మన తెలుగు Profile Banner
మన తెలుగు Profile
మన తెలుగు

@manatelugumaata

5,751
Followers
88
Following
1,822
Media
6,319
Statuses

తెలుగు అంటే అభిమానం. నా #ఆలోచనలు నా #అనుభవాలు #మనతెలుగుమాట ముఖపుస్తకం(ఎఫ్ బి) :

Joined June 2021
Don't wanna be here? Send us removal request.
Pinned Tweet
@manatelugumaata
మన తెలుగు
3 years
బాష అంతరించిపోవటానికి మొదటి దశ ఆ బాష యొక్క లిపి వాడుక తగ్గటం. తర్వాత ఆ భాషలొ పుస్తకాలు తగ్గటం. తర్వాత ఆ బాషలొ నిగంటువులు (డిక్షనరీస్) తగ్గటం. తర్వాత అది మాట్లాడే వారు తగ్గటం.
9
33
153
@manatelugumaata
మన తెలుగు
2 months
తప్పక చూడాల్సిన తెలుగు చలనచిత్రాలు. కొత్తవి పాతవి వీలైనంతవరకు చేర్చాను. ఇంకా చాలా ఉన్నాయి ఇంకోసారి అవి చేర్చాలి. Must watch Telugu Movies. #చలనచిత్రాలు #తెలుగు
Tweet media one
263
331
2K
@manatelugumaata
మన తెలుగు
1 month
తెలుగు అక్షరాలు ఎంత అద్భుతంగా పాడారు. తియ్యటి భాష అని ఊరికే అనరు. 👌👌👌 #తెలుగు #telugu #మనతెలుగుమాట #మనమాతృభాషతెలుగు Video Owner : amaranara basavaraju
13
334
1K
@manatelugumaata
మన తెలుగు
5 months
దాల్చనచెక్క ఎలా తీస్తారు అని ఇన్నాళ్ళకి తెలిసింది
7
145
996
@manatelugumaata
మన తెలుగు
4 months
నీ అతి పెద్ద దరిద్రం నీ బద్ధకం అని తెలుసుకోగలగటం ముఖ్యం. #దరిద్రం #బద్ధకం #తెలుగు #telugu #మనతెలుగుమాట
Tweet media one
5
80
816
@manatelugumaata
మన తెలుగు
1 year
మన తెలుగులో కొలిచే పద్ధతులు : బెత్తెడు : సుమారు 3 అంగుళాలు జానెడు : 3 బెత్తెలు అడుగు : 12 అంగుళాలు గజం : 3 అడుగులు ఫర్లాంగు : 220 గజాలు మైలు : 8 ఫర్లాంగులు క్రోసు : 2 మైళ్ళు ఆమడ : 4 క్రోసులు లేదా 8 మైళ్ళు #ఆమడ #తెలుగు #telugu #మనతెలుగుమాట #గుర్తుతెచ్చుకుందాం
4
108
426
@manatelugumaata
మన తెలుగు
2 months
ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది
1
55
409
@manatelugumaata
మన తెలుగు
1 year
ఇల్లు లేని వారిని ఇల్లు ఎప్పుడు కొంటారు అని అడగటం. పిల్లలు లేని వారిని పిల్లలు ఎప్పుడు కంటారు అని అడగటం. ఉద్యోగం లేని వారిని ఎప్పుడు తెచ్చుకుంటావ్ ఉద్యోగం అని అడగటం. కుసంస్కారం. వాళ్ళ పరిస్థితులు, కష్టాలు మనకి తెలియనప్పుడు ఎందుకు వారిని అడిగి బాధించటం. #కుసంస్కారం
5
74
299
@manatelugumaata
మన తెలుగు
8 months
ఈ సారి దీపావళికి ఇవి కొనాలి #దీపావళి
6
43
275
@manatelugumaata
మన తెలుగు
10 months
#అబద్ధం #నిజం #తెలుగు #telugu #మనతెలుగుమాట
