BALCHANDER DEVASANI Profile Banner
BALCHANDER DEVASANI Profile
BALCHANDER DEVASANI

@bjpbalchander

2,022
Followers
7,498
Following
778
Media
14,728
Statuses

Nation First | My India My Pride | BJP Uppal Assembly Convenor |

Hyderabad, India
Joined September 2010
Don't wanna be here? Send us removal request.
Pinned Tweet
@bjpbalchander
BALCHANDER DEVASANI
2 years
సొంతూరికెళ్ళి పండుగ పూట ఆనందంగా బంధువులతో గడిపి వద్దామని అప్పో సప్పో చేసి వెళ్తుంటే రాబందుల్లాగా చలనాలను వసూలు చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్న రాష్ట్రా సర్కారు. ఇదే పాత బస్తీలో చేయగలరా? ఈ ద్వంద వైఖరి ఏంటి? @bandisanjay_bjp @HydYouDeserve @24loksabha @NvssprabhakarM @BJP4Jagtial
18
112
316
@bjpbalchander
BALCHANDER DEVASANI
3 years
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గౌరవనీయులు శ్రీ NVSS ప్రభాకర్ గారి పిలుపు మేరకు ఈ రోజు ఉప్పల్లో "గో మాత మహా ర్యాలీని" పెద్దఎత్తున నిర్వహించడం జరిగింది. @BJP4India @JPNadda @BJP4Telangana @tarunchughbjp @bandisanjay_bjp @NvssprabhakarM @BJPUPPAL
0
10
49
@bjpbalchander
BALCHANDER DEVASANI
2 years
బీజేపీ రాష్ట్ర చేరికల కమిటీ ఛైర్మన్ గా ప్రకటించిన సందర్భంగా ఈరోజు తొలి ఏకాదశి పర్వదినాన @Eatala_Rajender గారిని వారి ఇంటిదగ్గర మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించడం జరిగింది. @BJPMissionTS @tarunchughbjp @NuneBalrajBjp @satyakumar_y @bandisanjay_bjp @Thatikantikira2 @BeerappaBezadi
Tweet media one
1
5
42
@bjpbalchander
BALCHANDER DEVASANI
2 years
నిజామాబాద్ MP @Arvindharmapuri గారి ఇంటిపై TRS గుండాలు చేసిన దాడిని నిరసిస్తూ KCR, కవితల దిష్టిబొమ్మలను చిలుకనగర్ చౌరస్తాలోలో దహనం చేసాము. @BJP4Telangana @Eatala_Rajender @Nvssprabhakar1 @tarunchughbjp @sunilbansalbjp @BJPUPPAL @BeerappaBezadi @Thatikantikira2 @ThatipamulaL
Tweet media one
Tweet media two
0
8
36
@bjpbalchander
BALCHANDER DEVASANI
2 years
ఈరోజు #Bjp4Medchal అర్బన్ జిల్లా కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిధిగా వచ్చిన రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి శ్రీ @dugyalapradeepk గారు నేను ఉప్పల్ అసెంబ్లీ కన్వీనర్గా నియామకమైన సందర్భంగా నన్ను శాలువాతో సన్మానించారు. వారికి హృదయ పూర్వక ధన్యవాదాలు. @BJP4Telangana @bandisanjay_bjp
Tweet media one
Tweet media two
1
4
30
@bjpbalchander
BALCHANDER DEVASANI
3 years
#8day శ్రీ @bandisanjay_bjp అలుపెరుగని నాయకుని #ప్రజాసంగ్రామయాత్ర రేపు మన్నెగూడ వద్ద మొదలవుతుంది. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సంజాయ్ అన్నని ఆశీర్వదించాలని మనవి. @BJP4Telangana @tarunchughbjp @obcmorcha4ts @BJP4_Vikarabad @NuneBalrajBjp @LPradeepRao @BJPITCellTS @Thatikantikira2
Tweet media one
0
7
29
@bjpbalchander
BALCHANDER DEVASANI
10 months
ఈరోజు @BJP4Telangana ఆధ్వర్యంలో LB స్టేడియంలో ఏర్పాటుచేసిన #BC ల ఆత్మ గౌరవ సభకు ముఖ్య అతిధిగా గౌరవ భారత ప్రధాని శ్రీ @narendramodi గారు వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడడం జరిగింది. #BCsWithBJP #BCCM #ElectionDay2023 @kishanreddybjp @bandisanjay_bjp @tarunchughbjp
0
11
24
@bjpbalchander
BALCHANDER DEVASANI
2 years
ఈరోజు పెద్దలు హర్యానా గవర్నెర్ గౌరవనీయులు శ్రీ @Dattatreya గారు ఏర్పాటు చేసిన #AlaiBalai కార్యక్రమంలో పాల్గొని వారిని శాలువతో సన్మానం చేయడం జరిగింది. @BJP4Telangana @BJP4Jagtial @Bjp4Medchal @BJPOBCBHPL4 @BeerappaBezadi @NuneBalrajBjp @RaniRudrama @Thatikantikira2
0
2
24
@bjpbalchander
BALCHANDER DEVASANI
3 years
మొదటి రోజు @bandisanjay_bjp అన్న తలపెట్టిన #ప్రజాసంగ్రామయాత్ర లో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున చిలుకనగర్ డివిజన్ నాయకులు కార్యకర్తలు తరలి వెళ్లడం జరిగింది. @BJP4India @BJP4Telangana @tarunchughbjp @BJPITCellTS @PHRBJP @Thatikantikira2 @LPradeepRao @BeerappaBezadi @Arvindharmapuri
0
5
22
@bjpbalchander
BALCHANDER DEVASANI
3 years
#ప్రజాసంగ్రామయాత్ర మూడవ రోజు
Tweet media one
0
4
21
@bjpbalchander
BALCHANDER DEVASANI
3 years
1
7
20
@bjpbalchander
BALCHANDER DEVASANI
9 months
ఈరోజు చిల్కానాగర్లో అంకాల్ స్వామి ఆధ్వర్యంలో జరిగిన అయ్యప్పస్వామి మహా పడి పూజ కార్యక్రమములో @TVG_BJP గారితో కలిసి పాల్గొనడం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
0
3
21
@bjpbalchander
BALCHANDER DEVASANI
3 years
పోడు భూమిని సాగుచేసుకునే గిరిపుత్రులకు నేనే దగ్గర ఉండి పట్టాలందిస్తానన్న ముఖ్యమంత్రి, నేడు అదే గిరిపుత్రులను జైళ్లలో పెడుతుండు. ఇది ఎంతటి అమానుషం, పసిగుడ్డు ఉన్నదన్న కనికరం కుడా లేకపాయే. ఇది నిజాం నిరంకుశ, రాజాకార్ల పాలనకు తార్కాణం, గుణాత్మక మార్పు అంటే ఇదేనా? @BJP4Telangana
