Ramya Paruchuri Profile Banner
Ramya Paruchuri Profile
Ramya Paruchuri

@RamyaParruchuri

12,651
Followers
6
Following
3,403
Media
4,496
Statuses

#Telugu Mahila Adyakshuralu... #tenali #Tdp

India
Joined April 2020
Don't wanna be here? Send us removal request.
Pinned Tweet
@RamyaParruchuri
Ramya Paruchuri
2 months
తల తీసుకొచ్చి మీ కాళ్ల దగ్గర పెట్టేస్తున్నాను బాబు గారు @ncbn @JaiTDP
79
272
3K
@RamyaParruchuri
Ramya Paruchuri
5 months
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా నియమితులైన గుంటూరు పార్లమెంట్ సభ్యులు గౌ"శ్రీ @PemmasaniOnX గారిని కలిసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలపడం జరిగింది.🥳🥳🥳
Tweet media one
Tweet media two
97
562
8K
@RamyaParruchuri
Ramya Paruchuri
5 months
ఈ పాట ఉన్నంతకాలం మీరు బతికే ఉంటారు. రామోజీరావు గారు
15
711
5K
@RamyaParruchuri
Ramya Paruchuri
4 months
మీ విలువైన సమయాన్ని నావంటి కార్యకర్త కోసం కేటాయించి యోగక్షేమాలు తెలుసుకొని పార్టీ మీకు అండగా ఉంటుంది. దైర్ఘ్యంగా ముందుకెళ్ళండి అని భుజం తట్టి ప్రోత్సహించిన విదానం 🙏🙏 #alwayswithcbn
Tweet media one
26
192
3K
@RamyaParruchuri
Ramya Paruchuri
6 months
ఎందుకురా డైరెక్టుగా పాయింట్‌కి వచ్చేస్తున్నా కాజా టోల్ ప్లాజా పక్కన 800 గజాల స్థలం పందెం June 4న చంద్రబాబు నాయుడు అనే నేను ✌️✌️✌️✌️ కాదు అనే వాళ్ళు ఎవరైనా ఉంటే పందేనికి రావచ్చు @JaiTDP @ncbn @naralokesh
Tweet media one
208
258
3K
@RamyaParruchuri
Ramya Paruchuri
5 months
కేంద్ర పెద్దలను విసృతంగా కలుస్తున్న RRR 30 రోజుల్లో బెయిల్ రద్దు చెపిస్తా అని సన్నిహితులతో చాలెంజ్ చేసిన RRR 🥵🥵🥵🥵🥵🥵🥵🥵🥵🥵
Tweet media one
53
288
3K
@RamyaParruchuri
Ramya Paruchuri
5 months
వీడి కోటా వీడికి ఇచ్చేయాలా కదా ??
373
506
2K
@RamyaParruchuri
Ramya Paruchuri
5 months
OPEN CHALLENGE 💪💪💪 వీళ్ళు అందరూ ఓడిపోతున్నారు, ఏఒక్కరు గెలిచినా …. I QUIT FROM POLITICS ✌️✌️✌️
Tweet media one
376
217
2K
@RamyaParruchuri
Ramya Paruchuri
3 months
రమ్య ఎలా ఉన్నావ్ అని మీరు పిలిచిన పిలుపు ❤️❤️❤️ @Anitha_TDP @JaiTDP
Tweet media one
24
112
2K
@RamyaParruchuri
Ramya Paruchuri
11 months
🔥🔥 ఒకప్పుడు ఈ ముగ్గురిని చూసి నవ్విన వాళ్ళు ఇప్పుడు ఏడుస్తున్నారు🔥🔥🔥
Tweet media one
146
211
2K
@RamyaParruchuri
Ramya Paruchuri
11 months
తెలుగుదేశం పార్టీలో చాలా అంటే చాలా గౌరవంగా బ్రతికినా🥰🥰....బాబుగారు సీతక్కా అని ఎంతో గౌరవంగా పిలిచేవారు....నాకు పుట్టినిల్లు ఆపార్టీ ఎలా మరచి పోగలను🥰🥰.... #TDP #CBN #seethakka #TelanganaPolitics
7
287
2K
@RamyaParruchuri
Ramya Paruchuri
3 years
ఇండస్ట్రీ లు రాలేదు అని వెళ్ళి షార్ట్ ఫిల్మ్స్ తీసుకుంటున్నావా మౌనిక రెడ్డి...?
