Payyavula Keshav Profile Banner
Payyavula Keshav Profile
Payyavula Keshav

@PayyavulaMLA

2,736
Followers
4
Following
268
Media
553
Statuses

MLA - Uravakonda Constituency

Anantapur, India
Joined December 2016
Don't wanna be here? Send us removal request.
Pinned Tweet
@PayyavulaMLA
Payyavula Keshav
4 months
@JaiTDP అధినేత @ncbn గారి చేతుల మీదుగా బి-ఫాం అందుకున్న @PayyavulaMLA @JanaSenaParty @BangaloreTDP @BJP4India @BJPAndhra2
Tweet media one
7
22
235
@PayyavulaMLA
Payyavula Keshav
3 months
విజయవాడ లో చంద్రబాబు గారి నివాసంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందిన తర్వాత మొట్టమొదటిసారి కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారిని మర్యాదపూర్వక కలిసిన శ్రీ పయ్యావుల కేశవ్ గారు
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
20
196
2K
@PayyavulaMLA
Payyavula Keshav
3 months
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తిరిగి గాడిన పెట్టే గురుతర బాధ్యతను నాపై ఉంచిన ముఖ్యమంత్రి గౌరవనీయులు @ncbn గారికి కృతజ్ఞతలు. ఈ బాధ్యతను పూర్తి నిబద్ధత తో నిర్వహిస్తాను. #PayyavulaKeshav #Payyavula #NaraChandrababuNaidu #KutamiTsunami #TeluguDesamParty #FinanceMinisterAP
Tweet media one
36
185
2K
@PayyavulaMLA
Payyavula Keshav
3 months
ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ @ncbn గారిని వారి నివాసం వద్ద మర్యాద పూర్వకంగా కలిసిన పయ్యావుల కేశవ్ గారు. @JaiTDP @BJP4India @JanaSenaParty #PayyavulaKeshav #KutamiTsunami #BabuIsBack #TeluguDesamParty #Uravakonda #AndhraPradesh
Tweet media one
15
173
2K
@PayyavulaMLA
Payyavula Keshav
2 months
ఏపీ శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రిగా పయ్యావుల బాధ్యతలు స్వీకరణ - అసెంబ్లీలోని మంత్రి కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన పయ్యావుల - ఈనెల 21, 22 తేదీల్లో అసెంబ్లీ నిర్వహణపై మంత్రి సంతకాలు, అధికారులతో సమీక్ష
10
179
2K
@PayyavulaMLA
Payyavula Keshav
2 months
త్వరలో ప్రవేశ పెట్టబోయే కేంద్ర బడ్జెట్ 2024-25 కు సంబంధించి అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులతో ఢిల్లీ లో కేంద్ర ఆర్థిక మంత్రి @nsitharaman గారు జరిపిన సమావేశంలో పాల్గొనడం జరిగింది.
18
247
2K
@PayyavulaMLA
Payyavula Keshav
3 months
శ్రీ @PayyavulaMLA గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఎన్నికైన సందర్భంగా ఇంద్రకీలాద్రి ఫై దుర్గమ్మ అమ్మవారిని మరియు మంగళగిరి లోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాలలో ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
18
180
2K
@PayyavulaMLA
Payyavula Keshav
2 months
గౌరవనీయులైన ప్రధాన మంత్రి శ్రీ @narendramodi గారితో ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ సంక్షేమం మరియు అభివృద్ధికి సంబంధించిన ముఖ్యమైన విషయాలను ప్రస్తావించడం కోసం నిర్మాణాత్మక సమావేశంలో శ్రీ @ncbn గారితో కలిసి పాల్గొన్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు. @PayyavulaMLA @JaiTDP
Tweet media one
Tweet media two
5
129
2K
@PayyavulaMLA
Payyavula Keshav
3 months
విజయవాడ కేసరపల్లిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం.. ఉరవకొండ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పయ్యావుల కేశవ్ గారు రాష్ట్ర మంత్రి వర్యులుగా ప్రమాణస్వీకారం చేసారు. @JaiTDP @ncbn @narendramodi @JanaSenaParty @naralokesh @BJP4India
21
183
1K
@PayyavulaMLA
Payyavula Keshav
