Chiluka Praveen Kumar Profile Banner
Chiluka Praveen Kumar Profile
Chiluka Praveen Kumar

@chilukapraveen8

3,603
Followers
3
Following
475
Media
850
Statuses

Chiluka Praveen Kumar TPF Founders

Joined April 2020
Don't wanna be here? Send us removal request.
@chilukapraveen8
Chiluka Praveen Kumar
1 year
3000కోట్లతో పటేల్ విగ్రహం పెట్టినప్పుడు లేని ఏడుపు,350కోట్లతో ఫాదర్ ఆఫ్ మోడ్రన్ ఇండియా అంబేద్కర్ గారి విగ్రహం పెడితే ఏడ్చె సన్నాసుల్లారా..ఈ దేశానికి బాబసాహెబ్ ఆలోచన విధానంతో పాటు ఆ మహనీయుడి విగ్రహాల అవసరం కూడా ఉంది. @KTRBRS @RSPraveenSwaero @VisharadanDr
Tweet media one
99
145
1K
@chilukapraveen8
Chiluka Praveen Kumar
3 months
రెడ్ హ్యాండెడ్ గా దొరికిన తొలి వెలుగు రఘు. ఒక అమ్మాయిని 6 ఏళ్లుగా ప్రేమిస్తున్నట్టు నటిస్తూ మరో అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నట్టు సమాచారం.లైవ్ లో కడిగిపారేసినా అమ్మాయి. రఘుకు పెళ్ళై ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. @KTRBRS @mpponguleti @BRSHarish
94
369
1K
@chilukapraveen8
Chiluka Praveen Kumar
4 months
తీన్మార్ మల్లన్నకు ఓట్లు వేయ్యం. పట్టబద్రులు మల్లన్నకు ఓటు వెయ్యొద్దని పని కట్టుకుని ప్రచారం చేస్తా. మల్లన్న బాధితుడు
39
152
987
@chilukapraveen8
Chiluka Praveen Kumar
1 month
ఎవడ్రా బానిసలు.ఆంధ్ర లీడర్ల తొత్తులారా.చీము నెత్తురు లేని చావటల్లారా? మన ప్రాంతీయ పార్టీలను సంపుకుందమా?నాయకత్వాన్ని చంపుకుని ఒకడి మోచేతి నీళ్లు తాగుదామా? పరాయి పార్టీల నాయకత్వం కింద తలదించి బానిసత్వం చేద్దామా? @KTRBRS @BRSparty @BRSParty_News
77
202
971
@chilukapraveen8
Chiluka Praveen Kumar
3 months
చింతపండు నవీన్ కు ఇక తీన్మార్ షురూ. పది లక్షల బేరాసారాల భాగోతం. అతి త్వరలో... @KTRBRS @BRSHarish @mpponguleti
51
180
949
@chilukapraveen8
Chiluka Praveen Kumar
1 month
ఔటర్ రింగ్ రోడ్డు గండి మైసమ్మ దగ్గర డ్రైవర్ పైన చేయి చేసుకోవడంతో పాటు అసభ్యంగా తల్లీ,పెళ్ళాం అంటూ దారుణంగా దూషస్తున్నాడుఇలాంటి పోలీసులకు అమ్మలు,భార్యలు లేరా?ఇంత దారుణమా డీజిపీ గారు ఈ ఇడియట్ ను డిస్మిస్ చేసి పోలీస్ వ్యవస్థపై గౌరవాన్ని కలిగించేలా చేయండి. ⁦ @TelanganaDGP
92
304
892
@chilukapraveen8
Chiluka Praveen Kumar
2 months
గుండెను గట్టిగా చేసుకోండి.బిఆర్ఎస్ నుండి పోయేటోళ్లు ఇంకో 15-18 మంది ఉన్నారు. షాకింగ్ పేర్లు కూడా ఉంటాయి. ప్రాంతీయ వాదాన్ని మోసే వాళ్ళు ప్రాంతీయ పార్టీల కోసం నిలబడుదాం.ప్రాంతీయ పార్టీలు బలంగా ఉంటే ప్రాంతం బలంగా ఉంటుంది. ప్రాంతీయ వాదం బలంగా ఉంటే ఎవడి తాత పప్పులు ఉండకవు. జై తెలంగాణ
77
98
890
@chilukapraveen8
Chiluka Praveen Kumar
2 months
చింతపండు నవీన్ తరుమారు ఎల్లయ్య, తొలి వెలుగు రఘు పదేళ్ల కింద ఏర్పడ్డా రాష్ట్రానికి 76 కింద ఏర్పడ్డా రాష్ట్రాలకు విద్యుత్తు వినియోగం విషయంలో పోలిక పెట్టి మాట్లాడుతున్నారా? గిట్ల భ్రమ పరిచే మాటలు చెప్పే రాష్ట్రాన్ని ఆగం చేసారు. @BRSparty @KTRBRS
12
162
776
@chilukapraveen8
Chiluka Praveen Kumar
3 months
MlC ప్రచారంలో తీన్మార్ మల్లన్న 200 మందికి గుండె ఆపరేషన్లు చేయించాను అంటున్నాడు.200మందికి గుండె ఆపరేషన్ అంటే ఒకరికి 20లక్షలు వేసుకున్న 40కోట్లు అవుతుంది.గాలి మాటలు కాకుండా వాళ్ళ పేర్లు అడ్రస్ చెప్పాలి.ఏ ఆసుపత్రిలో వీరికి ఆపరేషన్ జరిగిందో కూడా చెప్పాలి. @KCRBRSPresident @KTRBRS
10
153
737
@chilukapraveen8
Chiluka Praveen Kumar
6 months
కేసీఆర్ గారు బొంతు రాంమోహన్ ను పెద్ద స్థాయిలో కూర్చోపెట్టారు.అయినా కూడా అవకాశవాదీ గా మారడం బొంతుకే బ్యాడ్.రామన్న పోయిందేం లేదు స్క్యాప్ పోతుంది.చాకులాంటి యువత ఉంది. నవతరాన్ని ఎంకరేజ్ చెయండి. కేసీఆర్ గారితో నడవాలని కోట్ల మంది యువతకు ఉంది @KTRBRS @BRSHarish
Tweet media one
55
71
681
@chilukapraveen8
Chiluka Praveen Kumar
2 months
కరీంనగర్ ఓటర్లు దిమాక్ లేనోన్ని గెలిపించిండ్రు. మా వరంగల్,ఖమ్మం, నల్లగొండ పట్టాబద్రులు ఏమో బ్లాక్ మెయిలర్ గెలిచేట్టు చేసిండ్రు. ఈ జిల్లాల కన్నా వెనుక బడ్డ జిల్లా చదువు లేని జిల్లాగా పేరున్న మహబూబ్ నగర్ ఓటర్లు నయం. సియం గారికి సినిమా చూపిస్తున్నారు. @KTRBRS @RSPraveenSwaero
67
73
679
@chilukapraveen8
Chiluka Praveen Kumar
1 month
కేసీఆర్ కు లక్షా సార్లు సెల్యూట్ చేస్తా! ఆంధ్రపార్టీ జెండా మోసే...కు**క్కలరా ఖబడ్దార్ || U News ||
Tweet media one
48
100
678
@chilukapraveen8
Chiluka Praveen Kumar
8 months
ఓటుకునోటు కేస్ లో నాటి నేరస్థుడు.నేటి సీఎం జైలు నుండి రాగానే10టివీఇంటర్వ్యూ చేశాం.ఇండియాలో పీఎం,సీఎం కావాలంటే విజన్ అవసరం లేదు.డబ్బు ఉండీ ఏదోక సంచలన నేరం చేసి దాన్ని హీరోయిజం లా పాటలురాయించుకుని ఓ గుంపుకు మనీ ఇస్తు మెయింటైన్ చేస్తే సీఎం కావచ్చు. Happy new year cm garu @KTRBRS
Tweet media one
118
90
638
@chilukapraveen8
Chiluka Praveen Kumar
1 month
+91 96666 22983,91 97019 02158 +91 90009 91692,91 90102 45692వీళ్లు తెలంగాణ జనసేన కార్యకర్తలట.జనసేనను అధికారంలోకి తెస్తాం.మీలాంటి వారి అంతు చూస్తాం అంటున్నారు.మార్పు రావాలని వేసిన ఓట్ల వల్ల రాష్ట్రంలో ఆంధ్ర పార్టీలకు సందు దొరికింది.నిజమే ఆయుధం శత్రువుది పొడిచేది మనోడు. @KTRBRS
