మీ అందరికి ఒక విజ్ఞప్తి! కౌశల్ ఆర్మీ ఒకరికి హాని చేయాలని ఎప్పుడూ చూడదు!
ఒక సినిమా నిర్మాణం వెనుక ఎంతోమంది శ్రామికుల శ్రమ ముడిపడి ఉంది. అంతమంది శ్రామికుల కష్టాన్ని మనం వృధా పోనివ్వవద్దు. దయచేసి ప్రతి సినిమాని ఆదరించండి. పైరసీని అరికట్టండి.
@kaushalarmy_
@NameisNani
ఏం లేదు తమ్ముడు నాని!! నిన్న నువ్వు చెప్పావు కదా! నీ ఎదురుగా అన్యాయం జరిగితే నిలదీసే దమ్ము నీకు ఉందా అని!! అలానే వాళ్లకు కనిపించిన అన్యాయం గురించి నీ మీద ప్రశ్నల వర్షం కురిపిస్తారు!!
ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పే దమ్ము నీకు ఉందా!! అని మేము అడగాలా!!
All d best!!
#KaushalArmy
#Kaushal
personality mesmerising every 1.
#KaushalArmy
consists of:
-supporters from dif countries, states
-having dif political views
-fans of dif film 🌟
-speak dif languages : Tamil, Kannada, Telugu, Hindi......
Power of
#KaushalArmy
రోజురోజుకి కౌశల్ దేవుడిలా కనిపిస్తున్నాడు
ఈరోజు మార్నింగ్ ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. ఇంట్లోకి ఒక సీతాకోకచిలుక వచ్చింది. దానితో కాసేపు ఆడుకున్న రోల్ చనిపోయినదని డస్ట్‌బిన్ లో వేశాడు.దీన్ని గమనించిన కౌశల్ అది బ్రతికేఉందని కుదుటపడడానికి స్వచ్ఛమైన గాలి అందే ప్రదేశంలోకి తీసుకువచ్చాడు
Keeping the trolls aside, my kids started getting up by 6.00 with the
#music
, no complaints, started dancing with the music.
Schools starts at 7.00.
Lot more to share!!
#BiggBoss2Telugu
#BiggBossTelugu2
గణేష్ రోల్ కోసం సెల్ఫ్ నామినేషన్ చేసుకున్నప్పుడు ఏరా నీకు బుద్ధి ఉందా అని అడిగాడు మరి గీత సీజన్ మొత్తం నామినేట్ చేస్తే మరి నోరు పెగల్లేదు!!
మా నాయనమ్మ తూ... అని ఊసి వెళ్ళిపోయారు
@NameisNani
#BiggBossTelugu2
#KaushalArmy
Thank you is a small word for all those warm 💓 who helped d victims of
#CycloneTitli
in
#Andhrapradesh
There is lot more people still starving having dark nights.
Please help as much as you can in form r kind 2 d people of Srikakulam
Kudos to all the volunteers
#KaushalArmy
నాని పిరమిడ్ గేమ్ లో అందరూ కలిసి
#Pyramid
మీద కాకుండా మొహం మీద కొడుతున్నప్పుడు కనీసం అడగాలని కూడా అనిపించలేదా
@NameisNani
. మీ మనస్సాక్షిని నువ్వు చంపుకొని షో చేస్తూ ఉండవచ్చు కానీ ప్రేక్షకులు అన్ని చూస్తూనే ఉన్నారు!
#kaushalArmy
#BiggBossTelugu2
@kaushalarmy_
@NameisNani
ఏం లేదు తమ్ముడు నాని!! నిన్న నువ్వు చెప్పావు కదా! నీ ఎదురుగా అన్యాయం జరిగితే నిలదీసే దమ్ము నీకు ఉందా అని!! అలానే వాళ్లకు కనిపించిన అన్యాయం గురించి నీ మీద ప్రశ్నల వర్షం కురిపిస్తారు!!
ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పే దమ్ము నీకు ఉందా!! అని మేము అడగాలా!!
All d best!!
#KaushalArmy