Naga Gurunatha Sarma Profile Banner
Naga Gurunatha Sarma Profile
Naga Gurunatha Sarma

@mngsarma

2,735
Followers
86
Following
412
Media
1,161
Statuses

Avadhani, Lyricist, Poet, Banker

Mangalore, India
Joined January 2010
Don't wanna be here? Send us removal request.
Pinned Tweet
@mngsarma
Naga Gurunatha Sarma
1 year
చాలామంది స్కంద టైటిల్స్ సాంగ్ సాహిత్యం అడుగుతున్నారని ఈ పండుగనాడు మీ అందరికీ అందిస్తున్నాను. విజయదశమి శుభాకాంక్షలు!!
Tweet media one
5
31
175
@mngsarma
Naga Gurunatha Sarma
3 years
మన ఇంట్లో.. మన టీవీలో.. మనం వ్రాసిన పాట.. అదీ అఖండ లాంటి సినిమాలో.. అదీ సంస్కృతంలో.. ఇలా మ్రోగుతూంటే.. అఖండానందం!! జయతు సంస్కృతం! జయతు భారతం!!
63
615
3K
@mngsarma
Naga Gurunatha Sarma
3 years
మా అమ్మనే నాకు సంక్రాంతి లక్ష్మి.. చదువుల తల్లి.. మంగళగౌరి! అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు!!
Tweet media one
51
142
3K
@mngsarma
Naga Gurunatha Sarma
2 years
ఆ అమ్మను నమ్ముకొన్నందుకు అమ్మవార��� పుట్టింది. Blessed with a baby girl 🥳
119
67
2K
@mngsarma
Naga Gurunatha Sarma
1 year
My first signature on the silver screen!! ఇవాళ "స్కంద" సినిమాలో మొదటిసారి వెండితెరపై పేరు చూసుకున్నాను. అక్కడున్న శ్రీ చూసి,అంతటి అనుగ్రహానికి కారణమైన ఆ సరస్వతీదేవి పాదాలను తలచుకుని,ఆనందబాష్పాలొచ్చాయి. #SkandaCultJathara #SkandaRAMpage
Tweet media one
97
69
1K
@mngsarma
Naga Gurunatha Sarma
3 years
అందరూ అఖండ పాట సాహిత్యం అడుగుతున్నారు.. ఇదిగో! పాటలో 'రుద్రం నిత్యం నటతి' బదులు 'నమకం చమకం నటతి' అని ఉంటుంది.. అలా పాడించారు.
Tweet media one
22
278
1K
@mngsarma
Naga Gurunatha Sarma
3 years
రాయలసీమ రైతు పాండిత్యం!!
24
204
789
@mngsarma
Naga Gurunatha Sarma
5 months
ఎప్పుడో రెండేళ్ళ క్రితమే దీని గురించి చెప్పాను. ఇంకా అలాగే ఉంది. ఇంగ్లీషులో, హిందీలో, ఉర్దూలో సరిగ్గా "ఈ వైపు నుండి" అనే అర్థమొచ్చేలా వ్రాశారు. ఒక్క తెలుగులో మాత్రమే "ఈ నుండి..". ఈ నుండి ఏమిటో పెద్ద భేతాళప్రశ్న. తెలుగు అధికారభాషగా ఉన్న హైదరాబాదులో ఇదీ పరిస్థితి. @HyderabadMetroR
Tweet media one
23
186
652
@mngsarma
Naga Gurunatha Sarma
3 years
'అఖండ' చిత్రానికి నేనందించిన సంస్కృతగీతం.. Pre release event లో పాడుతూంటే goosebumps!! Thank you Team Akhanda.. Thanks a lot!! All the very best. #AkhandaRoaringFrom2ndDec
15
108
551
@mngsarma
Naga Gurunatha Sarma
1 year
పుట్టినరోజంటే జన్మనిచ్చిన అమ్మ,నాన్నలకు నమస్కారం చేసుకుని ముందుకు వెళ్ళడమే.. అంతకుమించి సెలబ్రేషన్ నేనెప్పుడూ చేసుకోలేదు.
Tweet media one
39
24
547
@mngsarma
Naga Gurunatha Sarma
2 years
టెక్నాలజీ వల్ల ఇంతకన్నా తియ్యని అనుభూతి ఇంకెక్కడైనా దొరుకుతుందా? మా నాయనమ్మకు వయస్సు దాదాపు 92 సంవత్సరాలు. మా అమ్మమ్మకు ఇంచుమించు 90. ఇద్దరూ ఇప్పటికీ ఎవరి సహాయం లేకుండా వారి పనులు వారే చేసుకుంటారు. వారిద్దరూ ఇప్పుడు వాట్సాప్ వాడుతున్నారు. How beautiful this is. 😍😍😍
Tweet media one
7
20
426
@mngsarma
Naga Gurunatha Sarma
2 years
Blessed to be part of Rudra Parayanam at Head Office, Karnataka Bank in presence of my beloved MD & CEO. A historic moment while entering into the 100th year of the Bank!!