2 months
ఉరవకొండ నియోజకవర్గం ప్రజల ఆశీస్సులతో శాసనసభ్యునిగా ఎన్నికైన నేను ఈరోజు గౌరవ సభ అసెంబ్లీలో ప్రమాణం చేశాను. #APAssembly #AndhraPradesh
16
172
1K
@PayyavulaMLA
Payyavula Keshav
2 months
"రానున్న శాసన సభ సమావేశాలలో రాష్ట్ర అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి సంబంధించి అర్థవంతమైన చర్చలు జరగాలని కోరుకుంటున్నాము" అని ఆర్ధికశాఖ మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ అన్నారు. - టీడీఎల్పీ లో దివంగత ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
12
161
1K
@PayyavulaMLA
Payyavula Keshav
3 months
విజయవాడ లో ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందిన తర్వాత మొట్టమొదటిసారి @naralokesh గారిని మర్యాదపూర్వక కలిసిన శ్రీ పయ్యావుల కేశవ్ గారు @JaiTDP
Tweet media one
6
100
1K
@PayyavulaMLA
Payyavula Keshav
8 months
ఉరవకొండ మండలం మైలారంపల్లి గ్రామంలో 6.50 ఎకరాల తన సొంత భూమిని ఒక్కొక్కరికి 2.5 సెంట్లు ప్రకారం 165 మందికి రిజిస్ట్రేషన్ చేయించి పత్రాలను పేదలకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ గారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
69
544
1K
@PayyavulaMLA
Payyavula Keshav
2 months
సచివాలయంలోని ఫ‌స్ట్ బ్లాక్ లో సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన తొలి కేబినెట్ స‌మావేశంలో పాల్గొనడం జరిగింది. #TDP #APCabinetMeeting #NaraChandrababuNaidu #AndhraPradesh #PayyavulaKeshav
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
82
869
@PayyavulaMLA
Payyavula Keshav
2 months
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేసి మొదటిసారిగా అనంతపురం జిల్లాకు విచ్చేసిన శ్రీ పయ్యావుల కేశవ్ గారికి గుత్తి మండలంలోని సుంకులమ్మ గుడి వద్ద అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, కళ్యాణదుర్గం
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
60
692
@PayyavulaMLA
Payyavula Keshav
7 months
ఉరవకొండలో జరిగినటువంటి రా కదలిరా కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేసిన తెలుగుదేశం కుటుంబ సభ్యులకు, నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదములు. మీ.. #పయ్యావుల_కేశవ్ #PayyavulaKeshav @ncbn @JaiTDP #NaraChandrababuNaidu #TeluguDesamParty
4
122
687
@PayyavulaMLA
Payyavula Keshav
4 months
ఎన్నికల ప్రకటన మొదలయినప్పటి నుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు కష్టపడిన తెలుగుదేశం, బిజెపి, జనసేన కుటుంబ సభ్యులందరికీ హృదయ పూర్వకంగా ధన్యవాదములు - పయ్యావుల కేశవ్ @JaiTDP @JanaSenaParty @BJP4India
2
99
688
@PayyavulaMLA
Payyavula Keshav
4 months
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా భారతదేశ రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ అందుకున్న మెగాస్టార్‌ @KChiruTweets గారికి శుభాకాంక్షలు. లక్ష్యాల పట్ల గట్టి సంకల్పంతో, క్రమశిక్షణతో కృషిచేస్తే ఎంత ఎత్తుకైనా ఎదగవచ్చని నిరూపించిన చిరంజీవి గారిని యువత స్ఫూర్తిగా తీసుకోవాలి.
Tweet media one
2
99
648
@PayyavulaMLA
Payyavula Keshav
10 days
ఈరోజు తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి రాజకీయ సలహాదారు శ్రీ వేం నరేందర్ రెడ్డి మరియు పొన్నూరు శాసనసభ్యులు శ్రీ ధూళిపాళ్ల నరేంద్ర గార్లతో కలిసి దర్శించుకున్న మంత్రివర్యులు శ్రీ పయ్యావుల కేశవ్ గారు.
Tweet media one
5
34
638
@PayyavulaMLA
Payyavula Keshav
2 months
వ్తె. రాంపురంలో.. ఎర్రితాత దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి పయ్యావుల కేశవ్ గారు.
