V.C. Sajjanar, IPS Profile Banner
V.C. Sajjanar, IPS Profile
V.C. Sajjanar, IPS

@SajjanarVC

20,652
Followers
34
Following
595
Media
1,713
Statuses

Proud husband & father ❤️ | IPS ‘96 | Addl. DGP | VC & MD, TGSRTC | Passionate about public service, leadership, and community welfare | personal handle

Hyderabad, India
Joined June 2022
Don't wanna be here? Send us removal request.
Pinned Tweet
@SajjanarVC
V.C. Sajjanar, IPS
1 year
పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తున్న మోసపూరిత మల్టీ లెవల్ మార్కెటింగ్ సంస్థలకు చెక్ పెట్టాలంటే.. బాధితులందరూ ముందుకువచ్చి స్థానిక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలి. లేకుంటే ఈ గొలుసు కట్టు సంస్థల మాయలో పడి అందరూ ఏదో ఒక రోజు బాధితులవుతారు. మోసపూరిత #MLM సంస్థల్లో చేర్పించిన వారితో పాటు
84
176
648
@SajjanarVC
V.C. Sajjanar, IPS
29 days
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో చోటు దక్కించుకున్న ప్రముఖ సినీ నటుడు, పద్మవిభూషణ్ శ్రీ కొణిదెల చిరంజీవి( @KChiruTweets ) గారికి హృదయపూర్వక అభినందనలు. File photo #Chiranjeevi
Tweet media one
22
998
8K
@SajjanarVC
V.C. Sajjanar, IPS
2 years
దేవుడైన ఒక్క క్షణం ఆలస్యంగా రవొచ్చేమో అమ్మ ఎప్పుడు మనకోసం అండగా ఉంటుంది. #MotherLove
163
1K
6K
@SajjanarVC
V.C. Sajjanar, IPS
2 years
Tweet media one
124
146
4K
@SajjanarVC
V.C. Sajjanar, IPS
2 years
శబ్ద కాలుష్యం వలన జరిగే నష్టాలలో ఇదొక ఉదాహరణ. హాంకింగ్, సైలెన్సర్ మార్చి నడపటం వలన స్ట్రెస్, హై బి.పి, చెవుడు మరియు హృదయ సంబంధిత రోగాలు వస్తాయి. #RoadSafety
113
974
4K
@SajjanarVC
V.C. Sajjanar, IPS
1 year
తన ఉద్యోగ విరమణ వేళ తమిళనాడు ఆర్టీసీ డ్రైవర్ భావోద్వేగానికి గురైన ఘటన అందరి మనసులను కదిలిస్తోంది. 30 ఏళ్ల పాటు బస్సుతో తనకున్న అనుబంధాన్ని ఇలా గుర్తుచేసుకున్నారు. ఆర్టీసీలో ఉద్యోగులు తమ వృత్తిని ఎంతగానో ఇష్టపడి నిబద్ధతతో పనిచేస్తారని చెప్పడానికీ ఈ డ్రైవర్ సన్నివేశమే ఉత్తమ ఉదాహరణ.
79
443
3K
@SajjanarVC
V.C. Sajjanar, IPS
2 years
Humanity at its best ... #compassion
35
249
3K
@SajjanarVC
V.C. Sajjanar, IPS
1 year
కన్నీటి సిరాను కలంలో నింపి హృదయ పలకం మీద రాస్తున్న చరాక్షర నివాళి! గద్దర్.. ఇది పేరు కాదు ఒక బ్రాండ్. విప్లవ ప్రయాణానికి రథ సారథి ఆయన. పేదల పక్షాన జరిగే పోరాటాలకు వెన్నెముక. ఎన్నో ప్రభుత్వాలను ప్రజల పక్షాన అడిగిన ప్రశ్న. పాట అంటే చెవులతో కాదు వినేది.. పాటంటే గుండెలతో విని
65
489
2K
@SajjanarVC
V.C. Sajjanar, IPS
1 year
ఇది కదా విశ్వాసం అంటే!
23
271
2K
@SajjanarVC
V.C. Sajjanar, IPS
1 year
యువతీయువకులారా...! సోషల్ మీడియా మత్తులో పడి బంగారు భవిష్యత్ ను నాశనం చేసుకోకండి. లైక్ లు, కామెంట్ల కోసం ప్రమాదకర స్టంట్స్ అసలే చేయకండి. ఇలాంటి పిచ్చి పనులు చేసేటప్పుడు మీ కుటుంబ సభ్యుల గురించి ఒకసారి ఆలోచించండి. సోషల్ మీడియా లో పాపులారిటీ కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోకండి. మీ
129
661
2K
@SajjanarVC
V.C. Sajjanar, IPS
2 years
No Short cuts to Safety. Pls follow traffic Rules- Save your life #RoadSafety
202
442
2K
@SajjanarVC
V.C. Sajjanar, IPS
1 year
ద్విచక్రవాహనదారులకు హెల్మెట్‌ రక్షణ కవచం లాంటిది. ప్రతి ఒక్కరు డ్రైవింగ్ సమయంలో హెల్మెట్ ను విధిగా ధరించాలి. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్న ఇలా ప్రమాదాలకు గురవుతారు.. జాగ్రత్త! #INDvPAK #IndiavsPak #INDvsPAK #BHAvsPAK #CricketTwitter #Cricket #Helment #TrafficAlert
53
346
2K
@SajjanarVC
V.C. Sajjanar, IPS
2 years
The Soil is the great connector of lives, the source and destination of all. #SaveSoil
139
550
2K
@SajjanarVC
V.C. Sajjanar, IPS
2 years
స్మార్ట్ ఫోన్ పోయినప్పుడు అందులో ఉన్న గూగుల్ పే, ఫోన్ పే లేదా PayTm వంటి వాలెట్ లను ఎలా బ్లాక్ చేయాలో తెలుసా?