Tweet media one
0
4
20
@bjpbalchander
BALCHANDER DEVASANI
10 months
ఈరోజు @BJP4Telangana ఉపాధ్యక్షులు శ్రీ @NvssprabhakarM గారి ఆధ్వర్యంలో #jyothiraopule విగ్రహానికి పూలమాలవేసి #KAPRA #ASRAONAGAR #Cherlapally డివిజన్లో 700 మోటారు సైకిళ్లతో భారీ ఎత్తున ర్యాలీని నిర్వహించాము @kishanreddybjp @tarunchughbjp @MenonArvindBJP @sunilbansalbjp
Tweet media one
Tweet media two
1
8
19
@bjpbalchander
BALCHANDER DEVASANI
2 years
మునుగోడు ఉపఎన్నికల కంటే ముందే ఓటమిని అంగీకరించిన @KTRTRS మరియు @revanth_anumula కాంగ్రెస్. ఒకప్పుడు బీజేపీ పార్టీ, అదెక్కడ ఉంది తెలంగాణలో అన్నవాళ్లు ఇప్పుడు యుద్దానికంటే ముందే ఆయుధాలు వదిలేసినారు. @BJPMissionTS @bandisanjay_bjp @BjpAchary @Eatala_Rajender @Thatikantikira2
0
1
19
@bjpbalchander
BALCHANDER DEVASANI
10 months
@BJP4India 2వ లిస్టులో @BJP4Telangana #uppal నియోజకవర్గ అభ్యర్థిగా @NvssprabhakarM గారిని ప్రకటించినందులకు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు హర్షాన్ని వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా ప్రభాకర్ గారు బిజెపి జెండాను ఎగురవేశారు. #TelanganaElection2023 @kishanreddybjp @tarunchughbjp
1
8
18
@bjpbalchander
BALCHANDER DEVASANI
3 years
కేంద్రమంత్రివర్యులు శ్రీ @kishanreddybjp గారి 3వ రోజు #JanAshirwadYatra లో భాగంగా ఉప్పల్లో @NvssprabhakarM గారి ఆధ్వర్యంలో పెద్దయెత్తున నాయకులు,కార్యకర్తలు,ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని ఘనంగా స్వాగతం పలికారు. @BJP4India @BJP4Telangana @tarunchughbjp @bandisanjay_bjp @BJPITCellTS
Tweet media one
Tweet media two
Tweet media three
0
2
17
@bjpbalchander
BALCHANDER DEVASANI
8 months
ఈ రోజు నా జన్మదినం సందర్భంగా @BJP4Telangana అధికార ప్రతినిధి శ్రీ @TVG_BJP గారు మా స్వగృహనికి విచ్చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
1
3
19
@bjpbalchander
BALCHANDER DEVASANI
3 months
నిబద్ధతతో, పార్టీ కోసం ఎన్నో కష్టాలను, నష్టాలను భరిస్తూ దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తూ పనిచేస్తూ పోతే పదవులు వారిని వరించుకుంటూ వస్తాయి అనడానికి @kishanreddybjp మరియు @bandisanjay_bjp వేరే నిదర్శనం. వీరిని ఆదర్శoగా తీసుకొని వారి బాటలో నడుద్దాం. @BJP4India @BJP4Telangana
Tweet media one
Tweet media two
1
2
19
@bjpbalchander
BALCHANDER DEVASANI
10 months
ప్రత్యర్థులు కూడా నిద్రలో పలికే పేరు "బండి సంజయ్ కుమార్" అది ఆయన నాయకత్వం. @narendramodi @bandisanjay_bjp @kishanreddybjp @BJP4Telangana @BJP4India @tarunchughbjp @MenonArvindBJP @AmitShah @
0
5
18
@bjpbalchander
BALCHANDER DEVASANI
2 years
అగ్రవర్ణ కులాల్లోని నిరుపేదలు ఉద్యోగ,ఆర్ధిక స్వావలంబన సాధించాలని మాననీయ యశస్వి శ్రీ @narendramodi గారి ప్రభుత్వ నిర్ణయాన్ని దేశములోని అత్యున్నత న్యాయస్థానం స్వాగతించింది. @BJP4Telangana @tarunchughbjp @Eatala_Rajender @krg_reddy @NvssprabhakarM @RaghunandanraoM @Thatikantikira2
Tweet media one
2
6
13
@bjpbalchander
BALCHANDER DEVASANI
6 months
తెలంగాణ ఉద్యమ తొలిపొద్దు,జన హృదయ నేత, బలహీన వర్గాలకు అండగా నేనున్నానంటూ ప్రశ్నించే గొంతుక, మాజీ మంత్రి వర్యులు, @BJP4India కార్యవర్గ సభ్యులు శ్రీ @Eatala_Rajender గారికి జన్మదిన శుభాకాంక్షలు. @BJP4Telangana @bjp4uppall @BSChandra4BJP #Malkajgiri #ModiKaParivar #Malkajgiri4BJP
Tweet media one
1
1
15
@bjpbalchander
BALCHANDER DEVASANI
3 years
జాతీయ ఖాదీ & పరిశ్రమల కమీషన్ బోర్డు సభ్యులు శ్రీ @peralashekhar గారికి హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు. భగవంతుడు మీకు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలను ప్రసందిచాలని మనసారా కోరుకుంటున్నాను.
Tweet media one
2
3
17
@bjpbalchander
BALCHANDER DEVASANI
2 years
పుట్టుక నీది చావు నీది బ్రతుకంతా దేశానిది అని జీవిత సత్యాన్ని విడమర్చి చెప్పిన ప్రజా కవి కాళోజీ జయంతి సందర్భంగా వారిని స్మరించుకుందాం "తెలంగాణ భాష దినోత్సవ శుభాకాంక్షలు" @kaloji2022 @BjpAchary @BJPOBCBHPL4 @MedchalBjp @GoudGolanakonda @Thatikantikira2 @HydYouDeserve @satyakumar_y
Tweet media one
0
3
16
@bjpbalchander
BALCHANDER DEVASANI
10 months
#తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో #BJP4Telangana అధికారంలోకి వస్తుందని, #BCCM ని చేస్తామనే ప్రకటనకు రోజు రోజుకు పెరుగుతున్న ప్రజల మద్దతు. శ్రీ పోతులూరి వీర బ్రహ్మంగారి విగ్రహానికి పూలమాలవేసి భారత ప్రధాని యశస్వి శ్రీ @narendramodi గారికి @AmitShah @JPNadda గార్లకు ధన్యవాదాలు.
