😢కరోనా మహమ్మారి మా ఇంట్లో కూడా విషాదాన్ని నింపింది..మా వదిన ఈ రోజు సాయంత్రం కరోనాతో కన్నుమూసింది..తను ఒక డాక్టర్.. విధి నిర్వహణలో కరోనా బారిన పడింది..పాపం అన్నయ్య పది లక్షలు ఖర్చు పెట్టాడు..అయినా వదిన దక్కలేదు..😭
ఆకలి ఏపనైనా చేయిస్తుంది..కాని ఆ పని చేయించే వారే ఒక్కసారి ఆలోచించాలి మనమైతే చేయగలమా అని..గవర్నమెంట్ నుండి వీరికి ఎలాంటి సహకారం ఎంత వరకు అందుతుందో తెలియదు గాని వీరికి ఏం ఇచ్చినా ఎంత ఇచ్చినా తక్కువే..పారిశుద్ధ్య కార్మికులని తక్కువగా చూడొద్దు వీలైతే ఒక "సెల్యూట్" చేద్దాం. 🙏
@KTRTRS
Bullet train, World’s biggest statue, tallest building - everything is meaningless if we can't feed the hungry and uplift their condition. These lives are not less valuable. Take a pause and think about it.
మన మీద మనకు కంట్రోల్ లేకపోతే చిన్న తప్పునకు కూడా ఎక్కువ రియాక్ట్ అవుతాం. కానీ, మార్షల్ ఆర్ట్స్ మనల్ని మనం కంట్రోల్ చేసుకునే శక్తి ఇస్తుంది. మార్షల్ఆర్ట్స్ నేర్చుకున్నంత మాత్రాన వెళ్లి కొట్టేస్తామని కాదు కానీ, గొడవ జరిగే పరిస్థితులను చూసే విధానం మారిపోతుంది.
గవర్నమెంట్ నడపాల్సిన విద్యాసంస్థలు ప్రైవేట్ సంస్థలు నడిపిస్తున్నాయి...
ప్రైవేట్ సంస్థలు నడపాల్సిన మద్యం షాపులు గవర్నమెంట్ నడిపిస్తుంది.
ఇదీ.. మన "వ్యవస్థ" 😡
@JanaSenaParty
@PawanKalyan
ఇప్పుడే
#PlayBack
సినిమా చూసా....ఏమన్న ఉందా సినిమా..ఓ రేంజ్ లో ఉంది....ఈ మధ్యకాలంలో ఇలాంటి మిస్టరీ & థ్రిల్లర్ మూవీ చూడలేదు..బావుంది..చూడకపోతే చూసేయ్యండి.."ఆహా"లో.
@AnanyaNagalla
నా తండ్రి మరణం నన్ను చాలా కుంగదీసింది.MAY 28th 2019 is a BLACK DAY in my life.Mummy కంటే Daddy నే నాకు చాలా close..నన్ను వదిలి వెళ్ళిపొయాడు .తట్టుకోలేని భాధ.Midnight Heart attack వఛ్చింది.Sudden గా జరిగింది కదా.shock నుండి తేరుకోలేక పోతున్నాం జీవితం లో మొట్టమొదటి సారి ఇంత భాధ.
నిన్న “గద్దలకొండ గణేష్” చూసాను...చాలా బావుంది. Dialogues చాలా బావున్నాయి.. వరుణ్ ని Routine కి భిన్నంగా కొత్త గా చూపించారు. తనికెళ్ళ భరణి గారు చెప్పే Dialogues కంటతడి పెట్టించాయి..అధర్వ చాల ప్లస్ అయ్యాడు movie కి Bright future ఉంది..”గగన సీమ లో…” song is my favorite song.
❤❤ముందుగా నా 4K ఫాలోవర్స్❤❤ అందరికి పేరుపేరునా 🙇🙇🙇🙇నా ధన్యవాదాలు తెలియజేస్కుంటున్నాను..మీ లాంటి మనసున్న మనుషులను నాకు పరిచయం చేసినందుకు ఈ TWITTER కి నేను సదా ఋణపడి ఉంటాను..మీ అందరి అభిమానం ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటూ..
మీ ..Jyo 🙇
పడిపోకుండా ఫోన్ ని గట్టిగా పట్టుకుంటుంన్నాం ..
కానీ విడిపోకుండా బంధాన్ని గట్టిగా పట్టుకోలేకపోతున్నాం.