9
46
416
@mngsarma
Naga Gurunatha Sarma
1 year
"స్కంద" సినిమాకు వ్రాసిన పాట.. "అఖండ"మైన శివుణ్ణి కొలిచాక సుందరమైన స్కందుడి అనుగ్రహం!! I am very happy to be part of this film. Thanks to Thaman Garu and his team. All the best to the entire team of "Skanda".
13
53
418
@mngsarma
Naga Gurunatha Sarma
3 years
Tweet media one
11
88
413
@mngsarma
Naga Gurunatha Sarma
3 years
ప్రతోడూ అన్ని మతాలనూ గౌరవించండి అనేవాడే.. ఆ అన్ని మతాల్లో హిందూమతం ఉండదు. అదే మ్యాజిక్కు!!
16
57
359
@mngsarma
Naga Gurunatha Sarma
8 months
"గారవించి దప్పిదీర్చు కాలమేఘమా" కాలమేఘం అంటే నల్లని మేఘం.. వర్షం ముందు దట్టంగా ఏర్పడిన మేఘం.. అది మాత్రమే వర్షిస్తుంది. మిగతా మేఘాలు వర్షించవు. కాబట్టి అలా దప్పిదీర్చు కాలమేఘం నా స్వామి అన్నాడు అన్నమయ్య. బానే ఉంది. ఇక్కడొక‌ అద్భుతమైన శ్లేష ఉంది..
Tweet media one
8
32
323
@mngsarma
Naga Gurunatha Sarma
2 years
ఇంత లేత పాదములు ఇంటివేలుపులు గంతుల కామాక్షి తల్లి కంచి గురుతులు...
Tweet media one
4
5
325
@mngsarma
Naga Gurunatha Sarma
2 years
నా తిలకానికి పుట్టినరోజు శుభాకాంక్షలు!!
Tweet media one
5
3
313
@mngsarma
Naga Gurunatha Sarma
3 years
వీకెండ్ వస్తే చాలు పిల్లల్నేసుకుని ఏ మాల్ లోనో గేమింగ్ జోన్లో వదిలేయడం.. వాళ్ళకొక చింతచెట్టేదో, వేపచెట్టేదో, రేణిబజ్జీ రుచేమిటో, ముల్లు గుచ్చుకుంటే ఏమ���ుతుందో, అసలు మట్టివాసన ఎలా ఉంటుందో, కిందపడి కాళ్ళు దోక్కుపోతే ఇంట్లో చెప్పకుండా నొప్పి భరించడంలో ఆనందమేమిటో తెలిసేదెట్లా అంటాను.
8
47
310
@mngsarma
Naga Gurunatha Sarma
2 years
నేను సాధారణంగా సినిమా పాటలపై ఎక్కువ కామెంట్ చేయను. దానికి ముఖ్యకారణం నేనూ కవిని కాబట్టి.. వాళ్ళు పడే శ్రమ నాకూ తెలుసు కాబట్టి. ఎక్కువభాగం రచయితలకన్నా ప్రక్కవాళ్ళ బలవంతాలతో పాటలు పేలవంగా వస్తూ ఉంటాయని వదిలేస్తాను. ఈ క్రింది పాటకు సంబంధించి మాత్రం స్పందించడం నా బాధ్యత అనిపించింది.
Tweet media one
12
45
301
@mngsarma
Naga Gurunatha Sarma
9 months
రాముడు నాచే ప్రేమగా వ్రాయించుకున్న విశ్వహిందూపరిషత్ వారి రాముడిపాట సాయంత్రం 5 గం.లకు విడుదల చేయనున్న పవన్ కళ్యాణ్ గారు..🙏
16
50
304
@mngsarma
Naga Gurunatha Sarma
2 years
ట్విట్టర్ లో బ్లూటిక్కుకు 8 డాలర్లంట.. వాట్సాపే మేలు ఉత్త పుణ్యానికి రెండు బ్లూటిక్కులిస్తాడు!! 😂😂😂
12
20
295
@mngsarma
Naga Gurunatha Sarma
2 years
Tweet media one
6
2
287
@mngsarma
Naga Gurunatha Sarma
2 years
Tweet media one
17
54
272
@mngsarma
Naga Gurunatha Sarma
2 years
అనంతపురములో రోజూ సాయంత్రం శంకరమఠములో అమ్మవారి మందహాసముతో కూడిన ముఖం చూస్తూ కూర్చునేవాణ్ణి. అంతకు మించి నాకేమీ తెలియదు. ఆ పుణ్యానికే ఇంత అనుగ్రహాన్ని ప్రసాదించింది అమ్మ!