Tweet media one
1
6
16
@bjpbalchander
BALCHANDER DEVASANI
1 year
తెలంగాణ విమోచన కోసం పోరాడి అసువులు బాసిన నాటి అమరవీరులను స్మరిస్తూ, వారి చరితను పాట్యామ్శాలలో చేర్చాలని @BJP4Telangana అధ్యక్షుడు గౌరవ కేంద్ర మంత్రి శ్రీ @kishanreddybjp గారి పరేడ్ గ్రౌండ్ - పరకాల అమరదామం వరకు మోటార్ సైకిల్ యాత్రలో పాల్గొందాం.
Tweet media one
1
8
16
@bjpbalchander
BALCHANDER DEVASANI
3 years
తొలి రోజు #ప్రజాసంగ్రామయాత్ర లో పాల్గొనడం జరిగింది. @BJP4Telangana @bandisanjay_bjp @kishanreddybjp @tarunchughbjp @BJPITCellTS @Arvindharmapuri @satyakumar_y @BJPUPPAL @Thatikantikira2 @NuneBalrajBjp @obcmorcha4ts
Tweet media one
Tweet media two
0
4
15
@bjpbalchander
BALCHANDER DEVASANI
4 months
నిన్న సాయంత్రం @AmitShah గారి బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం మెట్రోరైలులో ప్రచారం చేయడం జరిగింది. ప్రయాణికులు మేము @BJP4India కే ఓటు వేస్తామని, మాకు @narendramodi పట్ల అమితమైన విశ్వసనీయతను తెలియచేయడం చూసి #BJP కార్యకర్తగా నేను ఎంతో గర్వపడ్డాను. #Elecciones2024 #PhirEKBarModiSarkar
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
2
15
@bjpbalchander
BALCHANDER DEVASANI
11 months
ఈరోజు భారతీయ జనతా పార్టీ ఉప్పల్ నియోజకవర్గంలో @BJP4Telangana ఉపాధ్యక్షుడు @NvssprabhakarM గారి ఆధ్వర్యంలో భారీ మోటర్ బైక్ ర్యాలీ రామంతపూర్, హబ్సిగూడ, ఉప్పల్, చిల్కానగర్ డివిజన్లలోని పలు కాలనీలలో జరిగింది. @kishanreddybjp @tarunchughbjp @MenonArvindBJP @bandisanjay_bjp
0
2
15
@bjpbalchander
BALCHANDER DEVASANI
2 years
ధార్మిక విషయాలపై అవగాహన రాహిత్యంతో నిసిగ్గుగా మాట్లాడుతున్న #TwitterTillu కి @SadhguruJV గారి హితబోధ. @BeerappaBezadi @Thatikantikira2 @sistla_sujatha @KolliMadhaviBJP @ThatipamulaL @BJPITCellTS @TgAtmaGouravam
0
7
14
@bjpbalchander
BALCHANDER DEVASANI
2 years
పార్లమెంట్ ప్రవాస్ యోజనలో భాగంగా @BJPUPPAL నియోజకవర్గ సమావేశానికి మల్కాజిగిరి ప్రభారీ @Yendala4BJP గారు సంస్థాగత విషయాలపై మార్గనిర్దేశం చేశారు. @NvssprabhakarM పార్లమెంట్ కన్వీనర్, అసెంబ్లీ ప్రభారీ, డివిజన్ అధ్యక్షులు ముఖ్య నేతలు పాల్గొన్నారు @ShruthiBangaru @bandisanjay_bjp
Tweet media one
Tweet media two
Tweet media three
0
4
13
@bjpbalchander
BALCHANDER DEVASANI
11 months
ఉప్పల్ అసెంబ్లీ రిటర్నింగ్ ఆఫీసర్ అసిస్టెంట్ కలెక్టర్ అభిషేక్ గారిని కలిసి #GHMC -కార్పొరేటర్లు వాడుతున్న ప్రభుత్వ వార్డ్ ఆఫీసులను వెంటనే ఖాళీ చేయాలని, పార్టీల పబ్లిసిటీ ఫ్లెక్సీలను, వాల్ రైటింగ్, వాల్ పోస్టర్లను తొలగించాలని డిమాండ్ చేస్తూ లెటర్ ఇవ్వడం జరిగింది. #Elecciones2023
Tweet media one
0
5
14
@bjpbalchander
BALCHANDER DEVASANI
3 years
5వ రోజు @bandisanjay_bjp గారి #ప్రజాసంగ్రామయాత్ర కనకమామిడి సర్కిల్ నుండి చేవెళ్ల మోడల్ విలేజె వరకు. ఈ నాటి యాత్రలో నేను 10 మంది నాయకులతో పాల్గొనబోతున్నాను. @BJP4India @BJP4Telangana @blsanthosh @tarunchughbjp @satyakumar_y @BJPUPPAL @BJPITCellTS @LPradeepRao @BeerappaBezadi
Tweet media one
0
3
14
@bjpbalchander
BALCHANDER DEVASANI
2 years
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో 15వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీమతి #DroupadiMurmu గారికి హృదయ పూర్వక అభినందనలు. @rashtrapatibhvn @narendramodi @AmitShah @myogiadityanath @satyakumar_y @NuneBalrajBjp @Eatala_Rajender @BJPMissionTS @Thatikantikira2
Tweet media one
Tweet media two
0
3
14
@bjpbalchander
BALCHANDER DEVASANI
1 year
మహ-జన సంపర్క్ అభియాన్ లో భాగంగా @BJPUPPAL భారీ బహిరంగ సభ రాష్ట్రా బీజేపీ ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యలు @NvssprabhakarM గారి నాయకత్వలో జరుగనున్నది. @BJP4Telangana @JPNadda @NuneBalrajBjp @kishanreddybjp @Eatala_Rajender @JoshiPralhad @DrShilpa4Bjp @BeerappaBezadi @Thatikantikira2
Tweet media one
0
2
13
@bjpbalchander
BALCHANDER DEVASANI
1 year
#MeraBoothSabseMazboot కార్యక్రమంలో భాగంగా కేరళ రాష్ట్రం నుండి మన @BJPUPPAL నియోజకవర్గానికి విస్తారక్లుగా వచ్చిన వారికి @NvssprabhakarM గారు వారి నివాసంలో ఈరోజు మధ్యాహ్న భోజనము ఏర్పాటు చేసి వారే స్వయంగా వడ్డించడం జరిగింది. @BJP4India @BJP4Telangana @JPNadda @bjpsm4uppal
0
5
12
@bjpbalchander
BALCHANDER DEVASANI
2 years
ఈ రోజు గౌరవ మాజీ మంత్రి వర్యులు, హుజురాబాద్ శాసన సభ్యులు శ్రీ @Eatala_Rajender అన్నగారిని వారి ఇంటి వద్ద మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. @BJP4Telangana @Thatikantikira2 @BeerappaBezadi
