Telangana First Profile Banner
Telangana First Profile
Telangana First

@TelanganaFirst_

2,048
Followers
0
Following
781
Media
832
Statuses

Telangana News - Historical Places - Foods - Culture - Religious Places.

Joined February 2024
Don't wanna be here? Send us removal request.
@TelanganaFirst_
Telangana First
2 months
జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ సమావేశంలో కమీషనర్ ఆమ్రపాలి నిల్చోని మాట్లాడండి అంటూ కార్పొరేటర్లు ఫైర్.
32
399
4K
@TelanganaFirst_
Telangana First
1 month
రాజ్ తరుణ్ వర్సెస్ లావణ్య ఎపిసోడ్ లో సునామీ సృష్టించే ట్విస్ట్ ఈ వివాదం వెనక ఒక మాజీ మీడియా లెజెండ్ గా చలామణి అయిన ఒక టీవీ ఛానల్ సీఈవో హస్తం ప్రస్తుతం తను నడుపుతున్న యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్ తో ఈ వివాదాన్ని మీడియాలో రచ్చ చేసిన వైనం రాజ్ తరున్ని సెటిల్మెంట్ పేరుతో బ్లాక్
Tweet media one
54
158
977
@TelanganaFirst_
Telangana First
2 months
రైతులకు దేశంలోనే మొట్టమొదటి పెట్టుబడి సహాయం చేసింది కేవలం కేసీఆర్. రైతులకు ఎరువుల కోసం ఆర్థిక సహాయం చేసింది, రైతు పండించిన పంటను పూర్తిగా కొన్నది కేవలం కేసీఆర్ ప్రభుత్వమే. రైతులకు సాగులో ప్రోత్సహం అందించిన ఘనత కూడా కేసీఆర్ గారిదే. - పోచారం శ్రీనివాస్ రెడ్డి.
10
213
923
@TelanganaFirst_
Telangana First
2 months
బిల్స్ సంక్షన్ కావాలంటే మంత్రి పొన్నం ప్రభాకర్ లెటర్ కావాలని అధికారులు అంటున్నారు. అసలు లెటర్ ఎందుకు ? 3 లక్షల బిల్స్ కావాలంటే హైదరాబాద్ కమీషనర్ వద్దకు వెళ్లమంటున్నారు. జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ సమావేశంలో శ్రీ వెంకటేశ్వరా కాలనీ బంజారా హిల్స్ బీఆర్ఎస్ కార్పొరేటర్ మన్నే కవిత.
5
157
831
@TelanganaFirst_
Telangana First
2 months
ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర ఎలా అయితే ఓడిన అభ్యర్థులను తెచ్చి స్టేజ్ పైన కుర్చోబెడుతున్నారో, అలాగే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచిన దగ్గర ఓడిన బీఆర్ఎస్ అభ్యర్థులను తెచ్చి స్టేజ్ పైన కూర్చోబెట్టండి, మొదట అది రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గం నుండే మొదలు పెట్టండి మేము
4
161
793
@TelanganaFirst_
Telangana First
2 months
ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్డీ (PhD) అడ్మిషన్ కోసం మినిమం 35 మార్కులు ఉంటే.. మాకు 35 మార్కులు రావు మాకు 20 మార్కులకే అడ్మిషన్ ఇవ్వాలని ఆందోళన చేసిన వ్యక్తులు బల్మూరి వెంకట్‌, చనగాని దయాకర్. - 10టీవీ లైవ్ లో అశోక్ కుమార్.
13
203
779
@TelanganaFirst_
Telangana First
2 months
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంటే కనీస డీసెన్సీ ఉండాలి.. కానీ తీన్మార్ మల్లన్నకు అది కొంచం కూడా లేదు. గ్రాడ్యుయేట్లు ఓట్లు వేస్తే గెలిచిన నువ్వు నేడు అదే గ్రాడ్యుయేట్లను తిడతావా..? - నిరుద్యోగ యువతీ సింధు రెడ్డి.
8
158
698
@TelanganaFirst_
Telangana First
11 days
రాత్రి కరెంట్ పోతే ప్రొద్దున్న ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. కరెంట్ లేకుంటే బయట నుండి నీళ్ళు తెచ్చుకుంటాం. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తో పాలమాకుల గురుకుల విద్యార్ధినులు.
4
161
698
@TelanganaFirst_
Telangana First
2 months
కౌన్సిల్ లో కాంగ్రెస్ కి సంఖ్య బలం లేదు అందుకే మేయర్, డిప్యూటీ మేయర్ నీ రాజీనామా చేయమని డిమాండ్ చేశాము. మేయర్ విజయ లక్ష్మి నాన్న కే.కేశవ రావు ఎలా అయితే రాజీనామా చేశారో మేయర్ నీ కూడా అలాగే రాజీనామా చేయమని డిమాండ్ చేశాము. - 111 డివిజన్ భారతినగర్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి.
3
121
685
@TelanganaFirst_
Telangana First
1 month
ఉదయం ఆసరా పింఛన్లు పెండింగ్లో ఉన్నాయని చెప్తే సాయంత్రం వరకు రిలీజ్ చేసి పింఛన్లు పెండింగ్ లో లేవని చెప్పినందుకు ధన్యవాదాలు. - అసెంబ్లీ లో @BRSHarish
0
110
675
@TelanganaFirst_
Telangana First
1 month
మాకు నీళ్ల సమస్య ఉంటే మిషన్ భగీరథ ద్వారా నీటి సమస్య తీర్చిన వ్యక్తి కేసీఆర్ గారు. కరెంటు పోతే బయట జై కాంగ్రెస్ అని అంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో నిరుద్యోగులను కొడితే.. మళ్ళీ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోనే నిరుద్యోగులను కొట్టారు. కేసీఆర్ ఉన్నపుడు తెలంగాణకు రాని చంద్రబాబు
1
178
646
@TelanganaFirst_
Telangana First
3 months
తెలంగాణ కోసం కేసీఆర్ ఎక్కని మెట్టు లేదు తొక్కని గడప లేదు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం యు.పీ.ఏ ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేందుకు దేశంలోని వివిధ పార్టీల అధినేతలతో, ఎంపీలతో లేఖలు రాయించిన కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర దశాబ్ది సందర్భంగా మీకోసం ఆ లేఖలు 1. Pranab Mukherjee 1/n
Tweet media one
6
238
608
@TelanganaFirst_
Telangana First
1 month
కాంగ్రెస్ సోషల్ మీడియా ఎవరు నడుపుతున్నారు ? టీడీపీ సోషల్ మీడియా మొత్తం రేవంత్ రెడ్డి, సీతక్క కోసం పని చేస్తుంది. చిన్న బాబు కోసం పని చేస్తున్న పెద్ద బాబు టీం. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడిన టీడీపీ బ్యాచ్ మొత్తం వాళ్ళను టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు. టీడీపీ
30
148
598
@TelanganaFirst_
Telangana First
1 month
అరవింద్ కేజ్రీవాల్ దూకుడు అడ్డుకోడానికి బీజేపీ కవితను అరెస్ట్ చేసింది. కవితను అప్రూవర్ గా మారి అరవింద్ కేజ్రీవాల్ పేరు చెప్పమంటే చెప్పలేదు అందుకే ఇంకా కవితకు బెయిల్ రావడంలేదు. - వి ప్రకాష్.