Tweet media one
0
32
261
@manatelugumaata
మన తెలుగు
1 year
సాధారణంగా తినే ఆహారాన్ని మన తెలుగులో 5 రకాలుగా విభజిస్తారు. అవి : భక్ష్యం : కొరికి తినేవి భోజ్యం : నమిలి తినేవి చొప్యం : జుర్రుకునేవి లేహ్యం : నాకబడేవి పానీయం : త్రాగేవి #ఆహారం #తెలుగు #telugu #మనతెలుగుమాట
4
45
260
@manatelugumaata
మన తెలుగు
8 months
గెలుపుకి ఊరంతా బంధువులే. ఓటమికి ఊరంతా విమర్శకులే. #గెలుపు #ఓటమి #తెలుగు #telugu #మనతెలుగుమాట
Tweet media one
2
29
240
@manatelugumaata
మన తెలుగు
1 year
స్వేచ్చ #స్వేచ్చ
3
36
235
@manatelugumaata
మన తెలుగు
2 years
ఇతనికి సెల్యూట్ కాన్సర్ వచ్చిన వ్యక్తికి జుట్టు తీస్తూ చలించి తన జుట్టు కూడా తీసుకున్నాడు ... నువ్వు ఒంటరి కాదు అని తెలియచెయ్యటానికి #సెల్యూట్
3
36
231
@manatelugumaata
మన తెలుగు
9 months
#జీవితం #తెలుగు #telugu #మనతెలుగుమాట
Tweet media one
3
19
230
@manatelugumaata
మన తెలుగు
10 months
సంగీతానికి ఉండే శక్తే వేరు .... అద్భుతమైన ప్రదర్శన #సంగీతం
3
49
223
@manatelugumaata
మన తెలుగు
1 year
చిక్కుముడి #చిక్కుముడి
0
28
177
@manatelugumaata
మన తెలుగు
7 months
గడిచిపోయిన నీ జీవితానికి నీ అవసరం లేదు రాబోయే నీ జీవితానికి నీ అవసరం ఉంది. #జీవితం #అవసరం #తెలుగు #telugu #మనతెలుగుమాట
Tweet media one
1
17
163
@manatelugumaata
మన తెలుగు
8 months
కొందరు అలవాటు పడ్డ దారిద్ర్యన్నైనా భరిస్తారు కాని మార్పుని స్వాగతించరు. #మార్పు #దరిద్రం #తెలుగు #telugu #మనతెలుగుమాట
Tweet media one
3
21
165
@manatelugumaata
మన తెలుగు
2 years
తప్పులేదు దవడ పగలగొట్టటంలో #తప్పులేదు
7
20
165
@manatelugumaata
మన తెలుగు
7 months
జీవితం చిన్నది భయ్యా కష్టంగా ఉంటె ఎక్కువ ఆలోచించొద్దు గట్టిగా ఓ పది నిముషాలు ఏడ్చి మళ్ళీ మీ ప్రయత్నం మీరు మొదలెట్టండి. #జీవితం #కష్టం #తెలుగు #telugu #మనతెలుగుమాట
Tweet media one
2
17
159
@manatelugumaata
మన తెలుగు
4 months
#చరిత్ర #రాజకీయం #తెలుగు #telugu #మనతెలుగుమాట
Tweet media one
0
15
158
@manatelugumaata
మన తెలుగు
6 months
చచ్చింది సింహమైనా సరే రాబందువులు పీక్కునే తింటాయి ... మర్యాద చెయ్యవు సమాజంలో కూడా కొందరు అంతే. నువ్వెప్పుడు తప్పు చేస్తావా అని చూస్తూ ఉంటారు. దొరకగానే చీల్చి చెండాడుతారు. #సింహం #తప్పు #మర్యాద #తెలుగు #telugu #మనతెలుగుమాట
Tweet media one
2
28
153
@manatelugumaata
మన తెలుగు
