స్వరాజ్య సమార ఖ్యాతి, మన్యం వీరుడు, స్వాతంత్ర్య సమర యోధుడు, తెలుగు జాతి ముద్దు బిడ్డ,త్యాగ నిరతికి ఆదర్శ ప్రాయుడు, దేశం కోసం తన ప్రాణాలను సైతం తృణ ప్రాయంగా సమర్పించిన విప్లవ జ్యోతి శ్రీ అల్లూరి సీతారామ రాజు గారి 125వ జయంతి సందర్బంగా ఆయనకు ఘన నివాళులు
#AlluriSitaRamaraju