85
576
2K
@RamyaParruchuri
Ramya Paruchuri
5 months
ఆంద్రప్రదేశ్ హోం మంత్రిగా నియమితులైన @Anitha_TDP గారికి శుభాకాంక్షలు @JaiTDP @ncbn @naralokesh
Tweet media one
15
124
2K
@RamyaParruchuri
Ramya Paruchuri
5 months
స్పీకర్ గా @RaghuRaju_MP పొట్టోడికి ఉంటాదిరా
Tweet media one
115
145
2K
@RamyaParruchuri
Ramya Paruchuri
2 years
తప్పదు తల్లి ఓర్చుకో....ముగ్గురు పిల్లలను గుర్తుకు తెచ్చుకో...కష్టం దరి చేరకుండా బాలయ్య ఉన్నాడు.....ధైర్యముగా ఉండు తల్లి...🙏🏻💯 @naralokesh @NBK_Unofficial
13
144
2K
@RamyaParruchuri
Ramya Paruchuri
11 months
ఈ ఫైరింగ్ 🔥🔥🔥అన్న నిలో నచ్చేది 💛❤️ #RevanthReddy #telanganapolitics
28
304
2K
@RamyaParruchuri
Ramya Paruchuri
5 months
పారిపోండ్రా కడప ఎంపిగా భూపేష్ రెడ్డి 💪💪💪 వైసిపి కి బిగ్ షాక్ ... బొత్సా చీపురుపల్లి లో ఓడిపోతున్నారు ! అవినాష్ కడప ఎం పి గా ఓడిపోతున్నాడు !
207
196
2K
@RamyaParruchuri
Ramya Paruchuri
4 months
చుట్టమై వచ్చావు ఆనందం పంచావు ❤️❤️
23
167
2K
@RamyaParruchuri
Ramya Paruchuri
2 years
శ్రీకాకుళం జిల్లా మందస మండలం పొత్తంగి పంచాయితీ మొగలాయి పేట కొలనీ గ్రామం ప్రభుత్వం ఇచ్చిన స్థలం నిరుపేద ముసలి వాళ్ళకి ఎవరు లేరు అని వాళ్ళ స్థలాన్ని ఆక్రమించి వాళ్ళనే కొడుతున్నారు....🤦🤦🤦
185
1K
1K
@RamyaParruchuri
Ramya Paruchuri
5 months
తోట చంద్రయ్యని మోసిన భుజం మీదే చెరుకూరి రామయ్యని మోసిన మహనీయుడికి కులం అంటగట్తారేంట్రా కులగజ్జి కుక్కల్లారా
39
202
1K
@RamyaParruchuri
Ramya Paruchuri
2 years
ఉత్తరాంధ్ర పట్టభద్రుల టిడిపి ఎమ్మెల్సీ శ్రీ వేపాడ చిరంజీవి రావు గారు ఘనవిజయం సాధించారు.
Tweet media one
67
113
1K
@RamyaParruchuri
Ramya Paruchuri
5 months
సజ్జల భార్గవి అని పేరు మార్చుకోరా బఫూన్ చేతులెత్తేస్తే ఎలారా మీరు అంటున్న @SriReddyTalks
72
281
1K
@RamyaParruchuri
Ramya Paruchuri
9 months
ఇది కదా అసలు సిసలు నాణ్యమైన ర్యాగింగ్ అంటే 😂😂😂 #JaganPaniAyipoyindhi #JaganLosingIn2024
21
329
1K
@RamyaParruchuri
Ramya Paruchuri
5 months
MY INSPIRATION ❤️❤️ క్లాస్ కి ఎన్టీఆర్ మాస్‌కి ఎన్టీఓడు #ntrjayanthi
Tweet media one
90
79
1K
@RamyaParruchuri
Ramya Paruchuri
4 months
అచ్చెన్న మాస్ పసుపు కండువా వేసుకొని ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళండి ఎవడైనా మాటవినకపోతే తరువాత ఏం జరుగుతుందో అదికారికి తెలుసు
84
238
1K
@RamyaParruchuri
Ramya Paruchuri
6 months
జోకర్ రా వీడు 🤣🤣🤣
25
260
1K
@RamyaParruchuri
Ramya Paruchuri
5 months
భయ్యా నాకొక డౌటు పిచ్చి పట్టిన తర్వాత మీ పార్టీలో చేరుతారా, మీ పార్టీలో చేరిన తర్వా పిచ్చోల్లౌతారా 🤣🤣
150
184
1K
@RamyaParruchuri
Ramya Paruchuri
4 months
పుడమిని ముద్దాడిన పట్టిసీమ🥰🥰😍😍ఐదు సంవత్సరాల తరువాత గోదారమ్మ పరవళ్ళు తొక్కుకుంటూ కృష్ణమ్మ వైపు పరుగులు పెడుతున్న మధుర క్షణాలు 😍😍...
