Since 1999, we’ve been keeping our viewers amused by delivering HD Photo Galleries, authentic news scoops & interviews, movie reviews, & Hyderabad events.
#DubbaTanda
residents in
#Telangana
,hoisted the national flag in presence of
@SonuSood
alongside freedom fighters👏
@SonuSood
Garu, you've cemented a strong place in people's heart🔥This is one more PROOF!
He truly DESERVES all love pouring from people❣️
#SonuSoodRealHero
అబ్బబ్బబాబా.. టాలీవుడ్ లో ఇలాంటి రన్నింగ్ చేసే హీరో 'నెవ్వర్ బిఫోర్.. నెవ్వర్ ఆఫ్టర్'🤗
వేటాడే పులి కళ్ళలోని పదును🔥
చిరుతలోని వేగం🐅
శత్రువు ఒళ్ళు జలదరించే పవర్💥
అందుకే మన
@urstrulyMahesh
రన్నింగ్ కి వేరే లెవల్ ఫ్యాన్ బేస్ ఉంటది👌
#HBDMaheshBabu
#MaheshBabu
#Ragalahari
ఆ సింగమలై కళ్ళలోని ఆవేశానికి, ఆ కత్తి నరికిన రికార్డ్స్ కి దాదాపు 17 ఏళ్ళు.
అప్పటికి తారకరాముడి వయసు 20 ఏళ్ళే.. కానీ తను క్రియేట్ చేసిన ప్రభంజనం ఇప్పటికీ, ఎప్పటికీ తెలుగు చలన చిత్ర చరిత్రలో ఓ మైలురాయి.
Here's a MASS still from
@tarak9999
#Simhadri
@worldNTRfans
@HemuParuchuri
'చరిత్ర సృష్టించాలన్నా మేమె దాన్ని తిరగరాయాలన్నా మేమే' పర్ఫెక్ట్ డైలాగ్ ఫర్
#NTR
1977లో అన్నగారు 'ఆరేసుకోబోయి పారేసుకున్నాను' అంటూ ప్రభంజనం సృష్టిస్తే,2002లో తాతకి తగ్గ మనవడిగా, మళ్ళీ అన్నగారే తెరమీద ప్రత్యక్షమయ్యారు అనేలా అద్భుతంగా ఆ స్టెప్స్ ని రీక్రియెట్ చేసాడు మన తారక్.
#17YearsForSimhadri
చిన్నదమ్మే చీకులు కావాలా అంటూ సాగే ఈ పాట థియేటర్స్ లో ప్రేక్షకులు చేసిన రచ్చ అంతా ఇంత కాదు🔥
మాస్ ఆడియన్స్ అంతా స్క్రీన్ దగ్గర చేరి చేసిన డాన్సులు అదుర్స్💃🏻🕺🏻
Share your experience when you watched this song on big screen?
@worldNTRfans
@HemuParuchuri
#17YearsForSimhadhri
ఏడున్నర దశాబ్దాల తెలుగు సినీ చరిత్రలో.. 50,100,175,200 రోజుల సెంటర్స్ లో, కలెక్షన్స్ లో రికార్డ్స్ తిరగరాసాడు ఈ
#Simhadri
ఈ మూవీని ఇంకో 17 సార్లు చూసినా అదే వైబ్రేషన్స్.మరి
#NTRFans
,ఇండస్ట్రీ హిట్ 'సింహాద్రి'ని మీరెన్ని సార్లు చూసారు?
@worldNTRfans
Many lives in Hyderabad have been devastated by the rains and floods. I am contributing 50 Lakh Rupees to the Telangana CM Relief Fund towards the rehabilitation of our city. Let us all chip in and rebuild our Hyderabad
#TelanganaCMO
The diva who has captivated the audience with her smile, grace, elegance and talent. 🤗❣️
Here's wishing
@anusuyakhasba
a very happy birthday!🎂🎉 Have a great year ahead😊
Here’s complete biography of
#AnasuyaBharadwaj
. Check it out:👇
#HBDAnusuya
TOP LECHIPODDI🔥
@alluarjun
-
@ThisIsDSP
's combo always set NEW RECORDS👌
And this time,swaggiest song set America's Got Talent dance floor on FIRE🔥
Guess what!
@badsalsagroup
from
#India
entered into FINALS from Semifinals with
#Toplechipoddi
song
THIGH-SLAP MOMENT👏
దర్శకుడిగా నా కంఫర్ట్ నుంచి బయటకి వచ్చి 'అరవింద సమేత' లాంటి సినిమా చేయడానికి కారణం
@tarak9999
- త్రివిక్రమ్
నరనరాల్లో నవరసాల్ని అవపోశాన పట్టిన నందమూరి తారక రాముడి లాంటి నటుడు దొరికినప్పుడే డైరెక్టర్స్ ఇలా వండర్స్ చేయగలరు.
#HappyBirthdayNTR
ఎవరో ఎదో తీశారు,మనమూ అది తీద్దాం అని కాకుండా
సినిమా సినిమాకి వేరియేషన్ ఉండాలి
డైలాగ్స్ కి థియేటర్స్ దద్దరిల్లాలి
బాక్స్ ఆఫీస్ లు షేక్ అయిపోవాలి
తోటి హీరోలు సైతం తన రూట్ ఫాలో అయ్యామని చెప్పుకోవాలి
అది కదా రియల్ స్టార్డం అంటే..దానికి మరో పేరే
@urstrulyMahesh
🔥
#HBDMaheshBabu
Here’re bday surprises on the eve of
#NBK60
•At 5:03 PM a song rendered by
#Balayya
will be released
•At 7:09 Pm,
#FirstRoar
from
#BB3
will be unveiled
•And a very special 7-minutes video will be unveiled on June 10th
Set your clock & be ready,
#Nandamurians
@worldNTRfans
మహేష్ బాబు తో పని చేసిన ప్రతి ఒక్క డైరెక్టర్ చెప్పే స్టేట్మెంట్ 'ఒక స్టూడెంట్ లాగా డైరెక్టర్ కి సరెండర్ అయ్యి, డైరెక్టర్ కోరుకున్నదాన్ని100% ఇచ్చే హీరో'👌
డైరెక్టర్ కి ఇచ్చే వాల్యూ,ఆ డెడికేషన్ రిజల్ట్-సూపర్ స్టార్ అఫ్ తెలుగు సినిమా👏
#HBDMaheshBabu
#DirectorsActor
#Ragalahari
రాముడైనా-రావణుడైనా
భీముడైనా-దుర్యోధనుడైనా
కృష్ణుడైనా-అర్జునుడైనా
పౌరాణికమైనా-చారిత్రకమైనా
జానపదమైనా-సాంఘికమైనా
ఇలా పాత్రేదైనా,జానర్ ఏదైనా అద్భుతంగా నటించగల ఏకైక నటుడు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు
#NTRJayanthi
Check
#NTR
biography
తన చిరునవ్వులే పూలు..నిట్టూర్పులే తడిమేఘాలు
హృదయమే గగనం..రుధిరమే సంద్రం ఆశే పచ్చదనం!🎹
మారే ఋతువుల వర్ణం..మన మనసుల భావోద్వేగం
సరిగాచూస్తే ప్రకృతి మొత్తం మనలో ప్రతిబింబం!
@ramjowrites
lyrics👌
Tell us your favourite song & lyrics from
#JanathaGarage
#JanathaGarageTrendOnAug31
.
@SonuSood
to conduct biggest e-rickshaw drive all over India. It started in Punjab, Bihar and he will do it in Andhra Pradesh and Telangana as well. Through this drive, Sonu Sood aims to provide employment.
#SonuSood