మంత్రి కొండ సురేఖ పై మాజీ మంత్రి సబిత కామెంట్స్
మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవడంలో ఉంటుంది.
@KTRBRS
గారి గురించి మీరు మాట్లాడింది ఆక్షేపణీయం. రాజకీయాల్లో వ్యక్తిగత ఆరోపణలు చేయకూడదు, తిరిగి ఆస్కారం ఇవ్వకూడదు. వ్యవస్థలో ఉన్న లోటుపాట్ల గురించి మాట్లాడాలి, సమాజానికి ఆదర్శంగా ఉండాలి.