12
109
1K
@RamyaParruchuri
Ramya Paruchuri
6 months
20 ఏళ్లుగా కారుతున్న కన్నీళ్లు ఇప్పుడు మండాయి... పల్నాడులో తెలుగుదేశం దూకుడు.. @naralokesh 🔥🔥🔥
17
195
1K
@RamyaParruchuri
Ramya Paruchuri
4 months
ఉమ్మడి రాష్ట్ర చివరి ఆర్దిక మంత్రి, ప్రస్తుత దేవాదాయా శాఖా మంత్రి , గౌ॥ఆనం రామనారాయణ రెడ్డి గారిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది
Tweet media one
Tweet media two
4
61
1K
@RamyaParruchuri
Ramya Paruchuri
1 month
సాక్షీ టీవి ఈశ్వర్ గాడికి ఇచ్చి పడేసిన తెలుగు మహిళ జ్యోత్స్న తిరునగరి👏👏🔥🔥💪💪....
28
238
1K
@RamyaParruchuri
Ramya Paruchuri
3 months
దువ్వాడ కోసం లైవ్లో సాంగ్ పాడిన దువ్వెన కరిగిపోయాను కర్పూ�� వీణలా కలిసిపోయాను నీ వంశధారలా నా గుట్టు జారిపోతున్నా నీ పట్టు చిక్కి పోతున్నా
65
155
1K
@RamyaParruchuri
Ramya Paruchuri
5 months
ఆత్రం పెళ్ళికొడుకు అత్తమెడలో తాళికట్టాడంట అలా ఉంది నీ పద్దతి లండన్ మందులు అయిపోతే వెళ్ళి తెచ్చుకోరా నాయనా
236
164
1K
@RamyaParruchuri
Ramya Paruchuri
5 months
పాప హుషారు చూసినప్పుడే నాకు డౌట్ కొట్టింది, ఇలా దొరికిపోతున్నావ్ ఏంట్రా పిల్ల బిజ్జల
40
364
1K
@RamyaParruchuri
Ramya Paruchuri
5 months
నా నియోజకవర్గం తెనాలి కూటమి ఘనవిజయం సాదిస్తున్నాం మెజారిటీ 27000 +🔥🔥🔥 Mention ur constituency And majority
Tweet media one
153
61
1K
@RamyaParruchuri
Ramya Paruchuri
5 months
గతంలో నేను రిప్రజంటేషన్ ఇవ్వాలని డిజిపి ఆఫీసుకి వస్తే కానిస్టేబుల్ కి ఇవ్వమన్నారు ఆరేజే పులివెందుల ఎమ్మెల్యేకు చెప్పాను ఇదే ఆఫీసుకు విత్ ప్రోటోకాల్ వస్తా అని 🔥🔥🔥
6
168
1K
@RamyaParruchuri
Ramya Paruchuri
5 months
యెంకాయమ్మ ఎప్పుడో చెప్పింది రా ఎదవల్లారా ఒకటిన్నర ఎకరా పందెం కూడా కాసింది మీ వైసిపిలో ఎవడన్నా మగాడుంటే ఎంకాయమ్మ డబ్బులు కట్టి మాట్లాడండి.