Tweet media one
Tweet media two
0
27
580
@PayyavulaMLA
Payyavula Keshav
3 months
నేడు శ్రీవారిని దర్శించుకున్న పయ్యావుల కేశవ్ గారు... దర్శనానంతరం టీటీడీ వేద పండితులు రంగనాయక మండపంలో వేద ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. 🙏🏼🙏🏼🙏🏼
Tweet media one
0
38
532
@PayyavulaMLA
Payyavula Keshav
2 months
కేంద్ర ఆర్థికమంత్రి @nsitharaman అధ్యక్షతన జరిగిన జీఎస్టీ కౌన్సిల్ భేటీకి హాజరైన రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు. రాష్ట్రాభివృద్ధికి సహకారం అందించాలని కేంద్ర ఆర్థికమంత్రిని కోరిన మంత్రి పయ్యావుల. పోలవరం, రాజధాని నిర్మాణానికి సాయం అందించాలని,
6
110
523
@PayyavulaMLA
Payyavula Keshav
7 months
History Repeats... Payyavula Keshav anna 🔥🔥💥 ఉరవకొండలో తెలుగుదేశం జెండా ఎగురుతుంది, రాష్ట్రంలో కూడా తెలుగుదేశం జెండా ఎగురుతుంది.✌️ 1994 Repeats in 2024 📌 @ncbn @PayyavulaMLA @JaiTDP @JanaSenaParty #RaaKadaliraa #TDPWillBeBack
8
117
517
@PayyavulaMLA
Payyavula Keshav
2 months
పెనుమాకలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు స్వయంగా పంపిణీ చేసిన ముఖ్యమంత్రి Nara Chandrababu Naidu గారు. -జిల్లాలో రూ.7,000ల ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం.. -అనంతపురం జిల్లా, ఉరవకొండ మండల కేంద్రంలోని పాతపేట శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం దగ్గర ఎన్టీఆర్ భరోసా కింద
Tweet media one
1
48
485
@PayyavulaMLA
Payyavula Keshav
1 year
రూ.900 కోట్ల కుంభకోణం బట్టబయలవడంతో తాడేపల్లి పెద్దలకు నిద్ర కరువైంది... - పీఏసీ ఛైర్మన్ Payyavula Keshav మీడియా సమావేశం. Telugu Desam Party (TDP)
4
198
473
@PayyavulaMLA
Payyavula Keshav
2 months
పెద్ద కౌకుంట్ల గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మొక్కలు పెంపకం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటిన మంత్రి పయ్యావుల కేశవ్ గారు. @JaiTDP @JanaSenaParty @BJP4India
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
34
478
@PayyavulaMLA
Payyavula Keshav
2 months
ఈ రోజు ఉదయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో ఆర్థిక, ప్రణాళిక మరియు వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా బాధ్యతలను చేపట్టడం జరిగింది. #PayyavulaKeshav #Amaravati #FinanceMinister #TDP #AndhraPradesh
Tweet media one
2
39
467
@PayyavulaMLA
Payyavula Keshav
7 months
Listen to the Crowd 👌👌 Huge Response for @PayyavulaMLA garu.. People’s Leader 🔥🔥
3
97
462
@PayyavulaMLA
Payyavula Keshav
8 months
తాతల కాలంలో రిజర్వాయర్ కి రెండువేల ఎకరాలు దానం ��ేయ్యాలన్నా, ఉరవకొండ నియోజకవర్గం లో ముంపుకు గురవతున్న మైలారంపల్లి గ్రామ ప్రజలకి శాశ్వత నివాసాన్ని ఏర్పాటు చేసుకునేందుకు కోట్లు విలువైన భూమిని ఇవ్వాలన్నా అది పయ్యావుల కుటుంబానికే సాధ్యం… Note:2.5 సెంట్లు అంటే 120.998 గజాలు
Tweet media one
13
143
449
@PayyavulaMLA
Payyavula Keshav
2 months
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 16 వ శాసనసభాపతిగా ఎన్నికైన శ్రీ @AyyannaPatruduC గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. సీనియర్ ప్రజాప్రతినిధి అయిన అయ్యన్న గారు అందరి మద్దతుతో ఏకగ్రీవంగా అసెంబ్లీ స్పీకర్ గా ఎన్నిక కావడం సంతోషదాయకం. #APAssembly #AndhraPradesh
Tweet media one
6
38
428
@PayyavulaMLA
Payyavula Keshav
9 months
Congratulations to @revanth_anumula Garu on being sworn in as the Chief Minister of Telangana. I wish him a successful tenure in service to the people.
Tweet media one
1
57
427
@PayyavulaMLA
Payyavula Keshav
4 months
ఉరవకొండలో ఆర్వో ని కలిసిన తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడుతున్న తెలుగుదేశం అభ్యర్థి పయ్యావుల కేశవ్ @JanaSenaParty @JaiTDP @BJP4India @naralokesh @ncbn
0
89
424
@PayyavulaMLA
Payyavula Keshav
7 months
ఈరోజు ఉరవకొండ లో నందమూరి తారక రామారావు గారి విగ్రహం అవిష్కరణ కార్యక్రమంలో @PurandeswariBJP , పయ్యావుల కేశవ్ గారి పాల్గొన్నారు. @JaiTDP
Tweet media one
Tweet media two
Tweet media three
0
41
407
@PayyavulaMLA
Payyavula Keshav
5 months
4వ రోజు ఉరవకొండ టౌన్ లో.. ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ గారు..