8 months
#ధనం #ప్రయత్నం #తెలుగు #telugu #మనతెలుగుమాట
Tweet media one
0
12
142
@manatelugumaata
మన తెలుగు
1 year
తోడు దొంగల గురించి వినటమే ఇప్పుడే చూస్తున్నా #తోడుదొంగలు
1
21
141
@manatelugumaata
మన తెలుగు
5 months
ఇంట్లో పామున్నా ప్రశాంతంగా పాడుకోవొచ్చేమో కాని నమ్మకద్రోహులుండే ఇంట్లో మాత్రం పడుకోకూడదు. #నమ్మకద్రోహం #పాము #తెలుగు #telugu #మనతెలుగుమాట
Tweet media one
0
13
132
@manatelugumaata
మన తెలుగు
4 months
ఏంటి ఇది లిఫ్టా... ఒకేసారి 200 మంది వెళ్లొచ్చుట #లిఫ్ట్ [📹 jktgo]
1
30
131
@manatelugumaata
మన తెలుగు
9 months
#వ్యక్తిత్వం #పునాదులు #తెలుగు #telugu #మనతెలుగుమాట
Tweet media one
2
7
129
@manatelugumaata
మన తెలుగు
4 months
అవసరాన్ని బట్టి ఆలోచనలు, అలవాట్లు మార్చుకోవాలి కాని వ్యక్తిత్వం, విలువలు కాదు. #వ్యక్తిత్వం #విలువలు #తెలుగు #telugu #మనతెలుగుమాట
Tweet media one
1
16
128
@manatelugumaata
మన తెలుగు
9 months
#ప్రతిభ #వృధా #తెలుగు #telugu #మనతెలుగుమాట
Tweet media one
4
14
126
@manatelugumaata
మన తెలుగు
8 months
ఓడిపోతానేమో అన్న భయంతో అవకాశాలు కోల్పోయినవాళ్ళే ఎక్కువ ప్రయత్నించి ఓడిపోయినవాళ్ళ కంటే. #ఓటమి #ప్రయత్నం #తెలుగు #telugu #మనతెలుగుమాట
Tweet media one
1
13
125
@manatelugumaata
మన తెలుగు
9 months
#జీవితం #పాఠం #తెలుగు #telugu #మనతెలుగుమాట #బడి
Tweet media one
2
7
120
@manatelugumaata
మన తెలుగు
7 months
అయితే డబ్బు నిన్ను మారుస్తుంది లేదా నీ చుట్టూ ఉండేవారిని మారుస్తుంది. #డబ్బు #మార్పు #మారుస్తుంది #తెలుగు #telugu #మనతెలుగుమాట
Tweet media one
1
11
111
@manatelugumaata
మన తెలుగు
9 months
#నువ్వు #ప్రపంచం #తెలుగు #telugu #మనతెలుగుమాట
Tweet media one
1
12
118
@manatelugumaata
మన తెలుగు
8 months
#ప్రయత్నం #భయం #ఓటమి #తెలుగు #telugu #మనతెలుగుమాట
Tweet media one
3
8
113
@manatelugumaata
మన తెలుగు
9 months
#వయసు #జ్ఞానం #తెలుగు #telugu #మనతెలుగుమాట
Tweet media one
1
10
111
@manatelugumaata
మన తెలుగు
1 year
ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన సందేశం.... #కృషి #కష్టం #అద్భుతం
4
40
111
@manatelugumaata
మన తెలుగు
3 years
మన తెలుగు పుస్తకాలు అమ్మేటటువంటి కొన్ని వెబ్సైట్ల గురించి ఈ తీగ: విన్నపం: ఇవే కాకుండా మన తెలుగు పుస్తకాలు కొనటానికి ఉండే వెబ్సైట్లని ఈ తీగకి అతికిచ్ఛమని విజ్ఞప్తి.
