Madhuri (తెలుగింటి అమ్మాయి) Profile Banner
Madhuri (తెలుగింటి అమ్మాయి) Profile
Madhuri (తెలుగింటి అమ్మాయి)

@YaminiDiva

8,968
Followers
548
Following
2,535
Media
31,340
Statuses

Cancerian.Married.Vegetarian. ANTI BHAKTS. MarComm specialist. Hate Upma. Vizagite. Bangalorean. Enigma. ఇచట తిక్క పోస్టులకు మూతి పగిలే సమాధానం ఇవ్వబడును

ఏకాంతపురం
Joined March 2021
Don't wanna be here? Send us removal request.
Pinned Tweet
@YaminiDiva
Madhuri (తెలుగింటి అమ్మాయి)
3 years
For old times’ sake 😇 First audio tweet - Sundari neeve from Dalapathi, IR, SPB, Chitramma. Please excuse the flaws🙏🏻😊 అనుకున్న మాటలు సర్వం కరిగి పోతే న్యాయమా మధురాల మధువులు చిందే చల్లని ప్రేమే మాయమా రేపవలు ఇద్దరి లోనూ ఎద నీ తోడే కోరునూ యుధ్ధాల ఏమైనా నా ఆత్మే నిన్నే చేరును
185
51
829
@YaminiDiva
Madhuri (తెలుగింటి అమ్మాయి)
2 years
Never leaving this app 🤣🤣
Tweet media one
95
2K
12K
@YaminiDiva
Madhuri (తెలుగింటి అమ్మాయి)
24 days
Equality is a spine chilling nightmare for oppressors. Nothing scares the daylights out of them more than the idea of equality.
@meandmessi
Halsey 𝕏
25 days
Equal pay sir🥹
Tweet media one
118
75
701
74
167
2K
@YaminiDiva
Madhuri (తెలుగింటి అమ్మాయి)
3 years
‘నేనొస్తే ఇద్దరికీ పడతాయి’ is the greatest lesson on sibling conflict resolution taught by Telugu moms.
34
189
2K
@YaminiDiva
Madhuri (తెలుగింటి అమ్మాయి)
3 years
Back to my first love. What’s your favourite pen?
Tweet media one
202
65
1K
@YaminiDiva
Madhuri (తెలుగింటి అమ్మాయి)
3 years
రెండు వేలకు నీ వోటును అమ్ముకుంటే ఒక్క (ఆసుపత్రి)బెడ్ కోసం ఆస్తులమ్ముకోవాల్సి వస్తుంది
26
248
971
@YaminiDiva
Madhuri (తెలుగింటి అమ్మాయి)
2 years
మెరుగైన సమాజం కోసం - టీవీ9 లేకపోతేనే శ్రేయస్కరం
29
109
925
@YaminiDiva
Madhuri (తెలుగింటి అమ్మాయి)
2 years
All the bhakts telling Sai Pallavi to stick to acting are the same ones that cheered the loudest when Kangana made political statements, Sri Sri talked about rupee getting stronger (Rs.40/$ no less), and half the Bollywood talked about price hikes before 2014. Wonder why.
10
212
892
@YaminiDiva
Madhuri (తెలుగింటి అమ్మాయి)
6 days
మీరు అక్కడ నిలబడ్డ చోట ఒక ముస్లిం ఊపిరి తీసుకొని వదిలుంటాడు. ఇవాళ ఆపేసి రేపు ఊపిరి తీసుకోండి.
Tweet media one
101
113
768
@YaminiDiva
Madhuri (తెలుగింటి అమ్మాయి)
1 year
INDIA INDIA INDIA INDIA INDIA INDIA INDIA INDIA INDIA INDIA INDIA INDIA INDIA INDIA INDIA INDIA INDIA INDIA INDIA INDIA INDIA INDIA INDIA INDIA INDIA INDIA INDIA INDIA INDIA INDIA INDIA INDIA INDIA INDIA INDIA INDIA INDIA INDIA INDIA INDIA INDIA INDIA #దిక్కునచోటచెప్పుకోండి
65
101
709
@YaminiDiva
Madhuri (తెలుగింటి అమ్మాయి)
2 years
How many of you have used Way2SMS to send free SMS?