Tweet media one
0
2
14
@bjpbalchander
BALCHANDER DEVASANI
2 years
రాబోయే మూడు నెలల ప్రెస్ మీట్ ఈయ్యేలనే వెట్టి వర్షాల కారణంగా ఇండ్లళ్లనే ఉన్న రాష్ట్ర ప్రజలకు తొలకాశీ పండగ సందర్భంగా మనోరంజకం చేసిన #SaaluDoraSelavuDora గారికి శనార్తి. @BJPMissionTS @Hyndavitreddy @NuneBalrajBjp @tarunchughbjp @BeerappaBezadi @Thatikantikira2
@Vasudha156
Vasudha Venugopal
2 years
Telangana CM K Chandrashekar Rao in today's press meet 👇
28
236
1K
1
4
12
@bjpbalchander
BALCHANDER DEVASANI
10 months
ఈ రోజు @bjp4uppall ఆధ్వర్యంలో ఉప్పల్ నియోజకవర్గంలోని #BC ల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా #Uppal #BJP అభ్యర్థి @NvssprabhakarM గారు మరియు వారికి మద్దతుగా రాష్ట్ర బిజెపినాయకులు @TVG_BJP ఉప్పల్ నియోజకవర్గం కార్పొరేటర్లు, బీసీ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
Tweet media one
Tweet media two
Tweet media three
0
5
14
@bjpbalchander
BALCHANDER DEVASANI
2 years
సాధారణమైన జీవితాన్ని గడుపుతూ,అసాధారణమైన ప్రతిభను కనబర్చి దేశాన్ని అణుశస్త్ర రంగంలో అగ్రగామిగా నిలబెట్టిన మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా #AbdulKalam గారి వర్దంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిద్దాం. @BJPMissionTS @Thatikantikira2 @rakeshreddybjp @dugyalapradeepk @KVishReddy @BJP4India
Tweet media one
0
4
14
@bjpbalchander
BALCHANDER DEVASANI
1 year
రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గా నియమితులైన హుజూరాబాద్ MLA @Eatala_Rajender గారికి అభినందనలు. అనుభవజ్ఞులైన, సమర్థులైన మీ నాయకత్వంలో @BJP4Telengana మరింత బలోపేతం చేసి, తెలంగాణలో బిజెపిని అధికారంలోకి తీసుకురావడమే ధ్యేయంగా పని చేస్తారని ఆశిస్తున్నాను. @AmitShah @JPNadda
Tweet media one
0
2
12
@bjpbalchander
BALCHANDER DEVASANI
3 years
చలో ఇందిరా పార్క్ దళితులకు 3 ఎకరాలు ఇవ్వాలి, గిరిజనులకు పోడు భూముల పట్టాలు ఇవ్వాలి, BC సబ్ ప్లాన్ అమలు చేయాలి, SC, ST, BC లను మోసం చేసిన TRS ప్రభుత్వాన్ని మెడలు వంచేందుకు @bandisanjay_bjp అన్న చేపట్టిన #బడుగుల ఆత్మగౌరవపోరు లో వేలాదిగా తరలిరండి @BJP4Telangana @Thatikantikira2
Tweet media one
0
2
12
@bjpbalchander
BALCHANDER DEVASANI
5 months
ఈరోజు #Uppal నియోజకవర్గంలోని #Chilkanagar డివిజన్లో #BJP4Malkajgiri అభ్యర్థి శ్రీ @Eatala_Rajender గారి భారి "రోడ్-షో" కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో @Nvssprabhakar1 గారు, @N_RamchanderRao గారు @DrShilpa4Bjp గారు పాల్గొన్నారు. #EatalaForMalkajgiri #PhirEkBaarModiSarkaar
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
3
12
@bjpbalchander
BALCHANDER DEVASANI
10 months
ఈరోజు @bjp4uppall లోని చిలుకానగర్లో #BJP #Elections2023 పార్టీ ఎన్నికల ఆఫీసును ఓపెన్ చేసి తరువాత పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించడం జరిగింది. #VoteForBJP #Vote4NVSS @BJP4India @BJP4Telangana @kishanreddybjp @tarunchughbjp @bandisanjay_bjp @MenonArvindBJP
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
6
13
@bjpbalchander
BALCHANDER DEVASANI
10 months
సర్దార్ పటేల్ లాంటి ధ్రుడనిచ్చయం,దేశ ప్రేమికుడు, ధర్మ రక్షకుడు,అభినవ చత్రపతి కేంద్ర హోమ్ శాఖ మాత్యులు యశస్వి శ్రీ @AmitShah గారు @bjp4uppall #Uppal అభ్యర్థి @NvssprabhakarM మద్దతుగా గెలుపే లక్ష్యంగా సాగిన ప్రచారహోరులో కదిలిన ఉప్పల్ కమలదళం. @BJP4India @BJP4Telangana #Elections2023
0
5
13
@bjpbalchander
BALCHANDER DEVASANI
2 years
నాడు బండెనుక బండి కట్టి నిజాంకు నిరంకుశానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తే, నేడు మన @bandisanjay_bjp అన్నా నయా నిజాం కల్వకుంట్ల చంద్రశేఖర్కి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నాడు. ఈ ఉద్యమంలో విజయం సాధించాలని, మీ జన్మదిన సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తున్నాను. @BJP4Telangana @Eatala_Rajender
Tweet media one
0
3
12
@bjpbalchander
BALCHANDER DEVASANI
1 year
ఉప్పల్ మాజీ శాసనసభ్యులు @NvssprabhakarM గారి ప���లుపు మేరకు నిరసన ర్యాలీలు,వ్యాపారవేత్తల స్వచ్ఛంద #Uppal బంద్,ముందస్తు అరెస్టులు. మాటిచ్చి మాట తప్పిన @KTRBRS ఏ ముఖం పెట్టుకొని ఉప్పల్ కోస్తావు అని ప్రశ్నిస్తూ @BJPUPPAL శ్రేణుల నిరసన ర్యాలీ,అడ్డుకున్న పోలీసులు ఘట్కేసర్ PS కి తరలింపు.
