Paritala Sunitha Profile Banner
Paritala Sunitha Profile
Paritala Sunitha

@SunithaTDP

3,098
Followers
17
Following
1,191
Media
1,416
Statuses

W/O Paritala Ravindra | Member of Legislative Assembly| Rapthadu Constituency | Andhra Pradesh | Telugu Desam Party #TDPTwitter

Anantapur, India
Joined March 2023
Don't wanna be here? Send us removal request.
Pinned Tweet
@SunithaTDP
Paritala Sunitha
2 years
నేను రాప్తాడు శాసన సభ్యురాలిగా, రాష్ట్ర మంత్రిగా నియోజకవర్గానికి ఏం చేశాననే ప్రతి ప్రశ్నకు సమాధానం ఈ వీడియో... #TDPWillBeBack #TDPforDevelopment #ParitalaForRapthadu
14
311
1K
@SunithaTDP
Paritala Sunitha
5 months
మన ఐదేళ్ల కష్టం ఫలించింది.. మన చంద్రన్న ముఖ్యమంత్రి అవుతున్నారు నేను ఎమ్మెల్యేగా గెలవబోతున్నాను.
22
674
6K
@SunithaTDP
Paritala Sunitha
5 months
నాపై నమ్మకంతో నన్ను రాప్తాడు ఎమ్మెల్యేగా గెలిపించిన నా నియోజకవర్గ కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు. మీకు అండగా ఉంటానని నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని మీ అందరికీ మాటిస్తున్నాను.
Tweet media one
40
249
2K
@SunithaTDP
Paritala Sunitha
2 years
మనందరి ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రివర్యులు, టిడిపి అధినేత శ్రీ @ncbn గారికి జన్మదిన శుభాకాంక్షలు. #HBDTeluguPrideCBN
Tweet media one
8
280
2K
@SunithaTDP
Paritala Sunitha
5 months
✌✌ ఇది చంద్రన్న ప్రభంజనం!!! #BossIsBack
7
127
1K
@SunithaTDP
Paritala Sunitha
4 months
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రివర్యులు శ్రీ పయ్యావుల కేశవ్ గారిని కలసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది....
Tweet media one
Tweet media two
0
70
1K
@SunithaTDP
Paritala Sunitha
2 years
2024 లో మా ప్రభుత్వం వచ్చాక ఎమ్మెల్యే రోతదుర్తి చేసిన అవినీతి దందాను బయటపెడతాం... ఏ ఒక్కరిని వదిలేది లేదు!
5
222
1K
@SunithaTDP
Paritala Sunitha
2 years
నేను వేసే ప్రతి అడుగు నా రాప్తాడు నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసమే.. వారి కోసం పోరాడేందుకు ఎప్పుడు ఒక్క అడుగు ముందే ఉంటా.
Tweet media one
3
139
1K
@SunithaTDP
Paritala Sunitha
2 years
రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో ఎగిరేది @JaiTDP జెండనే @ncbn గారే మన ముఖ్యమంత్రి... అనంతపురం జిల్లాలో 14 నియోజకవర్గాల్లో పసుపు జెండా ఎగరేసేందుకు సిద్ధంగా ఉన్నాం.
11
236
1K
@SunithaTDP
Paritala Sunitha
5 months
హిందూపురం శాసనసభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.
Tweet media one
3
99
1K
@SunithaTDP
Paritala Sunitha
2 years
కుప్పం నుంచి రాప్తాడు వరకు @naralokesh గారి పాదయాత్ర అన్ స్టాపబుల్.. #YuvaGalamPadayatra
1
188
996
@SunithaTDP
Paritala Sunitha
1 year
భావితరాల కోసం సాగుతున్న @naralokesh గారి యువగళం. 100 రోజులు పూర్తి చేసుకున్న శుభ తరుణం. #100DaysOfYuvaGalam
Tweet media one
12
131
905
@SunithaTDP
Paritala Sunitha
3 months
రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ @ncbn గారిని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి, రాప్తాడు నియోజకవర్గ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించాలని వారిని కోరడం జరిగింది.
