EvaruMeeloKoteeswarulu షో క్రితం మా టీవీ లో ప్రసారం అయ్యేది మా టీవీ వ్యువర్షిప్ దాదాపు 2cr ఉంది .. అలాంటి వ్యవర్షిప్ లో ను EMK లాస్ట్ సీసన్ 3TRP ఉండేది .. జెమిని వ్యువర్షిప్ కేవలం 83L మాత్రమే అలాంటి సందర్భంలో కూడా
@tarak9999
11.4 TRP కేవలం NTR కె సాధ్యం...