97
36
724
@YaminiDiva
Madhuri (తెలుగింటి అమ్మాయి)
14 days
మొన్న బెంగళూరు ఎయిర్పోర్ట్ లో నా పక్క కూర్చున్న పెద్దాయన నాతో మాట కలిపారు. తెలుగా,ఏ ఊరు, బెంగుళూరులో ఎక్కడుంటావ్ లాంటివి అడిగారు. వైజాగ్ సంగం శరత్ సినిమా హాల్ యజమానంట అతను. ఆయనకు బెంగుళూరులో ఉన్న ఆస్తుల గురించి, వైజాగ్లో ఉన్న వ్యాపారాల గురించి చెప్పుకొచ్చారు. తర్వాత నా
73
54
717
@YaminiDiva
Madhuri (తెలుగింటి అమ్మాయి)
3 years
ఇందాక Amazon delivery అబ్బాయి వచ్చి ఐటెమ్ ఇచ్చివెళ్తుంటే, మంచి నీళ్ళేమైనా కావాలా అనడిగాను. కావాలండి అన్నాడు. నేను కిచెన్సోంచి మంచి నీళ్ళు తీసుకెళుతుంటే అమ్మ, ‘ఫ్రిజ్ లో మజ్జిగ ప్యాకెట్ ఉంది, అది కూడా ఇవ్వు, పాపం రోహిణీ కార్తెల్లో బయట తిరుగుతున్నాడు’ అన్నారు. #అమ్మలు ❤️😇
29
40
702
@YaminiDiva
Madhuri (తెలుగింటి అమ్మాయి)
29 days
“లిరికల్ వాల్యూ” అంటే ఏంటో తెలియాలంటే మీరు ఈ పాట వినాలి, చూడాలి. అంథే!
20
103
618
@YaminiDiva
Madhuri (తెలుగింటి అమ్మాయి)
10 months
I’m going to make your day! Thank me later 😇
13
62
589
@YaminiDiva
Madhuri (తెలుగింటి అమ్మాయి)
1 year
మీ కూతురు వయసుంటుంది ఆ అమ్మాయికి. తన పక్కన తన తండ్రి కూర్చుని ఉంటే మీరు ఇదే ప్రశ్న వేయగలరా? ఏళ్ళొచ్చాయి కానీ బుద్ధి పెరగలేదు. చదువు అబ్బింది కానీ సంస్కారం వంటబట్టలేదు మీకు. ఇంత మందితో ఛీ అనిపించుకుంటున్న మీ సిగ్గులేనితనానికి 🙏🏻 @santoshamsuresh
41
107
577
@YaminiDiva
Madhuri (తెలుగింటి అమ్మాయి)
1 year
Water on the mettu Caused this kattu #watch_your_step
Tweet media one
151
8
576
@YaminiDiva
Madhuri (తెలుగింటి అమ్మాయి)
3 years
ఫోన్ కి చార్జర్ తగిలించి, స్విచ్ ఆన్ చేయడం మరచిపోయే మేధావులందరూ చేతులెత్తండి. ముందు నేను 🙋🏻‍♀️
104
15
512
@YaminiDiva
Madhuri (తెలుగింటి అమ్మాయి)
10 months
My friend's husband died during COVID 2nd wave.He was barely 40 yo & daughters were aged 9 & 6 when he passed away. Today his younger daughter won gold in a national dance competition.Nobody would've been prouder than him. My heart goes out to the little girl. #CountYourBlessings
17
30
506
@YaminiDiva
Madhuri (తెలుగింటి అమ్మాయి)
3 years
తీవ్రవాదం గురించి కాకుండా, ప్రపంచశాంతి గురించి మాట్లాడే ఏకైక సంస్థ తాలిబన్.
27
103
487
@YaminiDiva
Madhuri (తెలుగింటి అమ్మాయి)
1 year
Want to be in Kerala for the next Onam. Manifesting 🤞🏻
16
66
494
@YaminiDiva
Madhuri (తెలుగింటి అమ్మాయి)
2 years
నోట్లో టూత్ బ్రష్ పెట్టుకొని ఇల్లంతా తిరుగుతూ బ్రష్ చేసేవాళ్ళను చూస్తే డిప్ప మీద ఒక్కటివ్వాలనిపించడం తప్పా ఫ్రాండ్స్?! #పళ్ళుతోము_బట్_డోన్ట్_రోమ్_ఇన్_ద_హోము
66
35
498
@YaminiDiva
Madhuri (తెలుగింటి అమ్మాయి)
1 year
ఇచ్చిన ఆస్కర్ తిరిగి తీసేసుకోగలరు 🙏🏻 #ఆపండ్రో 😑
47
41
444
@YaminiDiva
Madhuri (తెలుగింటి అమ్మాయి)
3 years
Merry Christmas people! #Christmas #christmaswishes
Tweet media one
62
3
441
@YaminiDiva
Madhuri (తెలుగింటి అమ్మాయి)
3 years
Someone said #desitwitter
Tweet media one
38
12
435
@YaminiDiva
Madhuri (తెలుగింటి అమ్మాయి)
3 years
చాలా భయంగా, చాలా చాలా మొహమాటంగా ఇది ట్వీట్ చేస్తున్నాను 🤭 (బహుశా డిలీట్ చేసినా చేస్తాను)
Tweet media one
64
26
444
@YaminiDiva
Madhuri (తెలుగింటి అమ్మాయి)
3 years
వందలో 98 మంది COVID నుంచి కోలుకుంటున్నారు. మిగిలిన ఇద్దరికి మనకు చేతనైన సాయం చేద్దాం. ఒక్క ప్రాణం నిలబడినా ఓ కుటుంబం నిలదొక్కుకున్నట్టు 🙏🏻 #ఆఇద్దరికిసాయం
7
100
433
@YaminiDiva
Madhuri (తెలుగింటి అమ్మాయి)
3 years
Tweet media one
78
6
424
@YaminiDiva
Madhuri (తెలుగింటి అమ్మాయి)
3 years
చిన్నాన్నకు చక్కెర వ్యాధి ఉండటంతో తనకు తీపిలేని టీ ఇచ్చేవారు పిన్ని. పిన్ని వెళ్ళిపోయి మూడు నెలలయ్యింది. చక్కెర లేకుండా టీ తాగడం అలవాటయ్యింది కానీ మీ పిన్ని లేకుండా టీ తాగడం అలవాటవ్వలేదమ్మా అంటూ, కళ్ళల్లో నీళ్ళతో చిన్నాన్న.... కోవిడ్ నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి 🙏🏻🥺
31
34
418
@YaminiDiva
Madhuri (తెలుగింటి అమ్మాయి)
3 years
అన్నట్టు చెప్పడం మరిచాను - మా వారు డిస్టింక్షన్ లో పాస్ అయ్యారండోయ్! #ఆషాఢం 😇
Tweet media one
31
9
403
@YaminiDiva
Madhuri (తెలుగింటి అమ్మాయి)
27 days
జలుబు చేస్తే నీకు సేవలు నేనే చెయ్యాలి. వర్షంలో తడిచింది చాలు, లోపలకి నడు.