Tweet media one
43
764
2K
@SajjanarVC
V.C. Sajjanar, IPS
2 years
Slow & steady wins the race.... #WednesdayMotivation
35
159
2K
@SajjanarVC
V.C. Sajjanar, IPS
2 years
ఎదురుగా ఉన్న రోడ్డు సరిగ్గా కనిపించకపోతే ఓవర్ టేకింగ్ చేయకూడదు. వెహికల్ బ్రేక్ డౌన్ అయినప్పుడు "Warning Triangles" 50 మీటర్ల దూరంలో పెట్టాలి. #RoadSafety
63
636
2K
@SajjanarVC
V.C. Sajjanar, IPS
1 month
సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ఇలాంటి వెర్రి చేష్టలు అవసరమా!? ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి అసౌకర్యం కలుగుతుందనే సోయి లేకుండా కొందరు ఇలా వికృతానందం పొందుతున్నారు లైక్ లు, కామెంట్ల కోసం పిచ్చి పనులు మానుకోండి. బంగారు భవిష్యత్ వైపునకు బాటలు వేసి.. జీవితంలో ఉన్నతంగా ఎదగండి.
179
316
2K
@SajjanarVC
V.C. Sajjanar, IPS
1 month
Beware of digital arrest!  Cybercriminals are an impersonating state/UT police, NCB, CBI, RBI, and other law enforcement agencies. Extort money by convincing people that they are under digital arrest. There is nothing like digital arrest in the law. If anybody tells you that
114
853
2K
@SajjanarVC
V.C. Sajjanar, IPS
2 years
ధైర్యం ప్రదర్శించేది కాదు.. అవసరం వచ్చినప్పడు అదే బయటకు వస్తుంది. ఇందులో మహిళలను మించిన వారు లేరు. #women #Courage #bravery
47
197
1K
@SajjanarVC
V.C. Sajjanar, IPS
1 year
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ మండలం పొట్లపల్లిలో జరిగిన ఈ హృద‌య విదార‌క ఘ‌ట‌న‌ అత్యంత బాధాకరం. వంతులవారీగా తనను పంచుకోవాలని కన్న కొడుకులు నిర్ణయించుకోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై తన చితిని తానే పేర్చుకుని ఓ తండ్రి ఆత్మాహుతికి పాల్పడిన సంఘటన తీవ్రంగా కలిచివేసింది. తల్లిదండ్రులు
Tweet media one
117
367
1K
@SajjanarVC
V.C. Sajjanar, IPS
2 years
In India, Pedestrians have the right of way. So, everybody has to respect it and help pedestrians to be safe on the roads. #RoadSafety #PedestrianSafety
64
180
1K
@SajjanarVC
V.C. Sajjanar, IPS
1 year
యూటర్న్ ల వద్ద అతివేగం, రాంగ్ రూట్ ప్రయాణం డేంజర్! మీతో పాటు ఇతరులు కూడా ప్రమాదాల బారిన పడతారు. జాగ్రత్తగా ఉండండి. ట్రాఫిక్ రూల్స్ పాటించండి. @MORTHIndia #RoadSafety #RoadAccident
113
399
1K
@SajjanarVC
V.C. Sajjanar, IPS
8 months
ప్రార్థించే పెదవుల కన్నా.. సాయం చేసే చేతులు మిన్న. ఒకరు కష్టంలో ఉన్నారన్నా, ప్రమాదంలో ఉన్నారన్నా వారికి సాయం అందించాలంటే గొప్ప మనసుండాలి. ఇలా మానవత్వం కూడా ఉండాలి.  #HumanityFirst #humanity #humanitarian
24
143
1K
@SajjanarVC
V.C. Sajjanar, IPS
11 months
My favourite picture from today’s programme! Historic day.