97
100
632
@chilukapraveen8
Chiluka Praveen Kumar
3 months
రాకేశ్ రెడ్డి లాంటి ఉన్నత విద్యావంతుడునీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలిపించాలని జేడి లక్ష్మి నారాయణ గారు వరంగల్,ఖమ్మం,నల్గొండ పట్టా బద్రులను రీక్వెస్టు చేశారు. @KTRBRS
8
93
612
@chilukapraveen8
Chiluka Praveen Kumar
6 months
తెలంగాణ కోసమే మీతల్లి జన్మనించిందేమో ప్రపంచ చరిత్ర క్రీస్తుకు ముందు క్రీస్తు తర్వాత తెలంగాణ చరిత్ర కేసీఆర్ కు ముందు కేసీఆర్ తర్వాత.సీఎం పదవిని మించిన స్థాయి కేసీఆర్.కేసీఆర్ అంటే తెలంగాణ.తెలంగాణ అంటే కేసీఆర్.ఇంతకు మించిన కీర్తిఏముంది యోధ.తెలంగాణకేసీఆర్ శాశ్వతం @KTRBRS @BRSHarish
Tweet media one
11
82
603
@chilukapraveen8
Chiluka Praveen Kumar
2 months
మేడిగడ్డ పనికి రాదన్న వె��వల్లారా ఇప్పుడు మాట్లాడండి.కళ్లప్పగించి చూడండి. @KTRBRS @RakeshReddyBRS
5
115
587
@chilukapraveen8
Chiluka Praveen Kumar
6 months
రేవంత్ రెడ్డి గారు కొడంగల్ లో శంకర్ రైతుల గోసను ప్రజలకు చూపిస్తే ఇలా హత్యలకు ఉసిగొల్పుతున్నరా?ఇంత పాశవిక హత్యాయత్నం గతంలో ఏ జర్నలిస్ట్ మీదైనా జరిగిందా?జర్నలిస్ట్ శంకర్ ను చంపేస్తే ప్రశ్నించే వారు ఉండరా?హామీలు నేరవెర్చమంటే హత్యలకు పాల్పడుతున్నారు?సేవ్ జర్నలిజం @KTRBRS @BRSHarish
19
128
563
@chilukapraveen8
Chiluka Praveen Kumar
2 years
మునుగోడులో ముగ్గురు రెడ్లు ఒక వైపు బహుజన అభ్యర్థి ఓ వైపు ఆల్ ది బెస్ట్ అందోజు శంకరా చారి
Tweet media one
22
79
543
@chilukapraveen8
Chiluka Praveen Kumar
2 months
విద్యాశాఖ మంత్రి గారు ఎక్కడ నిద్రపోతున్నారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం.గ్రామం మండలం ధర్మసాగర్ లోని ప్రభుత్వ కళాశాలలో అసాంఘిక కార్యక్రమాలు.ఢిల్లీ ప్రజలు ఓట్లు వేసి గెలిపించారా?తెలంగాణ ప్రజలు ఓట్లు వేసారా? ఎవరి కోసం పని చేస్తున్నారు ⁦ @KTRBRS
19
119
544
@chilukapraveen8
Chiluka Praveen Kumar
2 months
నల్గొండ టౌన్ ఎస్ఐ సమక్షంలో తీన్మార్ మల్లి పైసల లొల్లి.ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసి రీఎలక్షన్ పెట్టాలి.దౌర్జన్యలకు పాల్పడుతున్నా మల్లిగాడి ముఠాను అరెస్ట్ చేయాలి.సెటిల్మెంట్ చేస్తున్నా ఎస్ఐ ని సస్పెండ్ చేయాలి.సర్కార్ కు నిజాయితీ ఉంటే వీరిని అరెస్ట్ చేయాలి @KTRBRS @RSPraveenSwaero
7
144
540
@chilukapraveen8
Chiluka Praveen Kumar
2 months
పట్టాబద్రులకు డబ్బులు పంచమని జర్నలిస్ట్ శంకర్ రావు,తీన్మార్ నవీన్ 60లక్షలు ఇచిన్నట్టు సమాచారం.శంకర్ రావు ఆ డబ్బులు పంచకుండా దగ్గర పెట్టుకున్నాడని అయన ఇంటికి వెళ్లి బెదిరింపులకు పాల్పడ్డ దోమార్ టీం గుండాలు.నల్గొండ పోలీస్ స్టేషన్ లో పంచాయితీ @revanth_anumula @KTRBRS
8
140
535
@chilukapraveen8
Chiluka Praveen Kumar
4 months
😂అరేయ్ ఇట్లా తయారయ్యావేంట్రా?ఈ ఎకసేకలు కూడా ఉన్నాయా? ఉగాదికి కూడా పంచె కట్టుకుని చెప్పకపోయావా? కామెడీలో వేణుమాధవ్ ను మించిపోతున్నావు.ఇట్లా శుభాకాంక్షలు చెప్పితేనే బొర్లేయోచ్చు? అరేయ్ కడుపుబ్బా నవ్వుకునే స్కిట్ చేసినందుకు నీకు కూడా రాంజన్ శుభాకాంక్షలురా 😂 @KTRBRS
61
68
531
@chilukapraveen8
Chiluka Praveen Kumar
2 months
తెలంగాణ సుస్థిరత కోసం టిడిపిని తెలంగాణలో ఖతం చేసిన కేసీఆర్ గారికి సెల్యూట్. రేవంత్ రెడ్డి గారు మీ ఢిల్లీ వాళ్ళ గుప్పిట్లో నీ కుర్చీ సుస్థిరత కోసం బిఆర్ఎస్ ను చంపుతావా? ఆంధ్ర బాబుకు తెలంగాణ వ్యతిరేకి పవన్ కళ్యాణ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ మీద కన్నేసారు. @KTRBRS
105
95
523
@chilukapraveen8
Chiluka Praveen Kumar
1 month
ఖబడ్డర్ పవన్ కళ్యాణ్ అనాల్సింది.పోయి చిలుక ప్రవీణ్ జాగ్రత్త బిడ్డా అంటున్నారు. యాక్టర్స్ గా చిరంజీవిగారు,పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ నాకు ఇష్టమే.కానీ తెలంగాణను అడ్డుకోవడానికి శతవిధాలా ప్రయత్నించి మళ్ళీ తెలంగాణ రాజకీయంలో వేలు పెట్టె ఆంధ్ర లీడర్లను తరిమికొడతం. ⁦ @KTRBRS
116
51
520
@chilukapraveen8
Chiluka Praveen Kumar
7 months
కిక్కురుమనకుండా దాక్కున్నారు.ఒక్కడు కూడా ఫీల్డ్ వెళ్ళే సాహసం చేస్తలేరు.రైతు భారోసా ఉసూ లేదు.రుణమాఫీ మాట లేదు. 4వేలఫించన్ దిక్కు లేదు.కరెంట్ కోతలు, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు.ఎలుకల్లా దాక్కున్నారు.ఏ పొక్కొలో ఉన్న ప్రజలు విడిచిపెట్టారు.50రోజుల కాంగ్రెస్ సినిమా అట్టర్ ఫ్లాప్
14
139
515
@chilukapraveen8
Chiluka Praveen Kumar
8 months
ప్రతి పక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించడానికి ప్రిపేర్ కాకపోతిరి.అధికార పక్షంలోకి వచ్చాక కూడా ప్రిపరేషన్ కాకపోతిరి. ఇట్లైతె ఎట్లా? @revanth_anumula @KTRBRS @BRSHarish @DrGadariBRS
11
89
514
@chilukapraveen8
Chiluka Praveen Kumar
4 months
నిలబడి చేతులు కట్టుకున్న అబ్బాయి Q news ఓనర్.ఓనర్ నిలబడితే జీతగాడు కుర్చుకున్నాడు.జీతగాడు mlcలో పోటీ చేస్తుంటే ఓనర్ జీతగాడి గెలుపు కోసం చేతులు కట్టుకున్నాడు పాపం. మ��్లిగాడు పక్కన కూర్చున్న వాడు బినామీ.నిలబడ్డ ఇంకొకడు మల్లిగాడి పెద్ద బానిస.