10
34
419
@YaminiDiva
Madhuri (తెలుగింటి అమ్మాయి)
11 months
జ్యోతి సురేఖా వెన్నం, మన తెలుగమ్మాయి, ఏషియన్ గేమ్స్ లో ఆర్చరీ పోటీల్లో, ఒకటి కాదు, రెండు కాదు, మూడు స్వర్ణ పతకాలు గెలుచుకుంది 🙂 జ్యోతికి అభినందనలు 💐
11
53
390
@YaminiDiva
Madhuri (తెలుగింటి అమ్మాయి)
11 months
Maha Lacto was the real deal!
Tweet media one
25
21
376
@YaminiDiva
Madhuri (తెలుగింటి అమ్మాయి)
2 years
Sun kissed! #goldenhour
Tweet media one
32
6
368
@YaminiDiva
Madhuri (తెలుగింటి అమ్మాయి)
3 years
నువ్వ��� మొదటి సారి పిలిచినప్పుడు పలకంది వినబడక కాదు, నువ్వు నన్ను మళ్ళీ పిలిస్తే వినాలని.....
32
18
354
@YaminiDiva
Madhuri (తెలుగింటి అమ్మాయి)
3 years
నా చిన్నప్పుడు LKG నుండి నేరుగా 1st grade కి వెళ్ళా, డబల్ ప్రమోషన్ తో. గత రెండేళ్ళుగా నేను మా బుడ్డోడితో పాటు LKG, UKG రెండూ ఆన్లైన్లో చదవాల్సిరావడం దేవుడి స్క్రీన్ ప్లే 😭😭😭😭😭 #ఇంక_చాలు_సరస్వతీ_మేడమ్ 🙏🏻😭
11
18
348
@YaminiDiva
Madhuri (తెలుగింటి అమ్మాయి)
20 days
అతిగా ఆలోచించే బుర్ర, అతిగా వాగే నోరు, అతిగా ప్రేమించే మనసు సుఖపడినట్లు చరిత్రలో లేదు. #ఫ్రైడే_ఫిలాసఫీ 😎
15
47
333
@YaminiDiva
Madhuri (తెలుగింటి అమ్మాయి)
2 years
I can’t stop laughing at the irony of this 😂😂😂
Tweet media one
15
30
314
@YaminiDiva
Madhuri (తెలుగింటి అమ్మాయి)
9 months
అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ದೀಪಾವಳಿ ಹಬ್ಬದ ಶುಭಾಶಯಗಳು. सबको दिवाली की शुभकामनाएं. Happy Diwali/Deepavali.
Tweet media one
30
6
319
@YaminiDiva
Madhuri (తెలుగింటి అమ్మాయి)
3 years
@Nher_who @navikakumar @narendramodi In poor taste! You can criticise her for what she’s doing but to attack her looks isn’t done. Disappointing.
35
2
309
@YaminiDiva
Madhuri (తెలుగింటి అమ్మాయి)
2 years
Thank you very much for all your warm and loving wishes. I’ll personally thank each one of you in sometime. మీ ప్రేమాభిమానాలకు సదా కృతజ్ఞురాలిని 🙂🙏🏻 God bless you!
Tweet media one
80
11
306
@YaminiDiva
Madhuri (తెలుగింటి అమ్మాయి)
1 year
మా శ్రీకాకుళం యాసలో, సరదాగా రాసుకున్న చిన్న కథ. చదవడానికి నాలుగు నిమిషాలు పడుతుంది, వీలుంటే చదివి చెప్పండి ఎలా ఉందో 🙏🏻🙂 #యాలకులేయే
73
36
320
@YaminiDiva
Madhuri (తెలుగింటి అమ్మాయి)
2 years
అతి వినయం గురించి పెద్దవాళ్ళు ఏమన్నారండీ?
