల కి నాలుగేళ్ళు గడుస్తున్నా నియామక ఉత్తర్వులు ఇవ్వటం లేదని శనివారం సాయంత్రం గాంధీభవన్ లో టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారిని,ఎమ్మెల్యే సీతక్క ను కలిసి మొరపెట్టుకున్న ఎంపికైన గురుకుల వ్యాయామ ఉపాధ్యాయులు.
Tweet media one
Tweet media two
Tweet media three
1
12
49
@roykoturi
Koturi Manavatha Roy
3 years
#ఎండల్లో #కొండల్లో #కోనల్లో #తిరిగి #సేవ #చేసే #మా #తెలంగాణ #బిడ్డలు #సీతక్క #ములుగు #సబ్ #రిజిస్ట్రార్ #చెల్లి #తస్లీమా #మహ్మద్ #లు #సమక్క #సారక్కలు #రాణి #రుద్రమదేవిలు #అయితరు. #ఏసిల్లో #మెత్తటి #పరుపుల్లో #దొంగ #దీక్షలు #చేసే #షర్మిళ #అంధ్రపల్నాటి #నాగమ్మ #అయితది
Tweet media one
0
2
51
@roykoturi
Koturi Manavatha Roy
3 years
హుజూరాబాద్ ఇల్లంతకుంట మండలం సిరిసేడు గ్రామంలో 25 రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న షబ్బీర్ కుటుంబానికి 50వేల ఆర్థీక సహాయం గురువారం సాయంత్రం అందించిన టిపిసిసి అధ్యక్షుల రేవంత్ రెడ్డి. టిపిసిసి ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతారాయ్,NSUI రాష్ట్ర అధ్యక్షులు బల్మూర్ వెంకట్,సత్తు మల్లేష్
2
11
44
@roykoturi
Koturi Manavatha Roy
2 years
@RaoKavitha @RahulGandhi @trspartyonline రాహుల్ లబ్ది చూసుకుంటే 2MPలున్న TRSనుచూసి తెలంగాణ ఇవ్వరు.రాహుల్ నిస్వార్థ పరుడు కాబట్టిUPAఅధికారం ఉన్నన్ని నాళ్ళు MPగానేఉండు.KTRహరీష్ లాగమంత్రిపదవుల్లోదూరిపోలే.యాసంగిలోఉప్పుడుబియ్యంఇవ్వమని కేంద్రంకిరాసిచ్చిఇప్పుడునీతులు చెబితేఎవరూనమ్మరు‌.చత్తీస్‌గఢ్ కాంగ్రెస్Govtనుచూసినేర్చకొండి
2
9
47
@roykoturi
Koturi Manavatha Roy
3 years
BJP&TRS ప్రభుత్వాలు తక్షణమే వడ్లు కొనాలని ఇందిరాపార్క్ లో రెండు రోజుల నిరవధిక దీక్షకి దిగిన టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు మాడ్లాడుతున్న విహెచ్ గారు,చిన్నారెడ్డి గారు కోదండరెడ్డి గారు,మహేశ్వరరెడ్డి గారు,మల్లు రవి గారు మల్ రెడ్డి రంగారెడ్డి గారు,సీతక్క గారు ఇతరులు
Tweet media one
Tweet media two
Tweet media three
1
10
47
@roykoturi
Koturi Manavatha Roy
2 years
పోలీసుల లాఠీ ఛార్జ్ లో తీవ్రంగా గాయపడి జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టిపిసిసి అధికార ప్రతినిధి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని పరామర్శించిన మీ మానవతారాయ్ @revanth_anumula @INCTelangana @manickamtagore @IYCTelangana
Tweet media one
Tweet media two
1
4
47
@roykoturi
Koturi Manavatha Roy
3 years
మేడ్చల్ నియోజకవర్గం కెసిఆర్ దత్తత గ్రామంలో కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి 48 గంటల దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా దీక్షలో తొలిరోజు డప్పకొట్టి అందరిని అలరించిన రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారి ముందు నిలబడి అభిమానం తో ఆనందంగా గంతులేసిన అవ్వకు పాదాభివందనం
Tweet media one
Tweet media two
Tweet media three
0
4
44
@roykoturi
Koturi Manavatha Roy
3 years
#నిఖార్సైన #యుద్ధం #మొదలైంది *నిరుద్యోగ జెఏసి ఓయూ జెఏసి నినాదాలతో మొన్న శుక్రవారం సాయంత్రం దద్దరిల్లిన ఉద్యమాల గడ్డ‌ మరియు తెలంగాణ యుద్ధభూమి ఓయూ ఆర్ట్స్ కళాశాల
0
13
46
@roykoturi
Koturi Manavatha Roy
2 years
@TelanganaCMO @revanth_anumula @mahmoodalitrs @TelanganaDGP @CPHydCity @INCTelangana @KTRoffice @KTRTRS యూనిఫాం ఉద్యోగాల వయోపరిమితి మూడేళ్ళ నుండి మరో రెండేళ్ళ పొడిగించాలి.DSP వయోపరిమితి 28ఏళ్ళనుండిUPSC IPS తరహాలో 32ఏళ్లకి వయోపరిమితి పెంచాలి.167.6cm DSPఎత్తును IPSలా165cmకుదించాలి