3
124
569
@TelanganaFirst_
Telangana First
17 days
హీరో నాగార్జున వైస్ జగన్ కి చాల దగ్గరగా ఉండే వ్యక్తి. జగన్ విషయంలో పాజిటివ్ ఉంటాడు టీడీపీకి నెగిటివ్ ఉంటాడు అందుకేనెమో ఇక్కడ ఉన్న టీడీపీ రాజా గురువులకు రాజా శిష్యులు ఇక్కడే ఉన్నారు కదా కొంచం ఎఫెక్ట్ ఉందేమో. ఆ విషయంలోనే ఎన్ కన్వెన్షన్‌ కూల్చారు ఏమో మరి. Source -
8
96
563
@TelanganaFirst_
Telangana First
2 months
వికారాబాద్ జిల్లా కోసం ప్రతి ఒక్కరు కోరుకున్నారు అది కేసీఆర్ గారు చేసి చూపించారు. వికారాబాద్ జిల్లా వచ్చిన తరువాత కొత్త కలెక్టరేట్ వచ్చింది, కొత్త కోర్ట్ వచ్చింది, కొత్త మెడికల్ కాలేజీ వచ్చింది, కొత్త నర్సింగ్ కాలేజీ వచ్చింది. వికారాబాద్ జిల్లా వచ్చింది కాబట్టే అన్ని పనులు
2
133
554
@TelanganaFirst_
Telangana First
3 months
ప్రారంభంకానున్న ఫాక్స్‌కాన్‌, తొలి దశలో 25వేల కొలువులు. తెలంగాణకు కంపెనీని రప్పించడానికి 2015 నుంచే కేటీఆర్‌ శ్రమ, నిరుడు కేసీఆర్‌తో సంస్థ చైర్మన్‌ యంగ్‌లీయూ సమావేశం. కేటీఆర్‌ చేతులమీదుగా సంస్థ శంకుస్థాపన. మహారాష్ట్రకు తరలించాలన్న కేంద్రం కుట్రలకు కేటీఆర్‌ చెక్‌. 1/3
Tweet media one
Tweet media two
1
79
526
@TelanganaFirst_
Telangana First
1 month
ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ స్కూల్స్ కి ధీటుగా మారిస్తే నా స్కూల్స్ మూసివేస్తా. - కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి.
19
53
520
@TelanganaFirst_
Telangana First
25 days
హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న మలక్ పేటలో అంధ విద్యార్థిమీద జరిగిన సంఘటనపై ఆ ఇద్దరు మహిళా మంత్రులు ఎందుకు స్పందించ లేదు? పోలీసు శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారమే గత 8 నెలలుగా 1800 మహిళలపై సంఘటనలు జరిగాయి. మరి అప్పుడు ఎందుకు స్పందించలేదు ఆ మహిళా మంత్రులు. ఆ సంఘటనలు జరిగినప్పుడు
2
130
519
@TelanganaFirst_
Telangana First
2 months
చిక్కడ్ పల్లి రోడ్డు పై బయిటయించి నిరసన తెలుపుతున్న నిరుద్యోగులు.
2
97
502
@TelanganaFirst_
Telangana First
2 months
నేడు ప్రముఖ కవి, రచయిత, గాయకుడు, వక్త దేశపతి శ్రీనివాస్ జన్మదినం. తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక కార్యక్రమాలలో పాల్గొని తెలంగాణ వాణి బలంగా వినిపించిన దేశపతి శ్రీనివాస్.
Tweet media one
17
46
498
@TelanganaFirst_
Telangana First
3 months
తెలంగాణ నీళ్ల అధికారికి జన్మదిన శుభాకాంక్షలు. @SmitaSabharwal అంటే తెలంగాణలో గుర్తుకు వచ్చేది మిషన్ భగీరథ, మారుమూల పల్లె కూడా నీళ్లు ఇయ్యాలన్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పానికి కార్యరూపం దాల్చిన, సంపూర్ణంగా నీళ్లు అందేలా చూసిన అధికారి స్మిత సబర్వాల్.
Tweet media one
Tweet media two
2
46
474
@TelanganaFirst_
Telangana First
1 month
బతుకమ్మ చీరలు ఎవరు కట్టుకుంటారు అవి పిట్టలకు పెడతారు అనడం చాల బాధాకరం. బతుకమ్మ చీరలు చాల బాగున్నాయి, మా దగ్గర కట్టుకున్న వాళ్ళు చాల మంది ఉన్నారు. నేతన్నలు ఆదుకోండి అంతే గాని అవమానించకండి. నేతన్నల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి, వారికీ ఉపాధి చూపండి అంతే కానీ ప్రతీకార చర్యాలకు
0
109
476
@TelanganaFirst_
Telangana First
3 months
కాంగ్రెస్ తెలంగాణ మీద ప్రేమతో తెలంగాణ రాష్ట్రాన్ని ఇయ్యలేదు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం జాతీయ స్థాయిలో 36 పార్టీలను ఏకం చేశాడు కేసీఆర్ 2001 నుండి రాష్ట్రం ఏర్పాటు అయ్యేవరకు పట్టు వదలకుండా తెలంగాణ కోసం నిలబడ్డాడు. కేంద్రం తలొగ్గి రాష్ట్రం ఏర్పడింది. - పోచారం శ్రీనివాస్ రెడ్డి
0
122
470
@TelanganaFirst_
Telangana First
3 months
బీఆర్‌ఎస్‌ భవన్‌ వద్ద రెచ్చగొట్టేలా ప్రవర్తన టీడీపీ నాయకులపై కేసు నమోదు. ఏపీలో ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం వద్దకు వచ్చి రెచ్చగొట్టేలా ప్రవర్తించిన టీడీపీ నాయకులపై బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్‌ కేసు నమోదయింది.