27
40
311
@YaminiDiva
Madhuri (తెలుగింటి అమ్మాయి)
3 years
Tweet media one
42
5
305
@YaminiDiva
Madhuri (తెలుగింటి అమ్మాయి)
2 years
చెప్పు తెగుతుంది పిచ్చి వాగుడు వాగావంటే. నీ బ్రతుక్కి ఊరూ పేరూ చెప్పుకోలేని పిరికిపందలా ఏ మూలో కూర్చొని ఇలా trolling చెయ్యడం తప్ప ఏం చేతనవుతుంది? సిగ్గూ లజ్జా లేనిది నీకు.Anon account తో ఏది బడితే అది వాగొచ్చు అనుకొనే Spineless crook. నీలాంటి పనికిమాల్నోడే తెలుగుకి అసలైన తెగులు!
@MBKBJP
🅼🅱🅺🤏😎👍
2 years
@YaminiDiva తెలుగుకి తెగలు పట్టినా అడపిల్లవి నువ్వు సిగ్గూ శరం ఉండాలి ప్రధాన మంత్రి నీ అనేటప్పుడు
5
3
11
14
26
314
@YaminiDiva
Madhuri (తెలుగింటి అమ్మాయి)
3 years
అమ్మ దస్తూరీ 😊 (ఇరవై ఏళ్ళు టీచర్ గా పని చేసారు. మా ఇంటి పనిలో సాయం చేసే లక్ష్మి కూతురికి చదువు చెప్తున్నప్పుడు ఈ పదాలు వ్రాసిచ్చారు, డిక్టేషన్ కోసం)
Tweet media one
17
9
306
@YaminiDiva
Madhuri (తెలుగింటి అమ్మాయి)
3 years
Thank you for all the wonderful birthday wishes. I’ll personally thank each of you with #thankyou (you may want to mute the # 😄). మిత్రులందరికీ ధన్యవాదాలు 🙏🏻 మీ స్నేహం, అభిమానం దక్కటం నా అదృష్టం 🙏🏻 ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తాను. అందరూ సురక్షితంగా, సంతోషంగా ఉండాలని కోరుతూ🙏🏻
Tweet media one
86
8
301
@YaminiDiva
Madhuri (తెలుగింటి అమ్మాయి)
2 years
Vijaya Shanti - Lady Amitabh Nayanatara - Lady Superstar Mithali Raj - Lady Sachin Sai Pallavi - Lady Powerstar Moral of the story: No matter how far a woman goes and excels in her career, she’ll always be the ‘female’ shadow of some male. That’s how the world operates.
23
40
289
@YaminiDiva
Madhuri (తెలుగింటి అమ్మాయి)
3 years
మా ఆయన Covaxin వేసుకున్నా నేను Covishield వేసుకున్నా పోరాడేది మాత్రం ఒకే వైరస్ తో. ఇదే ఆదర్శ దాంపత్యమంటే 😇#మంగళసూత్రంకళ్ళకద్దుకుంటూ
10
12
287
@YaminiDiva
Madhuri (తెలుగింటి అమ్మాయి)
1 year
The cause and the effect 🙂
Tweet media one
Tweet media two
21
21
289
@YaminiDiva
Madhuri (తెలుగింటి అమ్మాయి)
3 years
పచ్చందనమే పచ్చదనమే 🎵 🎶
Tweet media one
25
5
288
@YaminiDiva
Madhuri (తెలుగింటి అమ్మాయి)
3 years
Men coming to vaccination centers wearing button down shirts 😶
Tweet media one
20
30
283
@YaminiDiva
Madhuri (తెలుగింటి అమ్మాయి)
3 years
అబద్ధానికి గ్లామర్ ఎక్కువ నిజానికి ఆడియన్స్ తక్కువ
14
14
289
@YaminiDiva
Madhuri (తెలుగింటి అమ్మాయి)
1 year
వదిలేద్దామనుకున్నా కానీ ఇది నలుగురికి తెలియాల్సిన విషయం. Irrespective of the gender, ఎవ్వరినీ DMలో ఇబ్బంది పెట్టకూడదు. పరిచయంలేని ఆడవారిని ఫోన్ నంబర్ అడగటం సబబు కాదు, ఆ విషయం ప్రస్తావిస్తే ఇలాంటి లుచ్ఛా కామెంట్లతో ముసుగులో వీరత్వం చూపించే బదులు నిజానిజాలు తెలుసుకోవడం మంచిది 🙏🏻
