@JanaSenaParty
ఇద్దరు అరగంట క్రితం వరకు
#TDP
..
చంద్రబాబు ఆదేశాలతో ఇపుడే #జనసేన లో జాయిన్ అయ్యారు..
అంతే కాదండోయ్ ఒకరు అవనిగడ్డ నుండి, మరొకరు పాలకొండ నుండి జనసేన తరపున MLA గా పోటి చేస్తున్నారు..
సైకిల్ గుర్తు నుండి గ్లాసు గుర్తు కి మారారు అంతే మిగతాది అంతా ఆయన అడుగుజాడల్లోనే ఉంటాది.