Tweet media one
19
87
498
@chilukapraveen8
Chiluka Praveen Kumar
7 months
మార్నింగ్ న్యూస్ చేసే టైం కు కరెంట్ తీసేస్తున్నారు.వరుసగా ఇది నాలుగవ రోజు వారం రోజుల ముందే ఈ విషయాన్ని చెప్పాను.మొన్నటి వరకు ఆఫీస్ ఇచ్చిన వారిని ఇబ్బంది పెట్టారు.ఆఫీస్ దొరికే వరకు ఇబ్బంది పెట్టొద్దని పాత ఆఫీస్ వాళ్ళని రిక్వెస్ట్ చేశాం.ఇప్పుడు పవర్ కట్స్ చేస్తున్నారు.
74
101
489
@chilukapraveen8
Chiluka Praveen Kumar
7 months
పదవి కోసం పార్టీలు మారే చింతపండు నవీన్ రైతుభరోసా ఇస్తామ్మనారు.సరే ఈ దఫా రైతుబంధు ఇస్తామ్మనారు.మొత్తం 85లక్షల మంది రైతులుంటే 15లక్షల మంది రైతులకు వేసినట్టు భట్టి విక్రమార్క గారు చెప్పారు.మిగిత రైతుల సంగతి ఏంటి? నువ్వే దొంగకు పుట్టవురా.దొంగ నా కొడకా అనగలం సంస్కారం అడ్డోస్తుంది మారు
32
109
490
@chilukapraveen8
Chiluka Praveen Kumar
7 months
అదేంటో కానీ ఏ ఏషం కట్టిన వీడికి సరిగ్గా అతుకుతుంది. @KTRBRS
17
89
482
@chilukapraveen8
Chiluka Praveen Kumar
4 months
మల్లిగా నీకు ఇష్టమైన అంగీలాగు మిగిలే దాకా మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వదిలేలా లేరురా?వరంగల్,ఖమ్మం,నల్గొండ పట్టభద్రులరా బ్లాక్ మెయిలర్ మల్లిగాడి అంగిలాగు చినిపోయేలా ఓడించండి.
5
82
489
@chilukapraveen8
Chiluka Praveen Kumar
1 month
ఏ అర్హతతో ప్రభుత్వ సమీక్షలో జానారెడ్డి, సీఏం రేవంత్ రెడ్డి గారి పక్కన కూర్చుకున్నాడు. ఇది అధికార దుర్వినియోగం కదా.ఈ సమీక్షలో బ్లాక్మెయిలర్ తీన్మార్ మల్లి కూడా ఉన్నాడు.మల్లి గాజులు చీర కట్టుకుని వెళ్లినవా?అడిగే దమ్ము లేదా గుండె జారీ లాగులోకి వచ్చిందా? @BRSparty @INCTelangana
12
109
483
@chilukapraveen8
Chiluka Praveen Kumar
7 months
ఆఫీస్ చూసుకునే వరకు నెల సమయం ఇవ్వాలని కోరాం.సరే అన్నారు.ఈ రోజు ఆఫీస్ వెళ్లితే ఆఫీస్ లాక్ చేసుకున్నారు. ముందు నాపై దాడి చేశారు.ఇప్పుడు ఛానెల్ మీద దాడి చేస్తున్నారు.ఇప్పటికే పది రోజులుU news లో లైవ్ ఆగిపోయేలా చేశారు.సాయం చేయాలనుకునే వారు 9704642961 చేయగలరు.ప్రజల కోసం నిలబడతాం.
93
103
479
@chilukapraveen8
Chiluka Praveen Kumar
3 months
తారుమారు ఎల్లయ్యకు ఓటు వెయ్యకురన్నో పట్టాభద్రుడా? బ్లాక్ మెయిలర్ పుల్లయ్య ఎన్ని నమ్మబలికిన నీ బతుకు బజారులో పడ్డది. ఎన్ని వేషాలు కట్టిన ఆ రంగులు మొత్తం బయట పడ్డాయి. @KTRBRS @BRSHarish
6
117
479
@chilukapraveen8
Chiluka Praveen Kumar
29 days
ప్రసా కోసం మాట్లాడకు సీఏంగారు.వాళ్ల కులం కాకపోతే చెంబడు నీళ్లు ఇయ్యరు అమ్మదనమా‘థు’కారంచెడు మరణాహోమం గురించి అవగహన ఉందా?కుల ఉన్మాదానికి ఉదాహరణ ఆ కులమే హైద్రాబాద్ కు,అమెరికాకు కుల మలం అంటించిందే ఆ కులం.అందులో కుల ఉన్మాదం లేనివారు ఒక్క శాతం ఉంటారేమో.సీఏంగా కుల మీటింగ్స్ కు వెళ్లడమా?