Tweet media one
Tweet media two
2
63
892
@SunithaTDP
Paritala Sunitha
2 years
"BJP మరియు YCP పార్టీల నుంచి తెలుగుదేశం పార్టీలో చేరికలు" రాప్తాడు BJP మండల కన్వీనర్ ధనంజయ మరియు ఇతర నాయకులు ఆధ్వర్యంలో 150 మంది బిజెపి వైసిపి కార్యకర్తలు నా సమక్షంలో @JaiTDP పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించాను.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
7
147
868
@SunithaTDP
Paritala Sunitha
2 years
మా హెల్మెట్ మ్యాన్ పరిశోధనలో తేలిన వాస్తవాలు.. కబ్జాల్లో తోపుదుర్తి తోపని..భూమిని మింగే భూ భకాసురులని నీ గురించి నీ సోదరుల గురించి ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు వీటికి సమాధానం చెప్పే దమ్ముందా..? #ParitalaForRapthadu #SaveRapthadu #HelmetMan
Tweet media one
3
271
858
@SunithaTDP
Paritala Sunitha
2 years
రాప్తాడు నియోజకవర్గాన్ని అన్ని విధాల సర్వనాశనం చేశారు త్రీ బ్రదర్స్.ఎన్నికల ముందు నాకు వేసుకోవడానికి బట్టలే లేవు అన్న ఎమ్మెల్యే ఇప్పుడు వందల కోట్లు ఎలా సంపాదించాడు?ప్రజలారా మీరే ఆలోచించండి అభివృద్ధి చేసే వారి వైపు నిలబడతారా? అరాచకాలు,దుర్మార్గాలు,అవినీతి చేసే వారి వైపు నిలబడతారా?
4
203
850
@SunithaTDP
Paritala Sunitha
4 months
"పరిటాల సునీత అనే నేను"…
6
86
854
@SunithaTDP
Paritala Sunitha
1 year
ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా బాలకృష్ణ గారిని కలిసి, వారి వద్ద ఆశీస్సులు తీసుకోవడం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
7
154
846
@SunithaTDP
Paritala Sunitha
2 years
ఈరోజు ధర్మవరం సభలో శ్రీరామ్ బాబును ఉద్దేశిస్తూ... @naralokesh గారి ప్రసంగం. @IParitalaSriram
1
196
774
@SunithaTDP
Paritala Sunitha
2 years
దిగ్విజయంగా కొనసాగుతున్న యువ నాయకుడు @naralokesh గారి పాదయాత్ర ఈరోజు సాయంత్రం రాప్తాడు నియోజకవర్గంలోకి ప్రవేశిస్తున్న శుభ సందర్భంగా ఆయనకు సోదర స్వాగతం పలుకుతున్నాము.
Tweet media one
0
131
761
@SunithaTDP
Paritala Sunitha
2 years
యువ నాయకుడు @naralokesh గారి పాదయాత్ర రాప్తాడు నియోజకవర్గం లోకి ప్రవేశించిన సందర్భంగా నియోజకవర్గ పార్టీ కార్యకర్తలతో మరియు నాయకులతో లోకేష్ బాబు గారికి స్వాగతం పలకడం జరిగింది. @IParitalaSriram @JaiTDP
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
137
763
@SunithaTDP
Paritala Sunitha
2 years
మా హెల్మెట్ మ్యాన్ పరిశోధనలో తేలిన వాస్తవాలు.. కబ్జాల్లో తోపుదుర్తి తోపని..భూమిని మింగే భూ భకాసురులని నీ గురించి నీ సోదరుల గురించి ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు వీటికి సమాధానం చెప్పే దమ్ముందా..? #ParitalaForRapthadu #SaveRapthadu #HelmetMan
Tweet media one
4
189
752
@SunithaTDP
Paritala Sunitha
2 years
మా హెల్మెట్ మ్యాన్ పరిశోధనలో తేలిన వాస్తవాలు.. కబ్జాల్లో తోపుదుర్తి తోపని..భూమిని మింగే భూ భకాసురులని నీ గురించి నీ సోదరుల గురించి ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు వీటికి సమాధానం చెప్పే దమ్ముందా..? #ParitalaForRapthadu
Tweet media one
3
213
738
@SunithaTDP
Paritala Sunitha
2 years
రాప్తాడు నియోజకవర్గంలో కొనసాగుతున్న 56వ రోజు యువగళం పాదయాత్రలో మండుటెండను సైతం లెక్కచేయకుండా మన యువ నాయకుడు @naralokesh గారికి మద్దతు తెలుపుతూ పాదయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. (1/2) @IParitalaSriram
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
146
726
@SunithaTDP
Paritala Sunitha
2 years
పసుపు మయమైన రాప్తాడు.. దారి పొడవునా @naralokesh గారి పాదయాత్రకు జన నీరాజనం పట్టిన ప్రజలు.. @IParitalaSriram @JaiTDP
2
165
717
@SunithaTDP
Paritala Sunitha
4 months
నా రాప్తాడు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో శాసనసభ్యురాలుగా ఎన్నికైన నేను ఈరోజు గౌరవసభ అసెంబ్లీలో ప్రమాణం చేశాను. #APAssembly #AndhraPradesh
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
67
700
@SunithaTDP
Paritala Sunitha
2 years
శ్రీ @naralokesh గారి యువగళం పాదయాత్ర ఈరోజు అనంతపురం జిల్లా, తాడిపత్రి నియోజకవర్గం విడిది కేంద్రం నుంచి ప్రారంభమై చందన గ్రామం మీదుగా నంద్యాల జిల్లా, డోన్ నియోజకవర్గంలోకి ప్రవేశించిన సందర్భంగా పాదయాత్రలో పాల్గొనడంతో పాటు శ్రీ నారా లోకేష్ బాబు గారికి ఘనంగా వీడ్కోలు పలకడం జరిగింది..