Tweet media one
11
15
269
@mngsarma
Naga Gurunatha Sarma
1 year
ఇరవయ్యయిదేళ్ళకు మనకు ఉద్యోగం ఉంటే చాలురా నాయనా అనుకుంటాం మనం. కచ్చితంగా ఆ వయస్సుకు తండ్రి కాలం చేసి, తల్లి, ఐదుగురు తమ్ముళ్ళు, ముగ్గురు అక్కచెల్లెళ్ళు ఉన్న కుటుంబాన్ని కేవలం పౌరోహిత్యం ద్వారా నడిపి, అందరికీ పెళ్ళిళ్ళు,పేరంటాలు ముగించి,
Tweet media one
19
19
272
@mngsarma
Naga Gurunatha Sarma
4 months
హనుమంతుడి ముందు కుప్పిగంతులు.. How fortunate I am to sing in front of her. Thanks a ton to Sundar sir for making this a reality.
12
13
267
@mngsarma
Naga Gurunatha Sarma
2 years
హైదరాబాదు మెట్రోలో డోర్ దగ్గర "దయచేసి ఈ నుండి నిష్క్రమించండి" అని చూపిస్తూంది. దయచేసి ఆ ఈ నుండి ఏమిటో చెప్పి పుణ్యం కట్టుకోండి. మిగతా రెండు (ఇంగ్లీష్, హిందీ) భాషలలో కరెక్ట్ గా ఉంది (ఉర్దూ నాకు రాదు). ఈ దౌర్భాగ్యమేమో తెలీదు. తెలుగు రాష్ట్రం మళ్ళీ. #HyderabadMetro @manametro
Tweet media one
16
42
244
@mngsarma
Naga Gurunatha Sarma
1 year
ఆయుధపూజ 🙏
Tweet media one
3
4
233
@mngsarma
Naga Gurunatha Sarma
3 years
శ్రీమద్రామానుజుల వారే విప్లవమనుకుంటే ఆయన విగ్రహాన్ని స్థాపించి,ఈనాడు సమతాసందేశాన్ని సగర్వంగా చాటుతున్న శ్రీ త్రిదండి చినజీయరు స్వామివారి కృషి కూడా విప్లవమే!!
Tweet media one
4
21
223
@mngsarma
Naga Gurunatha Sarma
2 years
పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా!
Tweet media one
16
4
213
@mngsarma
Naga Gurunatha Sarma
2 years
నాస్తికత్వమంటే దేవుడు లేడని నమ్మడమే తప్ప ఉన్నాడని నమ్మేవాళ్ళను, లేడని అనుకున్న దేవుణ్ణి అవమానించడం కాదు. నాస్తికతకు మూలమే దేవుడితో కదా.. ఆ మాత్రం దానికి దేవుణ్ణి నమ్ముతున్నవాళ్ళతో ఏం పని?
9
48
219
@mngsarma
Naga Gurunatha Sarma
2 years
రంగమార్తాండ ---------------------- నిజంగా ఇది మన అమ్మ,నాన్నల కథే. సినిమాలో ఫైట్లు లేవు, గ్రాఫిక్స్ లేవు, డ్యాన్స్ అంతకంటే లేదు.. గుండెల్ని కదిలించే ఒక భావోద్వేగం మాత్రమే ఉంది.
Tweet media one
10
14
216
@mngsarma
Naga Gurunatha Sarma
9 months
మా అమ్మదగ్గరుంటే ప్రతిరోజూ సంక్రాంతే!! అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.
Tweet media one
4
2
210
@mngsarma
Naga Gurunatha Sarma
3 years
సంతూర్ వాడితే కొద్ది రోజులే యంగ్ గా కనిపిస్తారు.. సొంతూరుకు పోతే ఎప్పటికీ యంగ్ గానే ఉంటారు ఊరి���ెళ్ళే ఆనందమే వేరు!!
8
8
209
@mngsarma
Naga Gurunatha Sarma
3 years
దీని పేరు పతోలి.. మంగళూరు ప్రాంతంలో సంప్రదాయ మధుర పదార్థం. పసుపు ఆకుపై బియ్యపుపిండి రాసి, మధ్యలో కొబ్బెర తురుము,బెల్లం మిశ్రమం పెట్టి ఉండికించాలి. తింటూంటే ఏదో దివ్యౌషధం తిన్నట్టే ఉంటుంది. పసుపు గుణాల సువాసన ఒకవైపు, కొబ్బెర,బెల్లం రుచి మరొక వైపు.. ఈరోజు అమ్మవారికి నైవేద్యం ఇదే.
