RAGHUNANDAN Profile Banner
RAGHUNANDAN Profile
RAGHUNANDAN

@RMaachana

2,382
Followers
657
Following
5,584
Media
18,323
Statuses

#Enforcement DT. CA,F&CS TS. #Humanity 1st. #Compassion Next. #మానవసేవేమాధవసేవ #SmokingKills #SayNoToTobacco #NPS_QUIT_INDIA

Hyderabad, India
Joined July 2018
Don't wanna be here? Send us removal request.
Pinned Tweet
@RMaachana
RAGHUNANDAN
3 years
ఉద్యోగం చేస్తున్నా..ఏదో వెలితి.ఈ రోజు ఈ దృశ్యం,నా గుండెను గునపం తో పెకిలించింది. JBS వద్ద చలిలో పసి వాణ్ణి తన పొత్తిళ్ళ వేడితో పడుకోబెట్టి,ప్రకృతినీ సవాలు చేస్తున్న మాతృత్వానికి 501/ ఇచ్చి అవసరమైనవి కొనుక్కొమ్మన్నా. #HYDERABAD #హృదయం బాధ @TelanganaGuv
Tweet media one
182
253
1K
@RMaachana
RAGHUNANDAN
2 years
చదివింది BTech. ఓ అమ్మాయిని ప్రేమించాడు ఉద్యోగం లేదు. #MONEY లేదు. ఏమ్ చేయాలో అర్థం కాలేదు. బండి తోలితే 1000 ఇస్తాం అంటే, #Ration #Rice లోడ్ తో ఇలా చిక్కాడు. సార్..నేను #jail కు పోతనా.?! అంటే #Bail ఇచ్చా. సార్..నా కొడుక్కి మీ పేరే పెట్టుకుంటా సార్ అన్నాడు
Tweet media one
143
295
2K
@RMaachana
RAGHUNANDAN
2 years
ఇచ్చింది 200 లారీల ధాన్యం ఉన్నది 150 మాత్రమే. ఎంత లెక్కించి నా..తేడా కొడుతోంది. మిల్లు సీజ్ ఖాయం. 24 గంట ల్లో..correct గా ఉంటేనే.?! సరి లేదా I'm sorry అని చెప్పా. ఈ మిల్లు ఎవరిదో?!తెల్సా నువు ఏ..మైపో..తా..వో తెల్సా?! అన్నారు. #GoAhead మాత్రమే తెల్సన్నా.
Tweet media one
35
130
740
@RMaachana
RAGHUNANDAN
1 year
తులశమ్మ (65) #Ration కోసం వస్తోంది ,వెళ్తోంది. 1 రోజు. నేను #Inspection కు వెళ్ళినపుడక్కడే ఉంది. దీనంగా. కొడుకా.! రేషన్ దుకాణపాయన "ఓ..ముస్సల్దా..న,నీ కెందుకే బియ్యం"అని ముద్దరేయించు కున్నాడు.కాని,ఇయ్యలే. ఏమ్జేయాలే,శాతకాదు.బిడ్డా అంది. 5నామా రాసి shop🔒చేశా.
Tweet media one
73
87
647
@RMaachana
RAGHUNANDAN
10 months
Degree చేస్తున్న రోజుల్లో College fee కి #money ఉండేది కాదు. & ఇంట్లో..అన్నం ఉందో,లేదో తెలియదు. మా మేనత్త #Musheerabad లో ఉండేది. @govtcitycollege నుంచి నేరుగా.. అత్త ఇంటికి వెళ్ళి తినేవాణ్ణి. Please don't sell #PDS #Rice తిండి, లే.."నోళ్ళు" ఎందరో ఉన్నారు.
Tweet media one
21
44
434
@RMaachana
RAGHUNANDAN
2 years
సార్.. #gas book చేసి. 3 వారాలయ్యింది. మేం ఇంట్లో నే ఉన్నాం, Cancelled 4 Door lock అన్నారు. లారీ బండలున్నా.. ఏ..లెవ్వు పో.! దిక్కున చోట చెప్పుకో,పో అంట. సరే.. ఓ ఫిర్యాదు రాసివ్వు. After 2 hour's #Secunderabad లో agency పై #raid & seize. @etvtelangana live.
Tweet media one
29
79
442
@RMaachana
RAGHUNANDAN
1 year
నా డిగ్రీ అయ్యాక, #సివిల్స్ కు prepare అవుతున్న. మా చిన్నాన్న, @INCIndia #leader . #కేశవరం 1st MPTC. యాదృఛికంగా..ఓ రోజు #Gandhibhavan వెళ్ళాం. #PCC office లో #ప్రాణదాత శ్రీ #YSR sir. నా చెయ్యి పట్టుకుని,అశోక్..ఇతను, మహర్జాతకుడయ్యా..అన్నారు.
Tweet media one
31
66
350
@RMaachana
RAGHUNANDAN
1 year
నాన్న.. నేను #సివిల్స్ ప్రిపేర్ అవుతా.. నువు #IAS ఐతే?! చూడాలనీ నాకూ ఉంది కానీ, అంత పెట్టే శక్తి నాకు లేదు కన్నా. కొన్ని రోజులు నిద్ర,ఆకలి లేదు. ఏమీ అర్థం కాలేదు. #అమ్మ గ్రహించింది. "ఎంత కావాలేంటి".అందీ లక్ష. అమ్మో..అంతనా. వద్దు లే,అన్నా. గ్రూప్స్ కొట్టా.
Tweet media one
@RMaachana
RAGHUNANDAN
2 years
An #Amazing #true #truestory by #journorequest @kvenkataraman14 Thanq #తర్జణి #mondaythoughts #MondayMotivaton #MondayThought #TeluguNews #MustRead @TelanganaCMO @TelanganaGuv @DrTamilisaiGuv ఇలాంటి అధికారులే దేశానికి కావాల్సింది !
16
117
184
38
40
349
@RMaachana
RAGHUNANDAN
1 year
మల్లేష్ జనవరి లో వడ్లు తెచ్చిండు. లోడ్ ఖాళీ అయ్యింది. సెళ్ళ తో కళ్ళు తుడ్వవట్టిండు. ఏ..మైన మోసమా?!అన్నా. లేద్సార్ బిడ్డ లగ్గముంది. పైసలు జల్ది(Quick)గావాలే. వడ్ల పైసలు ఇప్పట్ల రావుగా.. ఎన్ని కావాలే. 5L. మిల్లర్ తో మాట్లాడి 6 ఇప్పిoచా. #కల్యాణలక్ష్మి also.
Tweet media one
27
30
296
@RMaachana
RAGHUNANDAN
5 months
రాష్ట్ర స్థాయి విజిలెన్స్ అధికారి గా.?! మీ..#మాచన త్వరలో నే ఉత్తర్వువులు వెలువడే అవకాశం. Dear #friends #please wait For #GoodNews .
Tweet media one
79
18
260
@RMaachana
RAGHUNANDAN
10 months
10 నుంచి 100 కోట్ల వరకు ఖర్చు పెట్టి వేసే, #Rice mill లో పని చేయడానికి #Bihar labour లేక పోతే.. అంతే సంగతి. పద్ధతి గా 24 వరసల్లో బస్తాల్ని అమర్చటం..perfect గా చేస్తారు. మనోళ్లు అంత పని చేయరు. అందుకే #ఇటుక బట్టీ ల్లో మిల్లు ల్లో Bihar వాల్లే అధికం.
