ఇప్పుడే ఒక దోశ తినటానికి హోటల్ కి వెళ్లాను, అప్పుడే
@YSRCParty
మరియు వంగవీటి రంగా జెండాలు కట్టుకుని ఒక 20 కార్లు వెళ్ళాయి, అప్పుడు ఆ దోశలు వేసే ఆయన అంటున్నాడు, ఈ వైసీపీ జెండా రంగా గారి జెండా ఏంటి దరిద్రంగా, ఈ పార్టీ అంత దరిద్రపు పార్టీ లేదు అని. సరే అని ఒక మాట కలిపా, మీకు ఎలా