ఫోన్ పోతే తిరిగి కొనుక్కోగలం కానీ "బంధం" తెగితే తిరిగి పొందలేము.!!✍️
#జ్యోత్స్న
ఈ సంక్రాంతి నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైనది ..పెద్దమ్మ, పెదనాన్న ఆశీస్సులు తీసుకోవడం చాలా సంతోషంగా అనిపించింది. పెద్దమ్మ అంటే అమ్మకి అక్క ...కానీ.. తను నాకు అమ్మ ..నాకే కాదు మాఅమ్మకి కూడా అమ్మే..అంత ప్రేమని పంచుతుంది.
💞 అమ్మ ఆశీర్వాదం తీసుకోవడం కంటే పెద్ద పండగ ఇంకేమైనా ఉంటుందా..!
🙏👉అబ్బాయిలకు చిన్న మనవి..అమ్మాయిలు ఏదైన సమస్యల్లో ఉంటే వారి మానాన వారిని వదిలేయకుండా వారిని నిందించకుండా వారికి అండగా నిలబడండి..అదే మగతనం.
🙂లేకపోతే ఏముంది
#VakeelSaab
సినిమా క్లైమాక్స్ లో అంజలి చూపించినట్టు అవుద్ది.🙂
👌Superrrr BGM..Superrrr dialogues...Climax court scene lo Kalyan gaari action peaks lo undi...aa dialogue delivery..aa energy...awesome ⭐🔥
#VakeelSaab
@MusicThaman
@PawanKalyan
నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ట్విట్టర్ మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఒక "విష్" మనసుని ఎంతో ఆహ్లాదపరుస్తుంది ..🤝
ఒక "మాట" మనిషికి ఉత్తేజాన్నిస్తుంది.🫶
మీ అభిమానం, వాత్సల్యం ఎప్పటికీ నా మీద ఉండాలని కోరుకుంటూ ...మీ #జ్యోత్స్న✍
"ఒక పురుషుడితో ఆనందంగా జీవించాలంటే అతనిని ప్రేమించడం కంటే అతనిని అర్ధం చేసుకోవడం ముఖ్యం.
ఒక "స్త్రీ "తో ఆనం���ంగా జీవించాలంటే ఆమెను అర్ధం చేసుకోవడం కంటే ఆమెను ప్రేమించడం ముఖ్యం."✍️
పాలకులు మారుతున్నారు తప్పితే పాలన మారడం లేదు.
2014 ఎన్నికల్లో చొక్కాతో వచ్చి ఓటేసుంటాడు, ఇప్పుడు అది కూడా లేదు.
☹️☹️☹️☹️
ఈ వ్యవస్థ ఇంతే తాత....బాగు చేద్దామని ఎవరన్నా వస్తే పిచ్చోడిలా చూస్తారు....
"అమ్మ" అనే మాటే ఒక కమ్మని కావ్యం....దేవుడు అన్ని చోట్ల ఉండలేక తనకు బదులుగా "అమ్మ"ను సృష్టించాడు..😊అంతేకదా😊 మనందరికీ "అమ్మే"కదా ప్రత్యక్షదైవం..అలాంటి "అమ్మ"కి మనం ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం.......తిరిగి "అమ్మ"లా చూస్కోవడం తప్ప.
అమ్మలందరికీ "మాతృ దినోత్సవ" 💐శుభాకాంక్షలు 💐
ఈ "నాని" లకు ఏం పని పాట లేదా..ఎప్పుడు చూసినా మన "నాయకుడు" మీద పడి ఏడుస్తారు..జనాల సమస్యల గురించి మాట్లాడండి రా బాబు అంటే అది తప్ప అన్ని మాట్లడతారు..సోంబేరి మొహాలు.😠ఈ సారి నోరు ఎత్తకుండ గట్టిగ కౌంటర్ ఇవ్వ���లి.😠
@JanaSenaParty
తినడానికి తిండి లేని స్థాయి నుంచి...
అసలు తినడానికి టైం లేని స్థాయికి ఎదగడం కాదు "సక్సెస్" అంటే,
👉👉👉నువ్వు తింటూ మరొకరికి పెట్టే స్థాయిలో నికి రావడమే నిజమైన "సక్సెస్".👍
#Kondapolam
సినిమా ఎంతమంది చూసారో..చూసిన వారిలో ఎంతమందికి నచ్చిందో తెలియదుగానీ నాకైతే బాగా నచ్చింది.. ఒక నవలను సినిమాగా తీయడం కొంచెం కష్టమే.మనసుకు హత్తుకునే సినిమా ఇది.. కొన్ని సినిమాలు కళ్ల తో చూడాలి కొన్ని సినిమాలు మనసుతో చూడాలి..
