" బేసిక్ గా ఎవరైనా తమ బలాన్ని వదులుకుని ఫైట్ చేయడానికి ఇష్టపడరు. అంటే అర్జునుడిని గాండీవం లేకుండా, యుద్ధానికి వెళ్ళమన్నా, భీముడిని గద లేకుండా బయటకి వెళ్ళమన్నా , చిరంజీవి ని స్టెప్పులు లేకుండా సినిమా చేయమన్నా చాలా రిస్కు.ఈసారి అవి లేకుండా ఫైట్ చేసి గెలిచారు మీరు .... !!! " 🔥