11
213
1K
@RamyaParruchuri
Ramya Paruchuri
6 months
తప్పురా బాబు మరీ హాస్పిటల్ లో కొట్టడం… . కొంచం బయటికి లాక్కొచ్చి ……. పల్నాడు మాస్ 🔥🔥🔥🔥
21
156
1K
@RamyaParruchuri
Ramya Paruchuri
6 months
ఈ బోరుగడ్డగాడు, వాడెవడో చెపితే బాబు గారిని లోకేష్ గారిని పది నిమిషాలలో అంతం చేస్తా అన్నాడు , ఇప్పుడు ఇంటికి తాళాలు వేసుకొని అజ్ఞాతం లోకి వెళ్ళిపోయాడంట
Tweet media one
36
194
1K
@RamyaParruchuri
Ramya Paruchuri
5 months
అయ్యిందా బాగా అయ్యిందా 🤣🤣🤣 రేయ్ పిన్నెల్లిగా మగతనం గురించి నువ్వు మాట్లాడకు టెస్ట్యూబ్ బేబీని కన్న నువ్వు మగతనం గురించి మాట్లాడితే ఎలారా బాడ్కో పిన్నెల్లి
34
225
1K
@RamyaParruchuri
Ramya Paruchuri
4 years
ఎందుకండి ఆయనతో పెట్టుకుంటారు..వైజాగ్ లో ప్లైట్ దిగకూడదంటే... ఆయన హైదరాబాద్ టు విజయవాడొచ్చి ... అక్కడ నుండి విశాఖ కి బై రోడ్ వెళతానంటాడు.. అదే జరిగితే... ఆయన కారు వెనుక బైక్ లూ కార్లతో వేల మంది కార్యకర్తల ర్యాలీలు, జిందాబాద్ లు , రోడ్ కి ఇరవైపులా జనం నుంచుని పూలు జల్లడం...
Tweet media one
40
172
1K
@RamyaParruchuri
Ramya Paruchuri
2 years
ధర్మవరం అభ్యర్థిగా " పరిటాల శ్రీరామ్ " ని ప్రకటించిన నారా లోకేష్ బాబు ,
Tweet media one
34
111
1K
@RamyaParruchuri
Ramya Paruchuri
5 months
సరే కానివ్వండి చూసుకుందాం హలో @tarak9999 🔁 @BuddaVenkanna ❤️ మాట్లాడిన దానిలో తప్పేముంది. 🔁 ❤️
Tweet media one
Tweet media two
@RamyaParruchuri
Ramya Paruchuri
5 months
హలో @tarak9999 what is this nonsence
212
70
723
220
649
1K
@RamyaParruchuri
Ramya Paruchuri
4 years
నాది గుంటూరు జిల్లా తెనాలి మన రాజధాని మన అమరావతి 🌾🌾🌾
Tweet media one
59
113
1K
@RamyaParruchuri
Ramya Paruchuri
4 years
ఆకలి కేకలు ఒకపక్క..అరగని తేన్పులు ఒకపక్క..!
