సోదరి గీతాంజలి విషాద ఘటనను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాము. చలించిపోయిన ముఖ్యమంత్రి
@ysjagan
గారు ఆ కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉండాలని ఆదేశించారు.
తల్లిలేని లోటును తీర్చలేకపోయినా,
ఆ పసిబిడ్డల కోసం 20 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.
స్పందించి అండగా నిలిచిన