0
3
11
@bjpbalchander
BALCHANDER DEVASANI
3 years
కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర ప్రజల గుండె చప్పుడు మాననీయ బండి సంజయ్ కుమార్ అన్న గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు.💐💐💐 @BJP4Telangana @bandisanjay_bjp @tarunchughbjp @BJPUPPAL @Thatikantikira2
Tweet media one
1
2
13
@bjpbalchander
BALCHANDER DEVASANI
10 months
క్రికెట్ #WorldCup2023 భారత్ వరసగా 10/10 మ్యాచ్లలో గెలిచి, సెమీఫైనల్ లో న్యూజిలాండ్ని పరాజయం చేసి ఫైనల్ కు చేరుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. #TeamIndia కి నా హృదయపూర్వక అభినందనలు. #IndianCricketTeam @ImRo45 @sachin_rt @imVkohli @imjadeja @HiHyderabad @HydYouDeserve
Tweet media one
0
4
13
@bjpbalchander
BALCHANDER DEVASANI
4 months
#Elecciones2024 @Eatala_Rajender గారికి మద్దతుగా #PhirEkBaarModiSarkar అని ఉప్పల్ బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ @bjpbalchander ఆధ్వర్యంలో #Uppal లోని చిలుకనగర్ డివిజన్లో 394వ బూతులలో పెద్ద ఎత్తున ఇంటిటికీ ప్రచారం నిర్వహించాము. @BJP4Telangana @BJP4India @JPNadda #NarendraModiji
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
1
12
@bjpbalchander
BALCHANDER DEVASANI
4 years
@AmitShah @BJP4Telangana @bandisanjay_bjp ధన్యవాదములు💐, మీరు తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని నాయకత్వ పటిమను పెంచే విధంగా తీసుకున్న నిర్ణలయాల ఫలితమే kcr ఘడిలను కూడా బద్దలు కొట్టి ఈ దుబ్బాక విజయాన్ని సాదించగలిగాము. @Arvindharmapuri @RaoMlc @BjpAchary @SaffronforTS @drlaxmanbjp
0
0
12
@bjpbalchander
BALCHANDER DEVASANI
3 years
ఈ చ్ఛారా చర సృష్టి మొత్తము తానై నడిపిస్తున్న విష్ణుమూర్తి అవతరామైన ఆ శ్రీ కృష్ణ భాగవాణుని జన్మదిన శుభాకాంక్షలు. @BJP4Telangana @Thatikantikira2 @wikyvivek784
Tweet media one
0
2
13
@bjpbalchander
BALCHANDER DEVASANI
10 months
ప్రపంచంలోనే ఒక అత్యుత్తమ ఆటగాడిగా కీర్తి ప్రతిష్టలు పొందుతున్న @imVkohli గారు ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్ లో తన 50వ అంతర్జాతీయ వన్డే శతకాన్ని సాధించి ప్రపంచ రికార్డును నెలకొల్పడం అత్యద్భుతం. వారికి నా హృదయపూర్వక అభినందనలు. #WorldCup2023 #IndianCricketTeam #ViratKohli 𓃵
Tweet media one
1
4
13
@bjpbalchander
BALCHANDER DEVASANI
1 month
@lakshaymehta31 @TimesAlgebraIND We need this type of attitude, fighting spirit. If we togetherness we never ever fall.
0
0
10
@bjpbalchander
BALCHANDER DEVASANI
10 months
నిన్న #uppal నియోజకవర్గ పరిధిలోని చిలుకనగర్ ప్రాంతంలో ఇంటి ఇంటికీ బీజేపీ, గడప గడపకి బీజేపీ జరిగిన ప్రచారంలో పాల్గొని #Telangana #BJP అభ్యర్థి @NvssprabhakarM ను గెలిపించాలని కోరడం జరిగింది. @BJP4Telangana @kishanreddybjp @bandisanjay_bjp @Eatala_Rajender @tarunchughbjp
Tweet media one
1
4
11
@bjpbalchander
BALCHANDER DEVASANI
3 years
భారత ప్రధాని మాననీయ యశస్వి శ్రీ @narendramodi గారు దేశ ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సినేషన్ ను ప్రకటించిన సందర్భంగా తెలంగాణా ప్రజల తరపున కోటి కోటి నమస్కారాలు తెలియచేస్తున్నాము. @BJP4Telangana @bandisanjay_bjp @NvssprabhakarM @bjpharishreddy @BeerappaBezadi @Thatikantikira2
Tweet media one
2
3
11
@bjpbalchander
BALCHANDER DEVASANI
11 months
బీజేపీ ప్రచార పర్వం మొదలైంది అందులో భాగంగా ఈరోజు కేంద్ర రక్షణ శాఖ మంత్రి మాననీయ యశస్వి శ్రీ @rajnathsingh గారు @Eatala_Rajender గారికి మరియు @AndelaSriramulu గారికి మద్దతుగా వారి వారి నియోజకవర్గ బహిరంగ సమావేశాలలో పాల్గొననున్నారు. @BJP4Telangana @bandisanjay_bjp @kishanreddybjp
Tweet media one
0
3
10
@bjpbalchander
BALCHANDER DEVASANI
5 years
ఈ రోజు ఉప్పల్ మాజీ MLA శ్రీ NVSS ప్రభాకర్ గారి నాయకత్వంలో TSRTC కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా ఉప్పల్ కమాన్ నుండి బొడుప్పల్ BUS DEPOT వరకు భారీ ర్యాలీ చేసి డిపో ముందు బైటాహించి ధర్నా చేయాయడం జరిగింది. ఏ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన నాయకులకు కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు
Tweet media one
0
13
10
@bjpbalchander
BALCHANDER DEVASANI
2 years
ఈరోజు జరిగిన @Bjp4Medchal అర్బన్ జిల్లా కార్యవర్గ సమావేశంలో అసెంబ్లీ కన్వీనర్ గా ఉప్పల్ నియోజకవర్గ స్థాయిలో జరిగిన పలు పార్టీ కార్యక్రమాల రిపోర్ట్ ను సవివరంగా తెలిచేయడం జరిగింది. @BJP4Telangana @bandisanjay_bjp @tarunchughbjp @BeerappaBezadi @BJPITCellTS @sistla_sujatha
Tweet media one
0
3
10
@bjpbalchander
BALCHANDER DEVASANI
4 months
నిన్న #Hyderabad #LBStadium లో @BJP4Telangana ఆధ్వర్యంలో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధాని శ్రీ @narendramodi గారిపై వచ్చిన పాటలో సభ ప్రాంగణంలో ఉన్న జనం అంతా తన్మయత్వంలో ఆడి పాడారు., ఇది ఒక నాయకుని పట్ల వారికి ఉన్న అమితమైన ప్రేమను, అభిమానాన్ని తెలియచేస్తుంది. @BJP4India @JPNadda