Tweet media one
3
20
202
@mngsarma
Naga Gurunatha Sarma
10 months
మా కడవకొలను( అనంతపురం జిల్లా)లో కొలువైన విశ్వేశ్వరుడు. చాలా‌ పురాతనమైన, అరుదైన పంచాయతన ఆలయమిది. నాన్న జీవితమంతా ఈ శివుడితోనే ముడిపడిఉంది. నాన్న బాగున్న��డంటే ఆ శివుడి దయ.. నేను బాగున్నానంటే మా నాన్న దయ. ఓం నమశ్శివాయ!!
Tweet media one
6
12
208
@mngsarma
Naga Gurunatha Sarma
2 years
తెలుగు పదానికి జన్మదినం అని నీవు అన్నమయ్యను కీర్తించినావు గానీ.. తెలుగు పాట ప్రతి సంవత్సరం జరుపుకునే పుట్టినరోజు నీవేనయ్యా! నీ పాటకు మ్రోగిన మానసవీణలు ఎన్నో.. పల్లవించిన మధుగీతాలింకెన్నో..
Tweet media one
6
23
202
@mngsarma
Naga Gurunatha Sarma
2 years
Tweet media one
5
44
196
@mngsarma
Naga Gurunatha Sarma
1 year
దేవుడైనా జీవుడైనా రిక్షావోడురా భారతాన కృష్ణుడేమిజేసినాడురా ఆకసాన సూరిబాబు రిక్షావోడురా నైట్ రిక్షా చందమామ తొక్కుతాడురా లోడే ఏస్కో… దౌడే తీస్కో శాలిబండ, గోలుకొండ, ట్యాంక్ బండు, గట్టుగుండ పంజాగుట్ట, ఎర్రగడ్డ… 1 2 3 4 చల్తీకా నామ్ గాడి హై చెమటోడిస్తే రోటీ హై..
Tweet media one
2
21
201
@mngsarma
Naga Gurunatha Sarma
5 months
తెలంగాణా పాటకు ఆంధ్రకు చెందిన కీరవాణి సంగీతమెందుకు? ఇంతకన్నా భావదారిద్ర్యం ఇంకొకటుందా? కళకు సరిహద్దులుంటాయా? ఆయన ఆస్కార్ గ్రహీత. అంతకంటే గొప్పగా ఇంకా శాస్త్రీయసంగీతాన్ని, తెలుగుదనాన్ని అంతే తాజాగా తన బాణీలలో పొదుగుకున్న గొప్ప సంగీతదర్శకుడు. అంతకుమించి వివాదరహితుడు.
14
26
198
@mngsarma
Naga Gurunatha Sarma
3 years
కం. ఇద్దోప్పా! నన్నారిది పొద్దుకి మూణ్ణాల్గు తూర్లు బొగ రుసి గదరా! వద్దని అన్లేరెవరూ సుద్దికి మాసీమ జూసు సూస్కో మల్లా. మా సీమ నన్నారి రుచి చూసినవాడికి మాత్రమే తెలుస్తుంది.. ఆ ఆనందం.
Tweet media one
18
17
197
@mngsarma
Naga Gurunatha Sarma
2 years
నా వేలు పట్టి నడిపిస్తుందంట బుజ్జి తల్లి 😍
Tweet media one
4
1
188
@mngsarma
Naga Gurunatha Sarma
2 years
वन्दे शृंगेरि वाग्वर्धिनीम् ||
Tweet media one
5
2
188
@mngsarma
Naga Gurunatha Sarma
2 years
అమ్మతో ఉంటే అన్నీ ఉన్నట్టే!!
Tweet media one
5
3
184
@mngsarma
Naga Gurunatha Sarma
1 year
ఉడుపికి 20 కి.మీ. దూరంలో పెజావర్ మఠం వారి నీలావర ఆలయం మరియు గోశాల.. వందల ఆవులమధ్య ఆ అనుభూతి చెప్పడానికి మాటలు చాలవు. అక్కడ కోనేరు.. మధ్యలో కాళియమర్దనుడి ఆలయం.. మహామాయాస్వరూపమైన ఆ శ్రీకృష్ణదర్శనముతో, ఆనెగుడ్డె గణపతి ప్రసాదముతో ఈ నవరాత్రులు ప్రారంభమయ్యాయి.
Tweet media one
2
7
188
@mngsarma
Naga Gurunatha Sarma
2 years
Tweet media one
5
19
182
@mngsarma
Naga Gurunatha Sarma
7 months
ఎటువంటి మీనమేషాలూ లేకుండా TM కృష్ణకు అవార్డ్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ సంగీత విద్వాంసులందరూ ఒక్కతాటిపై రావడం, సంస్కృతిని పరిరక్షించడమే మాకు ముఖ్యమని చాటిచెప్పడం గొప్ప సంతోషాన్ని కలిగించింది.