Tweet media one
Tweet media two
6
33
213
@RMaachana
RAGHUNANDAN
1 year
Lunch అయ్యింది. ఫోన్ call, "సార్..AP29TB9405 మస్తు మాల్ తో పోతుంది. ఎట్లైనా పట్కోవాలే సారూ.." "సారూ..పైలం బండి ఆపేతందుకు అడ్డం నిలవకుర్రి, సస్తరు'". బర్ల ను అడ్డం పెట్టి, బండాపా. 50L stock పట్టివేత. సార్..మిమ్ముల పసుల కాస్టోడు అన్కున్న. పదరా..దొంగ రాస్కెల్.
Tweet media one
12
23
214
@RMaachana
RAGHUNANDAN
1 year
ఇందాకే ఫోన్ call @PMOIndia నుంచి. Mr #RaghunandanMaachana pl send ur profile to #PMO . His Highness #PrimeMinister of #India @narendramodi will tell about #TobaccoControl efforts For #SayNoToTobacco . To #KillTheCan . On or B4 #WorldNoTobaccoDay @mannkibaat
Tweet media one
61
28
209
@RMaachana
RAGHUNANDAN
2 months
ఎవరికైనా.. #Cancer వస్తే?! ఎందరో #Doctor లను కలిసి, దవాఖాన లకు తిరిగి,తిరిగి పైసలన్ని ఖర్చు చేసి ఐనా లాభం లేదనుకుంటే?! 1 సారి ఈ #Doctor ను కలవండి. ఇది #మాచన సూచన మాత్రమే. ఎక్కడెక్కడో లక్షల్లో ఖర్చు చేసే కంటే @NewHomeo @HomeoNew లో వేలల్లో నే నయం అవుతుంది.
Tweet media one
31
106
202
@RMaachana
RAGHUNANDAN
1 year
ఇగో..సార్ సూస్తున్న.. మా బండి ఎన్కా..ల్నే పడ్తున్నవ్.. #ఎమ్మెల్యే కు చెప్పె దాక తెచ్చుకోకు. అరె చెప్తే వినరేంది. బండ్లు ఆగయ్. దందా..అన్నంక మస్తుగుంటయ్. "ఏమ్గావాల్నో శెప్తే మంచిది". Ok నీ..licence, బండి RC & permit. ఎందుకు సార్. బండి seize,రా..రాస్కెల్.
Tweet media one
14
26
185
@RMaachana
RAGHUNANDAN
7 months
#ఆదివారం సినిమా వెళ్ళారా?! #ఐతే #movie చూస్తుంటే కూర్చున్న seat వల్ల దురద,దద్దుర్లు వస్తే?! mro & police కి ఫిర్యాదు ఇవ్వండి. లేదా #Twitter లో,కలెక్టర్ గారికి "సిన్మా" చూసిన టికెట్ tag చేయండి. Seats clean & neet also must. dirty,murky is liable for penalty.
Tweet media one
13
43
186
@RMaachana
RAGHUNANDAN
11 months
ఎందయ్యా.. ఈ గోల #MLA phone చేస్తే?! ఎత్తవట #MP ఫోన్ చేస్తే, బిజీ గా ఉన్న సార్ . అంటావా.! ఎవరండతను. ఉండాలని ఉందా ?! పోవాలని ఉందా?! అనడుగుతున్నారు #Raghunandan . సార్..ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయను బదిలీ కి భయ పడను. I'm Ready 4 ATT. ATT,అంటే Any Time Transfer
Tweet media one
@RMaachana
RAGHUNANDAN
3 years
మీరు #MLA కు చెప్పినా సరే ఎవ్వరికి ఫోన్ చేసినా పర్లే తప్పు చేస్తే వదిలే ప్రసక్తే లే.. While Enforcement If any 1 Complaint No #Sentiment Only #Comittment & #Punishment Me need #Public #Compliment #raghunandhan #Raid తొక్కి నార తీస్తా ఎవడు అడ్డోస్తాడో చూస్తా
Tweet media one
Tweet media two
22
34
115
14
24
178
@RMaachana
RAGHUNANDAN
1 year
మీ..నాన్న గారి జీవితం కంటే, మీ..జీవితం మెరుగ్గా ఉంటే?! మీరదృష్ట వంతులే.! తల్లి గర్భము నుంచి ధనము తేడెవ్వడు. వెళ్ళి..పోయెడినాడు వెంటరాదు. లక్షాధికారైననూ..లవణమన్నమే గాని.. వెండి,బంగారంబు మింగబోడు. #మాచన సూచన
Tweet media one
9
21
164
@RMaachana
RAGHUNANDAN
9 months
#డిగ్రీ అయ్యాక. #Civils prepare #ఐతే, #నాన్న, నమ్మకం లేక పుస్తకాలు విసిరి"కొట్టే"వారు. అడ్డుకోలేక,నిస్సహాయoగా,#అమ్మ,ఏడ్చేది. #ఆశయం కోసం,దెబ్బలు అవసరమా?!అని. "నా కొడుకు" అని చెప్పుకుని, నువు సంతోషిం"చాలమ్మ"అనే వాణ్ణి. @DDYadagiri interview. Made it true.
Tweet media one
Tweet media two
Tweet media three
10
21
160
@RMaachana
RAGHUNANDAN
3 years
40 minutes left Make whole World do thier best Every 1 think 1st #RestoreOldPension is must #NPS_QUIT_INDIA is our thurst Just like being on Fast Let twitter pick up fast Retweets & trending most It's #wednesdaythought
Tweet media one
10
312
157
@RMaachana
RAGHUNANDAN
9 months
రేపట్నుoచి.. డబ్బు, మద్యం. పట్టు..కో..వడ మే పని. #Interstate checking #ElectionCommission duty. #enforcementdepartment .
Tweet media one
14
17
158
@RMaachana
RAGHUNANDAN
1 year
10th pass,అయ్యారా?! ఈ basic అర్హత కు ప్రభుత్వం #పౌరసరఫరాలశాఖ #రేషన్ #డీలర్ గా.. సేవా/ఉపాధి అవకాశాన్ని కల్పిస్తుంది. ఖాళీలు (ఉన్న) చోట ప్రయత్నిస్తే?! మీరూ.. #జాతీయఉత్పత్తిపథకం భాధ్యులు కావచ్చు. Something is better than Nothing. #మాచన సూచన.
Tweet media one
17
27
161
@RMaachana
RAGHUNANDAN
1 year
What?! a #criminal #clever 3 వాహనాలు 1 నంబర్ 4 రూట్లు గోల్ "మాల్" ఉన్నదొక్క దాంట్లోనే. ఎలా,పట్టేది. "మాల్" మిస్సవ్వద్దు. అరగంట లో పట్టా. సార్..మేం పోలీసోల్లకే దొర్కలేదు మీరెట్ల? #Enforcement అంటే,మజాకా అన్నా.
Tweet media one
13
16
152
@RMaachana
RAGHUNANDAN
1 year
#Twitter #Friends మీరు ఎవరైనా ఉభయ తెలుగు రాష్ట్రాలనుంచి #Hyderabad కు ఏదైనా పని నిమిత్తం వస్తె?! మీకు వీలైతే?! మీ #మాచన ను కలిసే ఆసక్తి ఉంటే?! Lets meet & #lunch r #Tea @ that time. Me a beggar of ur #Love . #Raghunandan మీ #ప్రేమ #బిచ్చగాడు.