3
58
114
@manatelugumaata
మన తెలుగు
7 months
నీ గురించి నువ్వు ఎంత తెలుసుకోగలిగితే అంత సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతావ్. #నువ్వు #నిర్ణయం #తెలుగు #telugu #మనతెలుగుమాట
Tweet media one
0
10
111
@manatelugumaata
మన తెలుగు
4 months
మోసం చేస్తాడు అని తెలియక నమ్మటం అజ్ఞానం మోసం చేస్తాడు అని తెలిసి కూడా నమ్మటం బలహీనత. #మోసం #నమ్మటం #తెలుగు #telugu #మనతెలుగుమాట
Tweet media one
0
11
110
@manatelugumaata
మన తెలుగు
6 months
అత్యాశతో కళ్ళు మూసుకుపోయిన మనిషి అడవిలో మృగం కంటే ఎక్కువ హాని చేస్తాడు. #అత్యాశ #హాని #తెలుగు #telugu #మనతెలుగుమాట
Tweet media one
3
7
104
@manatelugumaata
మన తెలుగు
6 months
అవమానపు వెక్కిరింతల కంటే గెలుపు చప్పట్ల ధ్వని దద్ధరిల్లి పోతుంది అప్పటి దాకా ప్రయత్నం కొనసాగాలంతే. #అవమానం #గెలుపు #ప్రయత్నం #తెలుగు #telugu #మనతెలుగుమాట
Tweet media one
0
6
96
@manatelugumaata
మన తెలుగు
7 months
ఎప్పుడో ఒకప్పుడు ఈ ఊపిరి ఆగక తప్పదు ఇది గుర్తు పెట్టుకుంటే ఉన్నంత కాలం కాలాన్ని సద్వినియోగం చేసుకుంటాం. #సద్వినియోగం #ఊపిరి #తెలుగు #telugu #మనతెలుగుమాట
Tweet media one
0
6
102
@manatelugumaata
మన తెలుగు
7 months
నీ జీవితం బాగుపడేంత స్వార్థం ఉండొచ్చు ఎదుటివారి జీవితం నాశనమయ్యేంత ఉండటమే ప్రమాదం. #జీవితం #స్వార్థం #తెలుగు #telugu #మనతెలుగుమాట
Tweet media one
1
13
97
@manatelugumaata
మన తెలుగు
11 months
#అప్పు #వడ్డీ #తెలుగు #telugu #మనతెలుగుమాట
Tweet media one
1
9
99
@manatelugumaata
మన తెలుగు
2 years
నీకు మర్యాద ఉండాలి అంటే : పిలవకపోతే వెళ్ళకు నీకు తెలియకుండా చేస్తుంటే ఎందుకు చెప్పలేదని అడగకు సహాయం అడిగినప్పుడు చులకన చేస్తే ఇంకోసారి అడగకు #మర్యాద #తెలుగు #telugu #మనతెలుగుమాట
1
20
98
@manatelugumaata
మన తెలుగు
4 months
#అదోకళ #ద్వేషం #గొడవ #తెలుగు #telugu #మనతెలుగుమాట
Tweet media one
1
6
94
@manatelugumaata
మన తెలుగు
9 months
#మన #కౌగిలి #తెలుగు #telugu #మనతెలుగుమాట
Tweet media one
1
5
93
@manatelugumaata
మన తెలుగు
6 months
దేవుళ్ళలోనే లోపాలు వెతికే రోజుల్లో ఉన్నాం మనం నీలో లోపాలు వెతుకుతున్నారని బాధపడకు... గెలిచేదాకా లోపాలు వెతుకుతారు గెలిచాక వరసలు వెతుకుతారు. #లోపం #దేవుడు #వరసలు #తెలుగు #telugu #మనతెలుగుమాట
Tweet media one
1
7
92
@manatelugumaata
మన తెలుగు
7 months