@tgsrtcmdoffice
VC Sajjanar - MD TGSRTC
11 months
Snapshot of the day. Our Chief Minister Shri. @revanth_anumula Garu handing over free ticket under Mahalakshmi Scheme to our proud champion @nikhat_zareen . @SajjanarVC @PonnamLoksabha @mpponguleti @Manikrao_INC #Hyderabad #Telangana
Tweet media one
72
96
1K
47
84
1K
@SajjanarVC
V.C. Sajjanar, IPS
10 months
నేటి యువతకు ఇన్‌స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ పిచ్చి పట్టుకోవడం బాధాకరం. సమాజానికి పనికి వచ్చే పనులు చేసి నలుగురికి ఆదర్శంగా నిలవాల్సిన యువతరం.. సోషల్ మీడియా మత్తులో పడి జీవితాలను నాశనం చేసుకుంటోంది. సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే పాపులర్ కావడం కోసం నడి రోడ్డుపై ఇలాంటి వెర్రి
277
391
1K
@SajjanarVC
V.C. Sajjanar, IPS
5 months
పది మందిలో పాము చావదనే సామెతకు సరైన అర్థం ఇదేనేమో! ఏమంటారు? 😀
45
163
1K
@SajjanarVC
V.C. Sajjanar, IPS
2 years
దీపం జ్యోతి పర:బ్రహ్మ దీపం సర్వతమోపహం. దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీప నమోస్తుతే. చీకట్లను చెరిపేసే ఈ పండుగ మీ జీవితంలో కొత్త వెలుగులు తేవాలని, సంతోషం పాలై పొంగ, దీపకాంతులు వెలుగునివ్వ. #Diwali శుభాకాంక్షలు #DiwaliCelebration #Deepavali
Tweet media one
79
82
1K
@SajjanarVC
V.C. Sajjanar, IPS
2 years
ఆధార్ జిరాక్స్ కాపీలు ఎవ్వరికీ ఇవ్వొద్దు.
Tweet media one
47
448
1K
@SajjanarVC
V.C. Sajjanar, IPS
2 years
Good work! ❤️ ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడమే నిజమైన మానవత్వం!
28
137
1K
@SajjanarVC
V.C. Sajjanar, IPS
2 years
Take caution on highways .. and lower your speed when driving in any wet condition, especially when turning. #roadaccident #RoadSafety
53
273
1K
@SajjanarVC
V.C. Sajjanar, IPS
4 months
అపస్మారక స్థితిలో ఉన్న తల్లిని ఎలాగైనా కాపాడుకోవాలని.. ఈ చిన్నారి చేసిన ప్రయత్నం ప్రశంసనీయం.
Tweet media one
25
184
1K
@SajjanarVC
V.C. Sajjanar, IPS
1 year
సోషల్ మీడియాలో పాపులర్‌ కావడం కోసం ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. పేమస్ కోసం సాహసాలు చేస్తే.. చిన్న పొరపాటు జరిగిన ప్రాణాల మీదికి వస్తుంది. జనాదరణ కోసం జీవితాలను సైతం పణంగా పెట్టడం ఎంత వరకు సమంజసం!?
83
338
1K
@SajjanarVC
V.C. Sajjanar, IPS
2 years
Narrow escape but how long do we depend on luck? Be responsible on Roads #RoadSafety
82
182
984
@SajjanarVC
V.C. Sajjanar, IPS
1 year
తలకెక్కిన వెర్రి ఇది! #RoadSafety #Road @tsrtcmdoffice @PROTSRTC
107
272
971
@SajjanarVC
V.C. Sajjanar, IPS
29 days
ఇదెక్కడి పిచ్చి. సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ఇలా పిల్లాడి ప్రాణాన్ని రిస్క్ లో పెట్టడం ఎంతవరకు సమంజసం. ఏమాత్రం తేడా వచ్చిన ఆ చిన్నారి ప్రాణాలకు ప్రమాదమనే కనీస సోయి లేదు. సోషల్ మీడియాకు బానిసలు కాకండి. ఫేమస్ కోసం ఇలాంటి వెర్రి చేష్టలు చేయకండి.
105
300
999
@SajjanarVC
V.C. Sajjanar, IPS
2 years
ఈ ఘోర రోడ్డు ప్రమాదానికి ప్రధాన కారణం ఏంటి!? #RoadAccident
240
229
936
@SajjanarVC
V.C. Sajjanar, IPS
6 months
యూత్ కి సోషల్ మీడియా పైత్యం పతాకస్థాయికి చేరుతోంది. ఫేమస్ కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఇలాంటి చిత్రవిచిత్ర పిచ్చి పనులు చేస్తున్నారు. కొందరు పిల్లలు ఇలా మారడానికి పరోక్ష కారణం తల్లిదండ్రులే. వారి పర్యవేక్షణ లోపం వల్లే రోడ్లపై ఇలాంటి వెర్రి వేషాలు వేస్తున్నారు.