3
35
48
@roykoturi
Koturi Manavatha Roy
3 years
ఆగస్టు 26 నుండి వరంగల్ తూర్పు నియోజకవర్గం లో మాజీ మంత్రి #కొండా #సురేఖ #మురళి దంపతుల నేతృత్వంలో దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా కార్యక్రమం.వరంగల్ తూర్పు సమన్వయ కర్త #కోటూరి #మానవతారాయ్
Tweet media one
Tweet media two
1
7
43
@roykoturi
Koturi Manavatha Roy
3 years
ఈ రోజు విలేకరుల సమావేశంలో
Tweet media one
Tweet media two
0
6
44
@roykoturi
Koturi Manavatha Roy
2 years
#ఎమ్మెల్యే #సీతక్క #గారికి #జన్మదిన #శుభాకాంక్షలు @revanth_anumula @manickamtagore @INCTelangana @IYCTelangana @seethakkaMLA @ChowdhuryRenuka @NsBoseraju
Tweet media one
3
6
45
@roykoturi
Koturi Manavatha Roy
2 years
సత్తుపల్లి లో యుద్ధం మొదలైంది @manickamtagore @revanth_anumula @RenukaCCongress @seethakkaMLA @seethakkaMLA @kiran_chamala
3
11
43
@roykoturi
Koturi Manavatha Roy
3 years
వరంగల్‌ జిల్లా ముచ్చెర్ల నాగారం గ్రామం ఐకెపి వడ్ల కొనుగోలు కేంద్రం లో తడిసి మొలకెత్తిన ధాన్యాన్న పరిశీలిస్తూ ప్రజాచైతన్య యాత్రలో భాగంగా 25-11-202
2
8
46
@roykoturi
Koturi Manavatha Roy
3 years
2
7
41
@roykoturi
Koturi Manavatha Roy
2 years
ఇప్పుడే ఈ రోజు రాత్రి 8 గంలకి మన BIG TV లైవ్ లో నేను పాల్గొనే చర్చా కార్యక్రమాన్ని వీక్షించగలరు🙏
Tweet media one
2
1
44
@roykoturi
Koturi Manavatha Roy
2 years
ఎమ్మెల్యే సీతక్క కి ఘన స్వాగతం పలికిన సత్తుపల్లి నియోజకవర్గం రైతన్నలు కోటూరి మానవతారాయ్ టిపిసిసి అధికార ప్రతినిధి @manickamtagore @priyankagandhi @revanth_anumula @RahulGandhi
0
8
44
@roykoturi
Koturi Manavatha Roy
3 years
*టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి అక్రమ అరెస్ట్* *అంబరుపేట పోలీస్ స్టేషన్ లో* ఉన్న టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి,మల్లు రవి, బలరాం నాయక్, వేం నరేందర్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి,చామల కిరణ్ రెడ్డి,కోటూరి మానవతారాయ్,రాగిడి లక్ష్మారెడ్డి,మల్ రెడ్డి రామిరెడ్డి లు
1
12
42
@roykoturi
Koturi Manavatha Roy
2 years
ఈ రోజు ఉస్మానియా విశ్వవిద్యాలయం లో శ్రీకాంతాచారి వర్థంతి సభకు టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారిని తీసుకు వెళుతున్న టిపిసిసి అధికార ప్రతినిధి మన సత్తుపల్లి ముద్దు బిడ్డి కోటూరి మానవతారాయ్
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
4
44
@roykoturi
Koturi Manavatha Roy
3 years
రాజ్యాంగాన్ని మార్చి కొత్త రాజ్యాంగం రాయాలని అంబేద్కర్ ను అవమాన పరిచిన కెసిఆర్ కి తగురీతిలో బుద్ది చెబుతామ్ కోటూరి మానవతారాయ్ టిపిసిసి అధికార ప్రతినిధి
5
7
43
@roykoturi
Koturi Manavatha Roy
3 years
అక్టోబర్ 2 మద్యాహ్నం 3 గం లకి దిల్ శుక్ నగర్ రాజీవ్ గాంధీ విగ్రహం నుండి ఎల్ బి నగర్ శ్రీకాంతాచారి విగ్రహం వరుకు టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లో జరిగే విద్యార్థి నిరుద్యోగ సైరన్ పాదయాత్ర కి చిక్కడపల్లిలో నిరుద్యోగులను సన్నద్ధం చేస్తున్న కోటూరి మానవతారాయ్
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
12
41
@roykoturi
Koturi Manavatha Roy
1 year
*సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు మరియు అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు🙏💐* *శ్రీమతి డాక్టర్ కోటూరి సుచరితారాయ్ మానవతారాయ్ దంపతులు*
Tweet media one
3
4
43
@roykoturi
Koturi Manavatha Roy
3 years
తెలంగాణ ను ఆంధ్రలో కలపాలని కుట్ర చేస్తే బొందపెడతం
1
10
35
@roykoturi
Koturi Manavatha Roy
3 years
#NewProfilePic #నేడు #నా #43 వ #పుట్టినరోజు. నాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన, తెలుపుతున్న మిత్రులకి,పెద్దలకి,చిన్నలకి అందరికీ కృతజ్ఞతలు
Tweet media one
8
3
41
@roykoturi
Koturi Manavatha Roy
2 years
తల్లాడ అన్నారిగూడెం గ్రామంలో పర్యటించేటప్పడు ఆప్యాయంగా పిలిచి చేయి కలిపిన ఆర్టిసి డ్రైవర్
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
10
43
@roykoturi
Koturi Manavatha Roy
3 years
రాకీ పండుగ శుభాకాంక్షలు
Tweet media one
Tweet media two
2
7
40
@roykoturi
Koturi Manavatha Roy
1 year
సిరిసిల్ల లో గ్రూప్ 1ప్రిలిమ్స్ క్వాలిపై అయిన నవీన్ ఆత్మహత్య కెసిఆర్, కెటిఆర్ లు చేసిన హత్య.
0
15
39
@roykoturi
Koturi Manavatha Roy
3 years
డిసెంబర్28 కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
0
7
37
@roykoturi
Koturi Manavatha Roy
3 years
స్థానికేతరులు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల్లో చేరితే తన్ని తరుముతం వరంగల్ మామునూరు వెటర్నరీ కళాశాల లో ధర్నా
0
11
39
@roykoturi
Koturi Manavatha Roy
2 years
Tweet media one
1
11
39
@roykoturi
Koturi Manavatha Roy
2 years
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
3
38
@roykoturi
Koturi Manavatha Roy
11 months
*కేటీఆర్ ను బిత్తిరి సత్తి తో పోల్చిన మానవతరాయ్* *బిఆర్ఎస్ పార్టీకి కాలం చెల్లింది( ఎక్స్ పైరి డేట్ ముగిసింది)* పొంగులేటి తుమ్మలను విమర్శించే స్థాయి కాదు నీది సొల్లు కబుర్లు ఆపి వెంటనే సత్తుపల్లి జిల్లా ప్రకటించు కాంగ్రెస్ ను ముసలి నక్క అన్న గుంట నక్క కేటీఆర్ ఖబడ్దార్
2
21
41
@roykoturi
Koturi Manavatha Roy
3 years
వరిధాన్యాన్న తక్షణమే కొనుగోలు చేసి అన్నదాతలను ఆదుకోవాలని కాంగ్రెస్ ప్రజాచైతన్య యాత్రలో భాగంగా ఏఐసిసి/టిపిసిసి పిలుపు మేరకు వరంగల్ జిల్లా ఇన్ చార్జ్ గ #కోటూరి #మానవతారాయ్ మరియు డిసిసి అధ్యక్షులు #నాయిని #రాజేందర్ #రెడ్డి ఆధ్వర్యంలో వరంగల్ కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించినం
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
6
36
@roykoturi
Koturi Manavatha Roy
3 years
Tweet media one
Tweet media two
1
10
38
@roykoturi
Koturi Manavatha Roy
1 year
రాహుల్ గాంధీ పై అనర్హత వేటును నిరసిస్తూ సత్తుపల్లి లో పోస్ట్ కార్డ్ ఉద్యమాన్ని ప్రారంభించన మానవతారాయ్
Tweet media one
Tweet media two
0
14
37
@roykoturi
Koturi Manavatha Roy
2 years
4
5
38
@roykoturi
Koturi Manavatha Roy
2 years
ఆర్థీక నేరగాళ్ళు బిజెపి లో చేరి పునీతులయ్యారు
1
13
37
@roykoturi
Koturi Manavatha Roy
3 years
Tweet media one
0
2
34
@roykoturi
Koturi Manavatha Roy
3 years
దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా 119 నియోజక వర్గాలకి సమన్వయ కర్తలను‌నియమచిన టిపిసిసి అధ్యక్షులు #రేవంత్ #రెడ్డి గారు.ఈ అంశంపై విలేకరుల సమావేశం నిర్వహించిన #దాసోజు #శ్రవణ్ గారు ,#మహేష్ #కుమార్ #గౌడ్ గారు,మాజీ ఎమ్మెల్సీ #రాములు #నాయక్ గారు #బక్కా #జడ్సన్ గారు #బెల్లయ్య #నాయక్ #రాయ్
Tweet media one