ఆకలిగా ఉన్నప్పుడు అన్నం పెట్టిన వాడిని అవకాశం కోసం చూస్తున్నప్పుడు అవమానించిన వాడిని మర్చిపోరు. #ఆకలి #అవమానం #తెలుగు #telugu #మనతెలుగుమాట
Tweet media one
1
10
90
@manatelugumaata
మన తెలుగు
8 months
మన చుట్టూ ఉండే ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది ప్రతి కథలో నేర్చుకోటానికి ఏదో ఒకటి ఉంటుంది ఎలా నడుచుకోవాలని లేదా ఎలా నడుచుకోకూడదని. #కథ #కథలు #తెలుగు #telugu #మనతెలుగుమాట
Tweet media one
2
11
90
@manatelugumaata
మన తెలుగు
6 months
ప్రతి తప్పు సరిదిద్దుకునే అవకాశమైనా ఇస్తుంది లేదా కనీసం పశ్చాతాపం చెందే అవకాశమైనా ఇస్తుంది... గ్రహించకపోవడం మన అహం అవివేకం. #తప్పు #పశ్చాతాపం #తెలుగు #telugu #మనతెలుగుమాట
Tweet media one
2
6
90
@manatelugumaata
మన తెలుగు
7 months
ఒంటరిగా ఎన్నో సార్లు ఏడ్చి కన్నీళ్లు ఇంకిపోయిన వారెందరో ఒంటరిగా ఎన్నో సార్లు అరిచి మౌనంగా మిగిలిపోయిన వారెందరో #మౌనం #కన్నీళ్లు #తెలుగు #telugu #మనతెలుగుమాట
Tweet media one
1
11
90
@manatelugumaata
మన తెలుగు
7 months
ఎదుటివారు చెప్పేది నచ్చకపోయినా చెప్పనివ్వడం సంస్కారం. #సహనం #వినటం #తెలుగు #telugu #మనతెలుగుమాట #సంస్కారం
Tweet media one
1
12
92
@manatelugumaata
మన తెలుగు
9 months
#కష్టం #అహం #తెలుగు #telugu #మనతెలుగుమాట
Tweet media one
4
6
91
@manatelugumaata
మన తెలుగు
7 months
చిన్న చిన్న ఆనందాల్ని ఆస్వ��దించలేనివాడు జీవితంలో చాలా కోల్పోయినట్టే. #ఆశ్వాదన #ఆనందం #తెలుగు #telugu #మనతెలుగుమాట
Tweet media one
1
2
86
@manatelugumaata
మన తెలుగు
4 months
ఏమీ అర్ధం కాని వాడికి దిగులుండదు. అన్ని అర్ధం చేసుకునేవాడికి మనఃశాంతి ఉండదు. #అర్ధం #మనఃశాంతి #తెలుగు #telugu #మనతెలుగుమాట
Tweet media one
4
13
87
@manatelugumaata
మన తెలుగు
9 months
#చెట్టు #బంధం #తెలుగు #telugu #మనతెలుగుమాట
Tweet media one
1
11
84
@manatelugumaata
మన తెలుగు
11 months
#తెలుగు #telugu #మనతెలుగుమాట #కష్టం #జీవితం
Tweet media one
1
6
86
@manatelugumaata
మన తెలుగు
1 year
రాళ్లు తిని అరిగించుకోగల వయసులో వున్నప్పుడు తినటానికి మరమరాలు కూడా దొరకలేదు ! వజ్రాలూ, వైడూర్యాలూ పోగేసుకున్న ఈ వయసులో మరమరాలు కూడా అరగట్లేదు ! అదే విధి ! -- రేలంగి వెంకట్రామయ్య గారు. #వయసు #తెలుగు #telugu #మనతెలుగుమాట
2
11
88
@manatelugumaata
మన తెలుగు
6 months
నీ ఆలోచనా విధానం మారనంతవరకు నీ జీవితం మారదు. #ఆలోచన #జీవితం #మారదు #తెలుగు #telugu #మనతెలుగుమాట
