చరిత్రలో నిలిచిపోయే ఘనమైన విజయాన్ని సాధించిన
@ncbn
మావయ్యకీ,
@JaiTDP
నాయకులకు మరియు కార్యకర్తలకు నా హృదయపూర్వక అభినందనలు!
మీ కృషి మరియు పట్టుదల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క భవిష్యత్తుని ఖచ్చితంగా మెరుగుపరుస్తుందని ఆశిస్తున్నాను.
వరుసగా మూడవ సారి హిందూపురం శాసనసభ్యుడుగా అఖండ విజయం
మీరు ఎందరికో బాలయ్య..నాకు మాత్రం తండ్రి తరువాత తండ్రి స్థానంలో ఉండే బాబాయ్. మీ ఆదర్శంతోనే సినిమాల్లోకి వచ్చాను,మీ స్ఫూర్తి తో నే కొనసాగుతున్నాను. ఈ 60వ పుట్టిన రోజున మీరు సంతోషం గా ఆరోగ్యం గా ఉండాలని కోరుకుంటున్నాను.Wishing you a very Happy 60th Birthday Babai
#HappyBirthdayNBK
My heartfelt thanks to the Government of Andhra Pradesh, CM
@ncbn
garu, Deputy CM
@PawanKalyan
garu and Cinematography minister
@kanduladurgesh
for granting all the necessary permissions for the grand release of our magnum opus
#Devara
.
Welcome to the Tinsel Town Mokshu !!
తాతగారి ప్రతిష్ఠ నిలబెట్టే ఎత్తుకు నువ్వు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను…
Wish you a very very Happy Birthday!!
30 ఏళ్ల క్రితం మా బాబాయ్ తో 'బాలగోపాలుడు' సినిమాలో బాలుడిలా నటించాను.
మళ్లీ ఇప్పుడు ..
బాబాయ్, వాళ్ల నాన్న గారిలా...
నేను, మా నాన్నగారిలా.
#NTRBiopic
@DirKrish
బాలయ్య బాలయ్య...ఇరగతీసావయ్యా...
Enjoyed
#Akhanda
thoroughly.
Babai in full force. Congratulations to the entire team for scoring a industry reviving blockbuster.
.
@NANDAMURIKALYAN
anna you are irreplaceable as King Bimbisara.
@DirVassishta
handled the film like a pro. The legendary
@mmkeeravaani
garu is the backbone of
#Bimbisara
.
Shoutout to all the actors and technicians who made this a success.
గాన గాంధర్వ అనే పదానికి నిలువెత్తు నిదర్శనంగా, తెలుగు, తమిళ, హిందీ భాషలతో పాటు 13 కు పైగా భారతీయ భాషలలో 40 వేలకు పైగా పాటలకు తన సుమధుర స్వరం తో ప్రాణం పోసిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఇక లేరు అనే వార్త చాలా బాధాకరం! Rest in Peace Balu sir. You are irreplaceable!
Thanks for showering us with your love for
#Bimbisara
.
Can’t wait to show you the magic of
#Amigos
very soon.
Now it’s time to get ready to unleash the
#Devil
😈
The love and appreciation shown by all of you today made my birthday very memorable. I thank all my fans, well wishers and film fraternity members for the warm wishes. Grateful 🙏🏻
This is on a completely different level !!
The master story teller has two lethal weapons to play with and what an explosion on screen 💥💥💥
Can’t wait for the big screen experience
#RRRMovie
.
-
@ssrajamouli
@tarak9999
@alwaysramcharan
Historic and proud moment for Indian Cinema and India 🇮🇳
Congratulations to
@mmkeeravaani
Garu for winning the Golden Globes Best Original Song - Motion Picture Award for
#NaatuNaatu
.
Congratulations to the entire team of
#RRR
for such a spectacular song.
Thanks to the Government of Telangana, Honourable CM Sri
@revanth_anumula
Garu, and Cinematography Minister, Sri
@KomatireddyKVR
Garu, for issuing the new G.O. for the
#Devara
release. Gives us a massive boost ahead of our film's release.
Always thankful for your continued
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఇక లేరు అనే వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా ప్రార్థిస్తున్నాను.
Wishing everyone a very Merry Christmas. And best wishes to
@IamSaiDharamTej
and team for
#SoloBrathukeSoBetter
. Let us welcome the first Telugu film to hit the theaters after lockdown
శ్రీ రామోజీ రావు గారు భారతీయ మీడియా మరియూ చలనచిత్ర పరిశ్రమకు చేసిన సేవలు చరిత్రపుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడుతాయి.
ఆయన ఆత్మకు శాంతి చేగూర్చాలని ప్రార్థిస్తున్నాను. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.