Tweet media one
Tweet media two
38
27
288
@YaminiDiva
Madhuri (తెలుగింటి అమ్మాయి)
2 years
అమ్మనే అయ్యానురా నీ రాకతో కమ్మని ఆనందమే నిండాలి నీతో #బుడ్డోడి_పుట్టినరోజు
Tweet media one
39
4
286
@YaminiDiva
Madhuri (తెలుగింటి అమ్మాయి)
1 month
And they said AI will take our jobs 😂
@akothari
Akshay Kothari
1 month
The Microsoft / CrowdStrike outage has taken down most airports in India. I got my first hand-written boarding pass today 😅
Tweet media one
1K
12K
63K
14
24
286
@YaminiDiva
Madhuri (తెలుగింటి అమ్మాయి)
3 years
Miss me? 😉 How are you all? ఎలా ఉన్నారు? #TheDevilIsBack
Tweet media one
46
2
273
@YaminiDiva
Madhuri (తెలుగింటి అమ్మాయి)
2 years
కొత్తగా పెళ్ళయ్యిందా? అయితే మొదటి 1-2 సంవత్సరాలలో ఎంత తిరగ్గలిగితే అంతా తిరిగేయండి.పిల్లల కోసం ప్లాన్ చేసేవారైతే, పిల్లలు పుట్టకముందే travel చేసేయండి.పిల్లలు పుట్టాక కొన్నేళ్ళు ప్రతి ప్రయాణంలో పాల పొడి,పెరుగన్నం, డైపర్లు,వగైరాలు ఏర్పాటు చేసుకొనేసరికి రఖరఖాలుగా ఉంటుంది మేస్టారూ 🥵
12
12
277
@YaminiDiva
Madhuri (తెలుగింటి అమ్మాయి)
7 months
అందమైన కోనసీమ నుండి భోగి శుభాకాంక్షలు 🙏🏻🙂
18
14
269
@YaminiDiva
Madhuri (తెలుగింటి అమ్మాయి)
2 years
ఈ ‘పులిహోర కలపడం’ అన్నది వాడుకలోకి ఎలా వచ్చిందో గానీ అంత మంచి పులిహోరకి చెడ్డ పేరు తెచ్చారు. దాని బదులు ‘ఉప్మా కలిపారు’ అంటే ఆ పదార్థం స్వభావానికి సరిగ్గా సరిపోతుంది 😇
44
7
266
@YaminiDiva
Madhuri (తెలుగింటి అమ్మాయి)
2 years
కోటి రూపాయిలకు టోపీ వేసాడని, ఇచ్చినవాళ్ళంతా బకరాల్లా చూసేకంటే, సాయం చేసే మనుషులు, అసలు పరిచయమే లేని వారి మంచి కోరే మనసులు మన మధ్య ఉన్నారని సంతోషిచాలి. పోయిన డబ్బు ఎలాగు రాదు. వాళ్ళ మంచితనమైనా కాపాడుకోవాలి. ఇకపై జాగ్రత్త పడాలి.
8
21
264
@YaminiDiva
Madhuri (తెలుగింటి అమ్మాయి)
3 years
‘నీ పెళ్ళి చూసి సచ్చిపోతారా’ అని ఎమోష్నల్ అత్యాచార్ చేసే బామ్మ కోసమో,2 నెలల్లో అమెరికా వెళ్ళిపోవాలని లెక్కలేసే వాళ్ళకోసమో, ఇప్పుడు చేసుకోకపోతే ఆషాఢమొచ్చేస్తుందని కంగారుపెట్టే వాళ్ళకోసమో పెళ్ళిళ్ళు చేసుకొని మీ జీవితాలు,రెండు కుటుంబాలు నాశనం కావడానికి కారణం కావద్దు. #Marrywhenready
13
34
261
@YaminiDiva
Madhuri (తెలుగింటి అమ్మాయి)
2 years
నీ కోసం
Tweet media one
30
13
262
@YaminiDiva
Madhuri (తెలుగింటి అమ్మాయి)
1 year
ఒరేయ్ అడ్డ గాడిద!ముక్కుమీద తంతే మూతిపళ్ళు రాల్తాయి.అక్కడ బ్రిటీష్వాళ్ళ మీద తెగ ద్వేషం చూపిస్తుంటే వాళ్ళిచ్చిన భాషెందుకు వాడుతున్నావని అడిగాను. పేరులో దేవుడు,నోట్లో పెంట,నీ ప్రొటోటైపే అంత.రావే గీవే అని సంస్కారంలేకుండా పేలావంటే దవడ పగలగొడతా చెత్త వెధవా!ఆడవాళ్ళతో మాట్లాడ్డం నేర్చుకో
@shivomarts
Shivom Arts
1 year
ఒసేయ్ కోడి బుర్రదాన.. ఇంగ్లీష్ ని బ్యాన్ చేస్తే కంప్యూటర్ లో కోడింగ్లు తెలుగు లో రాస్తావేంటే?