1
70
390
@PayyavulaMLA
Payyavula Keshav
5 months
2009లో మరణించిన రాజశేఖర్ రెడ్డి 2011లో సంతకం ఎలా పెట్టారు - Keshav Payyavula దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హయాంలో చేసిన అభివృద్ధిని ఇప్పుడు చెప్పుకోవడానికి సిగ్గుగా లేదా.. వైసీపీ నేతల అవగాహన లోపమే తాగునీటి దుస్థితికి కారణం. @JaiTDP @JanaSenaParty
4
86
344
@PayyavulaMLA
Payyavula Keshav
4 months
ఈరోజు నామినేషన్ అనంతరం తెలుగుదేశం అభ్యర్థి పయ్యావుల కేశవ్ గారు అశేష జనవాహిని నడుమ మాట్లాడుతూ.. @JaiTDP @JanaSenaParty @BJP4India @ncbn @naralokesh
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
39
332
@PayyavulaMLA
Payyavula Keshav
1 month
ఉరవకొండ నియోజకవర్గంలో నింబగల్, కొనకొండ్లలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను పరిశీలించిన మంత్రి పయ్యావుల కేశవ్ గారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
30
318
@PayyavulaMLA
Payyavula Keshav
7 months
ఉరవకొండ లో.. ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ చేసిన ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ గారు
4
43
303
@PayyavulaMLA
Payyavula Keshav
14 days
అనంతపురంలో పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో 78వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారు భారత జాతీయ పతాకావిష్కరణ చేసి గౌరవ వందనం స్వీకరించారు.కార్యక్రమంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, కలెక్టర్ వినోద్ కుమార్.వి, జిల్లా ఎస్పీ కె వి.మురళీకృష్ణ పాల్గొన్నారు
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
20
293
@PayyavulaMLA
Payyavula Keshav
1 year
Payyavula Keshav గారి కుమారుడు పయ్యావుల విక్రమసింహా వివాహా రిసెప్షన్ కు హాజరైన Nara Chandrababu Naidu గారు!
Tweet media one
Tweet media two
Tweet media three
4
53
285
@PayyavulaMLA
Payyavula Keshav
1 month
అనంతపురం జులై 28: ఆర్థిక శాఖ మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా SP మురళీకృష్ణ గారు Anantapur Police
Tweet media one
0
25
280
@PayyavulaMLA
Payyavula Keshav
7 months
పెద్ద కౌకుంట్లలో తమ పొలంలో పండిన పంటల ధాన్య రాసుల పూజ కార్యక్రమంలో పాల్గొన్న పయ్యావుల కేశవ్ గారు. @JaiTDP
Tweet media one
Tweet media two
2
38
271
@PayyavulaMLA
Payyavula Keshav
17 days
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి @nsitharaman గారితో సమావేశమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారు మరియు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు.
Tweet media one
Tweet media two
0
21
271
@PayyavulaMLA
Payyavula Keshav
7 months
జనాలని తోలుకొస్తే, నీ మీటింగుల్లాగా ఎప్పుడు పారిపోదామా అని చూస్తూ ఉంటారు జగన్ అదే చంద్రబాబు గారు మీటింగ్ పెడితే, ఇలా ఉత్సాహంగా ఉరకలు వేస్తారు.. Both Are Not Same జగన్ #రాకదలిరా #PayyavulaKeshav #RaaKadaliraa #2024JaganNoMore
6
63
260
@PayyavulaMLA
Payyavula Keshav
7 months
ఉరవకొండలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన సందర్భంగా గాయపడిన అంగన్వాడీ కార్యకర్తలను పరామర్శిస్తున్న ఎమ్మెల్యే శ్రీ పయ్యావుల కేశవ్ గారు
1
53
240
@PayyavulaMLA
Payyavula Keshav
5 months
ఉరవకొండ టౌన్ లో.. ఇంద్రానగర్, రామ్ నగర్, అచ్యుత్ నగర్ లలో ఇంటింటికి ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ గారు.
0
44
236
@PayyavulaMLA
Payyavula Keshav
7 months
విశ్వేశ్వరరెడ్డి ని ఉతికి ఆరేసిన పయ్యావుల కేశవ్..💥 ప్రజలు ఎవడు పనిమంతుడో చూస్తారు.. నువ్వు ఒక చేతకానీ దద్దమ్మవి, అసమర్థునివి, ఉరవకొండ ప్రజనీకానికి నష్టం కలిగించినటువంటి వ్యక్తివి, నీ వల్ల 300కోట్లు నష్టపోయినటువంటి జీబీసీ రైతాంగం ఒకవైపు ఉంటే..
4
74
234
@PayyavulaMLA
Payyavula Keshav
16 days
కర్ణాటకలోని హోస్పేట వద్ద మంగళవారం మధ్యాహ్నం తుంగభద్ర డ్యామ్ ని కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి Siddaramaiah గారితో కలిసి పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ జలవనరుల శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారు, కర్ణాటక చిన్న నీటిపారుదల శాఖ మంత్రి భోసరాజు గారు,
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
29
231
@PayyavulaMLA
Payyavula Keshav
1 month
తక్షణమే ప్రజా సమస్యలను పరిష్కరించాలి అనంతపురం ఆర్.అండ్.బి అతిథి గృహంలో ప్రజాదర్బార్ ను నిర్వహించిన మంత్రి పయ్యావుల కేశవ్ - : ప్రజాదర్బార్ లో వచ్చిన సమస్యలకు వెంటనే పరిష్కారం చూపించాలి.. అధికారులకు మంత్రి ఆదేశాలు..