Tweet media one
44
97
448
@TelanganaFirst_
Telangana First
14 days
కర్ణాటకలో జరిగిన వాల్మీకి స్కాం గురించి మాట్లాడని బండి సంజయ్, ఇప్పుడు కవిత గారికి బెయిల్ రాగానే మాట్లాడుతున్నారు. వాల్మీకి స్కాం గురించి అన్ని ఆధారాలు ఉన్నాయి కదా మరి ఎందుకు మాట్లాడం లేదు బండి సంజయ్. కలిసిపోయింది మీరిద్దరూ, మీ రెండు పార్టీలు ఒక్కటయి అందరిని మోసం చేస్తున్నారు.
16
116
439
@TelanganaFirst_
Telangana First
2 months
ఒక కాంగ్రెస్ మంత్రి గారి బిడ్డ బయటకు పోయి ఐస్ క్రీం కొనుక్కుందాం అంటే బయట ఎక్కడ కూడా షాపులు ఓపెన్ లేక చిన్న బండి మీద కొనుక్కొని అతన్ని అడిగితే పోలీసులు ఎటు పడితే అటు కొట్టుకుంటే షాపులు బంద్ చేయిస్తున్నారు. ఇది సాక్షాత్తు సీఎం వీడియో కాన్ఫిరెన్స్ లో ఆ మంత్రి గారు చెప్తే
3
89
429
@TelanganaFirst_
Telangana First
27 days
స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు. తెలంగాణ భవన్ లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో చేరిన పలువురు నాయకులు.
2
55
405
@TelanganaFirst_
Telangana First
2 months
సీఎం అన్న ప్రారంభించిన చెక్ డ్యాం లీక్. కొడంగల్ నియోజకవర్గంలోని లింగల్ చెడు వాగు చెక్ డ్యామ్ నీ 8 కోట్లతో సీఎం రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి భూమి పూజ చేసారు. నిర్మాణం పూర్తి చేసుకున్న లింగల్ చెడు వాగు చెక్ డ్యామ్ తేలికపాటి వర్షలకే లీక్ అవ్వడంతో స్థానికంగా చెక్ డ్యామ్
10
104
389
@TelanganaFirst_
Telangana First
1 month
దానం నాగేందర్ అసెంబ్లీలో మాట్లాడే సమయంలో ముఖ్యమంత్రి గారు దానం నాగేందర్ చుట్టూ ఎమ్మెల్యేలను సెక్యూరిటీగా పెట్టాడు. తను ఏ పార్టీ నుండి మాట్లాడుతున్నారో చెప్పమంటే దానం నాగేందర్ టెంప్ట్ అయ్యి పరుష పదజాలంతో మాట్లాడాడు. సభలో ఇంతటి అసభ్యకర మాటలు, పనులు చూడటం మొదటిసారి. మొదటి సారి
0
84
384
@TelanganaFirst_
Telangana First
1 month
కరెంటు పోతుందని డిపార్మెంట్ వారికి కంప్లైంట్ ఇస్తే, కంప్లైంట్ ఇచ్చినవారి పైన తిరిగి కేసులు పెడుతున్నారు కరెంటు డిపార్మెంట్ వాళ్ళు. కరెంటు పోతే సరిచేయాలి కానీ కంప్లైంట్ ఇచ్చిన వారి పైన కేసులు పెట్టడం ఎంత వరకు సమంజసం. కరెంటు పోతుందని చివరికి జర్నలిస్టులు పోస్ట్లు పెడితే వారి
1
76
386
@TelanganaFirst_
Telangana First
2 months
తెలంగాణ రాష్ట్ర మంత్రులకు కొత్తగా ల్యాండ్‌ క్రూయిజర్‌ కార్లు. ఒక్కో మంత్రికి ఒక్కో కారు కేటాయించిన ప్రొటోకాల్‌ డిపార్ట్‌మెంట్‌. నాడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రివర్గం నానా రభస చేసి, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని దుమ్మెత్తి పోసిన కాంగ్రెస్.
Tweet media one
11
97
381
@TelanganaFirst_
Telangana First
2 months
కేసీఆర్ ఆనాడే చెప్పిండు గోదావరిలో నీళ్ల ప్రవాహం మొదలైన తరువాత బరాజ్ తో సంబంధంతో లేకుండా నీళ్ళు లిఫ్ట్ చేసుకోవచ్చు. ప్రభుత్వం నీళ్లు ఎత్తకుంటే నేనే రైతులను వెంట పెట్టుకొని పోత, నీళ్లు ఎత్తి చూపిస్తాం.
0
85
359
@TelanganaFirst_
Telangana First
29 days
ఒక అల్పుడికి అధికారం వస్తే తన మాటలు ఇలాగే ఉంటాయి. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి చిల్లర మాటలు మాట్లాడకూడదు. తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి తమ ముఖ్యమంత్రి అని బయట చెప్పుకోవడానికి సిగ్గు పడుతున్నారు. అసెంబ్లీ సాక్షిగా ఆడబిడ్డలను అవమానిస్తున్నాడు రేవంత్ రెడ్డి. సబితా ఇంద్ర
0
91
356
@TelanganaFirst_
Telangana First
3 months
ఉలిక్కి పడ్డ తెలంగాణ. 24 గంటల్లో నాలుగు వరుస దారుణాలతో ప్రజలు భయబ్రాంతులకు గురైయ్యారు. రాత్రి హైదరాబాద్ లో నడిరోడ్డుపై దారుణ హత్య. పెద్దపల్లిలో అరేండ్ల చిన్నారిపై హత్యాచారం. మక్తల్ లో అందరు చూస్తుండగానే మర్డర్. ట్యాంకర్ డ్రైవర్ పై తిరుపతి రెడ్డి అనుచరుల దాడి.