1
0
5
26
32
258
@YaminiDiva
Madhuri (తెలుగింటి అమ్మాయి)
10 months
Impromptu. ఎందుకు అంటే నో రీజన్ 😊 పాడాలనిపించింది. Please excuse my flaws 🙏🏻
75
21
260
@YaminiDiva
Madhuri (తెలుగింటి అమ్మాయి)
3 years
భయం నాకు చాలా నేర్పింది. ఫెయిల్ కాకుండా చదవడం నేర్పింది. క్షేమంగా ఇంటికి చేరడం నేర్పింది. మాట పడకుండా పని చేయడం, మాటా మాటా పెరగకుండా మెలగడం నేర్పింది. ప్రేమించిన వారిని కాపాడుకోవడం నేర్పింది. బాధ్యత మరచిపోకుండా మసలుకోవడం నేర్పింది. కానీ అన్నిటికంటే ముఖ్యంగా ‘ధైర్యం’ నేర్పింది.
15
26
257
@YaminiDiva
Madhuri (తెలుగింటి అమ్మాయి)
3 years
‘ఏం చేస్తున్నావ్’ ‘పెళ్ళెప్పుడు’ పెద్దోళ్ళు ఈ రెండూ అడగటం మానేస్తే చిన్నోళ్ళు ప్రశాంతంగా శుభకార్యాలకు హాజరౌతారు.
19
17
262
@YaminiDiva
Madhuri (తెలుగింటి అమ్మాయి)
2 years
#NewProfilePic I’m back! 😇
Tweet media one
34
3
256
@YaminiDiva
Madhuri (తెలుగింటి అమ్మాయి)
10 months
మీరు పెట్టే వంకలు మేం పడే యాతనలు ఇవే వంటగది ప్రేమ లేఖలు శుభోదయం 💛
Tweet media one
53
2
249
@YaminiDiva
Madhuri (తెలుగింటి అమ్మాయి)
2 years
మజిలీయే పెద్ద జిలేబీ అనుకుంటే వీళ్ళు దాన్ని జాంగ్రీ చేసిచచ్చినట్టున్నారు 🙏🏻
@naaperusai
కూతల రాయుడు
2 years
ఎందుకు రా 😭
31
20
192
16
23
245
@YaminiDiva
Madhuri (తెలుగింటి అమ్మాయి)
2 years
Dear parents, Please do not bring up your daughters in a way that makes them believe marriage is the only big thing to happen in their lives. Regards Mom of a daughter
15
34
251
@YaminiDiva
Madhuri (తెలుగింటి అమ్మాయి)
1 year
Look at the man that could romance with just his eyes and expressions and look at what you’ve turned him into in the name of image.
6
44
251
@YaminiDiva
Madhuri (తెలుగింటి అమ్మాయి)
7 months
ఎలాగోలా కూతురికి పెళ్ళి చేసి పంపించేసి, భారం దించుకోవాలనుకొనే తండ్రివి కావద్దు. తన కాళ్ళ మీద తను నిలబడే విద్యని, ఆత్మస్థైర్యాన్ని ఇచ్చే తండ్రివి కా. కట్టుకున్నవాడు తిట్టినా,కొట్టినా వాడి కాళ్ళ దగ్గరే పడుండు.ఇంకదే నీ ఇల్లు అని తనని పరాయిదాన్ని చేసే తండ్రివి కావద్దు. కొంత ఓర్పు
8
26
249
@YaminiDiva
Madhuri (తెలుగింటి అమ్మాయి)
3 years
New haircut #JavedHabib
Tweet media one
21
4
245
@YaminiDiva
Madhuri (తెలుగింటి అమ్మాయి)
9 months
వీళ్ళిద్దరూ ఎంత క్యూట్ గా ఉంటారంటే వీళ్ళను సంతోషంగా చూసినవారి మొహంలో ఆటోమేటిగ్గా చిరునవ్వు వచ్చేస్తుంది. వీళ్ళ ఆనందానికి దిష్టి తగలకూడదు ❤️❤️ #ViratAnushka
5
20
250
@YaminiDiva
Madhuri (తెలుగింటి అమ్మాయి)
3 years
ఇప్పుడు నేను ఘర్షణలో ఆసిన్ లా సహాయం చేస్తూ కనిపిస్తుంటే follow అవుతున్నారు, రేపు F2 లో మెహ్రీన్ లా అనిపించగలను, ఫ్రెండ్షిప్ కొద్దీ చెప్తున్నాను, కొంతెం చూస్కోని follow అవ్వండి🤨🤨 దెబ్బైపోగల్రు 🙏🏻 #జనహిత్మేజారీ
38
4
244
@YaminiDiva
Madhuri (తెలుగింటి అమ్మాయి)
3 years
వోటేసినప్పుడు కులం, మతం చూసి వేస్తే, కష్టమొచ్చినప్పుడు ఆసుపత్రి, ఆక్సిజన్ అనే ఏడ్వాలె!