0
0
11
@bjpbalchander
BALCHANDER DEVASANI
1 year
Today I am feeling very proud that I got an opportunity to meet our country's honourable PM Shri @narendramodi ji I would like to thank @BJP4Telangana our beloved @NvssprabhakarM gaaru for giving this opportunity to me. @bandisanjay_bjp @BeerappaBezadi @BjpAchary @BJPITCellTS
Tweet media one
2
5
11
@bjpbalchander
BALCHANDER DEVASANI
1 year
ఉప్పల్ మాజీ శాసనసభ్యులు @NvssprabhakarM గారి పిలుపు మేరకు నిరసన ర్యాలీలు,వ్యాపారవేత్తల స్వచ్ఛంద #Uppal బంద్,ముందస్తు అరెస్టులు. మాటిచ్చి మాట తప్పిన @KTRBRS ఏ ముఖం పెట్టుకొని ఉప్పల్ కోస్తావు అని ప్రశ్నిస్తూ @BJPUPPAL శ్రేణుల నిరసన ర్యాలీ,అడ్డుకున్న పోలీసులు ఘట్కేసర్ PS కి తరలింపు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
5
10
@bjpbalchander
BALCHANDER DEVASANI
3 years
#7day శ్రీ @bandisanjay_bjp గారి #ప్రజాసంగ్రామయాత్ర చిట్టంపల్లి నుండి వికారాబాద్ వరకు. రండి కలసి నడుద్దాం, సంజయ్ అన్న ప్రజాపోరాటానికి మద్దతు ఇద్దాం. @BJP4Telangana @tarunchughbjp @obcmorcha4ts @LPradeepRao @BJPITCellTS @Thatikantikira2 @BJPUPPAL
Tweet media one
0
2
11
@bjpbalchander
BALCHANDER DEVASANI
1 year
70 ఏళ్ల చరిత్రలో మొదటిసారిగా @BJP4Telangana ఉపాధ్యాయ MLC ని అస్తగతం చేసుకుంది. ఇది మార్పుకు సంకేతం. ఎన్నికైన MLC శ్రీ #AVNReddy రెడ్డి గారిని బీజేపీ సిటీ ఆఫీస్ లో జరిగిన విజయోత్సవ సభలో సన్మానించడం జరిగింది @bandisanjay_bjp @BJPITCellTS @BjpAchary @DugyalaPradeep @Thatikantikira2
Tweet media one
1
3
9
@bjpbalchander
BALCHANDER DEVASANI
2 years
స్వాతంత్ర్య సమరయోధుడు,వినీల భారతావనికి మువ్వన్నెల జాతీయ పతాకాన్ని అందించిన ఆ మహనీయుడి వర్దంతి సందర్భంగా స్మరించుకుందాం,ఘనంగా నివాళులు ఆర్పిద్దాం @BJP4Telangana @bandisanjay_bjp @tarunchughbjp @BJPMissionTS @satyakumar_y @dugyalapradeepk @BJPUPPAL @BeerappaBezadi @Thatikantikira2
Tweet media one
0
2
11
@bjpbalchander
BALCHANDER DEVASANI
3 years
0
3
11
@bjpbalchander
BALCHANDER DEVASANI
10 months
@BJP4India ఈరోజు 2వ లిస్టులో @BJP4Telangana #uppal నియోజకవర్గ అభ్యర్థిగా @NvssprabhakarM గారిని ప్రకటించినందులకు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు హర్షాన్ని వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా ప్రభాకర్ గారు బిజెపి జెండాను ఎగురవేశారు. #TelanganaElection2023 @kishanreddybjp @tarunchughbjp
Tweet media one
Tweet media two
Tweet media three
0
5
10
@bjpbalchander
BALCHANDER DEVASANI
4 months
మల్కాజిగిరి పార్లమెంటు: ఉప్పల్ నియోజకవర్గంలోని మల్లాపూర్ డివిజన్లో మల్కాజిగిరి పార్లమెంటు అభ్యర్థి శ్రీ @Eatala_Rajender గారి భారీ రోడ్-షో కార్యక్రమం జరిగింది. కార్యక్రమాన్ని కవర్ చేసిన ప్రముఖ పత్రికలు. #ModiKiGuarantee #PhirEkBaarModiSarkar #ModiKiGuarantee #ayodhyarammandir
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
1
9
@bjpbalchander
BALCHANDER DEVASANI
4 years
ఈరోజు నా మిత్రుడు ఉప్పల్ డివిజన్ బిజెపి సీనియర్ నాయకుడు, మాజీ అధ్యక్షుడు అయిన ఈగ శ్రీనివాస్ గారు గుండెపోటుతో పరమపదించారు. ఉప్పల్ బీజేపీ ఒక ధ్రువ తార నెలకొరిగింది.వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియచేస్తున్నాను. @BJP4Telangana @bandisanjay_bjp @BjpAchary @RaoMlc @PMOIndia
Tweet media one
2
1
9
@bjpbalchander
BALCHANDER DEVASANI
2 years
#BJPNECInTelangana నేడు,రేపు హైదరాబాదులో జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు విచ్చేస్తున్న కేంద్ర ఆర్థికశాఖా మంత్రివర్యులు శ్రీమతి @nsitharaman గారికి స్వాగతం సుస్వాగతం @BJP4Telangana @bandisanjay_bjp @tarunchughbjp @satyakumar_y @Eatala_Rajender @Thatikantikira2 @BJPUPPAL
Tweet media one
0
3
10
@bjpbalchander
BALCHANDER DEVASANI
3 years
#హుజురాబాద్ ఎన్నికల సందర్భంగా హుజురాబాద్ టౌన్కి సంబంధించిన బూతు అధ్యక్షులు, కార్యదర్శులు & పన్నా ప్రముఖులను ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది. @BJP4Telangana @bandisanjay_bjp @tarunchughbjp @BJPUPPAL @NuneBalrajBjp @PHRBJP @LPradeepRao @obcmorcha4ts @BJPITCellTS @Thatikantikira2
0
1
9
@bjpbalchander
BALCHANDER DEVASANI
11 months
"నిజమేప్పుడు నిప్పే ముట్టుకుంటే మాడి మసై పోవాల్సిందే" తమిళ సింగం శ్రీ @annamalai_k గారితో భవిష్యత్తులో వేదిక పంచుకోవాలన్న ధైర్యం కూడా బయపడాలి అన్న రీతిలో కల్వకుంట్ల కుటుంబాన్ని కడిగి పడేసాడు. @BJP4Telangana @bandisanjay_bjp @kishanreddybjp @tarunchughbjp @aruna_dk
0
2
9
@bjpbalchander
BALCHANDER DEVASANI
10 months
ఈరోజు ఉదయం ఉప్పల్లోని కూరగాయల మార్కెట్లో వ్యాపారులను కలిసి, గతంలో తను మార్కెట్లో చేసిన అభివృద్ధిని చూపిస్తూ ఓట్లడగడం జరిగింది. @BJP4Telangana @bjp4uppall అభ్యర్థి @NvssprabhakarM గారితో ప్రచారం. #Vote4BJP #VoteForLotus #Elections2023 @BJP4India @kishanreddybjp @tarunchughbjp