101
244
932
@SajjanarVC
V.C. Sajjanar, IPS
1 year
మళ్ళీ ఫోన్ కాల్ వస్తుందంటారా!? 😂😂 #Beware #BewareOfScammers #scammers @Cyberdost #CyberSecurity #CyberCrime
58
149
864
@SajjanarVC
V.C. Sajjanar, IPS
9 months
భారతదేశ రెండో ప్రతిష్టాత్మకమైన పౌర పురస్కారం ‘పద్మవిభూషణ్’ గ్రహీత ప్రముఖ సినీనటుడు, మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారికి ( @KChiruTweets ) హృదయపూర్వక శుభాకాంక్షలు. సామాన్యుడి నుంచి ఉన్నత శిఖరాలకు చేరుకున్న మీ జీవన ప్రస్థానం.. ఎందరికో ఆదర్శనీయం, స్ఫూర్తిదాయకం. #Chiranjeevi
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
10
201
853
@SajjanarVC
V.C. Sajjanar, IPS
5 months
కారు ఉంది కదా అని రోడ్డుపైకి వచ్చి ఇష్టారితీన డ్రైవింగ్‌ చేసి అమాయకుల ప్రాణాలు తీయొద్దు. నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ ఏమాత్రం సరికాదు. చిన్న నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ కుటుంబాల భవిష్యత్తును రోడ్డు పాలు చేస్తుంది. ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించండి. ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటూ డ్రైవింగ్‌ చేయండి.
86
195
761
@SajjanarVC
V.C. Sajjanar, IPS
5 months
రేపు నా ఓటు హక్కును వినియోగించుకుంటున్నాను. మరి మీరూ! ఓటు ఖరీదు నోటు కాదు.. ఐదేళ్ల మన భవిష్యత్! నిర్భయంగా ఓటు వేయండి. ఎలాంటి ప్రలోభాలకి లొంగకండి. File Photo
Tweet media one
34
55
728
@SajjanarVC
V.C. Sajjanar, IPS
5 months
ఎవరి పిచ్చి వారికి ఆనందం. కొందరికి వేపకాయంత వెర్రి ఉంటే.. మరికొందరికి తాటికాయంత ఉంటుంది. ఇంకొందరికీ పనసకాయంత ఉంటుంది. ఈ వీడియోలో ఉన్న వ్యక్తిది ఏం వెర్రో మీరే చెప్పండి.
141
135
730
@SajjanarVC
V.C. Sajjanar, IPS
2 years
I humbly request the Super Star Amitabh and other celebrities not to collaborate with fraud companies like Amway which destroys the fiscal system of the country & well knitted social fabric of the society. @SrBachchan
Tweet media one
77
169
709
@SajjanarVC
V.C. Sajjanar, IPS
2 years
ప్రతి ఒక్కరిలో వారికి మాత్రమే చెందిన ఒక అరుదైన కళ ఉంటుంది....దాన్ని తెలుసుకొని, మెరుగు పర్చుకుంటూ వెళితే విజయం లభిస్తుంది....
24
107
704
@SajjanarVC
V.C. Sajjanar, IPS
11 months
My family and I have fulfilled our civic duty by casting our votes in the democratic process. Voting symbolises our control over the future. Encouraging all voters to actively participate in the Telangana Assembly election polling. ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత పవిత్రమైన ఓటు
Tweet media one
Tweet media two
21
55
702
@SajjanarVC
V.C. Sajjanar, IPS
1 year
Concerns arise over the practices of multi-level marketing companies such as Herbal Life, who are accused of deceiving unsuspecting individuals. Leveraging their association with #IPL , they promote their products extensively. IPL management should reconsider aligning with such
Tweet media one
Tweet media two
55
165
695
@SajjanarVC
V.C. Sajjanar, IPS
5 months
అతివేగం.. మృత్యుపాశం!! @MORTHIndia #RoadAccident #Road #RoadSafety #DriveSafe
105
192
677
@SajjanarVC
V.C. Sajjanar, IPS
1 year
రహదారుల వెంట పిల్లలను తీసుకెళ్లేటప్పుడు తల్లిదండ్రులు నిత్యం అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న వారి ప్రాణాలకే ప్రమాదం. అందరికీ ఈ చిన్నారిలా అదృష్టం వరించదు. @MORTHIndia #RoadSafety
39
214
657
@SajjanarVC
V.C. Sajjanar, IPS
11 months
Heartfelt congratulations to Shri. @revanth_anumula on taking charge as the new Chief Minister of Telangana State! తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి గా పదవీ బాధ్యతలు స్వీకరించిన శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారికి నా హృదయపూర్వక అభినందనలు. #Telangana #RevanthReddy #Hyderabad