9
57
240
@YaminiDiva
Madhuri (తెలుగింటి అమ్మాయి)
3 years
కొరోనా ఉంది. ఇప్పుడప్పుడే పొయ్యేలాలేదు. ఎప్పుడెలా ఉంటుందో చెప్పలేము. అందుకని ఫ్రెండూ, ఎవరికైనా చెప్పాలనుకున్నవి చెప్పేయండి - సారీలు, మిస్యూలు, లవ్యూలు, మీ పనితనం బాగుందీలు, ఈ డ్రెస్ సూపర్లూ, నేను తొందరపడ్డానులూ, వగైరా వగైరా. ఈ సమయంలో మనసుకు హాయిగా ఉంటుంది😇 #మనసులోమాటచెప్పేయండి
24
26
238
@YaminiDiva
Madhuri (తెలుగింటి అమ్మాయి)
1 year
What an inspiring story! Sake Bharati is an agriculture labour from Anantpur & has recently completed her PhD in chemistry while managing her work & tending to her child. భారతి గారి పట్టుదల, శ్రమ ఎందరికో స్ఫూర్తిదాయకం. ఆవిడకు మంచి ఉపాధి అవకాశాలు దొరకాలి 🙏🏻
10
42
246
@YaminiDiva
Madhuri (తెలుగింటి అమ్మాయి)
6 days
ఒరేయ్ మొహం చూపించుకోలేని పిరికి పశువా, చెప్పుతో కొట్టానంటే మూతి పళ్ళు రాల్తాయి. నేను చెప్పింది నచ్చకపోతే మర్యాదగా చెప్పు నువ్వు చెప్పాల్సింది. అడ్డ గాడిదలా పెరిగి 35 దాటినా ఉద్యోగం లేకుండా, ఊరిమీద తిరిగే బేవార్స్ నీకేం తెలుస్తుంది మర్యాద. ఆఫ్ట్రాల్ Anon troll గాడివి, నీ పేరులోనే
@fuckwoke_mb
Satya 🚩
6 days
Dinni bengal lo padeyandra. Telugu woke lady should know what an islamic culture is Antha secular ayte nvu, poyi old city lo enduku ani non muslim gelavaledo chepave! Bio lo malla veg dini mohaniki
9
3
14
15
29
242
@YaminiDiva
Madhuri (తెలుగింటి అమ్మాయి)
3 years
పది నెలల వయసప్పుడు నడుస్తూ తడబడి పడ్డాను. ఇంకాస్త పెద్దయ్యాక సైకిల్ నేర్చుకుంటూ పడ్డాను. స్కూల్లో ఖో ఖో ఆడుతూ పడ్డాను. తాతగారి ఇంటి డాబా మెట్ల మీద నుంచి పడ్డాను. కాలేజ్ గేట్ దగ్గర హై హీల్ తో పరుగెడుతూ పడ్డాను. ఇవన్నీ దేవుడు నాతో చేయించిన ప్రాక్టీసు . . . నీతో ప్రేమలో పడడానికి😝
33
7
235
@YaminiDiva
Madhuri (తెలుగింటి అమ్మాయి)
3 years
అక్కా ఏం వండావక్కా? చికెన్. ఇక్కడ నేను Maggi చేసుకొని తింటుంటే చికెన్ చేసానని చెప్పడానికి మనసెలా వచ్చిందక్కా? ఈ pandemic పోయాక ఇంటికి పిలిచి చికెన్ పెడతాలే వరుణ్ అందుకే అక్కా నువ్వు మా మంచి అక్క! A brother from another mother, wish you all the joy in life! Happy birthday Varun.
Tweet media one
11
12
235
@YaminiDiva
Madhuri (తెలుగింటి అమ్మాయి)
3 years
Tweet media one
19
1
235
@YaminiDiva
Madhuri (తెలుగింటి అమ్మాయి)
2 years
Seems like a long time ago 😄 Circa 2008. I don’t remember the exact place but I think it’s a CCD (Punjagutta or Begumpet) #HyderabadDays
Tweet media one
22
2
233
@YaminiDiva
Madhuri (తెలుగింటి అమ్మాయి)
1 year
వర్షాకాలం సాయంత్రపు చిరుగాలిలా హాయిగా తాకే మీ అందరి శుభాకాంక్షలు అందుకుంటున్న నాకు ఎంతో ఆనందం. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు (పర్సనల్ గా చెప్తాను) 🙏🏻 Thank you for all your warm wishes. I’m touched by your cordiality. Will thank each one of you personally 🙏🏻
Tweet media one
60
3
229
@YaminiDiva
Madhuri (తెలుగింటి అమ్మాయి)
3 years
TL లో రామరాజుల్లా DM లో కామరాజుల్లా కొందరు చెలామణి అవుతున్నట్టు విశ్వసనీయ వర్గాల ఇన్ఫర్మేషన్! 🤨 #లేడీస్_తస్మాత్_జాగ్రత్త
21
18
227
@YaminiDiva
Madhuri (తెలుగింటి అమ్మాయి)
3 years
పూరీ... అందంగా..... లేదా ??!?!?!??!!