Tweet media one
13
18
156
@RMaachana
RAGHUNANDAN
1 year
5/7/2018 @Collector_YDR వద్ద.. "సారూ..గీ బస్సు యాడికి పోతది" అని 5 మార్లడిగారు. bus కోసం wait చేస్తూ మారయ్య,రాములమ్మ. మీరొచ్చిన పనయ్యిందా?!న్నా. @UIDAI తప్పులకు పింఛనొస్తలేదు అన్నారు. @UIDAIHyderabad లో సరి చేయించా. "నీకేం ఇయ్యాలె"అంటే. #QuitSmoking అన్నా.
Tweet media one
8
29
153
@RMaachana
RAGHUNANDAN
1 year
రేషన్ ఉంటే?! సిగ్నల్ లేదంటాడు ఉంటే?! కోపన్ తెర్వడు తిరిగి,తిరిగి యా..ష్టకొచ్చి, తీస్కోక పో..తే అమ్ముకున్నాడు సార్.. 3 నెల్లుగా గిట్లనే చేయవట్టే..సార్ " #MLA నా సుట్టం" అంటడు. అట్టా..గా.. బావుందే కధ. మూసేద్దామా?! మరీ,ok నా.. Super sir.
Tweet media one
13
14
144
@RMaachana
RAGHUNANDAN
3 months
"సార్.. ఏమ్ పని లేదు బండి తొలితే 2000 ఇస్తామన్నారు. ఏదో #అమ్మ కు మందుల కోసం ఐనా .. పనికోస్తాయేమో అని ఒప్పుకున్న సార్ నిజం సార్." ఐతే నేనొచ్చి సూస్త నిజం గా మీ అమ్మ బాగాలేక పోతే. Ok. Observed that She is ILL. #Compassion vs Duty I did my job.
Tweet media one
12
13
141
@RMaachana
RAGHUNANDAN
1 year
శంకర్ లారీ క్లీనర్ ఓ ఇన్ఫర్మేషన్ ఉంది సార్.. ఫోన్ చేశాడు రాత్రి 11 కు నువు తాగావు..పెట్టేయ్ అన్నా.. మళ్లీ ఫోన్,సార్ 12 tyre #Lorry మాల్ #కర్ణాటక పోతుంది. మీ ఇష్టం ఉంటే పట్టుండ్రి. నువు ఏడున్నవ్, Wine shop కాడ సార్. #బీర్ బాటిల్ లో #Kerosine నింపు..
Tweet media one
10
11
138
@RMaachana
RAGHUNANDAN
1 year
ఉపేందర్. డిగ్రీ విద్యార్థి. చేసేది,నార్కోటిక్స్ దందా. Bag లో గాంజ ను #వికారాబాద్ నుంచి #Hyderabad తీస్కొచ్చి #begumpet లో,ఓ #school లో అమ్మేవాడు. ఓ రోజు దొరికాడు. "సార్ నన్ను ఇడ్సవెడ్తే?!నెలకు లచ్చ"న్నాడు. విడిచి,వారమాగా.2Cr సరకుతో పట్టుకున్నా. విచారణ రేపు.
Tweet media one
19
31
132
@RMaachana
RAGHUNANDAN
8 months
#పెళ్లి చేసుకుంటున్నారు. సరే.. #వివాహం అయ్యే..ప్రాంత RDO & MRO లకు మా #లగ్గం కు రావాలె సార్.అని పత్రిక ఇస్తే?!బాగుంటది. అధికార #ఆశీర్వాదం తో #కళ్యాణలక్ష్మి #షాదీముబారక్ "త్వరగా" రావొచ్చు. సుట్టాలు,ఏమో కానీ మేం..మాత్రం. మీ #ఆహ్వానం #ఆప్యాయత మరవం. మిత్రమా.
Tweet media one
3
9
129
@RMaachana
RAGHUNANDAN
1 year
#PublicTalk . "మేం,#రేషన్ బియ్యం తినం". చవక్కదా?! But #ప్రభుత్వం ₹29/, ₹1 మనమిస్తున్నాo. ఎక్కడి పంటనక్కడే, #కనీసమద్దతుధర తో కొని, @FCI_India ద్వారా, #ప్రజాపంపిణీ తో #ఆహారభద్రత వస్తోంది. కొట్లో వైతే మంచివి, గవుర్మేoటిస్తే "ఛీ" నా?! #please తినండి. అమ్మకండి.
Tweet media one
12
21
131
@RMaachana
RAGHUNANDAN
1 year
#మాచన సూచన. #పెట్రోల్ #డీజిల్ ను బంక్ ల్లో.. విద్యుత్ సరఫరా లేక పోతే?! #REFILL చేసుకోకండి. సాంకేతికంగా.. POWER GENERATOR పై నడిచే.. బంకు కు,ఇంధనాన్ని పీల్చే సామర్ధ్యం లేక పోవచ్చు better avoid refilling ur vehicle at.. No Power supply Time. ఆ..పై మీ ఇష్టం
Tweet media one
Tweet media two
12
29
130
@RMaachana
RAGHUNANDAN
1 year
మేం,బియ్యం యాడ దాస్తమో తెల్సా.. ప్యాంటు,ఇన్షర్టు,ఏస్కొంగనే..గాదు, దమ్ముంటే.. ఏట్లె కొచ్చి పట్లోన్డ్రి.సూతం మీ దైర్ణం. మొసళ్లు కస,కసా నమిలేస్తయి. ఇది. #నారాయణపేట లో ఓ don సవాల్. 24 గంటల్లో #rice dump seize చేశా. సార్..ఈతొచ్చినోల్లే ఇట్రారు. మీరొచ్చిన్రు.
Tweet media one
14
16
126
@RMaachana
RAGHUNANDAN
10 months
#అమ్మ #ఆశీర్వాదం Makes me more powerful. ఇప్పటికీ ఏమైనా డబ్బు కావాలా?! అని అడిగి , మరీ ఇస్తుంది వద్ద..మ్మా. అన్నా..వినదు. #ఆదివారం అమ్మ తో ..గడిపే అవకాశం రాదు. But Today me with my #Mother . ఎన్ని జన్మ లు ఎత్తినా?! అమ్మ ఋణం తీర్చ లేను.
Tweet media one
6
8
121
@RMaachana
RAGHUNANDAN
3 years
మీరు #MLA కు చెప్పినా సరే ఎవ్వరికి ఫోన్ చేసినా పర్లే తప్పు చేస్తే వదిలే ప్రసక్తే లే.. While Enforcement If any 1 Complaint No #Sentiment Only #Comittment & #Punishment Me need #Public #Compliment #raghunandhan #Raid తొక్కి నార తీస్తా ఎవడు అడ్డోస్తాడో చూస్తా
Tweet media one
Tweet media two
22
34
115
@RMaachana
RAGHUNANDAN
2 years
ఓ విశ్రాంత ప్రధానోపాధ్యాయులు ఐదేళ్లుగా, ఆరెకరాల కోసం, "తిరుగుతూ..నే ఉన్నా..సారూ" మీరు కొంచం చెప్పరూ.. అన్నారు. Bus లోనే MRO కి ఫోన్ చేశా.! ఇవాళ పనవ్వుద్దా?!కాదా! అని పావుగంటాగి Phone చేశారు పనయ్యింది అని. సార్.. #Happy #TEACHers #IChoosetsrtc #WhyThisLife .