42
95
476
@chilukapraveen8
Chiluka Praveen Kumar
4 months
8ఎంపీ స్థానాల్లో బిఆర్ఎస్ కు అనుకూలంగా ఉంది.సోషల్ మీడియాను గట్టిగా ఉపయోగిస్తే మరో రెండు పెరగొచ్చు. బీజేపీ,కాంగ్రెస్ రోజుకు వంద ఫేక్ వీడియోస్ రిలీజ్ చేస్తుంది బిఆర్ఎస్ మాత్రం సోషల్ మీద ద్వారా విరివిగా వాస్తవ పరిస్థితిని వాడుకోవడం లేదు. బిఆర్ఏస్ సోషల్ మీడియా లోపం స్పష్టం. @KTRBRS
36
76
464
@chilukapraveen8
Chiluka Praveen Kumar
2 months
తెలంగాణ పోరాటం నీళ్లు నిధులు ఉద్యోగాల కోసం మాత్రమే కాదు.ఆ పోరాటంలో అణగారిన వర్గాల అధికారం కూడా ఉంది.కాంగ్రెస్ రెడ్లకు అడ్డాగా మారినప్పుడు KCRఎస్సీ బీసి లను రాజకీయ బలవంతులను చేయాలి.కానీ రెడ్లకే ప్రాధాన్యత ఇచ్చాడు.ఆ రెడ్లుBRSను ఖతం చేయాలనీ కసితో ఉన్నారు.ఎస్సీ బిసిలను ఎంకరేజ్ చేయండి
Tweet media one
23
56
451
@chilukapraveen8
Chiluka Praveen Kumar
4 months
తెలంగాణ శక్తులం. తెలంగాణ మాటలం. తమిళ టైగర్స్ లాగా తెలంగాణ సింహాలను తయారు చేసే వారధులు అవుతాం. తెలంగాణ అస్తిత్వ రూపాళం. తెలంగాణ త్యాగాల పరిమాళ్ళలం. మాది తెలంగాణ. మేము తెలంగాణ.
Tweet media one
11
28
448
@chilukapraveen8
Chiluka Praveen Kumar
8 months
రైతుభరోసా ఇస్తాం అన్నారు. కానీ రైతులు రైతుబంధు ఇస్తే చాలు అనుకుంటున్నారు.ఈ బంధులు బంద్ చేస్తే ఇంకా మంచిదే. రైతు బందు వల్ల ఎమ్మెల్యే,మంత్రులు,బడా భూ స్వాములకే లబ్ధి చేకూరింది. దళిత బందులో కూడా అదే మోసం జరిగింది. @revanth_anumula @KTRBRS
10
66
436
@chilukapraveen8
Chiluka Praveen Kumar
1 month
తెలంగాణ ప్రజలారా తస్మాత్ జాగ్రత్త ఆంధ్ర కమ్మలు కాంగ్రెస్ రెడ్లు ఎక్స్ పైరి తెలంగాణ పచ్చ బ్యాచ్ పిచ్చి తెలంగాణ సైనిక్ పుల్కాలు గుజరాతోడి టాస్క్,కమ్మబాబు ఈర్ష్య నడుమ తెలంగాణ కుట్రల్లో చిక్కబోతుంది.ఇంటి దొంగల భరతం పడుతునే వెర్రి కుక్కల ఎగబలడాలని చూస్తున్నా ఆంధ్రలీడర్లను తరమాలి
102
77
428
@chilukapraveen8
Chiluka Praveen Kumar
24 days
తెలంగాణలో యువత రాజకీయంగా చైతన్యం కావాలి.మన రాష్ట్రం మన నాయకత్వం మన సంపద అనే నినాదాన్ని బలోపేతం చేయాలి. యువ విప్లవం ఐక్యత అధికారం లక్ష్యంగా యువత కదలాలి.తెలంగాణను ఇజ్రాయేల్ దేశమంతా శక్తివంతంగా తీర్చిద్దిద్దుకోవాలంటే యువ శక్తిని పదునెక్కించాలి.రాష్ట్రంపై మమకారం ఉన్న అందరికి ఆహ్వానం
Tweet media one
33
56
426
@chilukapraveen8
Chiluka Praveen Kumar
7 months
కేసీఆర్ పాలనకు కాంగ్రెస్ పాలనకు విద్యుత్తు విషయంలో ప్రజలు గమనించాల్సిన తేడా.
9
67
419
@chilukapraveen8
Chiluka Praveen Kumar
9 months
😆 తీన్మార్ మల్లిగాడి మేనల్లుడు
8
68
409
@chilukapraveen8
Chiluka Praveen Kumar
8 months
రామోజీ రావు రచన చంద్రబాబు డైరెక్షన్. సీఎం రేవంత్ రెడ్డి గారి కో వేసిన శ్వేత పత్రాల స్కిట్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఈసారైనా ఆ అన్నపూర్ణ స్టూడియోస్ కు వెళ్లి స్కిట్ ప్రాక్టీస్ చేసిన తర్వాత రండి. లేకపోతే ప్రతిపక్షాల హిట్టింగ్ కి కోమాలోకి వెల్లుతారు. @KTRBRS @BRSHarish
8
61
408
@chilukapraveen8
Chiluka Praveen Kumar
5 months
కడియంశ్రీహరి నీలో అంబేడ్కర్ స్పూర్తి లేకపోయినా బహుజన వాదం లేకపోయినా తెలంగాణ ఉద్యమంలోలేకపోయినా. మాదిగ వారి అవకాశాలను 40ఏళ్లుగా స్టేషన్ ఘనపూర్ లో అక్రమంగా దొబ్బి తిన్న భరించాం.డైపర్లు వేసుకుంటున్న టైంలో పార్టీ మారి దిగజారవు.నీకు స్టేషన్ ఘనపూర్ లో రాజకీయ సమాధి కడుతాం. @KTRBRS
10
42
406
@chilukapraveen8
Chiluka Praveen Kumar
6 months
ఆర్ఎస్పీని విమర్శించే అర్హత ఆకునూరి మురళికి లేదు.ఏ పార్టీతో అయిన పొత్తు పెట్టుకోవచ్చు.బిఎస్పీ లో చేరకుండా న్యూట్రల్ గా ఉన్నట్టు నమ్మబలికి ఏ పార్టీకీ ఫేవర్ చేశారో ప్రజలకు తెలుసు. బిఆర్ఎస్, బిఎస్పీ పొత్తు తెలంగాణ ప్రాంతానికి ఇప్పుడు చాలా అవసరం. @KTRBR @BRSHarish @RSPraveenSwaero
Tweet media one
30
38
396
@chilukapraveen8
Chiluka Praveen Kumar
1 year
ఓనర్ భుజం మీద జీతగాడు చెయ్యి వేసి ఫోటో దిగడం ప్రపంచంలో ఎక్కడ చూసి ఉండరు.పైగా ఈ జీతగాడు కోటి రూపాయల కాస్ట్లీ కారులో తిరుగుతాడు. ఓనర్ కి మాత్రం 2 వీలర్ దిక్కు లేదు.ఈ పోరడే Qnews ఫెక్ ఓనర్ పరమేష్.ఇలా వందల కోట్ల ఆస్తులు బినామీల మీద పెట్టి ఫెక్మార్ మల్లి భ్రమ పెడుతున్నాడు. @KTRBRS
Tweet media one
38
74
390
@chilukapraveen8
Chiluka Praveen Kumar
2 months
సీఏం గారు రాజీనామా చేయకుండా పార్టీ మారితే రాళ్ళతో కొట్టి చంపండనే హంతకుల భాష ఉపయోగించారు.పార్టీ మారే వాళ్ళను పిచ్చి కుక్కలతో పోల్చారు ఇప్పుడు పార్టీ మారిన వాళ్ళను కొట్టి చంపే కార్యక్రమం ఏదో మీరే చేస్తే బాగుంటుందనేది ప్రజల అభిప్రాయం.అన్నట్టు పిచ్చి కుక్కలను ఎందుకు చేర్చుకున్నారు
10
81
395
@chilukapraveen8
Chiluka Praveen Kumar
28 days
కమ్మ కులమైన బండ్లగణేష్ అనే కమెడియన్ ను కాపు కులస్తుడైన పవన్ కళ్యాణ్ గారు బడా నిర్మాతగా సినీ పరిశ్రమకు పరిచయం చేశాడు పవన్ కళ్యాణ్ గారికి నీలా కుల పిచ్చి ఉంటే చిన్నచితక కామెడి పాత్రలు చేసే నీ లైఫ్ ఎక్కడ ఉండేదో నువ్వే ఇమేజిన్ చేసుకో.కులం గొప్పది కాదు మనిషి వ్యక్తుత్వం గొప్పగా ఉండాలి
32
38
378
@chilukapraveen8
Chiluka Praveen Kumar
2 years
కేసీఆర్ హయాంలో జీతాలు రావట్లేదు.బండి సంజయ్ లీడర్ అయితే సర్కార్ బియ్యం కూడా రావు.