Tweet media two
Tweet media three
1
5
36
@roykoturi
Koturi Manavatha Roy
3 years
ఇందిరాగాంధీ గారి వర్ధంతి సందర్భంగా నెక్లెస్ రోడ్డులో ఇందిరాగాంధీ విగ్రహానికి ఘన నివాళులు అర్పించినఇన్ ఛార్జ్ మణికంఠాగూర్,టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు,బోసురాజు గారు,వంశీచంద్ రెడ్డి గారు,గీతారెడ్డి గారు,మహేష్ కుమార్ గౌడ్ గారు,నిరంజ‌్ గారు,మల్లు రవి గారు,రోహిన్ రెడ్డి గారు
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
5
33
@roykoturi
Koturi Manavatha Roy
2 years
Tweet media one
0
7
34
@roykoturi
Koturi Manavatha Roy
3 years
#రాజీవ్ #గాంధీ జయంతి నివాళులు
Tweet media one
Tweet media two
Tweet media three
1
3
35
@roykoturi
Koturi Manavatha Roy
2 years
టిపిసిసి అధ్యక్షులు గా రేవంత్ రెడ్డి గారు పదవీ బాద్యతలు తీసుకుని నేటికి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి అభినందనలు శుభాకాంక్షలు తెలిపిన టిపిసిసి అధికార ప్రతినిధి కోటూరి మానవతారాయ్ మరియు సత్తుపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్యనాయకులు @revanth_anumula
0
6
33
@roykoturi
Koturi Manavatha Roy
2 years
సత్తుపల్లి సీనియర్ కాంగ్రెస్ నేత చీళ్ళ నాగేశ్వరరావు గారిని పరామర్శించిన మానవతారాయ్
Tweet media one
Tweet media two
1
8
34
@roykoturi
Koturi Manavatha Roy
1 year
మణిపూర్ లో క్రైస్తవులపై దాడులకు నిరసనగా క్రైస్తవ సంఘాలు చేసిన భారీ ర్యాలీకి సంఘీభావం తెలిపిన మానవతారాయ్
0
11
32
@roykoturi
Koturi Manavatha Roy
2 years
టిపిసిసి అధికార ప్రతినిధి చామల‌‌ కిరణ్ కుమార్ రెడ్డి పై పోలీసు ల దాడిని ఖండించండి @revanth_anumula @manickamtagore @kiran_chamala @IYCTelangana @INCTelangana
0
2
34
@roykoturi
Koturi Manavatha Roy
1 year
గురువు లు అందరికీ నమస్కారం. TPRTU వ్యవస్థాపక అధ్యక్షులు, ఉపాధ్యాయుల గొంతుక గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారికి సోమవారం జరిగే ఉపాధ్యాయ Mlc ఎన్నికల్లో లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాము.టిపిసిసి ప్రధాన కార్యదర్శి & నిరుద్యోగ జేఏసీ చైర్మన్ కోటూరి మానవతా రాయ్
0
12
34
@roykoturi
Koturi Manavatha Roy
3 years
రేవంత్ రెడ్డి గారు చిన్న జయర్ స్వామి పై చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి ఆ వ్యఖ్యలకి బిజెపి టిఆర్ఎస్ పార్టీలు మతం రంగుపులిమి రాజకీయ లబ్దికోసం వాడుకోవటం దుర్మార్గం
1
10
34
@roykoturi
Koturi Manavatha Roy
2 years
సత్తుపల్లి,బండి శోభనా చలం జూనిర్ కళాశాల కి విచ్చేసిన ఖమ్మం జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్ కి టిపిసిసి ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతారాయ్ శుక్రవారంఉదయంసింగరేణి ప్రభావిత ప్రాంతాలసంక్షేమ నిధులుఈ ఏడాదిఇతర ప్రాంతాలకి తరలించకుండాసత్తుపల్లి నియోజకవర్గం లో ఖర్చు చేయాలని వినతిపత్రంఇచ్చారు
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
8
33
@roykoturi
Koturi Manavatha Roy
3 years
0
10
33
@roykoturi
Koturi Manavatha Roy
2 years
Tweet media one
1
2
35
@roykoturi
Koturi Manavatha Roy
3 years
Tweet media one
2
3
32
@roykoturi
Koturi Manavatha Roy
3 years
వరంగల్ తూర్పు దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా కార్యక్రమం లో కొండా దంపతులు. వరంగల్ కాంగ్రెస్ కి కొండత అండ కొండా దంపతులు
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
3
31