Tweet media one
18
20
116
@RMaachana
RAGHUNANDAN
9 months
పాతబస్తీ లో రేషన్ ను, ఓ,రౌడీ..నడిపితే?! ఫిర్యాదు తో నే..నెళ్ళా. లుంగీ,బనీన్,చిరిగిన చొక్కా తో.. రౌ: ఆ.! క్యా.?!హొనారే.. నేను: రేషన్. రౌ: ఐసా.?!క్యా. మర్నా హై క్యా.?! నా,వెంట ఉన్న mufty police వాన్ని Arrest చేసి,తీసుకెళ్తుంటే. జనం: #Singam సాబ్ ఆదాబ్.
Tweet media one
11
18
118
@RMaachana
RAGHUNANDAN
11 months
30 మంది ప్రాణాలు కాపాడిన..ఓ.చిరు ప్రయత్నం. Me cannot forget
Tweet media one
7
20
109
@RMaachana
RAGHUNANDAN
2 years
వీరయ్య.. #Rice mill హమాలీ #Covid time లో #corona ఉంటే. కరుణ తో @HomeoNew లో తగ్గింది. నేడు. సార్..మిల్లు కు #Ration బియ్యం లోడ్ వస్తుంది అని చెప్పాడు. 50 లక్షల విలువ చేసే #PDS #Rice తో పట్టు బడ్డ మిల్లు ను. #Seize చేశా. అతని కూతురు 10th. Inter చదివిస్తానన్నా.
Tweet media one
19
9
102
@RMaachana
RAGHUNANDAN
1 year
ఆరీఫ్ అరటి పండ్లు అమ్ముతాడు. రా3, #Ration బియ్యం తో రైళ్లో ఉంటాడు. ఏళ్లుగా,ఎవ్వరూ పట్టుకోలేక, ఎదురుగున్నా,పసిగట్టలేక పోయారు. TT లకు తెలుసు,but భయం. టన్నుల కొద్ది #rice ను, #Maharashtra కు చేరుస్తాడు. ఈ #MostWanted ఊహించలేదు. #మాచన "పట్టు"కునే వరకు.
Tweet media one
2
12
99
@RMaachana
RAGHUNANDAN
2 months
2009 నుంచి. వేచి చూస్తున్న ఇయ్యాల శ్రీ @revanth_anumula సార్ సర్కారు #TobaccoControl దిశ గా సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం చారిత్రాత్మక0 @ayodhya_boreddy
Tweet media one
9
12
99
@RMaachana
RAGHUNANDAN
1 year
#పెట్రోల్ బంక్ ల Notification జారీ అయ్యింది. ఆసక్తి/శక్తి ఉన్న వాళ్ళ ముందడుగు కు ఆహ్వానం. ఒక వేళ,"అంత శక్తి లేదు సార్" అంటే.?! ఓ అయిదారుగురు r 10 మంది కూడొచ్చు. 4 #CroudFunding . #Petrol bunk లాభ సాటి సేవా/వ్యాపారం. SC,ST లకు 40+ ఇతరులకు ఓ 80+L పట్టొచ్చు.
Tweet media one
Tweet media two
Tweet media three
16
13
93
@RMaachana
RAGHUNANDAN
1 year
బియ్యం అక్రమo లో. ఒకన్ని పట్టుకున్నా. నన్ను ఇడ్సవెట్టు, ఇవి తీస్కో అన్నాడు. లాగి ఒక్కటిచ్చా. అరె గట్ల కొడ్తవెంది, మైన,మైనా నా?! హాఫ్త, హాఫ్త గావాల్నా సార్.! మా యన్న కు ఫోన్ జెస్తాగన్నాడు. #MLA మనిషి ఫోన్. సార్,మీ వాడని తెల్వదు #Arrest చేశానన్నా.
Tweet media one
16
20
95
@RMaachana
RAGHUNANDAN
10 months
2022.9.26. #Telangana సరిహద్దు. కృష్ణ లో.. 1 సిలిండర్ పై ₹900 అదనపు దోపిడీ. ఏంటయ్యా.?!ఇది అంటే, అంతే సార్..ఈడ బండ,కావాలా వద్ధా?! దబాయింపు. ఏళ్లుగా దోపిడి. 1 ఫిర్యాదు తో ఓ ఏజన్సీ ని Seize చేశా. నీ..అంతు చూస్త అన్నాడు. ఈడ్చు కెళ్ళి #cell లో వేశా. It's #మాచన
Tweet media one
6
21
93
@RMaachana
RAGHUNANDAN
1 year
B.ప్రభాకర్(45) @hpgasservices , ఆటో #driver . సార్..మెకానికల్ డిప్లొమా చదివా. "మంచి" పని ఇప్పించరా.!అనడిగాడు. ఏమ్ పని చేస్తావ్?అనడిగా. బండాగితే?!బాగు చేస్త నన్నాడు. @tsrtc తో మాట్లాడా. #మాచన,తమరు వదుల్తారా.. Accomodate చేద్దామన్నారు. #helpinghands
Tweet media one
9
7
94
@RMaachana
RAGHUNANDAN
1 year
పాతబస్తీ. ఓ రేషన్ డీలరు,ఎమ్మెల్యే అనుచరుడు. అందరికి ఇవ్వడు. దండన కై #మాచన వేషాధారణ మాసిన లుంగీ చిరిగిన చొక్కా.. చేత సంచి. భయ్యా..చావల్. నయ్యే ,నయ్యే చల్, చల్ యే మైనే కా నైలియే అరే బోలా..నా..నయ్యే. యూ ఆర్ అండర్ ఆరెస్ట్ ఏ,కొన్ హై రే తూ.. #ENFORCEMENT DT.
Tweet media one
7
17
88
@RMaachana
RAGHUNANDAN
1 year
1999 #Rajahmundry . శ్రీ #వైఎస్సార్ గారి #publicmeeting 5PM. 4 PM, #gesthouse లో, శ్రీ #YSR గారి తో,మా చిన్నాన్న అశోక్. "సార్..పోదామా"?! "కాసేపాగు,కూర్చో" #మహానాయకుడు తో, మేమిద్దరం 15 mnts ఉన్నాo. వెళ్తూ.. "అశోక్,ఈ అబ్బాయి ని,నాతో రానీ". #Great #memories
Tweet media one
@RMaachana
RAGHUNANDAN
1 year
నా డిగ్రీ అయ్యాక, #సివిల్స్ కు prepare అవుతున్న. మా చిన్నాన్న, @INCIndia #leader . #కేశవరం 1st MPTC. యాదృఛికంగా..ఓ రోజు #Gandhibhavan వెళ్ళాం. #PCC office లో #ప్రాణదాత శ్రీ #YSR sir. నా చెయ్యి పట్టుకుని,అశోక్..ఇతను, మహర్జాతకుడయ్యా..అన్నారు.
Tweet media one
31
66
350
1
10
87
@RMaachana
RAGHUNANDAN
9 months
#మునుగోడు #election time ఓ DCM #ఉల్లి లోడ్,వస్తూనే.. సార్..urgent. #గర్భిణీ ఉంది సార్ బండ్లే,జల్ది న పోవాలె. సంచులన్ని check చేస్తనంతే. మీ ఇష్టం సార్. ఏమైనా ఐతే?!మీదే జిమ్మేదారి. 6 డబ్బు సంచులు దొరికాయి. #Pregnent ను, #hospital కి పంపా,ముందే.
Tweet media one
@RMaachana
RAGHUNANDAN
9 months
రేపట్నుoచి.. డబ్బు, మద్యం. పట్టు..కో..వడ మే పని. #Interstate checking #ElectionCommission duty. #enforcementdepartment .