Tweet media one
0
3
85
@manatelugumaata
మన తెలుగు
7 months
చాలా మంది తప్పు చేసినందుకు బాధపడరు తప్పు చేసి దొరికినందుకు బాధపడతారు. #తప్పు #బాధ #తెలుగు #telugu #మనతెలుగుమాట
Tweet media one
2
6
84
@manatelugumaata
మన తెలుగు
6 months
దెబ్బలు తిన్న రాయి ప్రతిమ అయితే అందరూ మొక్కుతారు పగిలిపోతే చిమ్మేస్తారు కష్టాన్ని తట్టుకుని నిలబడి గెలిస్తే గౌరవమిస్తారు వ్యసనాలకు లోబడితే దూరంపెడతారు. #కష్టం #వ్యసనం #తెలుగు #telugu #మనతెలుగుమాట
Tweet media one
0
4
85
@manatelugumaata
మన తెలుగు
8 months
ఏ లోపాలు లేని వాడు గెలవటం చరిత్ర కాదు ఎన్ని లోపాలున్నా గెలవటం చరిత్ర. #లోపం #చరిత్ర #తెలుగు #telugu #మనతెలుగుమాట
Tweet media one
0
8
82
@manatelugumaata
మన తెలుగు
8 months
నీతిగా ఉండటం అనేది నీచేతుల్లో ఉంటుంది ఎదుటివారు నీతిగా ఉండటం ఉండకపోవటం నీ తప్పు కాదు వారి స్వభావం ఎదుటివాడు వెదవ అని తెలిసి కూడా నమ్మతే అది నీ తప్పే. #స్వభావం #నువ్వు #తెలుగు #telugu #మనతెలుగుమాట
Tweet media one
2
11
82
@manatelugumaata
మన తెలుగు
4 months
ఇష్టపడే వాళ్ళతో పాటు విలువ ఇచ్చే వాళ్ళని కూడా సంపాదించుకోగలగడం గొప్ప విషయం. #ఇష్టం #విలువ #తెలుగు #telugu #మనతెలుగుమాట
Tweet media one
1
11
84
@manatelugumaata
మన తెలుగు
6 months
వేప పువ్వు వెయ్యకపోతే ఉగాది పచ్చడవ్వదు కష్టం లేక పోతే జీవితమవ్వదు. #వేప #కష్టం #పువ్వు #తెలుగు #telugu #మనతెలుగుమాట
Tweet media one
2
7
80
@manatelugumaata
మన తెలుగు
2 months
గమ్యం కంటే గమనాన్ని ఇష్టపడేవాళ్ళు ఎక్కువ ఆనందంగా జీవిస్తారు. #గమ్యం #గమనం #తెలుగు #telugu #మనతెలుగుమాట
Tweet media one
2
11
82
@manatelugumaata
మన తెలుగు
1 year
దెబ్బ తిన్న సింహం వేటాడే విధానాన్ని మారుస్తుంది కాని వేటాడడం మానదు. పట్టుదల, సంకల్పం ఉన్నవాడు ఓటమి ఎదురయ్యాక ప్రయత్నించే విధానం మారుస్తాడు కాని ప్రయత్నించటం మానడు. #ప్రయత్నం #ఓటమి #తెలుగు #telugu #మనతెలుగుమాట
2
15
81
@manatelugumaata
మన తెలుగు
1 year
కొందరి కష్టాలు రేపు ఉదయానికి తినడానికి తిండి దొరుకుతుందా లేదా అని. ఇంకొందరి కష్టాలు ఇవ్వాళ తిన్న తిండి అరుగుతుందా లేదా అని. #కష్టం #తెలుగు #telugu #మనతెలుగుమాట
2
8
75
@manatelugumaata
మన తెలుగు
2 years
చైనాలోని మెయిలీ మంచు పర్వతం సూర్యాస్తమయ సమయంలో ఇలా ఉంటుంది #ప్రకృతి
1
13
76
@manatelugumaata
మన తెలుగు
2 months