Tweet media one
33
300
991
@RamyaParruchuri
Ramya Paruchuri
2 years
Nara Chandrababu Naidu గారి భద్రత విషయంలో చెయ్యి దాటితే కాల్చి పారేయమంటూ NSG కమెండోస్ కి ఆదేశాలు జారీ చేసిన కేంద్ర హోంశాఖ..!!🙏🙏🙏
Tweet media one
28
134
1K
@RamyaParruchuri
Ramya Paruchuri
5 months
సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయం... సోమవారం పోలవరం ప్రాజెక్ట్ నీ సందర్శించనున్న సీఎం గారు @ncbn @JaiTDP
Tweet media one
6
74
1K
@RamyaParruchuri
Ramya Paruchuri
1 year
బాబు గారి కోసం దమ్మున్న జర్నలిస్ట్ మన మూర్తి గారు 💛💛🙏🙏🙏 @ncbn
22
314
1K
@RamyaParruchuri
Ramya Paruchuri
5 months
ఇప్పుడనండ్రా Y not 175 🤣🤣🤣
58
207
1K
@RamyaParruchuri
Ramya Paruchuri
5 months
ఈ నెల్లూరు శ్రీదర్ రెడ్డి ఏంది మామయ్యని ఇలా తగులుకున్నాడు 🤣🤣🤣 ✌️✌️✌️
19
138
1K
@RamyaParruchuri
Ramya Paruchuri
11 months
ఇదేం ర్యాగింగ్ స్వామి 😳😳 #అర్థమైందా...... 😂😂 #Thuglak
19
251
1K
@RamyaParruchuri
Ramya Paruchuri
5 months
ఏరా దమ్ముందా నేను రెడీ 🔥🔥🔥 @naralokesh గారు మెజారిటీ మీద bettings 💪💪💪
27
165
989
@RamyaParruchuri
Ramya Paruchuri
5 months
టిడిపి క్వీన్ స్వీప్ 🔥🔥🔥 నేషనల్ మీడియా కోడై కూస్తుంది @ncbn @naralokesh @JaiTDP
65
159
985
@RamyaParruchuri
Ramya Paruchuri
2 years
సడెన్ గా చూసి కేటరింగ్ బ్యాచ్ అనుకున్నా..పెళ్లిళ్ల సీజన్ కదా😉😉
Tweet media one
143
146
963
@RamyaParruchuri
Ramya Paruchuri
2 years
జగన్ వస్తున్నాడా ? అయితే నేను రాను *- రతన్ టాటా*
Tweet media one
27
230
953
@RamyaParruchuri
Ramya Paruchuri
5 months
పిన్నెల్లి వెనకటికి నీలాంటోడే ఆరు నెలలు కర్రసాము నేర్చుకొని మూలనున్న ముసలమ్మని కొట్టాడంట 🙏🙏🙏 నీకు నాదొక ఉచిత సలహా నీ వల్ల పార్టీ ఇమేజ్ పోయింది అని మీ మిల్లెట్ లండన్‌కి మెసేజ్ చేశాడంట ! దయచేసి లొంగిపో లేదంటే నిన్ను కూడా బాత్ర్రూమ్లో బాబాయ్ అకౌంట్‌లో వేసేస్తారు మీవాళ్ళు
123
186
963
@RamyaParruchuri
Ramya Paruchuri
2 months
సంతోషం అయినా బాధ అయినా ప్రతిది నీతోనే🙏🙏మేము పోయేదాకా మా అడుగు మా అందరి బ్రతుకు నీతోనే🙏🙏.... @ncbn
29
112
977
@RamyaParruchuri
Ramya Paruchuri
5 months
ప్రతిపక్ష హోదా కూడా కోల్పోనున్న వైసిపి 😜😜 ఈ కెకెని ఎవరైనా కొంచెం ఆపండయ్యా source @tv5newsnow
45
143
956
@RamyaParruchuri
Ramya Paruchuri
4 years
చింతమనేని వారి పెళ్లి లో బొమ్మ అదిరిపోలే.. 💛💛
Tweet media one
15
101
929
@RamyaParruchuri
Ramya Paruchuri
5 months
AP శాసనసభ స్పీకర్ గా చింతకాయల అయ్యన్నపాత్రుడు నియామకం..! Right person for a right post
Tweet media one
39
68
942