Tweet media one
20
67
647
@SajjanarVC
V.C. Sajjanar, IPS
1 year
48
79
639
@SajjanarVC
V.C. Sajjanar, IPS
4 months
పోలీసులం మాట్లాడుతున్నామని, తనపై మనీలాండరింగ్ కేసు నమోదయిందని చెప్పగానే భయపడిపోయి.. ఈ 68 ఏళ్ల బాధితురాలు సైబర్ నేరగాళ్లకు రూ.10 లక్షలను చెల్లించారు. మోసపోయానని బాధపడకుండా.. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకి ఆమె ఫిర్యాదు చేశారు. తక్షణమే సైబర్ నేరగాళ్ల బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేసి
38
217
647
@SajjanarVC
V.C. Sajjanar, IPS
2 years
Don’t believe everything you see on #SocialMedia
Tweet media one
27
111
630
@SajjanarVC
V.C. Sajjanar, IPS
2 years
Ever heard of the Dutch Reach? It is a method of opening your car door using the hand furthest from the door. This allows you to turn your body and look back over your shoulder for any oncoming traffic — a much safer way to open your car door! #RoadSafety
50
238
631
@SajjanarVC
V.C. Sajjanar, IPS
1 year
వెర్రి వేయి విధాలు అంటే ఇదే! సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం రోడ్లపై ఇలాంటి పిచ్చి వేషాలు వేయకండి. ప్రమాదాల బారినపడి మీ తల్లితండ్రులకు శోకాన్ని మిగల్చకండి. #RoadSafety @MORTHIndia
92
120
620
@SajjanarVC
V.C. Sajjanar, IPS
5 months
నిరుద్యోగులారా..! విదేశాల్లో ఉద్యోగాలంటే గుడ్డిగా నమ్మకండి. డేటా ఎంట్రీ ఆపరేటర్‌ ఉద్యోగాలంటూ కాంబోడియాకు తీసుకెళ్తూ.. నిరుద్యోగులతో చైనా కంపెనీలు బలవంతంగా సైబర్‌ నేరాలు చేయిస్తున్నాయి. వారిని నిర్బంధించి అక్కడి నుంచి ఇండియాలో జాబ్‌ ఫ్రాడ్స్‌, ఫెడెక్స్‌ కొరియర్‌ స్కామ్స్‌,
10
318
614
@SajjanarVC
V.C. Sajjanar, IPS
2 years
అంగ వైకల్యం ఈ జంటకు అడ్డు కాలేదు. ఒకరి సాయం లేకుండా సంతోషంగా తమ దైనందిన జీవనాన్ని సాగిస్తోన్న ఈ జంట.. మనకెంతో స్పూర్తిదాయకం, ఆదర్శనీయం. అన్ని అవయవాలు సక్రమంగా ఉండి సమయాన్నీ వృథా చేసేవారికి ఈ దివ్యాంగ జంట ఆనందకరమైన జీవనం సరికొత్త పాఠాన్ని నేర్పిస్తోంది.
26
117
606
@SajjanarVC
V.C. Sajjanar, IPS
1 year
యూపీఎస్సీ ఫలితాల్లో ఆలిండియా 3వ ర్యాంక్ సాధించిన ఉమా హారతికి అభినందనలు. ఉమా హారతి తండ్రి, ప్రస్తుత నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లుతో నాకు అనుబంధం ఉంది. నేను 2009లో మెదక్ ఎస్పీగా ఉన్నప్పుడు వెంకటేశ్వర్లు నర్సాపూర్ ఇన్స్పెక్టర్ గా పనిచేశారు. ఎంతో నిబద్ధతతో విధులు నిర్వహించారు. ఈనాడు
Tweet media one
30
47
574
@SajjanarVC
V.C. Sajjanar, IPS
2 years
సికింద్రాబాద్‌ స్వప్నలోక్‌ కాంప్లెక్స్ అగ్నిప్రమాద ఘటనలో దుర్మార్గపు సంస్థ #QNet ‌ పాత్రపై సమగ్ర విచారణ జరగాలి. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి.బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి. మోసపూరిత సంస్థల కదలికలపై లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీస్‌ నిఘా పెట్టాలి. 1/6 FILE PHOTOs
Tweet media one
Tweet media two
46
102
560
@SajjanarVC
V.C. Sajjanar, IPS
1 year
Hats off to the incredible spirit of humanity! 🙌🩸 Amid the tragic Odisha train accident, witnessing the selfless act of blood donors forming lines to immediately donate blood for the injured is truly inspiring. Your generosity and compassion are a ray of hope during these
14
127
571
@SajjanarVC
V.C. Sajjanar, IPS
5 months
ఈ రోడ్డు ప్రమాదానికి ప్రధాన కారణం ఏంటి!? ➡️ అతివేగమా!? ➡️ నిర్లక్ష్యంగా రోడ్డు క్రాస్ చేయడమా!? @MORTHIndia @Team_Road_Squad #RoadAccident #RoadSafety
394
145
562
@SajjanarVC
V.C. Sajjanar, IPS
2 years
ఈ ప్రమాదంలో తప్పు ఎవరిది!? #RoadSafety
245
79
534
@SajjanarVC
V.C. Sajjanar, IPS
1 year
చిన్నారులను బయటకు తీసుకెళ్ళినప్పుడు తల్లిదండ్రులు నిత్యం అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్న వారు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. అందరికీ ఈ చిన్నారిలా అదృష్టం వరించదు.