నీ శారీరక ఆరోగ్యం పాడైతే ఎంత నష్టమో నీ మానసిక ఆరోగ్యం పాడైతే అంతకన్నా నష్టం. #ఆరోగ్యం #నష్టం #ముఖ్యం #తెలుగు #telugu #మనతెలుగుమాట
Tweet media one
0
9
75
@manatelugumaata
మన తెలుగు
10 months
#ఓటు #vote #తెలుగు #telugu #మనతెలుగుమాట #TelanganaElections2023 #ఎన్నికలు
Tweet media one
1
17
74
@manatelugumaata
మన తెలుగు
9 months
#అల #కష్టం #తెలుగు #telugu #మనతెలుగుమాట
Tweet media one
2
2
74
@manatelugumaata
మన తెలుగు
2 years
ఒక వేళ తెలుగు పుస్తకాలు ఏవి కొనాలి ఆలోచిస్తుంటే ... ఈ పుస్తకాల జాబితా చూడండి. #పుస్తకాలు #పుస్తకప్రదర్శన #హైదరాబాద్పుస్తకప్రదర్శన #పుస్తకం #పుస్తకప్రదర్శన2022
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
24
74
@manatelugumaata
మన తెలుగు
2 years
ఎస్ పి బి గారికి, ఇళయరాజా గారికి ఇంకొక్క సారి 🙏 #SPBLivesOn
1
9
73
@manatelugumaata
మన తెలుగు
2 years
వెలుగు చీకట్లని ఒకే సారి అద్భుతంగా చూపించారు టర్కిష్ ఛాయాచిత్ర కారుడు ఉగుర్ గల్లెన్కాస్. #వెలుగునీడలు
0
13
72
@manatelugumaata
మన తెలుగు
8 months
#పాత్ర #ప్రాధాన్యత #తెలుగు #telugu #మనతెలుగుమాట
Tweet media one
3
6
70
@manatelugumaata
మన తెలుగు
9 months
#తెలుగు #telugu #మనతెలుగుమాట #నిజం #అబద్ధం
Tweet media one
0
4
68
@manatelugumaata
మన తెలుగు
3 years
ఆంగ్ల పదాలకి తెలుగు అర్దాలు అందించే వెబ్సైట్స్ గురించి ఈ తీగ. విన్నపం : ఇవే కాకుండా ఇంకా చాల వెబ్సైట్లు ఆంగ్ల పాదాలకి తెలుగు అర్దాలు అందించేవి ఉంటె ఈ తీగకి అతికిచ్ఛమని విన్నపం.
4
20
71
@manatelugumaata
మన తెలుగు
11 months
#తెలుగు #telugu #మనతెలుగుమాట #అహం #నిదర్శనం
Tweet media one
2
9
72
@manatelugumaata
మన తెలుగు
1 year
తండ్రి #తండ్రి
1
11
71
@manatelugumaata
మన తెలుగు
8 months
చదువు కొందర్ని దేశాల్ని దాటేట్టు చెయ్యగలుగుతోంది కాని కులం అనే వలయంలో నుంచి బయటపడెయ్యలేకపోతోంది. #చదువు #కులం #వలయం #తెలుగు #telugu #మనతెలుగుమాట
Tweet media one
3
8
67
@manatelugumaata
మన తెలుగు
4 months
భర్త బాధ్యత తీసుకోవట్లేదని భార్య కూడా బాధ్యత తీసుకోకపోతే తయారైనవారే కౌరవులు. #బాధ్యత #భర్త #భార్య #తెలుగు #telugu #మనతెలుగుమాట
Tweet media one
1
3
67
@manatelugumaata
మన తెలుగు
3 years
ఆంగ్లము నుంచి తెలుగుకి మార్చటానికి ఉపయోగ పడే కొన్ని వెబ్సైట్లు గురించి ఒక తీగ : మీకు తెలిసన ఇంకా మంచి వెబ్సైట్లు ఉంటె ఈ తీగకి అతికించమని విన్నపం!