13
128
349
@TelanganaFirst_
Telangana First
25 days
నేను నోరు జారి ఒకమాట అన్నాను, దానికి ముందుకు వచ్చి మా అక్క చెల్లమ్మలను క్షమించమని అడిగాను. మరి ఇదే రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఆడబిడ్డలపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్తాడా..? - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
0
57
343
@TelanganaFirst_
Telangana First
18 days
మేము చట్టాలను గౌరవించే వ్యక్తులగా మహిళా కమిషన్ ముందుకు వస్తే, దీన్ని రాజకీయం చేయడానికి వచ్చిన కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు మా మహిళా నాయకురాళ్ల మీద దాడి చేయడం బాధాకరం. ఈ దాడి ని మేము పూర్తిగా ఖండిస్తున్నాము - @KTRBRS
1
53
340
@TelanganaFirst_
Telangana First
1 month
కాంగ్రెస్ ఎమ్మెల్యేను అడ్డుకున్న యువకులు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతరావును మండల కేంద్రంలో యువకులు అడ్డుకొని, రోడ్లు బాగోలేవని రోడ్లు చేయించాలని నిలదీశారు. దీంతో అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులకు, యువకులకు మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది.
0
55
336
@TelanganaFirst_
Telangana First
14 days
పీసీసీ రేస్ లో నేనే ముందు ఉండాలని, కనీసం సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పును కూడా గౌరవించకుండా నోటికి ఇష్టం వాచినట్టు మాట్లాడుతున్న మహేష్ కుమార్ గౌడ్. ఇంకోటి మీరు అప్ పార్టీ తో కూటమిలో ఉన్నారు కదా, మనీష్ సిసోడియా గారికి బెయిల్ రావడానికి ఎంత మంది బీజేపీ వాళ్ళ ఇండ్లకు తిరిగారు మహేష్
1
78
336
@TelanganaFirst_
Telangana First
2 months
బీజేపీ, కాంగ్రెస్ తెలంగాణలో అస్తమించే పార్టీలు. పేరులో తెలంగాణ తీసేసినంత మాత్రాన తెలంగాణ మీద హక్కులు కోల్పోయినట్లు కాదు. తెలంగాణ ప్రజలు కూడా తెలంగాణ హక్కులు ఎవరు కాపాడుతున్నారో, తెలంగాణ గొంతుక ఎవరో చూస్తారు. తెలంగాణలో మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ మాత్రమే. - వి.ప్రకాష్
1
81
334
@TelanganaFirst_
Telangana First
2 months
నాడు తెలంగాణ ఉద్యమ వార్తలను కనీసం ముద్రణ కూడా చేయలేదు నేడున్న పత్రికలు. ఉద్యమ సమయంలో కేసీఆర్ ని చంపే విష ప్రయోగం కూడా జరిగింది. మూసి నది అసలు విభజన చట్టంలో ఉందా !? ఈతరం యువత నాటి తెలంగాణ ఉద్యమ బాధలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. - తెలంగాణ ఉద్యమకారుడు, సామాజిక విశ్లేషకుడు
4
85
331
@TelanganaFirst_
Telangana First
19 days
రొటేషన్ రేవంత్ రెడ్డి - ఆర్ఆర్ఆర్ మా ప్రాంతంలో 2,55,000 మంది రైతులు రుణాలు తీసుకున్నారు, కానీ రుణమాఫీ అయ్యింది మాత్రం కేవలం 83 వేల మంది రైతులకే. - నిజామాబాద్ బీజేపీ ఎంపీ @Arvindharmapuri
2
62
332
@TelanganaFirst_
Telangana First
4 months
శ్రీధర్ రెడ్డి గారి తండ్రి గారు పోలీసులకు పిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదు - @KTRBRS తన కొడుకు చావుకు కారణం మంత్రి జూపల్లి కృష్ణరావు కారణం అని పోలీసులకు కంప్లైంట్ ఇస్తే కృష్ణరావు పేరు పెట్టవద్దు అని పోలీసులు శ్రీధర్ రెడ్డి గారి తండ్రి పైన ఒత్తిడి చేస్తున్నారు. #TelanganaFirst
1
42
325
@TelanganaFirst_
Telangana First
2 months
అప్పట్లో బాగా నటన చేసే వారికి నంది అవార్డులు ఇచ్చేవారు. ఇప్పుడు జనాలను బాగా మోసం చేసే వారికి వాళ్లకు వాళ్లే నంది అవార్డులు ఇచ్చికుంటున్నట్టు ఉంది. - బీఆర్ఎస్ యువ నాయకుడు @KarthikIndrAnna
6
55
328
@TelanganaFirst_
Telangana First
3 months
జయ జయహే తెలంగాణ రాష్ట్ర గేయం నుండి డప్పు ఎందుకు తీసేసారు? కొమురం భీం, సమ్మక్క సారక్క, డప్పు పదాలను ఎందుకు తీసేసారు? ఎన్నికల సమయంలో డప్పు కొట్టిన రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ గీతంలో మాత్రం డప్పు లేకుండా చేసారు. - మంద కృష్ణ మాదిగ
0
73
315
@TelanganaFirst_
Telangana First
2 months
గత పదేళ్లుగా ఐటీ రంగంలో ఒక వెలుగు వెలిగిన తెలంగాణ నేడు ఎందుకు ఆగం అయి ఆగిపోయింది? రాష్ట్రంలో శాంతిభద్రతలు దారితప్పడం కూడా ఒక కారణమా? ఒక వ్యవస్థ మీద రాష్ట్ర మంత్రివర్గానికి సంపూర్ణ పట్టు లేకపోవడం కూడా ఇందుకు కారణమా? - తెలంగాణ మాజీ డిజిటిల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్
8
96
314
@TelanganaFirst_
Telangana First
2 months
అధికార పక్షానికి చెంప పెట్టు. ఎన్నికల్లో లబ్ధి పొందడానికి మేడిగడ్డ కొట్టుకాపోయిందని ప్రచారం చేసిన వాళ్లకు సవాలుగా నిలిచిన మేడిగడ్డ. నేడు జలకళతో నిండుగా ఉన్న మేడిగడ్డ బ్యారేజి.
2
60
306
@TelanganaFirst_
Telangana First
1 month
100 రోజుల్లో 6 గ్యారంటిలు అమలు చేస్తామని బాండ్ పేపర్ రాసిచ్చింది నిజం కాదా. 4 వేల చేయూత పింఛన్ ఇస్తామని మోసం చేసింది నిజం కాదా. నెల నెల మహిళలకు 2500 రూపాయిలు ఇస్తామని మోసం చేసింది నిజం కాదా. - అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే @BRSHarish
0
56
300
@TelanganaFirst_
Telangana First
2 months
మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పైన కాంగ్రెస్ గుండాల దాడి. రోడ్డు విషయంలో గొడవ జరిగినట్టు సమాచారం.