Tweet media one
14
17
158
6
17
89
@RMaachana
RAGHUNANDAN
1 year
ఆసక్తి,శక్తి ఉంటే?! Grab an opportunity 4 #business . #gas dealer ship కోసం try చెయ్యండి. B a #employers . సేవ లో భవిత మీదే ఎందుకు కాకూడదు. #petrol బంక్ కంటే, #LPG distribution మంచిది. ప్రయత్నం మీ వంతు మాట+బాట సాయం,మీ..#మాచన వంతు. #helpinghand #helpinghands
Tweet media one
17
27
86
@RMaachana
RAGHUNANDAN
3 months
నీ కొడుకు కలెక్టరట గా.. అగొ గా ఇంటి పిలగాడే కలెక్టర్ అయ్యిండు నిన్నటి దాక బీ డి లు సుట్టేది. ఇపుడు #కలెక్టర్ గారి మదర్. #అమ్మ కు ఎంత ఆనందమో.. సుట్టాలు అల్లు.. ఈళ్ళు ఆడకట్టొల్లు ఓ..లచ్చిమి కలెక్టర్ సాబ్ ఉండా ఇంట్ల.
Tweet media one
@RMaachana
RAGHUNANDAN
3 months
నీ..కొడుకు #కలెక్టర్ అయ్యిండట అని ఊరు వాడ చెప్పుకుంటుంటే ఆ..తల్లి ఎంత పొంగిపోవాలి. ఆ ప్రేమ ఎంత మెరిసి పోవాలి. #కలెక్టర్ ఆ.. అమ్మో..అనే #అమ్మ కు #District magistrate ఇచ్చాడు. #బీడీ లు చుట్టే చేతులకు ఇక విముక్తి. What?! A #Victory . Thanq @TelanganaToday .
Tweet media one
3
10
45
5
15
89
@RMaachana
RAGHUNANDAN
9 months
రమేష్, వయస్సు 22. #ప్రేమ కోసం,డిగ్రీ discontinue చేశాడు. వృత్తి:డ్రైవింగ్. ఇంకా.. #రేషన్ "తరలించి"అడవుల్లో దాచడం. మరెలా.?పట్టుబడ్డట్టు. చెల్కలో నాటు సార తయారు చేసే వాళ్ల #స్నేహం. + పక్కా సమాచారం. "నన్ను ఇడువుండ్రి సా..ర్. మీకు #లారీ పట్టిస్తా." అట్టా..గా..
Tweet media one
11
14
86
@RMaachana
RAGHUNANDAN
10 months
ఏ..మని, ప్రార్థించ..నూ.! వేళ కు ఇంత బువ్వ పెడితే?!,చాలు సామి. నీ ఆశీర్వాదం కు నమో నమామి.
Tweet media one
7
8
86
@RMaachana
RAGHUNANDAN
1 year
#మాచన #RAID భయం మిల్లరు పలాయనం లారీ 100 km ల వేగం. ఎట్టా, ఆపాలో తెలియని దైన్యం ఆపక "పోతే" తెలిసేదేట్టా నా ధైర్యం వెళ్లి అడ్డం గా నిలబడ్డా, నమ్మకం దైవం ఆరడుగుల దూరం లో ఆగింది వాహనం లారీ ని ఆపిన సాహసం.. పట్టుబడింది అరకోటి అక్రమ బియ్యం.
Tweet media one
Tweet media two
14
14
84
@RMaachana
RAGHUNANDAN
1 year
మిల్లర్ గారు,A2 రిజిస్టర్ ఉందా?! లేదండి! మరేoదుకు,మీ పై కేసు వేయద్దు. ఎంత మంది రైతుల వద్ద ధాన్యం కొన్నారు. వారికి ఎన్ని రోజుల్లో,ఎంత పైకం చెల్లించారు. ఆన్న వివరాలు A2 రిజిస్టర్ లో ఉండాలి.
Tweet media one
1
18
86
@RMaachana
RAGHUNANDAN
1 year
వి.రామ్. రైస్ మిల్లు నేమ్. అమ్మో..ఆ మిల్లా?!మేం రాo కుక్కల రక్షణ , కొడవళ్ళ ను దాచే బియ్యం. గేట్లోకి రావాలంటే భయం. వచ్చారా,చచ్చారే. తప్పించుకొలేరు. #ration #rice ను కొనే ప్రయత్నం లో #మాచన వ్యూహంలో చిక్కాడు. #NonBailable #Arrest .
Tweet media one
7
19
85
@RMaachana
RAGHUNANDAN
2 years
సార్.. #PLEASE ఒక్క లారీ. No I'm So sorry. అతిగా ఆశ పడే మిల్లరు.. అడ్డగొలుగా ధాన్యం ఉంటే #మాచన వదలరు. ఇంకొక్క మాట Xtra మాట్లాడితే పేరు బజారు.
Tweet media one
7
8
84
@RMaachana
RAGHUNANDAN
11 months
ఇవాళ ఆదివారం. DT,duty లో ఉండడు. ఇయ్యాల్నే,మాల్ పంపాలె. హలో.. Chek post I'm DT speaking. ఓ #Rice DCM, #Karnataka వెళ్తోంది. దాన్నెలాగైనా ఆపాలి. sorry సార్..మేం ఆపలేకపోయాం. 5 pm #PressMeet . #Media Q)ఎట్లా,దొర్క వట్టిండ్రు సార్ ఎడ్ల బండ్లు అడ్డు పెట్టి.
Tweet media one
7
16
82
@RMaachana
RAGHUNANDAN
2 years
సార్.. #petrol బంకుల్లో #Toilet neet ఉండాల్సిoదే అని మీరు. మరేమో @tapsois20151 #retail లో.. Murky & dirty గా ఉంది. #MLA దట సార్ పంపు. No problem. 1 #Complaint పంపు. #july లో మూసిన #Fuel #Station . నేటికీ #open కాలేదు. రోజూ ₹100/తో పోయేది. నేటికి 6K ఖర్చు
Tweet media one
11
18
79
@RMaachana
RAGHUNANDAN
1 year
సార్ బండి వస్తుంది ఏమ్ ఏమ్ జెయ్యాలే. నేనొస్తున్న.. నువు, నీ చేతిలో ఉన్న బీర్ బాటిల్ ను లారీ డ్రైవర్ అద్దం పై విసిరి కొట్టు. గట్లనే సార్. Lorry wind shield break Driver fled away.. 50L రేషన్ అక్రమ రవాణా కు check. మామూళ్ళ మత్తు లో ఉన్న #Police shock.
Tweet media one
@RMaachana
RAGHUNANDAN
1 year
శంకర్ లారీ క్లీనర్ ఓ ఇన్ఫర్మేషన్ ఉంది సార్.. ఫోన్ చేశాడు రాత్రి 11 కు నువు తాగావు..పెట్టేయ్ అన్నా.. మళ్లీ ఫోన్,సార్ 12 tyre #Lorry మాల్ #కర్ణాటక పోతుంది. మీ ఇష్టం ఉంటే పట్టుండ్రి. నువు ఏడున్నవ్, Wine shop కాడ సార్. #బీర్ బాటిల్ లో #Kerosine నింపు..
