భూమాత కు వందనం 🙏 అర్ధమయే ఉంటుంది.. ఈరోజు నేల తల్లికి వందనాలు చెప్పుకుంటూ మొదలు పెడుతున్న.. మీ ఫొటోస్ లో భూమి ఖచ్చితంగా ఉండాలి.( Please google downloads ni maximum avoid cheyandi). ఆలస్యం ఎందుకు? మొదలు పెట్టండి 💚
కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ తెట్టలాయ మహిమలే తిరుమల కొండ వేదములే శిలలై వెలసినది కొండ యేదెస బుణ్యరాసులేయేరులైనది కొండకాదిలి బ్రహ్మాదిలోకములకొనల కొండ శ్రీదేవుదుండేటి శేషాద్రి కొండ సర్వదేవతలు మృగజాతులై చరించేకొండ నిర్వహించి జలధులే నిట్టచరులైన కొండ 🙏
I'm writing for two reasons: one, to thank you for being a thoughtful and wise leader that I respect and admire. And two, to wish you a happy birthday!Sir💐💐
@ncbn
#HBDTrendSetterCBN
#WeMetOnTwitter
#IStandWithTwitterIndia
ట్విట్టర్ చాలా మంది ఫ్రెండ్స్, తమ్ముళ్లు, చెల్లెల్లు ని ఇచ్చింది.... అవసరం అయిన వాళ్ళకి చేయూత ని అందించింది.. ప్రభుత్వాలను నిలదీసింది.. ఒంటరి వాళ్ళకి ఓదార్పు ఇచ్చింది... ఆపత్కాలం లో ధైర్యాన్ని ఇచ్చింది.. Ban cheste nijalu dagavu
rare spectacular phenomena people are going to enjoy today March 28, 2023. Five main planets are visible in the night sky - Venus, Jupiter, Mercury, Mars and Uranus.