25
128
538
@SajjanarVC
V.C. Sajjanar, IPS
1 year
Thank you for the warm birthday wishes! Your thoughtfulness has made my day even brighter. I'm grateful to have friends like you. #ThankYou #Thankful #birthday @tsrtcmdoffice @PROTSRTC @TSRTCHQ #HappyBirthday
Tweet media one
Tweet media two
88
39
546
@SajjanarVC
V.C. Sajjanar, IPS
7 months
ఇదేం పోయే కాలమో.. ఏమో!?
54
86
535
@SajjanarVC
V.C. Sajjanar, IPS
2 years
తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నడి రోడ్డుపై బైక్ తో విన్యాసాలు చేస్తున్న ఇలాంటి పైత్యపు ఘటనలకు బాధ్యులెవరూ!?
94
142
526
@SajjanarVC
V.C. Sajjanar, IPS
2 years
అందరికీ ఈమెలా అదృష్టం వరించదు! ద్విచక్రవాహనదారులారా..! లేన్ డ్రైవింగ్ ను పాటించండి. రోడ్డుపై బైక్ తో అడ్డదిడ్డంగా వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోకండి. #RoadSafety
21
133
522
@SajjanarVC
V.C. Sajjanar, IPS
1 year
ఎటుపోతోందీ స‌మాజం! త‌ల్లిదండ్రుల గురించి ఇలాంటి వార్త‌లు చ‌ద‌వాల్సి రావ‌డం బాధాక‌రం. క‌న్న కూతుర్లే మాన‌వ‌త్వాన్ని మ‌రిచి ఇలా ప్ర‌వ‌ర్తించ‌డం దుర‌దృష్ట‌క‌రం.  మ‌న ఎదుగుద‌ల‌కు సోపానం వేసిన త‌ల్లిదండ్రుల‌కు మ‌న‌మిచ్చే గౌర‌వం ఇదేనా? ఇక‌నైనా మారుదాం. మ‌న ఉన్న‌తికి కార‌ణ‌మైన త
Tweet media one
86
122
527
@SajjanarVC
V.C. Sajjanar, IPS
1 year
హైదరాబాద్ శివారులోని సన్ సిటీ దగ్గర నిన్న జరిగిన ఈ దుర్ఘటన అత్యంత దురదృష్టకరం. ఓ యువకుడి నిర్లక్ష్యం, మితిమీరిన అతివేగం.. మార్నింగ్ వాకింగ్ కు వెళ్లిన అమాయకులైన తల్లీకూతురిని పొట్టనబెట్టుకుంది. మరో ఇద్దరిని గాయాలపాలు చేసింది. పిల్లలకు తల్లిదండ్రు���ు వాహనాలు ఇచ్చేటప్పుడు ఒకటికి
90
187
524
@SajjanarVC
V.C. Sajjanar, IPS
11 months
ఓ యువకుడి నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఈ ఘటన అత్యంత దురదృష్టకరం. తల్లిదండ్రుల్లారా..! మీ పిల్లల సంతోషం, సరదా కోసం వారికి వాహనాలను ఇవ్వొద్దు. పూర్తిగా డ్రైవింగ్ నేర్చుకోకముందే వారికి వాహనాలను ఇస్తే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయి. వాహనాల విషయంలో పిల్లల మీద అతి ప్రేమ
77
204
521
@SajjanarVC
V.C. Sajjanar, IPS
2 years
Guess the Answer?
Tweet media one
486
57
516
@SajjanarVC
V.C. Sajjanar, IPS
2 years
కడగా పోయే శనీశ్వరుడా మా యింటిదాకా వచ్చి పొమ్మన్నట్లుంది ...
19
100
520
@SajjanarVC
V.C. Sajjanar, IPS
2 years
ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే "ముందు నుయ్యి వెనక గొయ్యి", అదే పాటిస్తే రాజమార్గం. #Roadsafety #trafficrules
25
94
505
@SajjanarVC
V.C. Sajjanar, IPS
2 years
No matter how far, no matter whose car, Always Buckle Up. #RoadSafety #Seatbelt
22
114
490
@SajjanarVC
V.C. Sajjanar, IPS
2 years
I have put the national flag at my home. How about you tweeple? #SwatantraBharathaVajrotsavalu #azadikaamritmahotsav2022
Tweet media one
34
41
500
@SajjanarVC
V.C. Sajjanar, IPS
4 months
సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే ఫేమస్ కావడం కోసం ఇలాంటి ప్రమాదకర స్టంట్స్ చేస్తూ.. యువత బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటోంది. లైక్లు, కామెంట్ల కోసం ప్రాణాలను సైతం లెక్కచేయడం లేదు. ఇలాంటి పిచ్చి పనులు చేసేటప్పుడు మీ కుటుంబ సభ్యుల గురించి ఒకసారి ఆలోచించండి.