11
49
300
@TelanganaFirst_
Telangana First
1 month
ఆనాడు గుట్టలు చెట్లకు ఇచ్చింది ఆదివాసుల పోడు భూములకు తప్ప ఇంకోదానికి కాదు. ఒక్క పంట పండిన కూడా రెండో పంటకు ప్రోత్సాహకరంగా ఉండడానికి పోడు రైతులకు ఇచ్చాము. అన్ని సదుపాయలు కల్పించాము కాబట్టే రాష్ట్రంలో ఇంత వ్యవసాయం పెరిగింది.
0
49
298
@TelanganaFirst_
Telangana First
1 month
ఆడబిడ్డలను అవమానిస్తే ముఖ్యమంత్రి ఎంజాయ్ చేస్తున్నాడు. ఆనాడు కాంగ్రెస్ పార్టీలోకి వస్తానంటే పెద్దక్క లెక్క ఆశీర్వదించిన. ఆడబిడ్డగా ఎవరిని మోసం చేసిన. పర్సనల్ గా ఎందుకు టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. - మహేశ్వరం ఎమ్మెల్యే @BrsSabithaIndra
1
68
298
@TelanganaFirst_
Telangana First
3 months
Congress double standards! In Haryana when their MLA Kiran Chaudhary shiftef to BJP, the Congress asked the speaker to remove her from MLA post. But now in Telangana they are begging BRS MLAs and making them join the Congress. They call this “natural” and defend their
Tweet media one
Tweet media two
5
98
291
@TelanganaFirst_
Telangana First
3 months
ఓయూలో కాంగ్రెస్ నాయకుల నిలదిత. ఓయూలో HMTV చర్చ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులను నిలదీసిన BRSV నేత చటరీ దశరథ్.
1
55
288
@TelanganaFirst_
Telangana First
2 months
గిన్ని నీళ్లు ఉంచుకొని ఇప్పటి వరకు ఇయ్యలేదు. రైతు బిడ్డ అయితే తెలుస్తుండే నీళ్లు ఎట్లా అయ్యాలో. నీళ్లు ఉంచుకొని రైతులను మోసం చేసారు. నిన్న కేటీఆర్ వచ్చేసరికి భయపడి ఈరోజు నీళ్లు ఇచ్చారు.
0
64
284
@TelanganaFirst_
Telangana First
7 days
ఖమ్మంలో బీఆర్ఎస్ మాజీ మంత్రుల కార్ల పైన దాడి దృశ్యం. దాడి చేసిన వారుమంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కొడుకు యుగంధర్ అనుచరులుగా భావిస్తున్న బీఆర్ఎస్ నేతలు.
0
49
286
@TelanganaFirst_
Telangana First
3 months
సాక్షాత్తూ సీఎం అర్డర్నే క్యాన్సిల్‌ చేసిన గురుకుల సొసైటీ. ఎల్బీ స్టేడియం వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌ తీసుకున్న బొనగాని భానుప్రియ. ట్రిబ్‌ నిర్వహించిన పీజీటీ గణితం రాతపరీక్ష రాసిన బొనగాని భానుప్రియ, దివ్యాంగ కోటా తుదిజాబితాలో ఎంపికైనట్టు
Tweet media one
8
75
282
@TelanganaFirst_
Telangana First
11 days
కాంగ్రెస్ పాలనలో 9 నెలలుగా తెలంగాణలో ఎక్కడ కూడా ఒక కొత్త శంకుస్థాపన జరగలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన పనులకే ఇప్పుడు భూమి పూజలు చేస్తున్నారు. అప్పుడు శంకుస్థాపనలు చేసి సగం చేసిన పనులన్నీ ఆపేసిన ఇప్పటి ప్రభుత్వం. అభివృద్ధి పనులను జనాలను దూరం చేస్తున్న కాంగ్రెస్
0
63
277
@TelanganaFirst_
Telangana First
3 months
టిమ్స్ ఆసుపత్రి 21 అంతస్థులు అంటూ నవ్వులపాలు అవుతున్న కాంగ్రెస్ మంత్రులు. కేసీఆర్ ప్రభుత్వం 21 అంతస్థుల ఆసుపత్రులు కడుతున్నారు కానీ మేము 14 అంతస్థులే కడుతున్నం అని మీడియా సమావేశాల్లో చెప్తూ మీడియా ముఖంగా నవ్వులపాలు అవుతున్న కాంగ్రెస్ మంత్రులు. 1/3
Tweet media one
1
36
264
@TelanganaFirst_
Telangana First
3 months
తెలంగాణలో ఉన్న గనులను వేలం వేయండి కేంద్ర ప్రభుత్వం ఆదేశం. రాష్ట్రంలో ఉన్న గనుల్లో కనీసం 6 బ్లాకులను అయిన ఈ నెలాఖరుకు వేలం నిర్వహించాలి కేంద్ర గనుల శాఖ రాష్ట్ర సర్కారుకు లేక రాసింది. గత 9 ఏళ్లలో తెలంగాణలో ఒక్క గని కూడా వేలం వేయలేదు. 1/2
Tweet media one
5
59
262
@TelanganaFirst_
Telangana First
1 month
కాంగ్రెస్ చేసిందేంది? అసలు తెలంగాణకు కాంగ్రెస్ చేసిందేంది? బుక్ లో ఉన్న పూర్తి సమాచారం త్వరలో మీ ముందుకు. - కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు
Tweet media one
4
55
261
@TelanganaFirst_
Telangana First
27 days
Andra dogs get lost అని అన్నారు. ఆనాడు రాజాజీ గారు ఆంధ్ర వారిని చెన్నై ని ఉమ్మడి రాజధాని చేయాలన్న విషయంలో అన్న మాట ఇది అసెంబ్లీ సాక్షిగా. పొట్టి శ్రీరాములు గారు నెల్లూరు కోర్ట్ లో ఒక గుమస్తా ఉద్యోగానికి తమిళ వాడిని సెలెక్ట్ చేయడం పట్ల అయన నిరాహార దీక్ష చేసాడు.
2
83
259
@TelanganaFirst_
Telangana First
2 months
ఒళ్ళు బలిసి పనికి మాలిన దీక్షలు చేస్తున్నారు ఈ నిరుద్యోగులంతా. నీ స్థాయి ఎంత, నువ్వెంత అంటూ 10టీవీ లైవ్ లో రెచ్చిపోయిన కాంగ్రెస్ అధికార ప్రతినిథి చనగాని దయాకర్.