@RamyaParruchuri
Ramya Paruchuri
5 months
That confidence 🔥🔥🔥 @JaiTDP 133/144 @JanaSenaParty 21/21 @BJP4India 7/11 ❤️❤️❤️
35
173
928
@RamyaParruchuri
Ramya Paruchuri
4 months
ఒకపక్కన ఎస్సి సామాజిక వర్గం ఒకపక్కన ఎస్టి సామాజిక వర్గం అది బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వడం అంటే 🙏🙏 జై లోకేష్ అన్న ✊✊ @naralokesh
Tweet media one
22
74
925
@RamyaParruchuri
Ramya Paruchuri
5 months
ఈ Tv9 వాడేంటి జగన్ ఓడిపోతున్నాడంటే ఇంత ఆనంద పడిపోతున్నాడు 🤣🤣🤣
10
137
913
@RamyaParruchuri
Ramya Paruchuri
5 months
సినిమాలు మానేసి వస్తే ఏదోక పదవి ఇస్తాం @tarak9999
272
198
907
@RamyaParruchuri
Ramya Paruchuri
7 months
వచ్చే పుట్టినరోజు " ఎమ్మెల్యే - పాయకరావుపేట " గా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ... రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు, Anitha Vangalapudi గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు... 💐💐💐 @Anitha_TDP
Tweet media one
56
43
905
@RamyaParruchuri
Ramya Paruchuri
6 months
కొంచెం గ్యాప్ ఇవ్వండ్రా 🤣🤣🤣 పల్నాడు వాళ్ళకి ఇదేం కసి రా 🙄🫡🔥💥 హాస్పటిల్ లో పడి ఉన్న వైసిపి కుక్కలను మళ్ళీ హాస్పిటల్లో కొడుతున్నారు 😁😁 నువ్వు ఇచ్చిన ధైర్యంతో నువ్వు ఉంటావు అన్న తెగువతో ఎక్కడికక్కడ బులుగు రౌడీల తాట తీస్తున్నారు అన్న @naralokesh
63
115
905
@RamyaParruchuri
Ramya Paruchuri
9 months
నువ్వు ఒక్కదానివి చాలు అక్కాయ్.... అన్నాయి కొంపలో టీవీ లు పగలడానికి 🤣🤣🤣 #YSSharmila #JaganPaniAyipoyindhi
7
208
887
@RamyaParruchuri
Ramya Paruchuri
4 months
రేయ్ నాగార్జున్ నీకు కావాలంటే విజయవాడలో మా అంకుల్‌ మంచి గొంతు డాక్టర్ ఉన్నారు, నీకు అడ్రస్‌ పంపుతున్నాను. నీ వాయిస్ వినలేక పోతున్నాం డబ్బులు కావాలంటే నేనే అరేంజ్ చేస్తాను డిబేట్స్ ఏముంది ఎప్పుడన్నా మాట్లాడుకోవచ్చు, First వెళ్ళి ఆ మాడా గొంతు మార్పించుకోరా బాబూ
94
118
863
@RamyaParruchuri
Ramya Paruchuri
2 years
మా ఫ్రెండ్ F3 సినిమాకి వెళ్దామా కాసేపు #నవ్వుకోవచ్చు😄😄 అన్నాడు... ఇవ్వాళ మా తుగ్లక్ CM ప్రెస్ మీట్ ఉంది నేను రాను అన్నాను.🥰
73
84
833
@RamyaParruchuri
Ramya Paruchuri
4 years
నాదగ్గర చాలా ఆయుధాలు ఉన్నాయి చంద్రబాబు మీద ప్రయోగిస్తా -ఈర్రాజు పదునుపెట్టి కొబ్బరినూనె రాసి ఉంచు,రేపు ఆదివారం పెద్దముక్కలు కోయాలి😂😂😂
37
125
827
@RamyaParruchuri
Ramya Paruchuri
1 year
ఇట్లా కూడా సీఎం అవుతారా... బాబోయి... 🤷🏻‍♀️🤦🏻‍♀️
39
239
824
@RamyaParruchuri
Ramya Paruchuri
2 years
టీడీపీ ఓడిన ప్రతి సారి నష్టపోతుంది ప్రజలే..!! అవునా..?? కాదా..??