15
50
372
@chilukapraveen8
Chiluka Praveen Kumar
1 year
ఇది కదా బహుజన జ్ఞానం. బీజేపీ మాయలో ఉన్న వెధవన్నర వెధవలకు తెలంగాణ శ్యామ్ ఇచ్చిన స్ట్రోక్
12
63
353
@chilukapraveen8
Chiluka Praveen Kumar
7 months
కేసీఆర్, బండి సంజయ్ కొడుక్కి బిక్ష పెట్టిన బుద్ది రాలేదు. కరీంనగర్ లో 85శాతం ఉన్న హిందువులు ఛీ కొట్టి ఓడించిన బుద్ది రాలేదు ఇగ బండి అన్నకు భవిష్యత్తులో బుద్ది మరింత మంద గిచ్చేటట్టే ఉంది కానీ బుద్ది మాత్రం వచ్చేలా లేదు.
14
57
347
@chilukapraveen8
Chiluka Praveen Kumar
8 months
రైతు బంధు బాధితులు ఇలా అడుగుతున్నారు. అవును ఇంతకు ముఖ్యమంత్రి గారు రైతు బంధు కింద ఎన్ని లక్షలు తీసుకున్నారో లెక్కలు చెప్పాలి. @KTRBRS @DrGadariBRS
13
48
343
@chilukapraveen8
Chiluka Praveen Kumar
2 years
అంబేద్కర్ ని చంపుతా అంటే రాజ్యాంగాన్ని చంపుతా అన్నట్టే.దేశ ద్రోహమే.19కోట్ల ఎస్ సి లను హత్య చేస్తా అన్నట్టే 70కోట్ల బీసీ లకు బతుకు ఛిద్రం చేస్తా అన్నట్టే. మహిళలకు స్వేచ్ఛ అవసరం లేదన్నట్టు హమారా ప్రసాద్ దేశ బహిష్కరణ చేయాలి. @RSPraveenSwaero @VisharadanDr
Tweet media one
14
59
343
@chilukapraveen8
Chiluka Praveen Kumar
3 months
పట్టాబద్రులకు డబ్బులు పంచుతున్న మల్లిగాడి అనుచరులు.అరేయ్ మళ్ళీ డబ్బులతో వచ్చిన పదవి వద్దని బీరాలు పోతివి కదరా?అడ్డుకున్న స్వతంత్ర అభ్యర్థి అశోక్ మీద దాడి చేశారు.నువ్వు పుట్టినకే అబద్ధాలు రూపం దాల్చాయి.నైతికంగా ఎప్పుడో సచ్చినవ్ రా ఇప్పుడు మృతదేహానివి మాత్రమే @KTRBRS @mpponguleti
6
74
345
@chilukapraveen8
Chiluka Praveen Kumar
8 months
దళిత స్పీకర్ అని కొన్ని పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా అగౌరవ పరుచడాన్ని ప్రజా స్వామ్య వాదులుగా ఖండించాలి.రెడ్డి సీఎం వెలుమ సీఎం అంటూ ఉండరు.సీఎం రాష్ట్రం మొత్తానికి సీఎం.సంకుచిత రాతలతో స్పీకర్ గారి గౌరవాన్ని తగ్గించొద్దు.
9
42
340
@chilukapraveen8
Chiluka Praveen Kumar
3 months
ఉద్దేర మాటల బ్లాక్ మెయిలర్. మంది జేబులు కొట్టేసిన జేబు దొంగకు పట్టాబద్రులు బ్యాలెట్ దెబ్బ రుచి చూపించండి. @KTRBRS @BRSHarish
10
67
339
@chilukapraveen8
Chiluka Praveen Kumar
6 months
బిడ్డా రేవంత్ రెడ్డి అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ వార్నింగ్. జన్వాడ బాధితులను పరామర్శించడానికి వెళ్ళిన ఆర్ఎస్పీని అరెస్ట్ చేసిన పోలీసులు. బీజేపీ,కాంగ్రెస్ రెండు పార్టీలు తెలంగాణలో పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళుతున్నాయి. @KTRBRS @BRSHarish @RSPraveenSwaero
12
36
341
@chilukapraveen8
Chiluka Praveen Kumar
2 months
ఎంత కాదనుకున్న రేవంత్ రెడ్డిగారు మన తెలంగాణకు ముఖ్యమంత్రి.మన ముఖ్యమంత్రికి ఢిల్లీ పార్టీ నేతలు ఏపాటి గౌరవం ఇస్తున్నారో చూడండి.ఢిల్లీ నేతల ముందు గల్లీ కాంగ్రెస్ నేతలు గుమస్తాలు అనేదానికి ఈ ఫోటో మంచి ఉదాహరణ. ప్రాంతీయ వాదమే ఢిల్లీ నేతల మెడలు వంచగలదు. @KTRBRS @RSPraveenSwaero
Tweet media one
9
51
339
@chilukapraveen8
Chiluka Praveen Kumar
6 months
బిఆర్ఎస్ పార్టీ బలంగా ఉండాలి.కేసీఆర్ గారి కోసమో కేటిఆర్ అన్న కోసమో కాదు తెలంగాణ ప్రాంతం హక్కుల కోసం తెలంగాణకు దాక్కాల్సిన వాటా కోసం,ఈ ప్రాంత ప్రజల కోసం తెలంగాణ తరుపున కోట్లాడానికి బిఆర్ఎస్ పార్టీ బలంగా ఉండాలి.ఇది తెలియని మూర్ఖులు బిఆర్ఎస్ పతనం కోరుకుంటున్నారు @KTRBRS @BRSHarish
14
52
338
@chilukapraveen8
Chiluka Praveen Kumar
1 month
అస్సద్దుద్దీన్ గారు బీజేపీలో బిఆర్ఎస్ విలీనం అని ఎవరో రాజకీయ దురుద్దేశ్యంతో కామెంట్స్ చేస్తే కేసీఆర్ ఎందుకు వివరణ ఇవ్వాలి. బిఆర్ఎస్ పార్టీతో పొత్తు లేరు మీకెందుకు జవాబు చెప్పాలి. @BRSparty @KTRBRS
5
46
332
@chilukapraveen8
Chiluka Praveen Kumar
27 days
చంద్రబాబు తర్వాత కమ్మల నుండి ఎంత మంది లీడర్స్ వస్తారు.NTRఅల్లుడు కాకపోతే బాబు నథింగ్.NTRది కూడా సినిమా గ్లామర్ తప్పా సిసలైన లీడర్ కాదు.బాబు మేనేజ్మెంట్ స్కిల్ తో అవసరానికి ఏదొక పార్టీ పొత్తుతో పవర్ లోకి వస్తున్నాడు.YSR,KCRలా జనదరణ కలిగిన నాయకులు కాదు. @KCRBRSPresident @BRSparty
65
31
329
@chilukapraveen8
Chiluka Praveen Kumar
7 months
రేవంత్ రెడ్డి ఎన్నిజన్మలు ఎత్తిన కేసీఆర్ స్థాయికి కావు. ��ేసీఆర్ క్రూసెడర్,విజినరి, ఫిలాసఫర్,తెలంగాణ అనేది శరీరమైతే కేసీఆర్ హృదయం.కేసీఆర్ సీఎం నేను కూడా సీఎం మైన ఇద్దరం సమానం అనుకునేవు.దేవుడికి పూజారికి చాలా తేడా ఉంటది.ఇక్కడ పూజారి ఎవడో దేవుడు ఎవరో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు.