పాపం మా ఇంటి పక్కన ఉండే ఒక పేద జంట...చాలా మంచి మనుషులు...ఆ ఆంటీకి cancer అని తెలిసింది but treatment కి డబ్బులు లేవు. పాపం వాళ్ళ ఆయన నా దగ్గిరకు వచ్చి మీకు తోచినంత ఇవ్వండి ప్లీజ్ అంటున్నాడు.. తెలిసిన వాళ్ళు కదా చాలా జాలేసింది.
"నాన్న" లేకుండా నాలుగు సంవత్సరాలు గడిచిపోయాయి భారంగా.😒 ఆయన జ్ఞాపకాలే నన్ను ,అమ్మను నడిపిస్తున్నాయి. ప్రతిక్షణం ఆయన నవ్వు మొహమే మదిలో కదలాడుతుంది.భౌతికంగా మా మధ్య లేకపోయినా ఆయన జ్ఞాపకాలు,ఆయన మనసు,ఆయన ఆత్మ మా మధ్యే ఉన్నాయి. పక్కన నువ్వు ఉంటే ఆ ధైర్యమే వేరు Mis u so much😭
ఆయన సినిమాలో స్త్రీలు ఆత్మాభిమానం కలిగిన స్త్రీలు. ఆత్మవిశ్వాసాన్ని కలిగిన స్త్రీలు.భారతీయ సంస్కృతిని గౌరవించాలనుకునే స్త్రీలు.ఆయన సినిమా లో స్త్రీలు స్పష్టంగా ఉంటారు. సౌమ్యంగా ఉంటారు. స్థిరంగా సాధించుకునే వ్యక్తులుగా ఉంటారు.
"అందంగా ఉంటారు...రూపం లోనే కాదు వ్యక్తిత్వం లో కూడా"
మా అమ్మమ్మ తరం భర్త అంటే "మగమహారాజు" అనుకునేవారు.
మా అమ్మతరం మనకి అన్నంపెట్టే "ధర్మాత్ముడు" అనుకునేది.
నా తరం “మొగుడంటే మొగుడే” అనుకునేది.
ఇప్పటితరం “మొగుడంటే దిగివచ్చిన దేవుడేం కాదు. నేను ఎంతో తానూ అంతే అంటుంది”.😆
నా ఫ్రెండ్ పొద్దున్నే జాగింగ్ చేస్తుంటే ఒక అబ్బాయి వచ్చి I Love u చెప్పాడంట...సాయంత్రం ఎదో పార్టీ లో ఇంకో అబ్బాయి ప్రపోజ్ చేసాడంట...ఇప్పుడు ఎవరికి OK చెప్పాలా అని ఆలోచిస్తుంది..నన్ను Suggest చేయమంటుంది...ఏం చెప్పమంటారు.
నాకు ప్రతిరోజు "ఫాదర్స్ డే" నే..డాడి ని తల్చుకోకుండ ఒక్కరోజు కూడా ఉండలేను...ఆయన మాకు భౌతికంగా మాత్రమే దూరం అయ్యారు మా తలపులలో ఎప్పటికి జీవించే ఉంటారు...
💐* HAPPY FATHERS DAY * 💐daddy💐💐 💐
We never mis u. ...
💖Love u dad💖
అడవి కన్ను తెరిచిందా ప్రతి కొమ్మ విల్లు అవుతుంది..
ప్రతి ఆకు బాణమవుతుంది..
ప్రతి చెట్టు యుద్ధం చేస్తుంది..
పిట్టలు కూడా ఫిరంగులవుతాయి...చివరకు గడ్డి పరక కూడా గొడ్డలై పైకి లేస్తుంది.
అడ్డమొచ్చినవాడి తల తెగ నరుకుతుంది.
👌👌👌👌👌👌👌👌
నేటి సమాజంలో ఆడపిల్లలు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఒక సినిమా వస్తే అది అభినందించాల్సింది పోయి సినిమా అలా ఉంది ఇలా ఉంది అని నెగటివ్ గా మాట్లాడేవాళ్ళని ఏమనాలండి...వాళ్ల ఆలోచనా పరిధి అంతవరకే ఉంది అని నవ్వుకోవాలి...