Tweet media one
10
11
138
4
16
78
@RMaachana
RAGHUNANDAN
1 year
Tweet media one
5
2
80
@RMaachana
RAGHUNANDAN
2 years
రఘు..రఘు అని నా..చిన్న నాటీ నుంచి సీతాఫలాలు ప్రేమ తో ఆప్యాయత తో తినిపించేది. బాలమణి అక్క. నా తమ్ముడు పెద్ద ఆఫీసరు అయ్యిండు అని ఇపుడు మురుస్తుంది. నాకు 10 ఏళ్లు వచ్చే వరకు. #RAGHUNANDAN C/O nighbours #ChildhoodMemories #Keshawaram #Medchal
Tweet media one
1
3
76
@RMaachana
RAGHUNANDAN
2 years
#ration #rice తినం. అమ్ముకుoటం. ఐనా.! ఏమ్ బాగుంటయ్ కోపన్ బియ్యం అని సులోచనక్క అంటూ.. ఇంటికి సుట్టాలోస్తే కంట్రోల్ బియ్యం తింటరా?! అన్నది. మీ ఇంటికి నేనోస్త. రేషన్ అన్నమే పెట్టు,అని చెప్పి #Lunch చేశా. ఎక్కడి పంట బియ్యం నక్కడే ప్రజా పంపిణీ చేస్తున్నాం.
Tweet media one
Tweet media two
6
9
76
@RMaachana
RAGHUNANDAN
9 months
మా బంకులో, ఇప్పట్దాక ఎవరూ..కేసెయ్యలేదు. ఎర్కేనా సారూ.. కేసేద్దామని ఒచ్చినోల్లు, మర్రి పోయిర్రు. అగ్గదీ మనమంటే. "మీ కేం గావాల్నో చెప్పుoడ్రి" Bloting paper ఉందా?! మీ వద్ద. లేదు. ఐనా, అదేందో తెల్వద్. "నాణ్యత పరీక్షించే కాగితం" లేనందుకు, కేసు బుక్ చేస్తున్నా.
Tweet media one
11
11
75
@RMaachana
RAGHUNANDAN
2 years
సారూ.. నా పేరు నవీన్.6th క్లాసు. మా నాయినకు #cancer అట, అస్పతాల్లున్నడు. మా యవ్వ ఆన్నే ఉంది. నేను వొడ్ల కాడున్న. తల్లి తో @WhatsApp వీడియో call. మాట్లాడించా. What 2 Ask నా నోట మాట రాట్లే.. ఏమ్ కావాలన్నా. చెల్లెలుంది సార్ అన్నాడు. ఇద్దరినీ చదివిస్తా నన్నా.
Tweet media one
14
25
77
@RMaachana
RAGHUNANDAN
1 year
సారూ.. లుంగీ,చిన్గిన అంగీ తో ని,నా బండెక్కినవ్. ఏ..గీందాక నే అన్నా..అని. మాటలల్ల వెట్టి. దందా మొత్తం తెల్సుకున్నవ్. ఏమైనా పనుంటే సూడoటివి. ఇంతాలనే, పోలీసొల్లు రాంగనే ఇతన్ని,Arrest చేయండి,అన్నవ్. ఖడక్ ఆఫీసర్ అంటే సూపిచ్చినవ్ నన్ను పట్కుంటరనీ అన్కోలేదు సారు.
Tweet media one
2
14
77
@RMaachana
RAGHUNANDAN
1 year
ఏంది,ఆ..ఏమ్మాట్లాడుతున్నా..వ్ అవును ,గ్యాస్ రసీదియ్యం. 1 బండ మీద ₹500 xtra తీస్కుoటం. ఏమ్జేస్తవ్.. ఏమ్ చేయలేవు. ఎజెన్సి #SingilWindowChairman ది. ఇంతలో..manager కు SWC call. మన లైసెన్స్ పోతున్నదట. ఏమైనా గడ్..బడయ్యిందా?! సార్..మీ కాల్మొక్తం.Pl. I'm Sorry.
Tweet media one
7
6
77
@RMaachana
RAGHUNANDAN
2 years
2 లారీల రేషన్ బియ్యం ఓ మిల్లుకు చేరుతుంది అని నే, విన్న మొన్న, ఇక్కడ టీ తాగుతూ.. అంతే ఈ రోజు #OpaRATION #success 2 గంటల్లో 2 T లు తాగి 20 లక్షల విలువ చేసే PDS #RICE seize చేశా సార్..?! మా వెంటే T తాగి. గింత పనీ చేస్తవ ఆమ్మో.. That is #RAGHUNANDAN #RAID
Tweet media one
1
13
72
@RMaachana
RAGHUNANDAN
1 year
కొడుకా.. నువు కూసుంటానికి కుర్చీ లేక పాయే.. అయ్యో.! అయ్యా.,మోకాళ్ళ మీద ఎందుకు బిడ్డా.?! అమ్మా.. Pl.. #Ration అమ్ముకోకండి,తినండి. డీలర్ చేత తప్పు చేయించకండి.
Tweet media one
Tweet media two
1
9
74
@RMaachana
RAGHUNANDAN
9 months
@Nageshv_21 నాకు ఆయాచితంగా దొరికినవే 50,000 తీసుకోలేదు. ఇక #Raid లో పట్టుబడ్డ సొత్తు. మీ.. కెలా ఇచ్చేది మిత్రమా ఏదైనా సమాచారం ఇవ్వండి "తీసుకోండి" As a right ఐనా నా డబ్బు ఉంటే?! ఇస్తా..లే.
Tweet media one
5
12
72
@RMaachana
RAGHUNANDAN
1 year
2021 April 13. సాబ్..చావల్ బహూత్ హై ,పకడ్తే, క్యా?! కహా.? #Hyderabad ,near Zoo. MirAlam చెరువు,పక్కనే ఓ షెడ్డు. ఏడాదిగా దాచిన #Ration #బియ్యం. సంచుల పై తేళ్లు,పాములు. దుర్భేద్యo. నాతో ఒక్కరు మాత్రమే. రా3,12 కల్లా 3 లారీల 2 dcm ల #rice size. Next day #award
Tweet media one
Tweet media two
5
10
73
@RMaachana
RAGHUNANDAN
1 year
ఓ..య్ DT. నిన్నేమ్జెస్తమో సూడు. అసలు ఏమన్కుంటున్నావ్ నిన్ను,నువ్వు దందాను,ఎట్లాప్త..వో ఆపు. పానం మీద తీపి లేదా?! ఇలా,ఓ #Ration mafia బెదిరింపు. సరే మంచిది. 24 గంటల్లో నిన్ను arrest చేస్త. ఆ లోపు నీకు చేతనయ్యింది చేస్కో. సార్..మిమ్ముల ఆపుడు ఎవ్వల తరం కాదు.
Tweet media one
5
4
72
@RMaachana
RAGHUNANDAN
1 year
#Narayanapet 2021 #మక్తల్ #మరికల్ road. చిమ్మ చీకటి. రాత్రి బస కోసం వస్తున్నా. ..ల్లా..ల్లా ఆన్న శబ్దం రోడ్డు వారగా సన్నగా వినిపిస్తుంది. మూర్ఛ రోగి+ ప్రమాదం. #Water చల్లి/తాగించి,Clinic తీసుకెళ్ళా. #Doctor said, సార్,ఇంకొక్క 10 mnts ఐతే?! లాభం లేక "పోయేది".
Tweet media one
3
7
72
@RMaachana
RAGHUNANDAN
11 months
కొంగ చంద్ర కళ మా మేనత్త. నాన్న ఉన్నంత వరకు మాకు రాఖీ కట్టేది. Recent గా.. అమ్మమ్మ ఆయ్యింది. #USA లో Baby care కొసం వెళ్ళింది. నేనంటే ప్రాణం. భార్య,భర్త ల, కుటుంబ కలహాల కు తీర్పు చెప్పడం లో అబ్బో దిట్ట. కుట్టు మిషన్ పై బతుకు లాగింది. అక్క,రెక్కల కష్టం మరవను.