41
127
492
@SajjanarVC
V.C. Sajjanar, IPS
10 months
ఇదేం వెర్రి ఆనందమో! @MORTHIndia @tsrtcmdoffice
84
128
475
@SajjanarVC
V.C. Sajjanar, IPS
4 months
Eid Mubarak! I wish you and your family a blessed Eid al-Adha filled with love, harmony, and good health. #EidMubarak
Tweet media one
33
39
477
@SajjanarVC
V.C. Sajjanar, IPS
2 years
ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించేందుకు కొత్త సూపర్ లగ్జరీ బస్సులను #TSRTC యాజమాన్యం అందుబాటులోకి తీసుకువచ్చింది. హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై శనివారం జరిగిన కొత్త బస్సుల ప్రారంభోత్సవంలో పాల్గొనడం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
@tgsrtcmdoffice
VC Sajjanar - MD TGSRTC
2 years
ప్రయాణికుల సౌకర్యార్థం అత్యాధునిక హంగులతో అందుబాటులోకి తెచ్చిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) కొత్త సూపర్‌ లగ్జరీ బస్సుల ప్రారంభోత్సవం హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై శనివారం ఘనంగా జరిగింది.
Tweet media one
16
46
321
25
53
467
@SajjanarVC
V.C. Sajjanar, IPS
2 years
జంక్షన్ల వద్ద అతివేగం ఏ మాత్రం పనికిరాదు! మితిమీరిన వేగం ఇలాంటి ఘోర ప్రమాదాలకు దారితీస్తుంది. జంక్షన్ల వద్ద మిగతా వాహనాలను గమనిస్తూ నెమ్మదిగా వెళ్ళండి. #RoadSafety #RoadAccident
21
127
452
@SajjanarVC
V.C. Sajjanar, IPS
1 month
రాంగ్ రూట్ డ్రైవింగ్ అత్యంత ప్రమాదకరం. ఇలా ఉద్దేశ్యపూర్వకం���ా రాంగ్ రూట్ లో వెళ్లి.. ఇతరుల ప్రాణాలు తీయొద్దు. ఈ రోడ్డు ప్రమాదం ఢిల్లీకి సమీపంలోని గురుగ్రాంలో ఇటీవల జరిగింది. యాక్సిడెంట్ లో 23 ఏళ్ల బైకర్ దుర్మరణం చెందారు. @MORTHIndia #WrongSideDriving
40
93
459
@SajjanarVC
V.C. Sajjanar, IPS
3 months
Scam Alert! 🚨 Cyber fraudsters targeting iPhone users by creating fake websites from the India Post ( @IndiaPostOffice ). They are sending false messages through iMessage to grab information.  Beware! Don’t click on random links. @Cyberdost
Tweet media one
75
238
457
@SajjanarVC
V.C. Sajjanar, IPS
1 year
పాపం.. బహు దురదృష్టవంతుడు! యాక్సిడెంట్‌ అంటే ఓ బైకో, కారో రోడ్డు మీద పడటం కాదు కొన్ని కుటుంబాలు రోడ్డున పడటం. రహదారులపై ట్రాఫిక్ రూల్స్ విధిగా పాటించండి. ఇలా అడ్డదిడ్డంగా రోడ్డును క్రాస్ చేయబోయి ప్రమాదాలకు కారణం కాకండి. ఇతరుల ప్రాణాలను తీయకండి. #RoadSafety #RoadAccident
46
159
435
@SajjanarVC
V.C. Sajjanar, IPS
2 years
అదృష్టమంటే ఇదే! చిన్న పిల్లల విషయంలో తల్లితండ్రులు నిర్లక్ష్యంగా ఉండొద్దు. రోడ్లపై ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్న వాళ్ల ప్రాణాలకే ప్రమాదం. పిల్లలతో కలిసి రోడ్డు దాటేటప్పుడు వారి చేతులను తప్పకుండా పట్టుకోవాలి. నిత్యం అప్రమత్తంగా ఉండటంతో పాటు రోడ్డు ఎలా దాటాలో పిల్లలకు చెప్పాలి.
11
110
422
@SajjanarVC
V.C. Sajjanar, IPS
2 years
హీరోల్లాగా బైక్ పై స్టంట్లు చేయడం యువకులు సాహసంలా భావిస్తున్నారు. బైక్ స్టంట్ల వెర్రితో ప్రమాదాల బారిన పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తల్లిదండ్రులకు శోకాన్ని మిగుల్చుతున్నారు. యువకుల్లారా! ఇలాంటి స్టంట్లు చేసేటప్పుడు మీ తల్లిదండ్రులు, కుటుంబం గురించి ఒక్కసారి ఆలోచించండి.