28
85
255
@TelanganaFirst_
Telangana First
1 month
పాలమూరు బిడ్డనని చెప్పుకునే రేవంత్ రెడ్డి ప్రాధాన్యతలు ఏంటో చూడండి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు వల్ల 60 టీఎంసీల నీళ్ళు ఐదు రిజర్వాయర్లకు వస్తే 12 లక్షల ఎకరాలకు సాగునీరు వస్తుంది. కానీ ఆ పనులను పక్కనపెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదేపదే మూసీ నదీ సుందరీకరణ గురించే
2
67
254
@TelanganaFirst_
Telangana First
3 months
ప్రతిపక్షం ప్రశ్నించినందుకే సోమ్ డిస్టెల్లరీస్ అనే కల్తీ మద్యం కంపెనీ తెలంగాణలోకి రానివ్వలేదు. ప్రతిపక్షం ప్రశ్నించినందుకే గాయత్రి పుంపు హౌస్ నుండి నీళ్ళు విడుదల చేశారు. ప్రజాజీవితంలో ఉన్న వాళ్లకు హాలిడే ఉండదు. - బీఆర్ఎస్ నేత @Krishank_BRS . courtesy - @TeluguScribe YouTube
1
53
246
@TelanganaFirst_
Telangana First
27 days
సీతారామ ప్రాజెక్ట్ పూర్తి చేసింది గత కేసీఆర్ ప్రభుత్వమని హరీష్ రావు అన్నారు అందులో తప్పేం ఉంది. సీతారామ ప్రాజెక్ట్ బటన్ ఒత్తే ముందు ఇది కేసీఆర్ గారు చేసారని చెప్పామన్నారు. ఎందుకు కాంగ్రెస్ మంత్రులు ఉలిక్కిపడుతున్నారు. హరీష్ రావు, కేటీఆర్ ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే అట్లా
0
62
244
@TelanganaFirst_
Telangana First
1 month
కాంగ్రెస్ వచ్చాక రాష్ట్రంలో పొలిటికల్ అటాక్స్ పెరిగాయి. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై దాడులు చేస్తున్నారు. ఇది ఎవరికి మంచిది కాదు, ఇలాంటి వాటిని నివారించండి. - అసెంబ్లీలో కేటీఆర్.
0
56
240
@TelanganaFirst_
Telangana First
3 months
సర్కారు బడిలో నో అడ్మిషన్‌ బోర్డు. సిద్దిపేటలోని ఇందిరానగర్‌ ప్రభుత్వ పాఠశాలకు అపూర్వ ఆదరణ లభిస్తుంది. సకల వసతులతో విద్యాబుద్దులు నేర్పిస్తున్న ఈ స్కూల్‌లో సీటు కోసం విద్యార్థులు పోటీపడుతున్నారు. 1/2
Tweet media one
Tweet media two
3
36
240
@TelanganaFirst_
Telangana First
2 months
మేడిగడ్డ కొట్టుకపోయిందని తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. మేడిగడ్డకు ఏ మాత్రం సంబంధం లేకుండానే కన్నేపల్లి పంప్ హౌస్ నుండి 140 TCM నీటిని లిఫ్ట్ చెయ్యొచ్చు. నీళ్లను ఎత్తిపోయకుండా రైతులను మోసం చేయాలనీ చూస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం. - బాల్కొండ బీఆర్ఎస్
0
63
241
@TelanganaFirst_
Telangana First
1 month
రాష్ట్రంలో ఉన్న ఆటో అన్నలకు బడ్జెట్ లో ఒక్క రూపాయి కూడా పెట్టకపోవడం బాధాకరం. ఆటో అన్నలు చాల మంది ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో అన్నలకు ఇస్తామన్న ఆర్థిక సహాయం అమలు చేయాలి. నెల నెల ఆటో అన్నలకు 10 వేలు ఆర్థిక సహాయం అందించాలి.
0
39
241
@TelanganaFirst_
Telangana First
1 month
బీజేపీ కాంగ్రెస్ ఒక్కటి అయ్యాయి, అందుకే బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ ను ప్రశ్నించడం లేదు. స్వచ్చదనం - పచ్చదనంకు అసలు నిధులు ఇవ్వకుండా ప్రోగ్రాం ఎలా చేస్తారు. కేంద్రం పంపిన నిధులను గత నాలుగు నెలలుగా వాడకుండా కాలయాపన చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక
1
59
234
@TelanganaFirst_
Telangana First
2 months
ఏడు మండలాలు ఏపీలో కలపడానికి కారణం కేసీఆర్ - ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న.
105
26
226
@TelanganaFirst_
Telangana First
2 months
నేను పార్టీ పిరాయింపులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న. ఒక వ్యక్తి యే పార్టీ గుర్తు మీద గెలిస్తే ఆ పార్టీకి అండదండలుగా నిలవాలి. పార్టీ పిరయించిన ఎమ్మెల్యేల పైన పిర్యాదు చేస్తే రాజ్యాంగ బద్దంగా చర్యలు తీసుకుంటా. స్పీకర్ గడ్డం ప్రసాద్. Source - @bigtvtelugu
9
43
232
@TelanganaFirst_
Telangana First
3 months
ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ లో మాకు చాలా అభ్యంతరాలున్నాయి. ఇది ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధం, ప్రమాదకరం. - వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి @RakeshReddyBRS
1
32
228
@TelanganaFirst_
Telangana First
3 months
ఈటెల రాజేందర్ మెడికల్ కాలేజిలో విద్యార్థినుల ఆందోళన. అధ్యాపకులు దుర్భాషలాడుతూ,బయటకు చెప్పుకోలేని విధంగా మాట్లాడుతూ మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని విద్యార్థినులు కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఈ అధ్యాపకులను తొలగించి వేరే అధ్యాపకులను నియమించాలని విద్యార్థినులు ఆందోళనకు దిగారు.
3
77
226
@TelanganaFirst_
Telangana First
20 days
కామారెడ్డి మండలం భిక్కనూరు లో కాంగ్రెస్ ప్రభుత్వం షరతులు లేకుండా రుణమాఫీ చేయాలనీ నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ నాయకులు.