Tweet media one
Tweet media two
Tweet media three
0
25
228
@PayyavulaMLA
Payyavula Keshav
7 months
ఉరవకొండలో జరుగుచున్న "రా కదలిరా" కార్యక్రమం రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయేటట్లు జరుగుతుంది - ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్. @ncbn @naralokesh @JaiTDP
1
57
219
@PayyavulaMLA
Payyavula Keshav
10 months
14 గంటలు ఎందుకు పట్టింది అంటున్న సజ్జలా, ప్రజాభిమానం కట్టలు తెంచుకుంటే ఇలాగే ఉంటుంది. 14 గంటల ప్రయాణంలో అడుగడుగునా నీరాజనాలే. చంద్రబాబు.. ఎక్కడన్నా కారు దిగిన సందర్భం లేదు. ఎక్కడా కారు ఆపకుండా 14 గంటలు ప్రయాణం సాగింది. చరిత్రలో లేనివిధంగా జనం వచ్చారు.
3
84
215
@PayyavulaMLA
Payyavula Keshav
2 months
@ysjagan కు ప్రజలు అధికారం తీసేసిన.. ఇంకా కొసరు అధికారం కోసం పాకులాడుతున్నాడు - పయ్యావుల కేశవ్ #EndOfYCP #AndhraPradesh
2
66
190
@PayyavulaMLA
Payyavula Keshav
8 months
ఓటరు జాబితాలో వైసీపీ చేస్తున్న అక్రమాలపై టీడీపీ అధినేత @ncbn గారు, జనసేన అధినేత @PawanKalyan గారు, ఎమ్మెల్యే @payyavula77 గారు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసారు. @JaiTDP @JanaSenaParty
7
46
186
@PayyavulaMLA
Payyavula Keshav
7 months
ఉరవకొండలో శ్రీ @ncbn గారి రా కదిలిరా కార్యక్రమం సభ స్థల ఏర్పాట్లు పర్యవేక్షస్తున్న ఎమ్మెల్యే @PayyavulaMLA గారు... #PayyavulaKeshav #TeluguDesamParty #NaraChandrababuNaidu
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
29
181
@PayyavulaMLA
Payyavula Keshav
2 months
(17-06-2024) రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్ర��� శ్రీ పయ్యావుల కేశవ్ గారి పర్యటన వివరాలు. • ఉదయం 10.00గంటలకు గుత్తి కి దగ్గర్లో "బాట సుంకలమ్మ" ఆలయంలో పూజ. • ఉదయం 11.00గంటలకు గుత్తి టౌన్ లో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి.. ప్రజలతో కలయిక. • ఉదయం 11.30గంటలకు గుత్తి నుండి బయలుదేరుట.
Tweet media one
2
23
170
@PayyavulaMLA
Payyavula Keshav
3 months
తెలుగు వెలుగు, తెలుగుజాతికి స్ఫూర్తి, కీర్తి...అన్న ఎన్టీఆర్. ఆ మహనీయుడి 101వ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ అన్నగారి సేవలను స్మరించుకుందాం. క్రమశిక్షణ, పట్టుదల, చిత్తశుద్ధి, ప్రజలకు మంచి చేయాలనే తపనే ఒక సామాన్య రైతు బిడ్డ అయిన తారక రాముడిని మహా నాయకునిగా తీర్చిదిద్దాయి.
Tweet media one
0
18
164
@PayyavulaMLA
Payyavula Keshav
29 days
రెండవ రోజు "ప్రజాదర్బార్" - : సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలి - : రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
18
165
@PayyavulaMLA
Payyavula Keshav
1 year
Tweet media one
0
17
155
@PayyavulaMLA
Payyavula Keshav
1 year
మీ సమస్యల్ని @ncbn గారితో నేరుగా పంచుకునేలా చేసే మన టీడీపీ యాప్ ను వెంటనే డౌన్ లోడ్ చేసుకోండి - పయ్యావుల కేశవ్ PAC చైర్మన్, MLA ఉరవకొండ, TDP పొలిట్ బ్యూరో సభ్యులు. Playstore Download Link 👉: Appstore Download Link 👉:
2
52
153
@PayyavulaMLA
Payyavula Keshav
8 months
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్! రాష్ట్ర ప్రజలకు, ఉరవకొండ నియోజకవర్గ ప్రజలకు మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ.. పయ్యావుల కేశవ్. ఎమ్మెల్యే, ఉరవకొండ.