27
156
415
@SajjanarVC
V.C. Sajjanar, IPS
2 years
14
33
404
@SajjanarVC
V.C. Sajjanar, IPS
2 years
కార్ డోర్ చూసుకోకుండా తెరిస్తే.. ఎంత ఘోరం జరిగిందో చూడండి! రహదారులపై కారు డోరు తెరిచేటప్పడు అప్రమత్తంగా ఉండండి. అద్దంలో వాహనాల రాకపోకలను గమనించండి. లేకుంటే ఇలాంటి ఘోర రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి. #RoadSafety #RoadAccident
20
154
406
@SajjanarVC
V.C. Sajjanar, IPS
1 year
అతివేగం... అనర్థం! తొందరగా వెళ్లాలనే ఆత్రంలో మితిమీరిన వేగంతో రహదారులపై వాహనాలతో వెళ్ళకండి. వేగం అదుపులో లేకుంటే ఇలా అదుపుతప్పి ప్రమాదాలకు గురై.. ప్రాణాలు కోల్పోతారు.. జాగ్రత్త. #RoadAccident #RoadSafety @MORTHIndia @HiHyderabad
38
113
402
@SajjanarVC
V.C. Sajjanar, IPS
2 years
Tweet media one
@tgsrtcmdoffice
VC Sajjanar - MD TGSRTC
2 years
On this #WorldPhotographyDay Share your memories while travelling in #TSRTCBus Use #MemoryWithTSRTC while sharing the pic's
Tweet media one
29
61
216
22
30
392
@SajjanarVC
V.C. Sajjanar, IPS
1 year
ఒక్క క్షణం అప్రమత్తత ఘోర ప్రమాదం నుంచి తప్పించింది. క్షణానికి ఎంతో విలువ ఉంటుంది. ఒక్క క్షణం ఓర్పు, సహనం జీవితాలనే మార్చేస్తుంది. ఉన్నతంగా ఎదిగేందుకు దోహదం చేస్తుంది.
15
83
400
@SajjanarVC
V.C. Sajjanar, IPS
1 year
ప్రాణాలను పణంగా పెట్టె ఇలాంటి ప్రమాదకర ప్రయాణం అవసరమా!?
58
133
390
@SajjanarVC
V.C. Sajjanar, IPS
10 months
#TSRTC కి సిబ్బంది వెన్నుముక. వారు అనునిత్యం నిబద్దతతో విధులు నిర్వర్తిస్తూ ప్రతి రోజు లక్షలాది ప్రయాణికులను క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతున్నారు. సిబ్బంది కృషి వల్లనే సంస్థ మనగలుగుతుంది. మహాలక్ష్మి స్కీమ్‌ అమలులోనూ కీలకపాత్ర పోషిస్తున్నారు. సంస్థకు బ్రాండ్
Tweet media one
Tweet media two
86
65
389
@SajjanarVC
V.C. Sajjanar, IPS
1 year
స్వేచ్ఛ ఉంది కదా అని ఎదుటివారిని ఇబ్బందులను గురిచేసేలా యువత ఇలా ప్రవర్తించడం సరికాదు. స్వేచ్ఛ.. ఇతరుల మనోభావాలను గౌరవిస్తూ.. వారిని ఇబ్బంది కలిగించకుడా ఉండాలి. బహిరంగ ప్రదేశాలు, రహదారులపై చేసే ఈ చేష్టలు సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతాయి.
57
72
382
@SajjanarVC
V.C. Sajjanar, IPS
1 year
సెల్‌ ఫోనే లోకం కాదు! రహదారుల వెంట వెళ్లేటప్పుడు నిత్యం అప్రమత్తంగా ఉండాలి. అజ్ఞాత వ్యక్తులు ఫాలో అవుతున్నారా... లేదో గమనించాలి. ఫోన్‌ మైకంలో పడి ఏమాత్రం ఏమరుపాటు ఉన్నా ఇలాంటి ఘటనలే జరుగుతాయి.
13
142
375
@SajjanarVC
V.C. Sajjanar, IPS
2 years
లోడ్ తీసుకెళ్లేటప్పుడు మనం చేసే చిన్న తప్పులు ఇతరులకు ప్రాణాంతకమైతాయి ... తీసుకెళ్లే వస్తువులు క్యాబిన్ బయటకు రావడం, వెనుక ప్రమాదకరంగా వదిలేయడం మరియు తాళ్లు వదులుగా కట్టడం ప్రమాదాలకు దారి తీస్తాయి. #Roadsafety
18
118
369
@SajjanarVC
V.C. Sajjanar, IPS
2 years
భారీ వాహ‌నాల వెంట ప్ర‌యాణం డేంజ‌ర్‌! వాటికి ప్ర‌మాదం ఎటునుంచైనా, ఎప్పుడైనా రావొచ్చు. ర‌హ‌దారుల‌పై వెళ్లేట‌ప్పుడు భారీ వాహ‌నాలకు దూరంగా వెళ్లాలి. తొంద‌ర‌గా వెళ్లాల‌నే ఆత్రంలో ఇలా ప్ర‌మాదాల బారిన ప‌డ‌కండి. మీ కుటుంబాల‌కు శోకాన్ని మిగ‌ల్చ‌కండి. #RoadAccident #RoadSafety
12
105
367
@SajjanarVC
V.C. Sajjanar, IPS
4 months
ప్రాణం నిలిపే సాయం.. రక్తదానం. రక్తదానం చేయండి. ప్రాణాలను కాపాడండి. File photo #WorldBloodDonorDay #WorldBloodDonorDay2024
Tweet media one
24
47
377