0
48
228
@TelanganaFirst_
Telangana First
3 months
తెలంగాణ రాష్ట్ర అవిర్భవ వేడు��లకు ముస్తాబైన తెలంగాణ భవన్. #TelanganaDecade
Tweet media one
Tweet media two
1
27
226
@TelanganaFirst_
Telangana First
3 months
తెలంగాణ పాట అంటే విప్లవం, తెలంగాణ పాట అంటే భావ వ్యాప్తి. తెలంగాణ పాట అంటే చైతన్యం. జై తెలంగాణ.
0
36
225
@TelanganaFirst_
Telangana First
25 days
ఐఏఎస్, ఐపీఎస్ లను టార్గెట్ చేస్తున్న ఒక వర్గపు ఆస్థాన మీడియా. డైరెక్ట్ గా ఐఏఎస్, ఐపీఎస్ చాంబర్స్ లోకి అనుమతి లేకుండా వెళ్ళడం చట్టరీత్య నేరమని తెలిసినా కూడా వెళ్తున్న సదరు మీడియా. ఒక ఆఫీసర్ బాధ్యతలకు అడ్డుపడుతూ, వాళ్ల క్యారక్టర్ ను బద్నాం చేయడమే పనిగా పెట్టుకొని, వారిని
11
53
225
@TelanganaFirst_
Telangana First
3 months
బీఆర్ఎస్ పార్టీ క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు. #TelanganaStateFormationDay
0
32
224
@TelanganaFirst_
Telangana First
3 months
బ్లాక్ బుక్ ఓపెన్ చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఫిల్మ్ నగర్ వేంకటేశ్వర స్వామి దేవాలయం సాక్షిగా, మీడియా సాక్షిగా బ్లాక్ బుక్ మొదటి పేజీలో మంత్రి పొన్నం ప్రభాకర్ పేరు రాసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. అవినీతి చేసిన మంత్రులను, ఎమ్మెల్యేల పేర్లను బ్లాక్ బుక్ లో
0
36
217
@TelanganaFirst_
Telangana First
17 days
కర్ణాటక వాల్మీకి స్కాంలో తెలంగాణకు చెందిన బడ నేతలు. కర్ణాటక ప్రభుత్వ అకౌంట్ల నుండి సరిగ్గా పార్లమెంటు ఎన్నికల ముందు భారీ మొత్తంలో హైదరాబాద్ కు చెందిన 9 అకౌంట్లకు డబ్బులు ట్రాన్స్ఫర్. ఇంత పెద్ద స్కాం జరిగిన మీడియాలో రాకుండా అడ్డుకున్నది ఎవర్ ? - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
1
62
219
@TelanganaFirst_
Telangana First
1 month
తెలంగాణ గురించి మాట్లాడే విషయంలో మీరు సభలో లేరని నన్ను అంటున్నారు. మీ గురువు గారు పేల్చినా తుపాకీ గుండ్లకు బలైన అమరవీరులతో ఉన్న వాళ్ళతో తిరుగుతున్నా. కానీ మీరు సంచులు మోసే సమయంలో ఇక్కడే సభలో ఉన్న. - అసెంబ్లీలో సూర్యాపేట ఎమ్మెల్యే @jagadishBRS
0
41
220
@TelanganaFirst_
Telangana First
1 month
కాంగ్రెస్ ప్రభుత్వం ఒకోటో తేదీనే ఉద్యోగులకు జీతాలు వేస్తున్నామని చెప్పుకుంటుంది. కానీ 27 తేదీ వరకు మోడల్ స్కూల్ టీచర్లకు జీతాలు వేయలేదు. అలాగే దిగిపోయిన సర్పంచుల జీతాలు కూడా వేయలేదు.
1
50
219
@TelanganaFirst_
Telangana First
2 months
అరెస్ట్ చేసి నిర్బంధించిన డీఎస్సీ అభ్యర్థులకు నీళ్ళు, ఆహారం ఇయ్యడానికి వచ్చిన వాళ్ళను లోపలికి అనుమతించని పోలీసులు.
1
45
217
@TelanganaFirst_
Telangana First
3 months
నీట్‌ పరీక్షను రద్దు చేయాలని రాజ్‌భవన్‌ ముట్టడి. నీట్‌ ప్రశ్నాపత్రం లీకేజ్‌కు నిరసనగా బీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం రాజ్‌భవన్‌ను ముట్టడించింది. విద్యార్థుల భవిష్యత్‌పై కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, 1/2
1
46
212
@TelanganaFirst_
Telangana First
1 month
గద్దర్ పేరు పుట్టిన తన తల్లిదండ్రులు పెట్టలే. గద్దర్ అనే పేరు ప్రజా పోరాటాలు నుండి వచ్చిన పేరు. గద్దర్ అన్న పేరు పెట్టుకునే అర్హత ఏ ఒక్క కళాకారుడికి లేదు.
1
24
211
@TelanganaFirst_
Telangana First
2 months
మేము ఉద్యోగాల కోసం పోరాటం చేసేటప్పుడు బల్మూరి వెంకట్‌ అనే వాడు పిలవకుండా వచ్చి క్రెడిట్ చేసుకున్నాడు. ఇప్పుడు నిరసన చేస్తే మాత్రం మమల్ని పెయిడ్ అంటున్నారు. వేల మంది నిరుద్యోగులు నిరసనలు చేస్తున్నారు వాళ్ళను కూడా పెయిడ్ అంటారా ? ఎవరైతే పెయిడ్ అని ట్రోల్ చేస్తున్నారో వాళ్ళ
1
52
212
@TelanganaFirst_
Telangana First
4 months
బీఆర్ఎస్ పార్టీ నాయకుడు శ్రీధర్ రెడ్డి అంత్యక్రియలకు హాజరైన వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారు నిన్న రాత్రి చిన్నంబావి మండల లక్ష్మీపల్లికి చెందిన శ్రీధర్ రెడ్డి హత్యకి గురైయ్యాడు ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన హత్యగా కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే @BeeramHarshaBRS ఆరోపించారు.