6
27
153
@PayyavulaMLA
Payyavula Keshav
7 months
ఉరవకొండలో 'రా కదలిరా ' సభ విజయవంతం అయ్యింది. జనం ప్రవాహమై.. కదలి వచ్చారు. విధ్వంసక, విద్వేష జగన్ సర్కారుని తరిమికొట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. #UravakondaWelcomesCBN #RaaKadaliRaaUravakonda #CBNinUravakonda #రాకదలిరా #RaaKadaliraa
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
24
141
@PayyavulaMLA
Payyavula Keshav
2 months
కేంద్రమంత్రి @nitin_gadkari గారితో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు భేటి అయ్యారు. సమావేశంలో కేంద్ర మంత్రులు కింజరపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఏపీ మంత్రులు పయ్యావుల కేశవ్, బి సి జనార్ధన్ రెడ్డి గార్లు పాల్గొనడం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
0
20
146
@PayyavulaMLA
Payyavula Keshav
5 months
పయ్యావుల కేశవ్ గారి కుటుంబం @PayyavulaMLA @JaiTDP @JanaSenaParty @BJPAndhra2
Tweet media one
3
24
138
@PayyavulaMLA
Payyavula Keshav
6 months
పెనుకొండలో టీడీపీ అధినేత @ncbn గారి "రా... కదలిరా" బహిరంగసభలో పాల్గొన్న ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్. #RaaKadaliraa #రాకదలిరా @PayyavulaMLA
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
22
133
@PayyavulaMLA
Payyavula Keshav
4 months
రాజనీతిజ్ఞుడు, నవ్యాంధ్ర సృష్టికర్త తెలుగుజాతి కీర్తిని నలుదిశలా వ్యాపింపజేసిన విజనరీ లీడర్, సైబరాబాద్ నిర్మాత, టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి @ncbn గారికి హృదయపూర్వక జన���మదిన శుభాకాంక్షలు. @JaiTDP @JanaSenaParty
Tweet media one
1
33
133
@PayyavulaMLA
Payyavula Keshav
2 months
ఈ రోజు ఉదయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో ఆర్థిక, ప్రణాళిక మరియు వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా బాధ్యతలను చేపట్టడం జరిగింది. #PayyavulaKeshav #Amaravati #FinanceMinister #TDP #AndhraPradesh
Tweet media one
9
18
133
@PayyavulaMLA
Payyavula Keshav
3 months
మీడియా దిగ్గజం రామోజీరావు మృతి పట్ల సంతాపం తెలిపిన ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ తెలుగు రాష్ట్రాలలో సినీ, మీడియా రంగంలో ఎంతోమందికి ఆయన ఆదర్శం బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన రామోజీ రావు గారు కఠోర సాధన తో ఎన్నో అద్భుతాలు సృష్టించారు ఆయన లేని లోటు సమాజానికి తీరనిది
Tweet media one
0
20
124
@PayyavulaMLA
Payyavula Keshav
7 months
బాబు ష్యూరిటీ - భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే Payyavula Keshav పెద్ద కౌకుంట్ల పంచాయతీలో చిన్న కౌకుంట్ల, మైలారం పల్లి, రాచేపల్లి గ్రామాలలో "బాబు ష్యూరిటీ - భవిష్యత్తు గ్యారెంటీ" కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే Payyavulakeshav
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
21
122
@PayyavulaMLA
Payyavula Keshav
7 months
రేపు ఉరవకొండలో టిడిపి అధినేత చంద్రబాబు పర్యటన నేపథ్యంలో హెలీప్యాడ్, స్టేజి వద్ద ఏర్పాట్లు పనులను టీడీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు గారు, ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ గారు మరియు జనసేన నాయకులు పరిశీలించారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
24
118
@PayyavulaMLA
Payyavula Keshav
8 months
కౌకుంట్లలో నూతన సంవత్సర వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే Payyavula Keshav గారు @JaiTDP #HappyNewYear2024
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
16
116
@PayyavulaMLA
Payyavula Keshav
28 days
ఉరవకొండ నియోజకవర్గం, కూడేరు మండలంలోని అంతరగంగ గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ తో పాల్గొన్న రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
12
114
@PayyavulaMLA
Payyavula Keshav
15 days
భారతదేశ 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు నా శుభాకాంక్షలు!!🇮🇳 స్వాతంత్య్రం మనకు కేవలం హక్కు మాత్రమే కాదు, అది ఒక బాధ్యత.ఈ రోజు ఎందరో త్యాగధనుల పోరాటం, ధైర్యం, మరియు త్యాగం మనం స్మరించుకోవాలి.మన సమాజాన్ని, దేశాన్ని సుస్థిరంగా మలిచేందుకు అందరం కలిసి కృషి చేద్దాం
Tweet media one
1
9
114
@PayyavulaMLA
Payyavula Keshav
8 months
ఉరవకొండ హాంద్రీనీవా కాలువ దగ్గర.. ఆ రోజు రైతులందరినీ కాళ్లు పట్టుకున్నాం.. నిజంగా చెప్పాలంటే ఆ రోజు నీళ్లు ఇచ్చిన నింబగల్లు, వ్యాసాపురం రైతులని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు... -ఎమ్మెల్యే శ్రీ"పయ్యావుల కేశవ్ గారు.!