Tweet media one
3
6
70
@RMaachana
RAGHUNANDAN
1 year
పేరు మాత్రo,"దేవుడు". #ration "అమ్ముకునే" ధీరుడు. బియ్యం కార్డున్నా.,పనికి రాని దైన్యం. #గుండా,#రౌడీ రాజ్యం. ఆ..ఏం..టి. DT ఐతే ఏంటట. 10 ఏళ్లకు, ఓ అధికారి అంటే,ఇలా ఉంటాడా?! Mind block అయ్యేలా, డీలర్ ముసుగు లో ఉన్న రాక్షసుడి కధ అంతం. #మాచన జనం "ఆయుధం"
Tweet media one
7
7
72
@RMaachana
RAGHUNANDAN
4 months
#ఓంనమఃశివాయ. శ్రీ #ఉమామహేశ్వర స్వామి ఆశీస్సుల తో త్వరలో మీ..ముందుకు #మాచనరఘునందన్ #పౌరసరఫరాల శాఖ విజిలెన్స్ & ఎన్ఫోర్స్ మెంట్ రాష్ట్ర అధికారి గా..
Tweet media one
@RMaachana
RAGHUNANDAN
5 months
రాష్ట్ర స్థాయి విజిలెన్స్ అధికారి గా.?! మీ..#మాచన త్వరలో నే ఉత్తర్వువులు వెలువడే అవకాశం. Dear #friends #please wait For #GoodNews .
Tweet media one
79
18
260
15
2
72
@RMaachana
RAGHUNANDAN
1 year
#పెట్రోల్/ #డీజిల్ రీ ఫీల్ చేసుకుంటున్నా..రా! బంక్ లో #bloting paper ఉందా?! అడగండి. 2 చుక్కల #Fuel ను బ్లాటింగ్ పేపర్ పై వేస్తే.. Paper రంగు మారితే, బంకు పై మరక పడ్డట్టే. Most of us..not know about simple test cheking for #fuel #Quality . @jagograhakjago
Tweet media one
8
21
71
@RMaachana
RAGHUNANDAN
2 years
ఎన్ని..గుళ్లు., గోపురాలు తిరిగినా.! తల్లి ని మించిన దైవ మున్నదా.?! ఆత్మ ను మించిన అద్ద మున్నదా.?! #అమ్మ #ప్రేమ #motherslove #వైకుంఠఏకాదశి దీవెన.
Tweet media one
3
3
68
@RMaachana
RAGHUNANDAN
1 year
@RMaachana
RAGHUNANDAN
1 year
#పెట్రోల్/ #డీజిల్ రీ ఫీల్ చేసుకుంటున్నా..రా! బంక్ లో #bloting paper ఉందా?! అడగండి. 2 చుక్కల #Fuel ను బ్లాటింగ్ పేపర్ పై వేస్తే.. Paper రంగు మారితే, బంకు పై మరక పడ్డట్టే. Most of us..not know about simple test cheking for #fuel #Quality . @jagograhakjago
Tweet media one
8
21
71
2
9
68
@RMaachana
RAGHUNANDAN
1 year
చెన్నకేశవులు ప్రముఖ దినపత్రిక #విలేకరి. బెదిరించటం బాగా..నే,అలవాటు. #DCM #driver లను, #rationing #rice తోల్తవా..లేదాని Black mail చేశాడు. #రేషన్ #బియ్యం నేరం లో,(A2) అయ్యాడు. వాళ్ళ బ్యూరో చీఫ్ కు జరిగింది చెప్పా.. #WellDone #రఘునందన్ అన్నారు. #దుష్టశిక్షణ కు
Tweet media one
6
12
68
@RMaachana
RAGHUNANDAN
2 years
డిగ్రీ #friend 20 ఏళ్లకు కలిశాడు రఘు మనలో నువ్వే #Position లో ఉన్నావని #Friends అన్నారు. నేను #business loss అయ్యా. #Ration card ఇప్పించన్నాడు. కార్డ్ కాదు,షాపే ఇస్తా. లేదా.. #Petrol బంక్ తీసుకో అన్నా. ఏంట్రా అంత #ప్రేమ అన్నాడు. I like Ur #love #story అన్నా.
Tweet media one
14
6
67
@RMaachana
RAGHUNANDAN
1 year
ఏ..క్షణం నుంచి మన #మనసు, ఎదుటి వారి మంచిని కోరుకుంటుందో.. ఆ..క్షణం నుండి మన మనసుకు #సంతోషం ప్రారంభం అవుతుంది.
Tweet media one
4
11
64
@RMaachana
RAGHUNANDAN
1 year
ఆకు,పచ్చగా ఉంటే..అబ్బో ఎంత ఆదరణనో. అదే పoడుటాకైతే?! పలకరింపు కూడా నో. భాగ్యమ్మ (69)జీవితాన్నీ సదివింది. ఉన్న ఒక్క చీర చిరిగింది. ఎవ్వల్లుంటే ఏమ్ లాభం. అయ్యా..జెర పైసలియ్యవా అని అడ్గుతుంటే, నీ మనవడనుకో,అని సహస్రం చేతిలో పెట్టా. #ఉగాది కి #చీర కొనుక్కో అన్నా.
Tweet media one
5
9
65
@RMaachana
RAGHUNANDAN
1 year
ఆడ మనిషి రోజు కూలీ. చేస్తే? వచ్చేవి ₹800+ గ్యాస్ కు 1500/ఇవ్వాలoటే ఎలా? పైగా.. పైసల్లేక పోతే.. "ఇంకేమైనా" ఇవ్వు,అని అదో చూపు. చూశా..ఓ చూపు. mind block అయ్యేలా. #మాచన దండన. ఊరు వాడ అభినందన ఆ విజిలెన్స్ అధికారి తీరే వేరు! - bathakhani
8
14
65
@RMaachana
RAGHUNANDAN
1 year
ధాన్యం కొనుగోళ్లు, #Telangana లో ఆరంభం. వడ్ల తేమ 17శాతం మించవద్దు. కానీ, #రైతు లు కొందరు, సారిగా..ఆరక ముందే,మిల్లు కు తెచ్చి. తరుగు కు ఒప్పుకోని నష్టపోతున్నారు. ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకుని పంట పండించి,మిల్లరును బతిమాలటం ఎంటో
Tweet media one
2
10
65
@RMaachana
RAGHUNANDAN
2 years
పేరు:రాజు #Ration దందా కూ రాజే. అడ్డోస్త్తెరాళ్లతో కొట్టి చంపుతాడు. 3 మార్లు పట్టుబడ్డాడు. నిన్న రా3 ఇతన్నే రాళ్ళతో కొట్టారు. నాకు ఫోన్లో సార్..సార్ అని ఫోన్ cut. Site కి వెళ్లా. ఊపిరుంది. #hospital లో #safe . భార్య గర్భవతి,వచ్చి. సార్.! చేతులు జోడించిoది.
Tweet media one
Tweet media two
8
9
61
@RMaachana
RAGHUNANDAN
1 year
#పెట్రోల్ బంక్, a best #business . #ధనం+#ఇంధనం. 1 రోజు 5000L ఇంధనం అమ్మితే?! ఈ ఎండ కాలం లో.. #Evapartion అని చెప్పి, 500L #Fuel తక్కువున్నా,తప్పించుకోవచ్చు. Sale ను బట్టి 12000L + supply అవుతుంది. నిర్వహణ సరిగా లేదా?! Tell @MoPNG_eSeva . @jagograhakjago .