3
30
184
@mngsarma
Naga Gurunatha Sarma
1 year
నా పుట్టినరోజూ ఒక పుట్టినరోజేనా? అమ్మ నన్ను కడుపులో కాపాడుకోక పోయుంటే.. తాను నొప్పి భరిస్తూ నా శరీరాన్ని నిలబెట్టకుంటే.. నేను కడుపులో ఉన్నప్పుడు నాకోసం తింటూ పుట్టిన తర్వాత నా కడుపు నింపడం కోసం తాను పస్తులుంటూ.. నిరంతరం నా ఆనందమే తన ఆనందంగా భావించకుంటే..
Tweet media one
13
10
180
@mngsarma
Naga Gurunatha Sarma
2 years
రామాయణంలోని పదాలతో భారతం గూర్చి పద్యం!
8
27
175
@mngsarma
Naga Gurunatha Sarma
2 years
Tweet media one
5
24
176
@mngsarma
Naga Gurunatha Sarma
2 years
డబ్బులు పెడితే వస్తాయి.. అయినా వాడిచ్చే అవార్డేముంది? ఆస్కారేమైనా గొప్పా? ఇలా ఎన్ని విన్నా, ఒక అచ్చతెలుగు పాట అంతర్జాతీయ వేదికపై అందరినీ ఉర్రూతలూగించడం మనందరికీ గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. తెలుగు సినిమా ఒకటుందని ప్రపంచానికి మామూలుగా కాదు.. సింహాసనం మీద కూర్చుని శాసించినట్లుంది!!
4
15
176
@mngsarma
Naga Gurunatha Sarma
1 year
ఆ జగన్మాత నాతో ప్రేమగా వ్రాయించుకున్న గీతం.. 🙏
1
22
171
@mngsarma
Naga Gurunatha Sarma
4 months
బాగా గమనిస్తే పవన్ కళ్యాణ్ లో గొప్ప రాజకీయనాయకుడు కనిపిస్తున్నాడు. మిగతా సినిమా వాళ్ళలా దిగగానే నేనే సీఎం అని పరుగెత్తలేదు. అతి జాగ్రత్తగా తన క్యాడర్ ను, బలాన్ని పెంచుకుంటూ వచ్చాడు.
Tweet media one
4
19
167
@mngsarma
Naga Gurunatha Sarma
2 years
45 వసంతాల పచ్చని బంధమిది! అమ్మ,నాన్నలకు పెళ్ళిరోజు శుభాకాంక్షలు. (నాన్నకు వేళ్ళు పాము పడగల లాగా ఉండడం సుబ్రహ్మణ్యస్వామి అనుగ్రహంగా భావిస్తాము. ఆయన పేరు కూడా వెంకట సుబ్బయ్య అయితే సుబ్రహ్మణ్యం అనే నిలిచిపోయింది).
Tweet media one
12
2
164
@mngsarma
Naga Gurunatha Sarma
2 years
Tweet media one
7
30
166
@mngsarma
Naga Gurunatha Sarma
3 years
Tweet media one
4
16
161
@mngsarma
Naga Gurunatha Sarma
4 months
స్వరవరమై జారినది శివుని శిరసు చెమ్మ గాంధర్వము గానముగా పుడమిదిగిన జన్మ వినినంతనె విస్మయమై ఔరాయనె బ్రహ్మ అపరసరస్వతియనగా ఆమె జానకమ్మ
Tweet media one
1
8
168
@mngsarma
Naga Gurunatha Sarma
8 months
Subrahmanya Homam
Tweet media one
4
2
162
@mngsarma
Naga Gurunatha Sarma
6 months
Birthday Pic 😎
Tweet media one
37
0
159
@mngsarma
Naga Gurunatha Sarma
2 years
శారీరకశ్రమతో కూడుకున్న పనులు చేసేవారిని శూద్రులంటారు. వారు లేకపోతే భూమిమీద చాలామందికి తిండి దొరకదు. భాష సరిగ్గా రాకపోతేనో, వాళ్ళకువాళ్ళు తక్కువజాతి అనుకున్నవాళ్ళనో శూద్రులనరు. ఏదీ ఎక్కువ కాదు, ఏదీ తక్కువ కాదు. ఇప్పుడు ఈ నిర్వచనాలన్నీ మారిపోయాయి.
4
17
159
@mngsarma
Naga Gurunatha Sarma
2 years
Tweet media one
5
28
155
@mngsarma
Naga Gurunatha Sarma
2 years
Finally!!