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
128
695
@SunithaTDP
Paritala Sunitha
2 years
మా హెల్మెట్ మ్యాన్ పరిశోధనలో తేలిన వాస్తవాలు.. కబ్జాల్లో తోపుదుర్తి తోపని..భూమిని మింగే భూ భకాసురులని నీ గురించి నీ సోదరుల గురించి ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు వీటికి సమాధానం చెప్పే దమ్ముందా..? #ParitalaForRapthadu #SaveRapthadu #HelmetMan
Tweet media one
2
184
684
@SunithaTDP
Paritala Sunitha
2 years
రాప్తాడు నియోజకవర్గంలో జరుగుతున్న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి @naralokesh గారి 56వ రోజు యువ గళం పాదయాత్ర���ో పాల్గొనడం జరిగింది. సికేపల్లి చేరుకున్న నారా లోకేష్ గారికి టిడిపి కార్యకర్తలు నాయకులు ఘన స్వాగతం పలికారు. @JaiTDP @IParitalaSriram
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
117
668
@SunithaTDP
Paritala Sunitha
2 years
మా హెల్మెట్ మ్యాన్ పరిశోధనలో తేలిన వాస్తవాలు.. కబ్జాల్లో తోపుదుర్తి తోపని..భూమిని మింగే భూ భకాసురులని నీ గురించి నీ సోదరుల గురించి ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు వీటికి సమాధానం చెప్పే దమ్ముందా..? #ParitalaForRapthadu #SaveRapthadu #HelmetMan
Tweet media one
4
190
662
@SunithaTDP
Paritala Sunitha
2 years
రాప్తాడు నియోజకవర్గం హంపాపురం గ్రామానికి చెందిన సీనియర్ తెదేపా నాయకుడు, వీరాభిమాని మందల బోయ నాగరాజు గారు అనారోగ్యానికి గురై బత్తలపల్లి ఆర్డిటి ఆసుపత్రి నందు చికిత్స పొందుతున్న విషయాన్ని తెలుసుకొని వెళ్లి పరామర్శించడం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
1
111
634
@SunithaTDP
Paritala Sunitha
2 years
అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర చేస్తున్న @naralokesh గారిని భోజన విరామ సమయంలో రాప్తాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్లు, ప్రధాన కార్యదర్శులతో పాటు కలసి సత్కరించడం జరిగింది. #YuvaGalam
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
99
622
@SunithaTDP
Paritala Sunitha
2 years
మా హెల్మెట్ మ్యాన్ పరిశోధనలో తేలిన వాస్తవాలు.. కబ్జాల్లో తోపుదుర్తి తోపని..భూమిని మింగే భూ భకాసురులని నీ గురించి నీ సోదరుల గురించి ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు వీటికి సమాధానం చెప్పే దమ్ముందా..? #ParitalaForRapthadu #SaveRapthadu #HelmetMan
Tweet media one
4
175
618
@SunithaTDP
Paritala Sunitha
8 months
రాప్తాడు నియోజకవర్గం తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ప్రకటించిన టిడిపి అధినేత @ncbn గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకొని రాప్తాడు సీటును గెలుచుకొని వస్తాను. @JaiTDP @JanaSenaParty
Tweet media one
12
100
602
@SunithaTDP
Paritala Sunitha
2 years
అనంత అభివృద్ధిలో చెరగని సంతకం, అనంత ప్రజల హృదయాల్లో పదిలం నీ జ్ఞాపకం.