147
98
807
@RamyaParruchuri
Ramya Paruchuri
5 months
కొన్నిసార్లు అవసరమైనప్పుడు రాజే సేనానిగా ముందుకొస్తాడు అని కదల్లో చదువుకొన్నాం @JaiTDP చరిత్రలో మీరు రాసిన పేజీలు ఎప్పటికీ మాకు ఆదర్శం @naralokesh 🔥🔥
Tweet media one
9
80
812
@RamyaParruchuri
Ramya Paruchuri
1 year
భాగ్యనగరంలో రచ్చరంబోలా....KTR నీకు KCPD🔥🔥 💯💯 పక్కా 💪💪.... ఒకసారి నవ్వరా 🐕🐶🐕🐶.... #KTR
56
132
813
@RamyaParruchuri
Ramya Paruchuri
5 months
వైసీపీకి మరీ పద్నాలుగే వస్తాయంటారా 😆😆 మీరు ఎన్ని సార్లు అడిగినా 14 మాత్రమే వస్తాయి, ఇప్పుడు 14 సీట్లే అంటే వైసీపీకి నొప్పేంటి❓-- కేకే సర్వే సీఈవో కిరణ్
27
131
809
@RamyaParruchuri
Ramya Paruchuri
4 years
ఇంకా తిరగాలి..ఇంకా నలగాలి.. వారానికి ఆరు రోజులు యజ్ఞం లాగా జనాల్లో ఉండాలి. హంగు ఆర్భాటం వద్దు..చాప కింద నీరులా అందర్నీ కలువు. నిన్ను కలిసి మాట్లాడిన వాడు ఎవడూ నీ మీద పడ్డ మరకలను నమ్మడు అని గుర్తుంచుకో. ప్రతి ఊరిలో నువ్వ�� పేరెత్తి పిలిచేవాడు ఉండేలా చూసుకో.
Tweet media one
51
160
781
@RamyaParruchuri
Ramya Paruchuri
1 year
లోధ్రా బెయిల్ కావాలి, ఇవ్వాలి అని ముందు హడావిడి చెయ్యకుండా.. అరెస్టు చెయ్యడానికి వచ్చిన పోలీసుల కాల్ లిస్ట్ అడగడం హైలెట్... అక్కడ నుంచి అందరూ కంట్రోల్ లో పడిపోయారు.. అందరూ బెయిల్ చుట్టూ తిరిగారు కానీ ఆయన ఈ ట్విస్ట్ ఇస్తాడు అని ఊహించలేదు..
Tweet media one
46
146
799
@RamyaParruchuri
Ramya Paruchuri
3 years
🔥🔥🔥
Tweet media one
26
145
776
@RamyaParruchuri
Ramya Paruchuri
5 months
ల్యాండ్ మైన్ @naralokesh ల్యాండయ్యాడు
Tweet media one
137
81
798
@RamyaParruchuri
Ramya Paruchuri
5 months
నారా చంద్రబాబు నాయుడు అను నేను" మళ్ళీ చూడబోతున్నాం ✅ 👉 వచ్చే శనివారం June 1 సాయంత్రం 6 గంటలకు అన్ని exit polls ఇవే చెబుతాయి ✅ 👉 అతి చేసిన సగం వైసీపీ వాళ్ళు underground ✅ @JaiTDP @ncbn @naralokesh
19
126
802
@RamyaParruchuri
Ramya Paruchuri
9 months
నవతరానికి నాంది పలికిన యువనేత,భావితరాలకు భవిష్యత్తు నేత అయిన మా నారా లోకేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు... #HBDNaraLokesh @naralokesh
Tweet media one
10
75
790
@RamyaParruchuri
Ramya Paruchuri
2 years
మెల్ బోర్న్ స్టేడియంలో భారతదేశం జెండా తెలుగుదేశం జెండా...
Tweet media one
41
105
781
@RamyaParruchuri
Ramya Paruchuri
2 years
ఎమ్మెల్యేల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీమతి పంచుమర్తి అనురాధ గారికి హార్దిక శుభాకాంక్షలు 💐💐
Tweet media one
15
54
777
@RamyaParruchuri
Ramya Paruchuri
6 months
నీలాంటి వైసిపి Paytm కుక్కలకు సమాదానం చెప్పటం కోసం కాదు, వస్తున్న కొన్ని వందల కాల్స్ కు సమాదానం చెప్పడం కోసం ఒక మహిళ ప్రజాసమస్యల మీద పోరాడుతుంటే నువ్వేంట్రా చీర కట్టుకొని ఆడంగి వెదవలాగా నేను నా కన్న తండ్రి ఉన్న ఫోటోలు పెట్టుకొని తప్పుడు రాతలు రాస్తున్నావే
36
225
784
@RamyaParruchuri
Ramya Paruchuri
5 months
కూటమి 152 ✅ June 4th ఉదయం మాట్లాడుకుందాం 🔥🔥
Tweet media one
90
104
792
@RamyaParruchuri
Ramya Paruchuri
5 months
వాడెవడన్నా, వీడెవడన్నా, నీలో దమ్ముకి అడ్డెవడన్నా. 🔥🔥🔥 @naralokesh
96
120
782
@RamyaParruchuri
Ramya Paruchuri
4 years
శభాష్ ఆంధ్ర ప్రజలారా👏👏👏 మనకు రాజధాని అక్కరలేదు, స్పెషల్ స్టేటస్ అక్కరలేదు వైజాగ్ స్టీల్ ప్లాంట్ అక్కరలేదు, రైల్వే జోన్ అక్కరలేదు, ఉద్యోగాలు అక్కరలేదు... చిల్లర ఇస్తే చాలు🙏
98
176
764
@RamyaParruchuri
Ramya Paruchuri
1 year
నీ ఖర్మ ఫలం కొద్దీ రేపు నువ్వు జైలుకి పోతే ,నీ కూతుర్ల పెళ్ళిళ్ళు దగ్గరుండి జరిపించే పెద్ద మనసు రా ఆయనది, దుర్మార్గుడా.