Tweet media one
3
12
61
@RMaachana
RAGHUNANDAN
9 months
సా..రూ.. బాగుండ్రా.. ఇగ,మా పాణాలు గో..వింద.అనుకున్నం. ఆ..య్యాల గనక, నువు,కాపాడక పో..తే?! బస్సు,జనo ఏ..మయ్యేటోళ్ళమో?! ఎవరేమై..పోతే,నాకెందుకు అనుకునే ఈ జమానా లో మీ అసుంటోళ్లుoడాలే సార్. మా బిడ్డ లగ్గమున్నది సారూ.. తప్పక రావాలే మీరు. అని ఇందాకే,ఓ ఫోన్ కాల్.
Tweet media one
3
11
63
@RMaachana
RAGHUNANDAN
1 year
BC #hostel #RAID ఏ..మ్మా.. #అన్నం ఎలా ఉంది. వార్డెన్ ముందు చెప్పడానికి భయ పడితే?! నా phone number తీసుకోండి. Miss call చాలని చెప్పా. గంట తర్వాత, సార్.. అన్నం బాగాలేదంటే ఇగ ఇంటికి వోవుడే. మీరు #Warden ను మస్తుగ ఉతికి ఆరేషిర్రు సార్ మస్తు ఖుష్ ఐనం
Tweet media one
Tweet media two
1
10
61
@RMaachana
RAGHUNANDAN
1 year
నిరంతర నిఘా
Tweet media one
2
4
62
@RMaachana
RAGHUNANDAN
1 year
4.3.21 #Hyderabad #Yellareddyguda లో #Raid . ఓ ఇంటి ఓనరు. చదువు కోసం వచ్చిన అమ్మాయిని, Blackmail చేసి,2 yrs గా "చెర"..డు అమ్మడు శల్యమయ్యింది. Owner ను @etvtelangana live లోనే కొట్టుకుంటూ., తీసుకెళ్లా.! 3 గంటల్లో 300 సీలిండర్లు seize. #MissionImpossible
Tweet media one
1
12
62
@RMaachana
RAGHUNANDAN
1 year
జూన్ వరకు #ధాన్యం మిల్లుకు చేరింది. మిల్లుల్లో #paddy storage స్థలం ఉం��ే Ok, But కొన్ని చోట్ల Open Area లో tarpalin కప్పి పెడతారు. 4,5 వరసల్లో ఊక/పొట్టు బస్తాలను పేర్చాక, ధాన్యం బస్తాల్ని అమర్చితే?! భూ తేమ కు #వడ్లు మొలకెత్తవు. #రైతు #వ్యవసాయం.
Tweet media one
1
9
61
@RMaachana
RAGHUNANDAN
11 months
మంచి ధర వచ్చింది ఉన్న స్థలం అమ్మెద్దాం ఆన్న ఆలోచన వద్దే వద్దు. ఓ 50 నుంచి 150 లారీల ధాన్యం నిల్వ చేయగలిగే గిడ్డంగి ని @NABARDOnline సాయం తో నిర్మించండి ఆదాయం ఇక ఆదాయం నిరంతరం. Don't sell Land Construct godowns to store paddy & agro products. #NABARD helps U.
Tweet media one
7
20
60
@RMaachana
RAGHUNANDAN
1 year
స్నేహితుడు కుబేరుడైతే, సహాయం ఆశించకు. నీ మనసు తెలుసుకునే అవకాశమివ్వు. మిత్రుడు కుచేలుడైతే, మనసు తెలుసుకుని సహాయం చేయి. అంతే తప్ప,అడగలేదని ఆగిపోకు. మిత్రమా..
Tweet media one
1
11
59
@RMaachana
RAGHUNANDAN
11 months
#Petrol బంక్ ల్లో మంచి నీళ్లు విధిగా పెట్టాలి . లేక పోతే?! ఫిర్యాదు చేయొచ్చు. ఆ..అంత time ఎక్కడిది ..అనుకుంటే?! Tweet it to concern oil company Which ever it may b. సాధారణంగా నీళ్ళు, పెట్టని వాళ్లు ఉండరు. But That too b good.
Tweet media one
1
15
60
@RMaachana
RAGHUNANDAN
1 year
A soul satisfaction Visited #సూర్యనందీశ్వర స్వామి దేవాలయం NEAR #మహానంది I thank @ImDastagiri_YCP & @ImAbdulla_786 . ఈశ్వరుణ్ణి కోరింది ఒక్కటే. నిన్ను ప్రేమిస్తా. నన్ను ప్రేమించు. నిన్ను విడవను విడిచి పెట్టే ప్రసక్తే లేదు. నా #మైత్రి అంతే సామి.
Tweet media one
3
5
58
@RMaachana
RAGHUNANDAN
4 years
Superb super words. No.. no these r Swords
@RLD_OPS
🇮🇳 Fighter 0PS 19.1K 🇮🇳
4 years
खून आपका भी लाल, खून मेरा भी लाल | आपकी सेवा 5 साल हमारी सेवा 30 साल | बस एक सवाल! आपको पुरानी पेंशन,हमे क्यों #NPS का बवाल?? #NPS निजीकरणभारतछोड़ो #पुरानी_पेंशन_बहाल_करो @vijaykbandhu @ViteshKhandekar @ndtv @aajtak @abpmajhatv @zee24taasnews @ashokgehlot51 @RahulGandhi
Tweet media one
0
23
31
1
40
56
@RMaachana
RAGHUNANDAN
10 months
#మహబూబాబాద్ #కొత్తగూడ అటవి. 6 PM ఐతే?! రాక,పోకలు బంద్. సార్.."ఆన్న"లున్నా రు.వెళ్లిపొండి. అన్నారు. ఓ #రేషన్ షాపు తనిఖీ కి వెళ్తే. Indirect warnings. OK.. వారొచ్చాకే వెళ్తా.!రానీ అన్నా. వాళ్లోచ్చారు. DT గారూ.. "మీ రేంటో మాకు తెలుసు". "మీ కు మా..సలాం"అన్నారు.
Tweet media one
3
6
57
@RMaachana
RAGHUNANDAN
2 years
#మాచన అభిఘ్న నా..తమ్ముడి కూతురు చిత్ర కళా,అబ్బో..సూపరు. ఏమ్మా..ఇది #print ఆ.. అనడిగా.. పెదనాన్న ఇది #artwork అందీ. #Hyderabad #bhavans #student #daughterlove #ArtistOnTwitter #artistsontwitter @TheHinduMag @TheHinduEduPlus #childmodel #girlsonly #girl
Tweet media one
8
2
56
@RMaachana
RAGHUNANDAN
2 years
సుదీప్తి BTech Civil. చెల్లి దోస్తు. మనసులో "ఉన్న"వాన్నే #పెళ్లి చేసుకుంది. ఓ దావత్ లో నేను కలిస్త్తే, #depression లో ఉన్నానంది. Y..అన్నా. Friend (HUSBAND) మధ్యపానం #SmoKING అట. ఎవరికి చెప్పదు ఇష్ట"పడ్డ"#జీవితం అని. #Petrol bunk వేయించా. లగ్గం కానుక స్థలంలో.
Tweet media one
Tweet media two
9
5
56