Tweet media one
5
5
154
@mngsarma
Naga Gurunatha Sarma
9 months
Tweet media one
6
23
152
@mngsarma
Naga Gurunatha Sarma
9 months
శ్రీరామజన్మభూమిలో ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఒక అద్భుతమైన పాట రాబోతోంది. విశ్వహిందూపరిషత్ వారు ప్రేమగా అడిగి వ్రాయించుకుంటున్న గీతం. కేవలం నా రాముని దయావిశేషం.. వివరాలు త్వరలో.
5
9
154
@mngsarma
Naga Gurunatha Sarma
9 months
ఇవాళ ఉదయం మైసూరు చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నాను. ఆర్యాశతకం చదువుతూ క్యూలో వెళుతున్నాను.. ఏమైందో తెలియదు 78 వ శ్లోకం దగ్గరికొచ్చాక ఒక్కసారిగా అక్షరమ్ముక్క రానివాడిని కద తల్లీ.. నువ్వే కాపాడు.. నాకేం తెలుసని ఇక్కడ? అని ఏడుస్తున్నాను. అమ్మ దర్శనం లభించింది.
Tweet media one
5
7
151
@mngsarma
Naga Gurunatha Sarma
2 years
అనంతపురము రైల్వేస్టేషన్ ప్రక్కన ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం ఇది. శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్నప్పుడు రోజూ ఉదయం, సాయంత్రం ఇక్కడికి వెళ్ళకుండా రోజు గడపలేదు నేను.
Tweet media one
4
3
146
@mngsarma
Naga Gurunatha Sarma
8 months
ఇవాళ ఉదయాన్నే పుణెలో ఛత్రపతి శివాజీ మహారాజ్ తిరుగాడిన సింహగఢ్ కోటను చూశాను. అక్కడి శక్తి నరనరాలలో ప్రసరించింది కాసేపు. అదే గొప్ప విషయమనుకుంటే అంతకన్నా నా జన్మ ధన్యం చేసిన సంఘటన మరొకటి జరిగింది. నా సహోద్యోగి పుణ్యమా అని ఇక్కడ కనీఫ్‍నాథ్ ఆలయానికి తీసుకువెళ్ళాడు.
Tweet media one
3
7
149
@mngsarma
Naga Gurunatha Sarma
2 years
అన్నిటినీ విమర్శిస్తానని నాకు పేరొస్తుందేమో.. కానీ నాకే దొరుకుతాయ్. చేసేది అధికారభాషాసంఘం కార్యక్రమం. అందులో ఆదిలోనే ఎ.పి. ఇంకెక్కడి అధికారభాష?
Tweet media one
11
22
147
@mngsarma
Naga Gurunatha Sarma
3 years
అఖండమైన, పార్వతీదేవిని సగభాగం ధరించిన, క్షుద్రులందరినీ నశింపజేసే శివుణ్ణి, ప్రళయకాలంలో కూడా ఆనందతాండవం చేసే పంచభూతమయమైన శివుణ్ణి, ప్రణవాత్మకమైన శూ��ాన్ని ధరించిన, పరమ లీల అయిన, దుష్టుల్ని శిక్షించి, శిష్టుల్ని రక్షించే శివుణ్ణి భజించు.
2
42
147
@mngsarma
Naga Gurunatha Sarma
2 years
శారదామూర్తి దర్శనం..పూర్వజన్మ సుకృతం..అమ్మ,నాన్నల,గురువుల ఆశీస్సుల ఫలితం!! I am blessed today to sing a Samskrutham song about Shringeri Sharada and KBL before Shri Swamiji in the presence of our Bank's Chairman, MD & CEO, board of directors and other top executives.
Tweet media one
7
9
147
@mngsarma
Naga Gurunatha Sarma
2 years
నా జీవితంలో ఉద్విగ్నమైన క్షణాలివి.. ఈ పాటతో నా కూతురుకు, ఆ అమ్మవారికి జోల పాడడం పురాకృతపుణ్యఫలం!!
Tweet media one
9
9
146
@mngsarma
Naga Gurunatha Sarma
3 years
Tweet media one
5
18
145
@mngsarma
Naga Gurunatha Sarma
1 year
పితృదేవోభవ!!
Tweet media one
5
0
144
@mngsarma
Naga Gurunatha Sarma
1 year
Tweet media one
4
25
146
@mngsarma
Naga Gurunatha Sarma
2 years
శివుడికి అభిషేకం చేస్తూ, ఒక రాయికి అభిషేకం ఏమిటి..నిజంగా శక్తి ఉంటే తెలియాలి కదా అనుకున్నాను. అంతే.. ఈ పాటతో అభిషేకం చేసుకునే భాగ్యాన్ని కలిగించాడు పరమేశ్వరుడు.ఇప్పటికీ నాకిది అతిశయోక్తిగానే అనిపిస్తుంది.కానీ ఇది నాకు ప్రత్యక్షానుభూతి.ఇంకా చెప్పాలంటే అపరోక్షానుభూతి.