71
120
774
@RamyaParruchuri
Ramya Paruchuri
2 years
✌✌✌పసుపు పండగకి రండి...తరలిరండి.. నియంత పాలకుల గుండె అదిరేలా.. తెలుగు నేల పులకరించే లా... పసుపు ప్రభంజనమై కదిలి రండి...✌️🐆✌️🐆🐆
Tweet media one
25
54
761
@RamyaParruchuri
Ramya Paruchuri
1 year
Nara Chandrababu Naidu గారికి మద్దతుగా #XNEX కార్ కేర్ సెంటర్ యజమాని సంచలన నిర్ణయం… హైదరాబాద్ - చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకు పంపడాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ నాయకులకు, వైఎస్సార్సీపీ మద్దతుదారులకు మాదాపూర్ షో రూం ఓనర్ అమర్ తన XNEX కార్ కేర్ సెంటర్లో
Tweet media one
39
182
765
@RamyaParruchuri
Ramya Paruchuri
5 months
వనిత తర్వాత అనిత ముందే చెప్పిన RK
6
91
763
@RamyaParruchuri
Ramya Paruchuri
5 months
రేపు తూర్పున ఉదయించేది చంద్రుడే కదా… పసుపు రాసుకుంటదీ ప్రతి గడపా… పండగొస్తదీ ప్రతి ఇంటినొదలకా ❤️❤️❤️ @ncbn @naralokesh
30
124
746
@RamyaParruchuri
Ramya Paruchuri
5 months
నాలుగో సింహం #FIGHTER
Tweet media one
89
62
738
@RamyaParruchuri
Ramya Paruchuri
5 months
రేయ్ పిన్నెల్లి జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేశావ్ మాచర్ల నియోజకవర్గంలోని పాల్వా గేట్ పోలింగ్ కేంద్రంలో(202) ఈవీఎంల ధ్వంసం చేస్తున్న మాచర్ల ఎమ్మెల్యే పి ఆర్ కె.( సి సి ఫుటేజ్ లో రికార్డ్ అయిన
34
285
738
@RamyaParruchuri
Ramya Paruchuri
2 years
😂😂😂
Tweet media one
31
83
722
@RamyaParruchuri
Ramya Paruchuri
5 months
కూటమిలో క్యాబినెట్ లిస్టు కూడా ఫైనల్ అయిపోయిందంట 🔥🔥 రేయ్ నానిగా ఇంక నీ బతుకంతా అస్సామే
Tweet media one
62
74
735
@RamyaParruchuri
Ramya Paruchuri
4 months
తమ కుప్పం ముద్దుబిడ్డ చూసి, మురిసిపోయిన కుప్పం ప్రజలు.... @ncbn 🔥✌️
8
75
736
@RamyaParruchuri
Ramya Paruchuri
6 months
ఎవడైనా మా జోలుకి వస్తే..... తొక్కి పట్టి నార తీస్తాతం.........🔥🔥 #teamalapati @JaiTDP
Tweet media one
95
71
737
@RamyaParruchuri
Ramya Paruchuri
5 months
హలో @tarak9999 what is this nonsence
212
70
723