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
3
10
@bjpbalchander
BALCHANDER DEVASANI
1 year
INDIA ఇప్పుడు "భారత్" కానుంది అటు తరువాత భారత్ "అఖండ భారత్" కానుంది అటు తరువాత భారత్ "విష్వగురు" కానుంది. @AmitShah @Arvindharmapuri @bandisanjay_bjp @kishanreddybjp @DugyalaPradeep @obcmorcha4ts
Tweet media one
0
1
10
@bjpbalchander
BALCHANDER DEVASANI
1 year
ప్రగతి భవన్ ఘడీలు కూల్చ @kishanreddybjp అగ్గి పిడుగై కదులుతుండు., @BJP4Telangana @tarunchughbjp @6sagar_rss @BeerappaBezadi @Thatikantikira2
Tweet media one
0
1
10
@bjpbalchander
BALCHANDER DEVASANI
3 years
మాననీయ యశస్వి ప్రధాని శ్రీ @narendramodi గారు ఎంతో ముందు చూప���తో మూడో వేవెను ఎదురుకునే చర్యలతో పాటు దేశ ప్రజలకు వ్యాక్సిన్ అందుబాటులో ఉంచేందుకు వ్యాక్సిన్ తయారీ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. @BJP4India @BJP4Telangana @bandisanjay_bjp @tarunchughbjp @NvssprabhakarM @PHRBJP
Tweet media one
0
4
9
@bjpbalchander
BALCHANDER DEVASANI
11 months
మీకు మీ కుటుంబ సభ్యులకు విజయ దశమి శుభాకాంక్షలు
Tweet media one
1
2
9
@bjpbalchander
BALCHANDER DEVASANI
10 months
Today our @bjp4uppall candidate @NvssprabhakarM ji going to file his nomination. Procession will start by 9.30 from Ramanthapur to GHMC office Uppal. Filing 11.30am #Election2023 @BJP4Telangana @tarunchughbjp @bandisanjay_bjp @kishanreddybjp @sunilbansalbjp @MenonArvindBJP
0
3
9
@bjpbalchander
BALCHANDER DEVASANI
3 years
#HuzurabadByPoll లో బీజేపీ అభ్యర్థి @Eatala_Rajender అన్నకు మద్దతుగా గత వారం రోజులుగా @BJP4Telangana @Bjp4Medchal ఆదేశాలమేరకు శక్తికేంద్రం ఇంచార్జిగా బాధ్యతలను నిర్వహిస్తూ స్థానిక నాయకులతో కలిసి విస్తృతంగా ప్రచారం నిర్వహించడం జరిగింది. @BJP4India @bandisanjay_bjp @tarunchughbjp
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
1
9
@bjpbalchander
BALCHANDER DEVASANI
4 years
తను వ్యక్తికాదు దేశ సంరక్షణకు,సార్వతోముఖాభివృద్ధికి తప్పస్సు చేస్తున్న ఒక మహోన్నత బలమైన శక్తి వల్యూడతడు. భరత మాత ముద్దు బిడ్డడు,మాన్యులు భారత ప్రధాని శ్రీ @narendramodi గారికి జన్మదిన శుభాకాంక్షలు. @BJP4India @BJP4Telangana @RaoMlc @NvssprabhakarM
Tweet media one
0
2
8
@bjpbalchander
BALCHANDER DEVASANI
2 years
ఈ రోజు చిలుకనగర్లోని శ్రీనివాస హైట్స్లో ఏర్పాటు చేసిన గణేశ మండపంలో 21 హోమ గుండములతో గణపతి హోమము నిర్వహించారు., ఈ కార్యక్రమంలో ఉప్పల్ మాజీ శాసనసభ్యులు @BJP4Telangana ఉపాధ్యక్షులు ��్రీ @NvssprabhakarM గారు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. @KVishReddy @Thatikantikira2
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
2
9
@bjpbalchander
BALCHANDER DEVASANI
2 years
గురుబ్రహ్మ గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వర: గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ: మనని ఏ రంగంలో అయినా నడిపించడానికి గురువు కావాలి. అలాంటి గురువులను స్మరించుకునే రోజే గురు పౌర్ణమి. #GuruPurnima2022 @Eatala_Rajender
Tweet media one
0
2
9
@bjpbalchander
BALCHANDER DEVASANI
27 days
ఈరోజు చిలుకనగర్ లోని శివాలయం నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించబోయే ఆలయ నిర్మాణ నమూనా ఆవిష్కరన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
Tweet media one
2
2
9
@bjpbalchander
BALCHANDER DEVASANI
1 year
"యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత | అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్ || ” ధర్మం నశించి, అధర్మం పెచ్చు మిరినప్పుడల్లా నన్ను నేనే సృష్టించుకుంటూ ఉంటాను. అని శ్రీ కృష్ణ భగవానుడు గీతలో చెప్పాడు. కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు @airnewsalerts @Thatikantikira2 @ThatipamulaL
Tweet media one
0
2
9
@bjpbalchander
BALCHANDER DEVASANI
1 year
మద్యం ఆదాయమే తప్ప ప్రజా సంక్షేమం పట్టని కేసీఆర్. #KCRFailedTelangana
Tweet media one
0
1
8
@bjpbalchander
BALCHANDER DEVASANI
4 years
దొంగలు చేయాల్సిన పనులు పోలీసులతో చేయిస్తున్న ట్రబుల్ షూటర్. అడ్డంగా దొరికిపోయిన, ప్రజలు నవ్వుతున్నారనే సోయికూడా లేకుండా అధికార పార్టీకి గులాంగిరి చేస్తూ, జర్నలిసానికి తూట్లు పొడుస్తున్న ఎల్లో మీడియా. # గిది మన బంగారు తెలంగాణ. @BJP4Telangana @BJP4India @bandisanjay_bjp @RaoMlc
0
3
7
@bjpbalchander
BALCHANDER DEVASANI
10 months
ఎప్పటికీ మరచి పోవద్దు! మరియు మన భవిష్యత్ తరానికి నిజం తెలియచేయాలి! 5 ఆగస్టు 2020న శ్రీ అయోధ్యలో శ్రీరామ మందిర శంకుస్థాపన జరిగినప్పుడు, పార్లమెంటులో నల్లబట్టలు ధరించి కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేసింది. గమనిద్దాం, గూర్తు పెట్టుకుందాం కాంగ్రెసును భూ స్థాపితం చేద్దాం.