Tweet media one
43
2
226
@YaminiDiva
Madhuri (తెలుగింటి అమ్మాయి)
7 months
👏🏻👏🏻👏🏻అక్షరాలా నిజమండి. భార్యతో గొడవ పడుతున్నావ్, నీకెందుకయ్యా బీటెక్కులు, ఎమ్మెస్సులు అని లాజిక్కులు మాట్లాడటం కూడా పెద్ద తప్పేనంటాను నేనైతే. ఇంట్లో ఏ గొడవైనా కోడలు, అత్త, అమ్మ, కూతుళ్ళదే తప్పు. మగవారసలు తప్పే చేయరు! గొడవపడరు. అదంతే, మీరు నమ్మాలి.
17
42
229
@YaminiDiva
Madhuri (తెలుగింటి అమ్మాయి)
3 years
నన్ను హత్తుకున్నప్పుడు, ఊపిరాడనంత బిగువుగా, ఊపిరున్నంత వరకు విడిచివెళ్ళవన్నంత గట్టిగా హత్తుకుంటావ్. నన్ను విడిచి వెళ్తున్నప్పుడు, మళ్ళీ నిన్ను కలవకపోతే ఊపిరాగిపోతుందేమో అన్నంత ప్రేమని నాలో విడిచి వెళ్తావ్. #HugDay
18
14
229
@YaminiDiva
Madhuri (తెలుగింటి అమ్మాయి)
8 months
అనుకున్నవి జరగాలనే కోరిక కంటే అనుకున్నవి సాధించాలన్న పట్టుదల గొప్పది. అందరికీ ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు 🙏🏻 #HappyNewYear
Tweet media one
19
5
229
@YaminiDiva
Madhuri (తెలుగింటి అమ్మాయి)
3 years
కట్టుకున్న వారు మారతారనో, కన్నవారి కోపం పోతుందనో పిల్లల్ని కనడం కంటే పెద్ద ద్రోహం లేదు. పిల్లల్ని పెంచే స్థోమత, బాధ్యత, మానసిక పరిపక్వత ఉన్నప్పుడు మాత్రమే పిల్లల గురించి ఆలోచించండి. వాళ్ళను పావులుగా మార్చి పంతాలు నెగ్గించుకోవడం శిక్ష లేని నేరం. అమానుషం.
9
25
226
@YaminiDiva
Madhuri (తెలుగింటి అమ్మాయి)
3 years
I’m at the dentist’s. A guy walks in. Looks at me. Immediately looks down at my toes. Sits down in the opposite sofa without looking at me. I love toe rings 😇 #మంగళసూత్రంకళ్ళకద్దుకుంటూ
25
4
225
@YaminiDiva
Madhuri (తెలుగింటి అమ్మాయి)
3 years
దాడీ ఉంటే ఠాగూరా మీసం ఉంటే గురజాడా వేషాలకు ఏమారొద్దోయ్ చోడ Veturi garu is a GENIUS! 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
7
45
222
@YaminiDiva
Madhuri (తెలుగింటి అమ్మాయి)
2 years
రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపేస్తాను హై, కానీ సొంత గడ్డ మీద రైతుల దెబ్బకి చట్టం వెనక్కి తీసుకుంటాను హై, నేను ఎవరు హై? 😎
22
20
226
@YaminiDiva
Madhuri (తెలుగింటి అమ్మాయి)
3 years
పిన్ని వెళ్ళిపోయారు.. చిన్న కూతురికి ఉద్యోగం వచ్చిందన్న శుభవార్త వినకుండానే మనవడి మొదటి పుట్టినరోజు జరుపుకోకుండానే నేను తనకోసం ఉగాదికి తెచ్చిన చీర కట్టుకోకుండానే మాతో ఆఖరి సారి మాట్లాడకుండానే వెళ్ళిపోయారు.. కానీ ఎల్లప్పుడూ మాతోనే ఉంటారు, మా మధ్యే ఉంటారు...
62
10
222
@YaminiDiva
Madhuri (తెలుగింటి అమ్మాయి)
1 year
Life update: Became an aunt to twins (a boy and a girl). Mom and babies are doing fine 😇 మేనత్త ప్రమోషన్ దొరికిందోచ్! మేనకోడలు, మేనల్లుడు భలే ముద్దుగా ఉన్నారు 🥰
34
0
222
@YaminiDiva
Madhuri (తెలుగింటి అమ్మాయి)
2 years
దేశానికి పట్టిన దరిద్రమేంటంటే, ఒకప్పుడు ఎలెక్షన్ టైమ్లో మీకోసం రోడ్లేయిస్తాం,కాలేజీలు కట్టిస్తాం, ఉద్యోగాలిస్తాం అని చెప్పేవారు,నీ పార్టీ అధికారంలోకి వచ్చాకేమో చీప్ లిక్కరిస్తాం, బండి చలాన్లు కడతాం,మీరు చదువులు, ఉద్యోగాలు మానేసి మాతో తిరగండి అని చెప్పడం😠
16
64
224
@YaminiDiva
Madhuri (తెలుగింటి అమ్మాయి)
3 years
క్రెడిట్ కోసం కాదు క్రెడిబిలిటీ కోసం పని చేద్దాం.
7
17
222