2
29
68
@manatelugumaata
మన తెలుగు
1 year
సంస్కారహీనుడైన ధనవంతుణ్ణి భరించినంతగా ఈ సమాజం బీదవాడైన సంస్కారవంతుణ్ణి భరించదు. #సంస్కారం #ధనం #తెలుగు #telugu #మనతెలుగుమాట
5
6
69
@manatelugumaata
మన తెలుగు
8 months
#మంచి #అనుకోవద్దు #తెలుగు #telugu #మనతెలుగుమాట
Tweet media one
0
2
68
@manatelugumaata
మన తెలుగు
1 year
ఒకరిని ఎంతకాలమైతే అనుసరిస్తూ ఉంటామో అంతకాలం మన సొంత ఆలోచనలను కోల్పోతాం. - అబ్రహం లింకన్ ! #ఆలోచనలు #తెలుగు #telugu #మనతెలుగుమాట
1
12
66
@manatelugumaata
మన తెలుగు
9 months
#ప్రతిభ #కష్టం #తెలుగు #telugu #మనతెలుగుమాట
Tweet media one
1
3
66
@manatelugumaata
మన తెలుగు
9 months
#నమ్మకం #బంధం #డబ్బు #తెలుగు #telugu #మనతెలుగుమాట
Tweet media one
3
8
65
@manatelugumaata
మన తెలుగు
9 months
#తల్లితండ్రులు #పిల్లలు #త���లుగు #telugu #మనతెలుగుమాట
Tweet media one
0
7
61
@manatelugumaata
మన తెలుగు
10 months
ధనవంతుడికి నిద్రపోయే సమయం ఉండదు. డబ్బులేనివాడికి సమయం ఉన్నా నిద్రపట్టదు. #ధనవంతుడు #నిద్ర #తెలుగు #telugu #మనతెలుగుమాట
2
7
67
@manatelugumaata
మన తెలుగు
7 months
1/2 మనం బండిలో వెళ్తున్నప్పుడు కొన్ని కుక్కలు వెనక పడతాయి మనం కలిసినప్పుడు కొందరు వెటకారంగా నీకు ఉద్యోగం రాలేదా, పెళ్లి కాలేదా, పిల్లలు పుట్టలేదా, ఇల్లు కొనలేదా అని మన వెనక పడతారు రెండిటికి పెద్ద తేడాలేదు #జీవితం #కుక్క #తెలుగు #telugu #మనతెలుగుమాట
Tweet media one
4
5
65
@manatelugumaata
మన తెలుగు
9 months
#మర్యాద #అమర్యాద #తెలుగు #telugu #మనతెలుగుమాట
Tweet media one
1
9
65
@manatelugumaata
మన తెలుగు
9 months
#కలలు #అడ్డంకులు #తెలుగు #telugu #మనతెలుగుమాట
Tweet media one
1
4
65
@manatelugumaata
మన తెలుగు
2 years
ఆత్మవిశ్వాసం + సంకల్పం #ఆత్మవిశ్వాసం #సంకల్పం
1
13
61
@manatelugumaata
మన తెలుగు
6 months
గాయం మానటానికి ఎలాగైతే సమయం పడుతుందో మార్పుకి అలవాటు పడటానికి సమయం పడుతుంది. #మార్పు #గాయం #తెలుగు #telugu #మనతెలుగుమాట
Tweet media one
0
2
60
@manatelugumaata
మన తెలుగు
7 months
ఆడు మగాడ్రా బుజ్జీ ... సమయస్పూర్తి 🔥 #సమయస్పూర్తి
2
5
62
@manatelugumaata
మన తెలుగు
7 months
గెలిచినప్పుడు నా వల్లే అనుకుంటే ఓడినప్పుడు కూడా నా వల్లే అనుకోగలగాలి. #గెలుపు #ఓటమి #తెలుగు #telugu #మనతెలుగుమాట
Tweet media one
0
6
62
@manatelugumaata
మన తెలుగు
7 months
కల ఎంత అద్భుతంగా ఉన్నా మెలుకువ రాగానే మాయమైపోతుంది వాస్తవం మాత్రం నీతోనే ఉంటుంది. #కల #వాస్తవం #తెలుగు #telugu #మనతెలుగుమాట
Tweet media one
1
7
61