Tweet media one
0
3
9
@bjpbalchander
BALCHANDER DEVASANI
10 months
0
4
8
@bjpbalchander
BALCHANDER DEVASANI
3 years
చిలుకనగర్లో ని వివేకానంద సర్కిల్లో @BJYMinTS పిలుపు మేరకు, చిలుకనగర్ BJYM ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిగారి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. @BJP4Telangana @bandisanjay_bjp @tarunchughbjp @NvssprabhakarM @BJPShanthikumar @PHRBJP
0
3
8
@bjpbalchander
BALCHANDER DEVASANI
3 years
దేశం గర్వించదగ్గ రీతిలో ఆడి #OlympicsBadminton లో మీరు @Pvsindhu1 కాంస్యా పతాకాన్ని సాదించడం, మీరు చేసిన కఠోర శ్రమకు ఫలితం. #Badminton చరిత్రలో మీ పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. @NuneBalrajBjp @bandisanjay_bjp @Thatikantikira2 @BJP4India @BJPITCellTS
Tweet media one
0
1
9
@bjpbalchander
BALCHANDER DEVASANI
1 year
ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన అనుచిత వ్యాఖ్యలకి నిరసన కార్యక్రమం చేసాము. ఆ కార్యక్రమముపై ఈరోజు పేపర్ లో వచ్చిన వార్తలు. @BJP4Telangana @kishanreddybjp @bandisanjay_bjp @tarunchughbjp @NvssprabhakarM @BeerappaBezadi @Thatikantikira2
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
3
9
@bjpbalchander
BALCHANDER DEVASANI
3 years
#TokyoOlympics2020 లో బంగారు పతకం రాలేదని నిరాశ పడిన భారతావనికి @Neeraj_chopra1 మీరు #JavelinThrowFinal లో సాధించిన బంగారు పతాకాన్నికి దేశం గర్విస్తుంది. దేశ ప్రజలందరి తరపున నతమస్తకంచేస్తు అభినందనలు తెలియచేస్తున్నాను. @BJP4India @BJP4Telangana @tarunchughbjp @BJPITCellTS
Tweet media one
0
3
9
@bjpbalchander
BALCHANDER DEVASANI
4 years
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా @aruna_dk గారిగా ఎన్నికైన సందర్బంగా హార్దిక శుభాకాంక్షలు. @JPNadda @BJP4Telangana @BJP4India @RaoMlc
Tweet media one
0
1
9
@bjpbalchander
BALCHANDER DEVASANI
11 months
నిబద్ధతతో పనిచేసే కార్యదీక్షలో అసువులు బాసిన పోలీసు అమరవీరులను స్మరించుకుందాం.
Tweet media one
0
1
9
@bjpbalchander
BALCHANDER DEVASANI
9 months
@bjp4uppal_ నియోజకవర్గ ఎన్నికల సమీక్ష కార్యక్రమంలో @BJP4Telangana ఉపాధ్యక్షులు,అభ్యర్థి @NvssprabhakarM @Bjp4Medchal అధ్యక్షులు @harishrpannala @bjp4_malkajgiri పార్లమెంట ప్రభారి పాపారావు,కన్వీనర్ @RkSrinivasBJP జిల్లా ఇంచార్జ్ గిరిమొయిన శ్రీనివాస్ గార్లు & నాయకులు పాల్గొన్నారు.
Tweet media one
Tweet media two
Tweet media three
0
2
9
@bjpbalchander
BALCHANDER DEVASANI
3 years
#9Day శ్రీ @bandisanjay_bjp గారి #ప్రజాసంగ్రామయాత్ర మామదాంపల్లి నుండి మొదలవుతుంది. మనమంతా కలిసి నడుద్దాం, రండి సంజాయ్ అన్నగారికి మద్దతు తెలుపుదాం. @BJP4Telangana @tarunchughbjp @dugyalapradeepk @obcmorcha4ts @BJYMinTS @NuneBalrajBjp @LPradeepRao @BJPUPPAL @Thatikantikira2
Tweet media one
0
2
9
@bjpbalchander
BALCHANDER DEVASANI
1 year
తెలంగాణలో BC, MBC కులాలను మోసగిస్తున్న #KCR ప్రభుత్వ వైఫల్యంపై నిరసనను తెలియచేస్తూ @BJPUPPAL ఆధ్వర్యంలో @BJP4Telangana రాష్ట్రా ఉపాధ్యక్షుడు శ్రీ @NvssprabhakarM నాయకత్వంలో ECIL చౌరస్తాలో 24 గంటల ధర్నా చేపట్టడం జరిగింది. @bandisanjay_bjp @kishanreddybjp @tarunchughbjp
Tweet media one
Tweet media two
Tweet media three
0
3
8
@bjpbalchander
BALCHANDER DEVASANI
3 years
అస్సాం ముఖ్యమంత్రి శ్రీ హేమంత్ బిశ్వ గారికి స్వాగతం సుస్వాగతం. @BJP4Telangana @bandisanjay_bjp @tarunchughbjp @Thatikantikira2 @BeerappaBezadi
Tweet media one
0
2
9