రికార్డ్స్ లో నా పేరు ఉండటంకాదు.నా పేరు మీదే మెగా రికార్డ్స్ ఉంటాయి..సంక్రాంతి అయిపోయినా, మెగాస్టార్ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో పండగ సంబరాలు, పూనకాలుకొనసాగుతున్నాయి. కలెక్షన్స్ని రాబడుతూ రికార్డులు సృష్టిస్తోంది. తొమ్మిది రోజుల్లో ₹198కోట్లు కొల్లగొట్టింది
#waltairveerayya