8
19
136
@mngsarma
Naga Gurunatha Sarma
3 years
Tweet media one
5
14
130
@mngsarma
Naga Gurunatha Sarma
1 year
సంస్కృతం భారతీయ భాషల DNA. ఎవరో కలిపితే తెలుగులో బలవంతంగా కలిసిన భాష కాదు సంస్కృతం.అన్ని భాషలలోనూ ముఖ్యంగా భారతీయ భాషలలో సంస్కృతం తెలియనంతగా కలిసిపోయి ఉంది. ఆర్యభాషలు, ద్రావిడభాషలు అని ఎన్ని సిద్ధాంతాలున్నా, సంస్కృతం, తెలుగు మధ్య అవినాభావ సంబంధముంది.
10
20
136
@mngsarma
Naga Gurunatha Sarma
1 year
కుడుపు(మంగళూరు) శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవస్థానంలో ఈరోజు. అనంత పద్మనాభ చతుర్దశి శుభాకాంక్షలు!!
Tweet media one
3
2
133
@mngsarma
Naga Gurunatha Sarma
2 years
ఇవాళ శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీమహాస్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు బెంగళూరు శంకరమఠంలో మాజీ డీజీపీ శ్రీ రొద్దం ప్రభాకర రావు గారు,వారి శ్రీమతి సంగీత విద్వాంసురాలు శ్రీమతి వేదవతి ప్రభాకర్ గారిని కలవడం చాలా సంతోషాన్ని కలిగించింది.
Tweet media one
3
5
131
@mngsarma
Naga Gurunatha Sarma
3 years
రుద్రుడు నర్తిస్తూనే ఉంటాడు.. ఆ నాట్యం సత్యాన్ని చెబుతోంది.. సమయం అన్నిటినీ హరిస్తుందని.. ప్రళయం తథ్యమని!!
4
31
129
@mngsarma
Naga Gurunatha Sarma
2 years
పక్కన కూర్చొని మాట్లాడితే కూలీ పని చేసుకునేవాడికి కూడా వేదాంతం తెలుసని అర్థమవుతుంది. భక్తి,జ్ఞానము,వైరాగ్యము కండువా వేసుకున్నవాడికే కాదు నాగలెత్తినవాడికీ, నాటు వేసినవాడికీ కూడా ఉంటాయి. చేసే పనితో సంబంధం లేకుండా వేదాంతచింతన చేయడమే భారతీయత!
7
12
125
@mngsarma
Naga Gurunatha Sarma
1 year
కన్నడ లో నేను అనడానికి నాను అనాలి.. మీరు వెజ్జా? అని అడిగారు. హౌదు నాను వెజ్ అన్నాను.. ఇప్పుడెలా?
20
2
131
@mngsarma
Naga Gurunatha Sarma
2 years
ఇలాంటివి చూసినప్పుడే "ఏ వేదంబు పఠించె లూత?" అనే పద్యం గుర్తొస్తుంది. భగవంతుని అనుగ్రహం రూపాన్ని బట్టి కాదు.. అంతశ్శుద్ధిని బట్టి.
Tweet media one
4
16
123
@mngsarma
Naga Gurunatha Sarma
1 year
Tweet media one
2
12
130
@mngsarma
Naga Gurunatha Sarma
3 years
ఆ మహానుభావుడి ప్రక్కన కూర్చోవడమే భాగ్యం.. ఒక్కొక్క కళను ఒక్కొక్క రుద్రాక్షగా ధరించిన కాశీనాథుడు శ్రీ విశ్వనాథ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. భగవంతుడు ఆయనను చల్లగా కాపాడాలని కోరుకుంటున్నాను.
Tweet media one
4
6
127
@mngsarma
Naga Gurunatha Sarma
2 years
ఈ శివరాత్రికి స్వరగంగ ప్రవహించబోతోంది!! ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాను.. అందరిలాగే నేను కూడా. నా పాట రాహుల్ వెల్లాల్ నోట.. శివానుగ్రహం స్వరగంగగా ప్రవహించుగాక.
Tweet media one
2
8
125
@mngsarma
Naga Gurunatha Sarma
11 months
Tweet media one
1
8
127
@mngsarma
Naga Gurunatha Sarma
2 years
Dear @reliancejio When my current plan is expiring, give one reminder. That's enough for me. You need not to remind me for every one hour. If the plan ends, ultimately I will recharge it. I know I require it. Please minimize your reminders.
