పనికిమాలిన వెదవలకి పబ్లిసిటీ ఇచ్చాం.
Bigboss లో పవన్ ఫాన్ అనగానే పైకి లేపాం.
ఇప్పుడు ఇలాంటి సైనికుడికి అండగా నిలబడి ప్రొత్సహించాలి 🙏..
@yasaswikondpudi
సోదరా ..నీ ప్రతిభకు నీవే మార్గం వేసుకుంటావ్..!!ఆ మార్గంలో మా అందరి అభినందనలు అందుకుంటావ్..
@Bhaagi_