0
32
111
@PayyavulaMLA
Payyavula Keshav
6 months
కేశవన్న మూడు తరాలకు వారధిగా పని చేసిన వ్యక్తి. నందమూరి తారక రామారావు గారి దగ్గర ట్రైనింగ్ పొందిన వ్యక్తి కేశవన్న, విజనరీ లీడర్ చంద్రబాబు గారి దగ్గర పని చేసిన వ్యక్తి కేశవన్న, ఒక యువ నాయకుడిగా నేను పని చేయాలన్న నాతో పరిగెత్తే వ్యక్తి కేశవన్న, రే అసెంబ్లీ పులి కేశవన్న - @naralokesh
0
19
110
@PayyavulaMLA
Payyavula Keshav
8 months
అంగన్వాడీల పోరాటం ఎందరికో స్పూర్తి దాయకం - ఎమ్మెల్యే Payyavula Keshav
3
36
103
@PayyavulaMLA
Payyavula Keshav
7 months
వజ్రకరూరు మండలం గూళపాళ్యం గ్రామంలో "పెద్దమ్మ దేవత గ్రామదేవర" కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ గారు. #PayyavulaKeshav #TeluguDesamParty @JaiTDP
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
11
97
@PayyavulaMLA
Payyavula Keshav
6 months
వజ్రకరూర్ లో "బాబు ష్యూరిటీ - భవిష్యత్తు గ్యారెంటీ" కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ గారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
21
89
@PayyavulaMLA
Payyavula Keshav
6 months
ఉరవకొండ శంఖారావం సభతో కేడర్లో ఉత్తేజం నింపిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి Nara Lokesh మరియు ఎమ్మెల్యే Payyavulakeshav. నియంత కంటే ఘోరమైన జగన్ పాలనకి చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. #Shankharavam #NaraLokesh #BabuSuper6 #andhrapradesh #payyavulakeshav #uravakonda
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
17
85
@PayyavulaMLA
Payyavula Keshav
1 year
Tweet media one
0
9
82
@PayyavulaMLA
Payyavula Keshav
1 year
కుటుంబ సమేతంగా తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే Payyavula Keshav పయ్యావుల కేశవ్ గారు మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు గారికి ఇష్టదైవం అయిన వెంకటేశ్వర స్వామిని ప్రత్యేకంగా ప్రార్థించడం స్వామి వారి ఆశీస్సులు చంద్రబాబు నాయుడు గారికి ఉండాలని కోరుకున్నాను.
6
18
83
@PayyavulaMLA
Payyavula Keshav
1 year
స్కిల్ డెవలప్మెంట్ లో ఎమ్ జరిగింది.? పూస గుచ్చినట్టు వివరించిన ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ గారు.... అసలు స్కిల్ డెవలప్మెంట్ అథారిటీ అంటే తెలియని వారికి కూడా చక్కగా వివరించి చెప్పారు ఒక సారి వినండి.
3
41
77
@PayyavulaMLA
Payyavula Keshav
4 months
ఈరోజు కొనకొండ్లలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పయ్యావుల కేశవ్ గారు రోడ్ షో నిర్వహించారు. గ్రామంలో పయ్యావుల కేశవ్ గారికి మహిళలు హరతులతో ఘనంగా స్వాగతం పలికారు. మండల నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ అభిమానులు కేశవ్ గారికి ఘన స్వాగతం పలికారు. @JaiTDP
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
16
79
@PayyavulaMLA
Payyavula Keshav
7 months
మంత్ర�� పెద్దిర��డ్డి రామచంద్రారెడ్డి అంగన్వాడీ వర్కర్లకు క్షమాపణ చెప్పాలి - @PayyavulaMLA @JaiTDP
2
26
79
@PayyavulaMLA
Payyavula Keshav
4 months
పయ్యావుల కేశవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువ. ◆పెద్ద కౌకుంట్లలో పయ్యావుల కేశవ్ గారి స్వగృహం నందు జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికి అధికారులు, ప్రజా ప్రతినిధులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, నియోజకవర్గ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
13
78
@PayyavulaMLA
Payyavula Keshav
4 months
సైకిల్ 🚲గుర్తుకు ఓటు వేద్దాం పయ్యావుల కేశవ్ గారిని గెలిపిద్దాం పయ్యావుల కుటుంబ సభ్యులు..
1
13
79
@PayyavulaMLA
Payyavula Keshav
1 year
రైతుల కోసం వందసార్లు అరెస్ట్ అవ్వడానికి నేను కూడ సిద్దమే - ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్. ఉరవకొండ పోలీస్ స్టేషన్ లో.. పయ్యావుల కేశవ్ గారు పోలీసులతో మాట్లాడుతూ.. నిన్నటి రోజున రైతులు భీమా పరిహారం కోసం తన ఆవేదనను చెప్పుకోవడానికి నిరసన తెలిపితే..