Tweet media one
3
74
579
@SunithaTDP
Paritala Sunitha
1 month
శ్రీరామ్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు. @IParitalaSriram #ParitalaSreeram
Tweet media one
22
53
591
@SunithaTDP
Paritala Sunitha
2 years
అనంతపురం జిల్లా నూతన కలెక్టర్ "శ్రీమతి గౌతమి" IAS గారిని గౌరవపూర్వకంగా కలెక్టరేట్ లోని వారి కార్యాలయంలో రాప్తాడు నియోజకవర్గ కన్వీనర్లు, నాయకులతో పాటు కలవడం జరిగింది.
Tweet media one
Tweet media two
1
89
558
@SunithaTDP
Paritala Sunitha
2 years
శింగనమల నియోజకవర్గంలో నిర్వహించిన "రైతన్నతో లోకేష్" కార్యక్రమంలో పార్టీ నాయకులతో కలిసి పాల్గొనడం జరిగింది. @naralokesh @JaiTDP #RythannaThoLokesh
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
102
534
@SunithaTDP
Paritala Sunitha
2 years
మా హెల్మెట్ మ్యాన్ పరిశోధనలో తేలిన వాస్తవాలు.. కబ్జాల్లో తోపుదుర్తి తోపని..భూమిని మింగే భూ భకాసురులని నీ గురించి నీ సోదరుల గురించి ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు వీటికి సమాధానం చెప్పే దమ్ముందా..? #ParitalaForRapthadu #SaveRapthadu #HelmetMan
Tweet media one
4
162
533
@SunithaTDP
Paritala Sunitha
2 years
తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ రాష్ట్ర కమిటీ లో రాష్ట్ర కార్యదర్శిగా రాప్తాడు నియోజకవర్గం రాప్తాడు మండలం ఎర్రగుంట గ్రామానికి చెందిన బోయ నారాయణ స్వామి గారు నియమింపబడిన సందర్భంగా... వారిని నా కార్యాలయంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. @JaiTDP
Tweet media one
Tweet media two
0
82
535
@SunithaTDP
Paritala Sunitha
4 months
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ మరియు చేనేత సంక్షేమ శాఖల మంత్రివర్యులు శ్రీమతి ఎస్.సవితమ్మ గారిని పెనుకొండలో కలసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది....
Tweet media one
Tweet media two
1
31
537
@SunithaTDP
Paritala Sunitha
2 years
గొప్ప సంఘసంస్కర్త, కులరహిత సమాజం కోసం విశేష కృషి చేసిన భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి నేడు. ఈ సందర్భంగా వారు దేశానికి చేసిన సేవలను స్మరించుకుంటూ నివాళులు అర్పిస్తున్నాను. #BabuJagjeevanRam
Tweet media one
0
62
529
@SunithaTDP
Paritala Sunitha
2 years
దమ్మున్న నాయకులు ఇలా ప్రజల మధ్యలోకి వెళ్ళి, ఇది చేసామని చెప్పుకుంటారు. కానీ జగన్ రెడ్డి గత 4 ఏళ్ళుగా ప్రజల మధ్యలోకి వెళ్లి, ఇలా చెప్పుకోలేక పరదాల మాటున తిరుగుతూ, టిడిపి కట్టిన ఇళ్ళకు రంగులు వేసుకొని, దాన్ని తాను చేసినట్లుగా డప్పు కొడుతున్నాడు. #PsychoPovaliCycleRavali
Tweet media one
2
108
516
@SunithaTDP
Paritala Sunitha
2 years
ఈరోజు @JaiTDP 41వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రామగిరి TDP కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి టిడిపి జెండా ఎగరేసి,పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారి చిత్రపటానికి పూలమాలతో నివాళులు అర్పించి, అనంతరం పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తలను సత్కరించడం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
72
519
@SunithaTDP
Paritala Sunitha
1 year
సేవా కార్యక్రమాల ద్వారా పేద ప్రజలకు నిస్వార్ధ సేవలు అందిస్తున్న హిందూపూర్ శాసనసభ్యులు మంచి మనసున్న మా బాలయ్య బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు. #HappyBirthdayNBK
Tweet media one
4
102
527
@SunithaTDP
Paritala Sunitha
2 years
రాజ్యాంగ నిర్మాత, భావితరాలకు స్ఫూర్తి ప్రదాత బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆ మహానీయుడు చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ఘన నివాళులు అర్పిస్తున్నాను. #AmbedkarJayanti
Tweet media one
0
67
511
@SunithaTDP
Paritala Sunitha
2 years
ప్రజలతో మమేకమవుతూ, వారి సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్న @naralokesh గారి పాదయాత్ర 1000 కిలోమీటర్లు పూర్తి.