57
61
325
@chilukapraveen8
Chiluka Praveen Kumar
1 year
ఏది తాగాలి. ఏదీ పారబోయాల్లో తెలియని వేధవలను ఎన్నుకున్నారు. ఈ వేధవ సన్నాసులు విసర్జించే వాట��ని సేవించాలంటున్నరు. సేవించే వాటిని వృధా చేస్తున్నారు. @
Tweet media one
34
51
314
@chilukapraveen8
Chiluka Praveen Kumar
7 months
హమాలీ కూలీల గుంపు మేస్త్రిలు కూడా రేవంత్ రెడ్డి గారి కంటే మంచి భాషనే మాట్లాడుతారు.ఇలాంటి కుసంస్కరి సీఎం స్థాయిలో ఉండి ఇలా మాట్లాడం వల్ల రాజకీయాల్లోకి వచ్చే యువకులు భవిష్యత్తులో వ్యక్తిగత విద్వేషంతో ఇలా బూతులు మాట్లాడం హీరోయిజం అనుకుంటారు.మిస్టర్ రేవంత్ రెడ్డి భాష మార్చుకో
21
47
316
@chilukapraveen8
Chiluka Praveen Kumar
1 year
అక్షరాలు నేర్వని మీ చైతన్యానికి కృతజ్ఞతలు. బాబా సాహెబ్ అంబేద్కర్ ఫాదర్ ఆఫ్ ది మోడ్రన్ ఇండియా
Tweet media one
4
26
305
@chilukapraveen8
Chiluka Praveen Kumar
2 years
అయ్యా బండి సంజయ్ ఏమో మంది బిడ్డలని దేశం కోసం ధర్మం కోసం అని రోడ్ల మీద తిరిగి చెడగొట్టుతాడు. కొడుకేమో మంది బిడ్డల మీద ఇలా రౌడీయిజం చేస్తూ చంపడానికి తయారవుతున్నాడు. బహుశా ఆర్ఎస్ఎస్ ట్రైనింగ్ అనుకుంటా. @RSPraveenSwaero @KTRTRS
28
64
312
@chilukapraveen8
Chiluka Praveen Kumar
8 months
అరేయ్ వెధవ ఆ చెవు ఇటు పడెయ్.సీఎం గారి పేరు చెప్పి బెదిరింపులకు పాల్పడుతున్నవట.ఇన్ని రోజులు నీ బ్లాక్ మెయిలింగ్ తెలియక నమ్మిండ్రు.బుద్ది మారదరా? అంగీలాగు సాలంటివి కాదరా? ఇగురం లేని పినుగ మోసెటోని మీద ఏర్గినట్టు ఉంటది నీ డ్రామాలు @revanth_anumula @KTRBRS @BRSHarish @DrGadariBRS
Tweet media one
17
32
301
@chilukapraveen8
Chiluka Praveen Kumar
2 years
సావు నోట్ల తలకాయ పెట్టిన పెద్ద మనిషి ఏనడైన మా గల్ఫ్ అన్నదమ్ముల కష్టాలు స్వయంగా వెళ్లి తెలుసుకున్నవా. నీ కొడుకుకు అమెరికా వ్యాపార వేత్తలతో ఫొటోకు పోజులు కావాలె మీకు మావోల్లా కష్టాలు వద్దు ఓట్లు కావాలె
4
43
295
@chilukapraveen8
Chiluka Praveen Kumar
2 years
ఆర్ ఎస్ పి నెక్స్ట్ స్టెప్ ఏంటి. బహుజన లీడర్స్ కి ఆర్ఎస్పీ విజ్ఞప్తి ఏంటి? ఏ నమ్మకంతో ఆర్ఎస్పీ బహుజన వాదం ఎత్తుకున్నాడు. అనేక ఆసక్తి కర విషయాలు పూర్తి ఇంటర్వ్యూలో ఈ రోజు సాయంత్రం 6.00 గంటలకు on U NEWS @RSPraveenSwaero @VisharadanDr @Murali_IASretd
12
44
296
@chilukapraveen8
Chiluka Praveen Kumar
16 days
దానం నాగేందర్ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి కేసీఆర్ ను హైదరాబాద్ లో అడుగుపెట్టనివ్వ నని కర్రలతో ఉద్యమకారుల మీద దాడి చేసాడు ఇప్పుడు కాంగ్రెస్ లో చేరి అసెంబ్లీలో నీ యమ్మ కొడుకుల్లారా అంటూ వీధి రౌడీలా బిహేవ్ చేస్తున్నాడు.స్పీకర్ వెంటనే సస్పెండ్ చేయాలి ⁦⁦ @KTRBRS
13
38
301
@chilukapraveen8
Chiluka Praveen Kumar
4 months
సీఎంగారు ఈ వీడియో చూసాకా కూడా ఈ బ్లాక్ మెయిలర్ కు టికెట్ ఇస్తే అది మీ ఇష్టం మీరు ఇంట్లో ఉన్న అమ్మలను,భార్యలను బజారుకు గుంజి నీచంగా తిట్టుకోలేదని తెలుసు.కానీ వీడు ఇంత నీచంగా మాట్లాడిన డిన్నర్ పెట్టీ టికెట్ ఇస్తే వాడికి ఎలా బుద్ది చెప్పాలో ప్రజలకు తెలుసు. @revanth_anumula @KTRBRS
9
66
301
@chilukapraveen8
Chiluka Praveen Kumar
7 months
వరంగల్ జిల్లా. కిల వరంగల్ పడమర కోట లో నీటి సమస్య.ఖాళీ బిందెలతో నిరసన తెలుపుతున్న ప్రజలు.సీఎం రేవంత్ రెడ్డి గారు మీ50రోజుల పాలనలో నీళ్ళ బిందెలు పట్టుకుని నిరసన తెలిపేదాక వచ్చింది. ఇప్పుడే ఇలా వేసవి ఎలా ఉంటుందో ఊహించుకోండి. @KTRBRS @BRSHarish
Tweet media one
15
70
298
@chilukapraveen8
Chiluka Praveen Kumar
1 year
ఆర్ఎస్పీ సర్ ఇది స్ట్రాటజీ.ఇప్పుడు కేసీఆర్ కాదు.బీజేపీని టార్గెట్.బీజేపీ మత విద్వేషం ఎంత ప్రమాదమో ఎస్ సి బీసీ ఎస్ టి యువతకు వివరించాలి.అంబేద్కర్, కాన్షీరాంను యువత చదవాలి. పరిస్థితులకు అనుగుణంగా స్ట్రాటజీ ముఖ్యం.కేసీఆర్ మీద కోపంతో మత శక్తులకు దారి ఇవ్వొద్దు. @RSPraveenSwaero
19
38
291
@chilukapraveen8
Chiluka Praveen Kumar
1 year
ఐక్యరాజ్య సమితిలో అంబేద్కర్ గారిని క్రీస్తు,మోషెస్, జేపర్సన్, అబ్రహం లింకన్ లతో అభివర్ణించారు. జై భీమ్ నినాదం ఓ విప్లవం అని కొనియాడారు. మన నాయకులు ఈ నినాదాన్ని సరిగ్గా వాడితే మూల వాసులు .ఆర్యులను తరిమేయొచ్చు. జై భీమ్. @VisharadanDr @PawanKalyan @RSPraveenSwaero