0
29
209
@TelanganaFirst_
Telangana First
5 days
తెలుగు స్కైబ్ కి, కొనతం దిలీప్ కు ఎలాంటి సంబంధం లేదు. ఎలాంటి ఆధారాలు లేకుండా దిలీప్ ను అరెస్ట్ చేశారు. మత ఘర్షణలను రెచ్చగొట్టే విధంగా ట్విట్టర్ లో పోస్టులు పెట్టిన వారిని వదిలేసి, ఆ ఇష్యూతో ఎలాంటి సంబంధంలేని వారిని అరెస్ట్ చేశారు. ఖమ్మంలో ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి
0
74
359
@TelanganaFirst_
Telangana First
1 month
సోషల్ మీడియాలో మంత్రి పొన్నం ప్రభాకర్ వీడియో వైరల్. అసెంబ్లీలో మంత్రి పొన్నం ప్రభాకర్ అసభ్యకరంగా చేసిన సైగల పట్ల నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అసెంబ్లీలో ఇవేం పనులు అంటూ మండిపాటు.
1
57
204
@TelanganaFirst_
Telangana First
20 days
డిసెంబర్ 7న అధికారంలోకి రాగానే ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని మాట తప్పిన రేవంత్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల ముందు 6 గ్యారంటీల హామీలని తెలంగాణ ప్రజలను మోసం చేశాడు. పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి 6 గ్యారంటీల హామీలు ఎవరు నమ్మడం లేదని చివరికి దేవుళ్ళ మీద కూడా ఒట్లు పెట్టడం మొదలు
1
58
200
@TelanganaFirst_
Telangana First
3 months
రేవంత్ రెడ్డి మా ఎమ్మెల్యే అంటూ ఆసుపత్రి సిబ్బందిపై దాడికి యత్నం. మహబూబ్ నగర్ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన మహిళ అస్వస్థకు గురై మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందిందని, మేము కొడంగల్ నియోజకవర్గం వాళ్లం మాకు అన్యాయం చేస్తారా. 1/2
11
46
193
@TelanganaFirst_
Telangana First
3 months
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ పైన సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న వీడియో. గతంలో తాను ఎమ్మెల్యేగా గెలిస్తే దోషేడు ఇసుక కూడా తీయనీయ్య అనే వీడియోను వైరల్ చేస్తున్న నెటిజన్లు. #TelanganaFirst
6
55
194
@TelanganaFirst_
Telangana First
1 month
ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ క్యాబ్ డ్రైవర్ల ఆవేదన పూరిత విజ్ఞప్తి. తమకు ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన క్యాబ్ డ్రైవర్ల పైన ఎలాంటి శత్రుత్వం లేదు. మేము ఇక్కడ టాక్స్ కట్టి, మా పొట్ట మేము కొట్టుకుంటున్నాము. ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన క్యాబ్ డ్రైవర్లకు
3
27
193
@TelanganaFirst_
Telangana First
9 days
సీఎం డౌన్ డౌన్ అంటూ పెద్ద యెత్తున నిరసన తెలిపిన ఖమ్మం ప్రజలు.
@TelanganaFirst_
Telangana First
9 days
మంత్రి తుమ్మలకు నిరసన సెగ. తుమ్మల గారు ప్రకాష్ నగర్ వద్ద చిక్కుకున్న 9 మందిని కాపాడండి అంటూ కేకలు వేసిన ప్రజలు. వరదల్లో చిక్కుకున్న వారిని ఇప్పటివరకు కాపాడలేకపోయేసరికి తుమ్మలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తుమ్మల డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసిన ఖమ్మం ప్రజలు.
3
17
60
0
50
192
@TelanganaFirst_
Telangana First
11 days
హైడ్రాతో హై లెవల్ కమిషన్లు తప్ప ఇంకోటి లేదు. నెల రోజుల పరిధిలోనే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని చెరువులను,కుంటలను హైడ్రా సర్వే చేసిందా. సర్వే చేసి ఎవరు ఎక్కడా కబ్జాలు చేశారో తేల్చిందా ఈ హైడ్రా. - బీఆర్ఎస్ నాయకులు ఏ.రాకేష్ రెడ్డి.
1
51
191
@TelanganaFirst_
Telangana First
15 days
ములుగు నుండి భారీగా అక్రమ ఇసుక తరలింపు. నకిలీ వే-బిల్స్ తో ములుగు ఒంటిచింతల గూడెం క్వారీ నుండి హైదరాబాద్ కు అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఆక్రమార్కులు. ఇసుక అక్రమ రవాణా వెనుక పెద్ద చేపలు. ఈసారైనా స్టేషన్ లో లారీలు ఉంటాయా మాయమవుతాయా అంటూ అనుమానాలు!
0
63
190
@TelanganaFirst_
Telangana First
2 months
నల్లమలలో ఆదివాసీలను బలవంతంగా తరలించవద్దు. యురేనియం తవ్వకాల కోసమే ఆదివాసీలను అక్రమంగా తరలిస్తున్నారని ఆదివాసీలు అభద్రతాభావంతో ఉన్నారు. ఆదివాసీలు పర్యావరణాన్ని కాపాడుతూ ఉంటారు, బయట బతికే స్థితి ఆదివాసులకు లేదు, కావున వాళ్ళను బలవంతంగా తరలించద్దు అని విజ్ఞప్తి. - శాసనమండలిలో
0
45
188
@TelanganaFirst_
Telangana First
3 months
మోటార్లు నడపడానికి నిధులివ్వండి. ఎత్తిపోతలకు సిద్ధమైనా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులోని వట్టెం, ఏదుల. ‘సీతారామ’లోనూ 3 పంప్‌హౌస్‌లు పూర్తి. డ్రైరన్‌ కోసం ఎదురుచూపు విద్యుత్తు సరఫరా కోసం నిరీక్షణ. కనెక్షన్‌ కోసం 160 కోట్లకు అధికారుల ప్రతిపాదనలు. సర్కారు నుంచి స్పందన కరువు.
Tweet media one
1
66
189
@TelanganaFirst_
Telangana First
2 months
మా తల్లిదండ్రులు వస్తే సరిగ్గా మాట్లాడారు మాతో కూడా సరిగ్గా మాట్లాడారు. హాస్టల్ లో బీర్లు తాగడం, గర్ల్స్ హాస్టల్ కి మొగవారిని తీసుకరావడం చేస్తారు. బాలెంల సాంఘిక మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినుల ఆవేదన.
@TelanganaFirst_
Telangana First
2 months
విద్యార్థుల పట్ల ప్రిన్సిపాల్ దురుసు ప్రవర్తన. సూర్యాపేట జిల్లా కేంద్రం సమీపంలో బాలెంల సాంఘిక మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని, భోజనం కూడా సరిగ్గా పెట్టడం లేదని అడిగితే కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Tweet media one
0
6
17
0
51
185