Tweet media one
3
70
502
@SunithaTDP
Paritala Sunitha
1 year
రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో స్పందించి ధాన్యం కొనుగోలు విషయంలో నిర్లక్ష్యం చేయకుండా ఉంటే.. వేల మంది రైతులు నష్టాన్ని తప్పించుకునేవారు #FarmersSufferingInAP
8
109
490
@SunithaTDP
Paritala Sunitha
2 years
రాప్తాడుకు మంచి రోజులు రావాలంటే కబ్జా సోదరులను నియోజకవర్గం నుండి తరిమికొట్టాలి.
Tweet media one
5
103
495
@SunithaTDP
Paritala Sunitha
1 year
రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం గరిమేకలపల్లి గ్రామంలో 30 సంవత్సరాల తర్వాత జరుగుతున్న"శ్రీ శ్రీ శ్రీ నరసింహ స్వామి, శ్రీ వీర ఓబమ్మ దేవి" పూజ మహోత్సవంలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొనడం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
61
472
@SunithaTDP
Paritala Sunitha
1 year
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వర్యులు, నవ్యాంధ్ర తొలి శాసన సభ స్పీకర్ స్వర్గీయ డా.కోడెల శివప్రసాదరావు గారి 75 వ జయంతి సందర్భంగా ఇవే మా ఘన నివాళులు..
Tweet media one
3
52
464
@SunithaTDP
Paritala Sunitha
2 years
అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాప్తాడులో చెలరేగిపోతున్న కబ్జా బ్రదర్స్....
Tweet media one
1
93
461
@SunithaTDP
Paritala Sunitha
2 years
రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారి జయంతి సందర్భంగా ఆయన అనంతపూర్ జిల్లా ప్రజలకు చేసిన నిస్వార్ధ సేవలను గుర్తు చేసుకుంటూ ఘన నివాళులు అర్పిస్తున్నాను.
Tweet media one
0
75
449
@SunithaTDP
Paritala Sunitha
1 month
పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా రాప్తాడు నియోజకవర్గం, ఆత్మకూరు మండలం, ముట్టాల గ్రామంలో వ్యవసాయ అధికారులతో కలిసి పర్యటించి రైతుల దగ్గరికి వెళ్లి వ్యవసాయంలో మెలకువలు తెలియచేస్తూ మంచి ఫలితాలు పొందే విధంగా రైతులకు అవగాహన కల్పించడం జరిగింది.
5
30
458
@SunithaTDP
Paritala Sunitha
2 years
బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి, సామాజిక విప్లవ యోధుడు, మహాత్మ జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా పార్టీ నాయకులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలతో ఘన నివాళులు అర్పించడం జరిగింది. @IParitalaSriram
Tweet media one
Tweet media two
Tweet media three
0
77
445
@SunithaTDP
Paritala Sunitha
4 months
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకరుగా ఏకగ్రీవంగా ఎన్నికైన శ్రీ @AyyannaPatruduC గారిని విజయవాడలో గౌరవపూర్వకంగా కలసి సత్కరించడం జరిగింది... #GauravaSabha #APAssembly #NaraChandrababuNaidu #TeluguAtmaGauravamWins #AndhraPradesh #ParitalaSunitha #TeamParitala
Tweet media one
2
27
437
@SunithaTDP
Paritala Sunitha
2 years
"నాడు తండ్రితో నేడు తనయుడితో.." ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మార్చే పాదయాత్రల్లో మేము సైతం.. @ncbn @naralokesh @IParitalaSriram
Tweet media one
2
111
427
@SunithaTDP
Paritala Sunitha
2 years
రాప్తాడు ఎమ్మెల్యే భూకబ్జాలకు ఇవి ప్రత్యక్ష సాక్షాలు..
Tweet media one
2
82
427
@SunithaTDP
Paritala Sunitha
2 years
రాప్తాడు నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎక్కడ వెనుకడుగు వేసేది లేదు.
Tweet media one
7
43
430
@SunithaTDP
Paritala Sunitha
1 year
కీ శే నందమూరి హరికృష్ణ గారి మనవడు, శ్రీమతి నందమూరి సుహాసిని & చుండ్రు శ్రీకాంత్ దంపతుల కుమారుడు, చి శ్రీ హర్ష & చి ల సౌ సాయి గీతిక ల వివాహ కార్యక్రమానికి హాజరై నూతన వధూ వరులను ఆశీర్వదించడం జరిగింది...