2
58
289
@chilukapraveen8
Chiluka Praveen Kumar
8 months
రెచ్చగొట్టి బాగుపడేదేవరో ఆల్రెడీ ప్రూఫ్డ్. కార్యకర్తలకు ఏడ్చారు.కేటిఆర్ అన్న PRO కూడా తల పొగరుతో ఫోన్ లిఫ్ట్ చేయడు. BRSసోషల్ మీడియా సోకల్డ్ వ్యక్తులకు అహం.కాంగ్రెస్ బీజేపీ ప్రాపగండ చెప్పుదామనుకుంటే నో రెస్పాన్స్. ఎమ్మెల్యేలకు సైతం నియంతల్లా చేశారు. ఎవరు రారు ఆదుకొరు. @KTRBRS
Tweet media one
33
31
288
@chilukapraveen8
Chiluka Praveen Kumar
7 months
తీస్మర్ ఖాన్ అనుకుంటిరి.కాంగ్రెస్ కథ తెలియనిదా?మొదటి నుండి జాతీయ స్థాయి పార్టీలను బొంద పెట్టీ ప్రాంతీయ పార్టీలకు పట్టం కట్టండని చేతులెత్తి మొక్కినం. తెలంగాణ ప్రజలారా మళ్ళీ చెప్పుతున్నాం.లోక్ సభ ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి బుద్ది చెప్పండి అన్ని గ్యారెంటిలు అమలు అవుతాయి.
6
52
294
@chilukapraveen8
Chiluka Praveen Kumar
2 months
సిఎం రేవంత్ రెడ్డి గారు కేసిఆర్ గారి ఇంటి మీది కాకి వచ్చి కాంగ్రెస్ గోడ మీద వాలిన తుపాకీతో కాల్చి చంపుతా అని ఉన్మాద ప్రేరేపిత ప్రసంగాలు ఇచ్చారు. మరి తెలంగాణ కు నీళ్లు రావద్దాన్న గద్దలను ఇరిగేషన్ సలహాదారుడిగా ఎలా నియమించారు.ప్రజలు గమనిస్తున్నారు @revanth_anumula @KTRBRS
5
48
294
@chilukapraveen8
Chiluka Praveen Kumar
3 months
Tweet media one
13
82
288
@chilukapraveen8
Chiluka Praveen Kumar
5 months
బీజేపీలో చేరితే పాపాత్ములు అంతా పుణ్యాత్ములు మారుతారు. లంగాలు, దొంగలు అందరూ నీతిమంతులు అవుతారు. నార్త్ డామినేట్ బద్దలు కొట్టాల్సిందే.
5
52
289
@chilukapraveen8
Chiluka Praveen Kumar
1 year
మీ పోరాటం ఇలాగే ముందుకు సాగాలి. బీఎస్పీ, బీజేపీ బి టీమ్ ముద్ర పడ్డకుండా బీఎస్పీ ని తీరానికి చేర్చాలని ఆశిస్తున్నాం. రాజసింగ్, పరిపూర్ణానంద ఇద్దరిని కూడా జైల్ లో వేస్తే రాష్ట్ర వాస్తు సెట్ అవుతుంది. జై భీమ్ @RSPraveenSwaero @KTRBRS
Tweet media one
12
32
283
@chilukapraveen8
Chiluka Praveen Kumar
2 years
ఎమ్మెల్యే రాజయ్య కిరాయి గుండాలు నా ఇంటిపై చేసిన దాడికి కృతజ్ఞతలు. ఈ దాడి నాలో నూతనోత్సాహం కలిగించింది. మీకు మీ యాజమాని ఇచ్చిన కూలీకి మించి మీ అజ్ఞానం ప్రదర్శించారు. నా మార్గదర్శి అంబేద్కర్ ఇచ్చిన జ్ఞానంతో పోరాడుతా. బహుజన కుటుంబం నా బలం. జై భీమ్ జై బహుజన @RSPraveenSwaero
24
45
281
@chilukapraveen8
Chiluka Praveen Kumar
3 months
మల్లిగాడికి పోటు వేరే అభ్యర్థులకు ఓటు. MlC అభ్యర్థుల్లో మల్లిగాడికి తప్పా ఎవరికైనా ఓటు వేస్తాం అంటున్నారు. వారీ నువ్వు ఎదిగిన సోషల్ మీడియానే నీ మీద పగ బట్టిందిరా. @KTRBRS @mpponguleti
Tweet media one
10
29
286
@chilukapraveen8
Chiluka Praveen Kumar
5 months
కవిత అరెస్ట్ పెద్ద షాక్ ఏం కాదు.బీజేపీ పొలిటికల్ గా మైలేజ్ పెంచుకోవడానికి వేసిన స్కెచ్.లిక్కర్ పాలసీ ఢిల్లీ సర్కార్ తెచ్చింది.కేసీఆర్ పవర్ పోయాక తెలంగాణలో బీజేపీ పవర్ కోసం దారులు క్లియర్ చేసుకుంటుంది.కవిత అరెస్ట్ పావు మాత్రమే.నెక్స్ట్ రేవంత్ సీటు కు స్పాట్ పెడుతారు. @
12
34
283
@chilukapraveen8
Chiluka Praveen Kumar
1 month
ఇది మన U news Telangana .ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేయగలరు.రెండు వారాల పాటు U news లైవ్ ఆపివేశారు. కాబట్టి U news Telangana ఛానెల్ ద్వారా లైవ్ ఇస్తున్నాం.తెలంగాణ ప్రజలు తెలంగాణ పట్ల అంకిత భావం ఉన్నా వారు ఛానెల్ ను షేర్ చేయగలరు.మన వాదాన్ని బతికించగలరు
Tweet media one
5
50
281
@chilukapraveen8
Chiluka Praveen Kumar
6 months
గత ప్రభుత్వం తెలంగాణను నాశనం చేసిందని ప్రజల్లో భ్రమలు కల్పించరు.కాంగ్రెస్ కు అధికారం ఇచ్చారు. అసలు నాశనం ఇప్పుడు మొదలైంది.ఏడాది లోపు ఎంత తప్పు చేశామని కాంగ్రెస్ కు ఓట్లేసిన ప్రజలు మనస్థాపం చెందడం ఖాయం. అయ్యా ముఖ్యమంత్రి గారు అసలు ఉన్నారా? @KTRBRS @BRSHarish
17
54
273
@chilukapraveen8
Chiluka Praveen Kumar
2 years
ఒక ఊరిలో కూడా అందరికి తెలియని ఆందోజు శంకరాచారి గురించి రెండు తెలుగు రాష్ట్రాలు మాట్లాడుకునేలా చేసిన ఘనత ఆర్ఎస్పీకే దక్కుతుంది. బహుజన సమాజ్ పార్టీలో ఉన్న సమానత్వమే ఇందుకు నిదర్శనం. @RSPraveenSwaero @Murali_IASretd
