Dr.Thota Ramarjun⚕💉🇮🇳 O positive 🩸
3 years
ఒమిక్రాన్ సోకిన వ్యక్తికి గొంతు నొప్పి, దగ్గు, ముక్కు కారటం, జ్వరం, కండరాల నొప్పులు, చెమటలు పట్టడం వంటి సమస్యలతో బాధపడుతుండగా,చాలా మందిలో పొట్టకు సంబంధించిన కొన్ని లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి,వాంతులు, తలనొప్పి సమస్యను తీవ్రంగా ఎదుర్కొంటున్నారు.