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
52
430
@SunithaTDP
Paritala Sunitha
2 years
జగన్ ప్రభుత్వం 7సార్లు విద్యుత్‌ ఛార్జీల పెంపును నిరసిస్తూ.ఈరోజు టీడీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా అనంతపురం రూరల్ మండల పరిధిలోని బళ్లారి రోడ్డులో ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద స్థానిక మండల @JaiTDP నాయకులతో కలిసి నిరసన తెలియజేయడం జరిగింది.
2
90
413
@SunithaTDP
Paritala Sunitha
2 years
రాప్తాడు నియోజకవర్గంలో కబ్జా బ్రదర్స్ అవినీతి అక్రమాలకు అంతే లేదు!! #SaveRapthadu
Tweet media one
4
99
402
@SunithaTDP
Paritala Sunitha
2 years
జగన్ ప్రభుత్వం 7సార్లు విద్యుత్‌ ఛార్జీల పెంపును నిరసిస్తూ ఈరోజు టీడీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా అనంతపురం రూరల్ మండల పరిధిలోని బళ్లారి రోడ్డులో ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద స్థానిక మండల @JaiTDP నాయకులతో కలిసి నిరసన తెలియజేయడం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
93
406
@SunithaTDP
Paritala Sunitha
2 years
ఎమ్మెల్సీ ఎన్నికల్లో @AnuradhaTdp గారు విజయం సాధించిన సందర్భంగా... వెంకటాపురంలో బాణసంచా కాల్చి టిడిపి కార్యకర్తలతో సంబరాలు జరుపుకోవడం జరిగింది. #TDPWillBeBack
Tweet media one
Tweet media two
1
50
408
@SunithaTDP
Paritala Sunitha
1 year
విజయవాడలో దాడికి గురైన ధర్మవరం చేనేత వ్యాపారులను పరామర్శించడానికి అనంతపురం విచ్చేసిన MLC పంచుమర్తి అనురాధ దంపతులను గౌరవపూర్వకంగా సన్మానించడం జరిగింది.
Tweet media one
2
54
401
@SunithaTDP
Paritala Sunitha
1 year
మాజీ ముఖ్యమంత్రివర్యులు మా టిడిపి అధినేత @ncbn గారి అక్రమ అరెస్టును నిరసిస్తూ శాంతియుతంగా నేను చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు అక్రమంగా ధౌజన్యంగా భగ్నం చెయ్యడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. శాంతియుతంగా దీక్ష చేపడితే అరెస్టు చేయడం ఎంతవరకు సబబు?
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
97
395
@SunithaTDP
Paritala Sunitha
2 years
జాతీయ రహదారి నిర్మాణంలోనూ కమిషన్ వసూలు చేసిన రోతదుర్తి!
Tweet media one
6
64
387
@SunithaTDP
Paritala Sunitha
5 months
తెలుగు ప్రజల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఆ మహానుభావుడుని గుర్తు చేసుకుంటూ ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను. #NTRLivesOn #NTRJayanthi #LegendaryNTRJayanthi
Tweet media one
6
57
391
@SunithaTDP
Paritala Sunitha
2 years
4528 మంది విద్యార్ధులకు రూ 377కోట్ల ప్రయోజనం కల్పించారు. జగన్ ర��డ్డి సీఎం కాగానే విదేశీ విద్య పథకానికి మొదటి 3ఏళ్లు మంగళం పాడారు..ఈ స్కీమ్ కు అంబేద్కర్ పేరు తొలగించి తన పేరు, తండ్రిపేరు పెట్టుకున్న నీచ చరిత్ర జగన్ రెడ్డిది.. @ncbn #DalitBandhuCBN
Tweet media one
4
86
385
@SunithaTDP
Paritala Sunitha
5 months
ఆంధ్ర రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రివర్యులు శ్రీ @ncbn గారిని మరియు వారి సతీమణి నారా భువనేశ్వరమ్మను ఉండవల్లి లోని వారి నివాసంలో @IParitalaSriram తో కలవడం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
43
388
@SunithaTDP
Paritala Sunitha
7 months
రాప్తాడులో వైసీపీ అవినీతి అంతానికి ఈ ప్రజాగళంతోనే ఆరంభం కానుంది. ఈ ప్రజాగ్రహంలో వైసీపీ కొట్టుకుపోవడం ఖాయం. #ByeByeJaganIn2024 #ByeByeThopudurthi #Sunithamma4Rapthadu #VoteForCycle #TDPJSPBJPWinning