8
19
123
@mngsarma
Naga Gurunatha Sarma
7 months
రేపు, ఎల్లుండి మన అనంతపురములో జగద్గురువులు శ్రీ సన్నిధానం శ్రీశ్రీశ్రీ విధుశేఖరభారతీ స్వామి వారి దర్శనభాగ్యం. రేపు, ఎల్లుండి అనంతపురములోనే ఉంటాను. ఎవరైనా రాగలిగితే కలుద్దాం.
Tweet media one
6
7
124
@mngsarma
Naga Gurunatha Sarma
7 months
శివోహమ్!! Blessed moment with versatile actor and poet Tanikella Bharani garu today.
Tweet media one
2
3
123
@mngsarma
Naga Gurunatha Sarma
1 year
ఒకప్పుడు పల్లెలలో ఇంటింటికీ ఒకరు బయట అరుగులమీద కూర్చొని పద్యాలు చెప్పేవారు. అవి కాక రంగస్థల నాటకాలలో రాగయుక్తంగా చెప్పే పద్యాలకు జనాలు చెవి కోసుకునేవారు. ఇంట్లో ప్రేమ, కోపం, హాస్యం..ఇలా అన్నిటికీ ఏవో ఒక పద్యాలు ఉదాహరణలుగా చెప్పుకునేవారు.
Tweet media one
3
10
124
@mngsarma
Naga Gurunatha Sarma
6 months
Got transferred to Hyderabad..
22
0
123
@mngsarma
Naga Gurunatha Sarma
10 months
బాల్యం.. తలచుకోగానే గుండెలో నవ్వుల్ని, కళ్ళలో నీటిని ఒకేసారి తెప్పిస్తుంది. సున్నం పూసిన మట్టిగోడ.. ఎఱ్ఱమన్ను పట్టించిన గడప.. రచ్చబండ పెట్టడానికి పెద్ద అరుగులు.. వాటిపై చలువ కోసం కొబ్బరిపట్టలు..
Tweet media one
3
0
123
@mngsarma
Naga Gurunatha Sarma
2 years
ఇది మనవాళ్ళకు తెలుగు మీద ఉన్న గౌరవం.. వివాహేతర మరణాలేమిటి నా తలకాయ్!
Tweet media one
10
16
117
@mngsarma
Naga Gurunatha Sarma
2 years
శంకరులు, విద్యారణ్యులు.. తలచుకున్నప్పుడంతా శరీరం పులకరించేది, మనకూ ఒక కర్తవ్యముందని గుర్తు వచ్చేదీ ఈ ఇద్దరినుంచే. శంకరులవారు కేవలం తన వాక్కుతో దేశాన్ని ఏకం చేస్తే, విద్యారణ్యులవారు ఇద్దరితో మొదలులెట్టి ఒక సామ్రాజ్యాన్నే నిర్మించి, ధర్మాన్ని పున:ప్రతిష్ఠ చేశారు.
Tweet media one
1
14
117
@mngsarma
Naga Gurunatha Sarma
3 years
ఇవన్నీ ఎందుకు తెలియాలసలు అంటారా? ఏ కమ్యూనిటీ అయినా సోకాల్డ్ ఇమ్యూనిటీ వీటినుంచే వస్తుంది. తట్టుకుని నిలిచే దృఢత్వం వస్తుంది. గేమింగ్ లో ఏముంది? గెలుపు, ఓటమి.. అది పక్కనబెట్టి బయటకొస్తే జీవితముంది!! -నాగ గురునాథ శర్మ.
1
14
115
@mngsarma
Naga Gurunatha Sarma
2 years
Tweet media one
3
16
116
@mngsarma
Naga Gurunatha Sarma
2 years
తెలుగు సినిమాకు దక్కిన అదుదైన రత్నం తారక్.వంశం,కుటుంబం,నటన,వ్యక్తిత్వం అన్నిటినీ సమన్వయం చేసుకుని,తనకు తాను చెక్కుకుంటున్న శిల్పమతడు.ఏ అవార్డ్ వచ్చినా,రాకపోయినా అతడొక గొప్ప నటనాకౌశల్యం కలిగిన తార.ఆస్కార్ కు నామినేట్ అయ్యాక చెప్తే మూసలో చెప్పినట్టుంటుంది. అందుకే ముందే చెప్తున్నా‌.
Tweet media one
2
13
115
@mngsarma
Naga Gurunatha Sarma
9 months
ఇంటింటా ఒకటే మాట జైశ్రీరామ్! జై శ్రీరామ్! ఊరంతా ఒకటే పాట జైశ్రీరామ్! జై శ్రీరామ్!! వినండి.. వినిపించండి!!
13
41
113