2
28
77
@PayyavulaMLA
Payyavula Keshav
4 months
కూడేరు ఏప్రిల్ 27: మండల పరిధి ఉదిరిపికొండ, శివరాంపేట, మరుట్ల 3వ కాలనీ, మరుట్ల 2వ కాలనీ, మరుట్ల 1వ కాలనీ మరియు ఇప్పేరు గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించిన తెలుగుదేశం అభ్యర్థి పయ్యావుల కేశవ్ గారు. @JaiTDP @JanaSenaParty @BJP4India @ncbn
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
14
75
@PayyavulaMLA
Payyavula Keshav
1 month
వికసిత్ ఆంధ్రప్రదేశ్ - 2047 కోసం విజన్ డాక్యుమెంటుపై సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో నీతి ఆయోగ్ సీఈవో బివిఆర్ సుబ్రహ్మణ్యం, సంస్థ ప్రతినిధులు శుక్రవారం సమావేశమయ్యారు.
Tweet media one
Tweet media two
2
13
75
@PayyavulaMLA
Payyavula Keshav
1 year
స్కిల్ డెవలప్మెంట్ లో ఎమ్ జరిగింది.? పూస గుచ్చినట్టు వివరించిన ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ గారు.... అసలు స్కిల్ డెవలప్మెంట్ అథారిటీ అంటే తెలియని వారికి కూడా చక్కగా వివరించి చెప్పారు ఒక సారి వినండి👍👍
3
35
70
@PayyavulaMLA
Payyavula Keshav
4 months
పెద్దకౌకుంట్లలో ఓటు హక్కును వినియోగించుకున్న పయ్యావుల కేశవ్ గారు!
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
18
74
@PayyavulaMLA
Payyavula Keshav
7 months
జనవరి 31 : ఉరవకొండ మండలం పెద్ద కౌకుంట్ల పంచాయతీలో వై.రాంపురం గ్రామంలోనీ "బాబు ష్యూరిటీ - భవిష్యత్తు గ్యారెంటీ" కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ గారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
17
69
@PayyavulaMLA
Payyavula Keshav
6 months
1. #మహాశక్తి 2. #యువగళం 3. #అన్నదాత 4. #పూర్_రిచ్ 5. #ఇంటింటికీ_నీరు 6. #బీసీలకు_రక్షణ_చట్టం శ్రీ పయ్యావుల కేశవ్ గారు. శాసన సభ్యులు, ఉరవకొండ నియోజకవర్గం.
Tweet media one
0
18
70
@PayyavulaMLA
Payyavula Keshav
7 months
పెద్ద కౌకుంట్ల : ఉరవకొండలో ఈ నెల 27వ తేదీ Nara Chandrababu Naidu గారి పర్యటన విజయవంతం చేయడం కోసం నియోజకవర్గంలోని నాయకులతో సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే Keshav Payyavula గారు!
Tweet media one
0
10
69
@PayyavulaMLA
Payyavula Keshav
7 months
జనవరి 30 : బెలుగుప్ప మండలం విరుపాపల్లి గ్రామంలో మారెమ్మ జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
12
69
@PayyavulaMLA
Payyavula Keshav
4 months
విడపనకల్ ఏప్రిల్ 22: ఉరవకొండ నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో భాగంగా డొనేకల్, కడదరబెంచి, ఎన్. తిమ్మాపురం, గడేకల్, పెంచలపాడు, పొలికి గ్రామాలలో రోడ్ షో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ గారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
12
69
@PayyavulaMLA
Payyavula Keshav
5 months
దళిత వాడల్లో పయ్యావుల కేశవ్ గారికి బ్రహ్మరథం! 2వ రోజు ఉరవకొండ పట్టణం లో శుక్రవారం తెదేపా అభ్యర్థి పయ్యావుల కేశవ్ గారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
8
68
@PayyavulaMLA
Payyavula Keshav
5 months
ఉరవకొండ టౌన్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన పయ్యావుల కేశవ్ గారు.. ఉరవకొండ టౌన్ లో మాలవీధి, గట్టువీధి, గురుకల వీధి, గాంధీ బజార్ లలో ఇంటింటికి ప్రచారం నిర్వహించిన తెలుగుదేశం అభ్యర్థి పయ్యావుల కేశవ్ గారు. @JaiTDP @JanaSenaParty @BJPAndhra2
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
14
66
@PayyavulaMLA
Payyavula Keshav
5 months
ఉరవకొండ టౌన్ లో.. ఇంద్రానగర్, రామ్ నగర్, అచ్యుత్ నగర్ లలో ఇంటింటికి ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ గారు. @JaiTDP @JanaSenaParty
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
8
66
@PayyavulaMLA
Payyavula Keshav
5 months
ఉరవకొండ టౌన్ లో.. చౌడేశ్వరి కాలనీలో 5వ రోజు ఎన్నికల ప్రచారం లో ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ గారు. జన్మనిచ్చిన తల్లితండ్రుల తోపాటు 30 సంవత్సరాలు గా రాజకీయ ఎదుగదలకు కారణం అయిన ఉరవకొండ నియోజకవర్గం ప్రజల రుణం తీర్చుకోలేనిది, నియోజకవర్గం ప్రజలే తన బలం అని కేశవ్ గారు పేర్కొన్నారు. @JaiTDP
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
6
62