1
62
392
@SunithaTDP
Paritala Sunitha
2 years
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా వారికి ఇవే నా ఘనమైన నివాళులు. #JyotibaPhule
Tweet media one
2
49
380
@SunithaTDP
Paritala Sunitha
1 month
ఈరోజు అనంతపురం రూరల్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయడం జరిగింది. #100DaysOfGoodGovernance #100DaysOfNDAGovernament #NaraChandrababuNaidu #AndhraPradesh #ParitalaSunitha #Teamparitala
1
46
384
@SunithaTDP
Paritala Sunitha
2 years
రోతదుర్తి గ్రహణం వీడితేనే రాప్తాడు ప్రజలకు మంచి రోజులు.. #justiceforrapthadu
Tweet media one
2
111
369
@SunithaTDP
Paritala Sunitha
1 year
ఫేక్ హామీలు..గాలి మాటలు.. #FakeHamiluGaliMattalu
Tweet media one
8
52
371
@SunithaTDP
Paritala Sunitha
9 months
రాయలసీమ రారాజుగా కొలువైన మా పరిటాల రవీంద్రుడి వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞాపకాలతో శతకోటి నివాళులు. #ParitalaRaviLivesOn
Tweet media one
5
52
359
@SunithaTDP
Paritala Sunitha
1 year
టిడిపి అధినేత @ncbn గారిని హైదరాబాదులోని వారి నివాసంలో ఈరోజు కలిసి వారి ఆరోగ్య క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకోవడం జరిగింది.
Tweet media one
Tweet media two
0
36
362
@SunithaTDP
Paritala Sunitha
5 months
Tweet media one
0
22
365
@SunithaTDP
Paritala Sunitha
1 year
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే "మహాశక్తి" పథకం కింద సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు. #BhavishyathukuGuarantee
Tweet media one
5
71
351
@SunithaTDP
Paritala Sunitha
5 months
వైసీపీ రాక్షస పాలనకు చరమగీతం పాడి.. టీడీపీ ప్రజా పాలనకు ఆహ్వానం పలికి చారిత్రాత్మక తీర్పునిచ్చిన ఏపీ ప్రజలకు కృతజ్ఞతలు.
Tweet media one
2
38
350
@SunithaTDP
Paritala Sunitha
1 year
రాప్తాడు నియోజకవర్గంలో నకిలీ ఓట్ల సృష్టికి భారీ కుట్ర.ఏకంగా తహసిల్దార్ కార్యాలయాన్ని వేదికగా చేసుకున్న అధికార పార్టీ నాయకులు! నకిలీ ఆధార్ సృష్టించిన కేసులో నిందితునికే తాళాలు. అనధికారికంగా కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న ఇంతియాజ్. నకిలీ ఓట్లు సృష్టించడంలో బిజీగా ఉన్న ఇంతియాజ్
0
160
352
@SunithaTDP
Paritala Sunitha
2 years
యువగళం పాదయాత్రలో భాగంగా.. ఈరోజు అనంతపురంలోని రూరల్_డెవలప్మెంట్_ట్రస్ట్ కార్యాలయాన్ని @naralokesh బాబు గారితో కలిసి సందర్శించి, ఆర్డిటి వ్యవస్థాపకులు విన్సెంట్ ఫెర్రర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
56
347
@SunithaTDP
Paritala Sunitha
2 years
ఈరోజు పాదయాత్రలో... #Day59 @naralokesh @IParitalaSriram
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
58
350
@SunithaTDP
Paritala Sunitha
1 year
రాప్తాడులో టిడిపి జెండా ఎగరేద్దాం.. మళ్లీ మంచి రోజులు తెచ్చుకుందాం✌ @JaiTDP #BhavishyathukuGuarantee #TDPforDevelopment #MahaShakti #CBNAgain
Tweet media one
2
44
344
@SunithaTDP
Paritala Sunitha
1 year
రాప్తాడు పేదల జీవితాలలో వెలుగులు నింపిన టిడిపి.. #TDPWillBeBack
Tweet media one
2
45
343
@SunithaTDP
Paritala Sunitha
2 years
1
74
336
@SunithaTDP
Paritala Sunitha
3 months
ఈరోజు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న సందర్భంగా...