#VakeelSaab
Have Excess Food after a Party? Just Call 098711 78810 to Make It Reach the Needy."Feeding India" is a not-for-profit social enterprise which collects excess food from individuals,weddings, restaurants, corporate offices, etc.and gives it to people who really need it.
😭😭 ఏంటి బాలు గారు ఇలా చేసారు.మీరు లేకుండ ఎలా సార్..ఎన్ని ప్రార్ధనలు చేసినా ఆ దేవుడికి కొంచెం కూడా దయ లేదు.మీరు లేరన్న మాటే జీర్ణించుకోలేకపోతున్నా.చాలా భాధగా ఉంది.💔 💔
అయినా మీరెక్కడికీ వెళ్ళలేదు బాలుగారు మాతోనే ఉన్నారు..మీ అమృతగానం మా గుండెళ్ళో ఎప్పటికీ జీవించే ఉంటుంది.🙏🙏
విలువలతో కూడిన రాజకీయాన్ని పరిచయం చేయడానికి ఒక దృఢమైన సంకల్పం తో, ఖచ్చితమైన ఆలోచన తో మన ముందుకు వస్తున్నాడు మన జన "సేనాని" ✊
@JanaSenaParty
@PawanKalyan
మాకు బాగా తెలిసిన కుటుంబంలోని పెద్దదిక్కుకి ఆక్సిడెంట్ అయింది పాపం చాలా పేదకుటుంబం. సీఎం రిలీఫ్ ఫండ్ నుండి కొంత అమౌంట్ వచ్చింది..కానీ ట్రీట్మెంట్ కి ఇంకా అమౌంట్ కావాలి. So ఎంతో కొంత మీకు తోచినంత సహాయం అందించండి..Please 🙏
A/c Details : Rajasekhar -9704263426 Google pay
ఓ కూతురిగా,భార్యగా,కోడలిగా,ఉద్యోగినిగా ఇలా నిత్య జీవితంలో మహిళ ఎన్నో పాత్రలు పోషిస్తున్నా..వృత్తిపరంగా అన్ని రంగాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నా....
మనం గెలిస్తే చూడాలని అనుకునేవాళ్లు కొంతమంది అయితే.....మనం ఎలా గెలుస్తామో చూడాలని అనుకునే వాళ్లు ఎక్కువ మంది. 😃👍👇wait for 6 months.
@JanaSenaParty
@PawanKalyan
😀😁😃హాయిగా మనసారా నవ్వుకోండి....😃😅నవ్వుకుంటే పోయేదేమి లేదు మనసులో గూడు కట్టుకున్న భాధ తప్ప.!😅
అందరికీ " ప్రపంచ దరహాస దినోత్సవ "
💐శుభాకాంక్షలు💐
#WorldLaughterDay
నేటితో నాన్న భౌతికంగా మాకు దూరమయ్యి రెండు సంవత్సరాలైంది..ఈ రెండు సంవత్సరాలలో నాన్నని ఏ క్షణం మర్చిపోలేదు.ఆయన ప్రస్తావన లేకుండా ఏరోజు మా కుటుంబసభ్యుల మధ్య సంభాషణ జరగదు...
యుద్ధంలో గెలుపు ఉంటుంది,ఓటమి ఉంటుంది.ఓటమి నీ అంతం కాదు,పోరాటం చేయకపోవడం నీ అంతం. మనల్ని ప్రత్యక్షంగా ఎదుర్కోలేక కుట్రలు చేస్తారు ప్రత్యర్థులు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే,ధర్మం ఎప్పటికైనా గెలుస్తుంది,నిలుస్తుంది అంతా వరకు మనం నిబద్ధతతో
@PawanKalyan
గారి స్ఫూర్తితో మెలగాలి.
ఈరోజు తో సరిగ్గా సంవత్సరం అవుతుంది నాన్న మాకు భౌతికంగా దూరం అయ్యి..
లేరు అని ఎప్పుడూ అనుకోలేదు .ఆయన ఉన్నారు .మా గుండెళ్ళో ఎప్పటికీ ఉంటారు..
ఆ నవ్వు మొహమే కళ్ళళ్ళో మెదుల్తుంది.
జీవితానికి సరిపడా ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి నాన్న తో..