16
61
274
@chilukapraveen8
Chiluka Praveen Kumar
9 months
ఒక్క కుర్చీ ఉంటే సీతక్కను కూర్చో పెట్టీ నిలుబడుతా అన్నావు కదా గుంపు మేస్త్రి. మళ్లా గిరిజన బిడ్డకు గిరిజన శాఖనే ఇస్తివి. ఉన్నొక్క సీఎం కుర్చీని లాక్కుని నువ్వే కుసుంటివి నీ దగ్గరేం నీతి ఉన్నది. @KTRBRS @DrGadariBRS
41
38
269
@chilukapraveen8
Chiluka Praveen Kumar
1 year
ఆర్ఎస్పీ కి కాషాయం కప్పి మనం మనం దొస్తులం అని చెప్పిన మల్లిగాడు. కాషాయ రూపం దాల్చుతున్న ప్రవీణుడు.చక్కని హాస్యం పంచే ఫేక్ మార్ కామెడీ కార్యక్రమానికి హాజరయ్యారు. ఒంటి చేత్తో ఆర్ ఎస్పీని గెలిపించే బాధ్యతను భుజాన ఎత్తుకున్న ఫేక్ మార్. ఏదోక నాడు మళ్ళీ జాడిస్తే తెలుస్తోంది
Tweet media one
66
20
265
@chilukapraveen8
Chiluka Praveen Kumar
7 months
నెల కింద రజినీకాంత్ ల పోజులు కొట్టారు. నెల రోజులు తిరగకుండానే గజినిల మారిపోయారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కాస్త గీ వీడియో చూసాక మరో ప్రేస్మిట్ పెట్టండి. @KTRBRS @mpponguleti
3
61
267
@chilukapraveen8
Chiluka Praveen Kumar
4 months
గుంపు మేస్త్రికి బ్యాడ్ టైం? ఓయూలో రచ్చ రచ్చ? ఓయూ వందేళ్ల పరువు పోయింది? విద్యార్థులను గెంటేశారు గేట్లు మూసేసారు. మూడు నెలలకే ఆగమవుతున్న తెలంగాణ. నిజమే కాంగ్రెస్ అంటే కష్టాలు కన్నీళ్లు. కాంగ్రెస్ నాయకులకు పరిపాలన చేతకాదని మరోసారి తేటతెల్లం అయింది. @KTRBRS @RSPraveenSwaero
Tweet media one
2
55
264
@chilukapraveen8
Chiluka Praveen Kumar
7 months
అడవిలో మూటలు ఎత్తుకుని కిలో మీటర్లు నడిచినట్టు,కిలో బియ్యం,టమాటాలు పంచి ఎడిటింగ్ లు చేసి గొప్పగా బిల్డప్ కొట్టింది గొర్రెలను తోలుకపోయినట్టు జనాన్ని తోలుకపోతేనే నిధులు ఇస్తాదట.మంత్రివి కాగానే అసలు రూపం బయట పడ్డది. ఎందక్క ఈ మాటలు నిన్ను జేజమ్మ అనుకునోల్ల గుండెలు పలిగేలా ఉన్నాయి.
7
45
262
@chilukapraveen8
Chiluka Praveen Kumar
4 months
మూడు రంగుల జెండా పట్టి పేరడి పాట
2
67
261
@chilukapraveen8
Chiluka Praveen Kumar
1 year
సిద్ధాంతం వంట బట్టిన వాళ్ళు అమ్ముడుపోరు.సొంత వాళ్ళ సహకారం లేనప్పుడు అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకోవడం విజ్ఞాన వంతుడి లక్షణం.
16
21
260
@chilukapraveen8
Chiluka Praveen Kumar
1 year
పేరు: బత్తాయి రిలేషన్ : ప్రతీ హిందువు నా బంధువు బరువు : భూమికి భారం విద్య:బ్యాచులర్ ఆఫ్ ఫేకింగ్ కాలేజ్ :వాట్సాప్ యూనివార్సీటి నచ్చే రంగు:ఆరంజ్ ఫుడ్ : ఆవు పేడ గోమూత్రం స్పోర్ట్స్: మత కల్లోలలు నటుడు: మోదీ @KTRBRS @RSPraveenSwaero @VisharadanDr
29
53
255
@chilukapraveen8
Chiluka Praveen Kumar
7 months
CM రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ గారిని చక్కగా ఇరికించారు.సోనియా గాంధీ గారి ఇంటి నెంబర్ కూడా చెప్పండి. కరెంట్ బిల్లు వారి ఇంటికే పంపుతాం. తెలంగాణ ప్రజలు కరెంట్ బిల్లులు కట్టోద్దు. కరెంట్ బిల్లు కట్టి cm గారిని అవమానపరచొద్దు. @revanth_anumula @KTRBRS @BRSHarish
6
40
256
@chilukapraveen8
Chiluka Praveen Kumar
2 years
చిలుక ప్రవీణ్ ఇంటి మీద స్టేషన్ ఘనాపూర్ ఎమ్మెల్యే రాజయ్య అనుచరుల దాడి. మంత్రి కేటీఆర్ గారు ఇదే ప్రోత్సహిస్తున్నారా. దాడులు చేయడమే బంగారు రాజ్యామా. మా కుటుంబాన్ని మీ టిఆర్ఎస్ కార్యకర్తలు చంపాలని చూస్తున్నారు. దీన్ని మీరు అడ్డుకుంటారా ప్రోత్సహిస్తారా @KTRTRS @RSPraveenSwaero
26
83
248
@chilukapraveen8
Chiluka Praveen Kumar
11 months
బిఆర్ఎస్ లో చేరిన ఏపూరి సోమన్న. ఈ పనేదో 2014లోనే చేస్తే ఈపాటికి ఎమ్మెల్యే లేదా ఏదైనా కార్పొరేషన్ కి చెర్మెన్ అయ్యేవాడు. కాస్త ఆలస్యమైన మంచి నిర్ణయమే తీసుకున్నాడు. ఆల్ ది బెస్ట్ సోమన్న
Tweet media one
36
12
248
@chilukapraveen8
Chiluka Praveen Kumar
2 years
జర్నలిస్టు చిలుక ప్రవీణ్ ఇంటి మీద జరిగిన పాశవిక దాడిని ఖండించిన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ గారికి కృతజ్ఞతలు. తెలంగాణలో సామాన్య ప్రజలకు రక్షణ లేదు. ప్రభుత్వ తీరు ఎండకట్టుతున్న జర్నలిస్టుల ప్రాణాలకు దిక్కు లేదు. దొరలు, దొరల చెంచాల రాజ్యంలో మన బతుకులు భరోసా లేదు.
10
37
248