Tweet media one
Tweet media two
Tweet media three
1
21
336
@SunithaTDP
Paritala Sunitha
1 year
టిడిపి హయాంలో రాప్తాడు రైతులకు స్వర్ణ యుగం.. #TDPWillBeBack
Tweet media one
0
50
333
@SunithaTDP
Paritala Sunitha
1 year
స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి మనవడు, స్వర్గీయ శ్రీ నందమూరి హరికృష్ణగారి తనయుడు, తెలుగువారికి గర్వకారణం అయిన నటుడు, జూనియర్ ఎన్టీఆర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. @tarak9999
Tweet media one
3
36
332
@SunithaTDP
Paritala Sunitha
1 year
ఫేక్ హామీలు, గాలి మాటలు!! #FakeHamiluGaaliMatalu
Tweet media one
4
53
330
@SunithaTDP
Paritala Sunitha
1 year
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, అన్నగారి కుమారుడు స్వర్గీయ నందమూరి హరికృష్ణ గారి వర్ధంతి సందర్భంగా.. ఆయనను స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పిస్తున్నాను.
Tweet media one
0
29
328
@SunithaTDP
Paritala Sunitha
1 year
ఈరోజు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం జరుపుకుంటున్న కార్మిక సోదరులందరికీ మే డే శుభాకాంక్షలు. #MayDay #InternationalLabourDay
Tweet media one
0
40
327
@SunithaTDP
Paritala Sunitha
2 months
అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, ఐఏఎస్ గారిని మరియు జిల్లా ఎస్పీ జగదీశ్, ఐపీఎస్ గారిని వారి కార్యాలయాల్లో మర్యాదపూర్వకం గా కలవడం జరిగింది.
Tweet media one
Tweet media two
1
20
329
@SunithaTDP
Paritala Sunitha
1 year
న్యాయానికి ఇంకెన్నాళ్లీ సంకెళ్లు..?? #NyayanikiSankelluForCBN #CBNLifeAtRisk
Tweet media one
3
70
324
@SunithaTDP
Paritala Sunitha
4 months
చంద్రబాబు గారి కృషి ఫలితంతో మారనున్న రాయలసీమ భవితవ్యం.. @ncbn
Tweet media one
1
26
318
@SunithaTDP
Paritala Sunitha
1 year
Thank you so much @ncbn Sir.
@ncbn
N Chandrababu Naidu
1 year
తెలుగుదేశం పార్టీ రాప్తాడు నియోజకవర్గ ఇంచార్జి, మాజీ మంత్రి పరిటాల సునీతమ్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం తపించే మీరు... నిండు నూరేళ్లూ ఆనంద ఆరోగ్యాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను
Tweet media one
26
423
3K
1
29
320
@SunithaTDP
Paritala Sunitha
2 years
ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు. #RamaNavami
Tweet media one
1
30
317
@SunithaTDP
Paritala Sunitha
2 years
రాప్తాడు శాసనసభ్యుడు ప్రకాష్ రెడ్డి చేస్తున్న అవినీతి అక్రమాలకు విసుకుచెంది కనగానపల్లి మండలం వేపకుంట గ్రామానికి చెందిన YCP సీనియర్ నాయకుడు సాకే వెంకటేష్ గారి ఆధ్వర్యంలో YCP కార్యకర్తలు @JaiTDP పార్టీలోకి చేరడం జరిగింది. ఈ సందర్భంగా వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించాను
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
75
312
@SunithaTDP
Paritala Sunitha
1 year
రాప్తాడు, ధర్మవరంలో క్రికెట్ పండుగకు శ్రీకారం. పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా క్రికెట్ టోర్నమెంట్. రాప్తాడు, ధర్మవరం సూపర్ లీగ్ (ఆర్.డి.ఎస్.ఎల్) గా నామకరణం. పదివేల నుంచి లక్ష రూపాయల వరకు బహుమతులు. ఈనెల 15 వరకు దరఖాస్తుకు అవకాశం.
Tweet media one
1
60
310
@SunithaTDP
Paritala Sunitha
1 year
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పార్లమెంటు పరిధిలోని, కదిరి నియోజకవర్గం నుంచి ఈరోజు ప్రారంభమైన జోన్-5 బస్సుయాత్ర (చైతన్య రథయాత్ర) కార్యక్రమంలో భాగంగా నంబులపూలకుంట సమీపంలో రాత్రి 10గంటల సమయంలో సహచర నాయకులతో కలసి భోంచేస్తున్న సందర్భంగా… @JaiTDP
Tweet media one
1
40
319